ఏమని చెప్పను కలువరి ప్రేమను || Yemani Chepanu Kaluvari Premanu || Surya Prakash

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #suryaprakash #chinnysavarapu #johnwesley #hosannaministriesrjy #music #worship #live #songs #newsong #angara #christianmeetings #christiansongs #rajprakashpaul #joshuashaiksongs #pranamkamlakhar #latestsong #trending #youtube
    Lyrics :-
    ఏమని చెప్పను కలువరి ప్రేమను!
    ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును! /2/
    నే పాడలేనంత అది ఆకాశమంత! /2/
    మనం పాడలేనంత అది ఆకాశమంత!
    వేనోళ్ళ చాటినా చాలనే చాలదంట /ఏమని/
    1. ఏ స్థితికైనా చాలిన ప్రేమ - యెన్నడెన్నడు మారని ప్రేమ /2/
    లాలించు ప్రేమ నిను ఓదార్చు ప్రేమ /2/
    ఆ ప్రేమ మాధుర్యం రుచిచూడుమన్న /2/ఏమని/
    2. ఆశ్చర్యకరమైన ప్రేమ - శాశ్వతమైన యేసు ప్రేమ /2/
    డంబములేని ప్రేమ - మత్సరపడని ప్రేమ /2/
    సర్వము అర్పించిన అగాపే ప్రేమ /2/ఏమని/

Komentáře • 16

  • @jayababu7559
    @jayababu7559  Před 5 měsíci +22

    ఏమని చెప్పను కలువరి ప్రేమను!
    ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును! /2/
    నే పాడలేనంత అది ఆకాశమంత! /2/
    మనం పాడలేనంత అది ఆకాశమంత!
    వేనోళ్ళ చాటినా చాలనే చాలదంట /ఏమని/
    1. ఏ స్థితికైనా చాలిన ప్రేమ - యెన్నడెన్నడు మారని ప్రేమ /2/
    లాలించు ప్రేమ నిను ఓదార్చు ప్రేమ /2/
    ఆ ప్రేమ మాధుర్యం రుచిచూడుమన్న /2/ఏమని/
    2. ఆశ్చర్యకరమైన ప్రేమ - శాశ్వతమైన యేసు ప్రేమ /2/
    డంబములేని ప్రేమ - మత్సరపడని ప్రేమ /2/
    సర్వము అర్పించిన అగాపే ప్రేమ /2/ఏమని/

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 Před 51 minutou

    Praise the lord brother garu ❤❤❤❤❤❤❤❤❤i like this song ❤️💖💖💖💖💖 Glory to God..

  • @karemsrinu4364
    @karemsrinu4364 Před 5 měsíci +2

    Amen glory to jesus praise to jesus christ is all mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirismile5850
    @sirismile5850 Před 2 měsíci +2

    వేనోళ్ళ చాటిన చాలానే చాలదట........ what a lyrics brother. Good 👍 singing.

  • @santhoshgamer4223
    @santhoshgamer4223 Před 5 měsíci +3

    ❤❤❤❤❤❤

  • @yesurajuchodavaram
    @yesurajuchodavaram Před 5 měsíci +1

    Very nice song brother

  • @srinubommana1816
    @srinubommana1816 Před 5 měsíci +1

    ❤❤❤👌👌👌👌🙏

  • @sundardoy
    @sundardoy Před 2 měsíci +1

    Super brother

  • @Kavi1611-uv6tl
    @Kavi1611-uv6tl Před 9 dny

    Nice Song❤❤

  • @EssaguNagisetti
    @EssaguNagisetti Před 11 dny

    Super Anna song❤️❤️🙏🙏

  • @user-zw4xv8co4s
    @user-zw4xv8co4s Před měsícem

    Super song Annaya God bless you Anna 🙌🙏❤❤❤❤❤❤❤❤

  • @PrathapV-m9w
    @PrathapV-m9w Před 29 dny

    Supergapadayubrother

  • @subhashmulampaka7394
    @subhashmulampaka7394 Před 10 dny +1

    వ౦దనాలుబబు ❤

  • @madhaviputtala6286
    @madhaviputtala6286 Před 26 dny

    Chala baga padaru brother god bless u

  • @Vasantha-om1eq
    @Vasantha-om1eq Před měsícem

    Super brother