నాలో ఏమి చూచినీవు ఇంత ప్రేమ చూపినావు.Heart Touching live Song Pas.RAMESH Hosanna Ministries

Sdílet
Vložit
  • čas přidán 16. 12. 2023
  • whatsapp.com/channel/0029Va9H...
    #Hosannaministries #Hosannaministriesgorantla
    #HosannaMinistriesOfficial #live
  • Zábava

Komentáře • 74

  • @LamnaniLampremchand-dj9dg
    @LamnaniLampremchand-dj9dg Před 4 měsíci +16

    హోసన్నా మినిస్ట్రీ దైవజనులు ఈ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన వరము పరలోకములో దేవదూతలు ప్రభువుని ఆరాధించినట్లు ఈ లోకంలోకూడవుది🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @neelakantav7909
    @neelakantav7909 Před 6 dny

    Praise to god ❤

  • @JairajuKovirijairaju
    @JairajuKovirijairaju Před 6 měsíci +87

    నాలో ఏమి చూసినీవు ఇంత ప్రేమ చూపినావు//2//
    మర్తమైన లోకమందు నిత్యమైన కృపనుచూపి/2/
    నేటి వరకు తోడుండినావు
    యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా //2//
    //నాలో ఏమి చూసి//
    నా తల్లి గర్భమునే నను కోరితివి
    విశ్వాస గ్రుహములో నను చేర్చితివి. //2//
    అమృత జలమైన నీ నోటి మాటలతో
    అఖిల జగతికి నను పంపినావు
    ప్రకటింప నీ చరితం నా జన్మ నిజ ఫలితం //2//
    //నాలో ఏమి చూసి//
    ఘనులైనవారే నీ ఎదుట నున్నాను
    బలమైన వారే ఎందరో ఉన్నాను //2//
    కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో
    నా స్థితి చూసి నను చేరదీసి
    మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా //2//
    //నాలో ఏమి చూసి//
    ప్రేమానురాగం నీ సంస్క్రుతియే
    కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. //2//
    నలిగిన రెళ్ళును విరువని వాడా
    చితికిన బ్రతుకును విడువని వాడా
    నేనంటే నీకేందుకో ఈ తగని మమకారము//2//
    //నాలో ఏమి చూసి//
    దవళవర్ణుడవు రత్నవర్ణుడవు
    వర్ణణకందని ఆతిసుందరుడవు. //2//
    ఇరువది నలురు పెద్దలమద్యలో
    మహిమ ప్రభావముతో సింహాసనము పై
    ఆసీనుడా యేసయ్యా నా స్తుతి నీకే నయ్య//2//
    నా స్తుతి నీకే నయ్య పరిశుద్దుడ యేసయ్యా
    నా స్తుతి నీకే నయ్య నజరెయుడ యేసయ్యా
    నా స్తుతి నీకే నయ్య ఆరాధ్యుడ యేసయ్యా//2//

    • @baburaobantu6810
      @baburaobantu6810 Před 6 měsíci +6

      ❤ మంచి ఆత్మీయ గీతమును అందించిన బ్రదర్ రమేష్ అన్న కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హల్లెలూయ

    • @rahulkohli3905
      @rahulkohli3905 Před 6 měsíci +4

      Thank you dear sister for us writting this lyrics in comments section
      Praise the lord ❣️ God bless you more with his blessings ÁMËÑ ...😊

    • @kattasrikanth5174
      @kattasrikanth5174 Před 6 měsíci +1

      Thank you sister

    • @hannahanna1956
      @hannahanna1956 Před 6 měsíci +2

      God bless you 🙏

    • @srinupraisethelordannasrin9816
      @srinupraisethelordannasrin9816 Před 6 měsíci +2

      Supar anaa song👏👏👏👏👏👏👏

  • @swathiasritha
    @swathiasritha Před 6 měsíci +22

    We r in today gorantla prayer anna. Its really god gift to u all. We r very happy anna in this service, దేవుని నామమునకే మహిమ కలుగును గాక.

  • @LamnaniLampremchand-dj9dg
    @LamnaniLampremchand-dj9dg Před 4 měsíci +8

    నూతన ఆల్బమ్ లో ఈ సాంగ్ పెట్టండి పాస్టర్ రమేష్ అన్నయ్య గారు

  • @vanajathommandru
    @vanajathommandru Před 6 měsíci +3

    Yesayyaa yesayyaa yesayyaa yesayyaa na yesayyaa 😢

  • @Gracemary325
    @Gracemary325 Před 6 měsíci +26

    Praise The Lord Annaiah. అమృతమైన తియ్యని యేసయ్య మాటలతో కూడిన పాట యేసయ్య ఇచ్చినందుకు చాలా వందనాలు యేసయ్య ఈ పాట నేను ఒక పరలోక అనుభూతిని పొందుకున్న అన్నయ్య నా వారు ఎవరు నన్ను ప్రేమించకపోయినా యేసయ్య ఈ పాట ద్వారా ఎంతగానో ఓదార్పు ఆదరణ ఇచ్చి అక్కున చేర్చుకొని దైర్యపరచినారు యేసయ్య కి ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోలేను యేసయ్య నా హృదయపూర్వక అర్పణ నీకే సమర్పించుకుంటున్న యేసయ్య. భవిష్యత్తులో యేసయ్య మిమల్ని మీసేవని దీవించి ఇంకా ఇలాంటి పాటలు పాడుట నూతనమైన. శక్తిని ఇచ్చి బలంగా వాడుకొనును గాక ఆమెన్. చాలా వందనాలు రమేష్ అన్న.❤❤❤

  • @spchinna2736
    @spchinna2736 Před 6 měsíci +4

    👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప brother hosanna minder Dornala pethuru sunitha Rani my family Kothuru 🛐🙏👏🎄🎄🕊️🌹

  • @GiriThepalapodi
    @GiriThepalapodi Před 6 měsíci +3

    Amen 🙏🙏🙏🙏

  • @lakshmi7183
    @lakshmi7183 Před 6 měsíci +7

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 song chala baavundl Annaya 🙏🙏🙏🙏

  • @gundetiprabhakar2457
    @gundetiprabhakar2457 Před 5 měsíci +2

    Praise the lord 🙏🙏🙏

  • @erlasuvarana3198
    @erlasuvarana3198 Před 6 měsíci +1

    Amen

  • @nathalaprasanthi5015
    @nathalaprasanthi5015 Před 6 měsíci +3

    Thank you Jesus for your blessings 🙏🙏

  • @praveenrazz166
    @praveenrazz166 Před 6 měsíci +3

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk Před 6 měsíci +2

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @vasantharani6493
    @vasantharani6493 Před 6 měsíci +2

    Praise the Lord ayyagaru pray for my family

  • @user-fi5qe3lq7e
    @user-fi5qe3lq7e Před 5 měsíci +3

    Super Anna song 🙏🙏🙏

  • @mageshmartin4561
    @mageshmartin4561 Před 6 měsíci +2

    Glory to Almighty God

  • @yaramalaindirajyothi5933
    @yaramalaindirajyothi5933 Před 4 měsíci +1

    Anna please the lord thank you 🎉🎉🎉

  • @mamathamamatha380
    @mamathamamatha380 Před 6 měsíci +1

    🙏deva

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 Před 6 měsíci +3

    I wish you praise the lord bro jhon 🙏🏿 thanks for your giving this good song'😊

  • @prasadkukkamudi6209
    @prasadkukkamudi6209 Před měsícem +1

    😮

  • @minimayalla4010
    @minimayalla4010 Před měsícem

    Praise the lord anna heart touching song god bless you

  • @jayakheluth-gg3ee
    @jayakheluth-gg3ee Před 6 měsíci +3

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏

  • @madhuryagorojanam9582
    @madhuryagorojanam9582 Před 6 měsíci

    Praise the Lord anna

  • @akshayagospelministries7203
    @akshayagospelministries7203 Před 6 měsíci

    Praise the lord anna

  • @boddudaveedukumari9500
    @boddudaveedukumari9500 Před 6 měsíci +3

    ,🙏

  • @pastormoses7183
    @pastormoses7183 Před měsícem

    Krupa pondina sevakudu Ramesh anna

  • @sidsrujan6456
    @sidsrujan6456 Před 6 měsíci

    🙏❤️💐

  • @pastormoses7183
    @pastormoses7183 Před měsícem

    Annointed song,,,all glory to God

  • @yakasiriVenu
    @yakasiriVenu Před 4 měsíci

    God blees you anna

  • @user-bl9jn7jp6l
    @user-bl9jn7jp6l Před 6 měsíci

    🙏🙏🙏

  • @bonalarajesh6266
    @bonalarajesh6266 Před 6 měsíci +2

  • @Maheswara3468
    @Maheswara3468 Před 4 měsíci

    Praise God

  • @Kalyan-ok8uf
    @Kalyan-ok8uf Před 5 měsíci

    Praise the lord 🙏☦️🙏

  • @suredavidhu5929
    @suredavidhu5929 Před 6 měsíci +2

    Praise the lord 🙏 brother my family kosam peray cheyndi amen amen 🙏

  • @Thokala596
    @Thokala596 Před 3 měsíci

    Praise the Lord Brother

  • @prahladkoppineni5135
    @prahladkoppineni5135 Před 4 měsíci

    What a reality

  • @pastormoses7183
    @pastormoses7183 Před měsícem

    Excellent song anna garu,,,

  • @che03harishalla95
    @che03harishalla95 Před 4 měsíci

    Prise the lord 🙏 ayyagaru
    Na kosam prayer chyendi Naku jondics vachi 3 months avuthundhi enka thaggaledhu na kosam prayer chyendi 🙏🙏

  • @shalamraju8342
    @shalamraju8342 Před 2 měsíci

    Heoii 🎉🎉🎉

  • @RambabuRudhapongrambabu
    @RambabuRudhapongrambabu Před 4 měsíci

    😢

  • @Madhuri-wc7rl
    @Madhuri-wc7rl Před 4 měsíci

    Anna nenu oka song raasa
    Pallavi: karuninchavayya yesu dayachoopavayya kreesthu
    Nee premalone naanu daachumaa
    Nee raakadaline nannu nilupama
    Charanam: nee prema nundi dooramayyanayya
    Lokapuvalayam lo nenu chikkanayya "2"
    Kaapadava yesunadha "2"
    Nannu rakshinchavayya naa pranasnehithuda "2"

  • @naveenkumarmalyala1983
    @naveenkumarmalyala1983 Před měsícem

    ప్రైస్ ది లార్డ్ ఈ పాట వింటుంటే పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి మన మధ్యలో సంచరించుచు ఎంతో మనసుకు సంతోషం ఆనందం కలుగజేస్తుంది దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 Před měsícem +1

    నాలో ఏమి చూచి నీవు -
    ఇంత ప్రేమ చూపినావు ||2||
    మర్త్యమైన లోకమందు -
    నిత్యమైన కృపను చూపి ll2ll
    నేటివరకు తోడుండినావు
    యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా ll2ll
    నాలో ఏమి చూచి నీవు -
    ఇంత ప్రేమ చూపినావు ll2ll
    *1)* నా తల్లి గర్భమునే - నను కోరితివి
    విశ్వాస గృహములో - నను చేర్చితివి ll2ll
    అమృత జలమైన - నీ నోటి మాటలతో
    నిఖిల జగతికి - నను పంపినావు
    ప్రకటింప నీ చరితం - నా జన్మ నిజ ఫలితం ll2ll
    llనాలో ఏమి చూచి నీవుll
    *2)* ఘనులైన వారే - నీ యెదుటనున్నను
    బలమైన వారే - ఎందరో ఉన్నను ll2ll
    కన్నీళ్ళ కడలిలో - శ్రమల సుడులలో
    నా స్థితి చూసి - నను చేరదీసి
    మార్చితివి నీ పత్రికగా - కడవరకు నీ సాక్షిగా ll2ll
    llనాలో ఏమి చూచి నీవుll
    *3)* ప్రేమానురాగము - నీ సంస్కృతియే
    కరుణ కటాక్షము - నీ గుణ సంపదయే ll2ll
    నలిగిన రెల్లును - విరువని వాడా
    చితికిన బ్రతుకును - విడువని వాడా
    నా పైన నీకెందుకో - ఈ తగని వాత్సల్యము ll2ll
    llనాలో ఏమి చూచి నీవుll
    *4)* దవళ వర్ణుడవు - రత్న వర్ణుడవు
    వర్ణనకందని - అతి సుందరుడవు ll2ll
    ఇరువది నలుగురు - పెద్దల మధ్యలో
    మహిమ ప్రభావముతో - సింహాసనముపై
    ఆసీనుడా యేసయ్యా - నా స్తుతి నీకేనయ్యా ll2ll
    llనాలో ఏమి చూచి నీవుll

  • @JIRRA-kv3qj
    @JIRRA-kv3qj Před 3 měsíci

    Anna original album eppudu vastundhi anna

  • @msolomon812
    @msolomon812 Před 6 měsíci +2

    Amen 🙏🙏🙏

  • @kayalanavaneetha5048
    @kayalanavaneetha5048 Před 6 měsíci +3

    Praise the lord 🙏🙏

  • @user-gr5cl1eq6f
    @user-gr5cl1eq6f Před měsícem

    Amen🙏🙏🙏

  • @user-gs2mw5sh1k
    @user-gs2mw5sh1k Před 4 měsíci

    Amen

  • @pastormoses7183
    @pastormoses7183 Před měsícem

    Annointed song,,,all glory to God

  • @gonapavankumar4510
    @gonapavankumar4510 Před 6 měsíci

    Amen