Ghana Ghana Sundaraa - Bhakta Tukaram songs - Akkineni Nageswara Rao,Anjali Devi,

Sdílet
Vložit
  • čas přidán 28. 10. 2012
  • Ghana Ghana Sundaraa - Bhakta Tukaram songs
    Watch more movies @
    / volgavideo
    czcams.com/users/newvolgav...
    Movie: Bhakta Tukaram,
    Starring: Akkineni Nageswara Rao, Anjali Devi, Sivaji Ganesan, Ramakrishna, Kanchana, C. Nagabhushanam, Dhulipala, Sridevi,
    Directed by: V. Madhusudhan Rao,
    Produced by: Anjali Devi,
    Written by: Veturi (dialogues)
    Music by: P. Adinarayana Rao,
    Cinematography: V. S. R. Swamy,
    Editing by: N. S. Prakasam,
    Release date(s) June 18, 1973.
    Songs:
    Bhale Bhale Andalu
    Chindulu Veyakura
    Dhaanya Lakshmi
    Ghana Ghana Sundara
    Kaliyugam
    Karunamaya Deva
    Kesava Madhava
    Manasuna Neeve
    Neeve Adi Daivamu
    Padyalu
    Panduranga Naamam
    Pilupu Vinagalevaa
    Poojaku Velayara
    Sari Sari Vagalu Thelisera
    Shyama Sundara
    Shyama Sundara
    Unnava Asalunnava
  • Zábava

Komentáře • 2,3K

  • @tgyaneshwar
    @tgyaneshwar Před 2 měsíci +48

    2024 lo kudaa ee paata vinevaru like veskondi

  • @rajashekharboddu5440
    @rajashekharboddu5440 Před 3 lety +619

    నా చిన్నప్పుడు నేను ఇ పాట నేర్చుకొని మా ఇంటి పక్కనే ఉన్న హనుమను గుడి లో పాడేవాడిని 🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +430

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆధ్యాత్మిక గీతం.

  • @vinayakastudio4851
    @vinayakastudio4851 Před 3 lety +91

    పల్లవి:
    హరి ఓం... హరి ఓం... హరి ఓం... ఆ... ఆ... ఆ...
    ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
    ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
    అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో
    అది మధుర మధుర మధురమౌ ఓంకారమో
    పాండురంగ... పాండురంగ...
    ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
    చరణం 1:
    ప్రాభాత మంగళపూజావేళ
    నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
    ప్రాభాత మంగళపూజావేళ
    నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
    నిఖిల జగతి నివాళులిడదా... నిఖిల జగతి నివాళులిడదా
    వేడదా... కొనియాడదా... పాండురంగ... పాండురంగ...
    ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
    చరణం 2:
    గిరులూ ఝరులూ విరులూ తరులూ...
    నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే
    గిరులూ ఝరులూ విరులూ తరులూ
    నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే
    సకల చరాచర లోకేశ్వరేశ్వరా... సకల చరాచర లోకేశ్వరేశ్వరా
    శ్రీకరా... భవహరా...పాండురంగ... పాండురంగ...
    ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
    ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
    పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
    పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
    పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...

    • @dhilliraodadda8053
      @dhilliraodadda8053 Před 10 měsíci +1

      I miss u gantasala garu.

    • @SatyanarayanaJalluri
      @SatyanarayanaJalluri Před 8 měsíci +4

      ఇంత మంచి పాటను మాకు లికితా రుపంలో అందించినందుకు మీకు ధన్యవాదాలు

    • @somukrishnareddy3816
      @somukrishnareddy3816 Před 5 měsíci +1

      Anna superb

    • @gsrinuvasarao8151
      @gsrinuvasarao8151 Před 2 měsíci +1

      లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం

    • @gramesh4014
      @gramesh4014 Před 2 měsíci +1

      Thank you very much

  • @giftbanknaveen7733
    @giftbanknaveen7733 Před 3 lety +210

    వేకువ జామున ఈ పాట వింటుంటే ఆ పులకరింత అమోఘం.. వర్ణనతితo

  • @pvyadav3292
    @pvyadav3292 Před 3 lety +95

    నా చిన్నప్పుడు గుళ్ళో ఈ పాట పెట్టగానే
    నిద్రలేచేవాడినీ
    ఇప్పటికీ ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్ఠం

  • @princemkreddy
    @princemkreddy Před 3 lety +265

    ఇపుడు 2020 వచ్చిన
    2040 వచ్చిన ఎప్పటికి ఈ మానవలోకము అంతరించి పోయే వరకు "ఈ gantasala గారు " అద్భుతమైన తియ్యని గాత్రము.
    అయన చరిత్రకారులు
    అయన చరిత్ర ను ఎవరు మార్చలేరు.
    అయన కు ఆయనే సాటి !!!

    • @dtsswamy7266
      @dtsswamy7266 Před rokem +4

      Ayana sishyudu ...Ramakrishna padina pata idi

    • @babathalaiva4830
      @babathalaiva4830 Před rokem +2

      Yes..

    • @rishimedia9112
      @rishimedia9112 Před rokem +2

      రామకృష్ణ గారు పాడారు అండీ

    • @ramakrishnajaldu9077
      @ramakrishnajaldu9077 Před rokem +3

      @@dtsswamy7266 You are wrong. This was sung by Late Ghantasala garu.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Před rokem +1

      @@rishimedia9112 ఘంటసాల గారు ఆగాత్ర మాధుర్యం తెలీని వారే ఇతరుల పేర్లు చెబుతారు.

  • @pottagangadharp8499
    @pottagangadharp8499 Před 3 lety +276

    నిద్ర లేవగానే ఇలాంటి పాటలు వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది 2020 లోకూడా వింటున్న వాళ్ళు like వేసుకోండి

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Před 10 měsíci +17

    మా నాన్న పాడేవారు ఈ పాట. నాకు చాలా ఇష్టం. పాండురంగ.

  • @ssreebabunnamana4214
    @ssreebabunnamana4214 Před 4 lety +372

    ఆ భగవంతుడు ఆయన కోసమే ఘంటసాల గారిని సృష్టించుకుని ఉంటారు, ఆయన పాటలు వింటే మనం ఆ పరందాముని చేరుకోవచ్చు

    • @surendrarama2095
      @surendrarama2095 Před 2 lety +13

      తిరుమల లో ఇప్పటికి ఘంటసాల గారి పాటలే వినిపిస్తాయి.
      జై జగన్నాధ్

    • @srilatha1862
      @srilatha1862 Před 2 lety +2

      But this song is not sung by Ghantasala

    • @veerupudur2721
      @veerupudur2721 Před 2 lety +2

      Singer : Ramakrishna

    • @eastgodavari5333
      @eastgodavari5333 Před 2 lety +6

      @@srilatha1862 లేదు...ఈ పాట మాస్టారు పాడారు...

    • @eastgodavari5333
      @eastgodavari5333 Před 2 lety +6

      @@veerupudur2721 రామకృష్ణ గారు పడిన పాటలు ఉన్నఈ కానీ ఈ పాట మాత్రము మాస్టారు పాడారు

  • @manimanihemanthkumar7787
    @manimanihemanthkumar7787 Před rokem +15

    ఈ రోజు కి ఈ పాట వింటున్నప్పుడు వయసు వారైనా ,ముసలి వారైనా ,పిల్లలైనా వారి కళ్ళ లోనుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే అది వారి గాత్రం ,సాహిత్యం, మనలో భక్తి ప్రపత్తుల్ని పెంచుతున్నాయి అనే అర్థం... అది ఆ కాలం నాటి సంగీతం ,సాహిత్యం యొక్క గొప్ప తనము.....

  • @vedhachivukula5934
    @vedhachivukula5934 Před rokem +25

    ఈ పాట రోజు విన్నా, ఎన్ని సార్లు విన్నా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది 🙏... ఘంటసాల గారి గాత్రం.... అక్కినేని గారి అభినయం....అంజలి దేవి గారి....ముగ్గు, పశువుకు చేసే సేవ, తులసి కోట పూజలు.....ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు 🙏

  • @srinivasvithanala8875
    @srinivasvithanala8875 Před 7 lety +615

    1974 లో ఘంటసాల. చనిపోయే ముందు కూడా పాడిన గీతాలు. ..ఇప్పటికీ మన పక్కనే ఉండే పాడినట్లు గా..ఉంటాయిఒక పాట మనిషికి ఆనందం ఇస్తుంది అంటే ఏంటో అనుకునేవాడిని ..ఈ పాట విన్న తర్వాత అది నిజమే అనిపించింది

  • @kollajagankollajagan2221
    @kollajagankollajagan2221 Před 6 lety +228

    అన్నీ అద్భుతాలె
    గీతం గానం సంగీతం చిత్రీకరణ పరిసరాలు ఇహ మహానాటన అద్భుతం

    • @gandratisurender3573
      @gandratisurender3573 Před 3 lety

      Spr

    • @pokururajusupermadamok6938
      @pokururajusupermadamok6938 Před 3 lety

      Oksir

    • @mahamahesh1875
      @mahamahesh1875 Před 2 lety +1

      మీలాంటి పెద్దలు మా లాంటి వారికి అర్థం అయ్యేలా తెలిపారు.. గురువు గారు..🙏 ధన్యవాదాలు 🙏🙏

    • @sandyarani8336
      @sandyarani8336 Před 2 lety

      Nenu xhinapathi numdi ventunanu ventunte anamdhamuto kanilu vastaye

  • @MVS666
    @MVS666 Před 2 lety +53

    తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం.

  • @vvvmk1718
    @vvvmk1718 Před 2 lety +13

    తెల్లవారుతండగా వి నాల్సిన రాగం భూపాలం. ఈ పాట ఆరాగం లోనే కూర్చారు. అద్భుతమైన ప్రశాంతత కల్గుతుంది. 🙏🙏🙏

  • @gopalmanne7682
    @gopalmanne7682 Před 3 lety +8

    ఏమి గొంతు.... అద్భుతం...
    ఆ గొంతులో తీవ్ర భక్తి రాగాల సమూహo..............
    ఇట్లాంటి సంగీతం, గానం....
    నేను వినలేదు.

  • @srinivasgambiraopet4578
    @srinivasgambiraopet4578 Před 3 lety +8

    బ్రాహ్మీ ముహూర్తంలో భగవంతునిముందు కూర్చొని ఆతని నామగానం చేయుటలో ఉండే ప్రశాంతత,భక్తుడికి కలిగేఆనందం వర్ణనాతీతం. ఆ ఆనందానికి ప్రతీక యే ఈ పాట..భక్త తుకారాం సినిమా కాదు..అది యథార్థ గాథ..నటులు,గాయకులు,సంగీతదర్శకులు,నిర్మాత,దర్శకుడు అందరూ ధన్యులే..🙏🙏🙏🙏🙏

  • @drvishy78
    @drvishy78 Před rokem +13

    ఈ గీతం ఆలపించిన ఘంటసాల గారికి మరియు అభియించిన అక్కినేని గారికి అంజలి దేవి అమ్మ గారికి మరియు సంగీత దర్శకులకు మరియు గీత రచయిత కు ఇంత గొప్ప కళాఖండం ను తెరకెక్కించిన నిర్మాత మరియు దర్శకులకు నా పాదాభివందనాలు

  • @InfiniteAwarenes
    @InfiniteAwarenes Před 2 lety +25

    గంధర్వ లోక వాసా ఘంటశాల మహా శయా,నీ గాత్రం న భూతో న భవిష్యతి.....ఏమి ఆ మాధుర్యం.....అమృత బిందువులు🙏

  • @naveenpini5814
    @naveenpini5814 Před 5 lety +90

    ☺ఎర్లీ మార్నింగ్ ఈ సాంగ్ వింటే చాలు ఆ రోజు అంత శుభం జరుగుతుంది😊

  • @grandhiprasad6571
    @grandhiprasad6571 Před 6 lety +415

    ఈరోజుకీ కూడా ఉదయానే ఈ పాట విని నా కార్యక్రమాలు మొదలుపెడతాను

  • @princemkreddy
    @princemkreddy Před 3 lety +14

    ఎన్ని సార్లు విన్న ఈ పాట తృప్తి తీరదు.
    మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది.
    ఘo టసాల గారు ఈ పాటలకు ఆణిముత్యం.

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Před 3 lety +8

    గాన గంధర్వుడు ఘంట సాలకి సాటియైన మేటి గాయకుడు నభూతో నభవిష్యతి. భక్తి పారవశ్యంలొ తాను మునిగి మనలను ముంచి పరమానందము
    అందించగల ఏకైక గాయకుడు.

  • @anjivisalandra6390
    @anjivisalandra6390 Před 5 lety +567

    పాటలు రాసి పాడిన. మహానుభావులందరికి రెండు చేతులతో నమస్కారా లు

  • @chalivendri
    @chalivendri Před 4 lety +283

    నాకు ఒక బాబు తనకీ వయస్సు పదమూడు నెలలు
    రోజు ఉదయం లేవగానే రాత్రి పడుకుేటప్పుడు ఈ పాట విని పడుకుంటాడు

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Před 3 lety +8

      .wonderful ravisekhar garu,really it is unbelievable,dt kid's fitire must be like a sun shine.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Před 3 lety +4

      Wonderful ravisekhar garu.mallikarjuna,b,lore,it,s agud habit by d kid,very happy 2 me sir.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Před 3 lety +4

      Ravi Sekhar garu,mi abbayi goppa arrushtavantudu,atadu ee patali vintoo perigi peddavadu ayi mahahrjatakamuto unnata sikharalu adhirohintalani na abhilasha.

    • @chalivendri
      @chalivendri Před 3 lety +1

      @@mallikarjunaalavala3992 thank you sir and blessings on my son

    • @lakshmiprasad8106
      @lakshmiprasad8106 Před 3 lety +2

      Wow great

  • @balreddy6126
    @balreddy6126 Před 4 lety +179

    2020 lo kuda intha
    Manchi song ni chuse vallu like cheyyandi

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 Před rokem +3

    నా చిన్నప్పుడు ఈ పాట బాగా వినేవాడ్ని. ఇప్పుడు వినాలని ఉంటే.పాత రోజులు గుర్తుకొస్తున్నాయి
    ఏదో తెలియని అనుభూతి.
    ఇప్పటి పట్టల్లో లేవు

  • @srilathaedla7368
    @srilathaedla7368 Před rokem +7

    నా చిన్నప్పటి పాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట విన్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి గుళ్లో వినేదాన్ని గుడి మా ఇంటి పక్కనే ఉండేది

  • @ssatish77
    @ssatish77 Před 3 lety +17

    Excellent song n what a taking... 🙏🙏🙏 తెలుగు బాష అదృష్టం... ఘంటసాలని వింటూ పెరిగాము, అరుగుతాము కూడా...

  • @kammampatisrinu3384
    @kammampatisrinu3384 Před 4 lety +45

    My Dad's Favorite Song.Dedicated to My Father...

  • @guruprasadyadav8899
    @guruprasadyadav8899 Před 5 lety +540

    నా చిన్నతనంలో గుడిలో ఈ పాటలు వింటు పెరిగాను.

  • @salapuramunaidusalapuvanip7887

    మంచి దేవుడు వినాయక సాంగ్
    ఒకప్పుడు మైక్ సెట్ ఆన్ చేసిన వెంటనే ఈ పాట వేసేవారు సూపర్

  • @balajim3717
    @balajim3717 Před 5 lety +427

    కోటి జన్మల పుణ్యఫలం గంటసాల గాత్రం

  • @chandujkmr9174
    @chandujkmr9174 Před 3 lety +28

    హృదయ కమ్మని...రాగం ..మనస్సుని నింపే శృతి....రాగం + శృతి = ఘంటసాల మాస్టర్ గారు🙏

  • @markondareddy4477
    @markondareddy4477 Před 3 lety +2

    ఘనా, ఘన ఘంటసాల గారు మధురమైన గానం ఈ సినిమాకు ప్రాణం. భక్తిలేని వారుకుడా, ఈపాట వింటే, భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. విశేషమేమంటే, నాస్తికులైన, అక్కినేని నాగేశ్వరరావు గారు, నిజమైన భక్త తుకరాం కూడా అంత భక్తి చూపివుండరేమో అన్నంతగా మైమరపించారు. అందుకే నటసామ్రాట్, దాదాసాహెబ్.

  • @gouseshaik9785
    @gouseshaik9785 Před 6 lety +228

    భగవంతుడు తన ప్రతిభాపాటవాల అనంతమైన పరిధిని మానవాళికి తెలియపరచడానికి అప్పుడప్పుడు ఇటువంటి మహనీయులను భూలోకానికి పంపిస్తుంటాడు. వారిని మనం కారణజన్ములుగా వ్యవహరిస్తాము. అలాంటివారిలో ఘంటసాల మాస్టారు ఒకరు. వారిని ప్రశంసించాలంటే ఎక్కడినుంచి ప్రారంభించాలో అర్ధంకాదు. వారి గాత్రం అనన్య సామాన్యం. అమృతధార. ఆ మహనీయునికి జోహార్లు.

  • @seepanasreenivasarao5235
    @seepanasreenivasarao5235 Před 2 lety +30

    ఈ ఘనమైన భక్తి గీతం శుభోదయం న విన్న వారికి శ్రీ మహావష్ణువును దర్స్సించిన భాగ్యం లభిస్తుంది . ఈ గానం లో సంగీతం చేసిన ఆదినారాయణ గారి కీర్తి ఆ చం ద్రతారార్కం నిలుస్తుంది.

  • @sangikistaiah1631
    @sangikistaiah1631 Před 2 lety +4

    మా ఊరిలో రోజు ఉదయం 4 గంటలకు పాల కేంద్రంలో ఈ పాట వేసేవారు (వెలమజాల)

  • @shivakumargoud2997
    @shivakumargoud2997 Před 4 lety +4

    మళ్ళీ ఈ సినిమాలు రావు,ఇలాంటి నటులు దొరకరు..ఇది నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం..వీరంతా దేవుళ్లను చూపిన దేవుళ్ళు..

  • @G_Gopala_Krishna
    @G_Gopala_Krishna Před 7 měsíci +4

    ఘంటసాల గారు అనారోగ్య స్థితిలో చివరి రోజుల్లో పాడిన ఈపాట ఆయన
    శరీరం కంటే గాత్రశక్తి ఎంతగొప్పదో కదా.
    పాటలో ప్రపంచాన్ని భగవంతుణ్ణి చూపించిన మాహానుభావుడు

  • @parasavenkateswararao6942

    భక్త తుకారం సినిమా లో ఈ పాట, నాకు చాలా ఇష్టం నేను 10 సంవత్సరంవయస్సులో చూశాను..👌👌👌🙏🙏🙏⚘⚘⚘⚘

  • @varanasikrishna589
    @varanasikrishna589 Před 3 lety +8

    నా హృదయంతరంలో దాగి ఉన్న భక్తి ని బయటకి తీసింది ఈ పాట, తన్మయత్వం అంటే ఏంటో దాని అనుభూతి ని అందించినది ఈ పాట☺️

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Před 2 lety +53

    2021 లో కూడా ఈ పాట
    చూసే వారు ఒక్క లైకు చెయ్యండి

  • @mahaveerhs1578
    @mahaveerhs1578 Před 4 lety +97

    Iam a kannadiga, speechless hearing to this melody of Ghantasala every time. No words to express ...Great devotional song ....

    • @somalingamnimma9517
      @somalingamnimma9517 Před 3 lety

      Q11qq1qqqq1q1q1q111q1qqq11qqq11111q1qq11q1qqqqq11qq11111qqq11q1q111q1q1qqq1qq

    • @kondappakondappa3403
      @kondappakondappa3403 Před 3 lety

      Pp>>>p>pp>>>pplpll">l""""ll""lpl"lll000000>0

    • @S_r_k_96
      @S_r_k_96 Před 2 lety +1

      Can you remember classics of ghantasala garu in kanada films?

    • @mahaveerhs1578
      @mahaveerhs1578 Před 2 lety +3

      @@S_r_k_96 many !! his every song is a classic of its own !

  • @kranthikumar8870
    @kranthikumar8870 Před 4 lety +14

    🌼HARI🌼 అనే పదం వినగానే నా మనసు ఏదో లోకానికి వెళుతుంది(🌸నమో నారాయణయా నమః🌸)

  • @prabhakarammanabrolu8225
    @prabhakarammanabrolu8225 Před 3 lety +21

    మన చిన్నప్పటి తరం లో సుప్రభాతంగా మనందరిని మేల్కొలిపిన పాట
    యి పాట వినగానే మనసుకు ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 Před 4 lety +10

    ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు
    🌹🙏🌷

  • @sudarshanbejjawar5109
    @sudarshanbejjawar5109 Před 3 lety +3

    ప్రప్రథమంగా ఘంటసాల గారి ఈ భక్తి గీతం వినగానే నాలో ఒక దివ్య స్పందన కలిగి పాటు అయిపోయేది వరకు "ధ్యాన స్థితి" ,,,, "Meditation mood"
    ఏర్పడినదంటే.. ఈ గీతంలో ఎంత *భక్తి భావన* నింపారో ఘంటసాల గారు చెప్పకుండానే గ్రహించవచ్చు.

  • @s.s.prasad519
    @s.s.prasad519 Před 3 lety +7

    చిన్నప్పుడు ఈ పాట రోజు మా ఊరి గుడిలో నుంచి వినిపించేది. నిజంగా ఓ అద్బుతం..

  • @nareshvadla2796
    @nareshvadla2796 Před 4 lety +597

    2020 సంవత్సరం లో వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి

  • @jeevans662
    @jeevans662 Před 5 lety +357

    ఈ పాటలు రాసిన వారు చనిపోయిన పాటలు మాత్రం ఎప్పటికీ ప్రాణం ఉన్న జీవి లా బతికే ఉంటాయి.. ..

  • @khaleemshaik657
    @khaleemshaik657 Před 6 lety +22

    Swargiya Ghantasaala Gaaru. One of the greatest sons of Telugu. Proud of you Sir.

  • @abdulaleem3182
    @abdulaleem3182 Před 5 lety +3

    ఇలా పాడేవారు, మచ్చుకైనా కనబడరు.. ఇకరారు.. మాష్టారు గానం అత్యధ్బుతం ..ఇటువంటి తీయని కంచు కంఠం, ఎవరికీ రాదనీ నా అభిప్రాయం..

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Před rokem

      నిజం నిజం నిజం . ఎంత అంటే సూర్య భగవానుడు తూర్పున మాత్ర మే ఉదయిస్తాడు , పశ్చిమాన మాత్రమే అస్తమిస్తాడు తాత్కాలికంగా అన్నంత నిజం అలాగే మాస్టారు గారు కూడా . ఆయన పాటలకు మరణమే లేదు. ఈ పాటైతే ఆకాశం లో ఎల్లపుడూ మెరిసే ధృవతార వలే సదా సంగీతాభిమానుల మదిలో నిలిచి వుంటుంది. మహానుభావుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తనను తాను మైమరచి ఎంతో భక్తి తో పరవశం తో ఈ పాటని పాడారు. దేవులపల్లి వారి ఘనా ఘనమైన కవిత, ఆదినారాయణ రావు గారి అద్భుత అమృత బాణీ ' దృశ్య మాధుర్యం ప్రతిదీ అత్యద్భుతం, అజరామరం
      అబ్దుల్ అలీం సార్ గారు మీ ప్రశంస కూడాచాలా చాలా బాగున్నది .
      18/9/22__ బెంగళూరు

    • @abdulaleem3182
      @abdulaleem3182 Před rokem

      @@mallikarjunaalavala3992 👍

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Před rokem

      @@abdulaleem3182 సార్ గారూ! మీకు అభ్యంతరం లేక పోతే మనం మాష్టారు గారి పాటలు ఆయన గొప్పతనం గురించి షేర్ చేసు కొందాము మీ అభిరుచి క్లియర్‌ గా నాకు తెలుస్తోంది. మీరు కూడా గళమెత్తి ఇష్టమైన పాటలను పాడగలరని /మీ స్పందన తెలియజేయగలరు .

    • @abdulaleem3182
      @abdulaleem3182 Před rokem

      @@mallikarjunaalavala3992 😊

  • @maheshthatikonda5120
    @maheshthatikonda5120 Před 3 lety +9

    ఎందరో మహానుబావులు అందరికీ నా వందనాలు..... /!\

  • @ammulu2921
    @ammulu2921 Před 5 lety +190

    14 పాటలు ఉన్న భక్తతుకారం సినిమా ,అందులో ప్రతి పాట ఆణి ముత్యమే

    • @rajyalakshmilakshmi1634
      @rajyalakshmilakshmi1634 Před 4 lety +2

      And songs is very very good

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Před 4 lety +2

      Avunu nen mottam vinna

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Před 3 lety +1

      (diviti narasimhulu garu) ounu sir,mee abhiprayamu 💯 Satam satyamu.nenu kuda ee movie ni chalasarlu choosanu,prati pata atydbhutamu,animutyamu ,mallikarjuna,,bangalore.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Před 3 lety +1

      Yes!narasimhulu garu,lessaga cheppru meeru,dhanyavadamulu meeku saaru.aanaati aa teamlo andariki aa bissa(patutwam)nerpritanam)command) vunadabatte prati pata________..Mallikarjuna,b.lore.

    • @eastgodavari5333
      @eastgodavari5333 Před 2 lety +1

      ఔను...1973 అయితే ఈ పాటలు సంచలనం... ఈ రోజులలో లాగా లెక్క వేసుకుంటే అక్షర లక్షలు...

  • @satishden99
    @satishden99 Před 7 lety +285

    ఘంటసాల గారి గాత్రం నుంచి అమృతం గానం రూపం లో మనకు లభించింది

  • @anjucreativity9071
    @anjucreativity9071 Před 4 lety +3

    అద్బుతమైన పాట,నా ఫేవరేట్ సాంగ్...ఘంటసాల గారికి ధన్యవాదాలు, ఏ జన్మ సుఖర్తం మేం మీ పాట వినగలుగుతున్నాం.....అద్బుతమైన ఫొటో గ్రఫీ..

  • @varshinichannel236
    @varshinichannel236 Před 7 měsíci +1

    మనకు ప్రాణం ఉన్నంత వరకు ఈ పాటలు వినవచ్చు మరల ఇలాంటి పాటలు వినలేము

  • @nageshbegini3640
    @nageshbegini3640 Před 3 lety +10

    ఘంటసాల గారి గొంతు ,గానం అత్యద్భుతం...🙏🙏🙏

  • @venuveny1165
    @venuveny1165 Před rokem +3

    చిన్నపుడు రోజు లేస్తూనే నాన్న ఈ పాట పాడేవారు. ఇప్పటికీ ఈ పాట వింటున్నపుడు నాన్న గొంతులో విన్నట్టే ఉంటుంది. 😢😢

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +4

    భక్త తుకారాం.అక్కినేని నాగేశ్వర్ రావు
    మరియు అంజలి దేవి నటించిన చిత్రము
    గనా గానా సుందర నికిల జగతి నివాలు
    లిడగా.సూపర్ సాంగ్.

  • @sreedhary8934
    @sreedhary8934 Před 5 lety +3

    దేవుడి పాటలు చాలా చాలా చాలా బాగున్నాయి, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే భక్తి పాటలు,

  • @chandracreations-palamaner9912

    కృష్ణుడు గురించి ఏ పాట తీసిన ఆ సినిమామరియు పాట సూపర్ హిట్ .....హరేరామ..హరేకృష్ణ

  • @srinivasvithanala8875
    @srinivasvithanala8875 Před 6 lety +127

    SRINIVASA RAO 1974 లో ఘంటసాల. చనిపోయే ముందు కూడా పాడిన గీతాలు. ..ఇప్పటికీ మన పక్కనే ఉండే పాడినట్లు గా..ఉంటాయి

  • @seetharamvenkataram9475
    @seetharamvenkataram9475 Před 3 lety +15

    Ghantasala sir is very close to Kannadigas heart. Sir has sung more than 25 songs in Kannada films. All are gems. His devotional pieces in Telugu and his Telugu film songs and Bhagavad Gita are immortal.

    • @prasadmav7052
      @prasadmav7052 Před 9 měsíci

      Really. Great sir. What songs he sung in kannada. Can you please let me know. I am a Telugu person and staying in Bengaluru since last 20 years.

  • @k.venkat7398
    @k.venkat7398 Před 5 lety +5

    🚩🙏 ఓం నమో నారాయణాయ 🙏🚩
    హే ప్రభో పాండురంగా నీ నామస్మరణ సకలపాపహరణ
    హరి ఓం... ఓ. ఓం..
    హరి ఓం... ఓ. ఓం..
    హరి ఓం... ఓ. ఓం..
    ఆ-అ-అ-అ-అ-ఆ... అ-ఆ...
    ఆ.ఆ... ఆ.ఆ... ఆ... అ-ఆ...
    ఘనా. ఘన సుందరా...
    కరుణా.. రస మందిరా.
    ఘనా. ఘన సుందరా..
    కరుణా.. రస మందిరా. ..
    అది పిలుపో.. మేలు కొలుపో..
    నీ పిలుపో.. మేలు కొలుపో..
    అది మధుర. మధుర.
    మధురమౌ ఓంకారమో.. ..
    పాండురంగ. పాండురంగ..
    ఘనా. ఘన సుందరా...
    కరుణా.. రస మందిరా...
    ఆ... అ-అ-ఆ..
    .....
    ప్రాభాత మంగళ పూజావేళ..
    నీపద సన్నిధి నిలబడీ...
    నీపద పీఠిక తలనిడీ..
    ప్రాభాత మంగళ పూజావేళ..
    నీపద సన్నిధి నిలబడి...
    నీపద పీఠిక తలనిడీ..
    నిఖిల జగతి నివాళులిడదా..
    నిఖిల జగతి నివాళులిడదా..
    వేడదా.. కొనియాడదా..
    పాండురంగ. పాండురంగ..
    ఘనా. ఘన సుందరా
    కరుణా.. రస మందిరా
    ఆ... అ-అ-ఆ..
    గిరులూ ఝరులూ..
    విరులూ తరులూ..
    నిరతము నీ పాద ధ్యానమే...
    నిరతము నీ నామ గానమే...
    గిరులూ ఝరులూ..
    విరులూ తరులూ..
    నిరతము నీ పాద ధ్యానమే...
    నిరతము నీ నామ గానమే...
    సకల చరాచర.. లోకేశ్వరేశ్వర..
    సకల చరాచర.. లోకేశ్వరేశ్వర..
    శ్రీకరా... భవహరా...
    పాండురంగ. పాండురంగ..
    ఘనా. ఘన సుందరా.అ-అ-ఆ..
    కరుణా.. రస మందిరా.అ-అ-ఆ..
    ఆ... అ-అ-ఆ..
    ఘనా. ఘన సుందరా.అ-అ-ఆ..
    పాండురంగ. పాండురంగ.
    పాండురంగ. పాండురంగ..
    ...
    పాండురంగ. పాండురంగ.
    పాండురంగ. పాండురంగ..
    ...
    పాండురంగ. పాండురంగ.
    పాండురంగ. పాండురంగ.
    పాండురంగ. పాండురంగ.
    పాండురంగ. పాండురంగ..
    ...

  • @davidraju7525
    @davidraju7525 Před 6 lety +86

    శ్రీ దేవులపల్లి (పిఠాపురం) వారి సుందరమైన మరియు ఘనమైన పాండురంగ విఠల దేవుని గీతం మరియు అమర గాయకులయిన ఘంటసాల గారి మధుర గాత్రం ఇటువంటివి ప్రతీ ఒక్కరు కేవలం అనుభవిస్తేనే తెలుస్తుంది

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 3 lety +5

    ఉదయమున లేచినవారు ఈపాట వింటే అరోజు పూర్తి ఆనందంగా వుంటారు 1/7/20

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 Před 3 lety +12

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అమర గాయకులు. వారిది నిజంగా గంధర్వ గానం. తెలుగు పాటకు నిర్వచనం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. తెలుగు భాష ఈ భూమి పై ఉన్నంతవరకు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు అజరామరం. గంధర్వునికి జోహార్లు.

  • @esrilakshmi
    @esrilakshmi Před 4 lety +6

    ఎంత అద్భుతమైన పాట,ఘంటసాల గారు పాడడం వల్లే ఈ పాటకి అంత అందం వచ్చింది,great ghantasala gaaru

  • @mathangirameshbabu7256
    @mathangirameshbabu7256 Před 8 lety +63

    For last 42 years I have been hearing this great devotional song, by hearing this song I am feeling happy, since it is a ever green song. I am thankful to Great Actor Sri Akkineni Nageshwar Rao gariki, Smt Anjali Devi gariki, Master Ghantasala gariki, Song writer Sri Veturi gariki, Music director Adinarayana Rao gariki and Film Director Sri Veeramachineni Madhusudhan Rao gariki ANDARIKI thanks, why because, they took lot of pains to success this film with great melody, and devotional songs, really they were great, Since, VAARU ANDARU TELUGU VAARU IYNANDUKU MANAKU GARVA KARANAMU. VAARU ANDARU AMARA JEEVULU. MATHANGI RAMESH BABU, ADVOCATE WARANGAL.

    • @vishnuchalem8999
      @vishnuchalem8999 Před 5 lety

      👏👏👏👏👏👏

    • @Snair269
      @Snair269 Před 4 lety +2

      This song was not written by Veturi but Devudapalli Sri Krishna Sastry.

    • @laxminarayanacharychakrava9543
      @laxminarayanacharychakrava9543 Před rokem +1

      This lyric writer devulapally Krishna shastri garu

    • @juisnoob6391
      @juisnoob6391 Před rokem +1

      Ee pata veturi garu raasindi kaadu

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Před rokem

      ఈ అత్యద్భుత అమోఘమైన అమృత మయమైన ఈ పాట రచయిత** దేవులపల్లి కృష్ణ శాస్త్రి** గారు వ్రాసినది. కాస్తా భాషా జ్ఞానం వుంటే ఈ పాట అర్థం తెలుసు కొంటే ఆ ఆనందం ఆకాశపుటంచులు తాకుతుంది.
      రెండవ చరణం అర్థం ఇది
      గిరులు జరులు విరులు తరులు నిరతము నీపాద ధ్యానమే , నిరతము నీనామ గానమే అంటే __ . కొండలు వాగులు, వంకలు అనగా ప్రవాహాలు / పూలు , మొక్కలు /చెట్లు ప్రతిదినము నీపాదముల పైనే దృష్టి నిలిపి ధ్యానం చేస్తాయి. మరియు ప్రతి క్షణం మీ పేరునే స్మరిస్తాయి.
      ** సకల చరాచర లోకేశ్వరేశ్వరా***__ అన్ని జీవం గల జీవంలేని అనగా ప్రాణులు , ప్రాణంలేని రాళ్ళు రప్పలు అన్నింటి లోను నిండి వున్న దేవ దేవుడవు ఈ లోకమంతటికే ఈశ్వరుడవు దేవుడవు ' నీవు శ్రీక రా సంపదకు ఆది దేవత మైన శ్రీ మహాలక్ష్మీ దేవి నివరించి భార్యగా ఆమెచేతి నందు కొన్న వాడవు అంతే కాదు మా అందరి వాడవు అని అర్థం. ఎంత గొప్ప దైన భక్త భావన ను శాస్త్రి గారు తన పాటలో పొందుపరచారో ? ఆహా వ్రాసిన ఆయన పాడిన మాస్టారు గారు పాడించు కొన్న ఆదినారాయణ రావుగారు, తనివితీరా విన్న జనులందరూ ధన్యులు వారిలో నేనూ ఒకడినవటం పూర్వ జన్మ సుకృతం.ధన్యం ధన్యం ధన్యం
      మల్లికార్జున / బెంగళూరు / 10. 12. 22.
      10-12-22 / బెంగళూరు

  • @sopankasinath97
    @sopankasinath97 Před 5 lety +29

    Blessings of Lord Vittal will change your life from darkness to light.from bad to good.from failure to victory.From wrong to right things.from sad to happiness in life.

  • @kiranthamada6979
    @kiranthamada6979 Před 3 lety +14

    I have been listening this song since my childhood.. still the feeling is same and soooo soothing.. Just waiting for the Darshan of The Lord.. Tirumala :)

  • @inreddy1000
    @inreddy1000 Před 3 měsíci +1

    ఏఎన్ఆర్ నటనకు ఘంటసాల గానానికి సంగీత దర్శకుడు ఆదినారాయణ గార్లకు జోహార్లు.

  • @venkateshacchary.g2582
    @venkateshacchary.g2582 Před 5 lety +18

    I am hearing this song's for Radio Ceylon timing 15:00 IST beautiful music Hat off Hero Garu AKN

  • @tirumalarao1380
    @tirumalarao1380 Před 6 lety +11

    There is nothing to comment on Ghantasala'voice.
    It is a God gift to this world.

  • @venkatasatyanarayana2361

    ANR garu gantasalagaru room mates
    Gantasalagarini industryki parichayam chesindi and songs padataniki karanajanmudu legendry superstar ANR garu.

  • @rameshkomuravelli9239
    @rameshkomuravelli9239 Před 3 měsíci +1

    నేను చిన్నప్పుడు మా ఊరిలో భక్తతుకారం పాటలు రాటు కొట్టుకుంటూ ఇష్టంగా వింటాను

  • @munnavilak1375
    @munnavilak1375 Před 6 lety +303

    హరి 🕉...
    అనగానే వంటి మీద రొమాలు నిక్కపొడుస్తాయి. అ గాత్రంలో అంత మాధుర్యం.శక్తి ఉన్నాయి.
    మనసు భక్తి పరవశంతో వెలిగిపోతుంది. పాటవిని మనసులో ఎన్ని బాధలున్న నాకన్న అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే లేడనిపిస్తుంది. "సర్వమూ భగవంతుడే" అని తలపోస్తాడు ఉత్తమ భక్తుడు. సకల తత్వాలు భగవంతుడే ...సృష్టి అంతటా ఆయనే నిండి ఉన్నాడు. నిర్మలమైన మనసుతో భాగవతనామస్మరణ వల్ల నిత్యానందం సిద్ధిస్తుంది. ఇప్పటి యాంత్రిక జీవితంలో ఇది ప్రతి ఒక్కరికీ అత్యవసరం! కష్టకాలంలో భగవంతుడిని తలచుకోవడం.సుఖసమయాన విస్మరించడం నిజమైన భక్తుడి గుణం కాదు. మనసు స్వచ్ఛత లేకుండా చేసిన భగవంతుని పూజ సైతం వ్యర్థమే. నిర్మలమైన భక్తిభావం లేకుంటే అవేమీ సత్పలితాలు అందివ్వలేవు. ఆత్మ స్వచ్ఛంగా లేకుండా పాటించే ఆచారం సదాచారం కాదు. మనిషి దేవుడ్ని మనస్ఫూర్తిగా నమ్మితే ఆయనే నీడలా అతడి వెన్నంటే ఉంటాడు.అతని బరువు భాద్యతలన్ని ఆయనే మోస్తాడు.భగవన్నామ స్మరణ మనిషి తన మనసుకు ఇవ్వగల సులభతరమైన ఆధ్యాత్మిక శిక్షణ.
    ఔషధ గుణం కలిగించే మహత్తర గాత్రం ఘంటసాల మాస్టర్ ది. ఘంటసాల ఆలపించిన భాగవత్గీత ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఘంటసాల కరణజన్ముడు.ఆయన పాటలు అజరామంగా నిలిచిపోయాయి.
    భక్తి గీతాలు మనసుకి మనిషికి సాంత్వన చేకూరుతాయి.
    పాట రాసినవారు పాడినవారు సంగీతాన్ని సమకూర్చిన వారు మన మధ్య భౌతికంగా లేకున్నా
    వారందించిన పాటలు ఎప్పుడు బ్రతికే వుంటాయి...
    రచన: దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి
    సంగీతం: ఆదినారాయణరావు
    ✍ మున్నా

    • @naveenkumar-ij8lm
      @naveenkumar-ij8lm Před 6 lety +3

      Munna Garu
      మీరు ముస్లిం ఐనా భక్తి పాటలు బాగానే like చేస్తున్నారు.
      Nice comment

    • @madhavareddy5859
      @madhavareddy5859 Před 5 lety +1

      nijanga e petals vinali

    • @jangamravi622
      @jangamravi622 Před 5 lety +4

      Munna VDS దండం అన్న

    • @padmajauppala1815
      @padmajauppala1815 Před 5 lety +2

      Bhakti songs lo naaku ee paata chaala ishtam

    • @padmajauppala1815
      @padmajauppala1815 Před 5 lety +2

      Hari om paata starting lone antha manchi feel undi exactly mi cmnt laga super munna garu thanks for your valuable cmnt

  • @c.veeresh3823
    @c.veeresh3823 Před 5 lety +4

    బాధలోనువినాలనిపిసుతుంది

  • @snarayanak2934
    @snarayanak2934 Před 3 lety +26

    Such synergy, music, lyrics, singer,actor and simple temple, how many times I heard this songs from my childhood, still it is heart touching, I listen to western ,hindi, but devotional this film got very good songs.

  • @himabinduedara4284
    @himabinduedara4284 Před 4 lety +29

    Who is watching this song in 2019.

  • @srikanthkuthadi3932
    @srikanthkuthadi3932 Před 7 lety +21

    Hari om Hari om Hari om
    Ghana ghana sundara karunarasa mandira
    Adi pilupo melukolupo ne pilupo melukolupo
    Atimadhura madhuramou Omkaramo
    panduranga panduranga
    Ghana ghana sundara.. karunarasa mandira
    Prabhata mangala pooja vela
    ne pada sannidhi nilabadi
    Ne pada peethika talabadi
    Nikhila jagathi nivalulidaga
    Nikhila jagathi nivalulidaga
    Vedaga koniyadaga.. panduranga..panduranga
    Ghana ghana sundara.. karunarasa mandira..
    Girulu jharulu virulu tarulu
    niratamu ne paadha dhyaaname ..
    niratamu ne nama gaaname
    sakala charachara lokeswareswara..
    sakala charachara lokeswareswara
    Srikara bhavahara..panduranga..panduranga
    Ghana ghana sundara.. karunarasa mandira..
    Ghana ghana sundara.. karunarasa mandira..
    panduranga..panduranga..panduranga..panduranga
    panduranga..panduranga..panduranga..panduranga

  • @user-pv3ki7kx4x
    @user-pv3ki7kx4x Před 3 lety +3

    అద్భుత చిత్రరాజము.
    ఘంటసాలవారి గానము , ఏ.యన్.ఆర్ నటన , ఆదినారాయణరావు గారి సంగీతము. భక్తి ఉప్పొంగే పాట..

  • @bharathraja2530
    @bharathraja2530 Před rokem +3

    This song keeps entertaining us spiritually and musically even after 50 years of it's release. There is everlasting soul in the song. Thanks to the creators. Those who are listening in 2023 may please like.

  • @prince_premkumar
    @prince_premkumar Před rokem +2

    నా చిన్నతనం లో ఎన్నో పాటల పోటీలలో
    నాకు ప్రైజ్ తెచ్చిపెట్టిన సాంగ్...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivaspujalamba3422
    @srinivaspujalamba3422 Před 7 lety +66

    there were no words in any language in the world to express the greatness of ghanta saala gaaru wow ...wow...... wow

  • @omkardev6410
    @omkardev6410 Před 7 lety +416

    ఈ విధమైన భక్తి పాటలు వలన మనసు లో భక్తి పెరుగుతుంది.రాసినవారికి .పాడినవా‌రికి ధన్యవాధాలు.

  • @bathulaanjaiah9616
    @bathulaanjaiah9616 Před měsícem

    ఆమాహాను భావుడు పాడిన అన్నీ ఎప్పటికీ అజరా మరం వారి పాటలు ఇప్పటికీ ఎప్పటికీ వింటూనే ఉంటాం.

  • @bejjankichandrashekhar4252
    @bejjankichandrashekhar4252 Před 8 měsíci

    Ghantasala anedi real great , songs ee songs vintuntee , mammalni maimarapinche songs marchipotham ,, real great ,,❤❤❤❤❤❤❤❤❤

  • @KSRTALKS
    @KSRTALKS Před 7 lety +26

    evergreen song and I listened this more than 1000 times

  • @ganapathisantoshkumar2925
    @ganapathisantoshkumar2925 Před 6 lety +23

    Maha Adhbhutham No Words 2 Say Just
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lemuyl8192
    @lemuyl8192 Před 2 měsíci +1

    Ee paatanu raasina Devulupalli vaariki oka like ivvandi

  • @rajesh6818
    @rajesh6818 Před 8 lety +289

    ఒక పాట మనిషికి ఆనందం ఇస్తుంది అంటే ఏంటో అనుకునేవాడిని ..ఈ పాట విన్న తర్వాత అది నిజమే అనిపించింది ...

  • @umareddy2592
    @umareddy2592 Před 4 lety +10

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు

  • @nvekateshwarraju8909
    @nvekateshwarraju8909 Před 7 měsíci

    Again he should be born. Young people should recognise it. It will give pleasure to all organs of the body, the divine gift to him_ Ghantasala❤

  • @madhusudhan6941
    @madhusudhan6941 Před 4 lety +2

    సకల ఛర చర లోకేశ్శ్వర దీవర భవహర పాండురంగ పాండురంగ హరె క్రృష్ణ హరె హరె 🙏🙏👌👌🕉️🕉️

  • @skmustafa7489
    @skmustafa7489 Před 7 lety +33

    real nature of earky morning

  • @kuruvamallesh8431
    @kuruvamallesh8431 Před 5 lety +12

    I listen to this song everyday my childhood near the temple