Bullet Point : ప్రజా వేదిక రూ. 900 కోట్లు! | Andhra Pradesh Politics | YS Jagan | Chandrababu | TV5

Sdílet
Vložit
  • čas přidán 18. 06. 2024
  • Bullet Point : ప్రజా వేదిక రూ. 900 కోట్లు! | Andhra Pradesh Politics | YS Jagan | Chandrababu | TV5
    #ysjagan #appolitics
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 195

  • @mallikaarava3951
    @mallikaarava3951 Před měsícem +156

    అది సాక్షి కాదు పకోడా పేపర్

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +20

      Tissue paper

    • @laxmirevathi6258
      @laxmirevathi6258 Před měsícem +7

      అంటే పొకొడి పొట్లం కట్టుకొవడానికి పనికొచ్చేద

  • @kirankumark7256
    @kirankumark7256 Před měsícem +23

    అన్నా సాక్షి వాళ్లకి పిచ్చి పట్టి అలా మాట్లాడుతున్నారు

  • @kingsrt2009
    @kingsrt2009 Před měsícem +25

    మన జలగన్న కోసమే ఈ పద్యాన్ని సుమతి శతకం లో ఎప్పుడో వ్రాసారు .
    కనకపు సింహాసనమున
    శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
    దొనరగ బట్టము కట్టిన
    వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!
    బంగారపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టి, మంచి ముహూర్తంలో పట్టాభిషేకము చేసినా, దాని సహజమయిన అల్ప, నీచ గుణమును మానదు. ఇలాగే నీచుడైన వానిని ఎంత గౌరవించినా, వాడి నీచగుణాలను వదిలించుకోడని చెబుతున్నాడు సుమతీ శతకకారుడు.

    • @ChandraSekhar-pz9lz
      @ChandraSekhar-pz9lz Před měsícem +1

    • @ut5it
      @ut5it Před měsícem

      Yes, kulagajji ni thechii yedadhi oothikinaa kulagajji kulagajjeyy Kani normal avvadhurooo😂

  • @venu940
    @venu940 Před měsícem +64

    Sakshi ni ban cheyyali

    • @arikithotaumamaheswararao6519
      @arikithotaumamaheswararao6519 Před měsícem +5

      💯 BAN CHIYYLLI

    • @ajaykumardasari923
      @ajaykumardasari923 Před měsícem +3

      Yes,Sakshi ni ban cheyyali

    • @kotavenkateswararao9360
      @kotavenkateswararao9360 Před měsícem +1

      అసలు సాక్షి టీవీ ఛానల్ కోర్ట్ స్టే ఇవ్వటం వల్ల నడుస్తోంది. ఆరు నెలలు మాత్రమే స్టే ఇచ్చారు. అదికూడా మూడు సంవత్సరాల క్రితం. సంబంధిత వర్గాలు కేసు ను డైరైజ్ చేసుకుని నిర్ణయం తీసుకోవాలికదా. ఎందుకు ఇంత జాప్యం. 😡

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc Před měsícem +90

    అసలు ఋషి కొండ రాజమహల్ ప్రజలకి ఏ విధంగా ఉపయోగమో వెదవ కేస్ ప్రసాద్ గాడు చెప్పాలి

  • @user-tt4jq2wt7c
    @user-tt4jq2wt7c Před měsícem +61

    తెలిచే మాట్లాడుతున్నా రు సిగ్గు చరము లేకుండా పోయింది వాళ్ళ కి సార్

  • @saiprasadkakumanu521
    @saiprasadkakumanu521 Před měsícem +56

    ప్రజలకి రోడ్ kaavàli అవి ఎందుకు ఇవ్వలేకపోయారు

  • @KusampudiPrabhakarrao
    @KusampudiPrabhakarrao Před měsícem +19

    మిస్టర్ 420 జగన్ రెడ్డికి ఇంత ఘోర అవమానం జరిగినా కూడా ఈ పేటీఎం బ్యాచ్ వెదవలకు ఇకనైనా అర్థం చేసుకోండి

  • @jogaraopallela1055
    @jogaraopallela1055 Před měsícem +25

    జర్నలిస్ట్ ప్రసాద్ గారిది నాలిక తాటి మట్ట సిగ్గులేదు

    • @rambabum9667
      @rambabum9667 Před měsícem

      వాడు జర్నలిస్ట్ అనుకుంటే పొరపాటు వాడొక బ్రోకర్ వెదవ

  • @JeeavanBabu
    @JeeavanBabu Před měsícem +49

    420*ycp😂😂😂

  • @kattasai2387
    @kattasai2387 Před měsícem +7

    ప్రజావేదిక ఖర్చు మొత్తంగా(పోలీసు సెక్యూరిటీ,పార్కింగ్ కలిపి) ఒక కోటి తొంబై లక్షలు అయ్యింది సర్

  • @mavalankar
    @mavalankar Před měsícem +5

    Jagan Reddy, Jagan Reddy ని ఇంకా సమర్థిస్తున్న వాళ్లని మెంటల్ వాళ్లు గా చూడవలసిందే. జగన్ రెడ్డి చేసిన ప్రతి అరాచకాన్ని. అవినీతిని వెలుగులోకి తీసుకురావలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి వుంది. ప్రజలు ఆ బాధ్యతను ఈ ప్రభుత్వానికి ఇచ్చారు.

  • @BVNRPAVANKUMAR
    @BVNRPAVANKUMAR Před měsícem +17

    I think Prajavedaka construction cost only Rs. 90 Lakhs

  • @commonman6981
    @commonman6981 Před měsícem +7

    ప్రజా వేదిక 900 కోట్లు ఖరీదు చేసేదే కూల్చేసినప్పుడు ఇది 500 కోట్లే కదా కూల్చి పడేయండి

    • @venky3233
      @venky3233 Před měsícem

      Adi 900cr kadu,9 cr..kulcheyandi tappuledu antunnaru..denivalla nastam yevariki? Prajalaki..kulchestey 500cr ravu kada..paiga kulchibanduku kuda malli money prajaladey..ilanti pichi panulu chesadu vedava anduke 11 set ayyadu..anduke results ochaka vizag lo kapuram kapuram ani sollu kottadu

    • @umarao6576
      @umarao6576 Před měsícem +1

      ALL PALACES SHOULD BE CONFISCATED BY THE GOVT.

  • @mdjohar
    @mdjohar Před měsícem +16

    Jagan demolished 900 cr Prajavedica ?. Is he out of mind ?

    • @rambabum9667
      @rambabum9667 Před měsícem +2

      ఆడికి మైండ్ ఎప్పుడో దొబ్బింది bro

  • @rajeshkumarelluri
    @rajeshkumarelluri Před měsícem +39

    Jagan ni jail lo petalli....900 crs public property destroy chesinanduku....

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y Před měsícem +8

    మొదటగా పర్యాటక శాఖ ఆదాయం కోసం అన్నారు అజయ్ ఋషికొండ ను ఇప్పుడు ప్రభుత్వ భవనం అంటున్నారు అసలు ఏ ప్రభుత్వ భవనంలో మసాజ్ రూమ్ వంటగది ఉంది చెప్తారా ఒకవేళ పర్యటన భాగంగా జనాలకు డబ్బులు తీసుకుని రూమ్స్ ఇస్తే వాళ్లు ఒక్కరోజు రెంట్ కట్టగలరా 500 కోట్లకు వడ్డీ కూడా రాదు అంబానీ అదా నీ లాంటి వాళ్లు మాత్రమే అక్కడ ఉండగలరు

  • @pentayyanaidu9838
    @pentayyanaidu9838 Před měsícem +8

    Sakshi chapter closed.

  • @venkatarao8492
    @venkatarao8492 Před měsícem +4

    టైం అయిపోయి నోళ్ళు ఏమి చెప్పినా నమ్మే స్థితిలో లేరు ప్రజలు......ప్రజలు రెస్ట్ ఇచ్చి నారు.....జగన్ కు....

  • @gsgs8185
    @gsgs8185 Před měsícem +1

    అవును ఎవరైన పెద్ద వారు వస్తే, వాళ్ళకి మస్సాజ్ చేఇంచి, అంధ్రకు మంచి చేయాలని ఇది కట్టరు. ఇది మా జగన్ అన్న మందు చూపు. అర్థం చేసుకొనే మనసుండాలి.

  • @MrSubbu1517
    @MrSubbu1517 Před měsícem +2

    Nuvvu super bro

  • @venkatasrinivas8484
    @venkatasrinivas8484 Před měsícem +3

    ప్రజా వేదిక కి అయిన ఖర్చు 1.25 కోట్ల రూపాయలు మాత్రమే. వైకాపా వాళ్ళు చెప్పిన లెక్క 9.0 కోట్ల రూపాయలు. దయచేసి గమనించగలరు.

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Před měsícem +2

    జర్నలిస్ట్ ప్రసాద్ గారు వైసీపీ కి ఊడిగం చేస్తూ ఉండవచ్చు; కానీ ఒక జర్నలిస్టుగా తనను తాను కించ పర్చుకో కూడదు. తనకు 90 లక్షలకు 900 కోట్లకు తేడా తెలియదా? ప్రజా వేదిక నిర్మాణానికి రూ. 900 కోట్లు
    ఖర్చు చేశారు అంటున్నాడు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు ఆ తొమ్మిది వందల కోట్ల రూపాయలను జగన్ రెడ్డి సొంత ఆస్తుల నుండి రాబట్టి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లయితే అసలు నిజం బయట పడుతుంది.

  • @KalagotlaThirupathireddy
    @KalagotlaThirupathireddy Před 26 dny +1

    Supprr.,ntv.

  • @gangadharguduru5872
    @gangadharguduru5872 Před měsícem

    Govindaaaa Govinda

  • @davidlivingstone6460
    @davidlivingstone6460 Před měsícem +8

    Siggu eppuduu leduga ippudu kotthaga vadileyataaniki !!

  • @malladihemakumarmalladisat8116

    good speech sir 🎉🎉🎉

  • @victormalyadri7902
    @victormalyadri7902 Před měsícem +2

    What supreme court is doing

  • @ChandraSekhar-pz9lz
    @ChandraSekhar-pz9lz Před měsícem +1

    You are right sir

  • @user-sv2dn1pr3i
    @user-sv2dn1pr3i Před měsícem +4

    9 cr anabolic. Pichhi yakchee 900 ani untadhi le

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 Před 29 dny

    సిగ్గు వదిలేయడంకాదు అసలు లేదు!

  • @srinivasraodokara7970
    @srinivasraodokara7970 Před měsícem +1

    S sir jalasalu kosame

  • @kumarpavan481
    @kumarpavan481 Před měsícem +5

    9 crores is ok function hall kadithe ma friends di 12 crores eyindi

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +2

      That is for the purpose of meeting people and. Some meetings with officials.

    • @kumarpavan481
      @kumarpavan481 Před měsícem +1

      @@user-sv2dn1pr3i yeah i am saying that budget for that prajavadika is decent.

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Před měsícem +3

    ks ప్రసాద్ ఇప్పటి నుండి ఐ నా అన్నం తినటం ప్రారంభించు

  • @madhuworld4239
    @madhuworld4239 Před měsícem +1

    అన్న గారు...వాళ్ళకి ఈ జన్మలో సిగ్గు శరం రాదు

  • @murtybrn3422
    @murtybrn3422 Před 26 dny

    ప్రజావేదిక కట్టడానికి... 9కోట్లు అయ్యింది కానీ కూల్చడానికి 891 కోట్లు అయినట్లు రాసి ఉంటారు.😃

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 Před měsícem +2

    Book case against such persons and send to jail.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 Před měsícem +1

    600 kglu gold thesi pettinu golden palace sir

  • @vijaymedical4896
    @vijaymedical4896 Před měsícem

    Anna Padayatra Cheyyaali.Road meedha eedchi kodathaaru

  • @vasub2003
    @vasub2003 Před měsícem

    I had a very bad opinion on Andhra people before election results that they would fall for freebies but they proved me wrong they gave nice verdict and made truth to win.

  • @perurikiran
    @perurikiran Před měsícem +2

    Ippudenti eppodo vadilesaru

  • @ajaykumardasari923
    @ajaykumardasari923 Před měsícem +3

    Ee jagan malli eppudu cm avvakudadu😢😮

  • @jogiscreationdiliplovejosh4268

    Shiva garu your comments very true and right but YSR part now close sir

  • @trpadmavathi9047
    @trpadmavathi9047 Před měsícem +1

    ఉంటే కదా వదిలేయడానికి

  • @kesavaraosontena6537
    @kesavaraosontena6537 Před měsícem

    4:04

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Před měsícem +2

    వాళ్ళకు కూడా ముడుపులు అంది ఉంటాయి, అటువంటి వారిని కూడా శిక్షించాలి వీళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

  • @HydGeek
    @HydGeek Před měsícem +1

    అసలు ఎప్పుడు ఉండిoది ఇప్పుడు వదిలేశారు ఆనడానికి 🤔😜

  • @sathishbabu342
    @sathishbabu342 Před měsícem +1

    Nijamaa oh god 😮

  • @mogilisatish3791
    @mogilisatish3791 Před měsícem +2

    For your kind information it's cost only 90 laks not 9 cr

    • @kpolineni
      @kpolineni Před měsícem +1

      I think it is 7 to 9 crores

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 Před měsícem +1

    Pavan kadu.tufan sir

  • @simahachalamchinnala1346
    @simahachalamchinnala1346 Před měsícem

    2029 లో కూడా 11 లో ఒక 2 తీసి వాళ్ళు నవరత్నాలు వాళ్ళ కి ఏపీ ప్రజలు ఇవ్వాలి

  • @bigfan3663
    @bigfan3663 Před měsícem

    చంద్రబాబు నాయుడు జగన్
    ఇద్దరు రాష్ట్రాన్ని సంక నాకు
    ఒక్కొక్క జిల్లా అభివృద్ధి చేయండి రా

  • @munipardhasai9052
    @munipardhasai9052 Před měsícem

    4:48 😂😂

  • @ramanapotanapalli7978
    @ramanapotanapalli7978 Před měsícem +2

    Sir vallu evaru marraru valla valle Sakshi news valle party sankanakipoyindi

  • @Sure-no8vl
    @Sure-no8vl Před měsícem +3

    Sakshi tv and worst in the world....andaru okati chepte vaalu inkoti cheptaru

  • @vasupsps680
    @vasupsps680 Před 25 dny

    సాక్షి చానెల్ అందులో ఉన్న జర్నలిస్ట్ అని చెప్పుకునే వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు

  • @vasps7472
    @vasps7472 Před měsícem +1

    Chandeliers

  • @sv2200
    @sv2200 Před měsícem +3

    అరచి అరచి గీ పెట్టేస్తే ఏడ్చి ఏడ్చి గోల చేసేస్తే , అబద్ధాలు నిజాలు గా మారిపోగలవు , అని పోగాలము బుద్దుల వారి అభిప్రాయము కాబోలు , ఎంతెంత రాజ భోగములు ఉన్నా ఏమున్నది గర్వకారణం, అన్నట్లుగా చేసుకున్నారు పిచ్చి మా రాజులు , పరుపులున్నా పట్టదు నిదుర కరకు నేలన్ గురకలు వినరా 😅😂

  • @jusbegining
    @jusbegining Před měsícem

    its a lenghty question -- jagluk

  • @heiwar73
    @heiwar73 Před měsícem +1

    Sakshi paper antae em anukuntunnaru. aa palace lo toilet lo tissue paper ki ee paper nae vadutaru. mari aa maatram vundali jalaga antae

  • @user-md5dk2ik1w
    @user-md5dk2ik1w Před měsícem

    Assalu siggu akkadundi

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 Před měsícem +2

    Iron rad prjalu dimpinaru

  • @ramanapotanapalli7978
    @ramanapotanapalli7978 Před měsícem +4

    Sir. KS prasad ane vadu oka pedda paytm broker

  • @user-bo9iw6yw8v
    @user-bo9iw6yw8v Před měsícem

    కె ఎస్ ప్రసాద్ కి బుర్ర చెడిపోయింది.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 Před měsícem

    Inka chlaunnavitotal..151annitheyavalyunu sir please

  • @suribabu7228
    @suribabu7228 Před měsícem

    Hi👌👌👌👌👌👌👌👌👌✌✌✌✌✌✌✌✌✌

  • @shankarreddymusani1681
    @shankarreddymusani1681 Před měsícem

    Who. Told. Ninehundrd. Vanne. Chepputo. Kottand 6:15

  • @shankarreddymusani1681
    @shankarreddymusani1681 Před měsícem

    Ap. Pepul. Baicat. Sashe. Pepar 1:36

  • @user-lf9hg5rm6z
    @user-lf9hg5rm6z Před měsícem

    What is analyst Prasad eating

  • @vasub2003
    @vasub2003 Před měsícem

    In sakshi there is no sakshi waste paper.

  • @kalyansingh7230
    @kalyansingh7230 Před měsícem

    Sir aa phone lo matlade person inka

  • @KunibilliHarsha
    @KunibilliHarsha Před měsícem +1

    Pakodi prasad.. horror eswar...

  • @Ucpj
    @Ucpj Před měsícem +1

    Why do you always care about what Sakshi says ? Just ignore and treat as stupids. If we ignore they keep quite one day. You are showing lots of importance to sakshi

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 Před měsícem

    కూటమి విజయం
    వైచిపికి జీర్ణం కావట్లేదు
    అయ్యొ ఇది కల ఐతె బాగున్ను అనుకుంటున్నారు 😂😂😂😂

  • @bhargavasaiganapathi6817
    @bhargavasaiganapathi6817 Před měsícem +1

    Aa sakshi pettnde mislead chytniki anna prajalanu ... Vallu edhe follow avtharu malli ... Jagan mohan reddsy matallo telsi pothundi ga malli... Sympathy tho sollu chppi geluddham ani ee chptunndu ..

  • @saku123100
    @saku123100 Před měsícem

    Dinning table. . .? Bath tub ? Cinema theatre? Who want all this who asked ? Can bharathi , tuglak or gajjala reddy say answer

  • @venugopal6809
    @venugopal6809 Před měsícem

    Brother garu, Prasad gariki notilo child pennis chikthe kani Vani papam podu vadu bogus Prasad garu AP lo tirigedaniki anarhudu

  • @Gopinathk17
    @Gopinathk17 Před měsícem

    ప్రజావేదిక కి కర్చు పెట్టింది కేవలం 9 కోట్లు మరియు దాన్ని 5 సంవత్సరాలు పూర్తిగా ప్రభుత్వ అవసరాలకి వినియోగించుకున్నారు. And it is completely dismantable and can be reassembled at any place. కానీ ఈ ఎదవ వచ్చి బుల్డోస్ చేసి కూల్చేసాడు.

  • @shaik1994
    @shaik1994 Před měsícem +1

    Assudam tiney vedhavalu annam tinadaniki ista padaru

  • @PawaniGanta
    @PawaniGanta Před měsícem +1

    Janalu.picholu.kada.ami.pikalaru.kadha.ani.

  • @rajaponnaganti522
    @rajaponnaganti522 Před měsícem

    Miruenduku sir Malli valla mayalaki analysis. Dogs will bark like that , as I am keep on mentioning please concentrate on AP development and we all should give good future to next generation.

  • @AlluriSujatha-eb6co
    @AlluriSujatha-eb6co Před měsícem +3

    Sakshi yadavalanu lopala vesi bagatomali xtralu matadakunda

  • @mrqwerty005
    @mrqwerty005 Před 29 dny

    aa sakshi unnanthasepu vallu aa baavi lone untaru. Alage bratakanivvandi marakapothe eesari 11 kuda ravu

  • @chittibabupulletikurti6405
    @chittibabupulletikurti6405 Před měsícem

    Full sattires :)😀😀

  • @MrSubhash22588
    @MrSubhash22588 Před měsícem +1

    Kasmora gadi ku mouth restaunir eyali , spewing amazing nonsense

  • @sandeepkurapati4828
    @sandeepkurapati4828 Před měsícem +1

    Inka em action teskoka povtam
    Manki siggu chetu
    Vellu esari kuda santhi sahanm ani kurchunte
    Malli vallu rechipoyi prajalni mosam cheytame kakunda
    Praja prathinidhulaina mimmlani
    Nayakulni kuda vedistune untaru

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 Před měsícem

    Siggu eppudo vadilesi kevalam abaddalu meeda depend ayye party, paper,tv yakchi

  • @VenkatKatari-kh1et
    @VenkatKatari-kh1et Před měsícem

    Jagan ku buddiledu. Praja vedika kulchadu. Kanee mana ki ante kutamiki undiga?❤❤❤❤

  • @sambamurtyrajujampana964
    @sambamurtyrajujampana964 Před měsícem

    Chetta vedavulu guruchi , meeru ekkuva vislena cheyyakkadi

  • @Karna.1211
    @Karna.1211 Před měsícem

    Me అంతా chendalapu జర్నలిస్ట్ లు ఉంటే రాష్ట్రం అస్సలు బాగుపడdu

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc Před měsícem

    A bhavanamu jaganda govt?

  • @chundurisrinu7670
    @chundurisrinu7670 Před měsícem

    ni dinam ni pindakudu

  • @sanjeevpothuganti3432
    @sanjeevpothuganti3432 Před měsícem

    Send that jagan to jail

  • @boyavenkatesu3978
    @boyavenkatesu3978 Před měsícem +1

    Toilet paper sakshi

  • @gsgs8185
    @gsgs8185 Před měsícem

    బాబయ్య, ఇంకా మీ జగ్గడు కథ కంచికే
    2024 పూర్తి అయ్యేలోగా నీ పాత కేసుల్లో బెయిళ్లు అన్నీ రద్దయిపోతాయి.
    బోనస్ మీ జగ్గడు సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద సీబీఐ ఎంక్వయిరీ వేసి నువ్వు జీవితకాలం జైల్లో ఉండేలా చూసే బాధ్యత
    టీడీపీ/ జనసేన తీసుకుంటుంది. ఇంకా చర్లపల్లా లేదా తీహార్ జైలుకి పోవడానికి " సిద్ధం " గా ఉండండి😂😂.

  • @MrSubhash22588
    @MrSubhash22588 Před měsícem

    Devudu ichina jagan nu devudu ne teskuo manandi , his services is not necessary anymore to the welfare of Andhra Pradesh

  • @harisnath
    @harisnath Před měsícem

    Praja dhanamtho kattina praja vedika koolchivesinappude ee YCP pathanam modalaindi daani kosam 5 yellu aagaalsi vachindi.

  • @RRSR-we6dm
    @RRSR-we6dm Před měsícem

    ఎన్ని చేసినా ఏమి లాభం మోడీ జగన్ వైపే కదా

  • @medayhalsreenivasa5364
    @medayhalsreenivasa5364 Před měsícem +1

    Sommu okaridi soku okaride,
    Gaja Dongani CM cheste ela untundi.

  • @gvsr3011
    @gvsr3011 Před měsícem

    Sakhi licence cancel chesuruga