మళ్ళీ దొరికేసారు! | Big News Debate with Murthy | Vijayasai Reddy | Santhi Kalingiri | TV5

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • మళ్ళీ దొరికేసారు! | Big News Debate with Murthy | Vijayasai Reddy | Santhi Kalingiri | TV5
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 270

  • @SIVOHAM-AHAMASMI
    @SIVOHAM-AHAMASMI Před měsícem +39

    WONDERFUL ANALYSIS MURTY GARU
    ఈ YఛీP వారందరి బాగోతాలు కరెక్టుగా గ్రహించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞులు, కనుక, సరైన టైములో (2024 ఎలక్షనులో) ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడారు! వారికి రెండు చేతులెత్తి నమస్కారం చేయాలి🙏🙏🚩

    • @elim770
      @elim770 Před měsícem

      Same feeling really good to have this government

  • @HARISH2153
    @HARISH2153 Před měsícem +24

    సవాంగ్ అన్నను లోపల వేస్తే అన్ని నియమకాలు బయటకు వస్తాయి గ్రామ వర్డ్ సచివాలయం ఉద్యోగాలు సహా

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Před měsícem +55

    దేవాదాయ మంత్రి ఆనం గారు వెంటనే ఈ అక్రమ పోస్టింగ్ ,అక్రమ నోటిఫికేషన్ వగైరాల పై చర్యకు తీసుకోవాలి.

  • @krishnam4218
    @krishnam4218 Před měsícem +21

    శాంతి, సాయి రెడ్ది, సుభాష్ రెడ్ది, APPSC లో అవకతవకలు చేసిన వాళ్ళకి ఉరి శిక్ష వెయ్యాలి.

  • @sambasivavelaga8171
    @sambasivavelaga8171 Před měsícem +40

    ఏపీపీఎస్సీ ఛైర్మన్ గారిని విచరించాలి.

  • @yazatajax
    @yazatajax Před měsícem +98

    30 /40 శాతం, కూడా మార్కులేనా? ఇట్టా అత్తెసరు మార్కులతో పాసయ్యి గవర్నమెంటు జాబుల్లో చేరి, ఏమి సర్విస్ చేస్తారు జనానికి? ఆ వచ్చిన ఉద్యోగం పట్ల వాళ్ళకు ఏం గౌరవం ఉంటుంది? ఆమెకు ఆ అత్తెసరు మార్కులు కూడా రాకుండానే ఉద్యోగం ఎలా ఇచ్చారు?

    • @SRK-Enlightened
      @SRK-Enlightened Před měsícem +4

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @SRK-Enlightened
      @SRK-Enlightened Před měsícem +3

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @jag4364you
      @jag4364you Před měsícem

      That is india…

  • @sureshsudula9937
    @sureshsudula9937 Před měsícem +13

    టెన్త్ క్లాస్ లో ఏ విద్యార్థి కి అయినా పాస్ మార్కులు 35 రావాలని పెట్టారు .అక్కడ అందరికీ ఒక రూల్. మరి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటప్పటికి ఇన్ని కులాలు , ఈ కులానికి ఈ రిజర్వేషన్, ప్రతిభ దగ్గర రిజర్వేషన్ ఎందుకు అది ఎవరికైనా సరే , ప్రతి చోట రిజర్వేషన్స్ దయచేసి ఈ కులాలు తీసేసి రిజర్వేషన్లు తీసేయండి నెక్స్ట్ జనరేషన్ అన్న బాగుపడుతుంది

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před měsícem +62

    వెంటనే శాంతిని డిస్మిస్ చేసి అర్హులకి ఇచ్చేయండి

    • @user-ze3pt6yb7h
      @user-ze3pt6yb7h Před měsícem +2

      శాంతి జాబ్ అనవసరం కొట్టేసిన దాంట్లో వందోవంతుతో దర్జా దౌర్జన్యం తో బతుకీడ్చగలదు. సాయిరెడ్డి సాయంవుండగా

  • @swadeshmediausachicagoland4376
    @swadeshmediausachicagoland4376 Před měsícem +89

    సూది కోసం శోధికి వెళ్తే పాత రంకు లన్ని
    బయట పడినట్టు ఉంది 😂

    • @user-ze3pt6yb7h
      @user-ze3pt6yb7h Před měsícem

      సూదికోసం సోది కెళితే ఫలాని వాళ్లింట్లో పేడకడి కాజేయలేదా లాంటివా ఇంకా పెద్ద దొంగతనాలా

    • @SaiKumar-ce9ik
      @SaiKumar-ce9ik Před měsícem +3

      😂😂😂😂😂😂

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před měsícem +1

      😂

    • @user-uh2uc8tg4m
      @user-uh2uc8tg4m Před měsícem +1

      Correct

  • @ravikumarseerapu
    @ravikumarseerapu Před měsícem +57

    తొక్కలో రిజర్వేషన్లు తో అర్హులకు అన్యాయం జరుగుతుంది!!

    • @Bhairav1256
      @Bhairav1256 Před měsícem

      మీ తాత లేదా వాళ్ల naanai adugu.... వాళ్ల వల్లే reservations వచ్చింది...
      అయినా ఇక్కడ job ఎవరికీ ఇవ్వాలి decide చేసింది ఎవడు? Reddy కులం వాడు.... ఎమ్ అంటావు?

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 Před měsícem +41

    ఈమెకి 400 మార్క్స్ కి 92 వచ్చినవి. అవి కనీసం 30% మార్క్స్ కూడా కాదు . మరి జాబ్ ఎలా ఇచ్చారు.

  • @subbuv9238
    @subbuv9238 Před měsícem +62

    ఇన్ని అడ్డదారులు తొక్కిన మనిషి ఎంత అనగీమణిగి ఉండాలి. డబ్బు పలుకుబడి రాగానే కండ్లు నెత్తికేక్కినవి

    • @chinnak6104
      @chinnak6104 Před měsícem +2

      అన్నీ ఉన్న ఆకు అణిగి మనిగి ఉండు.. ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడు..

    • @rayappauppada6641
      @rayappauppada6641 Před měsícem

      😊😊😊😊😊​@@chinnak6104

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Před měsícem +35

    "తీగ లాగితే డొంకంతా కదిలింది" అంటే ఇదే. శాంతికి ఉద్యోగం రావడానికి ఏపీపీఎస్సీ పరీక్షల్లో 20 మార్కులు ఏం కర్మ, అసలు హాల్ టికెట్ లేకపోయినా, పరీక్షలు రాయకపోయినా ఆమెకు గజిటెడ్ ఉద్యోగం వచ్చేదే; ఎందుకంటే "వడ్డించే వాడు" తన వాడే కదా! దేవాదాయ శాఖలో జరిగిన కుంభకోణం కదా ఆ దేవుడే చూసుకుంటాడులే అనుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం సంబంధిత శాఖపరమైన విచారణ చేయించి, ఉద్యోగం ఇప్పించిన వారిని, ఇచ్చిన వారిని, పుచ్చుకున్న వారిని అందరిని తగిన రీతిలో "సత్కరించాలి". అప్పుడే ప్రజలకు ఈ ప్రభుత్వం న్యాయం చేసినట్లు అవుతుంది.

  • @veerababujogi6527
    @veerababujogi6527 Před měsícem +10

    ఏసీబీ / ED లు కూడా మాకు లాగా ఈ ఎపిసోడ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఏమో వాళ్ళ డ్యూటీలు మర్చిపోయి.😂😂😂😂😂

  • @johnkolakaluri7586
    @johnkolakaluri7586 Před měsícem +107

    అసలు ఈ కులాలు తీసేస్తే, ఆటోమేటిక్ గా రిజర్వేషన్లు పోతాయి... శని వదిలిపోతుంది!
    ఏ అప్లికేషన్లోనూ కులం అనే column ఉండకూడదు.
    రిజర్వేషన్ వద్దు అనేవారందరూ, అనుకొనేవారందరూ కులమే వద్దు అని ఒక ఉద్యమం చేస్తే తప్ప, ఈ రిజర్వేషన్లు పోవుగాక పోవు!! రిజర్వేషన్లు పోతేతప్ప నిజమైన విజ్ఞానవంతులకు, మెరిట్ ఉన్నవాళ్లకు గవర్నమెంటు ఉద్యోగాలు రావుగాక రావు!!!
    నిజంగా సిగ్గుచేటైన విషయం!!!!

    • @Bhairav1256
      @Bhairav1256 Před měsícem +1

      నీది ye కులం?

    • @srinivasmadhav2652
      @srinivasmadhav2652 Před měsícem

      Gaysu ni kuda teeseyali..janala madya dwesham nerpistundi..adho daridram

    • @ravinanduru8215
      @ravinanduru8215 Před měsícem +2

      ​@@Bhairav1256Your comment is reverted back and what would be your sustainability!

    • @Bhairav1256
      @Bhairav1256 Před měsícem

      @ravinanduru8215 I didn't ask you, if you can't answer, plz stf

    • @ganeshbabuathaluri9466
      @ganeshbabuathaluri9466 Před měsícem +1

      Reservations subjected for development of their livingstanderds once in life time.

  • @veerababujogi6527
    @veerababujogi6527 Před měsícem +15

    దేవాలయ భూములను కొట్టేసిన విజయ సాయి రెడ్డి వేంకటేశ్వర స్వామి మీద "ఒట్టు" వేస్తాడా ??. 😮

    • @saivanitha3247
      @saivanitha3247 Před měsícem +1

      తప్పకుండా వొట్టు వేస్తాడు పాపం పుణ్యం అనే జ్ఞానం లేని రాక్షసజాతి వెధవలు.

    • @shaikafsar4638
      @shaikafsar4638 Před měsícem

      .వీడికి వెంకటేశ్వరస్వామి మీద భయం గాని భక్తి గాని లేదు

  • @SBTV-p8w
    @SBTV-p8w Před měsícem +7

    అవును. మంచి పరిశోధన మరియు వార్తలు.

  • @PraniSreyachitra1298
    @PraniSreyachitra1298 Před měsícem +14

    శాంతి భద్రతలు లేవు
    అవును వైజాగ్ శాంతి కి భద్రత లేదు😂

    • @jag4364you
      @jag4364you Před měsícem

      Next biggest war in india is against reservation…

  • @anandmoses8891
    @anandmoses8891 Před měsícem +9

    యింత అన్యాయం జరుగుతుంటే దేవుడు ఎలాగా చూస్తున్నాడు. దేవుడు భూముల్ని దోచుకున్న ఎవరై excuse చేయడు. పాఠాలం లోకి తొక్కేస్తాడు.

  • @sambasivavelaga8171
    @sambasivavelaga8171 Před měsícem +7

    Sir ఇంతకు పూర్వం కూడా ఏపీపీఎస్సీ నీ బాగా వాడుకున్నారు.

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před měsícem +5

    ఏపీపీఎస్సీ హెడ్స్ ను ప్రాసిక్యూట్.చేయాలి.

  • @NareshChowdary7.
    @NareshChowdary7. Před měsícem +5

    మొత్తానికి శాంతికి అక్క కి ఇంకా ముసళ్ల పండుగ స్టార్ట్ 😂😂😂

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 Před měsícem +3

    ఇక్కడ శాంతి ఒక్కరే కాదు నేరస్తుల,అందుకు సహకరించిన అధికారులను కూడా శిక్షించాలి అప్పుడే న్యాయం జరిగినట్లు.

  • @putrakalyani9370
    @putrakalyani9370 Před měsícem +2

    ఈ రిజర్వేషన్లు తీసేయాలి అర్హత ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వాలి

  • @kaleburicky4674
    @kaleburicky4674 Před měsícem +3

    High Court lo Practice lekapoina exam ki Ela vellaru

  • @adhyamyangel2251
    @adhyamyangel2251 Před měsícem +5

    హానెస్ట్ జాబ్ మూర్తి గారు, మీరు ప్రభుత్వాలకు కాకుండా కరెక్ట్ గా మీ జాబ్ చేస్తూ ఎప్పటికీ ఇలానే ఉండాలి మూర్తి గారు .

  • @pathytummala4436
    @pathytummala4436 Před měsícem +2

    Great speech Sir 💐🙏

  • @rongalawn5722
    @rongalawn5722 Před měsícem +1

    వీళ్ళు చేసిన మోసాలు గురించి బయటపడకుండా ఉండటానికి ఈ డ్రామాలు సార్

  • @krishnamohan3332
    @krishnamohan3332 Před měsícem +2

    ఈ రోజులలో రాజకీయ వేత్తల ముందు కోర్టులు కూడా తలవంచి నడవాల్సిందే.

  • @milkyboy_kichuinstra
    @milkyboy_kichuinstra Před měsícem +7

    అన్ని తెలిసిన చట్టం ఏంచేసుతుందో చూడాలి ఐతే

    • @saivanitha3247
      @saivanitha3247 Před měsícem

      చట్టం రాజకీయనాయకులకు చుట్టం , ఏమికాదు శాంతి కాముకుడు భయపడవలసిన పని లేదు .

    • @jag4364you
      @jag4364you Před měsícem

      Cbn bayapadathadu emcheyadu ndhuku godavalu ani

  • @ramakrishnabotcha9309
    @ramakrishnabotcha9309 Před měsícem

    మొఖం మీద ఇసుక వేయించుకున్న అధికారితో ఇంటర్వ్యూ ఇప్పించండి

  • @KishoreKrishna-cm6yo
    @KishoreKrishna-cm6yo Před měsícem +1

    బాబోయ్ 🙄 ఎంత మందికి పరామన్నం వండి pettindo ఇవిడ 🤦‍♂️

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před měsícem +3

    Shanthi ni....dissmiss చేయాలి...విజయసాయిరెడ్డి,శుభాష్రెడ్డి...అందరినీ....ప్రాసిక్యూట్ చేసారు...పోయి నటువంటి భూములులను...ప్రభుత్వం రాబట్టాలి..100% జరగాలి....ఈ అవినీతిపరులు...ఈ తిమింగలాలు...జైల్ కు పోవాల్సిందే

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před měsícem +2

    వైఎస్ఆర్సీపీ...నాయకులు దోచుకున్న....భూములన్నీ...మా రాష్ట్రానికే దక్కాలి....కూటమికి చిత్తశుద్ధి ఉంటే...వెంటనే...ఈ యాక్షన్ తీసుకోండి...లేదంటే...ఆ అవినీతిని మీరు సమర్ధించినట్టే...

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před měsícem +2

    ఉద్యోగాల్లో...మోసం చేస్తారని....సినిమాల్లో చూస్తాం...వైఎస్ఆర్సీపీ వారు...అప్ ప్రజలకు....చూపించారు...దేవుడు...భూములు కొట్టేశారు....దేవుడే...మహిమ చూపాడు ...దేవుడి కి దండం పెడతారు...కానీ...ఏమి చేయడనుకుంటారు....ఇదే తార్కాణం

  • @Namaste846
    @Namaste846 Před měsícem +1

    Sir 2019 taravata notification s meedha cbi enquiry veyandi

  • @subbareddynemalidinne3280
    @subbareddynemalidinne3280 Před měsícem +3

    ముందు job కోసం హైకోర్టు 3 ఇయర్స్ ప్రాక్టీస్ సర్టిఫికెట్ ఎవ్వరు ఇచ్చారు. అది తెల్సాండి.

  • @eswarsravanthi7213
    @eswarsravanthi7213 Před měsícem +2

    అప్పట్లో APPSC కాస్త YCPSC చేశారు కదరా

  • @rayalamurali1827
    @rayalamurali1827 Před měsícem

    Super sir

  • @crkr1955
    @crkr1955 Před měsícem +3

    Her selection itself is wrong.
    She got 96/450.
    What will be her efficiency?

  • @naanveshnaa7749
    @naanveshnaa7749 Před měsícem +6

    Asalu caste system pettukoni 2200 varaku batikesra......fee le Anni padhadakalu kavali.....kanii......chadvakunda paisal kavali

  • @kishorebabugudipudi3057
    @kishorebabugudipudi3057 Před měsícem +5

    మీరు చెప్పిన వందలమంది జర్నలిస్టులు అయితే,ఒక్క నా కో కూడా తిరగబడి అడగలేదే.అంటే వాడు అక్కడ వాడి కుక్క బిస్కెట్స్ తినే వాళ్ళే వున్నారు అని అనుకోవాలి కదా!!???

  • @emanjunath4702
    @emanjunath4702 Před měsícem +6

    Idi point adagalsindi

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 Před měsícem +2

    దీని మీద ఇంత రభస అడుగుతుంటే ఉద్యోగమే అక్రమం అని సర్టిఫికెట్ల అక్రమం చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది

  • @parveenbegumsyed3869
    @parveenbegumsyed3869 Před měsícem +3

    ఈ శాంతి దేవాలయ డిపార్టుమెంటు లో శాంతి నీ తొక్కేసింది

  • @kumar-yt5km
    @kumar-yt5km Před měsícem

    ఇలా కొట్టింది సరిపోక,ఆఖరి దశలో మోత్తం జనాల భూములను కూడా కొట్టేసి మోత్తం రాష్ట్రాన్నే సంకలో పెట్టేసుకుందామని చూసారు.

  • @ShekarShekar-g8k
    @ShekarShekar-g8k Před měsícem +3

    వైసీపీ పారేపాలినాలో రోడ్ స్కాం తివి తీయండి జగన్ మోహన్ చెప్పోడు యానాబాయ్ వేలు కోట్లు

  • @praveenkumarralla5350
    @praveenkumarralla5350 Před měsícem +2

    APPSC... దేవుడా. ఏంటిది

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před měsícem +1

    ఈ కమిషనర్...అనే అవినీతి...ఆఫీసర్

  • @SravanMatam-r2l
    @SravanMatam-r2l Před měsícem

    సమస్యను చాలా చక్కగా విశ్లేషించారు.

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před měsícem +1

    పండు తాతకు కాయ బిడ్డ అంటే ఇదేనేమో,,

  • @SastryPammi-qg4bv
    @SastryPammi-qg4bv Před 28 dny

    భూములు రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చా

  • @fidaadigitals66
    @fidaadigitals66 Před měsícem

    రెడ్డి మొదటి సారి కాల్లు యాత్ర లో ఇటుకులపాయనుండి ఇచ్చాపురం వరకు కాపాలాగ వచ్చిన దూతలు అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసారు

  • @dr.suryanarayanabure2258
    @dr.suryanarayanabure2258 Před měsícem +1

    Sir
    Visaym corect gani enni nelalu ila e vusayam rocchu chestu potaru
    Idena journlism

  • @gunsaiyed3869
    @gunsaiyed3869 Před měsícem

    ఆమెకు ఎన్ని పెళ్లిళ్లు అయినా ఈయనకు ఎంత మంది పెళ్లాలైన మనకు అనవసరం వారు దోచుకుంది దాని గురించి మీరు చర్చలు పెట్టండి అవి రాబట్టి వాటిని రాష్ట్రనికి ఉపయోగపడేటట్లు chudandi

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 Před měsícem +1

    Appsc ను కూడా ప్రసినించాలి. వారి ఆస్తిని జప్తు చేయాలి. శాంతి మాఫియా తొ కలసి పనిసేసింది.

  • @harishp6338
    @harishp6338 Před měsícem +1

    What is the supreme authority in india to the common man in the case of the governing body in the state denying the courts

  • @srinivasramdeni756
    @srinivasramdeni756 Před měsícem +1

    ఒక ఆడది ముగ్గురు మగవాల్లని ఆట ఆడుకుంటుంది

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před měsícem +1

    Super. SAR

  • @sharatthbabu5893
    @sharatthbabu5893 Před měsícem +1

    శాంతి గారిని రిమూవ్ చెయ్యాలి ఆ జాబుకు ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్లకి ఆ జాబు ఇవ్వండి సార్ వాళ్లు కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే వాళ్లకు జాబ్ ఇవ్వకుండా emaki జాబ్ ఇచ్చారు ఎలిజిబుల్ లేనివారికి ఎలిజిబుల్ అయ్యే వారికి జాబ్ ఇవ్వండి APPSC

  • @bhanumathiv2529
    @bhanumathiv2529 Před měsícem

    జర్నలిస్టులను ఎలా అవమానకరంగా మాట్లాడడం బాగాలేదు. ఇందుకు governament వారు action తీసుకోవాలి.

  • @ganeshanodayarbirudukota7852
    @ganeshanodayarbirudukota7852 Před měsícem +1

    శాంతి సంపాదించిన అక్రమ ఆస్తులు జప్తు చేయాలి. ఆమె జీతం రూ. 55k కోట్లు ఆస్తి ఎక్కడిది ?

  • @krishnamohan3332
    @krishnamohan3332 Před měsícem +1

    మూర్తి గారు మీది కంఠ సోష మాత్రమే. మన నాయకులకు పదవులే తప్ప ఇటువంటి వాటిని పట్టించుకునే స్థితి లేరు.ప్రజలు మాకు ఏయే ఉచితాలు వస్తాయని చూస్తారే తప్ప ఎటువంటి వారిని ఎన్నుకుంటున్నామో అని చూడరు.

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 Před měsícem

    Service commission elaga oppukundi,

  • @PeddintiSundararao
    @PeddintiSundararao Před měsícem +1

    Book ayyindi shanthi papam pandindi

  • @chittibabu9409
    @chittibabu9409 Před 9 dny

    శాంతి ఆ శాంతి ప్రతివ్రత

  • @sureshgudipalli7701
    @sureshgudipalli7701 Před měsícem

    ఎలిజిబుల్ కాండిడేట్ లేనప్పుడు పోస్ట్ బ్యాక్ లాగ్ లో పెట్టాలి కదా. రూల్స్ మార్చడం ఎందుకు సార్

  • @anjinappak2224
    @anjinappak2224 Před měsícem +1

    చంద్రబాబు గారినీ గెలిపించింది కేవలం మంచి పరిపాలన వస్తుంది అనే ఒకే అంశమ్మిదనే ఓట్లు వేయలేదు. YSRCP నాయకుల దౌర్జ్యాన్యాలని భరించలేక, చంద్రబాబు గారి నుండి అన్యానికి గురైన వారికి న్యాయం j😊అరుగుతుందని, అక్రమార్కుల పై చర్యలు తీసుకుంటారని ఓట్లు వేసారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు గారు సిఎం గా వేస్ట్😅😅😅😅😅😅

  • @nareshchowdary3439
    @nareshchowdary3439 Před měsícem

    రాత్రి బెడ్ రూమ్ లో మార్కులు బాగా కొట్టేసి ఉంటాది

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 Před měsícem

    Not public service commission..self service commission..

  • @sureshgudipalli7701
    @sureshgudipalli7701 Před měsícem

    TSPSC చైర్మన్ గారిని విచారణ చేసి అనరుహులను తొలగించి అరుహులను నియమించాలి రాజ్యాంగాన్ని రక్షించాలి సార్

  • @Vgraoarasada-fn7tc
    @Vgraoarasada-fn7tc Před měsícem

    ఈ వక్ర మార్గం ని అనుసారంగా వస్థే? (సాయిరాం)

  • @nv3s894
    @nv3s894 Před měsícem +3

    కూటమి ప్రభుత్వం ఈ పాటికే పాత ప్రభుత్వములో జరిగిన అక్రమాలన్నీ జ్యూడిషల్ ఎంక్వయిరీ వేసి ఉండాలి. ఎందుకు ఇంకా తాత్సర్యం చేస్తుందో తెలియటం లేదు. ఇంకా డిలే చేస్తే సింపతీ డ్రామాలు చేస్తారు ఈ ముండ మోపులంతా.. better quickly take action on all irregular transactions in last 5 years in all sectors. Punish all officers also supported in these crimes. Otherwise they will take granted for all their sins.

  • @sureshgudipalli7701
    @sureshgudipalli7701 Před měsícem

    శాంతి కన్నా ఎక్కువ మర్క్స్ ఉన్న వాళ్ళకు పోస్ట్ ఇవ్వకుండా శాంతి కి ఎలా ఇస్తారు పోస్టుని బ్యాక్ లాగ్ లో ఉంచాలి కదా

  • @ramanamurthybhagavatula2393
    @ramanamurthybhagavatula2393 Před měsícem +1

    You are wrong sir you said she got 135 instead of saying that she got 98%

  • @SBTV-p8w
    @SBTV-p8w Před měsícem +2

    వేస్ట్ ఇడియట్స్.

  • @rani9926
    @rani9926 Před měsícem

    First catch those officers who supported her recruitment time , then they will give clear details of pressure they have undergone in written

  • @sureshgudipalli7701
    @sureshgudipalli7701 Před měsícem

    కర్నూల్ జోన్ లో ఎగ్జామ్స్ రాస్తే విశాఖ జోన్ లో పోస్టింగ్ ఎలా ఇచ్చారు సార్. ఇన్వొల్వ్ ఐన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్ష పడేలా చేయాలి సార్

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 Před měsícem

    Service commission chairman ni enduku adagaru

  • @user-jy2li6zg7b
    @user-jy2li6zg7b Před měsícem

    సుధీర్ అన్న తోపు... .. జై సుధీర్ అన్న...

  • @simhadris2682
    @simhadris2682 Před měsícem +1

    మూర్తి గారు అసలు విషయం పక్క దోవ పట్టించి పరార్,ప్రేమ సమాజం భూములతో పాటు చాలా ఎకరాల భూమి చేతులు మారింది,భూముల విషయాన్ని పక్కనపెట్టి ఈ చెత్త మనకెందుకండి

  • @viswanathammaturi4322
    @viswanathammaturi4322 Před měsícem

    దాని పూకు అంత కమ్మగా ఉందా. చదవ కుండానే ఉద్యోగం ఇచ్చారు.

  • @ponnadapanduranga5717

    ముందు vsr ని బొక్కలో వేసి థర్డ్ డిగ్రీ ఇస్తే చేసిన గుడి శెట్ పనులు అవినీతి పనులు బయటకి వస్తాయి.నేర నిరూపణ చేసి ఏవ జీవ కారాగార శిక్ష వేయాలని వేయాలి .ఉరి శిక్ష వేయకూడ దు. నెప్పి బాద మానసిక క్షోభ బ్రతికిన అంత కాలం ఎందుకు చేశా నా అనుకుంటు బ్రత కాలి.

  • @sapwatchpoint
    @sapwatchpoint Před měsícem

    1000 కోట్లు బూకబ్జా జరిగింది.. Edi diversion మాత్రమే

  • @balajivadde3921
    @balajivadde3921 Před měsícem

    Brook field Villa no:2 & 39
    at Kunchanapalle in Tadepalli municipality. Belongs to Shanthi and Subash Reddy.

  • @chiranjeevibadrichiranjeev848

    Rajesh garu 100000% Correct ga chaparu Visakhapatnam Lo 2020 to 2024 party Land regeneration meda Vicharana chyale AP government chryalu thysukovale

  • @gunsaiyed3869
    @gunsaiyed3869 Před měsícem

    మూర్తి సార్ ఈ ఎధవలు చేసిన అరాచకాలను దోపిడి గురించి ఆరా తీయండి అంతే కానీ వీళ్ళ గురించి చర్చలు పెట్టి వారిని హైలైట్ చేయకండి ప్లీజ్

  • @rameshbabu3404
    @rameshbabu3404 Před měsícem +1

    ఎందో మూర్తి గారు,ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే అసలు ఆ ఐదు సంవత్సరాలు సైకో పాలనే రాష్ట్రం అధోగతి పాలు

  • @PraniSreyachitra1298
    @PraniSreyachitra1298 Před měsícem +8

    ఒక్క ప్రశ్న?
    లా అండ్ ఆర్డర్ అన్నది ప్రజల స్వేచ్ఛ కోసమా లేక భయబ్రాంతులకు గురిచేయడం కోసమా?
    2019 నుంచి 2024 వరకు జరిగిన అక్రమాలను ఈ 48 రోజుల నుంచి ప్రతీ గంటా ఒక్కొక్కరూ ఇలా ధైర్యంగా బట్టబయలు చేస్తున్నారు అలాగే వైకాపా వాల్లు ప్రభుత్వానికి హెచ్చరికలు, బెదిరింపులు చేస్తున్నారు అంటే అందరికీ స్వేచ్ఛ ఉంది.
    మరి
    ఆ 5 సంవత్సరాలు ఎవ్వరైనా ఇలా ధైర్యంగా బట్టబయలు చేసిన పరిస్థితి లేదే అంటే భయం

  • @shammurthydonga8467
    @shammurthydonga8467 Před měsícem +1

    Job should be given on merit cancel the recruitment on caste system

  • @BvmReddy.7
    @BvmReddy.7 Před měsícem +3

    Inka enni years e reservation s...atleast oka sari reservation isthe malli next generation ki kuda reservation enduku??? Itla kakunda poor family ki reservation system vundali...and non reservation candidate s india lo vundatle .

  • @suryakumari7787
    @suryakumari7787 Před měsícem

    Chaala samacharam sekarincharee....👌👌🙏

  • @sudhakard1411
    @sudhakard1411 Před měsícem

    నేను కూడా హోంగార్డు కి ట్రై చేశాను సార్

  • @venkateswaraokhanderayani4863

    👌👌👌👌👌👍👍👍👍👍

  • @user-sy9ei7pl1f
    @user-sy9ei7pl1f Před měsícem +2

    ఓరి నాయనో ! ఈ భాగోతం కథలు ఎంతకాలం ఎపిసోడులుగా యూట్యూబులో పోస్టు చేస్తూ కాలం వెళ్ళ దీస్తారు? దీనికి అంతం లేదా! ఎప్పుడు సమాప్తి కార్డు పడుతుంది! అయ్యా ఇదేదో అందరు పెద్దలూ కలిసి ఒక తుది నిర్ణయం తీసుకోండి. మొదటిది వీసా గాడి డీ యెన్ ఏ టెస్టు చేయిస్తే కథ అంతా విడిపోతుంది. వాడు తండ్రి కాదు అంటే ఇక మిగతాది ఏ సి బీ, పెభుత్వము, కోర్టులు, తొరతొరగా నిర్ణయాలు తీసుకుని ఆ అక్రమార్కులకు శిక్ష పడితే, అది పెజలకు శాంతి. అదే అందరి కర్తవ్యం సుమా !!

  • @Namaste846
    @Namaste846 Před měsícem +3

    Sachivalayam jobs kuda alane chesadu

  • @sudhakard1411
    @sudhakard1411 Před měsícem

    దేవాదాయ భూములు ఇచ్చి గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు శాంతి ప్రియ తో మొదలెడితే చాలా ఉన్నాయి సార్ వైజాగ్ నుంచి వస్తారా సార్ తొందరలో బయటకు వస్తాయి

  • @bhanumathiv2529
    @bhanumathiv2529 Před měsícem

    నాకు తెలీక అడుగుతున్నా. ఇంత జరుగుతుంటే అధికారపార్టీ గానీ, ప్రతిపక్షం అనుకుంటున్న జగన్ పార్టీ గానీ స్పందించరా.

  • @bhravikiran
    @bhravikiran Před měsícem

    98 is still greater than 135 as per congress logic and so she got the post 😂

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před měsícem +1

    ఇది పెద్ద.వగలాడి...