రాజకీయాలకు గుడ్ బై.. జగన్ గురించి ఆలీ ఏం మాట్లాడాడో చూడండి | Actor Ali | Praja Chaithanyam

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • #YSJagan #actorali #prajachaithanyam
    Watch :రాజకీయాలకు గుడ్ బై.. జగన్ గురించి ఆలీ ఏం మాట్లాడాడో చూడండి | Actor Ali | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Komentáře • 63

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 Před 2 dny +31

    ఆలీ గారు మీ మీద మాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు ఎంతో మందికి సహాయం చేస్తారు సహాయం చేసే మనుషులను ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది వాళ్లతో వ్యతిరేకంగా ఉంటే మీ ఒక్క కుటుంబానికి నష్టం అయితే మీరు బాధపడరు కానీ మిమ్మల్ని నమ్ముకున్న ట్రస్ట్ ఇబ్బందులు ఫాలో అవుతుంది. మీ మీద ఎంత ఒత్తిడి ఉంటుందో మాకు అర్థమైంది బాధపడకండి మిమ్మల్ని మేము అర్థం చేసుకోగలం 🙏🙏

  • @prasadguruju9322
    @prasadguruju9322 Před 2 dny +6

    బెల్లం ఎక్కడ ఉంటే అక్కడకే ఈగలు చేరుతాయి.... అవకాశవాదులు కూడా ఆ ఈగలు తో సమానం 😄😄😄

  • @bashi5452
    @bashi5452 Před dnem +3

    గెలుపు వెంట ఊడటం కాదు ఓటమి లోనూ తోడు ఉండాలి హ్యాపీ గా ఉన్నప్పుడు కాదు కష్టం లోనూ తోడు ఉండాలి అల ఉన్నడికి ఒక రేంజ్ ఉంటది జగన్ అన్న మనుసులో జై జగన్

  • @leelamohan2581
    @leelamohan2581 Před 2 dny +17

    అలీ is very క్లవర్ boy... ఎందుకో తెలుసా ycp అధికారంలో లేదు అలగని మోనం గా ఉంటే అందరూ అలీ ycp లోనే ఉన్నాడు అనుకుంటారు కాబట్టి బయటకి చెప్పేస్తే వేరే పార్టీ వాళ్ళు గాని ఆహ్వానించోచ్చు అన్నది అలీ గారి అద్భుత అంచనా 😁😁😁

  • @rameshbabu535
    @rameshbabu535 Před 2 dny +7

    అవకాశవాది, కష్ట కాలం లో నమ్ముకున్న నాయకున్ని వదిలేసి వెళ్లిపోయావ్, నాయకులు వెళ్లి పోతారు, కార్యకర్తలు ఉండిపోతారు

  • @sajeevasravanthi-sk8oe
    @sajeevasravanthi-sk8oe Před 2 dny +7

    నీవు అన్నీ మాటలు మాట్లాడి యిపుడు క్షమించు అని అంటే వైసీపీ ఫ్యామిలీ వాళ్ళు ఊరు కోంటా రా తట్టా తీస్తారు నీవు మళ్ళీ పోయి ఆ వెదవ లా సంకనాకు దూల తిరిపోతుంది ఎం ది ఒరేయ్ జగన్ అని అన్నపుడు గుర్తు కు రాలేదా నీకు ఎలాం టీ పదవి నీ ఇచ్చి గొప్ప చేస్టే ఈయననే తీడతావా నీవు మళ్ళీ టీడీపీ లో చేరి వాళ్ళ కు బానీస గా వుండు నీవు అక్కర లేదు

  • @rajushekar1801
    @rajushekar1801 Před 2 dny +13

    మీలాంటి వాళ్ళు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే.కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోపోతే మరి ఎందుకు పదవి ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు.ఆలిగారు అన్ని సినిమాలు హిట్ అవ్వవు కొన్ని ప్లాప్ కూడా అవుతాయి అయినా సినిమాలు చేస్తూ ఉంటారు కదా ఎందుకు అలా చేస్తారు మరి ఆపేయాలి కదా

  • @ganapathiraouppu6423
    @ganapathiraouppu6423 Před 2 dny +9

    ఆ ఏమిటి అలీ కి ఇచ్చిన పదవికి ఏమైనా న్యాయం చేశాడా, వాడికి ఉన్న అధికారం ఏమిటి , వీడు వై c పి లో ఉంటే ఏటి, లేకపోతే ఏటి, వీలైతే 2039 లో కనిపించు

  • @janakiramayyapatro2184
    @janakiramayyapatro2184 Před 2 dny +14

    ఫక్తూ ఓ అవకాశవాదిగా కనిపిస్తున్న ఆలీ. అతనూ మనిషిగా ....

    • @rajkumara1966
      @rajkumara1966 Před 2 dny

      Noo thana, situation alaantidhi ippudu athanu chesthundhi correct repu malli mana, side ravoddhani chepdham

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před 2 dny +28

    బెల్లం ఎక్కడ ఉంటే అక్కడే ఈగలు వాలుతాయి... ఆ ఈగలలో వీడొక ఈగ! 😀😀😀

    • @sriiniivas8951
      @sriiniivas8951 Před 2 dny +1

      చిన్న మెసేజ్ లో గొప్ప నిజం చెప్పారు. 👏
      జై జగన్ 💕🇸🇱

  • @sudhamanu1208
    @sudhamanu1208 Před 2 dny +18

    Ade YSRCp power lo unte happy gha edho oka post dobbesi power enjoy chesevadivhi.ippudu ysrcp defeat ayyindi kaabatti ekkada work చేయాల్సి వస్తుంది అని జంప్.సూపర్ అలీ గారు 😂😂😂😂

  • @sudhasageu941
    @sudhasageu941 Před 2 dny +8

    Very bad decision Ali garu

  • @prakashkunchala9514
    @prakashkunchala9514 Před 2 dny +2

    So clever man

  • @varaprasadmba6088
    @varaprasadmba6088 Před 2 dny +3

    Ok good sir
    Best of luck

  • @harishone1
    @harishone1 Před 2 dny +2

    Achi avakasa vadhi

  • @mncreators786
    @mncreators786 Před 8 hodinami

    ఆలీ గారు మీరు సూపర్ అండి❤❤

  • @ImranKhan-ml4ds
    @ImranKhan-ml4ds Před 2 dny

    Walaikum aasalam

  • @grakeshreddy2296
    @grakeshreddy2296 Před 2 dny +1

    Ok go ahead we need true person for ycp

  • @raviarukula9492
    @raviarukula9492 Před 2 dny +1

    Real actor

  • @varas999
    @varas999 Před 2 dny +1

    Genuine n honest person

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 Před 2 dny +2

    Why not put a good word about Jagan

  • @harishone1
    @harishone1 Před 2 dny +3

    Pachi avakasa vadhi ithanu ....

  • @josephemmanuelkarre2334

    Excellent sir 👏🇱🇸

  • @sridharmylagani7057
    @sridharmylagani7057 Před 2 dny +3

    Ycp abhimanulara ali velte vellanivvandi manaku vachindi am ledu atani meda chedu coments pettakandi jagn anna 2029lo cm ayyaka malli anna vaddaku raleru velle varanta

  • @foodreligion78
    @foodreligion78 Před 2 dny +1

    ali sir you are a great human.

  • @user-ju8xk1wq9s
    @user-ju8xk1wq9s Před 2 dny +1

    Super sir

  • @lakshmivk5061
    @lakshmivk5061 Před 2 dny +3

    Aali garu matter andariki artham ayyindi mega compound Loki vellali vellandi yevvaru vadhannaru

    • @bestofluck6090
      @bestofluck6090 Před 2 dny

      వెళ్లే టప్పుడు ట్రిమ్మర్ కూడ తీసుకు వెళ్ల మను ,వెళ్లి గీక మనండి .

  • @alajangisubhashini1112
    @alajangisubhashini1112 Před 2 dny +1

    Aali garu chala chala manchipanichesaru..ippudu good sir..ika happy ga undandi..

  • @rajay654
    @rajay654 Před 2 dny +2

    Aali gaaru … endiuku sir e batuku … tu

  • @simonpeter4204
    @simonpeter4204 Před dnem

    మంచి ముగింపు, మంచి సాంఘిక సేవ చేస్తున్నారు అలి గారు. నేను గమనించాను రాజకీయ వేదికలపై ఎదుటి పార్టీ నాయకులను దూషిస్తే నే మన గలుగుతారు కానీ మీరు ఆ పనిచేయలేదు వైఎస్సార్ సీపీ నాయకులు మిమ్మును చిన్నబుచ్చలేదు.
    జగన్ గారు సినీ గ్లామర్ మరియు ప్రఖ్యాతిని తన స్వార్థం కోసం ఆధారం చేసుకోడు స్వాభావికంగా ప్రజా సేవకు అర్పించిన వారిని అవకాశాలిస్తున్నట్టు నేను గమనించాను. గనుక ఎవరిని దూషించకండి ముఖ్యంగా జగన్ గారిని తక్కువ చేస్తూ మాట్లాడకండి.

  • @arunanandipati6567
    @arunanandipati6567 Před 2 dny +1

    Kani cinema vallaku unnanta telivi evariki undadanukunta

  • @user-qc5on9ec2x
    @user-qc5on9ec2x Před 2 dny

    Alli garu MLA post kosam entha worry enduku

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue Před 2 dny

    All the best bro

  • @shinobiphilosopher6779
    @shinobiphilosopher6779 Před 2 dny +1

    Anna jagan anna kastakaalam lo vunnadu....eepude kada mana mandaram thoduga vundali

  • @sarikaapparao8416
    @sarikaapparao8416 Před 2 dny

    Sir All garu you are greatest entatainer with your comidy acting,So always proceed like this . please don't involve in ugly politics.I hope you will fallow it. God bless you sir.❤❤❤

  • @danymoon7
    @danymoon7 Před 2 dny

    Meeru party lo konasagandi Ali garu...Next speaker post meede... 2029 lo... Emotional ga decision teeskokandi. Idi na feel

  • @arambakamarogyaraj7427
    @arambakamarogyaraj7427 Před 2 dny +2

    Jai jagan

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 Před 2 dny

    Alli garu. Kiru. మంచి nirnayamu. Rajakiyamu nitepaniki radu jagagaru. Alli

  • @jangalishivareddy6773

    👐🙌👐🙌😁😁😁😂😂😂

  • @hotelmeenaparadise9657

    😂

  • @rajakadiyala5674
    @rajakadiyala5674 Před 2 dny +1

    Marala. Ekada

  • @adaparamarao1221
    @adaparamarao1221 Před 2 dny

    Etimulo velladam jagaanki avamanam chesaru sir

  • @bireddyvijayamohanreddy917

    Neech Khameen Khuthey

  • @srinivasdumpala637
    @srinivasdumpala637 Před 2 dny

    Mari rentiki chedda revadi ayye avakasham unnadi kada?

  • @subhashiniy.m9553
    @subhashiniy.m9553 Před dnem

    Very bad decision

  • @user-qc5on9ec2x
    @user-qc5on9ec2x Před 2 dny

    Meeru 15 kottlu ticket kosam echharu annaru edi thappu money evvakudadu ninnu chusi seat offer cheyyali take it is

  • @GTvteluguofficial
    @GTvteluguofficial Před 2 dny

    Sir Mujhe samajh gai , tdp aapko bi parishan Karre , koi bath ni , Allahabad ne gareeb log ko bachathe

  • @lydianalli5935
    @lydianalli5935 Před dnem

    Neveymi cheppaku nevu currect kadhu avakasha vadhivi do you know

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 Před 11 hodinami

    Po neevalla veellaku okrigedemiledu,

  • @ShobhaKari-ir8xz
    @ShobhaKari-ir8xz Před 2 dny +1

    Kastallo unnapude manishi nijamina character Bayata padutundi
    Ycp defeat avvatam valana ithani character telisindi
    Panikimalina Vadu