Latest Madhupriya New Adapilla Song 2019 || Rajasri Music || Madhu Priya Emotional Songs 2019

Sdílet
Vložit
  • čas přidán 7. 06. 2019
  • Latest Madhupriya New Adapilla Song 2019 || Rajasri Music || Madhu Priya Emotional Songs 2019@rajasri music
    #madhupriyalatestsongs #latestmadhupriyasong2019 #madhupriyahitsongs
    తొమ్మిది నెలలో చిన్నారి అత్యాచారంపైన మధుప్రియ ఆవేదనతో పాడిన పాట@ Rajasri Music
    Madhu Priya Latest Hit Song 2019 l Madhu Priya Adapilla Song @ Rajasri Music
    #MadhuPriyaSongs, #MadhuPriyaAdapillaSong, #VemulaRajasriMusic,
    Madhu Priya Latest Hit Song 2019 :- • Latest Madhupriya New ...
    కలలన్ని నిజమౌన l మీ హృదయాన్ని కదిలించే ప్రేమ గీతం :- • కలలన్ని నిజమౌన l Love ...
    పిల్ల చూడు పిల్ల అంద చూడు డీజే సాంగ్ :- • Telugu DJ Song 2019 l ...
    పోరి పోరి పోరి నా వెన్నెల వయ్యారి కిరాక్ పుట్టించే తెలంగాణ డీజే సాంగ్ :- • Telangana DJ Song 2019...
    పిల్ల చూడు పిల్ల అందం చూడు అంటూ తెలంగాణ ఫోక్ సాంగ్ తో అదరగొట్టిన వేముల రాజశ్రీ :- • Telangana Hit Folk son...
    పోరి పోరి పోరి నా వన్నెల వయ్యారి అంటు దుమ్ము రేపిన తెలంగాణ ఫోక్ సాంగ్ :- • Latest Telangana Folk ...
    బోనాల జాతర డప్పుల మోతర - బోనాలు పాటతో అదరగొట్టిన వేముల రాజశ్రీ :- • Bonalu song 2019 l 201...
    Singer : Madhu priya
    Lyrics: Vemula Rajasri , Ph,8522851867
    Music: Jayanth
    Camera & Ajay Kodam
    Editing : Sampath Kumar Ilapuram
    Producer & Director : Vemula Swathi Sri
    Presents: Hemanth Sagar & Deekshith Sagar & Dinesh Sagar
    Special Thanks : Suguri Ravinder
    Thanks for watching,
    @ Rajasri Music
    #madhupriya
    #madhupriyasong
    #madhupriyasongs
    #madhupriyatelugusong

Komentáře • 2,7K

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Před 4 lety +216

    చాలా ప్రచారాలు చేయాలి ముందుగా మన చిన్న నాటి నుండి మన పాఠశాల నుండి చెప్పాలి ఆడవారు మనకు దేవతలు వాళ్ళు లేక పోతే మనం వెస్ట్ వాళ్ళను మన గౌరవించాలి అని చెప్పాలి

  • @singer.manasa.pallikonda
    @singer.manasa.pallikonda Před 4 lety +426

    సూపర్ అక్క పాట ఎందుకిలా జరుగుతున్నాయి హత్యాచారాలు
    ఆడపిల్లగా పుట్టడమే తప్ప
    ఇకపై ఆడపిల్లల్ని కనాలంటేనే భయంగా ఉంది
    వాళ్ళ అక్క చెల్లెల్లు తల్లి కూడా ఒక ఆడదే కధ

  • @VijayKumar-wh4sw
    @VijayKumar-wh4sw Před 4 lety +160

    దయచేసి మానవత్వాన్ని మర్చిపోకండి మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు అది మరువకండి

  • @pataspardesi5238
    @pataspardesi5238 Před 3 lety +145

    Madhupriya akka fans like cheyandi👍👍👍👍

  • @rafimohammed6702
    @rafimohammed6702 Před 4 lety +618

    దిశా చెల్లమ్మ నీకు న్యాయం జరిగేవరకు ఆగదు పోరాటం..

  • @srisaitailorwyrasiriudaykiran

    మధుప్రియ మీలాంటి కళాకారులు ప్రజల లో మరింత చైతన్యం తీసుకురావాలి. ఆడపిల్లలకు జరిగే అన్యాయాలను మీ చక్కని పదజాలంతో పాటలకు ఊపిరి పోయండి

  • @rowdyqueen3823
    @rowdyqueen3823 Před 2 lety +44

    ఇలాంటి చట్టాలు వచ్చిన ఇలాంటి సాంగ్స్ ఎన్ని పాడిన ఈ మానవ మృగాలు మరవు ఆడపిల్లల చావులు తప్పవు .ఆడపిల్ల గా పుట్టడమే పాపం 😭

  • @madammounika2717
    @madammounika2717 Před 4 lety +30

    Anni songs padina e dhesham bagupadadhu kamandhulu unnanthavaraku

  • @PradeepKumar-jv4zo
    @PradeepKumar-jv4zo Před 4 lety +392

    దయచేసి మానవత్వాన్ని మర్చిపోకండి ...మన ఇంట్లో కూడా ఆడపిల్లలు వున్నారు అని మర్చిపోకండి దయచేసి 🙏🙏

  • @hanmandlubommedi3652
    @hanmandlubommedi3652 Před 4 lety +324

    తల్లిదండ్రుల,టీచర్ల భాద్యత ఎంతైనా ఉంది.

    • @hanmandlubommedi3652
      @hanmandlubommedi3652 Před 4 lety +5

      @@rajuyadav-fc2uh ఏంటి సర్ పిల్లలకూ ఎం అనద్దు కానీ విలువలు నేర్పాలి కదా సర్

    • @rajuyadav-fc2uh
      @rajuyadav-fc2uh Před 4 lety +5

      Sir teacher nanna bujji ani brati malitaa epati kalam pillalu mata vintunaaraa chepandi

    • @rajuyadav-fc2uh
      @rajuyadav-fc2uh Před 4 lety +2

      Manishi ki intlo bayam Anna vundali Leda veedi Lo Anna bayam vundali..... Ala lekapote ela vuntaroo me ooha ke vadilestunna

    • @hanmandlubommedi3652
      @hanmandlubommedi3652 Před 4 lety

      భయం అయితే ఉండాల్సిందే,కానీ మంచి విచారాలు కూడా ఉండాలి కదా

    • @arunanidhi2184
      @arunanidhi2184 Před 4 lety

      @@rajuyadav-fc2uh yes bro you said right

  • @ahammedia6124
    @ahammedia6124 Před 4 lety +268

    మధు ప్రియా ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ చేయండి

  • @santhoshgoudsanthoshgoud4108

    Super songs madhupriya

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 Před 4 lety +85

    ఎవరికి ఎవరు ఏం చేయరు ఎవరికి వారే కాపాడుకోవాలి,ఈ పాటలతో ఏం ఒరుగుతుంది

  • @marupakamanjunath6366
    @marupakamanjunath6366 Před 4 lety +110

    Madhupriya akka fans hoo like 👍👍

  • @smileyshailuSriramulu
    @smileyshailuSriramulu Před 4 lety +24

    Andhamyna adapilla ki nindha padukunda undalante em chesina labam ledhu kani maga mrugalaku ki chelli ante,road midha poye ammayi ante,Amma ante,near &dear ante Endhoo mundhu thelusukovalii please adapilla kosam like veskondii😭😓😭😭

  • @haseenabegum9782
    @haseenabegum9782 Před 2 lety +25

    Save girls ...
    A girl like mother
    A girl like sister
    A girl like wife
    A girl like daughter
    A girl like grand maa
    A girl like teacher...we have different relation with girls or women's they give 100/ 100 for there character

  • @rishithurapati4705
    @rishithurapati4705 Před 4 lety +37

    Super madhu priya akka song

  • @knkknkknk9861
    @knkknkknk9861 Před 4 lety +4

    పాషాణ హృదయులను సైతం మార్చే శక్తి ఒక్క జనరంజకమైన పాటే కదిలిస్తుంది , ఇటు వంటి పాటల తో సమాజంను మార్చ గలరు మధు ప్రియ కు నమస్కారంలు

  • @eslavathramu5380
    @eslavathramu5380 Před 3 lety +22

    Super akka song elanti songs enkonno padali ani korukuntunanu akka👌👌👌👌

  • @padmavijay9061
    @padmavijay9061 Před 4 lety +21

    Super amma Inka nee songs tho awareness cheyyu nanna

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 Před 4 lety +11

    DISHA ku 6th Dec 2019..... So Happy today... Devuni daya valla Adapillaki Nyayam jarigindhi...

  • @kasiboinalakshmanbabu147
    @kasiboinalakshmanbabu147 Před 4 lety +85

    పాట బాగా పాడావు మధుప్రియ

  • @gadavoinavamshi3000
    @gadavoinavamshi3000 Před 4 lety +19

    Supper song akka adapilla nu thappuga chudalante bayapadali adapillante ata bomma kadhani andharu thelusukovali appude society baguntundhi

  • @mounikagoru803
    @mounikagoru803 Před 4 lety +35

    Lyrics 😍😍😍❤️❤️❤️❤️❤️
    Writer chaala baaga raasaru lyrics

  • @MrSunil7790
    @MrSunil7790 Před 4 lety +352

    పాట ప్లాడటం కాదు జనాల్లోకి వచ్చి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాం

    • @gollamandhalaaruna1931
      @gollamandhalaaruna1931 Před 4 lety +2

      👌👌👌

    • @gourusandeep7115
      @gourusandeep7115 Před 4 lety +7

      హాజీపూర్ సంఘటనలో
      హత్యలు చేసిన
      శ్రీనివాస్ రెడ్డిని
      చంపేదమ్మ ఈ ప్రభుత్వాలకు ఉన్నదా?

    • @nithishmitt4154
      @nithishmitt4154 Před 4 lety +6

      Nuvv em pikuthav chepochhu kadaa raa

    • @nandhanyadav3423
      @nandhanyadav3423 Před 4 lety +3

      This is fat

    • @premalatha1518
      @premalatha1518 Před 4 lety +3

      Pandhi

  • @anandmannuru
    @anandmannuru Před 4 lety +377

    *మన చట్టాలు మారాలి ఇంకో ఆడ బిడ్డ కి ఇలాంటి పరిస్థితి రాకూడదు*

  • @Mayurimaneti
    @Mayurimaneti Před 3 lety +27

    Madhu I am big fan of you your my favourite singer 💜

  • @jaisrirammsr9082
    @jaisrirammsr9082 Před 4 lety +58

    మీరు దిశ గారి ఇంటికి వెళ్ళార.వేళ్ళక పోతే వెళ్ళండి 🙏🙏🙏

  • @ramkeymettala1896
    @ramkeymettala1896 Před 4 lety +128

    ఆఖరికి నీతో చెప్పించు కునే కర్మ మాకు పట్టింది

  • @vandavagalisiddu3232
    @vandavagalisiddu3232 Před 4 lety +76

    సూపర్ గా పాడావు మధు ప్రియ ఈ పాటతో అందరూ మారాలి అని కోరుకుంటున్నా

  • @vattyalauma2684
    @vattyalauma2684 Před 3 lety +42

    మధు ప్రియ చాలా చాలా బాగా పాడారు

  • @p.siddusiddu3390
    @p.siddusiddu3390 Před 4 lety +34

    హాయ్ సూపర్ అక్క కేక

  • @chandini5698
    @chandini5698 Před 4 lety +27

    ఆడపిల్ల జీవితం గురించి చాలా బాగా చెప్పావు

  • @lakshmiprabha8685
    @lakshmiprabha8685 Před 4 lety +19

    లిరిక్స్ చాలా అద్భుతం .beautiful music .అద్భుతంగా పాడారు మేడమ్

  • @shaiksaleem5768
    @shaiksaleem5768 Před 2 lety +27

    నా పుట్టిన రోజు అప్ లోడ్ చేసిన పాట ఇది జన్మలో మర్చిపోను

  • @ramakotareddypathakottu8207

    మధుప్రియ పాడిన ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా అనే పాట చాలా సూపర్ గా ఉన్నది దయచేసి ఈ పాటలో భావం ఎంత చక్కగా ఉన్నదో అర్థం చేసుకుంటే తెలు వస్తుంది

  • @medianusha2519
    @medianusha2519 Před 4 lety +74

    Diniki kuda dis like kotwali manushulenaa 🙆🙆🙆🙆

  • @jyothikoppu123jyothi8
    @jyothikoppu123jyothi8 Před 4 lety +626

    Avaru enni chepinna oka CM kuthuro , PM kuthuro ithey government react avtundhi.thapa medil class vallaki em inna government reaction evadhu ..

  • @arupulanagabhushanam9376
    @arupulanagabhushanam9376 Před 3 lety +5

    ఆడవాళ్ళ రక్షణకు ఇంకా కఠినతరమైన చట్టాలు తీసుకురావాలి ప్రభుత్వ విధానాల్లో మార్పులు అందుకు మహిళా లోకం గర్జించాలి

  • @rajiraji8120
    @rajiraji8120 Před 4 lety +49

    Super song madhupriya

    • @naveenloka2879
      @naveenloka2879 Před 4 lety +1

      Super song madhuPriya

    • @kapperamahesh2530
      @kapperamahesh2530 Před 4 lety

      అక్క సూపర్ సాంగ్ నీ సాంగ్ కు ఫిదా అయిపోయాను

  • @daraparimala1458
    @daraparimala1458 Před 4 lety +116

    ఇల ఇంకోసరి జరగ కుడధు అంటె ముంధు వైన్ షాప్ లు క్లోస్ చెయ్యండి 🙏🙏🙏

  • @kasthuripriyankanavyak5976
    @kasthuripriyankanavyak5976 Před 4 lety +46

    Super akka really Naku Baga nachindi

  • @vijayragavan7160
    @vijayragavan7160 Před 4 lety +12

    This incident had happen last month but the song was uploaded 6 months ago👌GREAT 👍

  • @sirikiashwini6553
    @sirikiashwini6553 Před 4 lety +19

    ఎన్ని పాటలు పాడిన ఎన్ని చట్టాలు చేసినా ఆడపిల్ల బలి ఐపోతుంది. ఒక ఆడపిల్ల గా మరో ఆడపిల్ల కి జన్మ ఇవ్వాలి అంటే భయమేస్తుంది.. భయం కాదు .. అది తీరని ఆవేదన మిగిలిస్తుంది.. ఆడపిల్లని కనడం కూడా తప్పే అనిపిస్తుంది.. కని పెంచి ఇలా బలి పశువును చేసం అని బాధ మిగులుతుంది 🙏🙏🙏🙏🙏 రిప్ సొసైటీ

  • @tykrishna4098
    @tykrishna4098 Před 4 lety +51

    Super madhu garu

  • @SunithaSunitha-sd8pf
    @SunithaSunitha-sd8pf Před 4 lety +17

    Super akka

  • @madaramswamymadaramswamy5376

    Super song 👌👌👏👏👏🙏🙏🙏🙏miss u priyanka akka 😭😭😭

  • @qatarsoooqatargood656
    @qatarsoooqatargood656 Před 4 lety +242

    అవును ఎన్నో ‌ సాంగ్స్ పాడినా ఉపయోగం లేదు చట్టాలు మారావు 😂😂😂😂😂😂సూపర్ సాంగ్ palleg ఇప్పుడైనా మార్చండి చట్టాలు ఇంకా ఎంత మంది ఆడపిల్లలు బలి అవ్వ లి సార్

    • @saipravallika8738
      @saipravallika8738 Před 4 lety +2

      chatalu marchina samajam maratledu enni chattalu vachhina nannu em cheyaru ani dheema baga undi vallallo leda avesham lo chesam ani cheppukuntunnaru asalu adi enta shame manaku vallaku siksha ante jail lo petti tindi pettadam kadu vallu ela okarini himsincharo vallani ala himsinchi himsinchi champeyali okkarini kadu ila cgesina prati okkadini ala ne cheyali

    • @rajuyadav-fc2uh
      @rajuyadav-fc2uh Před 4 lety

      Manishi Lo marpu ravalii

    • @kavurirajesh9557
      @kavurirajesh9557 Před 4 lety

      @@saipravallika8738 h667xdduusrtu

    • @kavurirajesh9557
      @kavurirajesh9557 Před 4 lety

      @@saipravallika8738 çflxgii

    • @kavurirajesh9557
      @kavurirajesh9557 Před 4 lety

      @@saipravallika8738 uropìppogpo0pijdddfuiy8yzryr9txgi

  • @dulakadinishanthnishanth8286

    సూపర్ సాంగ్ మధుప్రియా

  • @soundaryakambala6936
    @soundaryakambala6936 Před 3 lety +5

    Super song madupriya akka meku pedda fan 👌 eakanaina hatyacharalu apandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @renurenusree8047
    @renurenusree8047 Před 3 lety +3

    Nice madhu garu childhood nunde books lo teachers nundi parents nundi society nundi avagahana kaarya kramaalu chepattali 🙏🙏🙏🙏🙏save girls 🙏🙏🙏🙏

  • @narendranarendra2899
    @narendranarendra2899 Před 4 lety +41

    Inka eppudu aadapillala jeevithalu maruthayo 😢😢😢

  • @kishorenerudu537
    @kishorenerudu537 Před 4 lety +18

    మనిషి అనే వాడు తప్పు చేయకూడదు...చేసిన వాడిని వదల కూడదు .....పోలీసులు ఇంకా మారాలి...న్యాయం చేయాలి ...ప్రియాంక ఆత్మ కి శాంతికలగాలి RIP అక్క

  • @rajashekar9629
    @rajashekar9629 Před 4 lety +14

    Good Song But
    Priyanka reddy death in November but song upload in June month

  • @sennuc2778
    @sennuc2778 Před 3 lety +8

    I love you madhu priya Akka😍💋💗💗

  • @crijanu4771
    @crijanu4771 Před 4 lety +25

    Super Anni songs padina lokam lo durmargulu mararu .....poyena priyanka akka radu .I miss u akka😧😧

  • @deviseerla7844
    @deviseerla7844 Před 4 lety +35

    Vallani station lo petti tindi waste, rules change cheyandi sir Pls, vallani road pai unchi leg and Hand cut chesi vadileyandi, Ala vadileyali Ala vallani chusi Migata Vallu tappu cheyadaniki bhayam padatadu, e songs, rules vaddu, vallani janala ki vidichi pettandi, Chetta vedhavalini Ala vidichi pedite narakam ekkade kanipistundi

  • @kumartvtelugu4424
    @kumartvtelugu4424 Před 4 lety +11

    This song Upload date "June"
    Incident happened in "November"
    Super channel meedi👌

  • @saisindhu7586
    @saisindhu7586 Před 4 lety +17

    Chala baga padaru

  • @pandumeripi701
    @pandumeripi701 Před 4 lety +16

    Super super nice akka 👌👌👌👌👌👌

  • @boyanagalakshmi8705
    @boyanagalakshmi8705 Před 3 lety +7

    Madhu sister ki like cheyandi

  • @mounikaderasapumounika8794

    Nice song sis aadapilla medha manchi song celect chesinandhuku thank you sister

  • @dkrao9916
    @dkrao9916 Před 4 lety +23

    When the problem comes everyone react , after that no action.

  • @arepallisrinivas7557
    @arepallisrinivas7557 Před 4 lety +23

    Like vellatam kani police tho matladam chesara

  • @hajirahajira7025
    @hajirahajira7025 Před 4 lety +5

    Super 👌 nenu yee paata 20 time vinnanu 🙏

  • @pramilaparu4857
    @pramilaparu4857 Před 4 lety +6

    6 months ayindhi ee song upload chesi... disha kosam anta pata... Thumbnail lu correct ga petandi babu

  • @sudhakarentertainments7246
    @sudhakarentertainments7246 Před 4 lety +42

    we are singing songs but we should give respect to every lady's are sister only jay Indiasan

  • @hanmandlubommedi3652
    @hanmandlubommedi3652 Před 4 lety +111

    యువకులకు ఆంజనేయ జీవిత చరిత్ర చెప్పాలి

  • @gujjalaswetha4982
    @gujjalaswetha4982 Před 4 lety +39

    Hai to all (friends), I know one solution that is learn self defence techniques. Life setteled avadaniki coachings entha avasaramo, ninnu neevu kapadukovadaniki self defence techniques avasaram. Jai hind.

  • @priyankavaddempudi2092
    @priyankavaddempudi2092 Před 3 lety +6

    Super akka song 👌👌👌👌👌

  • @jyothijayasree3640
    @jyothijayasree3640 Před 4 lety +32

    This song matches with the case of priyanka reddy 😂😂

  • @narayanareddymaddi6887
    @narayanareddymaddi6887 Před 4 lety +5

    Nice బంగారం......!
    నీ పాటలో ఎంతో కొంత మంద్రి కైనా మార్పు వస్థదని కోరుకు0తున్నాను...
    మీ...నారాయణరెడ్డి మద్ది

  • @rajumegavath3473
    @rajumegavath3473 Před 4 lety +2

    ఈలాంటి విషయంలో కూడా క్యాస్ట్ ఫీలింగ్ చూసి చంపుతున్నారు అంటే చాలా గ్రేట్ కదా.....!
    యావత్ భారత్ దేశమంతా సిగ్గుపడాల్సిన విషయం..... ఈది.....!

  • @naveeng506
    @naveeng506 Před 4 lety +21

    E song 8th june 2019 lo vachinapdu padindi not now priyanka reddy ani name pettaru

  • @bomidisumansuman4315
    @bomidisumansuman4315 Před 4 lety +42

    సూపర్ మధు ప్రియ గారు

  • @hyderabadkadaggad6273
    @hyderabadkadaggad6273 Před 4 lety +5

    E song upload chesi 5months ayendhi
    Views kosm Priyanka gari pettaru
    Edhi em ayena paatala looo meaning chala Baga chepparu
    Samaajam eppudu maruthundhoo

  • @katarisurendra1342
    @katarisurendra1342 Před 3 lety +2

    స్త్రీ లు జరుగుతున్న దారుణలను బట్టి సొంతం గా కొన్ని జాగ్రత్త లు తీసుకొంటే మంచిది. ముఖ్యం గా చీకటి ప్రాంతం లో, ఒంటరిగా veletappudu

  • @bkrishana8912
    @bkrishana8912 Před 4 lety +6

    🙏👌👌👌Suparu song ,,,,,👌👌👌🙏

  • @shameembegum862
    @shameembegum862 Před 4 lety +126

    Study cheyadam to patu lokanni study cheyali ada pilla.

  • @kavyadeepika8110
    @kavyadeepika8110 Před 4 lety +21

    Heart touching song akka. Really very sad 😭. Rip sis..

  • @thaiseensk9505
    @thaiseensk9505 Před 3 lety +10

    Super sister I like this song 👌👌👍

  • @srinivasreddygolugori5719

    చట్టాలు కాదు మనలో ఉన్న కొంతమంది మృగాలు మారాలి సంఘటన జరిగింది అని తెలిసిన వెంటనే స్పందించి తగిన చర్య తీసుకొని శిక్ష అమలు చేయాలి లేఖ పోతే మనమే శిక్ష వేయాలి అప్పుడే మనఓకే మన దేశం మార్పు చెందుతుంది

  • @narayanaswamyk3705
    @narayanaswamyk3705 Před 4 lety +11

    Best wishes for madhupriya,God bless you

  • @rooparoopa8535
    @rooparoopa8535 Před 4 lety +5

    6 months ago aindi video uplaod chesi ,,,
    Ante eme chanipotundani vallaki appude telsa🤔🤔
    Mari anti love dalo thumbnail

  • @markondayap0limoni612
    @markondayap0limoni612 Před 4 lety +11

    Super song madhupriya garu

  • @radhikaradhika6024
    @radhikaradhika6024 Před 4 lety +11

    Nice song...but adavalluku rakshana ledamma chelli...

  • @firstgurutv
    @firstgurutv Před 4 lety +4

    #firstgurutv comment పాట రాసిన వేములకి పాడిన మధుప్రియ ధన్యవాదాలు సూపర్ సాంగ్

  • @rajupranay6585
    @rajupranay6585 Před 3 lety +11

    Super akka emotional felling song

  • @mchandu5656
    @mchandu5656 Před 3 lety +6

    సూపర్ సాంగ్ సిస్టర్

  • @madhunaidu6098
    @madhunaidu6098 Před 4 lety +90

    నీ పాటతో వాళ్ల దుఖ్ఖాన్ని తీర్చలేవు మధు

  • @lastbencher6515
    @lastbencher6515 Před 4 lety +24

    This is not for priyanka, song uploaded 5 months ago... People are misusing Priyanka's name on screen

  • @thipirishettidevaraju1463

    Liriks superb. Song baaledhu

  • @shabanabanu8420
    @shabanabanu8420 Před 4 lety +4

    6 months before upload chesina video edi, recent ga priyanka reddy kosam padina pata kadu.... anyhow song is 👌👌👌

  • @jyothibangaramjyothijyo7122

    Nijam ga hart ni tuch chesindi sister mii song 👌🙏🙏🙏

  • @laxminavadi5988
    @laxminavadi5988 Před 4 lety +10

    😍We hats off Madhu Priya akka💖💕👍

  • @yashodabhukya3369
    @yashodabhukya3369 Před 3 lety +6

    Super Madhu I'm big fan of song too exlente

  • @kerthyammu9974
    @kerthyammu9974 Před 3 lety +5

    Super 😥😥😥 akka

  • @mahalaxmivasa1020
    @mahalaxmivasa1020 Před 4 lety +16

    Super singing madhupriya...I like this song...!

  • @bheemavaraphumanikantamani1954

    Akka nuvvu padithe chanipoyina Priyanka akka Malli breathiki vasthe entha baaguntundhi akka

  • @ramya36
    @ramya36 Před 2 lety +2

    E song vintunte adupu vachana vallu antamandi feel ayindi anta mandi