Father's Day Special Telugu Video Song | Madhu Priya, Bhole Shawali | Disco Recording Company

Sdílet
Vložit
  • čas přidán 14. 06. 2018
  • Father's Day Special Telugu Video Song . The song has been sung by Madhu Priya, Bhole Shawali . Fathers Day Special Heart Touching Emotional Song and dedicated to every loving Father..Happy Fathers Day
    Now DRC Folk Songs are also listen in Telugu Folk App.Click On a Below link Listen & Enjoy the Folk Songs.
    play.google.com/store/apps/de...
    Writer & Lyricist : Manukota Prasad
    Music :Bhole Shawali
    Singer : Madhu Priya, Bhole Shawali
    Editor : Ajay Kodam
    Song Mixing: Madeen
    Producer : Drc Sunil Kumar
    Co-Producer's : Ganore Yashwanth & Ganore Abhinav
    #MadhuPriyasongs #FathersDaySpecialTeluguVideoSong
    #folksongs #Fathersday #fathersdayspecialsongs #bholeshawali #2020 #hitsongs
    #fathersdayspecialsongsintelugu #telugusongs #fathersday #fathersdaysongs #dadsong #nannasong
  • Hudba

Komentáře • 9K

  • @srisailamSRITV
    @srisailamSRITV Před 6 lety +1254

    Super song tq D R C

  • @user-wd2dp2vg2p
    @user-wd2dp2vg2p Před 8 měsíci +40

    నాన్న నువ్వు లేకుండా నేను ఉండలేను ఐ మిస్ యు డాడీ ❤️❤️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 డాడీ నువ్వు నాకు రోజు గుర్తొస్తావు నీకోసం నేను

  • @anithadhonthagani5592
    @anithadhonthagani5592 Před 5 lety +37

    అమ్మ మన్నలని 9 నెలలు కడుపులో మొస్తే నాన్న మన్నలని తన గుండెల మీద మోస్తాడు
    అమ్మ ప్రేమ కనిపిస్తుంది నాన్న ప్రేమ గుండెల్లో దస్తాడు
    I love you so much nanna😢😢

  • @jakkeriamarapaka2915
    @jakkeriamarapaka2915 Před 2 lety +30

    ఇలాంటి పాట పాడిన మధుప్రియ పాట రాసిన వాళ్లకు చాలా కృతజ్ఞతలు ఈ పాట వింటుంటే నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి

  • @medarametlapraveen
    @medarametlapraveen Před 2 lety +13

    ఎంత ట్రై చేసిన..ఎన్ని సార్లు చూసినా.. కళ్లు చెమర్చకుండా ఈ పాట ముంగించలేకపోతున్న .

  • @ksatya7302
    @ksatya7302 Před 4 lety +162

    అమ్మ నాన్న.. వర్షం లో గొడుగు లా ఎండలో చెట్టు లా..... మన జీవితం అంత వాళ్లకు రుణ పడి ఉంటాం. నాన్న పాట చాలా బాగుంది

  • @kalyanbollepogu6280
    @kalyanbollepogu6280 Před 5 lety +151

    లక్షల కొలది అక్షరాలలో లక్ష్యణమైన పదాలు రెండు ..!
    ఒకటి అమ్మ
    రెండు నాన్న
    జన్మవరధి

    • @meetychotymeetychoty9106
      @meetychotymeetychoty9106 Před 4 lety +2

      Amma kanna nanna prema Chala goppadhi

    • @paisaraju8609
      @paisaraju8609 Před 4 lety

      Dad gives us everything

    • @annapurna5559
      @annapurna5559 Před 4 lety

      I super akka I love you dad

    • @danlaxmi6227
      @danlaxmi6227 Před 2 lety

      Super 👌👌👌👌👌👌👌👌 song akka naku ma. Nanna leru ok meru me nanna Ni Baga. చూసు కోవాలి ok na friends 😔😔😔😔😔😔😔😔😔😔i miss you nanna

  • @santhoshkamera2054
    @santhoshkamera2054 Před 7 měsíci +17

    నాన్న మనల్ని ఎప్పుడు గుండెల్లో మోస్తూ ఉంటాడు

  • @SattiRaju-pd6ui
    @SattiRaju-pd6ui Před 4 měsíci +16

    ఈ పాట పాడి తండ్రి విలువను చూపించారు సింగర్స్ఇద్దరికీ చాలా ఫ్యూచర్ వుంది

  • @pataspardesi5238
    @pataspardesi5238 Před 3 lety +273

    Voice and expressions are super👌👌👌👌 amma, nanna ishtam unna vallu like cheyandi👇

  • @saiodnala2834
    @saiodnala2834 Před 3 lety +177

    నాన్న గొప్పాతనాన్ని ఈ పాటతో చాలా గొప్ప గా పడవ్ మధుప్రియ థాంక్స్

  • @raviboya542
    @raviboya542 Před 8 měsíci +11

    Bb7 Bhole garu super sir and mee meedha inka respect perigindhi sir....

  • @narendra_Reddy452
    @narendra_Reddy452 Před 2 lety +33

    బాగా పాడవు Madhu Priya, అద్భుతంగా రాసినవారికి పాదాభివందనం.

  • @jharitha1073
    @jharitha1073 Před 4 lety +460

    I love daddy super song akka, daddy estam anna vallu like kotadi

  • @tekuramesh9130
    @tekuramesh9130 Před 4 lety +104

    💯🧓💖ఎలాంటి కల్మషం లేని సత్య మైన ప్రేమ తన జీవితాన్ని మనకు ప్రసాదించే... మరో దేవుడు... తండ్రి అలాంటి తండ్రి ప్రేమను 🔊🎬పాట రూపంలో చూపించిన disco recording studio నాకు నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏

  • @seshadrigryttt4749
    @seshadrigryttt4749 Před 7 měsíci +10

    బోలె సావుల్ గారు బలే ఎక్సలెంట్ గా పాడారు

  • @krishnarao.a.v1983
    @krishnarao.a.v1983 Před 7 měsíci +11

    ఆ పదాలు కూర్చిన వారికి జన్మతః రుణపడి ఉంటం

  • @praveenachanta83
    @praveenachanta83 Před 4 lety +56

    ఐ లవ్ యు డాడీ ఐ మిస్ యు డాడీ ఎల్లపుడు నీ జ్ఞాపకాలు మదిలో మెదులోతో ఉన్నాయి డాడీ ఐ లవ్ యు డాడీ
    ఆచంట ప్రవీణ్ కుమార్ (ఆచంట గౌరినాధ్ )
    ఈ పాట రాసిన వారికీ నా శిరశు వంచి నమస్కారం అండి

  • @chintalavamsi.krishna4610
    @chintalavamsi.krishna4610 Před 6 lety +848

    లక్షలకొలది అక్షరాలలో
    లక్షణమైన పదాలు రెండు..!
    ఒకటి అమ్మ
    రెండు నాన్న
    ఒకరు జన్మవారధీ
    మరొకరు జీవిత రథసారథి..!!
    i Love నాన్న

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 Před 8 měsíci +23

    బోలే శవలి గారు సూపర్ వాయిస్....bigg boss7 లో మీకు అందరితో మంచిగా వున్నారు...

  • @mustafask2854
    @mustafask2854 Před 2 lety +9

    నా ఫావరట్ సింగర్ మధు ప్రియ.
    చిన్నారి మధు ప్రియ కి వందనాలు తల్లి.
    పాట రాసిన వారికి నా పాదాభి వందనాలు.

  • @mangalagirivenugopalrao7099
    @mangalagirivenugopalrao7099 Před 5 lety +102

    అమ్మనాన్నలను ఇలాంటి పాటలు విని చూసిన బిడ్డల కు మనవి అనాదా ఆశ్రయంలో చేర్చకండీ

  • @kalyanbairam3991
    @kalyanbairam3991 Před 3 lety +232

    నాన్న లేకుండా మన జీవితమే వృధా.......Miss you nanna
    😢😢😢

  • @jaganjally3493
    @jaganjally3493 Před rokem +26

    మా నాన్న నాకు దేవుడు కన్నా ఎక్కువ ఐ లవ్ యు నాన్న 🤩🤩🤩🤩💝💝💝💝💝💝💝💝💙💙💙💙💙💙💙💙

  • @user-fl2od2xx8t
    @user-fl2od2xx8t Před 5 měsíci +6

    My friend my Love my life my heart my Happy my Daddy ..... Nice song sister ❤❤ . ..... Daddy ...... Love you. .... Daddy. ....Miss you 😞 Daddy

  • @chandbasha1781
    @chandbasha1781 Před 4 lety +174

    కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇంత మంచి సాంగ్ రాసిన, పాడిన వారికి కృతజ్ఞతలు

  • @kakichandana3803
    @kakichandana3803 Před 5 lety +2151

    Nana ante estam vunte oka like Cheyandi pizzzzzz

  • @SunilKumar-yp9qf
    @SunilKumar-yp9qf Před 11 měsíci +20

    🙏🙏🙏🙏🙏🙏🙏మీకు పాదాభివందనం పాట పడినదుకు ❤❤❤❤❤❤

  • @mounicamouni9487
    @mounicamouni9487 Před 7 měsíci +10

    Biggboss chusaka bhole Anna song chusina vallu like cheyandi

  • @bandiraja3184
    @bandiraja3184 Před 3 lety +117

    ఈ సాంగ్ విన్న ప్రతిసారీ మా నాన్న గుర్తుఛారు imiss you Dad ముఖ్యంగా మధుప్రియ గారికి bhole shavali గారికి నా హృదయపూర్వక వందనాలు ఈ పాట విన్న ప్రతిసారి మా నాన్న గుర్తొచ్చారు డి ఆర్ సి ప్రతి ఒక్కరికి నా వందనాలు

  • @vkirankumar1486
    @vkirankumar1486 Před 4 lety +388

    అమ్మ నాన్న ఇష్టం ఉన్నవాళ్లు లైక్ వేసుకోండి and దూరంగా ఉండే వాళ్ళు

  • @gaddamaqsamylovelydaughter9015

    నాన్న ఎందుకు నాన్న నన్ను అప్పుడే వదిలేశవు నువ్వు లేకుండా వుండ లేక పోతున్న ,నాన్న 😭😭😭😭😭😭😭😭😭😭

  • @chitticrazy9892
    @chitticrazy9892 Před rokem +10

    Special thanks to madhu priya and bhole shavali with writer's also for singing and writing this song it is a original feeling and affection on daddy🥰🥰🥰🥰🥰

  • @nareshjanagam7208
    @nareshjanagam7208 Před 3 lety +418

    Nana anta estam vaunta oka like cheyandi pizzzzzz

    • @navyanagelli7356
      @navyanagelli7356 Před 3 lety +7

      Naaku ma nanna antee chaala estam kani ma nanna ku nenante estam ledhu

    • @dhanushgowda5386
      @dhanushgowda5386 Před 3 lety +4

      @@navyanagelli7356 so sad 😔

    • @SuperGirl7110
      @SuperGirl7110 Před 3 lety +4

      Naaku maa dad ante chaala ishtam maa dad nannu oka 75 present like chesthaaru

    • @jagenjagen6971
      @jagenjagen6971 Před 3 lety

      Naaku maa nanna ante chaala ishtam

    • @lawrencebandi4510
      @lawrencebandi4510 Před 3 lety

      Naku maaa nanna antee naku chala chala istam

  • @shivajikamkali3197
    @shivajikamkali3197 Před 5 lety +200

    నాన్న కోసం అద్భుతంగా పాడారు తల్లిదండ్రులను సరిగా చుాడని ప్రతి ఓక్కరు సిగ్గు పడేలా హట్సప్

  • @user-wd2dp2vg2p
    @user-wd2dp2vg2p Před 8 měsíci +5

    ఐ మిస్ యు డాడీ నువ్వు లేకుండా నేను ఉండలేను ♥️♥️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @aparnalola6853
    @aparnalola6853 Před 2 lety +9

    నాన్న మా నాన్న కష్ట జీవి

  • @doolamsuresh5810
    @doolamsuresh5810 Před 5 lety +368

    I Love you my father meku me father's ante estam ithe like cheyandi

  • @Srikanth77787
    @Srikanth77787 Před 5 lety +12

    నాన్న కోసం అద్భుతంగా పాడారు తల్లిదండ్రులను సరిగా చుాడని ప్రతి ఓక్కరు సిగ్గు పడేలా హట్సప్ మా నాన్న గారు నా దేవుడు

  • @jessica.579
    @jessica.579 Před 2 lety +9

    I love my doyyyy forever ❤️🥺🥺😭😭❤️I'm proud to be a his daughter ..🙏🎉❤️tq for ur sacrifice nanna

  • @gulleli_venkat3815
    @gulleli_venkat3815 Před 2 lety +10

    ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి సహాయసహకారాలకు ఆ అభివందనలు జోహారులు

  • @swethavlogs3741
    @swethavlogs3741 Před 4 lety +289

    Nanna ante estam vunte like

  • @minupalakaladhar5151
    @minupalakaladhar5151 Před 3 lety +263

    I love my daddy💖💔💞 so much mi daddy estam ithe like cheyandi

  • @murthymurthy4118
    @murthymurthy4118 Před 5 měsíci +6

    చిత్ర ఇస్ గ్రేట్ సింగర్ నువ్వు చిత్రాల ఎదగాలంటే చాలా కష్టం

  • @govindpj8762
    @govindpj8762 Před 2 lety +1

    ఈ పాట రూపుదిద్దుకోనెందుకు సహకరించిన ప్రతిఒక్కరు కి పెరు పెరున ధన్యవాదాలు, తండ్రి లెని లోటు పిల్లలకు పుడ్చలెనిది..ఈ పాటతో జ్ఞాపకాలు నెమరవెసుకొంటు..ఒకింత గుండే దైర్యం, నిబ్బరం గా ఉపయెగపడుతుంది...tnq Madhu priya team

  • @cschari3310
    @cschari3310 Před 5 lety +97

    అమ్మా మధుప్రియా.మీరు పాడుతుంటే నాకు దుఃఖం తో కళ్ళు వెంబడి కన్నీరు ఆగలేదు,పాడినమీకు.వ్రాసిన కవికి.సంగీత దర్శకునికి రుణం తీర్చుకోలేము

  • @cheeraaruna22446
    @cheeraaruna22446 Před 3 lety +221

    Nanna ante estam ana varu like here
    👇👇

  • @satyamk5955
    @satyamk5955 Před 3 měsíci +2

    నే నువ్వైతేగాని నీవిలువ తెలియలేదు 👌 సూపర్ లిరిక్స్ 🙏

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 Před 7 měsíci +19

    ఈ పాట భోలే శావలి ద ❤

  • @jagadeeshgp7447
    @jagadeeshgp7447 Před 4 lety +127

    I love you అమ్మ నాన్న

    • @maklmaklo1044
      @maklmaklo1044 Před 4 lety

      💍🌹🌹💍🌹🌹💍
      🌹🌹🌹🌹🌹🌹🌹
      🌹🌹🌹🌹🌹🌹🌹
      💍🌹🌹🌹🌹🌹💍
      💍💍🌹🌹🌹💍💍
      💍💍💍🌹💍💍💍

    • @ismartjunnuvlogs2426
      @ismartjunnuvlogs2426 Před 3 lety

      @@maklmaklo1044
      ..

  • @ramakantharaoneerudu499
    @ramakantharaoneerudu499 Před 5 lety +376

    పాటలుపాడుకోవటంకాదు అమ్మ నాన్న లను బాగచుచుకోవాలి

  • @balagagovindarao6046
    @balagagovindarao6046 Před 2 lety +3

    నాకు మా అమ్మ నాన్న అన్నయ్య నాకు ప్రాణం అంటే ప్రాణం 😍😍👌👌👌👌👌

  • @Cinema1913
    @Cinema1913 Před 3 lety +8

    నాన్నకి పాదాభివందనం - ఈశ్వర చక్రవర్తి

  • @dhanderasravsn9834
    @dhanderasravsn9834 Před 5 lety +735

    Nanna ante meku estham vunte okka like plzzzzz plzzzzz friends

  • @onemanshowofficial
    @onemanshowofficial Před 4 lety +329

    పుట్టుకతో లోకానికి పరిచయం చేసేది అమ్మ.. పుట్టిన తర్వాత జీవితాన్ని పరిచయం చేసేది నాన్న...
    అమ్మ లేకుంటే నీకు జీవితమే లేదు.. నాన్న లేకుంటే ఆ జీవితానికి నీకు అర్థం తెలిసేది కాదు..
    నీ ఆకలి తీర్చేది అమ్మ... నువ్వు పది మంది ఆకలి తీర్చేలా నిన్ను తీర్చి దిద్దేది నాన్న..
    నాకు తెలిసి ఈ ప్రపంచంలో రెండే రెండు కల్తీ లేనివి...
    ఒకటి అమ్మ చనుబాలు..
    రెండు నాన్న ప్రేమ.. #Mady

  • @umakanthkumar-ex9lc
    @umakanthkumar-ex9lc Před 9 měsíci +4

    Naa daddy Inka leru nenu chala miss ayuthuna I'm miss you daddy😭😭😭😭😭😭

  • @mouryaramadevi9216
    @mouryaramadevi9216 Před 3 lety +13

    I love my dad ❤️ so so much

  • @sudhakaru3307
    @sudhakaru3307 Před 5 lety +552

    మా నాన్న గారు నా దేవుడు నా ప్రాణం

  • @chary.rightindia4281
    @chary.rightindia4281 Před 4 lety +18

    ఈరోజు కూడ వింటే ఎంత బాగుంది

  • @rcreddy.1691
    @rcreddy.1691 Před 2 lety +1

    అద్భుతమైన పాట విన్న కొద్దీ వినాలని పోస్తుంది .నాన్న గొప్ప తానాన్ని తె లియజేసే లా చాలా బాగుంది. పాట👌

  • @raviboya542
    @raviboya542 Před 8 měsíci +12

    Biggboss7 Bhole song ani chudadaniki vachina vallu enthamandhi.....

  • @rajenderdarshanala4836
    @rajenderdarshanala4836 Před 3 lety +24

    I lose my dad...
    I love my dad.💞💞💞💞
    My hero my everything...

  • @ediganagaveni5630
    @ediganagaveni5630 Před 5 lety +118

    నాన్న అంటే నాకు చాలా ఇష్టం అక్క
    నువ్వు నాన్న గురించి పాడిన పాట
    చాలా బాగావుంది
    ఇలాంటి పాటలు మరి పడాలి

  • @miridoddiramesh9065
    @miridoddiramesh9065 Před 2 lety +3

    ఈ పాట రాసిన రచయిత కు కృతజ్ఞతలు

  • @venkateswararaokosana5077

    Very good song that every son should see and remember through out his life

  • @jayasreeplants
    @jayasreeplants Před 5 lety +73

    Superb song 👌👌.. dad .............. our first and last the best hero in every individual life ... excellent madhu.. keep singing ... 🤝thanks for song drc 👍

  • @shaiksumaiyyah1417
    @shaiksumaiyyah1417 Před 3 lety +36

    Nanna ante devudu to samanam
    9 nelalu amma pillalni moste
    Jivitantam nanna pillalni mostaru
    So all love to your parents🙏🙏🙏
    Nenu Amma ,nanna istamaite like cheyandi ani cheppanu
    Na matalu meeku nacchitene like cheyandi 💖💖💖 .nacchaka pothe mee istam
    So, madhu priya gaaru meeru chaala baaga paadaru

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 Před 2 lety +2

    అద్భుతమైన సాహిత్యం మరియు అమృతంలాంటి గొంతుకలు మగ గొంతులో ఈ పాట చాలా బాగుంది అయన పాటలు వుంటే పెట్టండి 🙏

  • @stevenkorikana4513
    @stevenkorikana4513 Před rokem +2

    Father pai vachchina songs annitikanna ee song ante naku chala istam. karanam entante tune adbhutham and madhu voice, singing super

  • @gspraosrinu840
    @gspraosrinu840 Před 5 lety +69

    I love my father very much 👨‍👩‍👧‍👦

  • @sangeetapaspureddy5478
    @sangeetapaspureddy5478 Před 3 lety +52

    Dad ni happy ga chus kuntam Ani okkka like cheyanndi

  • @KD-brothers
    @KD-brothers Před rokem +4

    Miss you నాన్న 😔😔😔 naku నాన్న అనే పిలుపులేదు 😭😭😭😭😭

  • @user-kq5jm4hw5m
    @user-kq5jm4hw5m Před 6 měsíci +2

    Abba
    (Ne nuveeite gani Ni viluva teliyaledu) vintuntene chala santhosanga undi Sir

  • @MrAnil1
    @MrAnil1 Před 6 lety +53

    ని గుండె మాటున దాగిన దుఃఖం ఎంతో అమ్మను కడిపితే కానీ తెలియదు నాన్న 👌👌👌 bhole anna emanna padava kantlo nillocchai anna awesome 🙏🙏🙏🙏

  • @noorbasha2178
    @noorbasha2178 Před 5 lety +47

    I LOVE DAD I MISS U SOO MUCH

  • @sureshgiddamari5880
    @sureshgiddamari5880 Před 2 lety +1

    1000పైగా ఏడ్చా,,,, thnqqq అన్నా,,,లవ్ యూ

  • @user-je3kz6wc9i
    @user-je3kz6wc9i Před 3 měsíci +2

    Manaki songs meedha chupinche effect and affection real life lo mana parents meedha chupiste entha happy ga untaamoo

  • @Vinodhanperka
    @Vinodhanperka Před 4 lety +345

    ప్రకృతి దేవుళ్లు అమ్మానాన్నకు like కొట్టి thnq cheppandi🙏💞

    • @jayasreedebnath9713
      @jayasreedebnath9713 Před 3 lety +2

      දජධඡුජනඣඝොඩවශඨඨෞශ

    • @shaikasma5604
      @shaikasma5604 Před 3 lety +1

      Tq

    • @puttarenuka5668
      @puttarenuka5668 Před 3 lety +1

      నాన్న లేని జీవితం వృదా

    • @puttarenuka5668
      @puttarenuka5668 Před 3 lety +1

      నాన్న ఆ దేవుడికన్నా గొప్పవారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭నాన్న గొప్ప హీరో

    • @lingabattinasunil3240
      @lingabattinasunil3240 Před 3 lety +1

      @@shaikasma5604 pj8u8

  • @fatimamary6089
    @fatimamary6089 Před 3 lety +26

    parents are gift from god so we should love our parents more then any one else , first of all plz know the value of parents don't treat them like an animal [ love them] u receive more blessings from god. so u can be a happy person till the end of ur life. because of ur parents ur able to see world remember in ur life, thank ur parents love them [ look after them] tq priya akka this mng full song god bless u

  • @bangaramgandham-kz1dk
    @bangaramgandham-kz1dk Před 3 měsíci +2

    బోలె శవలి గారు సూపర్ వాయిస్

  • @srinivasangreddy8054
    @srinivasangreddy8054 Před 3 lety +33

    Only kids will know the slient Love of Father when they become father, because father is always a back end tool and works in back end.

  • @kakichandana3803
    @kakichandana3803 Před 5 lety +372

    Nana ante estam vunnavallu oka like cheyandi pizzzzzz

  • @shekargarige1563
    @shekargarige1563 Před 6 lety +184

    పాట రాసిన అన్నకు పాదాభివందనం..🙏🙏🙏

  • @rowdysisters4497
    @rowdysisters4497 Před 2 lety +6

    Dad's love like heaven 🌹❤️😍😍😘🙏

  • @prasanthit7167
    @prasanthit7167 Před rokem +1

    ప్రతి ఒకరికి చెప్తున్న mi నాన్న ని ఎపుడు బాధ పెట్టకండి మనం happy గా లేకపోయినా పర్లేదు వాళ్లని happy గా ఉంచండి ప్లీజ్ మనకి జన్మనిచ్చిన దేవుడు మన నాన్న

  • @RamanaReddy-hz6tq
    @RamanaReddy-hz6tq Před 5 lety +47

    Love you nanna.I lost my nanna in 2014. my nanna last breath, my nanna hand & my hand together.
    Dear sister Madupriya & team god bless you!

    • @born2fight791
      @born2fight791 Před 5 lety +2

      Ramana Reddy
      Don't worry about it but you have mom bharthalo half bharya don't forgot it

  • @medamsreeramulu6395
    @medamsreeramulu6395 Před 3 lety +290

    నాన్న వున్నవారికి ప్రతిరోజూ దేవుని దర్శనం,

  • @MuddaSantharao
    @MuddaSantharao Před 22 dny +2

    నాన్న సాంగ్ అదుర్స్ super e❤❤❤❤❤

  • @cherukooriapparao3499
    @cherukooriapparao3499 Před rokem +1

    అమ్మ జీవితం ఇస్తే నాన్న మనం బ్రతకడానికి భరోసా ఇస్తారు నాన్న....
    నాన్న... నిజం గ నువ్వు నా హీరో

  • @ramavathvinaynaik3205
    @ramavathvinaynaik3205 Před 4 lety +76

    Nanna gurthuku vasthunnaru paatanu vimtae........ I love you nanna but I miss you nanna a lot now......... ...... 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @kanakaratnamk723
    @kanakaratnamk723 Před 3 lety +52

    Nana anta estam vunna vallu like chaandhi

  • @user-xe5mx5mk3e
    @user-xe5mx5mk3e Před měsícem +1

    👌👌👌🙏🙏🙏🌹🌹🌹 నానంటే చాలా ఇష్టం పాట పాడినందుకు ధన్యవాదాలు

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB Před 10 měsíci +4

    నువ్వు దురామయ్యకే నీ స్థానం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది iam sorry ఏ నాన్న i miss you నే నాన్న😢

  • @srnaik2139
    @srnaik2139 Před 5 lety +72

    సూపర్ సాంగ్ మధుప్రియ గారు మరియు బొంబాయి భోలే గారు మనసును హత్తుకునే గుండెలు పగిలేలా పాడిన పాట ఇలాంటి పాటలు మరెన్నో మాకు వినిపించగలరు కోరుతున్న భూపాలపల్లి అడవి కమలాపూర్ సభ వాట్ రాజు నాయక్ థాంక్యూ మధు ప్రియ గారు DRC

  • @chiru...shorts1199
    @chiru...shorts1199 Před 4 lety +43

    ఈ పాటలో బోలే సావలీ వాయిస్ & ఎక్స్ప్రెషన్ లు సూపర్......,

  • @nagarajureddeboyina3346
    @nagarajureddeboyina3346 Před měsícem

    Ani badhallu vachina .... Ani tapullu chasena manatho life long vonde nadipichaydhe nanna ❤.... Love you nanna

  • @RamakrishnaTadiboina
    @RamakrishnaTadiboina Před 6 měsíci +1

    Super song madhu priya Akka super super❤❤❤

  • @tulatulasi6096
    @tulatulasi6096 Před 5 lety +107

    I love u nanna 😊❤❤

  • @pathukularajashekar8886
    @pathukularajashekar8886 Před 3 lety +50

    ఏడిపించారు అన్న మళ్ళీ మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు I miss you అమ్మ నాన్న. 😭😭

    • @krisnnantr1620
      @krisnnantr1620 Před rokem

      😟😔😏😞😒🥺😩😫😖😣🙁🥵🥵

  • @kolaganapathikolaganapati2745
    @kolaganapathikolaganapati2745 Před 7 měsíci +2

    నా లైఫ్ లో ఫస్ట్ టైం ఈ పాట విని emotional అయాను చాలా బాధ గా ఉంది love this song n emotnal my family and ma nanna life lo eme vachin ma nanna naku toduga ఉండేవారు కానీ ఎపుడు నేను వాళ్ళ కి చల దూరం గా ఉన్నాను నేను నా బాధ యవరికి chapukolednu