Narasimha Movie || O Kick Ekkele Video Song || Rajnikanth , Soundarya , Ramya Krishna

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Komentáře • 847

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb Před 4 lety +554

    నేను అంతే వెతికి మరి ఈ పాట చూసి ఎంజాయ్ చేసాను. సూపర్ సాంగ్

  • @ApsanaMohammad
    @ApsanaMohammad Před 5 měsíci +145

    2024? Still

  • @lakshmidevi7219
    @lakshmidevi7219 Před 4 lety +154

    ఓ కిక్కు ఎక్కెలే
    ఓ సిగ్గు పోయెలే
    ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
    ఉన్న నిజం చెప్ప తోచెలే
    వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
    అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
    ఈ జీవితం కోసం, మనం పుట్టగానే
    మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
    ఓ కిక్కు ఎక్కెలే
    ఓ సిగ్గు పోయెలే
    ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
    ఉన్న నిజం చెప్ప తోచెలే
    వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
    అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
    ఈ జీవితం కోసం, మనం పుట్టగానే
    మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
    బంగారం దాచిపెట్టావ్, వజ్రాలే దాచిపెట్టావ్
    ప్రాణాన్నే దాచ ఏది తాళం
    శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప
    ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు
    జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు
    ఇదియే వేమన వేదం
    జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు
    ఇదియే వేమన వేదం
    ఈ భూమి మనదేలే మన వీధిలో
    జాతికోసం మతంకోసం గొడవెందుకు
    ఓ కిక్కు ఎక్కెలే
    ఓ సిగ్గు పోయెలే
    ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
    ఉన్న నిజం చెప్ప తోచెలే
    తల్లిని ఎంచుకునే తండ్రిని ఎంచుకునే
    హక్కే నీకు లేనేలేదు (లేదు లేదు)
    రూపం ఎంచుకునే రంగును ఎంచుకునే
    హక్కే నీకు లేనేలేదు (లేదు)
    పుట్టుకనెంచుకునే మరణమునెంచుకునే
    హక్కే నీకు లేనేలేదు లేదు
    పరిశోధించి చూస్తే నీ జీవితమొకటే
    నీ చేతుల్లో ఉందిలేరా సాధించెయరా
    కిక్కు ఎక్కెలే
    (ఓ) సిగ్గు పోయెలే
    ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
    ఉన్న నిజం చెప్ప తోచెలే
    (వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
    అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే)
    ఈ జీవితం కోసం, మనం పుట్టగానే
    మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
    మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
    మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ తీసుకెళ్ళ

  • @arjunreddy2686
    @arjunreddy2686 Před 6 lety +379

    Life lessons in one song...

  • @Cinebuzzchannel-o8k
    @Cinebuzzchannel-o8k Před 4 dny +2

    Jeevitha satyalu ante I've ee paata vinte chalu 💥

  • @taruntheboss9394
    @taruntheboss9394 Před 5 lety +341

    Me: tries to sleep
    సడన్ గా పాట గుర్తొచ్చిoది
    youtube లో పాట ప్లే చేసి
    మళ్ళీ sleeps
    Thuglife!

  • @bashamahaboob7941
    @bashamahaboob7941 Před 5 lety +334

    Philosophy + style = Rajini sir.

  • @Stay-Toon
    @Stay-Toon Před rokem +12

    ఓ కిక్కు ఎక్కేలా సాంగ్ లిరిక్స్ నరసింహ మూవీ ఇన్ తెలుగు
    ఓ కిక్కు ఎక్కెలే ఓ సిగ్గు పోయెలే
    ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
    ఉన్న నిజం చెప్ప తోచెలే
    వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
    అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
    ఈ జీవితం కోసం, మనం పుట్టగానే
    మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ
    ఓ కిక్కు ఎక్కెలే ఓ సిగ్గు పోయెలే
    ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
    ఉన్న నిజం చెప్ప తోచెలే
    వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
    అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
    ఈ జీవితం కోసం, మనం పుట్టగానే
    మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ
    బంగారం దాచిపెట్టావ్, వజ్రాలే దాచిపెట్టావ్
    ప్రాణాన్నే దాచ ఏది తాళం
    శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప
    ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు
    జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు
    ఇదియే వేమన వేదం
    జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు
    ఇదియే వేమన వేదం
    ఈ భూమి మనదేలే మన వీధిలో
    జాతికోసం మతంకోసం గొడవెందుకు
    ఓ కిక్కు ఎక్కెలే ఓ సిగ్గు పోయెలే
    ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
    ఉన్న నిజం చెప్ప తోచెలే
    తల్లిని ఎంచుకునే తండ్రిని ఎంచుకునే
    హక్కే నీకు లేనేలేదు
    రూపం ఎంచుకునే రంగును ఎంచుకునే
    హక్కే నీకు లేనేలేదు
    పుట్టుకనెంచుకునే మరణమునెంచుకునే
    హక్కే నీకు లేనేలేదు
    పరిశోధించి చూస్తే నీ జీవితమొకటే
    నీ చేతుల్లో ఉందిలేరా సాధించెయరా
    ఓ కిక్కు ఎక్కెలే ఓ సిగ్గు పోయెలే
    ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
    ఉన్న నిజం చెప్ప తోచెలే
    వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
    అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
    ఈ జీవితం కోసం, మనం పుట్టగానే
    మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ
    మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ
    మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ తీసికెళ్ళ

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya Před 3 lety +43

    పరిశోధించి చూస్తే , నీ జీవితం ఒకటే నీ చేతుల్లో ఉంది ... సాధించే ర :)
    అద్భుతం !!

  • @nayakwadaparna360
    @nayakwadaparna360 Před 3 měsíci +3

    🙏 సూపర్ సాంగ్ జీవిత సత్యం. అవన్నీ.తెలిసి.ఉండి కూడా మనిషి డబ్బు వెనకాల పరిగెత్తాడు. డబ్బు వ్యామోహంలో. రక్తసంబంధీకులు కూడా కనపడరు. ఆఖరికి కన్న తల్లి తండ్రి కూడా కనపడరు. అంతా అయిపోయాక. నిజం తెలుసుకునే సరికి జీవితమే ముగుస్తుంది. మరో జన్మంటూ ఉంటుందా. ఉండదా. ఉంటే.ఎక్కడ పుడతారో. ఎవరికి తెలియదు. ఉన్నప్పుడు అందరు కలిసి ఉండాలి డబ్బు కాదు ముఖ్యం. ప్రేమ అనుబంధాలు ఆప్యాయత. మన అనే మనస్తత్వం. ఇవి.అన్నిటికన్నా గొప్పవి..... 🙏

  • @Rajinists
    @Rajinists Před 4 lety +187

    Narasimha is still the best commercial movie ever

  • @upendarkotte2971
    @upendarkotte2971 Před 5 lety +46

    Geevam unnavaraku geevitham undi manaku..
    Adhi asalu matter...
    🙏🙏🙏🙏👌👌👌😎🤘💪❤️

  • @vamshidharreddy4236
    @vamshidharreddy4236 Před rokem +48

    No one can match Rajnikanth's style ..Thalaivar🙏

  • @paletirajasekhar4053
    @paletirajasekhar4053 Před 2 lety +21

    రజనీ ఆయన జీవితం లో కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారో ఈ సినిమా లో కూడా డౌన్ నుంచి మంచి పొజిషన్ కి ఎదుగుతారు.సూపర్ మూవీ &సాంగ్స్, మ్యూజిక్ హైలెట్.

  • @jampanianil3786
    @jampanianil3786 Před 2 lety +37

    బంగారం దాచిపెట్టావు, వజ్రాలు దాచిపెట్టావ్, ప్రాణాలే దాచ ఏది తాళం🔥🔥🔥

  • @user-mh4et1el7e
    @user-mh4et1el7e Před 5 lety +12

    ఉన్నట్టుండి గ్రహణం పెరిగేలా ఇది రజినీకాంత్ పాట అంటే సూపర్ హిట్ సూపర్ సూపర్ హిట్ వందనం పాదాభి వందనం వందనం

  • @lakshmanudu5704
    @lakshmanudu5704 Před 7 lety +86

    what a lyrics vatti ganjii nillu taginodu matti lone benji karu yekkinodu matto lone supper

  • @JAGADISHKOPPARTI
    @JAGADISHKOPPARTI Před 5 lety +328

    Any Rajni fan watching after September 2019

  • @satishchandramedi9729
    @satishchandramedi9729 Před 3 lety +189

    Most underrated song in Narasimha movie. This song in this movie was shadowed by other songs like jeevitham ante pooratam, Na peeru narasimha, Mereseti songs. This song deserved more views for its beautiful lyrics.

  • @sujithratnagowtham5941
    @sujithratnagowtham5941 Před 2 lety +221

    Released in 1999 and still giving energy in 2020 ... 😍😍😍

  • @rakeshreddye6599
    @rakeshreddye6599 Před 3 měsíci +1

    ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో
    చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది💚💗

  • @keziyaprabhu160
    @keziyaprabhu160 Před 3 lety +12

    Enni sarlu chusi Malli Malli chudalani pinche pata had a great meaning and
    Always rajini kanth garu fan😍😍😍

  • @karthik4869
    @karthik4869 Před 8 lety +196

    Lyrics are very meaningful. Essence of Life !!

    • @mahimsd9775
      @mahimsd9775 Před 5 lety +1

      Super Star Thaliaiva

    • @SuperBhavanishankar
      @SuperBhavanishankar Před 5 lety +1

      agree

    • @suryaramabharathi3647
      @suryaramabharathi3647 Před 5 lety +1

      Very true meaning of life

    • @puneethsatwikvemula5973
      @puneethsatwikvemula5973 Před rokem +1

      Did anyone observe this 👇🏻
      The irony of the song is that , the hero is wearing expensive clothing , dancing in a bungalow surrounded by rich people and preaching “ utti ganji nellu thaginodu mattilone, Arey Benz car ekkinodu mattilone,
      Ee jeevitham kosam manatho patu thechindenti theesukella “( He is preaching that even a poor man who drinks Gruel( rice water) and a man who travels in a Mercedes has to be buried in the same Earth , no one can take anything they earned though life after death.) .
      I guess one must be successful and rich to say that you don’t take anything after death .

  • @thedestroyer9257
    @thedestroyer9257 Před 5 lety +240

    Anyone in 2019?

  • @venkateshsrirampuram7154
    @venkateshsrirampuram7154 Před 4 lety +291

    2020 lo chusena vallu oka like veysukondi

  • @waiting...creativity9689

    నేను 6 year's child lo unnappudu ఈ movie ni Bhalayya గెలిచిన హిందుపూర్ , గురునాథ్ theater lo చూసాను ఇప్పటికీ ఈ మూవీ అంటే alltime నా favourite movie lo ఒకటి 👌👌👌👌

  • @vinayak599
    @vinayak599 Před 6 lety +96

    Rajani always supeeeer
    motivational speech been given by all movies

  • @kingking-hb9yw
    @kingking-hb9yw Před 4 lety +76

    2019 October lo chusina vallu like vesukondi 👍

  • @deekshithreddypannala5705
    @deekshithreddypannala5705 Před 5 lety +32

    Bangaram daachipettav vajraale daachipettav pranaale daachaledu Eh thaalam Wt a lyrics

  • @malleshankampally8837
    @malleshankampally8837 Před 6 lety +207

    AAA lyrics kevalam Rajni ki matrame suit avutai 🤘🤘🤘
    That's Rajni 🤘🤘🤘🤘 style

  • @vijaythyagan6848
    @vijaythyagan6848 Před 5 lety +83

    The beauty of the song is in between 3:25 to 3:45. Excellent taking from the Director too...👏👏👌

  • @ashoksurya-8
    @ashoksurya-8 Před rokem +49

    Only legends understanding the meaning of masterpiece 🔥 Rajini 💥

    • @puneethsatwikvemula5973
      @puneethsatwikvemula5973 Před rokem +4

      The irony of the song is that , the hero is wearing expensive clothing , dancing in a bungalow surrounded by rich people and preaching “ utti ganji nellu thaginodu mattilone, Arey Benz car ekkinodu mattilone,
      Ee jeevitham kosam manatho patu thechindenti theesukella “( He is preaching that even a poor man who drinks Gruel( rice water) and a man who travels in a Mercedes has to be buried in the same Earth , no one can take anything they earned though life after death.) .
      It is funny how some Indian movie song situations and the lyrics are completely opposite of each other😂.
      I guess in India one must be hella Rich to say life truths such as “you don’t take anything after death “.

  • @RK-225
    @RK-225 Před 3 lety +2

    Em song asalu..nijalu unnae ee song lo...rajini sir.... Thank for giving excellent song... And lyricks

  • @vamsi24791
    @vamsi24791 Před 5 lety +34

    Can there even be an actress who can match the grace the great Soundarya madam? Look at her expressions and her acting!! This industry will never get an actress like her!! May you rest in peace ma'am!! No one can ever replace you and your beauty and your acting!! You will stay will our hearts forever

  • @yasaswivoleti442
    @yasaswivoleti442 Před 5 lety +62

    Anyone listening in 2019

  • @rathishr5633
    @rathishr5633 Před 3 lety +20

    Rajinikanth still rules the industry even at 70. He is always a allindia superstar and I like him very much. Always love from telugu. AllIndiaSuperstar for a reason

  • @hyper2996
    @hyper2996 Před 3 lety +60

    When you feel low...
    Just listen to Rajni sir songs
    💥🙏😇

  • @gunasekhar2102
    @gunasekhar2102 Před 6 lety +14

    Super song and Tandri yenchukuni tallini yenchukuni hakku neku ledu raggunu yenchukuni rupam yenchukuni hakku manaki ledu.so meaning of this song

  • @chanduannepu5115
    @chanduannepu5115 Před 3 lety +10

    రజిని అన్న బిగ్ ఫ్యాన్ 🤘🏿🤘🏿🤘🏿

  • @anjiogetis3409
    @anjiogetis3409 Před 3 lety +4

    Unnattundi Gnanam perigele 🌍🌏🌋 Thank u SUPER STAR love u🌠🌠🌠

  • @brahmachary5509
    @brahmachary5509 Před 3 lety +18

    Hats off rajini sir....Rahaman sir specially mano sir for superb singing.... meaning full song....

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 Před 4 lety +25

    MIND BLOWING SONG... 🎶🎤🎶... FANTASTIC MUSIC... 🎶🎶🎶..
    AWESOME PERFORMANCE BY RAJANI...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶... EVER AND EVER... 😁

  • @indirammagandavarapu3532
    @indirammagandavarapu3532 Před 7 lety +34

    MANATHO PATU THECHINDENTI TESIKELLA..............Good philosophy......

  • @Micheal746ongole
    @Micheal746ongole Před 17 dny +6

    August 2024 anyone

  • @neeharkvn5013
    @neeharkvn5013 Před 2 lety +24

    Life explained in the simplest way👏🏼💯
    Never can stop vibing to this masterpiece🎶👏🏼👌🏼🤟🏼🔥🎉
    ❤️❤️❤️ for #Rajinikanth forever 🇮🇳🎉✌🏼

  • @lakshmigayathri1305
    @lakshmigayathri1305 Před 6 lety +11

    ganji neru thaginudu matillona bench car akkinudu matillona wt a meaningful song

  • @SANDEEPRAJU9
    @SANDEEPRAJU9 Před 6 lety +36

    No words to say
    He is always evergreen

  • @madhurimahii6781
    @madhurimahii6781 Před 4 lety +21

    Who can beat ur style rajini sir...it's no one in this world

  • @premchhandru9514
    @premchhandru9514 Před 6 lety +81

    Anyone listing to this song in 2018

  • @deepaksharma2581
    @deepaksharma2581 Před 3 lety +12

    Hat's off to the Song writer wahh what a lyrics written by him.
    Any one on 2021 will accept this if *Yes* Hit like button.!

  • @theatreresponse5055
    @theatreresponse5055 Před 7 měsíci +1

    Super star urike avvaledu mari🔥🔥🔥🔥🔥 aa swag level aite keka

  • @chaitanyapadagala2733
    @chaitanyapadagala2733 Před 3 lety +2

    Thalivaaaa ..........nu vere level ante.....
    .....

  • @manoharyadav9121
    @manoharyadav9121 Před 3 měsíci +16

    2024 anyone ???

  • @user-or4xm3ut3j
    @user-or4xm3ut3j Před měsícem

    Super song and raginikanthu sir moves lo life message vuntundi

  • @siva.3583
    @siva.3583 Před 3 lety +12

    3:47 This flute music was great

    • @murthysen
      @murthysen Před 2 lety +1

      I too like that flute bit very much sir.

    • @siva.3583
      @siva.3583 Před 2 lety +1

      @@murthysen Actually it has a different feeling of taking you into another dimension right sir.

    • @murthysen
      @murthysen Před 2 lety +1

      True. One kind of out of body sense we get when we hear the flute bit.Anyway having the taste is also a great blessing of the Almighty. I have learned a little bit of flute. But not a master.

    • @siva.3583
      @siva.3583 Před 2 lety

      @@murthysen Actually I have bought a flute too
      Practicing sa ri ga ma........

  • @ravichandra3746
    @ravichandra3746 Před 4 lety +11

    This is my one of best movie for ever. What a acting by Rajini sir. He gives a lot of message in this movie.

  • @Mr.S__Telugu
    @Mr.S__Telugu Před rokem +1

    Nenu roju chustha super star Rajinikanth gari songs...he is my best favourite Hero

  • @goriparthiteja6473
    @goriparthiteja6473 Před rokem +6

    whole song is good
    but the tune at 4:57 is 😍😍

  • @sivashankar4203
    @sivashankar4203 Před 2 lety +1

    Samarasimha Reddy,raja,devi movie s time lo release ayyi kuda pedda hit ayyindante great ee movie ayina ee movie Rajinikanth garu chesaru kabati pedda hitu.

  • @chraju6407
    @chraju6407 Před 4 lety +4

    Super star rajini kanth gari fans oka like vesusondi😍😘

  • @haneefbasha3157
    @haneefbasha3157 Před měsícem

    Always rocking Rajini Sir 🔥🔥🔥

  • @arunprince777
    @arunprince777 Před 7 měsíci +13

    2024 anyone ❤❤

  • @anukarri8977
    @anukarri8977 Před 4 lety +12

    Rajanikanth songs lo chala manchi message untadi I always like his movies he is a true hero of Indian cinema.

  • @7xMaxiedyt
    @7xMaxiedyt Před rokem +19

    One of the best lyric in song 💥✌️

  • @brahmachary5509
    @brahmachary5509 Před 3 lety +8

    Superb rajini sir... real life song.. good singing by mano...suitable to rajini voice...

  • @sivaprasad6312
    @sivaprasad6312 Před 5 lety +89

    Genji neelu taaginodu mattilone Benz car yekkinodu mattilone

  • @coolmeghna2051
    @coolmeghna2051 Před 5 lety +32

    Any one still want to listen till 2020

  • @ShankarSkr506
    @ShankarSkr506 Před rokem +13

    Meaningfull song ..❤️

  • @saiprincemca823
    @saiprincemca823 Před rokem +10

    Life telling lyrics ....
    Great movie & super song ❤️🔥

  • @rithvikbellamkonda
    @rithvikbellamkonda Před rokem +6

    Old songs are very beautiful, meaningful , good music and good for listening also gives good vibes those are ultimate like future generations are also getting enjoyed by these songs

  • @illurimanohar3751
    @illurimanohar3751 Před 5 lety +10

    Ks ravikumar sir you're dance looking fantastic know....love you gentleman

  • @prathap180
    @prathap180 Před 3 lety +10

    Best motivational speech mixed with best music

  • @junaidkhan-lb8so
    @junaidkhan-lb8so Před rokem +7

    This song teach us how to live in this world am I right!😊

  • @naga4088
    @naga4088 Před 4 lety +16

    This song is so beautiful
    Only rajini can do this

  • @rgv2544
    @rgv2544 Před 3 lety +7

    Meaning Full Song.. i will lesson this song daily💓

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 Před 5 lety +3

    Jai thalaiva.....love u so much

  • @aashuash3103
    @aashuash3103 Před 3 lety +5

    Thalaivaa a true inspiration🙌

  • @manojpasham6858
    @manojpasham6858 Před 7 lety +6

    oo ooo o..Superb really i love this song very much.

  • @karthikreddy3974
    @karthikreddy3974 Před 5 lety +9

    Thalaivaa 🤘🤘

  • @vraji8481
    @vraji8481 Před 2 lety +8

    I love this song 🎶🎶👌

  • @chanduannepu5115
    @chanduannepu5115 Před 3 lety +3

    సూపర్ సాంగ్ 👌🏼👍🏻👌🏼👌🏼

  • @rambabutalatoti4335
    @rambabutalatoti4335 Před rokem +1

    AR Rahman music giving energy for this meaningful lyrical song👌👌👌👌

  • @mounikarella3402
    @mounikarella3402 Před 2 lety +3

    Still watching in 2022... Anyone here.. Rajinikanth fans🥰🙏🥰🥰🥰🥰🥰

  • @palamaruthimaruthi6214
    @palamaruthimaruthi6214 Před 2 měsíci

    2024 vintunnara

  • @shivani_11.11
    @shivani_11.11 Před 3 lety +20

    2021 and still stands timeless.♥️

  • @manoharyannam8595
    @manoharyannam8595 Před 3 lety +5

    100% true and such a beautiful lyric and voice and music and i likes this song very very much.....

  • @latheefl2806
    @latheefl2806 Před 3 lety +5

    2021🔥
    Evaraina unnara

  • @junuable
    @junuable Před 3 lety +7

    Rajni mano song ... bt while hearing this song missing spb❤❤❤

  • @sabavathkirankumarnaik4013

    It gives me the same feel like I'm watching it for the first time ♥️

  • @indrayalagada46
    @indrayalagada46 Před rokem +3

    Super song meaning vuna song

  • @vittalplotsconsultancy
    @vittalplotsconsultancy Před 6 měsíci +2

    2024 lo malli chustunna

  • @vaibhavmishra6258
    @vaibhavmishra6258 Před 2 lety +3

    I don't understand Telugu langauages but i enjoy this songs always

  • @siddharthasankar8361
    @siddharthasankar8361 Před rokem +7

    Philosophical song + Thalaivar is always a bliss 💞

    • @puneethsatwikvemula5973
      @puneethsatwikvemula5973 Před rokem +1

      The irony of the song is that , the hero is wearing expensive clothing , dancing in a bungalow surrounded by rich people and preaching “ utti ganji nellu thaginodu mattilone, Arey Benz car ekkinodu mattilone,
      Ee jeevitham kosam manatho patu thechindenti theesukella “( He is preaching that even a poor man who drinks Gruel( rice water) and a man who travels in a Mercedes has to be buried in the same Earth , no one can take anything they earned though life after death.) .
      It is funny how some Indian movie song situations and the lyrics are completely opposite of each other😂.
      I guess in India one must be hella Rich to say life truths such as “you don’t take anything after death “.

    • @siddharthasankar8361
      @siddharthasankar8361 Před rokem

      @@puneethsatwikvemula5973 someone who has nothing or a very little can't realise that the wealth has no value after a point. I don't see any irony here but the realisation of self. When will u say "enough" to someone who's serving u food? Only when u have had enough. That's how it works.

    • @puneethsatwikvemula5973
      @puneethsatwikvemula5973 Před rokem

      @@siddharthasankar8361 🤔! U still didn’t get my point . If he really believes that a man doesn’t take anything when he dies and owning a Benz car means nothing as poor men who drink “Ganji” also get buried in the same land. He can just leave his wealth off right , as per his song. But he doesn’t do that , and that’s the irony there . He is preaching wealth doesn’t matter , where infact it really matters to him that he can’t just leave it off, now u see the irony .

  • @pavanffgaming
    @pavanffgaming Před 2 měsíci

    best song forever and ever

  • @pawarlynznave3499
    @pawarlynznave3499 Před 7 lety +13

    awesome song and evergreen hero

  • @subhashinikaky2911
    @subhashinikaky2911 Před 3 měsíci

    Evergreen song👌🏻

  • @user-sriram88308
    @user-sriram88308 Před rokem +2

    Rajini so handsome in this song …Royal look ❣️❣️

  • @anagandhulapraveenkumar4748
    @anagandhulapraveenkumar4748 Před 4 měsíci +3

    2024 March lo chusina vallu like vesukondi 😉😉😉

  • @santoshjaidi7005
    @santoshjaidi7005 Před 4 lety +2

    Guruvu garu..... My God

  • @hemadurga2424
    @hemadurga2424 Před 2 měsíci +3

    Still June 2024