Ginger curry | అల్లం పులుసు | ఆరోగ్యానికి చాలా మంచి కూర | Ginger Recipe | Patnamlo Palleruchulu
Vložit
- čas přidán 24. 07. 2020
- వర్షాకాలంలో అల్లం పులుసు ఈ విధంగా పులుసు చేసుకుని తినడం వలన, వర్షాకాలంలో వచ్చే, ఇన్ఫెక్షన్ లు, పైత్యానికి, జవొరాలు రాకుండా ఉంటాయి.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా. తాటిపర్తి గ్రామం.
మర్చిపోయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంటలు, మట్టిపాత్రలతో తయారుచేసి చూపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం.
తినే తిండిలోనే ఆరోగ్యం ఉన్నది అని నేను భావించి, ఆరోగ్యకరమైన వంటలుచేస్తూ, తెలియని వాళ్ళకి తెలియచేస్తూ, రాని వాళ్ళకి వంటలు నేర్పిస్తూ, అందరికి ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఈ ఛానెల్ పెట్టడం జరిగింది.
ఈ గోదావరి అమ్మని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను....
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Follow Instagram link : invitescon...
Facebook link : groups/92253...
Business & Collaborations : patnamlopalleruchulu@gmail.com
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent.
#Gingercurry #అల్లంపులుసు
సూపర్ అమ్మ మీలాంటి పెద్దవారు మా ఆరోగ్యం కోసం మీరు ఇలాంటివి ఇంకా ఎన్నో పెట్టాలి.
పాతకాలపు ఆరోగ్యకరమైన వంటకాలు చాలా ఓపికగా చేసి వివరాలు స్పష్టంగా తెలియ చేస్తున్నారు
Super amma
@@boddanavenkatalaxmi6116 ఓఔ
చాలా థాంక్స్ అండి జలుబు, గొంతు గర గర తో బాధపడుతున్న మా ఇంటిల్లిపాదీ ఈ పులుసు తిని ,తాగి స్వస్థత పొడుతున్నాం
🎉
అమ్మ 🙏చాలా మంచి పాతకాలపు వంటలు చెప్పినందుకు మీకు థాంక్స్ అమ్మ మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది 👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Totally different and new recipes
Very tasty and healthy. Thanks for the delicious recipe
👌👌👌👌 bamma
Aunty allam pulusu adhurssss...
I never seen before this recipe I will try thank you amma
Variety, I didn’t know this recipe.
Bhamma garu allam pulusu superb ga vachindhi nenu try chesa
మీరు చేసే ప్రతీ వంటలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అమ్మ గారు... చెప్పే వాళ్ళు లేరు... మీరు చేయడం వల్ల చూసి నేర్చుకుంటున్నాము... వందనాలు అమ్మ గారు 🙏🏻
Very tasty, healthy, digestive soup
0000000000000000000000000000000000000
ఆంటీ అలంపులుసు సుపర్ 👌 చలా బాగా వుంది 🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗
Allam puiusu super thalli
సూపర్ అమ్మ.మీరుచేసిన.అల్లంపులుసు.నేనుచేసానుచాలాబాగావచ్చింది
Chala testga vundandi very test and helthy reipe
Super పెద్దమ్మ గారు ❤️😍Na favorite 😋
మీ మాటలు వింటుంటేనే కడుపు నిండిపోతుంది అమ్మ , అంత ప్రేమగా మాట్లాడుతున్నారు.
Super amma
Nijamenamma ma amma kuda miru cheppina pulusulu anni chesedhi naku mimmalni chusthe ma amme gurthuki vachindhi kani nenu yippudu mikante peddhadhanne untanu amma annandhuku emi anukokandi thanks amma
Chalabaga chepputhunnaru thank you amma
@@yvchalapathinaidu5963 nice reçepe
Chudatanike anta bagunte...tinatsniki inkenta baguntado amma
Wow super looking yummy.nenu try chestanu
మీ పాతకాలం వంటలు చూస్తుంటే మా అమ్మ వంటలు గుర్తుకొస్తున్నాయి. పరాటాలు వంటలు కూడా ఈ రోజుల్లో చాలా ఉపయోగకరం. చాలా కృతజ్ఞతలు అమ్మ
అమ్మా చాలా బాగా చేసి చూపించారు. 🙏నేను కూడా చేస్తాను.thank u
Sala Bagundi
I like this recipe. The preparation is easy. Thank you.
❤️❤️❤️
Chala bagundi amma
Super kari delicious Nice amazing super excellent wow beautiful
Super
చాలా బాగుంద అమ్మ అల్లం పులుసు
చూస్తే నే నోరూరుతుంది
నాకు బాగా నచ్చింది
Thanks ma 🙏👌👌💖
Super nice
Thanks
Chala chala bagundi 👌😋👌😍
Tq soo much Amma tappakunda try chestanu 🙏
చాలా బాగా చెప్తున్నారు మీ title కి తగ్గట్టుగా నేను try చేస్తాను చాలా స్వచ్ఛంగా నవ్వుతున్నారు నాకు చూస్తున్నంతసేపు చాలా సంతోషంగా ఉందమ్మ🙏👍💐🙂
Amma naku chala istam allam pulusu dhani yala pulusu chupinchu amma ❤
Chala baaga ready chesaru
చాలా చాలా బాగున్నాయి మీడియాలు అక్కయ్య గారు అల్లం పులుసు నాకు చాలా ఇష్టం అక్క
Good food for Health,
Thank you amma
Matti kundallo mee vantalu chalabagunnayandi
Super
Suuuuper aunty allam pulusu.
Thank you Amma 👍❤
థాంక్స్ అమ్మ
మీరు మట్టి పాత్రలు వాడే విధానం చాలా బాగుంది అల్లం పులుసు చేసిన తర్వాత ఆఖరిగా అందులో ఏమేమి వేశారో ఒక్కసారి చెపితే చాలా బాగుండు
చాలా బాగుంది మీ ఆశయం నెరవేరాలని ఆశిస్తూ ఉన్నాము.మీ భాషలో యాస బగుంది .
Very good initiative bro.. Your Mom is a great cook and this one Allam pulusu is a new dish for me.. Convey my congratulations and regards to your Mom..
Hi
wow amma👌💗
థాంక్నయూ
WOW amma
Nice receipe
Super Amma Chala bagundi
Good conversation between...you nd ur mother....😃
Thanks andi
Hahahahaha.. Her accent is sooooo cute.. Pakka local and beautiful
సూపర్ చాలా బాగుంది
మా అమ్మగారు చేసినట్టు గా చేసుతున్నారు కాకపోతే మా అమ్మగారు బెల్లం వేసేవారుకాదు 👌🏻👌🏻👌🏻
అల్లం పులుసు గురించి మొదటి సారీ vintunnamu. ట్రై చెయ్యాలి.
Amma neeku namaskaram.allampulusu bagunnadi
అమ్మ అల్లం పులుసు బాగుంది పసుపు పులుసు ఎలా వండాలో చెప్పండి
Pasupu pulusu emitraa tammudu
Pachi pasupu pulusu
Super ande very tasty ga vundhi me Allam pulusu nice
Very nice& healthy recipe
Superb aunty.. Know jesus as your saviour.. He the way truth and life
Thanks amma
Like you amma
థాంక్స్ అమ్మ
@@Patnamlopalleruchulu ooooooooooooooooooooooooooooooooooooooooooo
@@Patnamlopalleruchulu ooooo
@@Patnamlopalleruchulu oooo
@@Patnamlopalleruchulu oo
Nice recipe in rainy season 👌
Thank you so much
చాలా చాలా బాగుందండి చేశాను. రుచికరంగా ఉంది .మీరు చెప్పే విధానం ఇంకా అద్భుతంగా ఉంది.
In this recipe you add fenugreek & blackjeera means there was so much taste add in this recipe
సరే అండి.
చాలా అద్బుతంగా ఉంది.
Nenu try chasanu chala baga kudirindi 😋chala taste ga kuda vachindi curry leaf pulusu kuda chapandi
అల్లం పులుసు suuuuper. మీరు చెప్పిన కర్రపెండలం దుంపలు బెల్లంలో వేసి చేసానమ్మ. నాకు బలే నచ్చింది. Thnq so much
Super ga untunnai mi vantalu chala detailed ga cheptunnaru tq
Allam pulusu chesa. Chala bagundi
Nice Amma chala tempting ga undi thank you
Manchi healthy pulusu chupincharu amma bagundi 👌👌👌👌👌
Very tasty💓🤗😍😋 Nenu chesanu amma thank you so much meeru manchi healthy food chupincharu. Love you amma😘
బాగుంది
Very tasty and healthy curry super bamma challa baga matladav super 🎉👌
Super vino chalakalam ayindhi sister
మామ కూర చాలా బాగుంది మీరు చేసిన కుర చాలా బాగుంది
Eroju chesanu..chala baaga vachindi...tq amma
Allam pulsu super
Bamma allam pulusu chosthe tempting ga undi Tq for your showing
Meeru cheppinatteyyy chesanuu amma Chala Baga vachindhiii 🥰🥰🥰
Very nice pulusu Ammagaru
Allam pulusu super
Super tasty ga vachinchi Amma garu ,
Suuuuper amma ee vanta ainaa vivaram gaa teliyachestunnaaru. Thank you. Pasupu pulusu chesaam chaalaa baagundi.
Chala baga chepparu amma che ae vidhayak baga chepparu
Chala baga tayaru chesaru
Chala bagundi aunty, Tnq so much
Super receipe
Super amma. Manchi vantakam choopinchaaru. Thankyou amma
Chala baa chesaaru amma allam pulusu...😋😋😋
Pata banta chala bagundi
Awesome 👌👌
Superandi....chalabaga chepparu...nenu kuda e vantani try chestanu...tq
Variety ga undi good.
Chala bagundi
Chala bagachesaru amma
Thappakunda try chestamu
Chala varity ga chestunnaru amma chala bagunnai
👌 nidhaanga chesthu Manchiga ardham ayyettatlu chepparamma.Intha Manchi pulusu choopinchinanduku dhanyawaadamulu amma🙏👏👏👏👍🙂
Wow... 👌👌👌Amma chalaaa bavundi tq Amma
Super బామ్మగారు చాలా thenks 🙏🙏🙏
Challa bagundhi easy ga unnai
Super amma 🙏🙏🙏 nenu try chesta
Wow amma. Nenu try chestanu.
Aunty chala baga chesaru nenu try chestanu
Tq brother ammani motivate chesinandhuku
CHAALA MANCHI HEALTHY PULUSU AMMA GAARU
Amma meru super excited maa me vantaki Naku bagaa tenalani annipicgidgi
Amma super ga undhi nenu prepare chesanu chala baga vachindi
Super chala bagundi anti
Yemi yemi ga undi....,👌👌
Amma chala bagudi nenuu chysanu super tnq