Ajay Kallam Goosebumps Speech About YS Jagan Over His Ruling | AP Politics | Telugu Popular TV

Sdílet
Vložit
  • čas přidán 18. 04. 2024
  • Ajay Kallam Goosebumps Speech About YS Jagan Over His Ruling | AP Politics | Telugu Popular TV
    #ysjagan #appolitics #telugupopulartv
    నా 40 ఏళ్ల సర్వీసులో
    ఇలాంటి సీఎంను చూడలేదు..
    అజయ్ కల్లం గూస్ బంప్స్ స్పీచ్
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our CZcams Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

Komentáře • 667

  • @sudhayadala2787
    @sudhayadala2787 Před měsícem +107

    చాలా క్లియర్ గా చెప్పారు సర్. ఇంత వరకు ఎవరూ ఇంత clarity గా ఎవరూ చెప్పలేకపోయారు. దయచేసి దీన్ని సాక్షి టీవీ చానెల్ లో పదే పదే చూపించినట్లైతే కనీసం కొందరికైనా కళ్ళు తెరుచుకుంటాయి సర్ 🙏🙏

  • @subbareddy2699
    @subbareddy2699 Před měsícem +173

    ఇప్పటివరకు నేను కూడా డెవలప్ లేదు అనుకున్నాను.మీరు చెప్పిన తరువాత నా అభిప్రాయం మార్చుకున్నాను.థాంక్స్

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz Před měsícem +5

      Jagan gadi development voddu tokka voddu,mundu roads veyyani cheppara paniki malina sannasullara.
      This is YCP strategy,ekkado edo develop chesadu ani cheputunnaru,but eduruga kanipinche roads chustunnam ga.

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 Před měsícem

      Bollinger em peekutadu 5 years 😅

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr Před měsícem +3

      ➡️Jagan is successful Industrialist before he entered into Politics.
      ➡️ He founded Sakshi group, Bharati cement, Sandur power,..etc
      ➡️He had complete knowledge & orientation on Employment & Industries.
      ➡️Thats why he is building new Airport, 4 Ports, 3 Industrial corridors, 13 lakh Cr in GIS for development.
      ➡️ So big giants like Ambani, Adani, Raheja, Jindal,..etc showing Interest in AP after 2019.
      ⏭️ Coming few years Andhra will BOOM in Industrial sector. That's for sure 💯

    • @sureshbabupuli9664
      @sureshbabupuli9664 Před měsícem

      అయ్యా cnb గాడు వేసిన రోడ్లు నాసిరకం కాబట్టే త్వరగా పోయాయా...​@@SrinivasSrinivas-nb4gz

    • @vishnuvardhand8657
      @vishnuvardhand8657 Před měsícem +3

      ​@@SrinivasSrinivas-nb4gzMee bollodi time lo varshaalu padaledhu kadha... Andhuke roads gurinchi avasaram padaledhu.. Ee govt lo pushkalam gaa varshaalu paddayiraa pulakesi.. Mari roads padavuthai ... Vesthune vunnaaru kadha ra..

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Před měsícem +70

    సార్ మీరు చెప్పినది అక్షర సత్యం. చాల విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @KunchamNagaraju-qo6nf
    @KunchamNagaraju-qo6nf Před měsícem +98

    నా జీవితంలో అత్యంత కీలకమైన మాటలు మీ ద్వార విన్నాను.బాగా చెప్పారు👍👍👍👍👍👍👏👏👏

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr Před měsícem +5

      భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India 🎉

  • @adarisathyanarayana4002
    @adarisathyanarayana4002 Před měsícem +211

    కనీసం మీలాంటి వారు చెప్పడం వలన కొంతమంది విద్యావేతలలో మార్పు వస్తుందని ఆశిస్తు మీకు ధన్యవాదాలు సార్

    • @prasadnallabelli9169
      @prasadnallabelli9169 Před měsícem +10

      Excellent details

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr Před měsícem +4

      ➡️హైదరబాద్ కి అభివృద్ధి రావాలంటే Airport, Ring road కావాలి..అది YSR చేశాడు ✅
      ➡️ఆంధ్ర కి అభివృద్ధి రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅
      ⏭️అందుకే అంబాని, అదాని, రహేజ లు కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వస్తున్నారు 💯

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 Před měsícem +23

    ఈ మెసేజ్ బలంగా ప్రజలకు వినిపించాలి.
    చంద్రబాబు వర్గం మూతిమీద కొట్టేలా ఈ మెసేజ్ ప్రతి మనిషికి చేరాలి

  • @prajitag8806
    @prajitag8806 Před měsícem +59

    ఏపీ లో జరిగిన , జరుగుతున్న అభివృద్ధి గురించి చాలా బాగా విశ్లేషించారు . నమస్సులు సార్

    • @bheemannadorapadala246
      @bheemannadorapadala246 Před měsícem +1

      🎉😢

    • @gangiredlasrinivasarao7324
      @gangiredlasrinivasarao7324 Před měsícem +2

      Ma vizag baga marindhi. Ippativaraku ma vizag MLA lu sagam vizag ni occupy chesaru. Evaru develop cheyaledhu. Kani Jagan anna ma vizag ni entho develop chestunnaru

  • @krishnanjaneyaphanlndraana7703
    @krishnanjaneyaphanlndraana7703 Před měsícem +22

    ఇదంతా కరోనా వల్ల 2సంవత్సరాలు కోల్పోయినా ఇంత జరిగింది, మనం ఆలోచించండి.

  • @MIDRaju
    @MIDRaju Před měsícem +141

    విశ్లేషణాత్మకంగా సాగిన అజేయ కల్లం గారి అద్భుతమైన ప్రసంగం రాష్ట్రంలో ప్రతి కుటుంబం వినగలిగేలా ఎన్నికల ముందే సాక్షి ఛానల్లో పలుమార్లు ప్రసారం చేస్తే బాగుంటుంది.

  • @anjaneyulureddy7456
    @anjaneyulureddy7456 Před měsícem +52

    ALL the బెస్ట్ SIR🎉ఆంధ్రప్రదేశ్ ప్రజలు Jagan అన్న పాలన LO Adrustavanthulu.CMJAGAN పాలన స్వర్ణయుగం.థాంక్స్ SIR.🎉🎉🎉🎉

  • @srinivasuchristopher8628
    @srinivasuchristopher8628 Před měsícem +79

    చాలా చాలా బాగా వివరించారు సార్ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు జై జగన్

  • @nageswararaoyanamadala6668
    @nageswararaoyanamadala6668 Před měsícem +37

    1. అజయ్ కల్లం IAS (retd ) చాలా బాగా చెప్పారు
    2. జగనన్న పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి తో పోయిన మిగతా 3 సంవత్సరాల కాలములో AP దేశములోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో 8 వ స్థానం సంపాదించుకొని , దేశంలోనే కాక అంతర్జాతీయంగా మంచి ప్రశంసలు పొందుతుంది
    3. అభివృద్ధి అంటే ఏమిటీ ?
    4. అభివృద్ధి ని కొలవడానికి ఏదైనా ప్రమాణం ఉందా ? అంటే ఉంది అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది
    5. అభివృద్ధి అంటే ప్రజల ఆర్థిక , సామాజిక , రాజకీయ పరిస్థితులను పెంపొదించడం , వారి జీవన ప్రమాణాలను పెంచడం
    6. దీనిని రెండు రకాలుగా కొలుస్తారు
    ఒకటి GSDP ( gross state domestic product )
    రెండవది , Per capita NGSDP ( per capita net gross domestic product )
    7. AP Per capita net state domestic product ఈ క్రింద చెప్పిన విధంగా ఉంది
    2019-20 ₹1,69, 320
    2020-21 ₹1,76,707
    2021-22 ₹2,07,771
    అంటే 2019 లో 11.14 %
    2020 లో 5.97%
    2021 లో 3.34%
    2022 లో 18.50%
    2023 లో 16. 22%
    ఈ గణాంకాలు మనము తయారు చేసినవి కావు
    ఇవి Ministry of statistics and programme implementation అనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు
    8. ఇప్పుడు మాట్లాడండి AP ఎలా అభివృద్ధి బాటలో నడుస్తుందో !
    9. కొంత మంది కమ్మ కులం వాళ్లు morning walk లో, పార్కులలో , సంత మార్కెట్లలో , టీ stalls వద్ద తప్పుడు ప్రచారం చేస్తున్నారు , వాటిని ప్రతి వారు ఖండించాలి
    10. ఎప్పుడైతే ప్రజల ఆర్థిక జీవన పరిస్థితులు improve అయితాయో automatic గా infrastructure వృద్ధి అవుతుంది
    11. అభివృద్ధి అంటే ఏదో రోడ్లో , హై టెక్ భవనాలు కానే కాదని , తెలివిలేని వాళ్లకు చెప్పండి
    జగనన్న పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుంది
    జై జగన్ జై జై జగన్ 👍👍👍

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz Před měsícem +2

      Abivruddi ante roads kaada? Erripuka

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr Před měsícem +4

      భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India 🎉

    • @jastichalamaiah
      @jastichalamaiah Před měsícem

      మూస్కోరా

    • @srinivaskota1076
      @srinivaskota1076 Před měsícem

      మరి సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుండి ఆంధ్రాకి ఎందుకు సర్ 10 కిలోమీటర్లు కార్లు క్యూ కడుతున్నాయి, ఇంతకీ మీరు ఆంధ్రాలో ఉన్నారా లేక పక్క రాష్ట్రంలోనే ఉన్నారా, రాష్ట్రాన్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకు పోయాడు ఈ తుగ్లక్

    • @srinivaskota1076
      @srinivaskota1076 Před měsícem

      ఇచ్చిన మాట తప్పినాడు.. రాజధాని లేదు ఉద్యోగాలు లేవు పోలవరం కట్టలేదు ఇంకేం కావాలి రా నీకు

  • @sravya9tha68
    @sravya9tha68 Před měsícem +101

    మీ వాస్తవమైన జగన్ గారు చేసిన అభి వృద్ధి ని చాలా ప్రశంస మైన ఉపన్యాసం సార్ ఈ వాస్తవాలు ప్రజల్లోకి పోవాలి నమస్తే అనంతపురం

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr Před měsícem +3

      భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India 🎉

    • @paritalaanjibabu7721
      @paritalaanjibabu7721 Před měsícem

      Bochhu vastayi

  • @seshaiahkathiakhil9104
    @seshaiahkathiakhil9104 Před měsícem +52

    అద్భుతమైన విశ్లేషణ సర్.

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 Před měsícem +47

    విశ్లేషణ ఆలోచనా శక్తిని కలిగిస్తుంది సార్.

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 Před měsícem +8

    ఈ విషయాలు 90% జనాభాకి తెలియదు
    ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.తెలిపిన మీకు నమస్కారం sir 🙏🏻

  • @adapaananaji4327
    @adapaananaji4327 Před měsícem +34

    It's true. Thank you. అజయ్ కల్లం గారూ

  • @akr123
    @akr123 Před měsícem +51

    An excellent thought provoking speech by Ajay Kalam garu.

  • @chitti-yn9dj
    @chitti-yn9dj Před měsícem +35

    సార్.100%నిజం.చేపారు ఈ వాస్తవాలు సమాజం తెలుసుకోవాలి సార్

  • @anapallivenkataramanaiah6675
    @anapallivenkataramanaiah6675 Před měsícem +27

    నమస్కారం సార్ మీరు వివరించింది అంతా నూటికి నూరుపాళ్లు కరెక్ట్ సార్ దీన్ని మీరు చాలా చక్కగా ఎవరు ఇచ్చారు ఎందుకు మీకు శతకోటి ధన్యవాదాలు

  • @msatyanarayana9803
    @msatyanarayana9803 Před měsícem +35

    Thank you అజయ్ కల్లం గారు బాగా వివరించారు🙏🙏

  • @Nannababu324
    @Nannababu324 Před měsícem +7

    ఇప్పటి వరకు వంద సార్లు చూసాను ఈ వీడియో.అలాగే కొన్ని వందల మంది కి నేను కూడా వివరించాను. Before election really great message to all AP people.

  • @bnarasimha4057
    @bnarasimha4057 Před měsícem +28

    అజయ్ కల్లం గారు అద్భుతంగా విశ్లేషణ చేశారు, వారికి ధన్యవాదములు.

  • @mohanite
    @mohanite Před měsícem +9

    అజయ్ కల్లం గారూ చాలా ఓపిగ్గా, విపులంగా, విశ్లేషణాత్మకంగా ఉన్నాయి మాటలు. ధన్యవాదాలు.

  • @raj9039
    @raj9039 Před měsícem +38

    Good job CM Jagan Mohan Reddy sir 🙏🙏

  • @krishnareddy5330
    @krishnareddy5330 Před měsícem +44

    జై జగన్ అన్న

  • @balajikumar6248
    @balajikumar6248 Před měsícem +44

    Super God bless you lotlly Sir. 175+25:200.Pakka.

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 Před měsícem +61

    జేజేజే జేజేజే జేజేజే జగన్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s Před měsícem +46

    Super sir 🙏 about ysrcp exllent talking ajay sir jai jagan jai jai ysrcp 💯 2024jagananna once more 💯 🙏 😀

  • @veerachinta2517
    @veerachinta2517 Před měsícem +28

    Great analysis Ajay Kallam garu👏

  • @gal7882
    @gal7882 Před měsícem +27

    Really good awareness giving to the public
    That is IAS man 🎉🎉🎉🎉🎉🎉

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam Před měsícem +28

    Ajay.kall gaariki.namaskaramu.excellent gaa chepparu.gatha 45years lo ilanti cm nu chudaledu.

  • @ramakrishnaiah6724
    @ramakrishnaiah6724 Před měsícem +20

    Wonderfully explained about the activities done by the state under the leadership of visionary leader Sri Y S Jagan mohan Reddy.

  • @deesaribhaskarbhaskar5006
    @deesaribhaskarbhaskar5006 Před měsícem +11

    Sir ఈ విషయాలు టీవీ మీడియా లో కాకుండా మొబైల్ వెహికల్ సహాయం తో అన్ని ప్రాంతాల్లో ఆంధ్ర లో ప్రసారం చేస్తే ప్రజలు అందరికి తెలుస్తుంది AP అభివృద్ధి అనేది కొంత మంది వరకు మాత్రమే చేరింది ఇంకా అందరికి తెలియ వలసి ఉంది

    • @suzgaming8804
      @suzgaming8804 Před měsícem +3

      Very good idea

    • @gangadharnagulla
      @gangadharnagulla Před měsícem +3

      Good idea bro

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr Před měsícem +2

      భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India 🎉

  • @narasimhacharyulu7610
    @narasimhacharyulu7610 Před měsícem +16

    చక్కని విశ్లేషణ.

  • @raghavvendra
    @raghavvendra Před měsícem +35

    Good luck to CM Jagan🎉

  • @rkmurthy8009
    @rkmurthy8009 Před měsícem +17

    Whole situation in the state is well explained sir... thanks

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 Před měsícem +27

    సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageswararaokaranam2315
    @nageswararaokaranam2315 Před měsícem +6

    మీ విశ్లేషణ అద్భుతం సార్. ఇది చూసిన తరువాత నైనా కొంతమంది విద్యావేత్తలలో అయినా మార్పు వస్తే సంతోషం

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 Před měsícem +25

    అన్న సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-sk1rl9rs1g
    @user-sk1rl9rs1g Před měsícem +16

    Exallent about AP. Development sir

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 Před měsícem +15

    ఇలా అజేయ్ కల్లాం గారు చెప్పినట్టుగా సూటిగా , సింపుల్ గా ysrcp పార్టీ నాయకులు తమ ప్రసంగాలలో ప్రజలకు చెప్పటం లేదు. ఎక్కువ ప్రతి పక్షాలను తిట్టటం మాత్రమే చేస్తున్నారు., ముఖ్యమైన విషయాలు వదలేస్తున్నారు.
    పార్టీ తమ నాయకులకు అజేయ్ గారు చెప్పిన విషయాలు వుండేలా నిర్ధేశం చేయాలి.

  • @naomiongole7124
    @naomiongole7124 Před měsícem +11

    Super analysis..God bless you Sir..God bless Jagangaru and his adminstration..

  • @DURGAPRASAD-ls1dz
    @DURGAPRASAD-ls1dz Před měsícem +15

    Good Experience always delivers better governance 🎉

  • @dasaris6708
    @dasaris6708 Před měsícem +21

    A wise man who can understand the reality and speaking truth

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 Před měsícem +20

    అన్న సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parandhawan4575
    @parandhawan4575 Před měsícem +12

    Well explained sir. This sort of awareness program should be done and should be addressed to the public. Government is for the people. ❤❤❤

  • @rambaburambabu1854
    @rambaburambabu1854 Před měsícem +7

    సార్ మీరు ఇంత అందంగా వివరించి చెప్పారు.కానీ. వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రచారం చేసి ప్రజల్లోకి బలము గా. తీ సుకొని. వెళ్ళాలి చలబగవిశ్ల్స్మించారు. సార్. థాంక్యూ సర్

  • @krishnarao4685
    @krishnarao4685 Před měsícem +13

    Thanks so much sir for your information and fact during YS Jagan sir administration🎉

  • @rajubantupalli6361
    @rajubantupalli6361 Před měsícem +14

    Very good explanation sir ...❤

  • @kalyankumardf5946
    @kalyankumardf5946 Před měsícem +9

    Sir, very good analysis. Really its a thought provoking speech. Thank u for ur analysis

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 Před měsícem +10

    అజయ్ కలంగారు మీరు IAS ఆఫీసర్ గా మీరు చెప్పినది 💯 కరెక్ట్ నిజమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్టాని మంచి అభివృద్ధి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు 🙈⛵🏧🏦😭😭😭లోకేష్😭😭😭 పవన్ కల్యాణ్ 😭😭😭పురంధేశ్వరి గారు😭😭😭 చిన్న వాడైన జగన్ స్కూల్స్ సచివాలయలు ఆసుపత్రులు పోర్టులు ఫిషింగ్ హార్బర్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మంచి కంపెనీలు వచ్చినవి ప్రజలు 2024 ఎలక్షన్లో ఓట్లు మళ్ళీ వైసీపీకి 155 పైన రావచ్చు అని అనుకుంటూ ఉన్నాను జై జగన్ జై జగన్ జై జగన్మోహన్రెడ్డిగారు 🏃🐅🏇🪷🥀🍁💐🌹డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారు 🌹🙏🏃🐅🏇🪷🥀🍁💐🌹జోహార్లు జోహార్లు

  • @ramavenkatpilla6670
    @ramavenkatpilla6670 Před měsícem +20

    Mandatory Ruled super kallam SIR

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 Před měsícem +10

    This kind of intellectuals guidance must seek Goveenment which are great words and true

  • @mbabireddy2607
    @mbabireddy2607 Před měsícem +15

    Very good clarificasinsir

  • @kanapalarambabu4854
    @kanapalarambabu4854 Před měsícem +23

    Exallent about AP development sir

  • @user-oo5jz8ss8z
    @user-oo5jz8ss8z Před měsícem +8

    One of the best analysis and perfect information provided by you Sir.

  • @kondalrao8854
    @kondalrao8854 Před měsícem +13

    Excellent speech and analysis sir..

  • @Kishorer437
    @Kishorer437 Před měsícem +32

    Great words Ajay sir

  • @chukkakaruna3137
    @chukkakaruna3137 Před měsícem +7

    Wonderfully explained about the good governance of AP

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 Před měsícem +10

    ప్రభుత్వ రంగంలో ఉన్న ఐఐటి, ఐఐఎం, సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా దేశంలో ఉన్న అన్ని రంగాలలో ప్రజలు తక్కువ ఫీజులతో అత్యంత గొప్ప అవకాశాలు పొందినారు, కానీ ఈ నీతి మాలిన కొంత మంది నాయకులకు, మీడియా వారికి వారికి సంబంధించిన నారాయణ, చైతన్య లేదా గీతం లాంటి వారు ఇచ్చే ముడుపులు ప్రభుత్వ రంగంలో నుండి రావు కదా.
    మీలాంటి పాలనా వ్యవహారాలలో నిష్టాతులు, విజయ బాబు లాంటి సంఘ సేవకులు చెప్పే మంచి మాటలు ప్రజలు గమనించాలి.

  • @jagadishbabu2417
    @jagadishbabu2417 Před měsícem +16

    Super sir

  • @surenderangali6024
    @surenderangali6024 Před měsícem +16

    Super

  •  Před měsícem +8

    Govrnment paranga clearga chepparu sir

  • @ramsunny143
    @ramsunny143 Před měsícem +9

    Super super super super super super sir.....

  • @balukalyana1040
    @balukalyana1040 Před měsícem +12

    Good job sir

  • @amaramuralikrishnajaganann2685

    Sir chala baga vivarincharu meeku dhanyavaad

  • @gpr6929
    @gpr6929 Před měsícem +5

    చాలా మంచిగా వివరించారు సార్........... ఇవేమి... పచ్చ మీడియా కి..... కనపడవు........... పచ్చమీడియా కి కేవలం..... ప్రజలను ఎలా మోసం చెయ్యాలి...... ఈ కాలంలో కూడా..... పేదవాడు బాగుపడుతుంటే..... కడుపుమంట.....

  • @IRREDDY69
    @IRREDDY69 Před měsícem +3

    మీ విశ్లేషణ అద్భుతం సా‍ర్ 🙏

  • @maheswarareddy2037
    @maheswarareddy2037 Před měsícem +2

    Good awareness speech by Ajay Kallam garu.(retd.IAS). It should be given wide publicity to make public to know about the development done in AP during CM Jagan gari regime since last 5 years. Thank you sir.

  • @veerconsul8227
    @veerconsul8227 Před měsícem +5

    I saw him as West Godavari collector in 1980s, I can't recognise him now
    Glad to see him after a gap of 40 years.

  • @NaniNeutral
    @NaniNeutral Před měsícem +3

    Wonderful speech Ajay Sir.. 👏🏻👏🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻

  • @singareddysubbareddy8884
    @singareddysubbareddy8884 Před měsícem +4

    So called self made intellectuals must understand the development as narrated by kallam garu.
    Thanks to kallam garu for his wonderful narration.

  • @venkatipuppala6555
    @venkatipuppala6555 Před měsícem +7

    Exelent speech

  • @buchiramreddykunduru3356
    @buchiramreddykunduru3356 Před měsícem +9

    Exellent analysis

  • @virat827
    @virat827 Před měsícem +10

    Jai Jagan Mohan Reddy garu ap cm

  • @chinnaraokancharlachinnara2960

    ప్రతిపక్షం వాళ్లు కూడా ఇనాల్సి ఉంటుంది

  • @Kishorer437
    @Kishorer437 Před měsícem +11

    ❤❤❤

  • @deesaribhaskarbhaskar5006
    @deesaribhaskarbhaskar5006 Před měsícem +5

    ఎక్సలెంట్ థియరీ ఎక్సప్లైన్డ్ to AP govt.from previous 2014to 2019 onTDP ప్రభుత్వం

  • @ramaraogv8125
    @ramaraogv8125 Před měsícem +12

    Superser

  • @ramanareddygummalla8838
    @ramanareddygummalla8838 Před měsícem +15

    జగన్ ను విమర్శించే వాళ్ళు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి

  • @yesudasuthurimella9377
    @yesudasuthurimella9377 Před měsícem +2

    Ammo sir chaala baaga chepparu.
    CM gaaru intelligents ne pakkana pettukunnaru. Super sir.

  • @josephwilliams2102
    @josephwilliams2102 Před měsícem +4

    Chalabaga.mataladeu.sir.thanks.sir

  • @user-bp6wh6il5j
    @user-bp6wh6il5j Před měsícem +4

    Thank you sir

  • @gdrreddy1508
    @gdrreddy1508 Před měsícem +5

    ఏమీ లేదు సార్ బాబు గారికి డెవలప్మెంటు అంటే గుత్తాదారులకు పంట భూములు దోచి పెట్టి, కోట్లు దోచుకొని వాళ్ళు బాగుంటే చాలు, ప్రజలు పైకి రాకూడదు అనేది బాబు విజన్. జయభేరి నుండి బాబు గారు నేర్చుకున్న తెలివితేటలు

  • @venkatamuralikrishnayeluri2206

    విశ్లేషణ చాలా బాగుంది సార్. ఆలోచింప చేసేటట్టుగా వుంది.

  • @tennetijayaraju
    @tennetijayaraju Před měsícem +3

    Excellent Narrative of the YSR CP regime.Dr. Ajay KallamIAS former CS Sir. It is an eye opener.
    Dr. Tenneti Jayaraju Vizag

  • @vrcmurthy2941
    @vrcmurthy2941 Před měsícem +1

    This speech should be and to be announced in TV channels both in National, international and local regional channels

  • @mbabireddy2607
    @mbabireddy2607 Před měsícem +12

    Jai jagan

  • @user-ql2mx5sr2r
    @user-ql2mx5sr2r Před měsícem +7

    ❤ super sir jai jagan cm jagan 24 ❤

  • @suvitpch
    @suvitpch Před měsícem +2

    Sir you presented all facts about state development.Thanks sir 🎉

  • @Swapna-pv1cp
    @Swapna-pv1cp Před měsícem +2

    Ajay Kallam Garu Very. Very Excilint and Supar 👌👌👌👌👌👌👌👌👌

  • @malleswarigopalabhotla7748
    @malleswarigopalabhotla7748 Před měsícem +2

    Being a responsible and respected Person we regard your version very much sir. Atleast now the eyes of all open to understand and identify the development taking place in AP

  • @AbdulRaheem-dv1zr
    @AbdulRaheem-dv1zr Před měsícem +1

    I am now working in visakhapatnam port, I worked while Ajay kallam was chairman of visakhapatnam port . Very sincere person. I believe in what he said

  • @vrcmurthy2941
    @vrcmurthy2941 Před měsícem +1

    Excellent, explained in a very good and clear sir

  • @user-tj2uw7uw3z
    @user-tj2uw7uw3z Před měsícem +3

    Super sir currect message.

  • @CANagarjunaReddy
    @CANagarjunaReddy Před měsícem +1

    Excellent Ajay
    Ajay నేను బాపట్ల లో చదువుకున్నాను.sunshine గురవా రెడ్డి కూడా

  • @subbaiahpuli8425
    @subbaiahpuli8425 Před měsícem +2

    Super analysis thanks sir

  • @ksbreddy6517
    @ksbreddy6517 Před měsícem +1

    excellent sir, చాలా క్లియర్ గా చెప్పారు సర్. ఇంత వరకు ఎవరూ ఇంత clarity గా ఎవరూ చెప్పలేకపోయారు. it should be telecasted in all groups also till reach of each & every one. actually YCP party leaders are also not explaining these programmes. Further kanchi Ilaiah sir explained very well about English medium education to children and Dr BR AMBETKAR MUSIUM & JAGAN GOVERNMENT policies.

  • @RaviKumar-uy1ip
    @RaviKumar-uy1ip Před měsícem +4

    Meeru లాంటి వాళ్లు జగన్ అన్న ku chala anda sir🎉🎉😢