మరికాసేపట్లో లక్ష రుణమాఫీ ...! సంబరాలకు సర్వం సిద్ధం !! Few More Minutes For Rythu Runa Mafi
Vložit
- čas přidán 29. 08. 2024
- TRUE STORIES Channel LINK : / @truestories-f9l
• CZcamsr Harsha Sai Re...
మరికాసేపట్లో లక్ష రుణమాఫీ ...! సంబరాలకు సర్వం సిద్ధం !! Few More Minutes For Rythu Runa Mafi
rythu runa mafi | revanth reddy | farmers |
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►CZcams Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
11.12.2018న 60000 లోను తీసుకున్నట్టు ఉంది రుణమాఫీ లిస్ట్ లో పేరులేదు ఎవరికీ చేసుకుంటూ పొతుండు ఇ రేవంత్ రెడ్డి గోరమైన మోసం
Number one bajanaparudu Raghu Anna
రైతు బంధు వద్దు... సబ్సిడీ ఎరువులు మద్దతు ధర ❤
రుణమాఫీ చేయడం మంచి నిర్ణయం
కానీ 40000 కోట్ల అప్పులు తెచ్చి, రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వడం సరికాదు
Ivakapothe ivaledu antaru isthe emo appulu testaru antaru em manshulu ra babu🤷♂️🤷♂️🤷♂️🤷♂️🤷♂️🤷♂️
Super anna
నాకు 57,000 ఉన్నది మొదటి పేస్ లో పేరు రాలేదు ఎవరిని అడగాలి
Ekka check chesukunnav bro
@@boiniprabhakar
List vachhindi pdf
మా ఏవో దగ్గర మాఫీ లిస్ట్ ఉంది
@@pavankumarjaadav94 tq anna
Sakkagaa chusukoo 😂
70000 రూపాయల లోను 2021 లో తీసుకున్న రుణమాఫీ లిస్టులో నా పేరు రాలేదు చిత్త ప్రభుత్వం
Ekkada check chesukunnav bro
Bro annadru ki ayidhi nek ekkada unnavoo 😂😂😂
Andariki raledu ra babu@@sff3346
Prathi village ki oka list vachindi andulo check chesukoni cheptunnaru niku telvandi sappudu cheyaka undu niku aithe happy ga undu kani vallaku kale ani cheppe hakku unttadi
2018 before croplone mafi cheyali cheyali chetta congress
అయ్యా ragu అన్న గారు ప్రభుత్వనికి కొన్చమ్ టైం ఇవ్వండి అన్ని చేస్తారు ఇచ్చిన హామీలు మెర్సీవేర్చుతున్నారు కదా ఎవరి కైన టైం ఇవ్వాలి 🙏
అన్న మేము2016 లోను తీసుకున్న మాకు రుణమాఫీ వర్తించలేదు
అన రఘు గారు మెమూ వికలంగులం కోత పేన్ష వేపుడు ఇతరో మి మీడీయ దావర తేలీయపర్చండి అన పీలీజ్😂🌹🙏🙏🙏
5 Acres Varaku Raithu Barosa limit petali
మొన్న జేఎన్టీయూలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఎగ్జామ్స్ రాస్తారు రాశి ఒకవేళ జాబ్ రాకపోతే ప్రైవేట్ టీచర్ గాను వ్యవసాయం చేసుకోవడం ఏదైనా చేసుకుంటారు అన్నావు కానీ ఇప్పుడు రాజకీయం చేస్తారు అది నీకు అర్థం కావడం
Revanth reddy annadhi telanagana lo ra karanataka lo kadu ra
😅😊 hu
Duhjuy 3:07
😅😊🎉 3:07 @@udaykiran9292
మాకు మాత్రం మాఫీ కలేదు 70000 వెలు వుంది.సంబురం ఎక్కడ చేసుకోవాలి తొందరగా చెప్పండి
Na name raledhu list lo, na Loan 92,000 vundhi. 😢😢
Nadi Kodangal 65000 unnavi kani list' lo peru raledu
maha ayithe 20-25% anthe .....75% people ki kaledu
Correct
అన్నా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తి కాదు ఏదన్నా ప్రజా ఉద్యమాలు చేసిన వ్యక్తి కాదు పోనీ చదువుకున్న వ్యక్తి కాదు జస్ట్ ఓటుకు నోటు కేసు ద్వారా పబ్లిక్ తెలుసు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుంది ఏరి కోరి తెచ్చుకున్న గవర్నమెంట్ నిరుద్యోగుల ఉసురు తగులుతుంది రేవంత్ రెడ్డి గొడవ ఒక కూతురు ఉంది కదా మా ఉసురు కచ్చితంగా తగ్గుతుంది
@@adira4283 కూతురి పెళ్లి పేరు చెప్పి సిఎం అయిన వ్యక్తి ఇంకా ఎవరూండరేమో.. అడ్డంగా దొరికపోయిన దొంగని కూడా సిఎం చేస్తారు పిచ్చి జనాలు..
How to check list website
One lakh lopu unna vallaki phase1 lo mafi annaru.. but village ao daggari list chusthe chala mandivi miss ayyay.. idi mosam raghu
రఘు గారు 2018 కంటే వెనుక తీసుకోన్న ఋణం ఎవరు కట్టాలి 2023 లో ఎలక్షన్స్ లో ఏమి చేపినాడు తెలియదా రఘు గారు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు 2018 డిసెంబర్ లో తీసుకొన వాళ్ళు మాత్రమే నే హ రైతులు అంత ముందు తీసుకోని వాళ్ళ పరిస్థితి ఏమి దీని గురించి ఒక రోజు మాట్లాడలేదు నువ్వు ప్రజల కోసం కదా కాంగ్రెస్ గురించి పని చేస్తున్నావ్ ఎందుకు న్యూస్ చదువుతావు కాంగ్రెస్ పార్టీ ఆఫిసులో ఉంటే మల్లిగాని లాగా నీకు ఏదో ఒక పదవి ఇస్తారు కదా ఎందుకు ఎంత కాష్టం ప్రజలని మోసం చేసుకుంటా ఉంటావు
Congress ku chala baga gaddi pettaru
Dear raghu garu
Congress agent
Mi revanth garu vese 1 lakh amount last 4 years intrest pothadi vallu ichi em labham😅😂😂😂
Gov ante manam arpatu chesukunna oka process .. mana avasaralu samanam ga teerchatani..
Neeku dabbulu panchipedite .. neeku roads , water , gov services, safety ivemi vadda.. ?
@@Sreekanth_world Don't expect this is congress fraud govt ichede ekkuva niku chala expactations unnayi bro🤗🤗😄
70000 loan undi nak raledu
Avariki maphi kaledhu ration card lenivalaku maphi avale
Anna namste 2 lakshala runamafi pedda vishayam kaadhu 2009 lone 1 lach chesindu ippudu unna development ki chala chinnadhi
2023 లో 40,000 లోన్ తీసుకున్నాము లిస్టులో పేరు లేదు
Nenu 2018 August lo loan etla
Are raghuga nivu congress chanal any pettuko
2018 before crop lones mafi cheyali chetta congress
Maa name list lo ledu mari Ela
Naakaithe Raghu annanu chusthe andhra anipusthundi
All are diverting real manifesto.
😂😂😂 chaala mandiki Runa maaphi 😂😂 kaavadam ledu
సూపర్
Nenu 2019 lo 82000 thisukunna kani list lo peru ledhu
మాకు 70000 2021 లో తీలుకున్నాము లిస్ట్ లో పేరు లేదు .....ఎవనికి చెప్పుకోవాలి....
Maku raledhu, list lo ma name ledhu, em cheyali Raghu garu
List lo peru ledu 20022lo 80000 thiskunnam list lo peru raledu
Tgpsc chairman badugu balaheena vargalanu nashanam chesthaadu sure rasipettukondi.....dsc,groups vaidha undadhu ani eppati nuncho maa dosthulaku chepthunna jobs ki sambandinchi anni vishayalu vaade manage ,directions chesthunnadu edhi vaidha undadhu avasaramithe inka police balagalnu penchi anachivesthaadu raasipettukondi endukante idhi redla rajyam ahankarapuritha palana
Anna nen 2020 l0 60k tisukunna 2021 lo 70k tisukunna 2022 lo 100k tisukunna Anna naku ippudu entha runamafi jarugutundi cheppandi
అన్న naku 2019 లోన్ 35000 tiskunna but adi 65000/- అయింది but మరి naku kaledu అన్న
ఇంటింటికి వెళ్లి ఏమని చెపుతారు కొందరికి మాఫీ అయినవి కొందరికి కాలేదు అని చెప్పండి 2018 కన్నా ముందు ఉన్న లోన్లు ఎవరు మాఫీ చేయాలి
First entitini adegi telusukovali bayya run mafi vachinda Ani. In 2020 I got property transfer from my mom and bank also transferred loan proportionate to my kcc acct. Still I kept my mom kcc acct active. But later point in time she got Runa mafi from BRS govt. When reached bank they said closed account themselves. Runa mafi returned back to govt. We don't have any ration card and together holding 3acrs land. We are not govt employee not found both of our names in current list not sure what is happening.., no one thinks about return back amount in BRS time. Current my loan also not cleared. Every year renewing by paying interest it's around 60000
Raghu garu contractor payments below 1 cr payments isthanu anaru Kani eroju varaku clear ksledhu adhe palukupadi kaliginina valaku mathram avuthunai vitimidhe okasari matladali meru
Ame pindlu palabhy secam meeru andaru ma jeetagallu maime meku jeetaluestanam
Runa.mafi.kanivvu.anna.tharuvatha.avaraina.c.mkhani.evvu.anna
కొట్టురా 2:45 డప్పు కొట్టురా డప్పు కొట్టుకోండిరా డప్పు ఇదేరా నీ బతుకు
జులై రైతు భరోసా ఏది డిసెంబర్ ఆసరా పింఛన్ ఏది
Godi media
Neku em badha valla party valla istam
Pikendany andary cheppandy😂
Darany lo annie tappulu vallaku runamafy banduchetaly vallu eddaru dongalu batty and revanth faillure
Nuvvu potugadivi kada
Revant gariki support chestunnav saripoda..
nuvvu unav kada support and bajana cheyaniki revanth reddy ki inka ministers support enduku
Maa intlo maa amma ki nanaki. Naku loan undhi okariki kuda raledhu kaar tu ..mem vote vesham congress ki
Ragugareekenamesatyamlludo
Godi మీడియా
Nendu kunda appacheparu kiran Kumar Reddy chinna rastamu pedda income hy vundhi amaina chestaru AP pedda rastamu income zero Modi dhaya medha vundhi,
Ravanth.ghreat.raghu.bhai
8 months back మేము 1 lakh crop loan తీసుకున్నాం... కాని రుణమాఫీ list లో మా peru రాలేదు....
Ekkada check chesukunnav
999999 nee present 😂😂😂 nuv pichakutavani kavachu
@@boiniprabhakarprathi village ki list vachindi bro
@sff346 Are houle నికు వచ్చింది కావచ్చు... రాని వాళ్లకు అడిగె హక్కు ఉంటది,.... మూసుకొని ఉండు....
@sandeepreddy317 YES bro
Raghu sir phone number please