ఈ వీడియో చూసాక నిర్ణయం మీది నాతోపాటు చాలా మంది experience ఈ వీడియో లో షేర్ చేశాను ఇక decision meedi

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • Hello all! Here's my story! I am a housewife, mother of two, a passionate gardener, also a health and beauty enthusiast!
    In this chaotic world, i have built my own little beatiful farm where i grow fresh organic fruits and vegetables while sharing the journey with you. Health and beauty has become a major part of daily life and i have gradually started to come up with my own recipes, hacks and tricks for myself and i am now ready to share those with all the beautiful women out there!
    Join me on this journey!

Komentáře • 1,2K

  • @Lifeofswvathi21
    @Lifeofswvathi21  Před hodinou +4

    Eavaru Ina vineela diet meeda positive ga I mean ninu chepedi tappu ani matlade mundu me madam ni 2 nutritionist la tho interview ki ready a a
    And tana certificates also and DR ani ea degree tho pettukunaru
    Ame valla health issues vachina vallaki live lo face chestara
    2min matladani doctor world lo kuda leru
    And tanu cheppe anni tips ki exact ga correct ani prove chestara
    More over ame channel lo comments enduku off untayi
    Ea nutritionist ki off undavu eavida manampette negative comments kuda uncharu
    Andaru google review ivvandi victims still mosam chestunaru

    • @adapasridhar5545
      @adapasridhar5545 Před 54 minutami

      You are right as a nutritionist i dont suggest negative energy calorie deficit

  • @sudha7339
    @sudha7339 Před 19 hodinami +22

    అవును ఆవిడ సెలబ్రెటీలను ఒకలా మామూలు వాళ్ళని ఒకలా చూస్తుంది ఆవిడ.. నా పర్సనల్ ఎక్సపీరియన్ట్..

  • @samhithavarshithvlogs3582

    సెలెబ్రేటీస్ ని ఒక లా, కామన్ మ్యాన్ ని ఒక లా ట్రీట్ చేస్తారు అని చాలా కామెంట్స్ చూసా సుమన్ tv ఛానల్ లో, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ తో proove అయింది. మీరు చాలా మంచి పని చేసారు మేడం ఓపెన్ అయ్యి 🙏

  • @Joshitha44
    @Joshitha44 Před 5 dny +204

    First time మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు మా లాంటి వాళ్లు బలి అవ్వకుండా thanks అండి

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 Před 2 dny +9

      Naaku kuda Chala doubts vunnaye ame diet meeda , thanks for sharing 👍🙏

    • @sunithaashala6467
      @sunithaashala6467 Před 4 hodinami +2

      Subscribers patla meekukunna dedication ki mimmalni mechukovali

  • @PK-Nanduri
    @PK-Nanduri Před dnem +9

    Nenu celebrities videos chusi join avudham anukunna sis, mi video chusi kuda join avudham anukunna. Chala thanks and manthena garu 100% sooper. I was so much inspired of his ashramam.

  • @mallaradha4894
    @mallaradha4894 Před dnem +59

    Haa valla abai chala లావు గా ఉన్నాడు డైట్ వాళ్ళ అబాయ్ కి ఇవ్వాలి కదా ఆవిడా వీడియో చూసి అనుకున్న వేస్ట్ అని థాంక్స్ అండి నిజ0 చేప్పినందుకు

  • @ramasrinivas91
    @ramasrinivas91 Před 2 dny +43

    దూరపు కొండలు నునుపు అని ఊరికే అనలేదు.... వాళ్ళు ఏదో ఉద్దరిస్తారు అని ఎంతో ఆశగా అప్పు చేసి మరీ వెళుతున్నారు, తీరా వాళ్ళు మనలాంటి వాళ్ళ మీద చేసేది వ్యాపారం, మన డబ్బులు పోతాయి ఫలితం ఉండదు కాబ్బటి ఇలాంటివి అస్సలు నమ్మకంటి!ఇంట్లో మనపని మనం చేసుకుంటూ healthy గా తింటూ కొద్దిసేపు వ్యాయామం చేసుకుంటే చాలు!మీరూ చాలా బాగా చెప్పారు 👌👍మీ వీడియో చాలా మందికి healp అవుతుంది!👌👌😊

  • @krishnaveninunna948
    @krishnaveninunna948 Před 4 dny +50

    Thank you so much ma'am మీ వల్ల నాకు 35 వేలు మిగిలాయండి చాల సంతోషంగా ఉంది నేను కూడ ఇప్పుడు మీ డైట్ చేస్తున్నాను ఇప్పుడు నా వైట్ 72kg మేడమ్

  • @sravyasarathy1094
    @sravyasarathy1094 Před 4 dny +85

    Migatha influencers siggu techukovali evadani chusi..she is being very responsible 👏🏻👏🏻

  • @suseelapesaramelli6346

    Nenu 2021 Feb lo matena Vijayawada lo join ayyanu salt undadu.every think is nice 👍 accomodation is too good

  • @iamindhu2610
    @iamindhu2610 Před 14 hodinami +8

    నాకైతే ఆ పెరుగు పచ్చడి ఆంటీ కి ఫ్యూచర్ లొ ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తాయేమో డౌట్ గా ఉంది. ఆమె మాములుగా తగ్గలేదు. ఒన్ ఇయర్ లో అన్ని కేజీలు తగ్గడం అంటే మామూలు మాటలు కాదు. ఆమె డైట్ ఆపేస్తే ఆ ఆంటీ పరిస్థితి ఏంటి? జీవితాంతం డబ్బులు కడుతూ డైట్ చేస్తూ మానేస్తూ ఉండాలా? ఒకవేళ ఆంటీ డైట్ పూర్తిగా మానేస్తే కొన్నాళ్ళకి ఇంతకు మించి బరువు పెరిగితే వామ్మో అని ఆమెని చూసినప్పుడల్లా అనిపిస్తుంది.

  • @Laaaaavanya
    @Laaaaavanya Před dnem +3

    Meelanti vallu dyryam ga mundhu ki vachhi chepthunnaru..janalu mosapokundaa..tq so much valuable info😊

  • @jhansiskitchen3890
    @jhansiskitchen3890 Před dnem +4

    Meru e vedio tho so many members time and health and money ni save chesaru ande tqqq so much meri enta honest ga open ga matladinanduku 😊

  • @samalapallypraveena3853
    @samalapallypraveena3853 Před 2 dny +11

    Sugars total ga avoid cheyandi. 3 months.. carbs food thakkuva thinandi.. veggies, seasonal fruits only... Good Fats and proteins thinandi..

    • @anir1350
      @anir1350 Před dnem

      meeeru okkaru positive ga pettaru comment pina swathi cheppinavi anni kooda 50% kooda correct kaadu ...

    • @sugathrireddy1462
      @sugathrireddy1462 Před 22 hodinami +1

      ​@@anir1350ఏవికరెక్ట్ కాదు?ఫుల్ veggies తక్కువ ఆయిల్ ,తక్కువ కార్బ్స్ ప్రోటీన్స్ ఎక్కువ ,detox water ,healthy ga fruits .ఇందులో ఏవి మంచివికాదు ,?😮😮😮

  • @mehersudhakotte1139
    @mehersudhakotte1139 Před 5 dny +54

    ఎంతో నిజాయితీగా మాట్లాడారు నాకు చాలా బాగా నచ్చింది మీ మీద గౌరవం కూడా పెరిగింది మీలాగే అందరూ ఉంటే ఎంతో డబ్బులు వెనకేసుకోవచ్చు చాలామంది మోసపోయారు అడ్వర్టైజ్మెంట్, టీవీ సీరియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల.

  • @kavyareddy4627
    @kavyareddy4627 Před 4 dny +65

    Hi Sis, Nen kuda 2 months back join ayyanu. I had similar experience. 1 week Whatsapp work cheyaledu previous diet follow avvamannaru. I have experienced too much Hair fall and dullness on my face. It's completely worst process. Meru cheppina chala points andarki similar ga unnay. Evaru Money waste cheskokandi. E video andarki reach ayyela chudandi. Stay healthy and be happy.

    • @Divyauday2708
      @Divyauday2708 Před 2 dny +2

      Same problem nenu kuda facechasa

    • @hemavijjus6731
      @hemavijjus6731 Před 2 dny +5

      Akka tappu celebrates di chetta na vallani baan cheyali fst

    • @paris3674
      @paris3674 Před 2 dny +4

      Stv sumun tv vallu Anni elantive chestaru promotion anni ,

    • @Sudharaj1012
      @Sudharaj1012 Před dnem +1

      Yes miru 💯 correct ga chepparu payment ayyaka okala treat chestharu ame cheppevi anni fake enduku ante nenu kuda join ayyanu 5 months mundu apudu Naku emi problem ledu but na stomach taggataniki vellanu but ippudu stomach pain vasthundi ani velthe fatty liver and blood cholesterol anni vachesayi nenu recent ga natur cure ki velthe asalu e process motham wrong ani chepparu

    • @Lifeofswvathi21
      @Lifeofswvathi21  Před dnem +1

      Chala mandi bayataki vastunaru andi

  • @bikkinarambabu5017
    @bikkinarambabu5017 Před 4 dny +7

    మేడం మీకు చాలా చాలా థాంక్స్ మేడం ఎంత గొప్ప ఏమో ఈ డైట్ అంటే అనుకుంటున్నాను నేను చాలా బాగా అన్నీ కరెక్ట్ గా మీకు చెప్పకూడదా అనుకునే చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ మేడం మా వాళ్లని కాపాడారు

  • @abhavanii4477
    @abhavanii4477 Před 4 dny +11

    నిజం గా చాలా మంచి పని చేశారు మీరు ఈ ఇన్పర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యు మేడమ్

  • @samathavanguru6567
    @samathavanguru6567 Před 5 dny +10

    చాలా బాగా చెప్పారు స్వాతిగారు ఈ రెండు మూడురోజుల్లో వెళ్లాలి అనుకున్నా మండి మీ వీడియో చూసాకా చాలా విషయాలు అర్తమయ్యాయండి

  • @chalamallamanjula8417
    @chalamallamanjula8417 Před 4 dny +5

    స్వాతి గారు మీరూ ధైర్యంగా చాలా చక్కగా చెప్పారు మీ మీదా చాలా గౌరవం పెరిగింది అండి....ఇంకా ఎవరు మోసపోకుండా లవ్ యూ అండి❤️❤️

  • @bharathivinay3324
    @bharathivinay3324 Před 5 dny +2

    U r the women inspiration so many people andi. Super content andi. Chala mandhiki help avuthundhi

  • @sowmyaalwaysnatural4936
    @sowmyaalwaysnatural4936 Před 5 dny +10

    Wahhhh very good Andi open talk with swvathi gaaru hat's off for genuine review

  • @rajyalakshmisuri6924
    @rajyalakshmisuri6924 Před dnem +8

    E.diets Anni.waste amma meru.cheppina Danilo protein sariga undadu Fibre.chala thakkuvaga untundi.Protein n Fibre unte manaku.evening varaku sustain avutundi.u r starving.Idi.scientific ga unna diet kadu amma.Dont waste ur money.mana meru diet stop chesina tharuvatha bweight.bounce back.avuthundi.Morning oka dosa mukka n evening oka chapathi evidhsmina protein n.fibre leni e diet waste amma.meru mosapovaddu.

  • @srilakshmi7008
    @srilakshmi7008 Před 4 dny +2

    Chala chala thanks aundy Ela open ayyinandhuku chala mandhiki use avvuthundhi meru Baga clarity echaru

  • @newstime6280
    @newstime6280 Před 2 hodinami +3

    nenu kuda vellanu akka.. according to BMI nenu 53 kgs undali ani vaale anaru. kani nenu 69kgs unnanu.. ante 16kgs ekuva unanu. ina naku dite evaledu.. meru weight tagge chance ledu. meku anavasaram. kavalante 54,000 katti crypo tho fat karigistham ani anaru. muskoni bayatake vachanu. natho patu vachina valandarike anthe cheparu. andaritho 500 katinchukuni just 2min matladtharu manatho. and mrng nundi evng varaku akade unchutaru wait cheyinchi. e video chusaka thank god join avaledu ani feel avtuna. first akada employees ye vineela meda chiraku padtharu edi major funny part

  • @padmavathip2855
    @padmavathip2855 Před 5 dny +16

    Hi Akka super ga chypparu..nunu kuda mosapoyanu న్యూట్రిషన్ లో ఒక్క నెల 25 వేలు తీసుకున్నారు అవన్నీ వేస్ట్ అక్క నేను కూడా గోల్డ్ అమ్మేశాను వాళ్లు పౌడర్లు సప్లిమెంట్లు టాబ్లెట్ ఇచ్చారు అవన్నీ వేస్ట్ న్యూట్రిషన్ కూడా ఎవరు నమ్మద్దు. నేను కూడా ఫస్ట్ నెల అలానే విన్నాను తరువాత తెలిసింది . మీరు సుపర్ గా చెప్పారు థాంక్యూ అక్క

  • @radhaalladavlogs
    @radhaalladavlogs Před 5 dny +42

    అయ్యో అవునా అండి నేను ఇంకా మిమ్మల్ని చూసి నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను మేడం బట్ ఇప్పుడైతే జాయిన్ అవ్వను మేడం జాయిన్ అవ్వను మేడం చాలా థాంక్స్ మేడం

  • @Parimala-9
    @Parimala-9 Před 4 dny +2

    Hi andi, Tqu for clarifying about , you tubers , celebrity’s self avida advisements chusi nijame nemo Ankoni nammi mosaputunna vallani melukolpinanduku hats off.Ammllara melkondi ippatikaina, pls

  • @bhavanichintha5703
    @bhavanichintha5703 Před 3 dny +2

    Very well said andi excellent ga chepparu thank you so sooooo much Swathi garu👏👌

  • @psridevi9745
    @psridevi9745 Před 4 dny +14

    మేడమ్ మీరు ఈ విషయం చేప్పిన తరువాత మీ మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది.డబ్బులు తీసుకుని డైట్ గురించి చెప్పిన వారు అందరికి ఇది వ్యాపారం అయింది మేడమ్ అలాంటి వారిని టి.వి చానల్ వారు హైలెట్ చేస్తున్నారు అవి చూసి కొంత మంది జాయిన్ అయారు కానీ మీరు మత్రమే అందరూ కూడా ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం గా బరువు తగ్గాలని అంటున్నారు మీరు పెట్టి న విడియో లో తినే ఏ ఆహరం అయినా సరె ఒకటి కాదు రెండు తినండి ఏమి కాదు అని అంటారు కాదా ఆ మాట చాలా వినాలని అనిపిస్తుంది మేడమ్ మీరు చాలా గ్రేట్ మేడమ్❤❤❤

  • @Mathrubhoomi625
    @Mathrubhoomi625 Před 6 hodinami +5

    Evariki set avvadhu ame diet. Andaru nutritions ni chusi years years follow ayyi cheppinattu untundhi . Avida oka beauty parlour avida nutrition course chesaru avida 110 kgs nundi 50 kgs ki vocharu ade diet andariki istaru . Ala chesi inthaga develop ayyaru. Tv serial celebrities valla and paid partnership with sumantv anduke taapimani okkasariga CZcams lo fame ayyindhi

  • @varenya_krupa6388
    @varenya_krupa6388 Před 2 dny +1

    Great madam...you advertised about it, shared your adverse effects, felt guilty, and boldly you are expressing it not to go...rational thinker

  • @priyasharivillu
    @priyasharivillu Před dnem +2

    Swathigaru truely u r very brave person.
    Intha confidence tho meeru vineela diet gurinchi open up ayyaru. Thanks alottttt for the information.
    Edhi nammali edhi nammakudadhoo theisindhi. Thanku so much swathigaru

  • @saikeerthi7697
    @saikeerthi7697 Před 4 dny +5

    Me videos chustu nenu join avvakudadani decide ayya my goodness...me suscriber ni kuda kadu but lucky ga enduko chusa thanku for genuine report

  • @momgonefit-tipsandvlogs1431

    if you notice , her comment option is always turned off on insta and youtube. if a person is genuine why would they turn off comments? thats the only way to interact and post reviews and feedback isnt it?!

    • @Lifeofswvathi21
      @Lifeofswvathi21  Před 2 dny +1

      True andi

    • @G-ew6sk
      @G-ew6sk Před dnem +1

      CZcams I know but insta as well? Then why she says in her video's people are DM me & asking questions? Very strange

    • @Lifeofswvathi21
      @Lifeofswvathi21  Před dnem

      @@G-ew6sk 😀😀😀

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 Před 18 hodinami

      @@momgonefit-tipsandvlogs1431 all yputubers doing same way to turn off comment section whoever doing fraud videos😂

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq Před 15 hodinami

      Yes y she is only promotion celebrities and that perugu pachadi aunty 40 kgs taggipoyam antunnaru adi fake ame antha taggaledu full mutton 🍖 chicken 🍗 tintu kuda ela tagguddi 😮

  • @subhashinireddy4867
    @subhashinireddy4867 Před 5 dny +1

    Daring ga facts cheptunnaru..very thankful dear ❤

  • @PhoebeJohna
    @PhoebeJohna Před 4 dny +1

    Super andi almost nenu join avudam anukunna thank you so much for your valuable information appreciating you

  • @arunamkrishnakallepalli8645

    Dairyam ga clarity ga video chesaru sister..hatsofff and thanks for this awareness

  • @LordShiva969
    @LordShiva969 Před 4 dny +5

    సూపర్ సిస్టర్ చాలా ధైర్యం కావాలి ఇలా చెప్పాలంటే.... గ్రేట్ మీరు....మేము ఉన్నాము ఉంటాము మీతో 👍👍👍👍👍

  • @rukminikosuri1021
    @rukminikosuri1021 Před 4 dny +1

    Chala baga explain cheysaru akka tnqu so much
    Nannu meru save cheysaru.
    Tnqu soooomuch akka.

  • @MadhuSai-xw6kv
    @MadhuSai-xw6kv Před 22 hodinami +2

    Yes I too enquired vineela but later one of our relative suggested jonnas kitchen I joined there it's very reasonable and i conceived naturally also after failed IVF treatment..her diet is amazing just basic food in healthy way she will give pls join her she is also Telugu .. very reasonable price and unique recipes in vineela diet there is no recipe just 2 egg whites 1 piece fish n 1 dosa per day that's all I have seen her diets

  • @nagalaxminagalaxmi2985
    @nagalaxminagalaxmi2985 Před 5 dny +3

    Akka meru chala baga chepputunnaru nenu meru cheppinattu nenu stet ga chestunna naku cravings kuda ravatledu meru gurtastaru naku chala nammakam kudirinddi nenu taggutanu ane tq very much akka ❤❤

  • @jayaswaroopa5684
    @jayaswaroopa5684 Před 5 dny +3

    Thank you very much andi, this is very useful video 👍

  • @bonurajyalakshmi6653
    @bonurajyalakshmi6653 Před 2 dny +1

    Chala open ga chepparu. Very good information for those who wants to join in a diet. I have experienced same problems in VANAJA RAMASETTI DIET . so my sugesstion is that don't believe compleetly. Be aware.

  • @lifeisbeautiful1547
    @lifeisbeautiful1547 Před 18 hodinami +1

    Correct Ga chepparu..
    I also experienced the same thing. They never checked the pictures, and I lost interest and stopped posting pictures after two weeks. I got the diet for two months, but then it stopped once the time was up. I was told they monitored each person closely, but that wasn’t the case. There are lots of free diet videos available, so why do we have to pay 38,000? It’s just bogus. If they monitored each person closely, people would get motivated. They don’t care after they take the money!

  • @krrishnaprriyanarla2336
    @krrishnaprriyanarla2336 Před 4 dny +16

    Thank u swathi.recent ga nenu last month 28th Dr.vineela garini kalisanu.guntur nundi vellanu.mrng 11 ki vellanu.evng 7ki bayataku vachanu.token no 111.vineela husbend ni chala request chesanu.guntur return bus time avuthondi pls pampinchandi ani.but no use.aaroju nenu chala tention padipoyamu.responsibility ga okkaru kuda leru.monthly 3 to 5 kgs thagguthanu ani cheppindi.naku waste anipinchi aalochistunna.ippudu mee video chusaka clarity vachinsi.thank u swathi.. whatsapp group create chesi videos pettandi swathi pls pls.meeku idea vundi kada mimmalni follow avuthamu

    • @psubha7516
      @psubha7516 Před dnem +2

      Mantena aasramam ki vellanti, manchiga vuntadi akkada

    • @styleglamorous
      @styleglamorous Před dnem +4

      Madam pls she is not a doctor pls don't call doctor pls enquire kukatpally area she is a beautician pls be care ful everyboy

    • @anir1350
      @anir1350 Před dnem

      meeru ee diet chesina shradda ga cheyyandi nijanga taggutaru vineela diet kooda konchaam strict andaru cheyyaleeru anthe

  • @perugupeddamma
    @perugupeddamma Před 4 dny +33

    అమ్మ స్వాతి మీరు నమ్ముతారో లేదో మీ వీడియో విని నేను ఇన్స్టాగ్రామ్ లో గాని whatsapp లో గాని కనీసం 200 మంది పైన షేర్ చేశానమ్మ అందరు కూడా ఇన్స్టాల్ లో గాని whatsapp లో గాని అమ్మ ఎంత మంచి వీడియో చేశారు అమ్మ షేర్ అని చెప్పి చెప్తున్నారు అమ్మ నాకు అమ్మ ఇందులో తప్పులు ఉంటాయి టైపు వాయిస్ తో చేస్తాను అది ఒకసారి తేడా తీసుకుంటుంది నేను వెనక్కి వెళ్లి సరి చేయలేను తల్లి ఏమనుకోవద్దు

    • @sirispaakasaala6496
      @sirispaakasaala6496 Před dnem +2

      Me gurunche paina cheppa Amma...meeru eppudone aa pithula paakija dieting gurunchi n ee dr ani cheppukune avida gurunchi video chesaru...janalaki meeru apudu cheppina mata ippatikaina artamaindhi adhe santhosam

    • @anir1350
      @anir1350 Před dnem

      pani pata leda meeku ??? meeru vineela diet aa diet ee diet ani kaadu andi. First weight loss ela avutaru anedi poorthi ga study cheyyandi. Ame iichhedi kooda calorie deficit diet eeee. Calorie deficit lekunda aa jejamma digi vachina weight taggaru. ame iche diet emi saripotadi ani antunnaru marii meeru own ga chesi choodandi , meeku telisindi appuddu taggi choosukondi. ame diet lo join ayyi meeku commitment lekapoga inka ila avidani blame cheyyadam baga ledu....ikkada comment chese vallantha ade type. Fruit mottham manam tinte body lo gluscose perugutadi dani vallla weight perugutadi anduke tinoddu antundi....meeku chethagaka valla meeda padi enduku edustaru nenu join ayyanu diet lo 10 kgs tagganu kaani mee llaga eppudu complaint cheyyaledu....views kosam maree digajarakandi ila....

    • @amulyaamulya9826
      @amulyaamulya9826 Před 22 hodinami +1

      Nuvu digajaravu adi chusko

    • @Manidaredevil198
      @Manidaredevil198 Před 18 hodinami

      మీరు ఎవరో నాకు తెలియదు అందరికి same డైట్ ఎలా ఇస్తారు కొంచం చెప్పండి రీపోట్స్ గురించి కూడా అస్సలు పట్టించుకోరు wait తగ్గకపోతే ఎందుకు తగ్గలేదు ani డైట్ చేయింజ్ చేయాలి నిను చాలా ప్రాబ్లమ్స్ పేస్ chesa 2 మంత్ డైట్ చేసి సైలెంట్ అయ్యాను రోజు వైట్ పిక్ పెడుతున్న ఎందుకు తగ్గడం లేదు అని స్టాఫ్ ఒక్కసారి అయినా కాల్ చేసి మాట్లాడారు 35000 ఎమన్నా వూరికే వొచ్చాయా హ

    • @kotagirikamala5019
      @kotagirikamala5019 Před 18 hodinami

      Nuvvu ikkada thagalabaddavente kullubothudana. Perugu pachadi ante penta thine kadupu nimpukunedana

  • @sitachavatapalli8744
    @sitachavatapalli8744 Před 2 dny +1

    Hi andi vedio lo chala manchi information icharu. Food maneste evaraina taggutharu. Very useful vedio andi. Thank you🙏🙏

  • @devigubbala8817
    @devigubbala8817 Před 4 dny +2

    Great akka super❤ meru bhayapadakunda chepputhunaru 👏👏Hats off akka ❤ Tqs❤chala mandhiki help avuthundhi😍

  • @bvlakshmi1096
    @bvlakshmi1096 Před 5 dny +4

    Hi. Andi from today i started weight loss by ur inspiration

  • @Ammu1234-rc9yo
    @Ammu1234-rc9yo Před 5 dny +5

    Chala baga explain chesaru swathi garu thank you so much❤

  • @jyothiraj77
    @jyothiraj77 Před 4 dny +1

    Super akka open ga chepthene andariki telusthundi... Miku chala thanks nen veldamanukunnanu akka tqq somuch❤

  • @harikab2418
    @harikab2418 Před 2 dny +1

    Superb akka...anni chala baga cheparu ...very useful information andi...nijayathiga cheparu ....hatts off to u akka

  • @user-je9jd3io4g
    @user-je9jd3io4g Před 2 dny +7

    Thankyou for valuable inputs

  • @sissuryakumari
    @sissuryakumari Před 4 dny +4

    ❤❤ చాలా మంచి మాట చెప్పవా అమ్మ
    కానీ నా దగ్గర డబ్బులు లేవు
    అందుకే నేను జాయిన్ అవ్వలేక పోయాను
    మీరు చెప్పిన ఆకులన్నీ తాగుతున్నాను
    కాల్ నొప్పి కదా అందుకే ఆకలి తాగుతున్నాను
    నా భర్త చనిపోయారు నేను చాలా కష్టాల్లో ఉన్నాను
    అందుకే జాయిన్ అవ్వలేదు
    మీరు చెప్పిన ప్రతి మంచి మాట చాలా సంతోషం అయింది
    మీకు చాలా వందనాలు

  • @sowmyad6763
    @sowmyad6763 Před dnem

    Chala rojulaki Oka video skip kottakunda chusanu. Thank you for voicing out on ths new business with your review ❤. Appreciate 🎉

  • @vanimalapaka6719
    @vanimalapaka6719 Před 4 dny

    I really appreciate your frankness. God bless you dear. Nenu join avudamu ani anukunnanu. But your video is eye opener.

  • @yegnatejagopalam8393
    @yegnatejagopalam8393 Před 20 hodinami +3

    Exactly same thing happened with me and I suffered severe gastric issues , got hospitalised and when I spoke to them regarding this they suggested me to have pan tablet but it’s not safe to have everyday , and they asked for doctor reports and I’ve sent them ,
    Then they refunded the amount I’ve paid to them
    It’s same diet for everyone !! I wonder how few celebrities are loosing 30-40kgs !!
    I appreciate your genuineness of bringing out the truth behind this so that others don’t waste their hard earned money and health in search of loosing weight 👍

  • @sjdjagadeesh1900
    @sjdjagadeesh1900 Před 5 dny +11

    చాలా సంతోషకరమైన విషయం అండి. నేను ఆమె డైట్ లోచేరలేక పోతున్న అని బాధ పడుతున్న ఉంటున్న. ఇప్పుడు చాలా సంతోషం.

  • @himavarsha2323
    @himavarsha2323 Před 4 dny

    Hi andi meeru Chala genuine ga chepparu. Nen mee diet a follow avthunnanu. Ame miida kopam tho meeru videos cheyyadam aapakandi pls

  • @Lalitha-hi7ii
    @Lalitha-hi7ii Před 4 dny

    Tq sis memu vellali anukunna great open ga full very informative urs speech tq very much sis

  • @Manidaredevil198
    @Manidaredevil198 Před 2 dny +10

    నిను artist శృతి గారిని చూసి jion అయ్యాను బట్ మీకన్నా 4మంత్ ముందు డైట్ చేశాను 35000 బొక్క మీరు చెప్పేది 100 పర్సెంట్ కరెక్ట్ నాతో అయితే జస్ట్ 2మినిట్స్ మాత్రమే మాట్లాడింది వెనిలా గారు మీకు నా సపోర్ట్ ఉంట్టుంది దయ చేసి ఎవరు నష్ట పోకండి.... Plz

    • @amuktamalyadam
      @amuktamalyadam Před 48 minutami

      35000 tho personal trainer pettukoni u should have exercised

  • @itsmeradhika6241
    @itsmeradhika6241 Před 4 dny +3

    Intha genuine go unde youtuber avvaru unnaru ee rojullo. Nenu join avdamanukunna. But money akkuva ani maanukunna.

  • @Sravanthi1616
    @Sravanthi1616 Před 4 dny

    Good Swathi garu.miru genuine ga ee vishayalanni cheppi chala manchi Pani chesaru.

  • @stressbuster3067
    @stressbuster3067 Před 4 dny +1

    Super andi...chala informative video

  • @samalapallypraveena3853
    @samalapallypraveena3853 Před 2 dny +8

    Asalu aa diet daily 1 or 2 months chesthe 5 to 6 kgs compulsary loss avtharu.. but lif long lo chala side-effects stones, headache, skin pores,acne anni vasthay

  • @NikkiNiha2024
    @NikkiNiha2024 Před 2 dny +4

    Super swathi garu, straight forward ga chepparu...really so nice...

  • @puramarajeshwari
    @puramarajeshwari Před 4 dny +1

    Good andi background lo yem jarigedi yevaru chepparu even any youtuber, miru reality reveal chesaru awareness techaru ilantivi inkaaa cheyLi ani manaspurtii ga korukuntunna,sharing this in social media...

  • @srivaniponnapoina6889
    @srivaniponnapoina6889 Před 4 hodinami

    You really did a great job by posting this video, I was supposed to join her diet. You saved me, thanks a lot.

  • @pallavichowdary1806
    @pallavichowdary1806 Před 4 dny +3

    Good information thank you

  • @TatineniMalleswariDevi

    Thank you so much for giving Full clarity. Now I don't have any doubts as I too watched so many videos of their promotion. With out fear you came out and spoke. Commendable job madam.true spirit of farmer.

  • @sowjanyadamera8856
    @sowjanyadamera8856 Před 4 dny +1

    Thank you so much for the useful information 🙏

  • @doppalapudimadhulatha9410

    You are true. My mother joined taking subscription for two months. She is 64yr old and the diet given was very less leading to weakness. My mother dd not lose even half kg after following such a strict diet. Their approach is not scientific. Its waste of money. All fake consultancy. Please do not waste your time and money.

    • @gowrivarma7198
      @gowrivarma7198 Před dnem +3

      Good video.first miru mi diet videos thiseyandi.Naku mi diet videos vasthunnai. Elane patha videos vasthe still chala mandhi join avutharu 😢

  • @perugupeddamma
    @perugupeddamma Před 4 dny +24

    అమ్మ స్వాతి నేను ఇప్పుడే మీ వీడియోని విన్నాను తల్లి యుద్ధం మంచి విషయాన్ని మీరు చెప్పారంటే విషయం మంచిది కాకపోవచ్చు కానీ పదిమందికి తెలిసేలా ధైర్యంగా చెప్పారు చూడండి అమ్మ హ్యాట్సాఫ్ నేను ఎంతో మొత్తుకుంటున్నా అమ్మ చాలా రోజులుగా చదువుకోకపోయినా నా లెవెల్ కి నాక అర్థమైన దాన్నిబట్టి నీరు శాతం తగ్గుతుంది తప్పితే తగ్గదు ఇంట్లో పని చేసుకుని ఒక పూట తగ్గించుకోండి తగ్గుతారు అని నేను టూ ఇయర్స్ గా మొత్తుకుంటున్నా తల్లి మీరు ఈ రోజు చాలా బాగా చెప్పారు అమ్మ థాంక్స్ రా తల్లి

    • @leelasingam4662
      @leelasingam4662 Před 4 dny +3

      Hi amma

    • @talamarlamasoodbee2571
      @talamarlamasoodbee2571 Před 4 dny +3

      మీరు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు.... ఫస్ట్ mee వీడియోస్ చూడాలి అందరు.... అంతా అయిపోయాక ఏడుస్తారు... జనాలు

  • @radhabhimireddy4584
    @radhabhimireddy4584 Před 4 dny

    Swathi garu miru matladindi 100% true .Really great Mi video chusi marikontha mandhi mosapokunda vuntaru
    👏👏🙏🙏

  • @madhavilatha9180
    @madhavilatha9180 Před dnem

    Thankyou swathi garu nenu kuda join avvalani anukunna. After seeing this video You are very good hearted person and I like you

  • @umamaheswari2287
    @umamaheswari2287 Před 4 dny +5

    ఆమ్మో నేను ఐతే... ఏదో ఒకటి అప్పు చేసి ఐనా జాయిన్ అవుదాం అనుకున్న 🙏tq అండీ... మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

    • @nagarani2618
      @nagarani2618 Před 2 dny +2

      Meeru tine quantity tagginchi daily 1hr walking cheandi..sugar full ga delete cheandi..result 1 month lo untundi..evening 7 lopu dinner chesi padkune mundu butter milk tagandi chalu..easy ga weight reduce avtaru

    • @umamaheswari2287
      @umamaheswari2287 Před 2 dny +1

      @@nagarani2618 tq అండీ reply ఇచ్చినందుకు... నేను ఆల్రెడీ diet చేసి, 14 kgs తగ్గాను... తర్వాత ఇంకా body మూవ్ అవ్వట్లేదు అండీ... అందుకే జాయిన్ అవుదాం అనుకున్న అండీ...

    • @jn-bk4je
      @jn-bk4je Před dnem +2

      manthena ashramam ki vellandi

  • @deepadeepa4160
    @deepadeepa4160 Před 5 dny +3

    Manthena gaari ashram Supereb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @meghanameghu5222
    @meghanameghu5222 Před 2 hodinami +1

    Even I wasted so much money for 2 months.I felt so much hunger during diet.thanks mam letting everyone know

  • @RekhaReddy-pf7fl
    @RekhaReddy-pf7fl Před 6 hodinami

    Chala Baga cheppavu ma , very frank , Idi chalamandiki useful avuthundi , God bless you 🙌 keep it up 👍

  • @user-ji6nz3qv2v
    @user-ji6nz3qv2v Před 5 dny +32

    Akka hi akka oka WhatsApp group create cheyandi akka andharam group lo discortion s cheskunttu ala weight loose avvali ani group lo weight pics petti oka 2 months weight loose program chesi malli 1month maintenance diet chesthe baguntundhi akka iam mounika

  • @eswaripasupuleti1531
    @eswaripasupuleti1531 Před 4 dny +12

    nenu 100 ki 200% meru chepindhi correct...andhukante....nenu may 22 nundi june 22 varaku nenu 17700 fee , op 500 katti online lo tesukontee....ntgg emi patinchukoruu.....manam plates peduthe like symble petti calm ga untaru ...adhi epudo chusi like thumb pedathru...nenu first day deit apude swathi gari vedio chustunna ...manchi pani chesarani anipinchindhi...lekapothe entho mandhi sparkle vineela ni chusi ame vedioes chusi aame cheppe matalaki tempt ae mosa pothunaruu.....really spoon rice 2 spoons curries antaru....ela tini undagalarandii......deit plates chustuntee....me anadhariki ardhamaiedhii.....swathi garu chebhuthundhii 100 ki 100% correct......

  • @prathima81
    @prathima81 Před 4 dny +2

    Super super... hatsoff to realistic reveal and eye opnener info to all looking for joining centers

  • @user-df4gr3km4e
    @user-df4gr3km4e Před dnem

    Super sister welldone . Idhi chusi chala Mandi save avutharu . Lekapothe valla sodhi vinalekapotunnam .

  • @Prasannasing45
    @Prasannasing45 Před dnem +15

    Hi Swathi Garu,
    Am not your subscriber but feed lo me video vachyndy....So ee review rasthunna...
    1. Very good you opened up and spoken the truth... CZcamsrs must be genuine
    2. Nenu vineela diet ni follow avvaledhu kaani utube lo baaga ee celebrities chaala mandi hype esthunaru...but I have certain knowledge about Nutrition and food...So konni vishayalu gamanincha and Share chesthuna
    3. Zubeda Ali(Ali gari Wife) videos chusa oka video lo 1 roti+2 spoons carrot curry+2 spoons beans fry...that is her dinner...Nenu alochincha ...Ila thintey health emaipothady assala ani
    4. Morning wheat grass juice...chaala mandi videos andari video lo adey...what is that? Waste? (We should eat atleast one whole fruit everyday)
    5. Protein undadhu food lo assala em diet idy ?
    6. Sruthi garu(celebrity) video lo chusa 2 cucumber slices theesukomantaru(vineela audio clip lo)...Cucumber is good vegetable and low calorie vegetable...oka full cucumber thinna thappu ledhu...But i dont understand 2 cucumber pieces kadupu em nimputhady and inka ilantivi chaala chusaa..
    Final ga Guys, Konchem knowledge undy food and nutrition meeda meku chepthunna chudandi
    1. Manam chinnappati nundy em thintu perigamo avey Konchem quantity thaggichy thinandi....
    2. Junk processed foods avoid cheyyandi kavalantey 2 weeks ki okasari meku nachina food edoka meal lo theesukoni aa roju konchem food control cheyandi
    3. Good amount of protein theesukondi
    4. Manchiga thinandi...ilanti diets waste of time...its all for money to buy cars houses...
    5. Devudu ichina varam food thinadam...ilanti diets chesi aa varaani kolpovadhu
    6. CZcams lo chusi edaina follow ainappudu telsukondi okatiki padhi sarlu...
    7. Pappu, Annam, perugu, curries, Sweet potato, dosa, wheat ravva upma, one full carrot thinna em kaadhu, pesarattu, panner curry, chicken curry everything chinnapatti nundy thintu perigam alagey thinandi happy ga workout cheyandi... walking ki vellandi...stay happy be healthy
    Preethi Singh, Anita Bokepalli ani two youtubers untaru go and watch their videos simple ga healthy ga thinamantaru...
    Just awareness kosam ee post raadham ani cheppa...Thank you all

  • @annapurnabanoth5757
    @annapurnabanoth5757 Před 5 dny +17

    Hai akka chala baaga chepparu. Me dedicatin ki hats off akka superga chepparu. Meeru what's app group cerat cheyyyandi.

    • @rangserangoli5900
      @rangserangoli5900 Před dnem +1

      అమ్మ ఆవిడ dietician kaadu ,తనకి తోచింది చెప్తుంది ..గుడ్డిగా గొర్రెలు నమ్మినట్లు అందరూ నమ్ముతున్నారు..ఒక పర్సన్ నీ analyse చేయకుండా వల్ల ప్రాబ్లమ్స్ reports బట్టి ఇవ్వాలి..😢

    • @manaswinireddyanumas3958
      @manaswinireddyanumas3958 Před 19 hodinami

      @@rangserangoli5900swathi garu kuda cheppedhi ade mari

    • @manaswinireddyanumas3958
      @manaswinireddyanumas3958 Před 19 hodinami

      Reports choosi ivvaledhu diet ane antunnaru

    • @manaswinireddyanumas3958
      @manaswinireddyanumas3958 Před 19 hodinami

      @@rangserangoli5900choosthunte miru vineela fan unnattu unnaru anduke sagam sagam vini swathi gari ni target chesthunnaru😂

    • @rangserangoli5900
      @rangserangoli5900 Před 19 hodinami

      @@manaswinireddyanumas3958 అమ్మ తల్లి మీకో దండం,,నేనే చెప్తున వెన్నెల గారి గురించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది suffer aithe court lo case వేయండి లేదా complaint cheyandi,,mari nenu ఎందుకు ఆవిడ సైడ్ ఉంటాను..మైండ్ పెట్టీ ఆలోచించండి..

  • @parvatiakkivarapu3460
    @parvatiakkivarapu3460 Před 4 dny +1

    Excellent Explanation Akka super ga chepparu

  • @madhavia8149
    @madhavia8149 Před 4 dny

    First of all me dare and frankness great ane chapali .erojulo nanu bagunte chalu anukunavalu akuva alantidhi varavala kosmau meru open ga meru echina opinion chala
    mandhaki use avuthayai that's very gud
    Keep it up

  • @ashok5526
    @ashok5526 Před dnem +12

    Tq అమ్మా, 2, 3 months nundi naa Daughter ni frequent gaa request చేసి విసుగు వచ్చి సైలెంట్ అయిపోయాను. నా Daughter Govt. employee. 9yrs , 6 yrs kids. Daily auto lo, metro lo 30 km travel వుంటుంది. మీకు డైట్ ప్లాన్ ఏం ఇచ్చారు, పిక్ పెట్టగలారా...వీలుంటేనే ....
    మీ ఆవేదన వింటుంటేనే, నాకు భయమేసింది .... Money pay చేసి ఇంత స్ట్రగుల్ అవ్వాల్సిన కర్మ ఎందుకమ్మా. జాయిన్ అయి లేని పోని టెన్షన్స్ కొని తెచ్చుకోవడం వద్దమ్మా. మీకు చాలా చాలా థాంక్స్ అమ్మా.

    • @kavitha7637
      @kavitha7637 Před 19 hodinami

      Amma meru cardiologist movva srinivas gaari diet chudandi amma.chala bavuntadi..nenu 91 nundi 78 ki tagganu...perfect diet andi...Dr movva srinivas CZcams channel aayana cardiologist

  • @rajini2512
    @rajini2512 Před dnem +5

    Being a Clinical Nutritionist I'm telling this fact to u Swathi madam ,There are many Nutritionist who are working in hospital side they have good clinical exposure and if they suggest any weight loss they will plan vid balanced diet considering all Biochemical parameters , That's why people should suggest clinical means hospital side dietician not who says 30 kgs v vil make u to lost in 3 months ..u people should think whether it's healthy weight loss noo .now a days social media dieticians are high in demand It's a big wrong fate.

    • @G-ew6sk
      @G-ew6sk Před dnem

      @@rajini2512 ok finally I saw some educated food for thought comment. Thanks for sharing. Can they be found on practo based on number of years of experience? Otherwise how to decide?

  • @abhavanii4477
    @abhavanii4477 Před 4 dny

    Love you mam really u r the best influencer in you tube… nijalu chepe deryam kuda undali Adi miku matrame undhi ❤❤❤❤❤❤❤

  • @sridevikethireddy
    @sridevikethireddy Před 4 dny +2

    Yeah nenu kuda adhe anukunna even rivoli foods. Better for food Valle pampistharu

  • @thehappyabode8925
    @thehappyabode8925 Před 2 dny +9

    Nenu manthena ashramam ki vellanu... Around 25000 for 15 days but akkada valla facilities, treatments, yoga and exercise classes and food ki chala takkuva andi ah fees....
    15 days ki 5 kgs tagganu... Nenu foddie ni kani malli 8 months varauku nenu ah weight gain avaledhu... After that pregnancy valla gain ayanu...
    Manthena ashramam is the best and natural way to loose weight ❤ #manthenasatyanarayanarajuashramam

  • @sushmaa7052
    @sushmaa7052 Před 5 dny +15

    Vsparc is purely commercial but she projects as doing social service infront of Suman tv
    She is not even a doctor full of makeup..
    Pls don’t waste ur money unnecessary and create your own health problems

  • @vasanthalakshmi2399
    @vasanthalakshmi2399 Před hodinou

    Thankyou for information, ఈ video బాగా viral కావాలి

  • @kesamsettysisters3923
    @kesamsettysisters3923 Před dnem +1

    Good and valuable video thank you,,,mari celebraties okkallu cheppakpovadam durdrustam,,you are the real celebrity madam... hat's off to you....

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 Před 18 hodinami

      @@kesamsettysisters3923 celebrities ki superate treatment istundemo leka vallu emina beariyatric cheyistunnaremo, ee celebrities ni nammalemu evaru dabbuliste valla maatalu maatladataaru😂

  • @angothshobha8971
    @angothshobha8971 Před 4 dny +2

    Very useful vedio mada thankyou 🎉.

  • @user-vs8eb6ks8w
    @user-vs8eb6ks8w Před dnem +1

    Baga cheppparu tq so much.meeru chala mandini save chesaru 👍

  • @vijayalaxmisribhadram4749

    Suuuper sister ila cheppe vallu lekanee chala mandi mosapothunnaru.Avnu manthena gaaru cheppindi chala currect.Enthamandi suffer avthunnadu ee waitloss ane them lo.chala chakkaga explain chesaru sister save chesaru meeru chalamandini👌👌

  • @geethanjalilakkireddy2907

    Super Swathi garu thankyou so much good information......