వీడుతున్న అమరావతికి పట్టిన గ్రహణం | Good Days For Andhra Pradesh Capital Amaravati | Chandrababu

Sdílet
Vložit
  • čas přidán 10. 06. 2024
  • నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం అమరావతి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఐదేళ్లుగా రక్కసి చేతుల్లో పడి నలిగిపోయిన ప్రజారాజధాని కూటమి గెలుపుతో ఇప్పటికే ఊపిరి పోసుకుంది. అధికార యంత్రాంగం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడంతో పట్టిన గ్రహణం వీడి కొత్త కళ సంతరించుకుంది. ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, అభివృద్ధి పనులతో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రజలు సగర్వంగా తలెత్తుకుని చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని రాజధాని రైతులు చెబుతున్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 152

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt Před 12 dny +32

    అమరావతి కి వైభవం వచ్చింది మనకు రాజధాని
    వచ్చింది 35 వేల ఎకరాలు భూమి ఇచ్చిన అమరావతి. రైతుల కలలు ఫలించే రోజులు
    వచ్చేసాయి. ఎంతో స్పీడ్ గా పనులు చేయిస్తున్న
    Cbn గారికీ కృతజ్ఞతలు. ఇక అభివృద్ధి మొదలైంది
    అక్కడ ప్రజలు చాలా సంతోషం గా ఉన్నారు

    • @tejanshboss2153
      @tejanshboss2153 Před 12 dny

      Srishailam Dam ku bhumulu echina raitula gurunchi amaina telusa bro neeku vallu govt nunchi a benefits tisukoledu.... Valla gurunchi amantav....

  • @masapogubennaiah544
    @masapogubennaiah544 Před 10 dny +2

    Jai TDP jai jai అమరావతి
    ఊపిరి పీల్చుకొ అమరావతి
    ఆంధ్రుల ఆశాజ్యోతి చంద్రబాబు వచ్చారు

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao Před 14 dny +56

    జగన్ కి ఒక్కసారి అవకాశం ఇవ్వడం వలన ఎంత విధ్వంసం చేయగలడో నిరూపించుకున్నాడు.ప్రజల కలలను.. చంద్రబాబు ఆశయం ను ఎంత బ్రష్టు పట్టించాడో తన ఐదేళ్ళ పరిపాలనలో రుచి చూపించాడు.ఇక ఇది గతం.భవిష్యత్తులో కలలో కూడా అటువంటి రాక్షసపాలన ను ప్రజలు కోరుకుండా ముద్ర వేసేసుకున్నాడు.ఇకపై
    చంద్రబాబు విజన్ తో రాష్ట్రం అభివృద్ది మార్గం లో ఉరకలు వేయాలి.

  • @mallikaduru6140
    @mallikaduru6140 Před 12 dny +8

    సమీక్షలు అంటూ కాలం గడపకండి 2019 లో చాలా నష్టపోయింది రాత్రి పగలు పనులు జరగాలి తెలంగాణ సచివాలయం కట్టినట్టు చంద్రబాబు అమరావతి కి 2029 కి 95% పనులు పూర్తి చెయ్యాలి

  • @laxminunna3613
    @laxminunna3613 Před 15 dny +32

    సహోదర సహోదరీ ఐక్యత ప్రేమ సమాధానము కలిసి పని చేయడం ద్వారా దేవుడు మాట చొప్పున జరుగును గాక త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి

  • @nagarajuyanamandra
    @nagarajuyanamandra Před 13 dny +12

    ఆంద్రా ప్రజలారా ! మాట్లాడటమే కాదు ! వచ్చె ఇరవై సంవత్సరాలు వరకు చంద్ర బాబు నాయుడు గారిని ముఖ్య - మంత్రిగా కదల్చ కుండా ఉండండి. ఆంద్రా - షిండేల ప్రమేయం లేకుండా చూడండి. అది చాలు.

  • @laxminunna3613
    @laxminunna3613 Před 15 dny +24

    జై సమైక్యాంధ్ర అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అభివందనాలు థాంక్యూ వందనాలు

  • @sambasivaraomannava
    @sambasivaraomannava Před 14 dny +8

    నిజంగా గృహణం వీడింది జై అమరావతి జై చంద్రబాబు నాయుడు గారు

  • @venkatyandra5883
    @venkatyandra5883 Před 14 dny +19

    కర సేవ అమరావతిలో చేయాలి

  • @srct4440
    @srct4440 Před 14 dny +26

    ప్రతీ ఫ్రేంలోనూ అమరావతిని జగన్ ఎలా ధ్వంసం చేశాడో రికార్డ్ చేసి ఉంచండి. జగన్ చేసిన తప్పిదం అనుక్షణం వెంటాడుతూనే ఉండాలి. వాళ్ళు వీళ్ళు అని లేకుండా యావత్తు ఆంధ్రరాష్ట్ర ప్రజలు రోడ్ల బాధితులే. జగన్ ని తిట్టుకోని వాడు లేడు. (పైకి చెప్పరు గానీ తిట్టిన వాళ్ళలో వాళ్ళ కార్యకర్తలూ ఉండొచ్చు).

    • @user-ij2rw2qp2h
      @user-ij2rw2qp2h Před 14 dny +2

      నాశనమైన పచ్చని పంట పొలాలు కనిపించడం లేదు , ఎం మనుషులు మీరు ,

    • @SpaceIsInfinite953
      @SpaceIsInfinite953 Před 13 dny

      @@user-ij2rw2qp2hrushi konda ku gundu kottadu thamariki , prajala sommu tho kattina prajavedika kulchadu..nuvvu oka manishive ayithe konchem vadu, psycho followers kuda psycho le

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y Před 12 dny +2

      Ap antha polale untayi nuvemi badha padaku

    • @user-ij2rw2qp2h
      @user-ij2rw2qp2h Před 12 dny

      Ap ante rayala Seema kuda , akkadi bhumilu kanipinchadam ledaa

    • @srct4440
      @srct4440 Před 12 dny +1

      రాష్ట్ర రాజధాని పరిస్థితే ఇలా ఉందంటే, ఇక రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పినట్టు.

  • @P.Satyanarayana-ym1lh
    @P.Satyanarayana-ym1lh Před 12 dny +3

    అమరావతికి పూర్వవైభవం వచ్చింది

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 Před 12 dny +3

    అమరావతి AP రాజదాని. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుంది. నాయకులు నిస్వార్థం గా పనులు చేయండి.

  • @narayanaps
    @narayanaps Před 13 dny +5

    ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనకి బాధితులే, భయభ్రాంతులకు లోనైన వారే, కళ్లముందు జరుగుతున్న విధ్వంసాన్ని చూసినవారే, వారి పాలనని అసహ్యించుకున్నవారే!
    కానీ ఎవ్వరూ బయటపడలేదు. వారు ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకొని, బూత్ లో సైకిల్ గుర్తుకి నొక్కారు.
    వైఎస్సార్ సీపీ వాళ్ళు దిగ్భ్రాంతికి గురౌతున్నారు. నానాగడ్డీ తిని, అక్రమ మార్గాల్లో నొక్కిన సొమ్ము పంచితే,‌ ప్రతి ఓటు వేస్తామని చెప్పి, ప్రజలు సైకిల్ గుర్తుకి గంపగుత్తగా వెయ్యడమేంటి - అని పిచ్చెక్కి పోతుంది. ఏడవలేక మద్దెల ఓడు అన్నట్లు - ఈ.వీ.ఎమ్ లని మేనేజ్ చేసారని నచ్చ చెప్పుకుంటున్నారు.

  • @RajendraPrasad-rq1om
    @RajendraPrasad-rq1om Před 14 dny +8

    I Love India
    I Love Andhra
    I Love Indian People s
    I Love Indian Sanskruthi
    I Love Indian Indian cultural s
    I Love Indian festivals❤❤❤❤❤
    I Love Telangana People s
    I Love Andhra People s
    I Love All Indian People s
    Meeru Andaru. Aayurarogyala
    Asta Iswaryala Tho (Tulatoogalani) jeevinchaalani Manaspoorti Gaa
    Bhagavanthu Nee korukutunnaanu..........
    Mee
    B . Rajendra Prasad
    I Love India

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 Před 14 dny +4

    We love CBN gaaru he is international leader

  • @kramesh0120
    @kramesh0120 Před 8 dny

    చంద్రబాబు గారు ap రాజధాని అమరావతి ని బాగా సెట్ చేశాడు.సూపర్

  • @pentamanivenkateswarao3499

    జై అమరావతి

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 Před 12 dny +1

    Long live CBN sir❤congratulations 🎉

  • @l21375
    @l21375 Před 12 dny +1

    ఇప్పుడు అన్నికంటె ముఖ్యమైన పని అమరావతికి భూమిచ్చిన ప్రజలు ఏమిటంటే, ఎంత ప్రలోభపెట్టిన వైసీపీ నాయకులకు గాని వారి అనుచరులకుగాని ఎట్టి పరిస్థితి లోను భూములు అమ్మకండి అని కోరుతున్నాను

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 Před 12 dny +1

    Jai cbn and jai cm and jai amaravathi

  • @user-qh1pw9yh7z
    @user-qh1pw9yh7z Před 14 dny +3

    Today happiness to AP is unforgettable

  • @subbaraomanepalli5689
    @subbaraomanepalli5689 Před 11 dny +2

    ఓక్క చాన్స్ ఏంత విద్వంసం జరిగింది 20 సంవత్సరాల వెనక్కి వెళ్లింది

  • @laxminunna3613
    @laxminunna3613 Před 15 dny +13

    దేవుడు దీవించును గాక

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 14 dny

      మా వెంకన్న దీవించాడు కాబట్టే ఆ పైశాచిక క్రైస్తవ సైకో మతస్థుడిని అధికారంలో నుండి దింపి పాతాళంలో తొక్కాడు

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 14 dny +6

      ఆపదమొక్కులవాడు మా వెంకన్న మా గోడు విన్నాడు కాబట్టే ఒక సైకో మతస్థుడుని పాతాళంలో పాతరేసాడు.

    • @sharmismroy
      @sharmismroy Před 14 dny +3

      జై శ్రీరాం

    • @VALAR_Morgulis.
      @VALAR_Morgulis. Před 13 dny

      Yedari devudi ke dikki leka kukka savu sachindu😂😂

  • @hanumanprasad5835
    @hanumanprasad5835 Před 12 dny +1

    రాజధాని కి రాజముద్ర ఏ పియండి రాజధాని ఏ వరు మార్చ్ కుండా

  • @networking8355
    @networking8355 Před 10 dny +1

    All Govt Employees also have to work with serious efforts to fast development our Andhra Pradesh...
    Whoever investors from other states in India or from foreign all please try to do more investments in our Andhra Pradesh. I hope our present NDA alliance will provide one time policy to invest speed up the process.
    Andhra Pradesh Capital Amaravati ❤🎉❤

  • @vasuvasu4121
    @vasuvasu4121 Před 15 dny +19

    అమరావతి నీ,, ముంచింది ap ప్రజలే..
    పైకి లేపింది మన ప్రజలె

    • @dk1901
      @dk1901 Před 14 dny

      Munchutaadani telika Jagan ki vesaaruu

  • @arunajyothi790
    @arunajyothi790 Před 13 dny

    తవ్వింతే తవ్వ కుండా కప్పిందేకప్పకుండా ఒకే గొట్టం పైపు లో అన్ని కనెక్షన్లు వుండే విధంగా డి జై న్ చేయాలి

  • @hemasundarraoy5635
    @hemasundarraoy5635 Před 14 dny +5

    Andhra people have to be careful not to allow YSR CP to not come to power again

  • @srinivasprasad4685
    @srinivasprasad4685 Před 9 dny

    అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాలు అభివృద్ధి చేయండి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అది ఆక్రమించకుండా చిన్న చిన్న వాళ్ళు 100 గజాలు కొనుక్కున్న వారిని రక్షించండి అప్పుడు మీ గవర్నమెంట్ వెనకే ఉంటారు అందరూ ఉదాహరణకు గరికపాడు బండారుపల్లి దామరపల్లి ఈ ఊళ్ళో ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధి చేయండి ఈ గ్రామాల లింకు రోడ్లు పొలాల్లో ఉండే లింకు రోడ్లన్నీ గుంటూరు తో కలపండి సామాన్యులకి అన్యాయం జరగకుండా అభివృద్ధి ఫలాలు తగ్గేటట్టు చూడండి అప్పుడు ఈసారి గవర్నమెంట్ కూడా మీదే అవుతుంది

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 Před 14 dny +2

    అమరావతిలో శాశ్వత కట్టడాలు కట్టించండి

  • @johnsimonpeter
    @johnsimonpeter Před 11 dny

    long live CBN

  • @vnrao511
    @vnrao511 Před 14 dny +6

    Shanthi homum cheyinchandi

  • @SrinivasuNaga
    @SrinivasuNaga Před 15 dny +8

    రైతు రాజధాని అమరావతి జై జై అమరావతి జై జై బాలయ్య 🦁✌️🦁 గుడివాడ సింహం బెజవాడ రాజారత్నం చౌదరి గారు 🙏 జోహార్ జోహార్ ntr

  • @mchakravarthy4019
    @mchakravarthy4019 Před 14 dny +2

    Superr jai t.d.p jai c.b.n.sir 🎉🎉

  • @RajuAllu-sh7ih
    @RajuAllu-sh7ih Před 12 dny

    Jai TDP

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 15 dny +9

    💥🔥💥 🇦‌ 🇲‌ 🇦‌ 🇷‌ 🇦‌🇻‌🇦‌🇹‌🇮💥🔥💥
    【4】thTIME CM🎉🎊🎁💐CM TIMEth【4】
    💥🔥💥🔥💥🔥🇳‌🇨‌🇧‌🇳‌🔥💥🔥💥🔥💥
    💥NCBN DoB : 20-4-1950💥
    RN : 2
    DN : 3
    KN : 5
    LG : 5 Two Times Repeated Good‼️
    👍🙌💪

  • @SiddappaBelli
    @SiddappaBelli Před 12 dny

    Jai cbn

  • @gokulagirijadd
    @gokulagirijadd Před 13 dny +1

    Ma Rajahmundry gurinchi kuda alochinchandi.memu aplo bhagame

  • @vimaladevi1613
    @vimaladevi1613 Před 13 dny

    Tq 🎉🎉 Ñamaste tq

  • @gopibheemavarapu9904
    @gopibheemavarapu9904 Před 12 dny

    Jai tdp jai cbn

  • @Telugupole
    @Telugupole Před 9 dny

    Jaiho cbn.
    All religions are with cbn.
    They didn't cared about nda alliance

  • @PRASANTHRAVITEJA
    @PRASANTHRAVITEJA Před 10 dny

    ఈ 5 ఏళ్లలో పూర్తిఅవుథుంధ

  • @mahendranath2782
    @mahendranath2782 Před 14 dny

    Jai cbn❤❤

  • @dk1901
    @dk1901 Před 14 dny

    Jai Amaravati

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 Před 13 dny

    Amaravathi bangaru city ayyedhi 100% guarantee

  • @user-bn5cj1lw9c
    @user-bn5cj1lw9c Před 15 dny +4

    Nice 😅

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Před 13 dny +1

    MAATALU KATTIPETTI, PANULU CHEYINCHAALI, AP NI ANNI RANGAALLO NI ABHIVRUDDHI CHEYANDI. PRATHEE VYAKTHI, OKA MAHAA SAKTHIGAA AVATHARINCHI, ABHIVRUDDHI MANTRAME, THALAMPU RAAVAALI, AP RUPU REKHALU MAARCHEDDHAAM.

  • @prabakarpraba3251
    @prabakarpraba3251 Před 13 dny

    Jaicbn

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 Před 15 dny +21

    అమరావతి కి అజ్ఞాతవాసం ముగిసినట్లే

  • @badabagni
    @badabagni Před 14 dny +2

    Noida like development should be done in amaravati

    • @navneethraja3175
      @navneethraja3175 Před 11 dny

      Vizag will.like Noida and amaravathi will be like Delhi Gurgaon in future.
      Vizag is like Noida now just waiting for airport.
      Jai Ap with new capital amaravathi.
      Financial capital Vizag

  • @PawaniGanta
    @PawaniGanta Před 13 dny +1

    TDP.lakapota.andhra.ki.future.undadu.hani.talusukondi Andhra.prajalara

  • @dsvraodandamuri2953
    @dsvraodandamuri2953 Před 13 dny

    Cbn,gariki,aayush,aarogym,evvalni,aaparamaanukorukonuchnnanu🙏🙏

  • @masapogubennaiah544
    @masapogubennaiah544 Před 10 dny +1

    ఆంధ్ర కి పట్టిన గ్రహణం వీడింది
    ఊపిరి పీల్చుకో అమరావతి ప్రజా నాయకుడు నారా చంద్రబాబు గారు వచ్చారు

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q Před 15 dny +8

    ✌️💯

  • @adariparameswararao1411
    @adariparameswararao1411 Před 14 dny +13

    తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చిన రాజధాని ని మార్చాకూడదు అని సుప్రీం కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకోవాలి... ఒకవేళ 2029 Tdp ఓడిపోతే మళ్ళీ జగన్ సీఎం అయితే మూడు రాజధానులు అంటాడు... అప్పుడు AP రాజధాని ఆడుకునే బంతి లాగ, CBN And Jagan మధ్యలో ఊగిశలాడుతుంది

    • @sa2662
      @sa2662 Před 14 dny

      Malli maaayyyya vastaada???😂😂😂
      Appudu vote vesina ap prajala nu athi medhaavulaga charithra lo likhinchabadunu 😂😂😂

    • @Sdhikjvc12467
      @Sdhikjvc12467 Před 14 dny +3

      Badha padakandi vodina Mali radhu

    • @civilashokkumar282
      @civilashokkumar282 Před 14 dny +1

      Jagan tana tappu telusukuntaadu.vizag nu capital chesta Ani vizag lo ne vidipoyaadu gaa

    • @dk1901
      @dk1901 Před 14 dny +4

      ​​@@civilashokkumar282Nammalem brother vaadu Pshycho gaadu kaani jagrataga vundaali

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před 13 dny +4

      Malli appudu Ysrcp Rakudadu prajalu apudu jagartaga undali

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 Před 12 dny

    Royalsima 💪💪 kakythkapoendh cbn royalsimalo putti ts lo 🏠 how or going jai greater rayalorisima na rayalasima🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪💪💪💪💪🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 Před 13 dny

    Amaravathi abhi vrudhini choosthoo vunte raithula kallallo aanandha bhaaspaalu raalu thunnaayi mundhu mundhu mee kaali jaagaalu daimonds avvuthaayi mee adrustam jai amaraavathi jai jai amaraavathi

  • @killibalakrishna9037
    @killibalakrishna9037 Před 12 dny +1

    అలాగే వైజాక్ కూడా డెవలప్ చేయండి రా నాయనా

  • @telagamsettyvaraprasadtela5003

    ఏమనుకోవద్దు అని ఇక్కడ ఒక్క చంద్రబాబు నాయుడు గారు నే పోగొడుతున్నారు ఆయన గెలుపుకి కారణమైన కూటమి కలిపిన పవన్ కళ్యాణ్ గారిని గురించి ఒక్క వార్త కూడా రాలేదు. ఇది చాలా బాధాకరంగా ఉంది ఏ పవన్ కళ్యాణ్ గారు దీనికోసం కష్టపడలేదా కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయూతనిచ్చి ముందుకు తీసుకువచ్చిన వాయిని మళ్లీ వెనక్కి తోయడం ఇది చాలా దారుణం పవన్ కళ్యాణ్ గారిని నెత్తి మీద పెట్టుకోమనటం లేదు ఆయా బాబు గారి గెలుపుకు ఈయన కూడా సహాయం ఉంది ముందంజం ఉన్నది పవన్ కళ్యాణ్ గారి అది మీరు మర్చిపోకూడదు

  • @pavan2209
    @pavan2209 Před 12 dny +1

    Hyderabad laga IT development antha okeyvaipu (west Hyderabad) laga cheyakandi...

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 Před 12 dny

    Indialone no 1 kaavachu amaraavathi

  • @vamsi8669
    @vamsi8669 Před 14 dny +12

    మోదీ ని మాత్రం మట్టి నీరు మాత్రం తీసుకు రావొద్దు అని చెప్పండి

  • @ehrk2
    @ehrk2 Před 13 dny +1

    అమరావతి మాత్రమే అభివృద్ధి చస్తే పరిపాలనా కూడా అక్కడ నుంచే అంటే మిగత జిల్లాలు పరిస్థితి ఏంటి సార్

  • @user-ei8sd9yx8y
    @user-ei8sd9yx8y Před 12 dny

    Brahmam gari kalagnanam lo Vijaya vada maha nagaram authundi ani undi

  • @user-tx2yg6rh3o
    @user-tx2yg6rh3o Před 10 dny

    Praies the 😮

  • @gangadharamedam993
    @gangadharamedam993 Před 15 dny +4

    ✌️❤️🙏👌👍👍

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 Před 12 dny

    అమరావతి ఊపిరి పీల్చుకో బాబు గారు వచ్చారు.

  • @bathulavenkateswararao4070

    aa roju meerantha kavalane odincharuga

    • @dk1901
      @dk1901 Před 14 dny

      Adi vaallu chesina tappu ,kaani vaallu Jagan youngster baane kadtaadule anukoni vesaaruu

  • @coffin007
    @coffin007 Před 11 dny

    Congratulations andrapradesh meeku cheppukodaniki eppudu capital ready avtundi

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 Před 12 dny

    5years ga grahanam

  • @rajbodepudi
    @rajbodepudi Před 14 dny

    Jagan to Tihar!

  • @PawaniGanta
    @PawaniGanta Před 13 dny +1

    Jagan.sacha.varu amaravati.raitula.vusurulu sapalu.vadalavu.ycp.party.nasanam.niki.kuda.karanam.avutundi.edi.nijam

  • @user-lg2iz8hk9q
    @user-lg2iz8hk9q Před 11 dny

    S

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 Před 15 dny +10

    Jai amaravati

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 Před 12 dny

    Yeenaado kaavalasinadhi yippudu praarambam ayyindhi

  • @nareshkumar-po1vy
    @nareshkumar-po1vy Před 13 dny

    Yettakelaku raitula tyaganiki, porataniki phalitham vachindi

  • @srinivasprasad4685
    @srinivasprasad4685 Před 9 dny

    Tidco anni catagiri houses free ga ivvandi.jagan anna fifty thousand thaggincharu.meeru free ga isthe meeke vote malli

  • @user-ij2rw2qp2h
    @user-ij2rw2qp2h Před 14 dny +1

    Nashanamyna pachhani panta polalanu kani pinchadm ledaa , etv nunchi itlantivi ohinchalefu

    • @dk1901
      @dk1901 Před 14 dny

      Ekada kattamanataaru capital mari ,neellu dorakani ralla daggara kattaleru ,neeru vunna daggara polam lekunda AP lo vundaduu

    • @user-ij2rw2qp2h
      @user-ij2rw2qp2h Před 13 dny +1

      Ap map చూడు బాగా కనిపిస్తుంది ,

  • @pavan2209
    @pavan2209 Před 12 dny

    Hyderabad laga okey vaipu software companies pettakandi...

    • @navneethraja3175
      @navneethraja3175 Před 11 dny

      Yes but will take time.
      Now IT companies in vizag will increase as its fiancial hub and govt dep in amaravathi.
      Once amaravathi takes shape IT companies will come to amaravathi so it's time factor and patience.
      amaravathi will be world class capital 100% .
      VMRDA and CRDA will look same in 10 years.
      2 international airports vizag and vijawada.
      Industries in both cities amaravathi and vizag.
      people will have choice Beach or river front.
      No one andhra should go to Hyderabad not even for international flights.
      not amaravathi then vizag
      no vizag then amaravathi.
      Jai AP

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 Před 12 dny

    Dabbulu vunna mahanu bhavulu amaravathiki viraalaalu yivvandi sir

  • @gokulagirijadd
    @gokulagirijadd Před 13 dny

    Memukuda meeparisthithi chusi badhapadina emicheyyalekapoins vote tho buddhi cheppamu.

  • @Alltimebestmoviez
    @Alltimebestmoviez Před 14 dny +1

    Ika nundi ilanti dabbalu enni vinalo..fact emante graphics tappa em vundadhu

    • @dk1901
      @dk1901 Před 14 dny

      Jagan em kattadu mari adi kuda cheppuu

    • @Alltimebestmoviez
      @Alltimebestmoviez Před 13 dny

      @@dk1901 Vizaq already develop aina city ni chesadu ippudu dhiniki dabbulu malli alivi kaani haamilu ichina dhaniki dabbulu ela istaro chudham

    • @dk1901
      @dk1901 Před 13 dny

      @@Alltimebestmoviez Amaravati ne ah haameelaku income istadi , akkada land companies ki ammite state ki income vastadi , dont worry

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Před 15 dny +2

    Svardha, chankuchita rajakiyalaku balaina Kunchinchipoyina, marubhumigamarina Andhra rashtram, prajalu yenno yiti badhalaku, ardhika kshobhaku, manasika, sariraka kshobhaku krungi kruchinchipovadam jariginadi..
    Samipabhavishyattulo asamardhatatva, svardhapara purita rashtra palakulaga, adhinetalaga yetti paristitillo variki prajalu kinchuth avakasamuvvakudu ~ varu pakulagavochchina yadala rashtram, samajamu sarva nashanam kaka tappadu..
    Satyameva Jayate..
    Vandemataram..
    Jay hind..

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 Před 13 dny

    Jaganoka murkudu rupay lakunda paripalanachayyachu

  • @malli999Ur
    @malli999Ur Před 14 dny

    వీళ్ళకు 100గజాలు పెచ్చు ఇస్తామంటే మొన్నయిన వైసిపీకి ఓటేసే వాళ్ళు. ఏదో టైం బాగుంది

    • @dk1901
      @dk1901 Před 14 dny

      Haa vestaaru vaadu tega develop chesaadani ,Inka ah cinema aypoindi amma ika janmalo ah pshycho vedhavani nammaruu

  • @Jeevi5666
    @Jeevi5666 Před 12 dny

    AP pattina grahanam kaadu, mottam desaaniki pattina cheeda purugu vaadu, drugs, liquor, dourjanyalu.

  • @Golden-Horse
    @Golden-Horse Před 7 dny

    Kamma variki inka doka ledhu

  • @user-qh1pw9yh7z
    @user-qh1pw9yh7z Před 14 dny

    Twaralo enti mana capital Amaravate.. Inkoka sari malli AP capital edi ante chepputo kodatam

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 Před 12 dny

    Ammrvthi kadhura nayna chusi chadhuvu nayana telugu ni khuni chayaku

  • @krishnamurthym1080
    @krishnamurthym1080 Před 15 dny +8

    ఇపుడు odamani బాధపడుతున్న వారు ఒక్కరు కూడా 3 క్యాపిటల్s వద్ధు అని తమ నాయకుడు కు చెప్పలేక పోయారు

    • @namaste7151
      @namaste7151 Před 14 dny

      జగన్ అభిప్రాయ మే..
      MLA.. ఎంపి ల అభిప్రాయం
      Ycp otarla ల అభిప్రాయం..
      మిగిలిన ప్రజల మనసులో ఏముంdo
      అవసరం లేదు...
      పాపం వాళ్లు 2024 లో చెప్పుకో galigaaru.. అప్పటి కి గాని కుదరలేదు...

  • @user-ve6kn9yc5k
    @user-ve6kn9yc5k Před 11 dny

    Edi palana ante 🎉🎉🎉🎉🎉 nayana nuvu inka London ki sardhuko

  • @lionyoungguysnagari1384

    Poyina election lo meru ycp kadha ottu vesaru

  • @user-je9ec5wd7x
    @user-je9ec5wd7x Před 15 dny

    Dayyam pranem posukundhi

  • @sunilkumarreddyvelagacherl1488

    Boka yami la Mali ma govt vasthay payrikaystham amaravati

    • @SunBrightTeluguChannel
      @SunBrightTeluguChannel Před 15 dny +6

      జైలు నుండా 😮

    • @NareshReddyP
      @NareshReddyP Před 15 dny +2

      Po ra

    • @shivachiluca
      @shivachiluca Před 14 dny +5

      Neelnati raksha mindset vunna valle vuntaru YCP lo.. Raajdhani develop cheyalani vundadu. Just kasha, paga. CBN chesindi nenu endhuku continue cheyalani ane mindset mee jagan di.party mottam alage vuntundi. Jeevitam lo mimmalni gelipinchoddu.. Any way iam from Telangana. Telagana person ayina nake artham Avthundi mee ycp gurinchi.

    • @jaihind11
      @jaihind11 Před 14 dny +1

      అంత దుర్మార్గులనే 11 ఇచ్చారు.మీరు చచ్చారు

    • @SureshBabu-fh1fb
      @SureshBabu-fh1fb Před 14 dny +2

      Padu chestam ani open ga cheapened artham ayndi nee mentality 😂

  • @user-qs8jw4do7j
    @user-qs8jw4do7j Před 12 dny

    సైకో కీ అవకాశం ఇవ్వుకూడదు.

  • @nagarajuyanamandra
    @nagarajuyanamandra Před 13 dny

    ఆంద్రా ప్రజలారా ! మాట్లాడటమే కాదు ! వచ్చె ఇరవై సంవత్సరాలు వరకు చంద్ర బాబు నాయుడు గారిని ముఖ్య - మంత్రిగా కదల్చ కుండా ఉండండి. ఆంద్రా - షిండేల ప్రమేయం లేకుండా చూడండి. అది చాలు.