డా. ఖాదర్ గారు సూచించే తాటిబెల్లంతో నువ్వుల లడ్డూ తయారీ విధానం || Dr. Khadar Vali || Nuvvula Laddu
Vložit
- čas přidán 18. 08. 2019
- COPYRIGHTS RESERVED
డా. ఖాదర్ వలి గారు సూచించిన దినచర్య, జీవన విధానం, సిరిధాన్యాలు మరియు కషాయాలకు సంబంధించిన సమాచారం కొరకు క్రింద తెలియపరిచిన గ్రూప్స్ నందు జాయిన్ అవ్వగలరు.
🔸 Facebook Link - సిరిధాన్యాలు - ఆరోగ్య సిరిదారులు
/ 205223707062307
🔸 Whatsapp Link
chat.whatsapp.com/GMZeW0pD7on...
🔸 Telegram Link - BIOPHILIANS
t.me/joinchat/KGQoyEzNljh4LK6...
🔸 Website
sirijagatthu.org
'The Medieval Banquet' by Silverman Sound is under a Creative Commons license (CC BY 3.0)
Music promoted by BreakingCopyright: bit.ly/Silvermansound_Medieval
చాలా బాగా చెప్పేరు మేడం మీకు ధన్యవాదాలు, ఖాదర్ గారికి నా పాదాభివందనం
చాలా చక్కగా మరియు వివరంగా చేబుతూ చేసి చూపించారు ధన్యవాదాలు మేఢమ్
Thank you, chala clear ga chepparu 🙏
Explained Clearly Mam...
Hi andi, thanks alot . Today I prepared the laddu it was just awesome taste. I was preparing earlier but taste was not upto mark.
Hi mam
Next pallila laddu chupinchandi
Idli procedure kuda video cheyandi mam... Thanq
Tan q aunty Baga prepare చేశారు
Super recipe
Good job
Tnq Amma
Very nice thanq
Tq Madam garu 🙏🏻
Thanks andi 😊
Mam plz pigmentation ke liye kaun sa dection le sakte hai plz suggest mi plz mam
TQ 💐👌
Thanks
Super
బాగా చెప్పారు అమ్మ
Next pallila laddu mariyu kobbari laddu chupinchandi
Hi medam dr Khadr sir cheipnatu khayret jucess yela cheyalwo vido dhwara chepandi .
అది కూడా వీడియో చేస్తాము...
Mam naku 6 years nuchi cold infusions tho suffered avuthuna yamina video unthy link pettndhi, meku yamina idea unthy place replay me mam
Nuvvulu 200gm
thati bellam 150gm
Ilaichi 4
Water 3 spoons.
🙏🙏🙏
ma'am please make video in English
Roju okati thinocha madam
Hi madam plz rly my question millets ni direct ga powders chusukoni chapathi chesukovocha
చేసుకోవచ్చు......కానీ పిండి తడిపిన తరువాత ఎక్కువ సేపు నానబెట్టవలసి ఉంటుంది.
@@MilletChefs k mam Thanq so much
Plz mam naku cook chesey manchi kundalu,inka millets ,tatibellam ekada dorukutayi nenu hyderabad lo vunta number vuntey chepandi nenu veli teesukunta
Contact vikas 9553193198
డాక్టర్ ఖాజావలీ గారికి కృతజ్ఞతలు
నవ్వుల లడ్డు పరిచయంచేసినవారికి
ధన్య వాదములు
డా ఖాదర్ వలి అండి సర్ పేరు.
వేరు శనగ గింజల లడ్డు చేసి చూపించండి please
ఉప్పు ?
Sunnundalu tati kalakanda ela prepare cheyyalo chupinchandu
సున్నుండలు ఎలా చెయ్యాలో చూపిస్తాము...
ఇంకా చాలా సిరిధాన్యాల వంటల కోసం...క్రింది లింక్ నుండి "పాకసిరి" వంటల బుక్ డౌన్లోడ్ చేసుకోండి...
*డాక్టర్ ఖాదర్ వలి గారు పరిచయం చేసిన సిరిధాన్యాలకు సంబంధించిన తెలుగు,ఇంగ్లీష్,కన్నడ,హిందీ మరియు తమిళ pdf బుక్స్ పొందుపరచిన డ్రైవ్ లింక్ క్రింద ఇవ్వబడినది.....కావలిసిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు...*
*One can download the Telugu, English, Tamil,Hindi and Kannada pdf related to Siridhanya - the positive grains introduced by Dr. Khadar Vali sir from the drive link given below.*
📚
drive.google.com/folderview?id=13WuD4OMNpuz0p_gwBJVs8Nx77HxPlYNj
czcams.com/video/PCm6JNHiym4/video.html
ఈ వీడియో చూడండి...తాటిబెల్లం తో చెక్కర ఎలా చేసుకోవాలో చూపించాము...
Vedi chesina tati bellam nuvvula podi lo veyagane bellam gattiga ipondi madam . Nuvvulato kalavaleeu emi cheyali
తాటిబెల్లం ను కాస్త ఎక్కువసేపు పొయ్యి మీదవుంచినా అలానే అవుతుంది...ప్రస్తుతం మీరు చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీలో తిప్పపండి పొడి అవుతుంది...అలాగే పొడి పొడిగానే తినండి...బాగుంటుంది...మీకు ఓపిక ఉంటే కొద్దిగా కొబ్బరి పాలు పోసి కలుపుకుంటే ముద్దలు కట్టుకోవచ్చు...కానీ 2,3 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండవు...పాలతో ముద్దలు కట్టాము కదా అందుకు...
Can diabetic patients eat this jaggery.
Palm jaggery can be consumed only by those diabetics who are consuming Siridhanya as staple food and are not on any medication and have their HbA1c below 7.5.
Mam nivu yava seeds use madiddira anta gottaguttilla.
Ellu seeds
Maam this laddu can be eaten by pregnancy ladies please answer me?
No
After delivery thinavachu
@@navyachowdaryputti5937 thanks maam
Daily theesukokuda madam
weekly one laddu bet 50g to 100g is enough.
@@MilletChefs dhanyavadhalu
Please reply for question madam
Plam jaggery any side effects for pregnancy women 🙏🙏🙏 please give reply
Dr Khadar sir said there arent any side effects.
Is video in English?
Yes.... Follow this link - czcams.com/video/ljo2pypJNyY/video.html
Visit our homepage for more videos - czcams.com/users/MilletChefs
Taati bellam peruto panikiraani padaardham road side ammutunnaru konavaddu
ఏ క్యాన్సరైనా తగ్గిపోతుందా madam plz reply
వారానికి ఒకరోజు నువ్వుల లడ్డు తినడం మాత్రమే కాదు....డాక్టర్ ఖాదర్ గారు సూచించే సిరిజీవన మార్గమును ఆచరించాలి...
నల్ల నువ్వులు అంటే పొత్తుతోనా mam
ఏ నువ్వులు అయినా పొట్టు తోనే వాడుకోవాలి...
Assalamualaikum warahmatullahi wabarakathuhu.. mam...
Miru sir wife aa..?
మీ ఫోన్ నెంబర్ కూడా ప్లీజ్ ఇవ్వరా
తాట్టిబెలం ఎక్కడ దొరుకుతుంది
మీరు ఎక్కడ వుంటారు..
@@MilletChefs madhi guntur andi original thati Bellam ekkada dorukuthundhi
మంచి తాటిబెల్లం దొరికే చోటు వాళ్ళ నెంబర్లు ప్లీజ్ ఇవ్వరా
మీరు ఎక్కడ ఉంటారు?
Chi
షుగర్ ఉన్న వాళ్లు తాటి బెల్లం తిన వచ్చా
Yes
czcams.com/video/fFW5D2fUu38/video.html వీడియో చూడగలరు.
Belam stow meeda pettinappupudu neellu enni eyyali cheppaledu pichidana
కామెంట్ చేసేముందు వీడియో శ్రద్ధగా వినడం చూడటం నేర్చుకోండి..... 30sec దగ్గర ఎన్ని నీళ్లు పోయాలో వివరంగా చెప్పాము..... మీరు దిగజారిన స్థాయికి మేము దిగజారాలేము.... ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడడం మీ తల్లి తండ్రులు నేర్పించే ఉంటారు.