సిరిధాన్యాలతో గంజి చేసుకునే విధానం || జావ || డా. ఖాదర్ వలి || Biophilians Kitchen
Vložit
- čas přidán 5. 09. 2024
- COPYRIGHTS RESERVED
• సిరిధాన్యాలతో పిండ్లు,... - సిరిధాన్యాలతో పిండ్లు, రవ్వలు(నూకలు) చేసుకునే విధానం
• కూరగాయలు, ఆకుకూరలు, పం... - కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వలన కలిగే లాభాలేమిటి? ఏ విధంగా వాడుకోవాలి?
డా. ఖాదర్ వలి గారు సూచించిన దినచర్య, జీవన విధానం, సిరిధాన్యాలు మరియు కషాయాలకు సంబంధించిన సమాచారం కొరకు క్రింద తెలియపరిచిన గ్రూప్స్ నందు జాయిన్ అవ్వగలరు.
🔸 Facebook Link - సిరిధాన్యాలు - ఆరోగ్య సిరిదారులు
/ 205223707062307
🔸 Telegram Link - BIOPHILIANS
t.me/joinchat/...
🔻 "A Himitsu - Fragile" is free to use on CZcams if you give credit to A Himitsu. Music promoted by BreakingCopyright: • 'Fragile' by A Himitsu...
😊 12:55 చాలా స్పష్టంగా విశదీకరించారు డాక్టర్ సరళ గారు , చాలా చాలా బాగుంది 12:55
థాంక్స్ డాక్టర్స్
❤🙏thank you very much
Cheppevidanam bagundi
Super
🙏 thanku Amma
👌👌
Thankq for good information Madaml.
ధన్యవాదాలు 🙏🏻
Please make a video on pot cleaning
Thanks
Good job
It is very nice video. I want know which are the curries and pulses suitable for vegetables.
Please go through Paka Siri millet cookbook. Everything is mentioned in detail.
@@MilletChefsపాకసిరి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది.
Thankyoumadam.
Meeru roju ive tintara siri danyalani ricela vandukuni curryto tinavachha rojanta ide tinala okaputa idi tini migata timeli inka emina manaki nachhina foods tinavachha
I heard that there could be, lead and heavy metals in earthen pots. Is it true? Please kindly ask Dr. Khadar Vali garu on this. Thank you.
You need to test the pot for heavy metals . There is a testing procedure
Good explanation
చాలా కళాత్మకంగా వండారు అమ్మా
Nice explanation medam thank you
Thank you mam for posting this useful video...
Supergoodhealthfood
Thankyou so much for the explanation 🙏🙏🙏🙏🙏🙏
Fermentation ayyaka udakabedithe andulo unde sookshma jeevulu anni nashanam avthundhi....
Please share in either English or hindi
Playlist for english videos is given in the decsription box.
Tq andi
Korralu annam to kuralu tinavachha cheppandi plzzzz mam
తినొచ్చు అండీ...
anyone benefited from drinking this ? does anybody like to share their experience ?
Supar
Millets dry roast chesukoni vunchokovacha? If yes.. Enni rojula varaku?
Millets ni maximum enni gantalu soak cheyya vachu?
వారం పదిరోజులకు సరిపడే మిల్లెట్స్ ను వేపుకుని పెట్టుకోవచ్చు. పదిరోజులకు మించి నిల్వ ఉంచితే క్రమంగా దాని తాజాదనం, కమ్మదనం తగ్గుతూ వస్తాయి.
అండు కొర్రలను 8 గంటలు ,మిగిలిన 4 రకాలను కనీసం 5 గంటలు నాన పెట్టుకోవాలి...
Something went wrong....how can we eat immediately after making ganji or ambali? Khadharwalli says after making ambali again we should wait 7 to 8 hrs. Drink or eat without heat the ambali?
You should first understand that Ganji is different ambali is different....here in ganji we hv added veggies which should not be fermented....it has to be consumed immediately... See ambali video to know the difference.
czcams.com/video/il-twDYsid0/video.html
Thanq
Can we use some oil to sauté the vegetables
Can be used...
Raagi rekhu ekada dorukuthadhi mam
raggi rekku anty... raggi gennallu, glassullu anni ardam anukunta amma
Madam kidney peasant ela tinavacha
Rage rekuto ane chepparu Ade ala vuntundo chupinchande plz mam
ఈ వీడియో చూడండి czcams.com/video/BqxIzMfhjLQ/video.html
Chintapandu nillaku badulu uppu nitilo unchi nanabettukovacha madam
ఉప్పు నీళ్లు కూరగాయల పైన చల్లిన మందుల ప్రభావాన్ని తగ్గించలేదు....చింతపండులో టార్టారిక్ ఆసిడ్ ఉండటం వలన మందుల ప్రభావాన్ని తగ్గించగలదు.... ఈ వీడియో చూడండి... సర్ చివర్లో వీటి గురించి చెప్పారు.... czcams.com/video/t1iZBdM0ZKk/video.html
Vepukovadam anedi Khadar vali garu cheppaledu
Sonta telivi pakkana petti sahaja siddamga chesukune vidhanam cheppandi,
Likes kosam marcha vaddu.
czcams.com/video/jwqEK5FRbP0/video.html
czcams.com/video/KC7dNBrUVRk/video.html
సిరిధాన్యాలను వేపుకున్నా పర్లేదు...కానీ మళ్ళీ వాటిని నాన పెట్టుకోవాలి...అనే వివరణ ఉంది..1గంట 25 నిమిషాల దగ్గర...
ఈ రెండు వీడియోలు చూడండి... తరువాత మాట్లాడండి...
ఒక కామెంట్ పెట్టేముందు...ఏమి పెడుతున్నాము...ఏమి అంటున్నాము అని ఆలోచించి పెడితే బాగుంటుంది అని తెలుసుకోండి...
Biophilians ఎప్పుడూ ఉన్నదే చెప్తారు...ఈ ఛానెల్ మొదలు పెట్టకముందే డాక్టర్ ఖాదర్ గారి అనుమతితో "పాకసిరి" అనే సిరిధాన్యాల వంటల బుక్ కూడా biophilians రాశారు...ఇంగ్లీష్ లో కూడా బుక్ రిలీజ్ అయ్యింది...
డాక్టర్ ఖాదర్ గారి సహకారం తో కొన్ని పిడిఎఫ్ లు కూడా చేసాము...క్రింద ఉన్న డ్రైవ్ లింక్ లో అన్ని ఉన్నాయి...చూడండి...
*డాక్టర్ ఖాదర్ వలి గారు పరిచయం చేసిన సిరిధాన్యాలకు సంబంధించిన తెలుగు,ఇంగ్లీష్,కన్నడ,హిందీ మరియు తమిళ pdf బుక్స్ పొందుపరచిన డ్రైవ్ లింక్ క్రింద ఇవ్వబడినది.....కావలిసిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు...*
*One can download the Telugu, English, Tamil,Hindi and Kannada pdf related to Siridhanya - the positive grains introduced by Dr. Khadar Vali sir from the drive link given below.*
📚
drive.google.com/folderview?id=13WuD4OMNpuz0p_gwBJVs8Nx77HxPlYNj
ఈ రెండు వీడియోలు చూడండి...
czcams.com/video/5dXkq7Uklv4/video.html
czcams.com/video/D8GW7wQ8fPo/video.html
Madam kidney problems vunna vallu ganji vadavachuna please tell me mam
Ambali is much better than ganji.
Earthen pots are burned with tyres i believe to get the black color pot . Of course i did not know about this. When i was inquiring to buy earthen pot, pot maker suggested me to buy red mud colored one rather than black. He told me above reason not to buy. This information is from pot maker not mine. Please verify when you are buying. Thanks
How to clean mud pot
Use coconut fiber with ash.... You can even use lemon and salt for cleaning mud pots.
With the veggies cooked in siri dhanya can e keep it for fermentation
No
Fruits kuda 15 minutes nilallo nanabeta madam plz cheppadi chintapanduku badulu salt mi vadukovacha madam plz reply evvandi
పండ్లు కూడా చింతపండు నీళ్లలో వేసి శుభ్రపరుచుకోవచ్చు.
Where we can get good quality all types of millets.. it’s very urgent we needed fo us
Arogya Hani Mysore is open now for parcel service through navatha transport .... If u require millets rice or rava or cold pressed oils please WhatsApp your order on 9741514519 .... From Tuesday 12th may onwards orders will be dispatched since navatha has opened.
Try from Amazon or grofers online
Madam Anni siridhanyalu miru chepina rithigane chesukovala Anni siridhanyalanu Ide rithi gane ganji chesukovochha.. Plz reply me
yes...anni siridhanyalato ilage chesukovachu.
Ragulatho kuda cheskovachu kada andi ? Ambali kuda ragulatho cheskovocha ?
Yes... చేసుకోవచ్చు...ఏ హెల్త్ సమస్యలు లేని వాళ్ళు ....తటస్థ ధాన్యం తీసుకోవచ్చు...
Entha sepu cook cheyyali ?
ila vegetables add chesi chesina ganji ferment avvutada (ambali laga)? (to avoid making 2 items seperately)
Ambali chesukovali(ferment avvali) ante meeru vere video lo cheppinattu vegetables lekunda chesukovala?
Vegetables ni manam ferment cheyakudadu....so ambali chestetappudu emi add cheyakudadu....rendu separate ga cook chesukovali.
@@MilletChefs Thank you😊
No need of fermentation mam pls upload mam
Mam ganji and ambali both are different....while cooking ambali we dont add veggies....moreover ambali is fermented....there is already a video posted on how to make Ambali.
czcams.com/video/il-twDYsid0/video.html
We should not ferment ganji.
Supar
Ganji complete ga cook avvadaniki enni minutes paduthundi ?
మనము తీసుకునే పదార్థము క్వాంటిటీని బట్టి టైం పడుతుంది...వీడియో లో మేము చూపించిన క్వాంటిటీకి దాదాపు 50 నిమిషాల నుండి గంట సేపు పడుతుంది....
సామలు లో రాళ్లు ఉండ వా మేడమ్.. అంటే బియ్యం లాగా
Untai ...galinchukovali
గరిటె చెక్కదైనపుడు పాత్రకి సూటబుల్
Mari ekkada dorukuthadi
🌹🌹🕉🌹🌹
Ragi reku ante
If we heat this 👆 like this the probiotic will go I think.
sir this is ganji....we will not ferment this... so thre is no questin of losing probiotics.
మీరూ చేసిన జావ ని 8గంటల తరువాత తాగితే దానిలో మంచి బ్యాక్టీరయా పెరిగి రోగనిరోకశక్తిని పెంచుతుందని dr సరళ గారు అంటే ఖాదర్ వలీ గారి కూతురు చెప్పారు madam
ఇది జావా...సరళ మేడం చెప్పంగా మీరు విన్నది అంబలి...
czcams.com/video/il-twDYsid0/video.html
ఇది అంబలి వీడియో చూడండి...తేడా మీకు అర్ధము అవుతుంది...
Java ,ganji,amballi mudu okkate okko urili okkola pilustaru mudu okate ani dr.sarala garu cheptunnaru
idhi store chesi unchali kadha... Y r u eating immediately after 30 minutes.... Pro biotics add aina tarvata tinali kadha mam
ganji is different and ambali is different.... vegetables add chesindi ferment cheyakudadu.
Glass tea glass ne amma
తెలీదండి...
subtitles please !!!
English video czcams.com/video/7Fg0-lfVXjc/video.html
Hindi Video czcams.com/video/SgZiCLRZVLI/video.html
Motham water okesaari vesi chesthe yemaina chedu jarugudhha andi. Rendu stoves meedha ala cheyyali ante stove dhaggare vundi povaali. Antha time spend cheyyadaaniki kastam avuthundhi andi
మొత్తం ఒకేసారి నీళ్లు పోసుకుంటే...నీళ్లు ఎక్కవ అయ్యి పొంగి,పొంగి పోతుంది... ట్ర్య్ చేసి చూసాము...
Enni gantala naanabetali
వీడియో శ్రద్ధగా వినండి.
Link yekkada madom
మీరు ఏ లింక్ అడుగుతున్నారో అర్ధము కాలేదండి
Salt ?
🙏🙏🙏🙏
Asalu yemthesukunnavo cheppaledu
Sir 2 glasses teesu kunarandi
సా మ లు 2 గ్లా సు లు అండి
మే డ మ్ గారు sugar థ గ్గు తా దా
సిరిధాన్యాలు మూల ఆహారంగా తినడం వల్ల అన్ని సమస్యలు తగ్గుతాయి అని డా ఖాదర్ గారు చాలా ప్రసంగాలలో వివరించారు.
Thank you madam
అన్ని తెలుగులో చెప్పారు
మరి సిమ్ లో ఎంటీ
Ee sari pedda glas teesko time waste chestunnav.....
Super mam
@@somasettysreenivasa5993 thank you mam
🙏 thanku Amma
Super mam
👌👌👌
Thank you