Dark Comedy అంటే ఇదేనా ? || Roasting ని Insult గా మార్చడమేనా ? || PHANUMANTHU

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • Věda a technologie

Komentáře • 311

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101 Před 20 dny +350

    ఇన్నాళ్లు అందరినీ రోస్ట్ చేసుకు తిన్నారు,,, ఇప్పుడు వాల్ల పాపం పండి అతి త్వరలో వాల్లు రోస్ట్ కాబోతున్నారు ,,, TQ సాయి ధరమ్ తేజ గారు,,,,,

  • @yerragorlasaikumar862
    @yerragorlasaikumar862 Před 20 dny +233

    జబర్దస్త్ షో లు కూడా ఆపేయాలి చాలా మంది చెడిపోతున్నారు 😢

    • @shravanis668
      @shravanis668 Před 20 dny +7

      Avunu e madhya mari ekkuva aypoyindhi

    • @Pranay_Official460
      @Pranay_Official460 Před 19 dny

      Avasaram le already Show showroom ki vellindhi 😊😊😊😊

    • @They_call_me_MASTER
      @They_call_me_MASTER Před 19 dny +5

      Family shows ani cheppi anni tv shows chala varaku alaney unnai bro... 😒

    • @Pranay_Official460
      @Pranay_Official460 Před 19 dny

      @@They_call_me_MASTER avunu andhuke 2018 lone shows watch cheyadam apesa instagram and youtube shots lo ochinapude chusta

    • @yerragorlasaikumar862
      @yerragorlasaikumar862 Před 19 dny +2

      బాగా డబుల్ మీనింగ్ డైలాగ్ లు లేడీస్ మీద వేసి మళ్ళీ సిగ్గులేను వాళ్ళు నవ్వుతున్నారు బూతు లేకుండా జోక్ వేయి మను ..

  • @kolantiprasad3690
    @kolantiprasad3690 Před 20 dny +224

    సార్ జబర్దస్త షో కూడ తీసేయాలి మరి దారుణగా చేస్తున్నాడు అది గాడు

    • @iam_shriman7996
      @iam_shriman7996 Před 19 dny +6

      Avunu ☠️

    • @iam_shriman7996
      @iam_shriman7996 Před 19 dny +12

      Minimum dyper aadhi nanna ban cheyali

    • @veenakaranam5943
      @veenakaranam5943 Před 19 dny +7

      I never watched that bladee Jabardasth show, I hate it , I dislike that show, even though I won't allow others to watch that show in my home......🥺....! Requesting everyone to stop watching...!

    • @madhur9152
      @madhur9152 Před 18 dny +4

      E roasing, adult content & family relations paina comedy cheyatam start ayinadhi ' JABARDASTH ' show nunce, edhi 💯 percent correct ani nenu nammuthunna, mari meeru🤔😐

    • @user-qq9bk3wc8n
      @user-qq9bk3wc8n Před 18 dny +4

      Dhee emaina thakkuva unda

  • @Harikrishna_Islavath
    @Harikrishna_Islavath Před 20 dny +211

    First Sai Dharam tej responds hats off

  • @user-ly3cg1cb5x
    @user-ly3cg1cb5x Před 20 dny +125

    Telugu knowledge channel makes the right video at right time❤❤❤

  • @shankarreddy1888
    @shankarreddy1888 Před 20 dny +132

    పండిత పుత్ర పరమ శుంఠ ఈ సామెత వీడికి కరెక్ట్ గా సూట్ అవుతుంది............ వాళ్ళ నాన్న IAS అంటున్నారు కచ్చితంగా అతను దీనికి సమాధానం చెప్పాలి. వాడికి పెద్ద శిక్షే పడాలి

    • @user-qz5ne8ym8v
      @user-qz5ne8ym8v Před 20 dny +5

      వాడి తండ్రే వాడిని support చేశాడు

    • @surendraprasad299
      @surendraprasad299 Před 20 dny +9

      మదర్ చిన్న పిల్లల హక్కుల కోసం పోరాటం చేస్తారంట. చాలా విచిత్రం. సొంత కొడుకు ని పట్టించుకునే టైం లేదు..

    • @santhosh2061
      @santhosh2061 Před 20 dny +3

      dad bail epastadu chudu

    • @Pranay_Official460
      @Pranay_Official460 Před 19 dny

      VALLA NANA IAS ITHE YEVARIKI Tappu tappe jail veyali

  • @devendermuthukula556
    @devendermuthukula556 Před 20 dny +59

    Brother మనది ఇండియా పైగా వల్ల నాన్న ias ఆఫీసర్ అంటున్నారు. అంత ఎం శిక్ష పడదు. మధ్య తరగతి వాడు చేస్తే ఎప్పటికీ జైలు లో వేస్తారు.

  • @nakkamadhu5233
    @nakkamadhu5233 Před 20 dny +65

    మన తెలుగు రాష్ట్రాల పరువు పోతుంది ఇలాంటి వాడి వల్ల

  • @venkyevantsvzm114
    @venkyevantsvzm114 Před 20 dny +43

    బ్రదర్ నా అభిప్రాయం అయితే టిక్ టాక్ దరిద్రం పోయింది అలాగే ఇన్స్టాగ్రామ్ దరిద్రం కూడా పోతే చాలా సంతోషం

    • @They_call_me_MASTER
      @They_call_me_MASTER Před 19 dny +4

      Avunu bro, school pillalu already addict aipoyaru..... 😮

    • @shiva84604
      @shiva84604 Před 19 dny +3

      Twitter
      facebook kuda ban avvali

    • @gvramanarao5525
      @gvramanarao5525 Před 17 dny

      Face book, insta,you tube ban channels nu ban cheyali

  • @kallurusuryasankarareddy8257

    మన దేశంలో అధికారుల కుటుంబ సభ్యులకు ఎటువంటి శిక్షలు పడవు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చట అంతే.

  • @alexgpp99
    @alexgpp99 Před 20 dny +56

    Hyper Adhi also criticised the women with abusing words........take charge on hyper adhi also

  • @ryalinarendrababu
    @ryalinarendrababu Před 19 dny +10

    కచ్చితంగా ఇలాంటి షో లు బ్యాన్ చేయాలి జబర్దస్త్, బిగ్ బాస్, చెత్త యూట్యూబ్ ఛానెల్స్ ని, వాళ్ళ కి కచ్చితంగా శిక్ష పడాలి, దేశం ముందుకు పోతుంది అంటే ఏమిటి అర్ధం ఇలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది చాలా డేంజర్ డేస్ లో ఉన్నాము మనం సోషల్ మీడియా కి రూల్స్ ఉండాలి

  • @madhugrandhi1807
    @madhugrandhi1807 Před 20 dny +15

    మీరు అసలైన తెలుగు knowledge Anna 🙏

  • @Kishore-xk4lj
    @Kishore-xk4lj Před 20 dny +15

    Jabardasth aadi gadi ki kooda gaddi pettandi

  • @harshitha130
    @harshitha130 Před 20 dny +28

    Always genuine content in Telugu knowledge like your videos❤

  • @NagalakshmiBijjam
    @NagalakshmiBijjam Před 20 dny +10

    👌 అన్న వాళ్లకి తగిన శిక్ష పడాలి కాని మన గవర్నమెంట్ అలా cheyadu ఐఏఎస్ ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళు బయట స్వేచ్ఛగా ఉంటారు

  • @chandumech7531
    @chandumech7531 Před 18 dny +6

    మొదటగా స్పందించినది సాయి ధరమ్ తేజ్, cbn&పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ ni &రేవంత్ రెడ్డి ni టాగ్ చేసాడు.

  • @user-db9hn1dq8d
    @user-db9hn1dq8d Před 20 dny +27

    కనిపించేవాళ్ళు కొందరు కనిపించనివాళ్ళు ఎందరో

    • @shortfilm882
      @shortfilm882 Před 20 dny +3

      Valla gurinchi evaru pattichuloru bro endukante vallu chikkaru 😏

    • @Billibili220
      @Billibili220 Před 19 dny +2

      ఇది కూడా ఏదో సెలబ్రిటీలు ట్వీట్లు వేశారని ఇంత హడావిడి లెంకుంటే ఎవడు కి పట్టదు.

  • @sathishdhulam96
    @sathishdhulam96 Před 20 dny +18

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @chennas
    @chennas Před 20 dny +7

    ఇలాంటి వాల్లా వలనే ఒక మగ ఒక ఆడ కలిసి వీడియో చేస్తే చాలు అది వేరే లాగా చేసి కామెంట్ చేయడం ఈ సమాజానికి అలవాటు అయిపోయింది అందరూ ఇలానే ఉన్నారని కాదు కొందరు ముర్ఖులు🙏

  • @ppraja5127
    @ppraja5127 Před 20 dny +9

    జై సాయి గరం గరం తేజ !

  • @user-im7ps7zl4w
    @user-im7ps7zl4w Před 20 dny +24

    I like Telugu knowledge

  • @Devendra.p
    @Devendra.p Před 18 dny +4

    4:40 main మంచు విష్ణు కూడా ట్వీట్ చేసినట్టు చూసా అతన్ని కూడా స్క్రీన్ మీద వెయ్యాలి కదా అన్నా ఎలా వదిలేసావూ ❤️

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q Před 20 dny +4

    ❤❤❤❤❤
    కేవలం ఆడ,మగ, బాలిక, బాలుడు,చివరకు మనుషులు జంతువులు, పక్షులు , వీటన్నిటికీ , వావివరసలు లేకుండా, వయసుతారతమ్యాలు లేకుండా, నేరప్రవృత్తిని, మోసాలను, చేయుటకు కొంగ్రొత్త విధానాలను ప్రసారం చేస్తూ, సమాజంలో స్త్రీ పురుష బేధాలు లేకుండా, ఇళ్ళ లోని ప్రతి అడుగూ,ప్రతి మనిషిని 24 గంటలూ అబ్జర్వ్ చేస్తూ, చివరకు సమాజాన్ని వివిధ రకాలుగా, రాజకీయంగానూ విపరీతంగా ప్రభావం చూపిస్తున్న ఇంటెర్నెట్ ను మన రాష్ట్రం లో సమూలంగా నిషేదించాలి.

  • @eswaraprasad772
    @eswaraprasad772 Před 20 dny +6

    Thank you Sai Dharam Tej garu samajaniki manche jarugudhi ante MEGA FAMILY eppudu mundhu vuntadhi

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 Před 20 dny +4

    మీ చివరి డైలాగ్ చాలా అర్థవంతంగా ఉంది

  • @chandrikanatuvala5858
    @chandrikanatuvala5858 Před 20 dny +1

    Very informative channel. Thank you brother ❤

  • @rajeethakandela6951
    @rajeethakandela6951 Před 20 dny +5

    IAS,IPS ayina vadhuladhu evadu em cheyadu ani pogaru bayam lekunda ani chestharu

  • @venugopal300
    @venugopal300 Před 18 dny

    Great job Revanth garu. Sure you trulely not just talk but show action . Well done❤

  • @sudhakarvaka7764
    @sudhakarvaka7764 Před 20 dny

    Nice good job brother , good information

  • @gandhamsrinivas6457
    @gandhamsrinivas6457 Před 19 dny +2

    ఇలాటి వారికి తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పాలి లేదంటే వీళ్ళను చూసీ మరొకరు తయారవుతారు

  • @kittu5251
    @kittu5251 Před 16 dny +2

    దీనికి ఆద్యుడు హైపర్ ఆదిగాడు

  • @nandupulivarthi4575
    @nandupulivarthi4575 Před 20 dny +4

    E video kosam wait chestunna annayya

  • @vickynandulogs7344
    @vickynandulogs7344 Před 20 dny +1

    Thank you for information brother

  • @bpurna123purna4
    @bpurna123purna4 Před 20 dny +2

    Iam proud of subcriber for this Chanel ❤❤❤

  • @fftmgaming9912
    @fftmgaming9912 Před 19 dny +1

    Telugu knowledge channel makes right video❤

  • @devimamidi5919
    @devimamidi5919 Před 19 dny +3

    Jabardasth and sridevi drama company ,and weekly special stage shows anni ban cheyali ledha censor cheyali chala Daridram ga untunay shows

  • @user-no5dg8mw5x
    @user-no5dg8mw5x Před 20 dny

    Thank you anna for giving this information

  • @BhAAi-x5e
    @BhAAi-x5e Před 19 dny +3

    Family shows kuda dark ga unnai bro 😭😭😞😣

  • @davidvlogs2882
    @davidvlogs2882 Před 20 dny

    Good information video anna ❤❤

  • @muralikrishna6106
    @muralikrishna6106 Před 20 dny +2

    Super good video brother 👏👍.sdt .pspk fans 🔯

  • @sanapapravallika353
    @sanapapravallika353 Před 19 dny +2

    మానవ విలువలు తెలిసినవాడు ఎవడు ఇలాంటి కంటెంట్లు చేయరు

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Před 20 dny

    Good awareness Anna

  • @dmsssglory1771
    @dmsssglory1771 Před 16 dny

    చాలా బాగా చెప్పారు అన్న..... నా ఆలోచన కూడా అదే ..... Max నేను ట్రై చేస్తున్న ..... రిపోర్ట్ ఇస్తున ఆప్ కి బట్ ఐయినా నో use

  • @BABU-ph4zc
    @BABU-ph4zc Před 20 dny +2

    Instagram lo comment box and youtube comment box kuda disable cheyyali because akkada intha kante inka ekkuva matladthunnaru🙂😐

  • @user-zt9np9lo4y
    @user-zt9np9lo4y Před 18 dny +1

    మనిషి జాతికి అయితే చెప్పొచ్చు అన్నా .కుక్కలు కూడా అసహ్యించుకునేఅంతలా . దిగజారుతున్నారు అలాగే చూసే వాళ్ళు కూడా కుక్కలు సొల్లు కార్చుకుంటూ చూస్తున్న. చూసేవాడు ఉన్నంతవరకు చేసేవాడు చేస్తూనే ఉంటా. అందులో ఇంకా బాధ అయిన విషయం ఏంటంటే ఆడవాళ్లు కూడా ఇందులో ఆసక్తి చూపిస్తున్నారు. మగవాడు చూస్తే తప్పు కాదా అని కాదు దీని ఉద్దేశం . ఆడవాళ్లంటే గొప్ప మానవత్వం కలిగిన వాళ్ళు ఇలా చేస్తుంటే ఎలా😢

  • @lifeisbeautiful........715

    Indian amte ardhamleni vaallaki india lo umde chance lekumdacheyali government... 💯

  • @maradabudisudheer8553
    @maradabudisudheer8553 Před 18 dny

    Good video. Thank you for this video

  • @venkateshajad1760
    @venkateshajad1760 Před 13 dny

    శిక్ష పడకుండా బయటకు వస్తే,,
    బయట ఎక్కడ కనపడ్డా కొట్టు చంపడమే..

  • @rohitmadivi2557
    @rohitmadivi2557 Před 14 dny +1

    ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్సషించాలి

  • @jayarammelectricen287
    @jayarammelectricen287 Před 20 dny +3

    Hi, bro Herbalife nutrition products gurinchi video cheye Andi

  • @sandeeepsalikanti5117
    @sandeeepsalikanti5117 Před 20 dny +4

    If government make a rule that everyone should attach their aadhar to social media such comments might be minimized and everyone comments very carefully on videos and fake accounts can also be removed easily..

  • @aswinkumar9941
    @aswinkumar9941 Před 19 dny +2

    ఇలాంటి వాళ్ళని చట్ట పరిధి దాటి. మరీ శిక్షించాలి,అభిమాన సంఘాలు ,మేము సింహాలు అని తొడలు కొట్టుకునే. వాళ్ళు కలగ చేసుకుని ,ఇంకోసారి చెయ్యకుండా ఒక కన్ను ఒక చెయ్యి తీసెయ్యాలి ,,అపుడే ఇంకోడికి భయ్యాం ఉంటుంది ,,యువసేన సినిమా లో లా జరగాలి

  • @gratekraftsaran5936
    @gratekraftsaran5936 Před 19 dny +2

    నేటి సమాజం లో హాస్యం అపహాస్యం ఐపోయి ...హద్దులు దాటి ...అసహ్యం గా మారిపోయింది....ఇలాంటి సంఘటనలే కాకుండా....మన తెలుగు సినిమాలు కూడా సిగ్గు పడే కంటెంట్ నీ హాస్యం అని చెప్పి జనాల మీద రుద్దుతున్నారు.....ఇది సిగ్గు చేటు.....

  • @mirzasharifa1125
    @mirzasharifa1125 Před 14 dny

    Meru correct ga chaparu. Social media, comedy shows, instagram evanni chala asahyam ga tayaraipoyai. Instagram lo aite females asalu baritegistunaru. Technology ni society bagu padadaniki use cheyali, chedipovadaniki kadu ani prati okkaru telusukovali. ETV jabardast kuda anni dibble meaning skits, jabardast and, big boss kuda ban cheyali cheyali, bi

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 Před 19 dny +1

    ఇలాంటి వాళ్లకు శిక్ష పడాలి

  • @christ341
    @christ341 Před 17 dny

    I like your videos and your narration brother

  • @saisuryareddi6943
    @saisuryareddi6943 Před 17 dny

    Bro what you said that is right Government have to take action against them

  • @Rajkumar-zr6ir
    @Rajkumar-zr6ir Před 20 dny +5

    Good information anna

  • @Roxxkartnews
    @Roxxkartnews Před 18 dny +1

    Sensor ship anedi manushuluke ledu

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 Před 17 dny

    Congratulations Sai Dharam 💐💐💐

  • @AravindaRao
    @AravindaRao Před 19 dny

    Social media companies should have strict censorship rules because this is an ocean and no govt can look into each and every account unless specifically reported. These days using abusive and foul language (both men and women) has gone to extreme levels

  • @muralikousikasa7791
    @muralikousikasa7791 Před 18 dny +1

    అలాంటి వాళ్ళ చానెల్స్ ని యూట్యూబ్ బ్యాన్ చేయదు, సోషల్ అవైర్న్స్ తీసుకొచ్చే string వినోద్ లాంటి ఛానల్ ని బ్యాన్ చేస్తాయి, అదే మన దరిద్రం.

  • @hasinask6821
    @hasinask6821 Před 19 dny +1

    దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అది దాటితేయ్ ఇలానే ఉంటుంది

  • @Mahesh2000f
    @Mahesh2000f Před 19 dny +1

    ఏం కాదు
    ఒక పూనే పోర్షె కార్..
    బొంబాయి bmw కార్..
    హైదరాబాద్ ఫన్మంత్ 🙏🙏🙏🙏

  • @srinivasthontepu8472
    @srinivasthontepu8472 Před 19 dny

    Vaalu matladina maatalu meeru cheppa ledu dhanyavadalu

  • @DurgaBhavani-qw2cq
    @DurgaBhavani-qw2cq Před 20 dny

    Super bro ❤❤❤

  • @Teja-vd9je
    @Teja-vd9je Před 19 dny +2

    #Thanankyou Sai dharam tej anna❤❤

  • @నవోమి
    @నవోమి Před 20 dny

    Mee voice super brother

  • @ppraja5127
    @ppraja5127 Před 20 dny +2

    గతంలో సాయి తేజ ను ఆటాడేసుకున్నాడేమో ! 💣👹🪓

  • @Stranger._891
    @Stranger._891 Před 19 dny +1

    Valla intlo mother.,sisters and chinnapillalni ni thaluchukuntunte chala Badhaga undhi😢

  • @sujithkumarsujith5651
    @sujithkumarsujith5651 Před 19 dny

    CZcams లో మి ఛానల్ అంటే చాలా ఇష్టం bro

  • @Vasanthakumar691
    @Vasanthakumar691 Před 18 dny +1

    Thank you for this video please also respond to dark channels like Abhimany Sena, Gopi Sanatana Sena, Kiranastram, etc who in the name of dharma rakshana attack other religions with unimaginable vulgarity

  • @LalitaLahari
    @LalitaLahari Před 20 dny +1

    Nice video

  • @sycobabli
    @sycobabli Před 20 dny

    Anna video chala late aypoyindhi but no problem anna.....

  • @shaikyasin1416
    @shaikyasin1416 Před 20 dny +2

    Nice video bro I am waiting for your videos ❤

  • @user-bp8xk5nn1t
    @user-bp8xk5nn1t Před 17 dny

    వీళ్లను గరుడ పురాణం ప్రకారం రోష్ట్ చేసేయాలి

  • @harishyadav7749
    @harishyadav7749 Před 20 dny +2

    I have a small doubt, what if sai Dharam tej anna not tagged and asked govt to take action, i think it was not created this much scene...
    Soo as a Human being every one should be responsible for the basic ethics .

  • @RambabuKinjarapu-rp1np
    @RambabuKinjarapu-rp1np Před 20 dny +1

    Anna me videos nenu eppudu chsthunta na kosam jai prakash narayana life story meeru cheyyandanna naaku pawan kalyan kanna mundhu estamaina GREAT LEADER athanu

  • @venugopal300
    @venugopal300 Před 18 dny

    Tha ks Sai dharam Tej for highlightin the issue sure Telengagana CM took it up and arrested him. But but why no reaction from my state? Really surprised

  • @saitejakumar6160
    @saitejakumar6160 Před 20 dny

    Definite ga okarini punish chestene inkokadu alert ayi ela cheyakunda untadu.... CZcams and Instagram lo elanti vallu chala mandi unnaru,
    Veedu brother kuda ( Aye Jude) fashion influencer ah but far better ela eppudu kuda matladaledu. Father emo IAS officer but veedu emo ela unnadu.
    Veedu and veeditho unna andariki kuda punishment ivvali, mainly ah black shirt vadu
    Special Thanks to Sai Dharam Tej anna , issue ni rise chesinanduku...

  • @imamm2023
    @imamm2023 Před 19 dny

    Brother I have doubt please clear this if you, know... Airtel,jio , Vodafone, BSNL+++ etc. if we done recharge anj CIM..any plan prepared and post paid or data plan.. money pey airtel,jio BSNL, mangers will phe state government..

  • @Kalyani-vj4ph
    @Kalyani-vj4ph Před 20 dny +2

    Hii bro ❤ my name is kalyani big fan Anna neeku me voice chala baguntundi❤

  • @NagalakshmiBijjam
    @NagalakshmiBijjam Před 20 dny

    అన్న గాలి జనార్దన్ గురించి వీడియో ప్లీజ్

  • @ranjithchitturi7082
    @ranjithchitturi7082 Před 19 dny +1

    Jabardasth lo kuda chala buthulu vasthunai aadi kuda ban cheyali

  • @A3entartainment
    @A3entartainment Před 19 dny +1

    ఆది అనే పనికిమాలిన వెదవ వల్ల చాలా మంది చెడిపోతున్నారు

  • @ganjigopinath1120
    @ganjigopinath1120 Před 20 dny +1

    At present atanu ekkada unnadu

  • @srinumsd2030
    @srinumsd2030 Před 20 dny

    👍👍👍

  • @ThulasiRamsanala2207
    @ThulasiRamsanala2207 Před 19 dny

    BSNL video cheyi bro 😊

  • @NK-th8mi
    @NK-th8mi Před 18 dny

    Jabardasth and dee show lo kooda antha double meanings and touch lenkunda dance undadu. Veeti meeda kooda charge theesukovali, society kachithamga impact avuthundi .

  • @ganesh.m8721
    @ganesh.m8721 Před 17 dny

    Betting apps Medha kuda vedio hy brooo

  • @sanjaypattikayala2778
    @sanjaypattikayala2778 Před 4 dny +1

    ❤❤❤

  • @swapna723
    @swapna723 Před 20 dny +4

    Vallu manushule kadhu cha

  • @bhargavkumar7993
    @bhargavkumar7993 Před 12 dny

    Love you manoj sai dharam tej and vishnu anna for your support

  • @bangalorecity4846
    @bangalorecity4846 Před 18 dny

    Eppudu andharu valla family target pettukunnaru andharu

  • @pasamrajesh143
    @pasamrajesh143 Před 18 dny +1

    హనుమంతు ని మాట్లాడటం సరియైనది.....మరి జబర్దస్త్ ని ఎందుకు వదిలేస్తున్నారు? అందులోకూడ అందరూ హనుమంతు లాంటివాళ్లె ఉన్నారు....దయచేసి జబర్దస్త్ ని కూడా బ్యాన్ చేయాలని అందరూ అడగండి😔🙏

  • @ganipspk5415
    @ganipspk5415 Před 20 dny +3

    Battalu vippi kottali ilanti vallanu

  • @pailavasu658
    @pailavasu658 Před 18 dny

    Tq sai tej sir

  • @vamsichennuboina5713
    @vamsichennuboina5713 Před 20 dny

    vadini,vaditho kalasi chese vallani katinaga sixinchali ani bavidham

  • @rekhapyaraka3363
    @rekhapyaraka3363 Před 17 dny

    With Suma we have not expected sponsoring these youtuber.