పాస్టర్ అమ్మ తేజ గారిని చంపుతామని బెదిరిస్తున్న మతోన్మాదులు ||

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #pastorammateja
    #ChristianTeluguTestimonies#christianTeluguMessages
    #LatestChristianSpiritualMessages#InspirationalChristianMessages
    #christiantelugumessages
    #latestchristianspiritualmessages
    #christlove
    Praise the LORD..
    Welcome to Sis.Blessy Teja CZcams Channel.
    Amma Teja Ministries is from an interior place and Preach GOD'S word among the people who not believe LORD JESUS as a their personal Savior.
    We are Preaching and Spreading GOD'S WORD & Love through
    1) Crusades in Villages
    2)Telephone Ministry
    3) Food Donation camps
    4) Cloth Distribution camps
    5) Person to Person Interaction
    6) Ministry for Orphans
    7)Health Camps
    8)Family Counseling
    And also We are Preaching Word of God through uploading Spiritual videos in Facebook and CZcams.
    Watch us on
    facebook: / tejapastor
    Instagram: www.instagram....
    CZcams:www.youtube.co....
    For prayer Request contact no.: 9346000100,7286000071,7286000072.
    Join with us to do more services of GOD and you can also support with us through
    Google Pay, phone Pay:9346000100
    For Support God's Work:-
    Our Bank Details:
    Account Name: E Teja ,
    Bank Name :Karur Vysa Bank,
    Acc No.:4810155000017713,
    IFSC Code:KVBL0004810, Ganesh Temple,
    Kothagudem,PIN Code:507101. ​
    ..
    ​GOD BLESS YOU
    sundaylive/ pjstephen paul live/telugu christian live/telugu church live/live worship services in telugu/christian live/pentecost sunday live/holyspirit live/johnwesly live/calvary temple live/john wesley ministries live/young holy team/satish kumar live/shaila paul live/life changing revival centre live/church live telugu/telugu christian messages/holyspirit messages/best christian messages/christian songs/telugu christian songs/2020/ bible messages telugu/jesus live/prayers live/live telugu/tv9 lie/v6 live/kcr press meet live/latest news/corona news live/pmmodi live/trending videos/
    #christianTeluguMessages
    #LatestChristianSpiritualMessages

Komentáře • 847

  • @theheavenlymanna1097
    @theheavenlymanna1097 Před rokem +295

    నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు! The Lord is with you pastor! 🙏🏻

  • @SHALOM0102
    @SHALOM0102 Před rokem +27

    దేవుడు మమ్ములను ఇంకా బహుగా వాడుకోబోతున్నాడు అన్నా దేవుడు మీకు తోడైఉన్నాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏

  • @neerudiveeresham907
    @neerudiveeresham907 Před rokem +74

    యుద్ధము యెహోవాదే 🙏🏻🙏🏻

  • @chamakuriramesh8705
    @chamakuriramesh8705 Před rokem +30

    డాడీ మీరు నిజమైన సేవకుడు గనుక మీకు ఇలాంటి వస్తాయి.... నిబ్బయం కలిగి ధైర్యం ఉండుము......

  • @Brother_vijayrajofficial
    @Brother_vijayrajofficial Před rokem +139

    యేసయ్య మీకు తోడై యున్నాడు అన్న 🔥🔥🔥పరిశుదత్మ దేవుడు మీకు తోడైయున్నాడు 🔥🔥🔥🕊️🕊️🕊️

    • @arellaasreenu
      @arellaasreenu Před rokem +2

      పరిశుద్దాత్మ దేవుడే కాదు మనము కూడా అయ్యగారికి సంఘాటీతముగా తోడుగా నిలబడాలి.. ఆమెన్

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem +2

      Amen

    • @motamrajashekar6649
      @motamrajashekar6649 Před rokem +2

      Kukkalu morukuthunnay anna ...pattinchu koku ....

    • @bsreenueee777
      @bsreenueee777 Před rokem

      ఆమేన్

    • @t.murallikrishnamuralli7933
      @t.murallikrishnamuralli7933 Před měsícem

      Bochura

  • @morningstar7853
    @morningstar7853 Před rokem +11

    దేవా, నీ కుమార్తె ను నీ రెక్కలు క్రింద సురక్షితముగా భద్రపర్చండి. ఆమేన్

  • @JyothiChinthakindhijyothi

    వందనాలు అమ్మతేజ అన్న, బ్లెస్సి తేజ అక్క 🙏🏻 అన్న మీరు బాధ పడొద్దు మనం అందరం కలిసి ప్రార్ధన చేద్దాము. మా కుటుంబం తప్పకుండ మీరు చేస్తున్న సేవకై తప్పకుండ ప్రార్థిస్తాము 🙏🏻

  • @freddypaulg8975
    @freddypaulg8975 Před rokem +86

    మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని జెకర్యా 2:8 దేవుడు చూసుకుంటాడు బ్రదర్

  • @itsmekavithA.7263
    @itsmekavithA.7263 Před rokem +55

    కీర్తనలు 34: 19
    నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.
    Amen 🙏

  • @SwaroopaSisters.
    @SwaroopaSisters. Před rokem +69

    మనుషులు పెట్టు నిందకు భయపడి వారి దూషణ మాటలకు దిగులుపడకండి యెషయా51:7
    అన్న మీ గురించి నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను God with you Anna

    • @arellaasreenu
      @arellaasreenu Před rokem +4

      ప్రార్ధన మాత్రమే కాదు సోదరా. అయ్యగారి కి తోడుగా నిలవాలి మనమందరము ఏకమై 🙏

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem +2

      Thank you amma

  • @konkashivakumar4341
    @konkashivakumar4341 Před rokem +21

    నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము వాటి అన్నింటినుండి యెహోవా వానిని విడిపించును కీర్తన 34:19

  • @pulipatekrishna9402
    @pulipatekrishna9402 Před rokem +25

    ఏసన్న గారికి ఎలాంటి పని పాట లేని వ్యక్తులు ఎంతోమంది బెదిరింపు కాలు వచ్చినప్పటికీ ఎక్కడ ఆగిపోకుండా సాగిపోతూ ధైర్యంగా నిలబడ్డాడు అన్నయ్య
    అన్నయ్య నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు మీరు చాలా ధైర్యంగా ఉండండి అన్నయ్య దేవుడు మీకు తోడుగా ఉన్నాడు

  • @santhouskumar7621
    @santhouskumar7621 Před rokem +10

    దేవుడు నీకు తోడైయుండును 🙏🙏🙏🙏

  • @avulaayyanna8768
    @avulaayyanna8768 Před rokem +13

    సాతాను గానీ మన కాలకింద పెట్టడు దేవుడు మనం ఎవరికి బయపడ వలసిన అవసరం లేదు అన్న దేవుడు నిను బహుగా దీవించును గాక

  • @PremSagarLimma
    @PremSagarLimma Před rokem +8

    Wonderful thalli. మీ ధైర్యం చాలా మందికి లేదు.

  • @gladston8405
    @gladston8405 Před rokem +20

    ఇది అంత్యదినములుకు సూచన వారి అజ్ఞానంకు చింతించాలి సాతాను వారిని వాడుకుంటున్నాడు ఎవరైతే నమ్మకంగా పరిచర్య చేస్తున్నారో వారికే శ్రమలు నిందలు మా ప్రార్ధన మీకు అండగాఉంటాయి నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టును అని మన ప్రభువే అన్నారు వారు శిక్ష విధికి గురికాకుండ ప్రార్ధన చేద్దాం

  • @gospelsongsTelugu
    @gospelsongsTelugu Před rokem +7

    పరిచర్య చేయండి అన్నయ్య.. దేవుడు వున్నారు.. అందరం ప్రార్థన చేస్తాము..

  • @ch.sravankumar7943
    @ch.sravankumar7943 Před rokem +11

    బ్రదర్..అతను మారాలని ప్రార్థన చేద్దాం అతానుప్రభు అంటూ తెలియాలి..ఆతడు కూడా సేవకుడు కావాలనే ప్రార్థన చేద్దాం..ప్రభుకే సమస్తం సాధ్యము ..ఇక పోరాటం చేద్దాం..

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 Před rokem +7

    బ్రదర్ వందనాలు🙏🙏🙏 వాడు ఎవడో వాడు మతోన్మాది ఎంమట్లాడుతున్నాడో ఒక్క మాటకు పొంతన లేదు పరిశుదత్మ దేవుడు మీ మధ్యనున్నడు వాళ్లకు సరైన టైమ్ దగ్గర పడుతుంది యూదాము హేహోవాదే🗡️⚔️⚔️ దేవుడు మీ సేవ పరిచర్య దీవించి యున్నడు ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @yesumahimayoutubechannel777

    మేం ప్రార్థన చేస్తున్నాము.బ్రదర్...మీ వెనుక మా ప్రార్థన లు ఎపుడు ఉంటాయి..
    వాడితో అంత సేపు మాట్లాడాలసిన పనిలేదు

  • @kankanalanaveen92
    @kankanalanaveen92 Před rokem +90

    దేవుడు వున్నాడు ఎం బయపడకండి మేము ప్రేయర్ చేస్తాం... అలాంటి వారిని మారుస్తాడు. Na దేవుడు గొప్పోడు

  • @pabbathilakshmiranga6473
    @pabbathilakshmiranga6473 Před rokem +54

    యెహోషువ 1:5. నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును. aamen 🙏

  • @kankabhoomeshbhoomesh4469

    Praise tha lord brother..🙏🙏
    బ్రదర్ బాధ పడవద్దు
    దేవుడు మీకు మీ సంఘానికి తోడైఉండునుగాక...

  • @tharunkolanati
    @tharunkolanati Před rokem +34

    నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
    మత్తయి 5:11
    సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
    మత్తయి 5:12
    Hence proved

  • @johnmarkkeys4117
    @johnmarkkeys4117 Před rokem +66

    వందనాలు అన్న🙏🏻వారి బెదిరింపులకు మీరు బయపడకండి అన్న...దేవుని మహిమ మీ మీద నిలుచుచున్నది...అందుకే లోకం భయపెడుతోంది..లోకం మిమ్మును ద్వేశిస్తుంది అని యేసయ్య చెప్పారు గనుక యేసయ్య ఉన్నారు అన్నయ్య ...మిమ్మలను అనాధలనుగా విడువను అని యేసయ్య అన్నారు కధ అన్నయ్య హృదయాన్ని నిబ్బరం చేసుకోండి మిమ్మలను బట్టి అనేకులు ఇప్పటికి బలపడిన విశ్వాసులు వున్నారు గనుక...దీనిలో మీరు ధైర్యము విడిచిపెట్టకండి అన్న అక్క🙏🏻🙏🏻

  • @sanikemanohar3852
    @sanikemanohar3852 Před rokem +6

    అమ్మగారు అయ్యగారు వందనాలు. ఇలాంటి మతోన్మాదులు మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు. మన దేవుడు జీవము గల దేవుడు. ఇలాంటి వారిని దేవుడు చూస్తున్నాడు తగిన సమయంలో వారికి లెక్క చూపిస్తాడు. నేను మీకోసం మీ పరిచర్య కోసం ప్రార్ధన చేస్తున్న అయ్యగారు మీకే సమస్య వచ్చిన దేవుని కాపుదల మీరు సంపాదించుకున్న ఆత్మలు మీకు తోడుగా ఉన్నారయ్యా .

  • @Prashanthpanjugula
    @Prashanthpanjugula Před rokem +8

    మనకు తోడు యేసు ...
    యెవరూ యేమీ చేయలేరు ...
    అయ్యగారు ....యుద్ధము Yehova de!
    దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడు కొనును గాక ✝️

  • @maleswarik2612
    @maleswarik2612 Před rokem +9

    యుద్ధము యొహొవా దే యుద్దము యొహొవా దే యుద్దము యొహొవా దే

  • @lifewithoutjesusishell4560

    రక్షణ...కలిగించు ....తండ్రి..... ఆమేన్ 🛐

  • @neelagarlapati8693
    @neelagarlapati8693 Před rokem +13

    అన్నా మీరు ధైర్యంగా వుందండీ యేసు చూసుకుంటారు

  • @jesusloveministry888
    @jesusloveministry888 Před rokem +19

    మీ సేవ ఇంకా అభివృద్ధి చెందడానికి ఈ శోధన

  • @Neethu9573
    @Neethu9573 Před rokem +58

    దేవుడు అలాంటి వారిని శిక్షిషించడానికి సిద్దంగా ఉన్నాడు అన్న

    • @lavanyad4489
      @lavanyad4489 Před rokem +2

      Auna

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem +8

      సపోర్ట్ చేస్తున్న మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ,🙏🙏😭😭

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem +5

      సపోర్ట్ చేస్తున్న మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ,🙏🙏😭😭

    • @BabunaikNunsavath-np9oj
      @BabunaikNunsavath-np9oj Před rokem

      Phone no పెట్టండి bro

    • @arellaasreenu
      @arellaasreenu Před rokem +2

      దేవుడు శిక్షించే వరకు.. మనం దూరంగా ఉండి వేడుక చూద్దామా.. నేనున్నాను అనే దైర్యం ఇద్దాం అయ్యగారికి

  • @YaletiPavanReddy1233
    @YaletiPavanReddy1233 Před rokem +4

    Praise the lord ....ammateja anna garini devudu devinchunu gaka ...anna paricharya balanga jarugunu gaka..
    AMEN✝✝✝📖📖📖

  • @PrabhaChaganti-wc9dk
    @PrabhaChaganti-wc9dk Před rokem +22

    ప్రార్ధన చాలా బలమైనది ప్రార్థనే మనకు ప్రార్థనే మనకు ఆయుధం 🙏🙏ప్రార్థన చెయ్యండి అన్న మన పక్షమున వ్యాజుమాడువాడు యెహోవాయే

  • @arestephenpaul6055
    @arestephenpaul6055 Před rokem +7

    సిస్టర్, మీరూ చాలా చక్కగా మాట్లాడారు 🙏

    • @gangadharaAnand-zg4gy
      @gangadharaAnand-zg4gy Před rokem

      Vidu chetta candetu Vani kosam time west cheyyaddu Vani mida complete cheyandi

  • @olivecreations925
    @olivecreations925 Před rokem +9

    ప్రపంచం అంతా చూస్తున్నారు..దేవుడు మీ పట్ల చేయబోతున్న గొప్ప కార్యాలు అందరూ చూస్తారు...దేవుడు మీ పట్ల ఆయన కృప చూపించి, అధారించి,ముందుకు నడిపించును గాక !! Amen Amen Amen

  • @kallepalliraju9182
    @kallepalliraju9182 Před měsícem +2

    యుద్ధము యెహోవాదే కాదు అనే వాడు ఎవడు తట్టుకునే వా డెవడు ఆయన ఉగ్రత మన మీదికి వస్తే ఎవడు ఆపగలడు🔥🔥🔥🙏🙏🙏🙏🙏

  • @royalhareesh143
    @royalhareesh143 Před rokem +14

    Manku virodham ga vunna ee ayudham vardhiladhu, God please give strength to our brother man of god nothing is impossible for you Amen

  • @jagadeeshattuluri4340
    @jagadeeshattuluri4340 Před rokem +12

    Yesayya Nike mahima ganta prabavamlu deva suthulaku paturuda yesayya 🙏🙏🙏🙏🙏🙏 elanti valla ni nve chusiko ayya🙏🙏🙏🙏🙏

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem

      సపోర్ట్ చేస్తున్న మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ,🙏🙏😭😭

  • @baburaobantu3444
    @baburaobantu3444 Před rokem +6

    Nothing will happen because God is with you Amen hallelujah 🙏🙏🙏🙏🙏

  • @diwakerpathi
    @diwakerpathi Před rokem +15

    Brother Nothing worry...We pray for your family..And ministry...Who ever not touching u..ఏ తెగులు నీ గుడారము సమీపించదు.be brave brother.

  • @vipparthikomal919
    @vipparthikomal919 Před rokem +19

    Praise the Lord Anna nd Akka🙏🙏be strong God is with u always ᥬ🤗᭄ ᥬ🤗᭄

  • @chandoluvamshi7628
    @chandoluvamshi7628 Před rokem +3

    I appreciate sister who talked to him without fear ...super akka.... You are inspiration to us.

  • @gladston8405
    @gladston8405 Před rokem +9

    చర్చి ముయించాగాలేరేమో గాని హృదయంలో వున్న యేసయ్యను తీయలేరు దానికి ఉదాహరణ మణిపూర్ సంఘటనలే our and somany ur subcribers prayers r accompany to u

  • @vijayakumari8673
    @vijayakumari8673 Před rokem +34

    Praise the lord
    జెకర్యా 2: 8
    ​సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.
    అన్నయ్య మీరు దేవుని పని చేస్తున్నారు మిమ్మల్ని దేవుడే మీ శత్రువు నుండి కాపాడును నిన్ను కాపాడు వాడు కునుకాడు నిద్రపోడు అని చెప్పిన యేసయ్య మనకి ఉండగా భయమెందుకు అన్నయ మేము కూడా భరముతో ప్రార్థన చేస్తాము అన్నయ్య

  • @keziajetangi4077
    @keziajetangi4077 Před rokem +4

    May God bless all of his servents with his shower's of blessings AMEN 🙌
    Please pray for all pastors and church ministry and journey of pastors

  • @sravani_murali
    @sravani_murali Před rokem +10

    Devudu mimmalni, me sevanu bahuga deevinchinu gaka amen🙏

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem +1

      సపోర్ట్ చేస్తున్న మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ,🙏🙏😭😭

  • @simonalakuntla
    @simonalakuntla Před rokem +8

    నీవు గొప్ప దైవజనుడవు అన్నా... ఇది చాలు అన్నా... నీవు గొప్ప దైవజనుడవు కావడానికి 🙏✨️✨️✝️......

  • @godswillchanneltelugu9575

    Be strong in the lord........no one can touch you pastor...........You are the anointed person ❤

  • @acutaraoarasada8717
    @acutaraoarasada8717 Před rokem +7

    Praise the lord ❤️❤️🙏🙏🙏 Love you Jesus

  • @user-ys4yv2tq5v
    @user-ys4yv2tq5v Před 17 dny

    అల్లాంటి సైతాన్ గాడు ఎమీ చెయలేడు యేసు నమoములో వెలిపోవునుగాక ఆమెన్ ఆమెన్ 🙇

  • @vjohnpalkrupasanidhi1379

    Prise the lord
    Anna akka
    మీరు ధైర్యంగా ఉండండి
    మన దేవుడు గొప్పవాడు
    సాతాను సామ్రాజ్యాన్ని కూల్చి న
    దేవుడు
    విలుఎంత
    దేవుడు మీ పక్షమున నిలబడునుగాక
    దేవుడు వారిని క్షమించును గాక

  • @user-vw4lx4bq5w
    @user-vw4lx4bq5w Před měsícem +2

    Badapaddaku annaya ⛪⛪⛪

  • @moturiramakrishnaramakrish7041

    సిస్టర్ సమధానం చాలా బాగా చెప్పారు 👌👌

  • @YouthForKingdom
    @YouthForKingdom Před rokem +2

    వందనాలు బ్రదర్, సిస్టర్ ఇలాంటి వారిని దేవుడు మార్చాలని ప్రేయర్ చేస్తాను.

  • @user-mg1kk9iu4l
    @user-mg1kk9iu4l Před měsícem

    God bless you brother devudu vunnadu me patla krayamu chesthanu brother 🎉🎉

  • @m.shantha7432
    @m.shantha7432 Před rokem +4

    Victory in the blood of Jesus...don't fear brother.. always Jesus is there with u

  • @Jesus03082
    @Jesus03082 Před rokem +1

    Deva mathonmadhulaku thayatho varini skemimchi variki marumanasu kalugacheyandi Thandri Yesu namamuna aduguchunam Thandri Amen🙏🙌🙌🙌

  • @sameliahbabu1946
    @sameliahbabu1946 Před rokem +1

    ALMIGHTY GOD (JESUS) WILL BE WITH YOUR FAMILY &MINISTRY DONT WORRY LOVELY PASTER&SISTER WE ARE ALL PRAYING TO OUR ALMIHTY GOD JESUS.

  • @danielmahimaministries50

    దేవుడు మీకు తోడైయుండి మిమ్మును దీవించును గాక దేవుడు ఈ కుటుంబానికి తోడైయుండును గాక

  • @hadhassamoses7864
    @hadhassamoses7864 Před rokem +1

    Anna akka praise the lord
    మీ కోసం ప్రార్ధిస్తున్నము మీరు ధైర్యంగా సేవలో ముందుకు వెళ్ళండి

  • @act2456
    @act2456 Před rokem +8

    Yesu ni tharumuthadanta......vade kanipinchakundapothadu....
    Yesu sarvashaktimanthudu...amen🙏we pray for u anna

  • @sweetyg2847
    @sweetyg2847 Před rokem +1

    I will pray nnd daily I remind in prayers definetly god solves this problem

  • @broprakashanna3577
    @broprakashanna3577 Před rokem +20

    ఇలాంటి వాళ్ళను వదలకూడదు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem +1

      సపోర్ట్ చేస్తున్న మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ,🙏🙏😭😭

    • @broprakashanna3577
      @broprakashanna3577 Před rokem +1

      @@pastor.ammateja parise the lord Anna నేను సేవకుడనే మీలాంటి సేవకులకు ఎప్పుడు సపోర్ట్ చేస్తా అన్న నా పేరు ప్రకాష్ ap

    • @broprakashanna3577
      @broprakashanna3577 Před rokem

      @@A-Zworks127 అలా కాదు brother చట్టప్రకారం అని దాని అర్ధం

  • @arasadalaxmi8754
    @arasadalaxmi8754 Před rokem +19

    Annaya ma paxana devudu vunnadu emi kadu annaya praise the lord annaya

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem +4

      సపోర్ట్ చేస్తున్న మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ,🙏🙏😭😭

    • @user-vv6ju1cu6h
      @user-vv6ju1cu6h Před 5 měsíci

      Amen

  • @swapnakanakam7327
    @swapnakanakam7327 Před rokem +2

    Praise the lord anna thapakunda pradistam anna యెహోవా యిరే 🙏🙏🙏

  • @jayavardhanjn8745
    @jayavardhanjn8745 Před rokem +15

    కీడు వెనక మేలు దాగివుంది అన్న ధైర్యంగా ఉండండి

  • @kavitha2591
    @kavitha2591 Před rokem +3

    Praise the lord 🙏 brother

  • @reyyasamson3929
    @reyyasamson3929 Před rokem +6

    God is with us ayyagaru. natladina valandharu maaruthaaru

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem

      సపోర్ట్ చేస్తున్న మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ,🙏🙏😭😭

  • @upendergara2102
    @upendergara2102 Před rokem +5

    Glory be to god 🙏🙏🙏

  • @welcomedm298
    @welcomedm298 Před rokem +8

    అమ్మ తేజ అన్నయ్య మీరు అస్సలు వెనక్కి తగ్గకండి దేవుడు ఉన్నాడు ఇలాంటి వాళ్ళని పట్టించుకోకండి.. మీ పని మీరు చేసుకోండి.. మీ కోసం మా సంగం అంత ప్రార్ధన చేస్తాం ఇంకా వేరే సంఘాలకి కూడా షేర్ చేస్తాం... దేవుడు మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ 🙏🏻👍🏻

  • @QueenD7711
    @QueenD7711 Před rokem +2

    God is with you sister and brother 🙏🏻

  • @kiranch2300
    @kiranch2300 Před rokem +10

    PRAISE THE LORD BROTHER ... mimmalni target chesaru antey meeku spiritual promotion vachindhi... dont worry bro

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem

      సపోర్ట్ చేస్తున్న మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ,🙏🙏😭😭

  • @Rosha470
    @Rosha470 Před rokem +2

    వందనాలు అన్న ఎలాంటి బెదిరింపులకు భయపడకు అన్న మేము ప్రార్థన చేస్తాం దేవుడు అద్భుతంగా మీకు వ్యతిరేఖంగా మాట్లాడే నూర్లని మూయిస్తాడు అవసరాలమైతే వారిని నిర్మూలం చేస్తాడు ధైర్యంగా ఉందండీ

  • @ComingGod-lu7rx
    @ComingGod-lu7rx Před rokem +1

    సత్యముగ... బోధించె నిజమైన సేవకు లలో మీరు ఒకరు అన్నయ్య... మీకు విరోధముగా లేచే వారిని దేవుడే ఛూచుకొనును... దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించును.. ఆమెన్.

  • @sadanandampallerla2903
    @sadanandampallerla2903 Před rokem +6

    God's presence with u brother and sister..

  • @pauls-dj6my
    @pauls-dj6my Před rokem +2

    God is with you Anna amen

  • @BLESSYtravels
    @BLESSYtravels Před rokem +4

    యేసు రక్తమే జయము 🙏🙏🙏🙏🙏🙏మ దేవుణ్ణి మేము gelipinchukuntamu

  • @PRAISETHELORD-bl5nu
    @PRAISETHELORD-bl5nu Před rokem +1

    అన్న. అక్క వందనాలు 🙏🛐🛐అన్న నిన్ను మూట్టి నా వాడు. దేవుడు అంటున్నాడు నా కన్ను గ్రుడ్డి ముట్టినవాడు అని చెబుతున్నాడు ఇలాంటి వారిని దేవుడు చూసుకుంటున్నాడు 🛐🛐

  • @harithareddymanyam6888
    @harithareddymanyam6888 Před rokem +1

    Yesayya god bless you god always with u annayya

  • @christiankrupagrace4640
    @christiankrupagrace4640 Před rokem +5

    God is with you brother

  • @tabithatwinkle9265
    @tabithatwinkle9265 Před rokem +15

    Our prayers are with you nd your family nd ministry... Assalu bayapadakandiiii( yudha veerudu la porarandii)

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem +1

      సపోర్ట్ చేస్తున్న మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ,🙏🙏😭😭

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem

      సపోర్ట్ చేస్తున్న మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ,🙏🙏😭😭

  • @NirmalaMadada-mo9mm
    @NirmalaMadada-mo9mm Před měsícem

    My Jesus great god

  • @ramadevi-vg7hv
    @ramadevi-vg7hv Před rokem +3

    Anna nothing to worry,,we will pray for you and your family 🙏 yudhamu yehova dhe

  • @srivanimiryala8855
    @srivanimiryala8855 Před rokem +5

    Bayapadakandi brother preyar chedam🙏🙏🙏❤

  • @ashokarya4278
    @ashokarya4278 Před rokem +2

    Praise the lord Anna 🙏💪💪💪🔥

  • @simonrajkathi
    @simonrajkathi Před rokem +7

    అరె hawle నువు పికేదేమి లేదు...మనుషులతో పెట్టుకో గెలుస్తావేమో...సజివమైన దేవునితో పెట్టుకుంటే అడ్రస్ లేకుండా పోతావ్ జాగ్రత్త బిడ్డ...డోంట్ ప్లే విత్ లివింగ్ గాడ్ ✊✊✊✊✊✊✊✊

  • @abrahamrock5840
    @abrahamrock5840 Před rokem +1

    Anna don't fear when God always be with u we all r prayering for u please be strong

  • @New_Prophetic_Generation

    అన్న వందనాలు! మీ సేవ మరింత ముందుకు వెళ్ళబోతోంది. జాగ్రత్త గా ఉండండి.పెద్ద వారి సలహా తీసుకోండి... జ్ణానం తో ముందుకు వెళ్ళండి. దైర్యంగా ఉండండి..
    వందనాలు..

  • @beahumanitybeahuman7172

    Prathi sathanu shodhana yesu namamulo torigipovunu gaka amen amen amen. Entho badha ga vundhi ayyagaru but naku baga namakam devudu mimalni nadipinche varu udhamu yehova dhe amen amen amen 😭🥺

  • @ESTHERRANI-ny8ng
    @ESTHERRANI-ny8ng Před rokem +3

    Praise the Lord brother Jesus uonaduu . Jesus Jesus Jesus Jesus Jesus Jesus Jesus 🙏🙏

  • @issacgurram427
    @issacgurram427 Před rokem

    Neeku virodhamugha lechina samoohamu pottu valee egiripovunu amen Anna valle nee deggarakhi vachhi marumanassu po
    ndhulaghuna devudu chestharu maa prayera meeku eppudu thodugha untai annayya Praise the lord 😊

  • @LAXMAN-yj8qy
    @LAXMAN-yj8qy Před rokem +18

    1సమూయేలు 17: 47
    ​​ యుద్ధము యెహోవాదే;

    • @arellaasreenu
      @arellaasreenu Před rokem

      నువ్వు కూడా యుద్ధం చేయాలి సోదరా. యేసు నామములో 🙏

    • @pastor.ammateja
      @pastor.ammateja  Před rokem

      Amen

  • @bommagallasudarshan5068
    @bommagallasudarshan5068 Před rokem +1

    Nothing will happen because god is with you... Amen

  • @ranjithag8632
    @ranjithag8632 Před 6 měsíci

    Praise the Lord Amma God is with you amm don't very Amma nenu prayer chusthanu mimalmi yavaru emi cheyaleru Amma God bless you Amma

  • @vunnambabyvirajakshi7215

    Udamu yohovadha Udamu yohovadha praise the lord Brother

  • @boxoffice1544
    @boxoffice1544 Před rokem +1

    Sir pray the congregation it is a strong prayer the wrath of my god he will see within a month

  • @Ramu...joseph..mw7ys
    @Ramu...joseph..mw7ys Před měsícem

    🙏Yahova hire 🙏

  • @neelufashionworld4199
    @neelufashionworld4199 Před 2 měsíci

    Praise the lord brother
    Dhevuniki mahima kaligunugaka
    Brother prardhana chestamu

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 Před rokem +2

    Praying for u anna