నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన మీకెవరికి కనిపించదు ఏమైనా నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకూ వింతే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
E song🥰🥰 Headphones Toh Vintunte Nannu Neney Marchipotanemo Anipisthundhi.😘.One of My Favorite Songss..💜Na Music list Lo Eppatiki Undipoye Song E dhi.. Charan Sir Voice Was JUST SPEECHLESS..😍
వేసవి కాలంలో సంధ్య సమయాన... స్వచ్చమైన గాలి వేస్తున్నప్పుడు మేడ పైకి వెళ్లి గాలి నీ...ఆస్వాదిస్తూ....పాట నీ వింటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం....you are a really great sir..DSP...sir....❤❤❤❤sp Charan voice verey level...❤❤❤❤❤❤
నేను, నాకు మాత్రమే ఎప్పుడు చూసినా ఇప్పుడే తీశారా అనేలా తాజాగా ఉంది ఉంటుంది..... అని అనిపించేలా ఒక చిత్రం కారణం : _ త్రివిక్రమ్ గారి రచన... 💗💗 ఇప్పటికీ ఈ సినిమా కానీ , ఈ పాట కానీ 100 సార్లు చూసా , విన్నా, .........❤️❤️... మళ్ళీ మళ్ళీ వింటా, చూస్తా... 💗❤️💗❤️ @ Dec 26 th 2021 01:50 AM.. 🍷😜💗
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన మీకెవరికి కనిపించదు ఏమైనా చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేని నిజమేదో నాకూ వింతే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా... ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన మీకెవరికి కనిపించదు ఏమైనా . నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకూ వింతే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా....
ఈ చలికాలం లో అలా మేడ మీదకి వెళ్లి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ సాంగ్ వింటే మనసు ఫుల్ హ్యాపీ ❤️😍😍
Kike verappa
U have a nice taste
bro nuv cheppinatlu e song vinte adi next level super
Ahaa😉
Chali kalam pelli aina vallaki peli kani vallaki kadu le😄
Anybody in 2024 ❤❤😊
Yes
Me
ఈ సాంగ్ కి 5⭐ ఇచ్చే వారు ఒక లైక్ ఇచ్చేయండి
It’s 2023 and I’m still vibing to this song ❤
❤❤
2024❤
😊😊😊
2024 😊
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన
మీకెవరికి కనిపించదు ఏమైనా
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
Super bro 😍
Supurd kada
Super song ❤
Super song
97
చాలా కాలంగా ఈ పాట నా ఫోన్ రింగ్ టోన్ అయ్యుంది. అసలు ఎప్పటికైనా బోర్ అవుతుందో లేదో ఎప్పటికీ ఇదె ఉంటుందో ఏమో....,🤗
ఎప్పటికీ బోర్ అవ్వదు సార్ ఎన్ని పాటలు వచ్చినా. దీని స్థానం దీనిదే..
@@narahariparuchuru2062 పాటకు కారకులైనవారందరికీ, మీకూ వందనాలు 🙏
@@narahariparuchuru2062em
@@narahariparuchuru2062 uiuii66
@@narahariparuchuru2062 111¹1¹11111¹1111¹1¹
E song🥰🥰 Headphones Toh Vintunte Nannu Neney Marchipotanemo Anipisthundhi.😘.One of My Favorite Songss..💜Na Music list Lo Eppatiki Undipoye Song E dhi.. Charan Sir Voice Was JUST SPEECHLESS..😍
ఏం పాటరా బాబు మైండ్ లోంచి పోవట్లేదు❤❤
No word's....🤫🤫🤫
Fabulous ❤️❤️
Sp charan gaaaru rocked it ❤️❤️
DSP music 🎶🎶👌👌
Any body listening 2020yr friends
Dreampatbuitinfullheroen
Hi
Add some more videos in your channel
best song at night time o god..
Malleswari garu avunu
వేసవి కాలంలో సంధ్య సమయాన... స్వచ్చమైన గాలి వేస్తున్నప్పుడు మేడ పైకి వెళ్లి గాలి నీ...ఆస్వాదిస్తూ....పాట నీ వింటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం....you are a really great sir..DSP...sir....❤❤❤❤sp Charan voice verey level...❤❤❤❤❤❤
KING Nagarajuna gari expressions...😍😍
Devi Sri prasad music...🤫🤫
SPB voice..😍😍
Totally this song🔥🔥
SPB kadu, SP charan
@@rangerxd1225 ayooo🤭😂
SPC singar
Super lyrics I love this song anybody in 2019?????
Yes me also lve dis song
S
Yupp
Still my favorite song bro
Yes
ఒక రోజులో ఈ పాట వింటు ఉంటె ఒక మజే వేరు ఎంత హాయిగా ఉంటుందంటే మాటలో చేపలేము😍
Absolutely in love with charan Sir’s voice 😍
anthodhu
true
ఈ పాట వింటే ఇట్టే గుండె కరిగిపోతుంది అబ్బ అసలు super
Ha nijamga
@@bhavanibhavani-ot4th avnu
@@bhavanibhavani-ot4thavnu
2025 లో వినాలి అనుకుంటే లైక్ కొట్టండి
Charan sir voice lo edho theliyani feel. Love your voice sir
I m a huge fan of S.P Charan's singing
Nag sr ,sp charan and devi sri gari combo excellent malli elanti combo appudu deenitopatu trivikram gari dialogues superb
What a lyrics❤️loved it ......
Charan sir you nailed it......❤️
Music is awsome❤️.......
Who is still listening in 2024.
Yes, I am listening this song. Melodious songs are being listened forever like in 2024, 3024, 4024 5024 or so.......
Mee king nagarjuna fan
What a lycrics and composing,,,nag and sp Charan ,,,dsp music and heroine innocence ,,,,combo wow,,,I love it
This song was remaked from chori chori jab (kabeer -1998).
Wov what a melody 👌🏻👌🏻👌🏻realy nostalgic 🤗it wil take u back to old memories 😍
anybody going to watch in 2020 like here i mean eppudu " still who are watching in 2019 like here " ani ekkuva chusanu..:)
Nen kuda still I'm a big fan of nagarjuna
నేను, నాకు మాత్రమే ఎప్పుడు చూసినా ఇప్పుడే తీశారా అనేలా తాజాగా ఉంది
ఉంటుంది.....
అని అనిపించేలా ఒక చిత్రం
కారణం : _ త్రివిక్రమ్ గారి రచన... 💗💗
ఇప్పటికీ ఈ సినిమా కానీ , ఈ పాట కానీ 100 సార్లు చూసా , విన్నా, .........❤️❤️...
మళ్ళీ మళ్ళీ వింటా, చూస్తా... 💗❤️💗❤️
@ Dec 26 th 2021
01:50 AM.. 🍷😜💗
SP charan, mee responsibility perigindi ippudu. Condolences for your and nations great loss. Strength to family.
Exactly
DSP!!!
This song is cool like the evening breeze.
2021 lo vinna kuda same feel.
Nicely sang by SP Charan, hats off dsp
DSP....police🤔
His voice is soo sothing nd mesmerizing ..... loved it..❤
sp charan
Super song
It's 2024 still vibing this song..... charan sung so well...beautiful lyrics.. n beautiful movie......expressing his love..❤😊🥰🥰🤩
SPB Charan!!! What a voice man.. you’re an amazing singer!!
9
తండ్రికి తగ్గ తనయుడు. Sp charan
Sp చరణ్ అన్న పడింది బాలు గారి కొడుకు
నేను నాలో ఉండను
వేరే ఏదో ప్రశాంతమైన లోకంలో విహరిస్తూ ఉంటా ఈ పాట విన్న ప్రతీసారి🤗😇
Abhooo
One of The Everlasting Songs of Tollywood.
Hii
Pulihora
@@madhumadhu-ff1lo 😂🤣
@@mrmanj1419 hlo
E song vinapudula na childhood memories gurthuku vastayi
I love this song ❤️,,e movie release ainappude,, naaku ma ayanaku Prema start ayyindi,,,ma aayana naaku estam Ani roju e song Play chese vaaru 😊❤️
Beautiful song
Beautiful lyrics
Beautiful music
King always King
Great Nagaarjuna anna
🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵
👌 nice comment bro
The
Beautiful voice ❤
Huge fan of s.p. charan sir's voice 😊😍
Im from Karnataka this song is gem ❤
Anybody there in 2019
S bro
sss
Hm
Me
Hey bro nuvvu levva 2019 lo
SP Charan voice is so sweet 😘😘😘 I love his voice😘😍🤩
Manmadhudu is classic and has its own charm and love manmadhudu 2 might not be so special
*MOST BEAUTIFUL SONG THAT A LOVER OR LOVE CAN SING FOR EVER WHEN EVER THEY ARE IN LOVE!*
My favorite hero and favorite singer. Both are amazing, love you😘
1:41 she is my childhood crush... appeared just for a second she already stole my lil HEART
Great melody. Greetings to S.P. Charan and D S P 🌷
ప్రేమించిన కాలాన్ని ప్రేమించిన ప్రేమికుడిని మరువం ఇవ్వనిది ఈ పాటలు నా ప్రేమ మరువలేను ఎప్పటికీ
This song makes me blush which never existed in my dictionary 💗
I love this song, sp Charan sala paga padiunaru,nenu daily e song vinuthunu❤️💙💜💚💛🧡
Nag sir expressions just 🔥🥰
No మాస్ హీరో can MaTch with this song except KING.
manmadhudu raaa vadu😍😍😍
Mallik Kesavaraju
4 years ago
Music:Devi Sri Prasad
Lyricist: Sirivennela Sitaramasastry
Singers: S.P.B. Charan
Nenu nenuga lene ninna monnala ..
Leniponi oohallo yevito ila ..
Unnapatuga yedo kottha janmala
Ippude…ikkade…puttinattuga…
Nenu nenuga lene ninna monnala ..
Leniponi oohallo yevito ila ..
Unnapatuga yedo kottha janmala
Ippude…ikkade…puttinattuga…
Poola chettu ooginattu .. Paala bottu chindinattu
Allukundi na chuttoo .. O chirunavvu
Tenepattu reginattu .. Veenamettu onikinattu
Jhallumandhi gundello .. Yevare nuvvu
Naa manasuni maiparapuna munchina aa vaana…
Meekevariki kanipinchadu yemaina.. Oo ho oo oo..
Nenu nenuga lene ninna monnala ..
Leniponi oohallo yevito ila ..
Unnapatuga yedo kottha janmala
Ippude ikkade puttinattugaa…
Chuttupakkalendarunna .. Gurtupattaleka vunna
Antamandi okkalage kanabadutunte
Tappunaadi kadu anna .. Oppukoru okkaraina
Cheppalenu nijamedo naakuvinthe..
Kallanu vadilellanu ani kammina merupedo
Cheppava kanureppalake maatosthe .. Oo ho ho oo..
Nenu nenuga lene ninna monnala ..
Leniponi oohallo yevito ilaa ..
Vunnapatuga yedo kottha janmalaa
Ippude…ikkade…puttinattuga..
Nice voice SP Charan Garu ...
DSP was in his 20’s when he composed this
Today thaman is in peak form
But DSP had his peak during in his younger days
2001-2014
DSP>>>>>>>>>>>>>>>>>>>Thaman.
2015-present
DSP>>>>>Thaman.
We can't even compare Thaman with that vintage DSP.
Thaman songs lifetime is less.but DSP songs life time is everlasting
Song Sankranti ki vintunna valuu like eskondi
Sp Charan's best work 🤩🤩,what a pleasant voice,what a pleasant music
Charan garu,super sir,miru super anthe
Lovely song......entha bagundo song rasina variki🙏.....superb❤️❤️👍
సిరివెన్నెల గారి అద్భుతాలు ఇవన్నీ🙏🙏
though years passed but this song is still refreshing 💕❤😘
Soo nice....never get bored of this song ❤️
Charan sir voice, dsp music 🎵🎶 super ❤❤
అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.
I love the charanalu, especially bits at 1:51 and 2:58 so much 😭. Someone please play this song when I'm dying 🥺❤
Hello wt happen ma y u worry 😔😕
@@bohiniravi1710 😂😂 nothing. I like this song that much
Such a nice desire u have......super dear
your comment in the Instagram post
Definitely I will sing this song when see you 😋😋
SP Charan garu...adbhuthamga padaru
Manmadhudu movie all songs superb
Ever green music and 🎸 guitar compose
czcams.com/play/RDxbpUkqvjD-g.html
My favorite singer cheran garu e song vinaakey nenu meku fan ipoyanu sir I love 🎶🎶
Intha manchi paata 1 million kudha ledey 4 years aina
Supperrrrrrrrrrr
super song loved it :)
Telugu cinema aasthi ❤
Nag is just epitome of class
One of my favorite song....... Iove this song.......
Okkappati DSP, I miss him!
I do love this song lyrics alot...😍😍😍
2nd charanamlo humming awesome
Charan Sir Sang this song from the bottom of his Heart 🎉🎉🎉
Such a sweet song..and sweet voice...
Any body listening 2021
SPC sir 🙏🙏🙏❤️❤️🔥🌹🌹
మొదటి సారి ప్రేమలో పడినప్పుడు తన లవర్ తో బాగా ఫోన్లో మాట్లాడి ఫోన్ పెట్టిసిన తర్వాత హెడ్సెట్ పెట్టుకొని ఈ పాట వింటే పడుకుని చల్ల గాలిలో 😴🎧💜
Mesmerizing 😍😍😍
Nenu nenuga lene ninna monnala 💞💞💞🎂💐💐E song vini kallanu vodilellanu👌👌👌,Lovely singing.
Annapurna vallaki koncham siggu una naku award evalae highest viewer ki Nagi ina chudale
melodyyyyy
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన
మీకెవరికి కనిపించదు ఏమైనా
చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేని నిజమేదో నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
Thank u
Lava Raju Giduturi super GA rasaru nice song andi
Thank you
super writing bro
Superb
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా 😍💉🎼🎵🎶🎙️🎸🎧🎤
Who came here after varun sung in Alitho saradaga...,
Ya s awesome song ❤❤❤
Mareena
@@dhiksha3
👍👍
Ya bro
@@devichinna9448 sirisha💙💙💙💙💙💙💛💛💛💛❤❤❤❤🌹🌹🌹🌹💐💐🌾😘😘😘💌💌💌💘💘💞🍀🍀🍀
Charan garu achu valla nanna gari lage padaru super voice
Big fan of s p Charan super voice
Still vibing in 2024
Really missed that vintage dsp😥😥😥
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా...
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన
మీకెవరికి కనిపించదు ఏమైనా .
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా....
Thank you bro
Gd
So nice of you
Nice
I came here after alitho saradaga show with SPC gaaru
Who are watching in 2021
I love this song Devi music super
Awesome....
Nag fans likes here😍😍
Vibing in 2024
Still this song ruling hearts in 2022 and also rules forever ♥️🥹..