Velikost videa: 1280 X 720853 X 480640 X 360
Zobrazit ovladače přehrávání
Automatické přehrávání
Přehrát
Any 2024 members❤️
Re release chepinchandi bro 💝
She is ours now
Bsbhare😊😊
6hr😊😊😊😊😊
No glass
భారతి, గీత, ప్రత్యుష, రాజి, Tejasivi,జుబేదా, ప్రణతి.... ఇంకా కొందరు.వీళ్ళు అంత ఎక్కడ ఉన్నారో ఇప్పుడు.
Krishna Vamsi pocket lo unnaru 😂
Vallu akkadunna happy ga vuntaru nuvve inka vallanu gurthu cheskoni badhapadthunnav..... Bro mama
Sweet memories ❤😂😢
Frds or loves bro
Ento bro antha andi ladies names petavu antha mandi lovers ha
Ha
OUR family our scoldings each other's We meet againI go like gumWhich will make us connected andIAM shame less and they also shame less for me
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకనాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికతుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకనా కోసమే తళుక్కన్నదోనా పేరునే పిలుస్తున్నదోపూవానగా కురుస్తున్నదినా చూపులో మెరుస్తున్నదిఏ ఊరే అందమా ఆచూకీ అందుమాకవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మాఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకకులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులుపలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలుపదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులుపరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలునా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురినా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరిమబ్బుల్లో దాగుంది తనవైపే లాగిందిసిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకిందిఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీఅడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీమెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగాఅవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందాతుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకనాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికపూవానగా కురుస్తున్నదినా చూపులో మెరుస్తున్నదినా కోసమే తళుక్కన్నదోనా పేరునే పిలుస్తున్నదోకవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మాఏ ఊరే అందమా ఆచూకీ అందుమా..అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకాఅదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక
😊😊
Thanks bro
Any 2024 members❤️
Re release chepinchandi bro 💝
She is ours now
Bsbhare😊😊
6hr😊😊😊😊😊
No glass
భారతి, గీత, ప్రత్యుష, రాజి, Tejasivi,జుబేదా, ప్రణతి.... ఇంకా కొందరు.వీళ్ళు అంత ఎక్కడ ఉన్నారో ఇప్పుడు.
Krishna Vamsi pocket lo unnaru 😂
Vallu akkadunna happy ga vuntaru nuvve inka vallanu gurthu cheskoni badhapadthunnav..... Bro mama
Sweet memories ❤😂😢
Frds or loves bro
Ento bro antha andi ladies names petavu antha mandi lovers ha
Ha
OUR family our scoldings each other's
We meet again
I go like gum
Which will make us connected and
IAM shame less and they also shame less for me
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులు
పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు
పరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలు
నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరి
మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
ఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
మెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీ
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీ
ఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీ
ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా..
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక
😊😊
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులు
పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు
పరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలు
నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరి
మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
ఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
మెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీ
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీ
ఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీ
ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా..
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక
Thanks bro