Asamanudu Official Video

Sdílet
Vložit
  • čas přidán 31. 03. 2024
  • Asamanudu Official Music Video #chinnysavarapu | Ps.David Varma #sudhakarrella #TheNewlifeChurch #teluguchristiansong
    #jesussongstelugu
    Credits
    The New Life Ministries Presents
    Lyrics,Tune.Vocals & Visuals : Pastor.David Varma
    Music : Sudhakar Rella
    Vocals : Bro.Chinny Savarapu
    Mix & master : Vinay kumar j
    Dop : Joel,Sangeeth,BroPrakash - 4FramesTeam
    Produced By : Sam Elijah - The New Life Church
    Guitars :-Richardson
    Flute :-Pramod
    Chorus:-sis.Revathi&Sudha
    Tablas:- #prabhakarrella
    Rythms:-Kishore
    For prayer requests, testimonies pls reach us at Phone:+91 95501 85588
    Mail I'd : Info.thenewlife@gmail.com
    If God leads you to support our Ministry :
    Phone Pay : +91-9502093537
    HDFC Bank
    Name : P. David
    Account Details : 20255145298
    IFSC CODE : SBIN0012680
    Address : Nehurunager Branch,Guntur, A.P
    Lyrics :
    అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
    ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
    ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
    అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
    సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
    కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
    1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
    శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
    సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
    నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
    తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
    శుత్రువు చేతికి నిను అప్పగించాడు
    2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
    అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
    మరది తలరాతని దిగులుపడకుమా
    మారానుమధురముగా మార్చానునీకై
    మేలులతో నిను తృప్తిపరచును
    3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
    పొందిన పిలుపే బారమైపోయిన
    ఆత్మీయులందరు అవమానిస్తున్న
    నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
    పిలుపునే విడచి మరలిపోకుమా
    న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
    పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
    ►Contact Us
    ►E-Mail:Info.4Frames@gmail.com
    For Prayers : +91-95501 85588
    ►Contact Us
    ►E-Mail:Info.thenewlifchurch#gmail.com.com
    © Copyright 2019, All Rights Reserved.
    4FRAMES PRODUCTION COMPANY
    #teluguchristiansongslatesthits #Asamanudu #AsamanuduFullsong
    #jesussongs #teluguchristianmessages #viral #viral #viral #viral #reels #jesustelugumessages #thenewlifechurch #todaysgodspromise #jesustelugumessages #teluguchristiansong #hearttouching #hearttouchingsong #sad #hosannaministries #sudhakarrella #chinnysavarapu #davidvarma #latestnewteluguchristiansongs2019 #2024christiansongs #latestnewteluguchristiansongs2024
    #teluguchristiansongTelugu #christiandevotionalsongs 2024 #jesussongstelugu
    #teluguchristiansongs
    #EvanMarkRonald #teluguchristianmessages #Jesussongs
    #JesusTeluguChristianSong #LatestNewTeluguChristianSongs2019
    #NeeloneAnandham | Evan Mark Ronald #TeluguChristianSongs2023
    Neelone Anandham | #EvanMarkRonald #TeluguChristianSongs2023
    #NewTeluguchristianSongs2023 / #Teluguchristiandevotionalsongs2023 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #MassSongs / #HalleluyaSongs / #RakshanaChannelSongs / #KanthiChannelSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs / #HindiChristianDevotionalSongs / #TamilChristianDevotionalSongs / #2023ChristianSongs / #2023ChristianDevotionalSongs / #2023ChristianDevotionalSongsTamil / #2023ChristianDevotionalSongsTelugu / #LatestTeluguChristianSongs / #TeluguMessages2023 / #NewSongs2024/ #StuthiPatalu / #ManasukuHaayinichePatalu / #PrashanthamainaPatalu / #LatestSongsWithLyrics / #NaaJeevitham / #kidsactionsongs2023 / #FreddypaulSongs / #amensongs / #HalleluyaSongs / #Yesayyapatalutelugu / #ManasukuHattukonePatalu / #hosannanewsongs2023 / #spirtualSongs / #JesusSongs / #worshipsongs2023 / #teluguWorshipLivesongs / #Jashuashaiksongs / #SpbaluLastsongs / #PavanGogisongs / #SunnysundeepkumarVelicharlasongs / #SrikanthGangoliTabala / 2023newsongs / #2023LatestTeluguChristiansongs /#LatestSongsandMessages / #kamalakarSongs / #Bestsong / #Oldmelodysongscollection / 2023NewStylesongs / #Messages2023 / #AwesomeSongs2023 / #2023coolsongs / #AnweshaBestsongs /#christmassongs / #AnweshaNewyearSongs / #anweshaGospelSongs / / #AnjuraChettuvale / #gospelsongstelugHOSAN
  • Hudba

Komentáře • 208

  • @Roselyn989
    @Roselyn989 Před 3 měsíci +35

    Praise the lord annaya
    Buetifull song
    Very very meaningfull and Heart touching song annaya
    Siyonu dhevude ninnu siggupadaniyadu
    Kanikarapurnunde ni kanniru thudachunu Ee lynes chala chala bagundhi anna😭😭😭
    Ontariporatame visgurepina
    Nenu pondhina pilupe baramaina
    Athmiyulandharu avamisthuna
    Nammdhagina dhevudu
    Nayakuniga nilupunu anae lynes
    Really amazing anna
    Lytrally Tears are rolling down😭😭😭😭❤️❤️❤️🥰🙌🙌🙌
    Superb annaya

  • @kranthiJohn
    @kranthiJohn Před dnem +3

    ఇంకా ఎన్నో మంచి పాటలు మీతో ప్రభువు రాయించి,,పాడించి,, పాడించాలి.మీ పరిచర్య ప్రభువు చిత్తాను సారం గా జరగాలని ప్రార్థన చేస్తాము.God bless you brother..

  • @PastorYehoshuvaYemmiganur
    @PastorYehoshuvaYemmiganur Před 3 měsíci +173

    అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను
    ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను
    ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -
    కష్టకాలమందు నీ చేయి విడచునా
    అసాధ్యములెన్నో దాటించిన నాథుడు-
    శ్రమలో నిన్ను దాటిపోవునా
    సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
    కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును (2)
    1.అగ్ని గుండములో నెట్టివేసిన -
    సింహాల నోటికి నిన్ను అప్పగించిన
    శత్రూవే నీ స్థితిచూచి అతిశేయ పడుచున్న -
    సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
    నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ -
    తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2)
    శత్రువు చేతికి నిను అప్పగించడు (2)
    “సియోను దేవుడే”
    2.పరిస్థితులన్నీ చేజారిపోయిన-
    ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా
    అనుకున్నవన్నీ దూరమైపోయిన -
    మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
    మారదీ తలరాతని దిగులుపడకుమా -
    మారాను మధురముగా మార్చును నీకై (2)
    మేలులతో నిను తృప్తిపరచును (2)
    “సియోను దేవుడే”
    3.ఒంటరి పోరాటమే విసుగురేపిన-
    పొందిన పిలుపే భారమైపోయిన
    ఆత్మీయులందరు అవమానిస్తున్న-
    నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన
    పిలుపునే విడచి మరలిపోకుమా-
    న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2)
    పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2)
    “సియోను దేవుడే”

  • @kranthiJohn
    @kranthiJohn Před dnem +1

    Chaala adbhutham ga rachana chesaru

  • @muralirajupashtam9375
    @muralirajupashtam9375 Před 6 dny +2

    ❤😅😊❤❤

  • @anjalivaddeboina3854
    @anjalivaddeboina3854 Před 12 dny +3

    TQ jesus for giving this song..roju vintanu.. TQ brothers Amen hallelujah

  • @sureshlanka5007
    @sureshlanka5007 Před 2 měsíci +3

    మీ పాట తో నా లైఫ్ మారింధీ అన్న

  • @sreeramulachandipuli1472

    అన్నా wonderful song దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.

  • @paulsunilRajofficial
    @paulsunilRajofficial Před 21 dnem +3

    Heart touching song anna ❤
    దేవుడు తన పరిచర్యలో మిమ్మల్ని మరింతగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను anna

  • @padmapadma6830
    @padmapadma6830 Před 3 měsíci +9

    Prise lord బిడ్డా ఈ పాట నన్ను చాలా ఓదార్చింది god bless you కన్నా. దేవుడు నిన్ను ఇంకా bkess చేస్తాడు.ఆమెన్

  • @ajayrajuyoutubechannel255

    ❤❤❤❤

  • @SamelD-vq3ic
    @SamelD-vq3ic Před 10 hodinami

    Superb 😊

  • @dorababujithuga5586
    @dorababujithuga5586 Před 10 dny +2

    అన్న మీ ఇద్దరు చాలా బాగా పాడారు,,,మంచి మ్యూజిక్ ఇచ్చావు అన్న,,, ఈ పాట వల్ల నేను బలపరచ పడ్డాను,,.. Thanku u anna,,

  • @samarpangm7973
    @samarpangm7973 Před 3 měsíci +13

    ఎందరో జీవితంలో అనుభవిస్తున్న నిరాశ లో, క్రుంగుదలలో దేవుడే నేనున్నాను బయపడకు అని బలపరిస్తూ.. ఈ పాట ద్వారా మరింత బలపరిచిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక.. మరియు ఈ పాటను సిద్ధపరిచిన సంగీత బృందాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్.. 🙏

  • @lovaraju8797
    @lovaraju8797 Před 3 měsíci +6

    అన్న అసలు చెప్పడానికి మాటలు లేవు.... దేవుని మారని మారావునిదేవుడు అని తెలియపరచినందుకు meku నిండు వందనాలు ❤🙏🏻❤❤❤❤🎉❤

  • @shanthikumarbantu7003
    @shanthikumarbantu7003 Před měsícem +2

    చాలాబాగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్ములను మీ సేవను ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్🙏

  • @godsloveofficial3582
    @godsloveofficial3582 Před 3 měsíci +7

    అన్నయ్య చాలా బాగా పాడావ్ అన్నయ్య దేవుడు నిన్ను చాలా ఆశీర్వదించును గాక ఆమెను అన్నయ్య నా గురించి కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య

  • @PastorYehoshuvaYemmiganur
    @PastorYehoshuvaYemmiganur Před 3 měsíci +3

    దేవునికి మహిమ కలుగును గాక...
    ఎంతో అర్థవంతమైన పాటను అందించిన మిమ్మును దేవుడు దీవించును గాక....

  • @SwathiGovada
    @SwathiGovada Před měsícem +2

    Praise the lord annaya. Song super 👌

  • @orsuladhana8251
    @orsuladhana8251 Před 2 měsíci +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట నేనున్న స్థితిలో దేవుడు నన్ను ఓదార్చి నట్లు ఉంది మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక

  • @user-qs4gk1lj6s
    @user-qs4gk1lj6s Před 25 dny +2

    చాలా మంచిగా ఉంది వందనాలు

  • @BhoomikaMallikarjun-gt1ud

    Very wonderful Bro
    May God bless both of you❤

  • @ParimilaM-ru7vk
    @ParimilaM-ru7vk Před 2 měsíci +2

    🙏🙏🙏🙌🙌🙌🙌🙌👏👏👏

  • @KnowTheFacts941
    @KnowTheFacts941 Před 3 měsíci +13

    నాకే ఏల శ్రమలంటు కృంగిపోకుమా... తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై...🎧🎧.
    మారదీ తలరాతనీ దిగులు పడకుమా.. మారాను మధురముగా... మార్చును నీకై... 🎧🎼🎵🎶🎵🎼 What a lyrics super sir

  • @johnwesly.akumarthi9151
    @johnwesly.akumarthi9151 Před 13 dny +2

    Bro heart ❤️ teaching song brooooooooooooooooooooooo😢

  • @sureshlaxmi2397
    @sureshlaxmi2397 Před 7 dny +1

    Praise the lord brothers

  • @ashwinis6560
    @ashwinis6560 Před 8 dny +1

    Praise the lord Brother's
    Wonderful song and lyrics super🙏🙏🙏 god bless u both of u

  • @gaddamcharan1092
    @gaddamcharan1092 Před měsícem +2

    Really i felt so emotion seeing their embrace at ending of the song

  • @LakshmiLakshmi-xh7dz
    @LakshmiLakshmi-xh7dz Před 4 dny +1

    Praise the Lord....David annaya , chinni annaya ఆశలన్నీ కోల్పోయాను.....కానీ దేవుడు ఈ పాట ద్వారా పదం,పదం ద్వారా ధైర్యపరుస్తునారు......😢😢😢మన దేవుడు సిగ్గుపడనివ్వడు ....శత్రువు చేతికి అప్పగించడు...🙏. అప్పగించడు,.....కన్నీళ్ళు తుడుస్తారు.....😢....మంచిరోజులొస్తాయనే నిరీక్షణ లేకున్నా ......మేలుతో తృప్తి పరుస్తారు....పిలిచిన కన్న తండ్రి మరచిపోడు😢😢🙏🙏

  • @ramadurgamalleswarapu3338

    Praise the lord annaya

  • @johnfinny1033
    @johnfinny1033 Před 3 měsíci +10

    అద్భుతమైన పాట brothers..... చాలా ఆత్మీయంగా ఉంది..... క్రుంగిన వారిని బలపరిచే విదంగా ఉంది..... మ్యూజిక్ ప్రాణం పోసింది ఈ పాట కి.😢😢

  • @user-pq7qv5wb4k
    @user-pq7qv5wb4k Před 18 dny +1

    Song and music also very beautiful ❤️❤️ by god grace

  • @KornipatiSwathi
    @KornipatiSwathi Před 5 dny

    Goosebumps😮

  • @gaddamcharan1092
    @gaddamcharan1092 Před měsícem +3

    Rendava charanamuloni visuals chustunte kallallo nillu teerugutunnai brothers super heart touching song

  • @GaneshGanesh-zd6kd
    @GaneshGanesh-zd6kd Před 3 měsíci +2

    సూపర్ సాంగ్ అన్నయ్య ❤

  • @SwathiGovada
    @SwathiGovada Před měsícem +2

    Praise the lord annaya song super 👌

  • @revukrishna2196
    @revukrishna2196 Před 3 měsíci +4

    అన్న ఈపాట నాకు మంచి నెమ్మది కలుగజేసినది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలయ్య🙏

  • @anjalivaddeboina3854
    @anjalivaddeboina3854 Před 19 dny +1

    Yes Jesus ...Naku anniyu nive Deva..nenu ninne nammukoni vunnanu

  • @blesson1930
    @blesson1930 Před 3 měsíci +2

    It's consoleing me ... From the doughts that God isn't responding....not only me many youth are facing this like god is even looking at me

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 Před 3 měsíci +8

    డేవిడ్ వర్మ గారూ, చిన్ని సవరపు గారూ ఇద్దరూ కలసి చాలా అద్భుతంగా పాడారు
    Music Super. ఈ పాట కోసం చాలా ఎదురుచూసాము,దేవుడు మిమ్ములను, మీ పరిచర్యలు దీవించును గాక

  • @olivestudiossudhakarrella
    @olivestudiossudhakarrella Před 3 měsíci +5

    Praise God 🙌
    Wonderful David Varma garu congratulations 💐💐💐

  • @user-pq7qv5wb4k
    @user-pq7qv5wb4k Před 18 dny +1

    Inka marrintha abirudhi cheyunugaka Amen inka marini songs padela devudu cheyunugaka amen😊😊

  • @anjalivaddeboina3854
    @anjalivaddeboina3854 Před 16 dny +3

    Praise the lord 🙏 brother..e pata nannu yenthagano balaparinchindi.. Church lo song vinnaka vachi vethikithe dorikindi.miku echina swaralani batti a devunike mahima,ganatha anniyu.. brother nenu oka annyuralini devunne balanga nammuthunna...nenu chala badallo vunnanu please prayer for me

  • @kishorebabu7584
    @kishorebabu7584 Před měsícem +2

    Praise the lord brother

  • @uniquestudios1552
    @uniquestudios1552 Před 3 měsíci +4

    Superb bro ❤ It ll touch everyone Heart 💓 Glory to Jesus

  • @PrakashMula
    @PrakashMula Před 3 měsíci +5

    I was waiting for this full song... Thank you dear pastor for bringing out such a beautiful and heart touching song... Blessed...

  • @sujanaruthu238
    @sujanaruthu238 Před 3 měsíci +1

    Praise the lord thammadu song chala bangudhe exalant 💐👏🙌🎉

  • @user-pq7qv5wb4k
    @user-pq7qv5wb4k Před 18 dny +1

    Praise the lord 🙏🙏 hallelujah

  • @kerlabhavani6146
    @kerlabhavani6146 Před 3 měsíci +1

    Super super song annaya prise the lard 🎉

  • @user-cv9bu9fh8y
    @user-cv9bu9fh8y Před 10 dny +1

    Praise the Lord annaya buttifull song heart touching song annaya

  • @pillitlapranaya905
    @pillitlapranaya905 Před 3 měsíci +1

    Praise be to the Lord of jesus christ🙏🤗🥰 .. praise the lord brothers😊🙏🤗

  • @manojrunjala4912
    @manojrunjala4912 Před měsícem +1

    Praise the lord..song chala bagundi thank you brothers❤

  • @manishortvideos5051
    @manishortvideos5051 Před 3 měsíci +6

    E song kosam chala wait chesa

  • @yakobuyakobu1556
    @yakobuyakobu1556 Před měsícem +2

    Super super 👌 annalara

  • @anjalivaddeboina3854
    @anjalivaddeboina3854 Před 14 dny +1

    Amen 🙌 hallelujah 🙏 tq Jesus

  • @GudipiGyevelu
    @GudipiGyevelu Před 20 dny +4

    ఆత్మ సహాయము ద్వారా మీరు వ్రాసిన పాట కు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాను అలాగే క్రీస్తు నామమున మీకు నా నిండు వందనాలు

  • @nagamaniveeranki-nj9rt
    @nagamaniveeranki-nj9rt Před měsícem +2

    Super song devunike mahima kalugunugaka

  • @kodalijyothi3680
    @kodalijyothi3680 Před 28 dny +2

    Praise the Lord annayya

  • @harithareddy6672
    @harithareddy6672 Před 27 dny +1

    Praise the lord Annaya 🙏🙏🙏

  • @venukumartholapi9552
    @venukumartholapi9552 Před 14 dny +1

    God is great 👍🙏🙏🙏🙏
    Track pettandi brother 🙏 Praise the lord brothers 🙏

  • @pvijaykumar2647
    @pvijaykumar2647 Před 2 měsíci +1

    Nice song anna 🥰🥰 dhevunike mahima kalgunu gaka amen 🙏🙏

  • @jesusisoursaviour4608
    @jesusisoursaviour4608 Před 3 měsíci +1

    E pata vintunnapudu hrudayamu aanandamuto gantulu vesindi chala kannito devuni stutinchanu devunike mahima

  • @akunuribhagyalaxmi2490
    @akunuribhagyalaxmi2490 Před 3 měsíci +1

    Entha baaga paadaru brothers,mi paata vintunte entho relaxation anipinchindhi,Inka enno manchi paatalu ivvali brothers meeru.Thanx to both.

  • @sandhyayallaturi1995
    @sandhyayallaturi1995 Před 2 měsíci +1

    Nenu baagaa addict ayipoyaanu ee song ki ...loop lo enni times vini untaanoo ...prathi lyrics naakosame annatluga undi ...ontariga edustu loop lo vintu untaanu ...chaalaa balapaddaanu ...chaalaa thank you intha manchi music lyrics song composition superr asalu

  • @binduhima3078
    @binduhima3078 Před měsícem +1

    This song is too good and nice 👍👍 👍
    ❤❤❤🎉🎉🎉

  • @jitengaming2902
    @jitengaming2902 Před měsícem +1

    Thank you Anna
    E song nakosam devudu pampimcharu rasaru Anna
    Thank you Anna

  • @CheppulaccanduCheppulaccandu
    @CheppulaccanduCheppulaccandu Před měsícem +1

    Prise lord aande 🎉🎉

  • @ImmanuelSannidhi
    @ImmanuelSannidhi Před 3 měsíci +3

    Excellent Song. Lyric and Music so Good.

  • @nandipamutirupati4963
    @nandipamutirupati4963 Před 3 měsíci +1

    Super song Anna God bless you your family 🎉🎉🎉

  • @pandirisharadha751
    @pandirisharadha751 Před 2 měsíci +1

    Praise the Lord ayya na peru saradha nenu e pata chala chala chala odharchapaduthunanu yesayya na pakkanne undi natho chepthunatuga undi chala chala bhalapaduthunanu epudiki nenu e patani 20 times vinanu inka vintanu andhukante na life lo jaruguthunavee e patalo unavi na devude na kanniruni thudavali 😭😭😭😭

  • @mundlasidhu332
    @mundlasidhu332 Před 2 měsíci +2

    Praise the lord 🙏 Anna

  • @samuelvanithkumar7535
    @samuelvanithkumar7535 Před 3 měsíci +3

    Extraordinary lyrics very meaningful, tune is superb , singing and music is too good. 🎉🎉🎉🎉 Sam ( Madanapalli)

  • @bhukyadivya6207
    @bhukyadivya6207 Před 21 dnem +1

    Avnu e pata vunte nijamga kallalo nillu agadam ledu......😢😢 Na bhadalu tiripotunayai Anipistundi....

  • @abhishekdanny193
    @abhishekdanny193 Před 3 měsíci +5

  • @vinukondamarkmark2252
    @vinukondamarkmark2252 Před 3 měsíci +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @madikimojeshdivinecallministri

    చిన్ని గారు చాల చక్కగా పాడారు ❤

  • @rosemaryflorence6288
    @rosemaryflorence6288 Před 3 měsíci +1

    Brothers adbuthamuga paadaru yentha adarana bro kanniru agaledu 😭😭😭God bless you your ministry bro 🙏🙏🙏🙌🙌🙌😇

  • @sharamethari6316
    @sharamethari6316 Před měsícem +1

    Naku nenu yedhurkunta poratalanu batti Naku antho dhairyanni ichindhi e song antho dhairga vundhi ayana nannu marichipoledhu

  • @MadhuriVankayalapaati
    @MadhuriVankayalapaati Před 3 měsíci +3

    The song was amazing and heart touching lyrics and excellent singing and Pastor David Varma Garu written by the song and wonderful 😍👌 praise the lord 🙏😇

  • @manasakolakaluri9045
    @manasakolakaluri9045 Před 3 měsíci +2

    Your lives are living testimonies of Jesus the redeemer lives on 🔥🔥
    Congratulations for one more milestone in your journey with Jesus ❤️❤️

  • @priscillasinger2530
    @priscillasinger2530 Před 3 měsíci +3

    Exllent music & Singing singer's...🎉🎉🎉🎉🎉🙌🙌👍👍

  • @user-zi1um7it6o
    @user-zi1um7it6o Před měsícem +2

    Nice song🎉

  • @mullapatijyothi15
    @mullapatijyothi15 Před 3 měsíci +3

    Praise the lord ayyagaru 🙏🙌

  • @Sujay0851
    @Sujay0851 Před 3 měsíci +2

    Amen 🙌

  • @bsuvarnasree5291
    @bsuvarnasree5291 Před 3 měsíci +2

    Amen Hallelujah 🙏
    Beautiful voice.
    Both the Music and lyrics are very nice ..
    God Bless You All

  • @muppidisudha2812
    @muppidisudha2812 Před 3 měsíci +3

    Devuniki mahema kalugunu gaka amen 🙏🙏🙌🙌

  • @suniltatipakasunil6178
    @suniltatipakasunil6178 Před 3 měsíci +3

    Lyrics chaala adbuthamga rasaru anna manasuni thakeyla unnay 👏👏👏 very meaningful song god bless you more anna

  • @user-mb3fu6hc8q
    @user-mb3fu6hc8q Před měsícem +1

    Super song brother

  • @faithfellowship2764
    @faithfellowship2764 Před 3 měsíci +1

    God bless you brother

  • @samemmanuel8579
    @samemmanuel8579 Před 3 měsíci +1

    Superb song brother❤️🙌

  • @kruparaomiriyala2538
    @kruparaomiriyala2538 Před 3 měsíci +3

    Wonderful lyrics ❤ heart touching song ❤

  • @HarshaYesupogu
    @HarshaYesupogu Před 20 dny

    🎉🎉🎉

  • @yesebudasu398
    @yesebudasu398 Před 2 měsíci

    Super song brother 🙌 chala Baga padaru💞

  • @bhavanichebrolu8132
    @bhavanichebrolu8132 Před 3 měsíci +12

    ఈ పాట ద్వారా దేవుడు నేను ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి నాతో సూటిగా మాట్లాడుతున్నట్టు వుంది.....
    ప్రతి పదం నాకోసమే అన్నట్టు వుంది

    • @rahelukishore1898
      @rahelukishore1898 Před 15 hodinami

      Na life lo kudaa💯💯💯💯💯💯🙏🙏🙏😢😢😢😢😭😭😭

  • @yarrayyabarri7251
    @yarrayyabarri7251 Před 20 dny +1

    Wonderful song sir

  • @arigelanehru3421
    @arigelanehru3421 Před 3 měsíci +2

    Praise the lord sir

  • @SureshPhilip
    @SureshPhilip Před 3 měsíci +2

    Wonderful

  • @VinodKumar-qc5he
    @VinodKumar-qc5he Před 3 měsíci +1

    Praise the lord Anna 🙏🙏

  • @user-hy3cd2ji7g
    @user-hy3cd2ji7g Před měsícem

    Wonderfull song brother really wonderful davuneka mahima kalgunugaka tq lord

  • @user-wu6ke3uv4y
    @user-wu6ke3uv4y Před 17 dny

    Supar song anaya iam love thes song