Adbutham Cheyumaya 4K || Paul Moses || FT. Asha Ashirwadh || Latest Telugu Christian Song 2024

Sdílet
Vložit
  • čas přidán 15. 04. 2024
  • Adbutham Cheyumaya
    " A Song Of Hope "
    This is song for the people who are waiting for God's miracle in their lives....!
    God doesn't need a second to do Miracles in our lives but God's plans & purposes are greater than our Thoughts and Imaginations. God had already appointment a time of blessing for You but we need to seek His Will always....!
    For God Is never early and never late..
    Surely one day You will see His mighty Deeds in your Life.....!
    Song Credits:
    Lyrics & Vocals : Paul Moses
    Vocals : Asha Ashirwadh
    Music Composer : Sareen Imman
    Violin : Sandilia Pisapati
    Flute : Murthy
    Chorus : Vagdevi & Snehapriya
    Mix & mastering : Praveen Ritmos
    Video credits :
    D.O.P : Harsha Vardhan ( light house Visual Media )
    Drone : Ashok
    Title art : Devanand
    Design: Munny.s
    Special thanks and Original credits
    To
    Pastor. Rev. Davidsam Joyson
    • UMMAI THAN NAMBI IRUKI...
    Original Track: • Adbutham Cheyumaya Son...
    Scale: F-minor
    Beat: 3/4
    Lyrics in Telugu
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    "2"
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    " 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    "2"
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    "2"
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    "2"
    నీ వాగ్ధానములను చేతపట్టి
    "2"
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    Lyrics in English
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru Yevarayaa
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru lerayaa
    " 2 "
    Adbutham Cheyumaya Na jeevithamlo
    Ninne ne nammi vunna yesayaa. " 2 "
    || Ninne Ne ||
    Charanam-1
    Neeve Yedaina Cheyyalantu
    Nee kaaryalakai yeduru chusthunnanu
    " 2 "
    Thappaka chesthavani Ninnu Nammi
    " 2 "
    Nee karamupai Drusti vunchi naanaya
    "2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne ||
    Charanam-2
    Nindhalu Avamaanalu Sahinchukuntu
    Nee rekkala needane Asrayinchanu
    " 2 "
    Nee Vagdhanamulanu chethapatti
    . " 2 "
    Nee mukhamupai drustivunchi naanayaa " 2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne||
    © If You are inspired and led by God to Support and encourage Our Music Ministry.
    Contact Us:
    DM to 9705550877
    paulmosesofficial@gmail.com
    Follow Us:
    On Instagram: paul__moses...
    On Facebook: mojesh.chinn...
  • Hudba

Komentáře • 1,6K

  • @PaulMosesflute
    @PaulMosesflute  Před 3 měsíci +652

    Lyrics in Telugu and English
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    "2"
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    " 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    "2"
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    "2"
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    "2"
    నీ వాగ్ధానములను చేతపట్టి
    "2"
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    Lyrics in English
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru Yevarayaa
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru lerayaa
    " 2 "
    Adbutham Cheyumaya Na jeevithamlo
    Ninne ne nammi vunna yesayaa. " 2 "
    || Ninne Ne ||
    Charanam-1
    Neeve Yedaina Cheyyalantu
    Nee kaaryalakai yeduru chusthunnanu
    " 2 "
    Thappaka chesthavani Ninnu Nammi
    " 2 "
    Nee karamupai Drusti vunchi naanaya
    "2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne ||
    Charanam-2
    Nindhalu Avamaanalu Sahinchukuntu
    Nee rekkala needane Asrayinchanu
    " 2 "
    Nee Vagdhanamulanu chethapatti
    . " 2 "
    Nee mukhamupai drustivunchi naanayaa " 2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne||

  • @lingamchinnaraju503
    @lingamchinnaraju503 Před 25 dny +106

    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    “2”
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    ” 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    “2”
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    “2”
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    “2”
    నీ వాగ్ధానములను చేతపట్టి
    “2”
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 ”
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||

  • @SPrasanthi-oz6vv
    @SPrasanthi-oz6vv Před 20 dny +18

    నా జీవితాల్లో కార్యం చేయండి యేసయ్య 🙏🙏🙏🙏😭

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 19 dny +1

      Amen 🙌🙌🙌
      Please do share with your friends and family ❤️

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 Před 3 měsíci +58

    నిన్నే నే నమ్ముకున్నాను
    ని వంటివారు ఎవ్వరు లేరయ్యా
    అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యెసయ్య ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci +3

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @user-cl4fw1nd8r
    @user-cl4fw1nd8r Před měsícem +28

    అన్నా మీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చెయ్యాలని కోరుకుంటున్నాను ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před měsícem

      Amen 🙌 thankyou so much ❤️😊
      Please do share with your friends and family

  • @Pastor.Sathwik
    @Pastor.Sathwik Před 3 měsíci +402

    పాట వింటునంత సేపు కన్నీరు ఆగలేదు బ్రదర్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతం దేవుడు నా జీవితంలో చెయ్యబోతున్నాడు అని అనిపిస్తుంది నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు ఈ పాట ద్వారా.. మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @user-no3ls7ic7u
    @user-no3ls7ic7u Před měsícem +47

    ఈపాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది అన్న.....నాజీవితంలో కూడా దేవుని కార్యలు కొరకు ఎదురుచూస్తూ ఉన్నాను

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před měsícem +4

      Wow , glory to God alone 🙌
      Please do share with your friends and Family

  • @ChodagiriNagaraju
    @ChodagiriNagaraju Před 11 dny +1

    Tandri na vishiyamlo karyam chey prabuva

  • @t.screations331
    @t.screations331 Před 2 měsíci +40

    నిన్నే నే నమ్ముకొన్న యేసయ్య అద్భుతం చేయి ప్రభువా .ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్య.

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci +1

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

    • @t.screations331
      @t.screations331 Před 2 měsíci +1

      @@PaulMosesflute sure.we want to listen more songs from you.god bless u .

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      @@t.screations331 ❤️❤️🙌

  • @VijayaSaladi-lk8iz
    @VijayaSaladi-lk8iz Před 3 měsíci +79

    యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందూదురు.. ఆమెన్.. 🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci +3

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @VijayaKumari-v9g
    @VijayaKumari-v9g Před měsícem +7

    Ninne ne nammukunnanu yesayya maa jeevitham lo adbhutam chey deva 🛐🛐✝️✝️🙇🙇🙇

  • @vootlaswetha825
    @vootlaswetha825 Před 11 dny +7

    Vishwasam tho unte devudu thappakunda mana jeevitham lo adhbuthalu chesthadu
    Believe on God

    Na jeevitham lo kuda devudu adhbutham chesthadu ani wait chesthunna
    Please pray for me nd my family

  • @chvaralaxhmi3309
    @chvaralaxhmi3309 Před 2 měsíci +59

    ఈ సాంగ్ కీ త్వరలో మిలియన్స్ వ్యూస్ వస్తాయి 👍👍 అంతా అద్భుతo గ వుంది

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci +2

      Amen 🙌 means alot andi 😊
      Please do share with your friends and family ❤

  • @ChandraJessieSingings
    @ChandraJessieSingings Před 3 měsíci +42

    Devvudu e roju mana jeethamulo abuthalu chestaru ✝️💝

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @sunithathorati964
    @sunithathorati964 Před 2 měsíci +9

    నాకు తొమ్మిది సంవత్సరాలు అయింది వివాహమై గర్భఫలం లేదు ఆయన అద్భుతం చేస్తాడని విశ్వాసంగా ఉన్నాను

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      May God grant your Heart's desire to make u as a witness of greatness 🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @jessyjasmin9585
      @jessyjasmin9585 Před 2 měsíci

      ఆమేన్

  • @komarisravanthi173
    @komarisravanthi173 Před 6 dny +6

    నీవే ఏదైనా చేయాలంటూ..
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి ..
    నీ కరము పై దృష్టి ఉంచి నాన్నయ్య..
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య🙇‍♀🙇‍♀🙇‍♀🙌🙌🙌👌👌👌

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 5 dny

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @kalpanasabbavarapu9346
    @kalpanasabbavarapu9346 Před 15 dny +2

    Tq Anna praise the lord

  • @ParvathiKorukonda-jo3xm
    @ParvathiKorukonda-jo3xm Před 23 dny +5

    Praise the lord brother .. wonderful song touching the heart..❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 23 dny +2

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @jagannadhamjyothi972
    @jagannadhamjyothi972 Před měsícem +10

    నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చెయ్యాలి అన్ని కోరుకుంటున్నాను... Praise the lord jesus 🙏🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před měsícem +1

      Amen 🙌
      Please do share with your friends and family ❤️

  • @user-bz1zn7qy5i
    @user-bz1zn7qy5i Před 17 dny +9

    Devvudu eroju mana jeevithamulo abuthalu chestharu 🙇🏾‍♂️✝️☦️⛪

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 17 dny

      🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @VenkataratnamRayi-xe1do
    @VenkataratnamRayi-xe1do Před 18 dny +11

    Ninne nammukunna thandriii second sem results lou adbutham cheyandi 😢😢😢😢thandrii

  • @Cutie_dasari
    @Cutie_dasari Před 19 dny +5

    Amenthandri

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 19 dny

      🙌🙌🙌🙌
      Please do share with your friends and family ❤️

  • @ch.nagagangeswrarao3628
    @ch.nagagangeswrarao3628 Před 24 dny +10

    ✝️Nanu 5th month pregnant healthy baby boy puttalani prayer cheyandi ayya 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 24 dny +2

      కీర్తనల గ్రంథము 127:3
      కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
      May the lord bless the fruit of your womb 🙌🙌🙌

    • @RenukaMadugula-uo9ms
      @RenukaMadugula-uo9ms Před 12 dny +1

      God bless u 🙌🏻🙌🏻🙌🏻

  • @VijayKumar-l4s1t
    @VijayKumar-l4s1t Před 19 dny +4

    super song❤❤❤❤

  • @kirankumar-lq8xm
    @kirankumar-lq8xm Před měsícem +37

    అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనాలు ❤.
    నా పేరు. కిరణ్ కుమార్ ఈ పాట విన్న నేను ఎంతో కన్నీరు. నా వయస్సు 38 ఉద్యోగమూ లేదు,వివాహము లేదు. ఎంతో మంది అవహేళన చేస్తున్న.
    దేవుడు నా జీవితములో గొప్ప కార్యములు చేయాలని ఎంతో ఆశతో దేవుని పాదముల వైపు ఎదురు చూస్తున్న.
    ఉద్యోగమూ,వివాహము విషయములో దేవుడు
    నా జీవితములో మరియు తమ కుటుంబం జీవితములో దేవుడు ఆశ్చర్యకార్యములు, అద్భుతమైన కార్యములు చేయాలని ఇష్టముతో వున్నాను.
    దేవా యేసయ్య ఎందరైతే నీవే దీవించాలని,మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశతో ఎదురు ఎంతో చూస్తున్నారో వారందరినీ దీవించమని నేను మిక్కిలిగా మీ,నా,మా యేసయ్య నామములో శ్రేష్టమైన కోరుకుంటున్నాను.
    నా కొరకు హెచ్చుగా ప్రార్ధించండి.

    • @sukanyaparama8287
      @sukanyaparama8287 Před měsícem

      Thappakunda mekosam prayer chestha brother. And meru devuni meda full depend avandi. Inka aa vishayam vadilesi only prayer lo undandi. Ninnu vidipinchtaku ayana eppudu meku thoduga untaru.

    • @jesusjesus2900
      @jesusjesus2900 Před měsícem +1

      We pray anna

    • @Bommi...dhaniyelu
      @Bommi...dhaniyelu Před 27 dny +2

      Tappa kumda brother God bless you

  • @user-sw9pc9oj5x
    @user-sw9pc9oj5x Před 26 dny +5

    Chala baaga paderu annaya 💯👍

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 26 dny +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @niroshanirosha3636
    @niroshanirosha3636 Před 23 dny +5

    Duvudu adhbutham chesthadani namakam tho vechi vunnanu 🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 23 dny

      Amen 🙌
      Please do share with your friends and family ❤️

  • @mainstageraj4273
    @mainstageraj4273 Před 20 dny +4

    Very Nice 🎉

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 20 dny +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @stephenblessi8900
    @stephenblessi8900 Před 19 dny +9

    Praise the Lord brother... E song వింటున్నంత సేపు కళ్లలో కన్నీరు అగలేదు. ఎన్ని సార్లు ఈ పాట వింటున్నా అన్ని సార్లు కన్నీటి పర్యంతం అయ్యను. Naa life lo ఎదుర్కొన్న అవమానలు na కళ్ల ముందు కదిలాడయి. నేను కూడ Adbutham koraku waiting, yes Lord I am waiting for your Miracles in my life. Please Lord don't leave me❤❤❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 19 dny +2

      Wow that's amazing 😍
      Glory to God alone 🙌 thankyou
      Please do share with your friends and family ❤️

  • @milongtonsuneeth7434
    @milongtonsuneeth7434 Před 22 dny +4

    This song give motivation through lord's words in my exam time ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 22 dny +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @bobbybcwelfare8954
    @bobbybcwelfare8954 Před 7 dny +6

    దేవుడు నాకు కూడా అద్భుతాలు చేయాలని కోరుకుంటూ దేవునికి వందనములు, మీరు పాడిన పాట వింటుంటే నా మనస్సు కి చాలా హాయి గా అనిపించింది బ్రదర్స్, గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యు 🙌🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 6 dny

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @aravindaravind3487
    @aravindaravind3487 Před 8 dny +2

    Amen ❤🙂 amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen praise the Lord 🕊️🙏🏻🙂🙂

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 8 dny +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @chittisruthi
    @chittisruthi Před 18 dny +2

    AMEN🙏🙏🙏🙏🙌🙌👏👏👏👏

  • @ramyanethala9011
    @ramyanethala9011 Před 10 dny +4

    Lyrics...🥺❤️
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను...🫂✨
    అద్భుతం చేయుమయ్య నా జీవితంలో నిన్నే నే నమ్మియున్ననేసయ్య🥺🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 10 dny

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp Před 3 měsíci +4

    😢😢😢😢🙏🙏🙏🙏Adhbutham cheyu mayya naa jeevitham lo please daddy😊😊😊😊😊

  • @jayasreejujare9751
    @jayasreejujare9751 Před 19 dny +2

    Our God marcle coming soon God is good all' the time 🙌 wonderful song brother's God bless you...🙌🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 19 dny +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @yesebunatha2895
    @yesebunatha2895 Před 3 měsíci +6

    నిన్నే నే నమ్ముతున్నాను. ని వంటివారు ఎవ్వరూ లేరయ్య అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో
    ❤❤❤❤❤❤❤యెషయ్య🙏🙏🙏🙏🙏🙏

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im Před 14 dny +4

    Excellent song.
    ఇంత చక్కని song Compose చేసిన టీమ్ అందరికీ నా హృదయ poorv😂వందనాలు.
    నిజంగా మనకు ఏముంది ఈ లోకంలో.
    ఖాళీగా వచ్చిన మనం మళ్ళీ ఖాళీగానే వెళ్ళిపోతాము.
    కానీ ఈ లోకంలో దేవుని కోసం బ్రతకడంలో చాలా ఆనందం ఉంది.

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 14 dny

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @CalvaryPremaofficel
    @CalvaryPremaofficel Před měsícem +8

    ನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ (2)
    ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಿ
    ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು ಯೆಸಪ್ಪ (2)
    ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು
    ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು
    ಎಂದು ಎದುರ್ನೋಡುತ ಕಾಯುತ್ತ ಇರುವೆವು
    2. ನೀ ಹೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು
    ನಿಮ್ಮ ಮುಖವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು (2)
    ನಿಂದೆಯು ಅವಮಾನವ ಸಹಿಸಿಕೊಂಡು
    ನಿನ್ ರೆಕ್ಕೆ ನೆರಳಲ್ಲಿ ಬಂದು ನಿಲ್ವೆವು (2)
    ನಿಶ್ಚಯ ನೀ ಮಾಡುವೆ ಎಂದು ನಂಬಿ
    ನಿಮ್ಮ ಕರವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před měsícem

      Thanks for ur comments
      Please do share with your friends and family ❤️

  • @swamyswamynet7512
    @swamyswamynet7512 Před 16 dny +2

    Yasayya ma jeevitham lo adbhutam chyu vayyya

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 16 dny

      Amen 🙌🙌
      Please do share with your friends and family ❤️

  • @GubbalaSowjanya-tk2ob
    @GubbalaSowjanya-tk2ob Před 13 dny +2

    చాలా బాగుంది పాట నా గురించే పాడినట్టుగా ఉంది నా జీవితంలో అద్భుతం చేస్తాడని నేను నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 12 dny

      Wow glory to God alone 🙌🙏
      Please do share with your friends and family ❤️

  • @bhaskarm7157
    @bhaskarm7157 Před 3 měsíci +33

    సర్వ ఘనత మహిమ ప్రభావములు ఆశ్చర్యకరుడయినా ప్రభువయిన యేసయ్యాకే
    కలుగును గాక ఆమేన్ 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Amen 🙌
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @prabhutejasongstelugu4230
    @prabhutejasongstelugu4230 Před 3 měsíci +23

    Really heart touching song moses
    God's hand is with you Moses
    .......❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Thanks for the comments🎉 bro
      Please do share with your friends and family ❤

  • @swathikurra900
    @swathikurra900 Před 10 dny +2

    వందనాలు బ్రదర్ 🙏🏻దేవుడు ఏదో ఆద్భుతం చేయాలనీ దేవున్ని నమ్ముకోటం కాదు. ఆయనే నిజ దేవుడు అని నమ్మి విశ్వశించాలి. Dhayachesi గమనించగలరు. దేవుడు ప్రతి రోజు మన జీవితంలో ఆద్భుతం చేస్తూనే ఉంటారు..

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 10 dny

      Yes brother 🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @Cric_gamer789
    @Cric_gamer789 Před 11 dny +2

    Yes.i trust God.na jeevitam lo kuda adbutam chestaadani waiting for jesus.praise the lord

  • @SPrasanthi-oz6vv
    @SPrasanthi-oz6vv Před 16 dny +3

    ఈ పాట రోజు వింటాను annaya నాకు చాలా ధర్యం వస్తది... మనసులో నెమది వస్తది 🙏🙏🙏దేవుడు మా జీతం లో ఏనో కార్యాలు చేసారు. నేను కువైట్ వచ్చి 8మంత్స్ అయింది. ఇంకా అకామా అవలేదు నా కోసం ప్రార్ధన చేయండి అన్నయ్య 🙏🙏🙏నేను నా యేసయ్య నే నాముకున్నాను 🙏🙇‍♀️

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 16 dny

      🙌🏻🙌🏻🙌🏻 glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

    • @SPrasanthi-oz6vv
      @SPrasanthi-oz6vv Před 15 dny

      ​@@PaulMosesfluteఓకే annaya

  • @ankamvenkateshrao4412
    @ankamvenkateshrao4412 Před 23 dny +4

    Praise the lord brothers very heart touching song i believe in god pray for my career

  • @BangaramBangaram-pn4xz
    @BangaramBangaram-pn4xz Před 7 dny +1

    Nuvve na jevithanlo adbutham cheyumayaa ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 7 dny

      Amen 🙌
      Please do share with your friends and family ❤️

  • @vemuriangel4595
    @vemuriangel4595 Před 3 měsíci +23

    Devudu miku ichina thalamthunu imka devuni koraku vadalani korukumtunanu amen

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Glory to God alone ❤🙌
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @user-cl4fw1nd8r
    @user-cl4fw1nd8r Před měsícem +7

    అన్న ఈ పాట నాకు చాలా నచ్చింది ఈ పాటని నేను మా చర్చిలో పాడుతాను

  • @jessyjasmin9585
    @jessyjasmin9585 Před 2 měsíci +17

    హృదయానికి హత్తుకుని చక్కని మాటలతో స్వరపరిచి రచించి పాడారు చాలా అద్భుతంగా దేవునికి మహిమ కరంగా ఉంది పాట వింటున్నంత సేపు ఏదో ఆదరణ నెమ్మది దేవుని ప్రేమ హత్తుకున్నటూ గా ఉంది చక్కని సాంగ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @m.sheshagirimethanasheshag3541

    Me yavvana kalam devuni koraku inka balamuga vadabadalani.inka entho Mandi jeavithalu me patala valla balaparachabadalani devuniki prardistunna brothers.
    Amen

  • @user-bd3kt6cr2z
    @user-bd3kt6cr2z Před 8 dny +1

    Amen dhevudu na jivithamulo enno adhbuthalu chesadu tqq yesayya

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 7 dny +1

      🙌🏻🙌🏻 glory to God alone
      Please do share with your friends and family ❤️

  • @chinnayagorinkala8954
    @chinnayagorinkala8954 Před 11 dny +3

    Aman hallelujah.... Devuneke Mahima kallugunugaka......
    And God bless u brothers......
    అద్భుతం చేయుమయ్య నజీవితంలో యేసయ్య plz.... జీసస్...

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 11 dny

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 Před 2 měsíci +3

    నీవే ఏదైనా చేయాలి అంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తునాను🙏🙏😭😭 తండ్రీ నా జీవితం లో అద్బుతం చెయ్యండి. జీవితమంతా మీకు రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci +1

      Amen 🙌 God bless you
      Thanks for ur comments, please share with your friends and family

  • @user-cn3iv4hh8g
    @user-cn3iv4hh8g Před 8 dny +1

    మరొక ఆత్మీయమైన పాట ప్రజంట్ చేసినందుకు god bless u brother

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 8 dny

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @user-ud6wr7go4o
    @user-ud6wr7go4o Před 16 dny +2

    🙌🙌super 👌 👍 😍 Anna praise the Lord

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju Před 3 měsíci +14

    నా ప్రభువా నా తండ్రి నా దేవా..
    నీకే స్తోత్రములు దేవా వేలాది వందనములు దేవా...✝️🛐
    దేవా..నిన్నే నమ్ముకున్నాను దేవా..
    మా జీవితంలో అద్భుతం చేయండి దేవా...ప్లీజ్ తండ్రి...ప్లీజ్ దేవా..ప్లీజ్ నాన్న...😢😢

  • @SodepalliMaheswari
    @SodepalliMaheswari Před 11 dny +1

    Amen lord

  • @missony-o4h
    @missony-o4h Před 25 dny +2

    #Really heart touching song....🥺

  • @tanumanu-kb6qd
    @tanumanu-kb6qd Před 3 měsíci +10

    Kannada :: Adbutha Madappa
    Glory to god Beautiful

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Yes ❤Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @Rajesh-Diya
    @Rajesh-Diya Před 3 měsíci +4

    Praise the Lord 🙏 Brother మీరు ఈ పాటను ఏ పరిస్తిలో రాసారో తెలియదు కానీ , బారం , బాధలో ఉన్న దేవుని ప్రజల కోసం ఈ సమయం లో దేవుడే ఈ పాటని రాయించారు అని నేను నమ్ముతున్న దేవుని నమానికే మహిమ కలుగును గాక ఆమెన్ ❤ చాలా అద్భుతం గా ఉంది బ్రదర్ Praise the Lord 🙏💐❤

  • @jampaniamarthaluru7666
    @jampaniamarthaluru7666 Před 15 dny +2

    Vadhanalu meku Amen ❤❤❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 15 dny

      🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @Sowjanya-ox3rr
    @Sowjanya-ox3rr Před 10 dny +1

    Amen avnu manam nammukunna devudu aepppatiki manalanu siggupadanivvadu, viduvadu edabayadu, deva ma jeevithamlo adhbutham cheyumaya yesayya ninne ne nammi vunna yesayya😢😢😢

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 10 dny

      🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @usharani-ip5le
    @usharani-ip5le Před 3 měsíci +19

    Amazing work paul

  • @snehalathagudala9042
    @snehalathagudala9042 Před 2 měsíci +6

    Adbutham cheyimaya naa jivitham lo yesaya ninne nenu namukini vunanuayya nipaine anukuni vunnanu yeshaya nive adbuthalu cheyagalige devudivi yeshaya 🙏🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Amen❤ Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @ChodagiriNagaraju
    @ChodagiriNagaraju Před 11 dny +1

    Nenu 5munth pregnant kani baby chanipoendhi na vishiyamlo devudu karyam cheyyalani prayar cheyyandi annayya please 😢

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 11 dny

      Lord be with you 🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Před 7 dny +1

    Avunu na tandri yassayya thank you nenu eduruchustuvunnanu ne chittam na jivitamulo jargalani ani

  • @jedidiahm3670
    @jedidiahm3670 Před 15 dny +3

    PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS 👏👍🎺🙏🤝🤲🥰🤗🕎🫶👋🛐💅💯🪗🧎🙋🙇✝️👌🙌💘🎸🎻🪕⛪🥁🌹🎹🪘🎤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 15 dny

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @susanswetha2882
    @susanswetha2882 Před 3 měsíci +9

    Wonderful song ❤ Glory to God alone 🙌🙌

  • @jessymittaganupula5310
    @jessymittaganupula5310 Před 8 dny +1

    Naa thandri pls bangaram okasari pls ninne ne naamukunanu yesayya ma jevithamlo lo adbhutam chey deva pls Naa kanna thandri Naa asha Naa korika pls Naa kanna thandri pls cheyava pls ❤❤❤❤❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 8 dny

      Lord be with you 🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @user-tm6oo1zf7r
    @user-tm6oo1zf7r Před 12 dny +2

    Praise the lord

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 11 dny +1

      Praise the lord 🙌
      Please do share with your friends and family ❤️

    • @user-tm6oo1zf7r
      @user-tm6oo1zf7r Před 4 dny +1

      Ok TQ ​@@PaulMosesflute

  • @Shalom777.
    @Shalom777. Před 3 měsíci +14

    Wow tamil song converted to trlugu
    God bless you brothers🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci +1

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @estherrani-5695
    @estherrani-5695 Před měsícem +4

    Praise the lord.. na chelli garbaphalam koraku edhuruchistunnappudu devud vagdanam echadu. Ahh vagdanam ippudu neraverchadu. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. Mii life lo kuda devudu edaina వాగ్దానం ఇస్తే తొందరపడకండి. తప్పకుండా తగిన సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు.

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před měsícem

      Wow , glory to God
      Please do share with your friends and family ❤️

  • @user-ss3mj1rh5m
    @user-ss3mj1rh5m Před 13 dny +1

    Abutham cheyumayya na jivitham lo plz Deva e badalu barinchalekunna 😭😭😭

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 13 dny

      May the lord comfort ur heart 🙏
      Please do share with your friends and family ❤️

  • @Sudharani-o1z
    @Sudharani-o1z Před 3 dny +1

    Amen

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 3 dny

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @vinaymosessk3082
    @vinaymosessk3082 Před 3 měsíci +12

    Lyrics n tune are very well composed..vocals (Ashirwad n paul mosess)are perfect.i felt gods presence in the song.praise the lord

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Thankyou bro ❤❤ Thanks for the comments🎉

  • @kprameela-qu2vz
    @kprameela-qu2vz Před 2 měsíci +6

    Avunu yesayya na jivitham lo aneka adbhuthamulu chesavu thank u jesus🙏🙏 praise the lord brother wonderful song naku kumaruni anugrahinchu jesus ninnu nammina biddani avamanam chese devudavu kadu jesus please yesayya

  • @bunnypotti5998
    @bunnypotti5998 Před 8 dny +1

    Anna nijam ga nenu 5years nunchi wait chestunna same e song lo undhi anna na jeevitham antha kannilu aadagam ledhu annaya 😭😭😭😭 devudu memalni inka vadukovali annaya all glory to God 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 8 dny

      Glory to God alone 🙌 thankyou
      Please do share with your friends and family ❤️

  • @rajireddypogu1647
    @rajireddypogu1647 Před 2 měsíci +6

    ఎక్సలెంట్ గా సాంగ్ పాడారు.. బ్రదర్స్..... దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం..... బ్రదర్స్.......🧎‍♀️🧎‍♀️🧎‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @user-lm1gh8un3e
    @user-lm1gh8un3e Před 3 měsíci +5

    Nice song Paul Moses annaya for u and Asha Aashirwad annaya ❤
    Superrrrrrr....... 🎉🎉👌👌👌

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci +1

      Thanks for the comments🎉😊
      Please do share with your friends and family ❤

  • @GuddatiSrujana-rn1ru
    @GuddatiSrujana-rn1ru Před 2 dny +1

    Super wounderful song brother Amen🙏🙏🙏😔💒💖

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 dny

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @Kavithananibabu
    @Kavithananibabu Před 22 dny +2

    I love this song naa jevithamlo adbhutham jarugunu gaka amen

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 22 dny

      🙌🏻 amen
      Please do share with your friends and family ❤️

  • @venkatanagasai3819
    @venkatanagasai3819 Před 3 měsíci +13

    "Wow, what a powerful and uplifting song! The lyrics and melody are so moving, it's clear that the artist poured their heart and soul into it. I feel so grateful to have heard it, as it reminded me of God's love and grace in my life. Thank you to the artist for sharing their gift with the world - it's truly a blessing!"

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Thanks for the comments🎉 bro ❤
      Please do share with your friends and family ❤

  • @ratnamaniratna3958
    @ratnamaniratna3958 Před 3 měsíci +7

    Super 👌 Excellent 👌👌
    Wonderful 👌👌👌 Song 🎵
    May GOD Bless You All 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Thank you so much Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @ManchalaRamyaManchalaRamya

    Adbutam cheyumaya naa jeevitamlo ninne nammiunna yesayya ❤❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 6 dny

      🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @sripriyasiddabathula1819

    Plz nenu nenne nammukunnanu yesayya kartam cheye tandri

  • @medidireshma489
    @medidireshma489 Před 3 měsíci +6

    Exactly my situation now...Annayya lu...Sure..god will definitely...❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Amen 🙌❤️ thanks for ur comments 🎉🙏 please do share with your friends and family ❤️🙌

  • @prabhakar-christagapevoice3244
    @prabhakar-christagapevoice3244 Před 3 měsíci +9

    This song Kannada❤ _kannada to telugu translate lyrics ❤️😊
    Good lyrics 👍

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Yes ❤ Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @RaniChinta-ve3fn
    @RaniChinta-ve3fn Před 2 dny

    Thandri memu ninne nammukoni unamu adbutam cheyumaya please 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 dny

      🙌🏻🙌🏻🙌🏻 lord be with you
      Please do share with your friends and family ❤️

  • @sushmageethatumma
    @sushmageethatumma Před 20 dny +1

    AMEN 🙌waiting for God's Miracles. I kindly request pray for me.

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 20 dny +1

      May the lord almighty make you as His living testimony 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @sushmageethatumma
      @sushmageethatumma Před 20 dny

      @@PaulMosesflute AMEN 🙌Thank you 🙏I already shared with them.

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 20 dny

      @@sushmageethatumma 🙌🙌🏻🙌🏻🙌🏻

  • @srinupurimetla7172
    @srinupurimetla7172 Před 3 měsíci +9

    ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @karthik7645
    @karthik7645 Před 3 měsíci +7

    Waiting for next song🥰😍
    From chakri fans 😁

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci +1

      Haha ❤ soon with a Christmas song
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @Chandhrakala-ou2pd
    @Chandhrakala-ou2pd Před 15 dny

    🎉😊 Anna Me gevetha God marikills cheyounu gaka😊😊

  • @user-lv1cb3zj9h
    @user-lv1cb3zj9h Před dnem

    ఈ పాట ద్వారా నా హృదయం కదిలింపబడింది అన్నాసూపర్ సాంగ్ ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా .. God bless you ... 🙌🏻 anna

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před dnem

      🙌🏻🙌🏻🙌🏻 glory to God alone
      Please do share with your friends and family ❤️

  • @Christinajessy816
    @Christinajessy816 Před 3 měsíci +7

    Praise the lord annayya 🙏 really heart touching song annayya I am waiting for the god's miracle in my family 😭 the song touches my heart ❤️ l can't stop my tears till the end of the song.....
    Our God is always faithful at all the times 😊 God bless you annayya 💝 Praise God 🕊️ hallelujah 🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci +1

      May God Grant you more than u deserve ❤️🙌 Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @laxmigayathrik5654
    @laxmigayathrik5654 Před 2 měsíci +9

    Avunu deva thappaka neevu chesthavani nee Paine nammakam unchi unnanu....🙌🏻❤ Nindhalu avamanalu sahinchukuntu nee rekkala needane aasrayinchanu...deva 🥺 adbhuthamu cheyumaya naa jeevitham lo ninne nenu nammi unnayanu Yesayyaaaa 😭🙏🏻🙇🏻‍♀️ devuni karyam koraku edhuruchuse prathi okkariki heart touching lyrics devude javabulu dhayacheyunu gaka🙌🏻😍😇Amen💝

    • @ReenaKumari-yq1iy
      @ReenaKumari-yq1iy Před 2 měsíci +1

      Amen.. 🙌🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 2 měsíci +1

      Amen 🙌 Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @kanusha6405
    @kanusha6405 Před 7 dny

    Please Jesus help me one job for my family blessings 😢

    • @PaulMosesflute
      @PaulMosesflute  Před 6 dny

      Lord be with you 🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @chittisruthi
    @chittisruthi Před 18 dny +2

    Anna praise the lord e song chala adaranaga vundi 🙏🙏🙏🙌devunike mashima kalugunu gaka 👏👏👏🙏🙏🙏🙏marini kothapatalu rayadaniki devudu niku thoduga vundunu gaka

  • @simonpeterdiscipleofjesusc8917

    Yes lord.........,😢😢😢😢😢😢.ninne nammukunnanayya.......enno avamanaalu.....ayyyya.....ni rekkaala nidane asrayinchanu........adbhutam cheyo Maya na jeevitamlo.....😢😢😢😢😢😢😢 please Prayer for mi dear brothers and sisters.... marriage...job.gurinchi😢😢😢😢😢😢😢😢.....