Video není dostupné.
Omlouváme se.

Vanga Geetha Emotional Speech | CM YS Jagan | Pithapuram

Sdílet
Vložit
  • čas přidán 10. 05. 2024
  • Vanga Geetha Emotional Speech | CM YS Jagan | Pithapuram
    #vangageetha #cmysjagan #pithapuram #ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    #cmysjagan #apresults2024 #apelectionresults #apelections2024 #apelectionsonntv
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

Komentáře • 385

  • @Sairam-cs7gy
    @Sairam-cs7gy Před 3 měsíci +27

    పాపం ఓడిపోతావున్న భయంతోటి గీతా గారు ఎందుకండి అలాగా

  • @KNDVideosandShorts
    @KNDVideosandShorts Před 3 měsíci +6

    రోజా అనుకుంటాది : నేనే మహానటి అనుకుంటే గీత నా కంటే మహానటి అయిపొయింది

  • @srinivasreddydarapu2401
    @srinivasreddydarapu2401 Před 3 měsíci +149

    అక్క నాకూ ఒక చిన్న డౌట్. మన పిఠాపురం లో దేవతలు విగ్రహలు ధ్వంసం చేసినప్పుడు Ekkadunnav అక్క నువ్వు. కనీసం ఒక్క మాట అయినా మాట్లాడ లేదు మీరు. ఎందుకు అక్క sollu చెబుతున్నారు

    • @mrmr7143
      @mrmr7143 Před 3 měsíci +15

      TDP vaalle chesukunnaraa , evaru chesaaru akkada,ayyanni sitthore nagayya kaalam thelivi thetalu ,bjp ke work out kaavatledu

    • @yaswanthreddy5543
      @yaswanthreddy5543 Před 3 měsíci +1

      Vigrahalu dvamsam chesinavaru peddavaru varini proof tho pettukonte police delhi nundi jagan ki vachina orders vinte thelusthundi idhi chala sunnitha vishayam deenni vadilipettali ani delhi nundi double game aadaru lekunte mathala madhya godavalu avuthai ani pedda ga cheyyaddu gola chesaru

    • @user-uu4xx3jc4w
      @user-uu4xx3jc4w Před 3 měsíci

      Super msg

    • @Ojoo-yc4qj
      @Ojoo-yc4qj Před 3 měsíci +2

      ఈసారి మనం ఒడిపోతే యేసయ్య రాజ్యం ఏల స్థాపించాలి, గుడారాల పండుగ ఇంకా మత్తయ్య సువార్త మరి ప్రార్థన నూనె ఇంకా మన మార్పిడి పనులు ఆగిపోతాయి. అమెరికా ఇంకా యూరప్ నుండి మనకు వచ్చేయ్ బహుమతులు ఆగిపోతాయి కదా. ఈసారి ఒస్తేయ్ వైజాగ్ లో యేసయ్య కొండ రెడీ అనుకోని యేసునామావళి కూడా రాసి పెట్టుకున్నానే అయ్యో ఇప్పుడు ఏల ప్రభు ఈ నువ్వే కాపాడు 😥🐏🤡

  • @sindhumodepalli2529
    @sindhumodepalli2529 Před 3 měsíci +59

    Sivagami 😂😂

  • @srinivasreddydarapu2401
    @srinivasreddydarapu2401 Před 3 měsíci +113

    మా బాగు కోసం ఒక నాయకుడు వస్తే అది కూడా చెడగొట్టు ప్రయత్నాలు ఎలా అక్క నిన్ను నమ్మడం.

  • @user-ev4of5vy2s
    @user-ev4of5vy2s Před 3 měsíci +127

    Emotional Blackmailed 😅😅 voddu akka 😢😢

    • @KARNAkfD
      @KARNAkfD Před 3 měsíci

      😂

    • @TeluguReviewer
      @TeluguReviewer Před 3 měsíci +4

      Nenu adagadam ledhu, ardhisthunna ani e madyaney okaru annaaru.. Gurthundha 😂

    • @KARNAkfD
      @KARNAkfD Před 3 měsíci

      @@TeluguReviewer kaani ila Ayite Edavaledu

    • @TeluguReviewer
      @TeluguReviewer Před 3 měsíci +2

      @@KARNAkfD Mogodu yedisthey bhaagodhu le brother 😀

    • @angelpriya314
      @angelpriya314 Před 3 měsíci

      పావల బాబు బాబు అని అంటున్నాడు Alagena😂😂😂

  • @srinurudrarapu2651
    @srinurudrarapu2651 Před 3 měsíci +30

    ఏ మాయ లేడి మాట నమ్మకండి
    సొంత సొంత అన్నయ్యని మోసం చేసిన మాయలేడి

  • @ktrcrazy4333
    @ktrcrazy4333 Před 3 měsíci +61

    ఎవర్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు రా ఈ ప్రచారం😂😂jai janasena 👍 ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు❤❤jai janasena 👍

  • @PagadalaDurga
    @PagadalaDurga Před 3 měsíci +60

    ఏమి యాక్టింగ్ మేడం మీది గీత గారు పద్మభూషణ్ అవార్డు చిరంజీవి గారికి అనవసరంగా ఇచ్చారు నటసార్వభౌమ వస్తా నేను కాపాడిందని అవుతావు గ్లిజరిన్ ఏమైనా రాసుకుని వచ్చావా ఆ ఏడి పోయింది నిన్ను చూసి కాదు అక్క జగన్ చూసి కూడా ఒకటి కూడా వేరు పిఠాపురం ప్రజలు అది నమ్మకం మా నాయకుడు ఉండే లక్షణాలు జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @VHRcreations-si2ml
    @VHRcreations-si2ml Před 3 měsíci +15

    వదిన గులకరాయి డ్రామా అక్క ఆస్కార్ డ్రామా😂😂😂

  • @burdanaresh4894
    @burdanaresh4894 Před 3 měsíci +50

    నమ్మకండి plz పిఠాపురం

    • @bhaskarsaiteja3312
      @bhaskarsaiteja3312 Před 3 měsíci +1

      Bro andariki telusu bro
      Pawan Kalyan ✊✊ pakka

    • @bharatkumar-wz2dr
      @bharatkumar-wz2dr Před 3 měsíci +2

      Hey ఊకో vayya నువ్వు. అక్కడ ఆవిడ performance chusi enjoy చేస్తుంటే నమ్మకండి అంటావ్. ఎవడు పట్టించుకోవట్లేదు .. తది గుడ్డ ఇసుకొని పడుకోవచ్చు. PK 75k మెజారిటీ

  • @comedyheist3579
    @comedyheist3579 Před 3 měsíci +48

    😂😂 Evadu vachina pawan anna ni em pika leru...

  • @chandrasekharb1366
    @chandrasekharb1366 Před 3 měsíci +50

    What a performance. Ilantivallu movies lo leka manaki Oscar awards ravatledu.

  • @saaghur
    @saaghur Před 3 měsíci +7

    Jai janaseena ❤

  • @saikiran1376
    @saikiran1376 Před 3 měsíci +40

    పిఠాపురం ప్రజలారా ఈ డ్రామాలు నమ్మకండి పిఠాపురం ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్ ని అక్కడ ఎమ్మెల్యే జై జనసేన

    • @vikashreddy6545
      @vikashreddy6545 Před 3 měsíci +5

      already artist lu andaru pack up chephesharu Pithapuram nunchi

    • @kingking-fw8my
      @kingking-fw8my Před 3 měsíci +3

      డ్రామాలు నాటకాలు వేసే బ్యాచ్ హైద్రాబాద్ కి వెళ్ళిపోయింది....

    • @bharatkumar-wz2dr
      @bharatkumar-wz2dr Před 3 měsíci +1

      అవును. ఇప్పుడు కడప రౌడీ షీటర్ దిగాడు

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn Před 3 měsíci +2

    అక్క పైన ఆ దేవుడు దీవెనలు.
    ప్రజల అశీసులతో మీరు గెలవబోతున్నారు 🙏

  • @user-ie8ud3xu4c
    @user-ie8ud3xu4c Před 3 měsíci +5

    Emotional blackmail rajakiyam chesthundhi vanga Geetha valla pithapuram nastapoyindhi

  • @sekharpothula4821
    @sekharpothula4821 Před 3 měsíci +15

    Nvu Entha chesina no one can stop PK victory ✌️ ✌️✌️

  • @satyaprasadprasad7592
    @satyaprasadprasad7592 Před 3 měsíci +10

    Adi avvadhu amma inka intiki vellu

  • @rajkumar-no6rp
    @rajkumar-no6rp Před 3 měsíci

    ఆమె ఏడుపు ఈయన నవ్వు సరిపోతాయారు ఇద్దరు

  • @chaitanyareddya7354
    @chaitanyareddya7354 Před 3 měsíci +32

    Superb speech madam

  • @konathalasuresh3499
    @konathalasuresh3499 Před 3 měsíci +11

    అక్క డ్రామాలాపు నువ్వు ఎన్ని డ్రామాలు వేసిన పవన్ కళ్యాణ్ గెలుస్తాడు

  • @siddu.T-lb9hz
    @siddu.T-lb9hz Před 3 měsíci +9

    Jai githa akka

  • @jeereddy1792
    @jeereddy1792 Před 3 měsíci +1

    Pavan Kalyan not suitable for politics... Geetha garu only win

  • @DurgaPrasad-ji7wb
    @DurgaPrasad-ji7wb Před 3 měsíci

    జగ్గడు భయపడ్డాడు అందుకే లాస్ట్ సభ పిఠాపురం లో పెట్టాడు
    జగ్గా భయపడ్డావ్

  • @user-gd7wi8kb3u
    @user-gd7wi8kb3u Před 3 měsíci +30

    పోయే గాజువాక భీమవరం పోయింది కదా అని పిఠాపురం వస్తే ఇది కూడా లేకుండా చేసేలా ఉన్నారు పాపం పావలా గాడికి😊

    • @user-gb1db5cf2s
      @user-gb1db5cf2s Před 3 měsíci +9

      Endhuku anna tomdara pithapuram poyidda leka bumper mejority tho gekustada annadi just 2days voting 20days lopala results wait and see anna

    • @gopalarao8281
      @gopalarao8281 Před 3 měsíci +1

      Mari nuvu...100 rs theeskoni ote vesevadivaa

  • @shaiknasreen3488
    @shaiknasreen3488 Před 3 měsíci +12

    పిఠాపురం ప్రజలారా ఒకసారి పవన్కళ్యాణ్ కి అవకాశం ఇవ్వండి plzzz🙏🙏🙏

    • @pavanronanki1861
      @pavanronanki1861 Před 3 měsíci

      Ee crowd antha koni tecchukunnadi don't worry bhayayya pspk ❤❤❤❤win pakka

  • @rameshchalla9955
    @rameshchalla9955 Před 3 měsíci

    జనసేన తరపున మహిళా లు కు ఎన్ని సీట్ లు ఇచ్చిన రు.

  • @NarasimhaBande-bo8qs
    @NarasimhaBande-bo8qs Před 3 měsíci +9

    జై జనసేన

  • @Ojoo-yc4qj
    @Ojoo-yc4qj Před 3 měsíci

    ఈసారి మనం ఒడిపోతే యేసయ్య రాజ్యం ఏల స్థాపించాలి, గుడారాల పండుగ ఇంకా మత్తయ్య సువార్త మరి ప్రార్థన నూనె ఇంకా మన మార్పిడి పనులు ఆగిపోతాయి. అమెరికా ఇంకా యూరప్ నుండి మనకు వచ్చేయ్ బహుమతులు ఆగిపోతాయి కదా. ఈసారి ఒస్తేయ్ వైజాగ్ లో యేసయ్య కొండ రెడీ అనుకోని యేసునామావళి కూడా రాసి పెట్టుకున్నానే అయ్యో ఇప్పుడు ఏల ప్రభు ఈ నువ్వే కాపాడు 😥🐏🤡

  • @srkumarj2ee
    @srkumarj2ee Před 3 měsíci

    కళ్యాణ్ గారు ఇక మూవీస్ ఆపచ్చు. Natural యాక్టర్ వున్నారు ఇక్కడ. రోల్ చేంజ్. పవన్ గారు అసెంబ్లీ కి బెటర్ యాక్టర్స్ మూవీస్ కి

  • @ManiK-fd3mf
    @ManiK-fd3mf Před 3 měsíci +4

    జై... జగన్... అన్న 🌹🌹🌹

  • @999shareefkalu8
    @999shareefkalu8 Před 3 měsíci

    ఆమె ఏడుస్తుంటే జలగన్న నువ్వు తున్నాడు 😜

  • @jagadeeshvdr2355
    @jagadeeshvdr2355 Před 3 měsíci

    చిక్కని చిరునవ్వు ఏంటన్నియ్య😂😂😂😂😂
    అక్కడ గీతక్క ఏడుస్తుంటే🤣🤣🤣🤣🤣

  • @chsrinivaschintalapudi7125
    @chsrinivaschintalapudi7125 Před 3 měsíci +10

    Heart touching speech ❤

  • @manichalla143
    @manichalla143 Před 3 měsíci

    జై జనసేన.. జై పవన్ కళ్యాణ్.. జై చంద్రబాబు.. జై మోడీ...

  • @satyaprasadtummidi7953
    @satyaprasadtummidi7953 Před 3 měsíci +7

    You are the winner from pitapuram

  • @raomallikarjuna2520
    @raomallikarjuna2520 Před 3 měsíci +9

    All these dramas won’t work since AP people are now realised what is real Administration.

  • @srisatyaart8885
    @srisatyaart8885 Před 3 měsíci

    ఆవిడ ఏడుస్తుంటే పక్కన నవ్వుతావెంటిరా నాయనా

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala Před 3 měsíci +14

    Geetha garu, meeku mee dhairyani ki oka salute. Winning is yours.

  • @milkyr8709
    @milkyr8709 Před 3 měsíci +15

    Aa crowd nti ra babu ... amazing

  • @angelpriya314
    @angelpriya314 Před 3 měsíci

    PhD, MBBS gold medalist అయిన వంగా గీత అమ్మ పక్కా గెలుస్తుంది❤❤❤❤

  • @KKvk-cd9sg
    @KKvk-cd9sg Před 3 měsíci

    😂❤😂😢🎉😂😂ఏడిస్తే పాపాలు పుణ్యాలు అవ్వవు 😂
    పవనన్న అడుగు పెట్టేసరికి పిఠాపురం దేవత విగ్రహాలు ధైర్యంగా వున్నాయి కొడుకొచ్చాడని 😂😂😂

  • @San54789
    @San54789 Před 3 měsíci +2

    Jai Vanga Geetha

  • @darveshshaik4993
    @darveshshaik4993 Před 3 měsíci

    ఎంత మధురం,, ఎంత బాధ ఎంత ఆవేదన

  • @ruler5408
    @ruler5408 Před 3 měsíci +3

    Entra babu acting skills intha super ga unnayi evarkanna chooinchandra yeemenu

  • @rameshappala9912
    @rameshappala9912 Před 3 měsíci +16

    Jai jagan

  • @MrYeswanth143
    @MrYeswanth143 Před 3 měsíci +16

    Vote for Geethamma

  • @cherry-zr9fy
    @cherry-zr9fy Před 3 měsíci

    నువ్వు గెలుస్తున్నావ్ అమ్మ నువు గెలుస్తావ్

  • @satishkumar4853
    @satishkumar4853 Před 3 měsíci

    నమ్మకండి పిఠాపురం ప్రజలారా మహా నటి

  • @pnaveen9633
    @pnaveen9633 Před 3 měsíci

    ఐదు సంవత్సరాలు ఏం పీ కావు ఒక ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేస్తావా నీకు సిగ్గు ఉండాలి

  • @sivasankarreddy5671
    @sivasankarreddy5671 Před 3 měsíci +13

    Geethamma విజయీభవ...

  • @raomallikarjuna2520
    @raomallikarjuna2520 Před 3 měsíci +3

    Your game was over and be ready to face the music after 4th June 2024.

  • @umamahesh4736
    @umamahesh4736 Před 3 měsíci

    అబ్బబ్బ ఏమి యాక్టింగ్ మేడం మీ యాక్టింగ్ కి కమలహాసంబకూడా సిగ్గుపడతాడు మీకు చాలా అవకాశలుఅధికారాలు కూడా ఇచ్చారు ఇప్పుడు ప్రజలకి ఎదో చేద్దాం అని పవన్ ఒక్క అవకాశం అని అడిగితె దానికి మీ సెంటిమెంట్ డైలాగ్ తో దూరం చేద్దాం అని చూస్తున్నారు మిమ్మల్ని ఎలాగూ చూసేసారు కావున ఈ సారికి పవన్ ని చూడండి నిజంగా మీకు పిఠాపురం పైన అభిమానం ప్రేమ ఉంటే అంతే కానీ ఎదో సాధిద్దామని వచ్చినవాడిని దయచేసి అడ్డుకోకండి ఇప్పుడు బాగాలేదనుకోండి నెక్స్ట్ టైం ఎలాగు మీకే అవకాశం ఇస్తారు దయచేసి మా పిఠాపురానికి అన్యాయం చెయ్యకండి PLEASE

  • @karedlakumarswamy8970
    @karedlakumarswamy8970 Před 3 měsíci +4

    Intiki vellu akka

  • @venkateshduggirala3072
    @venkateshduggirala3072 Před 3 měsíci +36

    Ycp govt pakka 🇸🇱

  • @ramireddy1588
    @ramireddy1588 Před 3 měsíci +1

    Pithapuram gadda janasena adda ❤

  • @nagaiahgopisetty7028
    @nagaiahgopisetty7028 Před 3 měsíci +20

    Please cool medam garu, Your win confirm. Garanty.

  • @cbhagat1
    @cbhagat1 Před 3 měsíci

    Next Oscar awardee 😆😆

  • @bharatkumar-wz2dr
    @bharatkumar-wz2dr Před 3 měsíci +1

    మహానటి... మహానటి...

  • @GANICOOL
    @GANICOOL Před 3 měsíci

    డ్రామాలు నమ్మే స్థితిలో జనాలు లేరు

  • @sudheeredutech4045
    @sudheeredutech4045 Před 3 měsíci

    పవన్ కళ్యాణ్ దెబ్బకి మైండ్ బ్లాక్ అయినది

  • @subbu1980
    @subbu1980 Před 3 měsíci +17

    Eppatiki 3 sarlu echaru medam

  • @user-qe8ry2ef4f
    @user-qe8ry2ef4f Před 3 měsíci

    She is good.

  • @VK-rf9uc
    @VK-rf9uc Před 3 měsíci +1

    Jagan anna training banay echadu kani.... vadini navodu ani chapava akka....comedy ga vundi edari drama chusthuntay😂

  • @San54789
    @San54789 Před 3 měsíci +1

    Pithapuram is with Jagan! All my school friends are with Geetha garu to vote

    • @bharatkumar-wz2dr
      @bharatkumar-wz2dr Před 3 měsíci +2

      Nenu పిఠాపురం.. అక్కడ జగన్ కి 10% కన్న ఎక్కువ లేరబ్బ

    • @San54789
      @San54789 Před 3 měsíci

      @@bharatkumar-wz2dr Pithapuram is not only Pithapuram bro, lot of rural areas silient wave vundi, who ever wins 5000 majority max...

  • @sambasivaraok2192
    @sambasivaraok2192 Před 3 měsíci

    గత 5 ఏళ్లుగా మీరు పిఠాపురానికి ఏమి చేసి ఓట్లు అడుగుతున్నారో చెప్పండి ?

  • @eswarnavya9984
    @eswarnavya9984 Před 3 měsíci +2

    Nee Amma yemi action denguthunave 5 years yevardhi gudustunav abhivrudhi cheyyakunda

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 Před 3 měsíci

    JAI NTR JAI MAHESH BABU JAI PRABHAS JAI ALLU ARJUN JAI JAGAN

  • @jagadeeshvdr2355
    @jagadeeshvdr2355 Před 3 měsíci

    వంకాయ గీతక్క ఏడుస్తుంటే అన్నయ్య నవ్వుతాడేంటి😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @KNDVideosandShorts
      @KNDVideosandShorts Před 3 měsíci +1

      అదంతా డ్రామా. వాడే చెప్పాడు ఏడమని.

    • @jagadeeshvdr2355
      @jagadeeshvdr2355 Před 3 měsíci

      తెలుసు అన్న
      వాడికి ఎప్పడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు😂😂😂😂😂

  • @srinivasrao86
    @srinivasrao86 Před 3 měsíci

    It's never stop pk victory. I think pk will get 40000+ majority.

  • @stalinreddykota3988
    @stalinreddykota3988 Před 3 měsíci

    జై జగన్ anna

  • @muralijella5688
    @muralijella5688 Před 3 měsíci

    ఓర్నీ సింపతి డ్రామాలు తగలెయ్య 🤣😂🤣😂.

  • @user-gf1bp2ct2w
    @user-gf1bp2ct2w Před 3 měsíci

    గీత గారు ఏడుస్తూంటే
    వీడు నవ్వు తాదేమి

  • @user-ie8ud3xu4c
    @user-ie8ud3xu4c Před 3 měsíci +3

    Vanga Geetha valla pithapuram nastapoyindhi blackmail rajakiyam chesthundhi

  • @funnyphulihora
    @funnyphulihora Před 3 měsíci

    Jai janasena jai. Power star ❤❤❤❤❤

  • @addagallaramudu2158
    @addagallaramudu2158 Před 3 měsíci

    Ante phita puram kalyaba garu potichestunnaru ani ippudu abhivrudhi chestaaraa.
    Pls vote for janasenaa. Give to chance pawan kalayan. We need to see him

  • @saisupreeth8524
    @saisupreeth8524 Před 3 měsíci

    A rojulu poyayi madem sentiment dialogues workout avvadhu
    We are with pspk 🔥🔥🔥🔥🔥 better luck next time
    Jai janasena jai pspk sorry for this time Geetha madem e sari ma vote pawan kalyan k

  • @HariBabu-nu1br
    @HariBabu-nu1br Před 3 měsíci

    Meeru Ani meetings pettina....pithapuram lo gelichedhi matram maa pavan Kalyan annaya

  • @noorbashashaik2124
    @noorbashashaik2124 Před 3 měsíci +1

    Ame cheppindi "nenu chanipoyinappudu/chanipothe, naa antima yatra Pithapuram nundi untadi..." ani. Kaushik Reddy from Telangana said he & his family will commit suicide if he is not elected. Both statements cannot be compared.
    Geetha gaaru local kadu annanduku avida emotion toh tanu puttakapoyina - antima yatra Pithapuram nundi ani annaru.
    Please be sensible & don't spread negativity.

  • @ramyaparuruttala4082
    @ramyaparuruttala4082 Před 3 měsíci +20

    Jai janasena

  • @yarraguntladasu476
    @yarraguntladasu476 Před 3 měsíci +12

    జై జగన్

  • @Minnu2022
    @Minnu2022 Před 3 měsíci

    Oscar pakka

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 Před 3 měsíci +3

    Congratulations to would be madam Honble Dy CM garu...

  • @sriharireddy4867
    @sriharireddy4867 Před 3 měsíci

    డిప్యూటీ సీఎం వంగా గీతమ్మ ప్యాకేజీ స్టార్ పావలా పరార్

  • @servethesociety
    @servethesociety Před 3 měsíci +2

    MP ga gelichi ami chesavu akka,, ఈ సారి ఒక్క సారి Pavan ni gelipinchandi pitapuram prajalara 🙏🙏🙏

  • @husenappa.janekal4544
    @husenappa.janekal4544 Před 3 měsíci +8

    ಜೈ ಭೀಮ್ ಜೈ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿಗೆ

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 Před 3 měsíci +1

    Vanga geetha ji in the current term you are MP from Kakinada. Ask votes based on your previous work, as you are not a new entry person in politics. What have you done previously tell that one.

  • @bhupathiachari6484
    @bhupathiachari6484 Před 3 měsíci

    అయిపోయింది అక్కోయ్ బై by వైచిపి 🤣🤣

  • @rameshvanapalli8046
    @rameshvanapalli8046 Před 3 měsíci +27

    Nata Purugu

  • @AnilKumar-pb4kl
    @AnilKumar-pb4kl Před 3 měsíci +12

    అక్క పంపిస్తారులే అక్క

  • @inumulaveeraraghavarao721
    @inumulaveeraraghavarao721 Před 3 měsíci +14

    Memu pampistham nuvvu vellanavasaram ledhu

  • @smmm7115
    @smmm7115 Před 3 měsíci +7

    Ma pitampuram lo vanga Geeta win.....

  • @allusatish2957
    @allusatish2957 Před 3 měsíci +18

    Jai geetha

  • @shivaprasad3433
    @shivaprasad3433 Před 3 měsíci +7

    Nuv Pakka win akka

  • @jaganbatchu2966
    @jaganbatchu2966 Před 3 měsíci +1

    జై జగన్ అన్నయ్య

  • @ramgadu6136
    @ramgadu6136 Před 3 měsíci

    Dabbulatho vachina vallu 😂😂😂😂

  • @konapraveen4681
    @konapraveen4681 Před 3 měsíci +12

    Idemi acting ra babu...oscar istaru le

  • @bhavib3731
    @bhavib3731 Před 3 měsíci

    Em script ra nayana janalni gorrelu cheyadaniki oka cm ayyundi last campaign niyojavargam lo cheyakunda ikkada chesthunnarante devudaaaa😂

  • @Letsbintouch.1432
    @Letsbintouch.1432 Před 3 měsíci +2

    Pitapuram seat Janasena seat Akka nv vellipoooo .. poi rest tesko 🙏 jai janasena jai power★ Pawan Kalyan ✊✊✊✊✊✊✊✊✊✊✊