Video není dostupné.
Omlouváme se.

బంగారం , ఇండియాలో ఎందుకంత ఖరీదు ? దుబాయిలో ఎందుకంత చవక ? || Why Gold is Cheap in Dubai ? Reasons

Sdílet
Vložit
  • čas přidán 19. 04. 2023
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Komentáře • 112

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před rokem +21

    ఒంటిపై బంగారం ఉండడం అదృష్టనికి కారకం..
    ధగ ధగా లాడే అందానికి ఆకర్షణీయం... *బంగారం* 🔥 ✍️

  • @skmeeravallivalli9708
    @skmeeravallivalli9708 Před rokem +6

    నన్ను ఎవరైనా వచ్చి 30 వేల రూపాయలు మొబైల్ కొంటాను మంచి మోడల్ చెప్పు అని అడిగితే నేను చెప్పే మాట ఫస్ట్ మాట పదిహేను వేలు పెట్టుకుని స్మార్ట్ ఫోన్ కొనుక్కొని మిగతా15 వేల రూపాయలతో చిన్న గోల్డ్ రింగ్ కొనుక్కో అని చెబుతాను ఎందుకంటే ఆ 15000 ఫోన్ తాకట్టు పెట్టిన 10000కూడా ఇవారు అదే గోల్డ్ రింగ్ గికి ఐతే కచ్చితంగా ఇస్తారు ఏ వస్తువైనా సరే మన అవసరానికి ఉపయోగపడాలి అని నా అభిప్రాయం so అందుచేత Gold is Gold for all😊 😊😊😊

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před rokem +16

    మనకి ఎక్కువగా నచ్చిన వారిని మనం పిలవలంటే... నా బంగారం, మా బంగారం " అని పిలుస్తుంటాం....
    దీనిని బట్టే బంగారం లెవెల్ ఏంటో అవగతమవుతుంది మనకి...,☺️
    ర ర రారా బంగారం... నికు నువ్వే పోటీ , ఎవరు సాటిలేరు బంగారం... 🎼🎼🎼🎵

  • @iamindian7823
    @iamindian7823 Před rokem +5

    🤔🤔🤔అగ్రకులాల మీద ద్వేషం పెరిగేలా తెలివిగా సమాజాన్ని రెచ్చకొడుతున్నారు సుకుమార్లాంటి కొంతమంది డైరెక్టర్లు. క్రాంతి విలోగర్ లాంటి కొంతమంది యూట్యూబర్లు . మన దేశ సంస్కృతి ని మనమే డిస్ట్రాయ్ చేసేలాగా కధలు అల్లుతూ ఉంటారు వీళ్ళ సినిమాలల్లో బొట్టు పెట్టుకునే వాళ్ళని హిందూ మతాన్ని పాటిచ్చేవాళ్ళని నీచంగా క్రూరంగా. తెలివిలేని వాళ్ళలాగా చిత్రికరిస్తాడు. ఆఖరికి ఎర్రిపప్ప క్యారెక్టర్ ఏదైనా మూవీలో పెట్టాలంటే ఆ క్యారెక్టర్ కి కచ్చితంగా బొట్టో నామాలో పెట్టాలి అన్నట్టు సిచివేషన్ క్రియేట్ చేసేరు. జంధ్యం వేసుకున్నవాడు విలన్. కమిడియన్ అన్ని సినిమాలల్లో నేనైతే ఇలాంటి డైరెక్టర్ల సినిమాలు బాయ్కాట్ చేస్తున్నాను .అసల్ ఇది అందరికీ తెలియాలి.స్వాతత్రం వచ్చినప్పుడే రాజ్యాంగం లో రాసి మా బ్రాహ్మణులను నుంచో పెట్టి చంప్పేస్తే బాగుండేది ప్రతిదానికి బ్రాహ్మణులను ఇరికిచి ఈ రిజర్వేషన్స్ అనే శిక్ష వేయకుండా. ఈ దేసెం ధర్మం కోసం నిలబడి ఈ దేసే జనాల కర్మ దొషాలు పోకొట్టడం కోసం మేం పవిత్రంగా ఉంట్టు ఇదేసేజనాలతోనే తిట్టించుకునే మాకు స్వాతత్రం రాంగానే దేసెం మాకు రిజర్వేషన్స్ అనే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది.ఎమన్నా అంటే రూల్స్ పెట్టేరు అంటారు కిసర గుట్ట దేవాలయం లో దేమున్ని అందరూ ముట్టుకోవచ్చు కానీ చాలాచోట్ల ముట్టుకోకూడదు అంటారు ఎందుకు పెట్టేరంటే. గుడి అంటేనే శక్తి యంత్రల ప్రదేశమ్.(సైన్టిఫిక్ గా ప్రూ అయింది )అక్కడ ప్రతిష్ట యంత్ర ప్రభావములు వేరు వేరుంటాయి. జీవుల ను చంపి తిని వాటి భాధ యొక్క నెగిటివ్ ప్రభావమ్ ఉన్న వాళ్ళు గుళ్ళలోకి వెళితే గుళ్ళలో ఉన్న పాజిటివ్ యంత్రాల వల్ల వీళ్ళకి ఏదన్నా తలకానెప్పులు రావచ్చు. ఇంకా ఆ యంత్ర పాజిటివ్ నెస్ తగ్గిపోవచ్చు గుళ్ళలోకి మేమే ఎలాపడితే ఆలా వెళ్ళం. నేను మాములు గా ఉండి మా నాన్న మడికడితే ఆయన్నే మేం ముట్టుకోమ్ ముట్టుకుంటే మానాన్న తిట్టేవారు అంటే మానాన్న నన్ను అంటరాని వాడిగా చూసినట్టేనా. ఇలా ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టే ఋషులు రూల్స్ పెట్టేరు ఎమన్నా అంటే బ్రాహ్మనులే ఇవన్నీ కని పెట్టేరు కనిపెట్టేరు ఇవన్నీ కట్టుకధలు అంటారు. మాకెందుకొచ్చిందండి ఇవన్నీ పాటించాల్సిన భాధ .
    అందరినీ సమానంగా చూడాలనే పెద్దమనిషి చాలా గొప్ప రాజ్యాంగం రాసేరు. మావుల్లో ఏ కులం వాళ్ళైనా తర తరాల నుంచి గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళని నీచంగా చూడలేదు. చంపలేదు మా తాత ముత్తాతలు. నా బెస్ట్ ఫ్రిండ్స్ లో నే 2 గూడెం లో ఉందా వల్లే (మేం తిరిగే టప్పుడు ఎప్పుడు కుల ప్రస్తావన రాలేదు) ఎవరో ఎక్కడో చేసిన వాటికి అందరికీ శిక్ష వేయటం. ఎలా ఉందంటే ఉత్తర కొరియలో. కిమ్ ఒక ఇంట్లో వాడు తప్పు చేస్తే వాళ్ళ ఫై తరాలు కింద తరాలని పిల్లల్ని కూడా జైలో వేస్తాడట వాడే నయం 2 తరాలతో వదిలేస్తున్నాడు. ఈ దేసెం మాకు అన్యాయం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా న్యాయం మాట్లాడారు ❤. మెజారిటీ ఉన్నవాళ్లను సంతృప్తి పరచి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఆనందని అనుభవిస్తే చాలు. మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులు చాలా బాధని అనుభవిస్తున్నారు గుర్తుంచుకోండి. ఈ దేసే కల్చర్ నిలబడిందే దాదాపు బ్రాహ్మణుల వల్ల. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో వెస్ట్రాన్ కల్చర్ మోజులో పడి భారత దేసెన్నే వెస్ట్రాన్ దేసెం గా మార్చేసేరు.వేరే దేసెలు. వేరే దేసెం మైండ్ సెట్స్ తో ఉండే ఈ కమ్యూనిస్ట్ tv 10-1. టోన్ tv. యోన్ tv లాంటివి ఈ దేసే కాల్చర్ని నాసేనం చేసి జనాలను పిచవాళ్ళను చేసి విడ కొట్టి దేసెం లో వాళ్ళు మైండ్ సెట్ వల్ల కల్చర్ ఉండేటట్టు చ్చేసి భారత దేసెం లో భారత దేసెన్ని లేకుండా చేసి మన దేసెం వేస్టు వెస్ట్రాన్ కంట్రీసే గ్రేట్ అన్నట్టు మన మైండ్ సెట్స్ ని ప్రిపేర్ చేసే కుట్రలో భాగమే ఇదంతా.ఎక్కడ చుసిన కలి ప్రభావం తో విచ్చలవిడి తనం పెరిగి పోయింది.గుళ్ళు వ్యవస్థ కూడా చాలా దారుణం గా తయారు అయ్యింది దోచుకు తింటున్నారు కానీ అర్చకుల పరిస్థితి బాలేదు. బ్రాహ్మణ సంగలు పేరుకే ఉంటాయి దంట్లో మెయిన్ లీడర్లు పై మంత్రులతో ఫోటోలు దిగటానికే ఉంటారు..........................

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před rokem +26

    ఆ దైవం ఒక్కో దేశానికి ఒకో భాగ్యాన్ని కల్పిస్తాడు...
    దైవం శాశిస్తాడు.. మనం పాటిస్తాం..
    *ఓం నమః శివాయ* 🚩🕉️🙏🙏

    • @CristianoFFX
      @CristianoFFX Před rokem +1

      Dhalidram Ra Babu ... Endhuku Vastharo Thelidhu .. Endhuku Pudatharo Thelidhu 😂😂😂

  • @KBhanunani
    @KBhanunani Před rokem +12

    మీ Voice చాలా బాగుంది.

  • @kadari_pranay
    @kadari_pranay Před rokem +1

    Superb anna.. Nadi oka request anna, mee introduction or Mee biography meda oka video cheyandi...we want to know.

  • @lokeshkousilokeshkousi6535

    Deccan air lines గురించి వీడియో చెయ్ అన్నా ❤

  • @mahesh_1223
    @mahesh_1223 Před rokem +1

    Vizag shimachlam temple guruchi explain cheyadi

  • @kunchapupadmavathi929
    @kunchapupadmavathi929 Před rokem +1

    Brother history lo AD and BC gurinchi vintam kadha....dhani pai oka detail video cheyara

  • @KBhanunani
    @KBhanunani Před rokem +14

    Vizag vs hyderabad ఈ రెండు Citys గురించి వీడియో చెయ్యు bro..plz.

  • @Lakshmi-im5pb
    @Lakshmi-im5pb Před rokem

    Chala Baga chepparu Tq

  • @vamsi_vvvv
    @vamsi_vvvv Před rokem +1

    indian banned movies చెప్పండి bro

  • @showrilusodam6570
    @showrilusodam6570 Před rokem

    Ur explanation on gold
    Help us in future

  • @maheshmahe3835
    @maheshmahe3835 Před rokem +1

    అన్నా {సర్ప యాగం} గురించి ఓక వీడియో చేయ్యు అన్నా నిన్న రాత్రీ మా తాతయ్యా చెప్పారు పడుకునే ముందు చాలా బాగుంది

  • @pushkarvattikonda1978
    @pushkarvattikonda1978 Před rokem +2

    Anna ms dhoni meeda oka video cheyi

  • @JyothiMareedu-ku2tp
    @JyothiMareedu-ku2tp Před rokem +3

    మీ వీడియో ఒక్కటైనా చూడకపోతే నాకు నిద్ర పట్టదండి మీ వాయిస్ సూపర్

  • @sivareddy9632
    @sivareddy9632 Před rokem

    Mee videos chalaa baguntay tammudu

  • @SWATHITRICKSWORLD
    @SWATHITRICKSWORLD Před rokem +1

    From 6 months i was following ur channel.ur channel is awesome,content is good,oka oka video antha clarity ga ala chepthunaro amo it needs a huge effort,no other channel will explain like this,point to point clear cut ga,and im sharings these videos to my frnds also,kudos to ur work man really,and ur voice base is too good

  • @raghujoopaka4638
    @raghujoopaka4638 Před rokem

    Mee videos Anni like chesake chustha brother

  • @madhureddy2323
    @madhureddy2323 Před rokem +1

    bro 6 months kante ekkuva unte 1 kg gold teesukuni ravachhu annv kada,tourist purpose ayna parleda or only job seeker ena?

  • @reddigallaashok4342
    @reddigallaashok4342 Před rokem +1

    Bro Army air force boders gurinchi video cheay bro

  • @spandhana6594
    @spandhana6594 Před rokem +1

    small doubt bro bangaram kanna daimonds and platinum cost akkuva kada mari ndhku bangram ki intha value estharu

  • @saitejaduggi
    @saitejaduggi Před rokem +2

    Hi

  • @siddumethri5437
    @siddumethri5437 Před rokem +1

    I am from Karnataka Big fan of you

  • @manufarmerlover
    @manufarmerlover Před rokem +1

    Frist view and Frist coment annayyaa love from Kurnool 💙 nii videos valla chalaa vishayaalu thelusukuntunnaam 😊 thank you so much

  • @rushikeshgoulikar7130

    Stock market midha video cheyandi

  • @manirao5244
    @manirao5244 Před rokem

    Good information 🙏

  • @prasadgaddalaprasad2647
    @prasadgaddalaprasad2647 Před rokem +1

    100% correct Anna

  • @ravivarshu6207
    @ravivarshu6207 Před rokem +1

    Anna me videos chala bagutai kani gurinchi eppudu chepaledhu anna

  • @boddusrinu4850
    @boddusrinu4850 Před rokem

    Thanks for the valuable information anna

  • @niranjan6791
    @niranjan6791 Před rokem

    Useful information 👍👍

  • @autopunch6053
    @autopunch6053 Před rokem +1

    అన్న పెరియార్ రామస్వామి నాయకర్ గారి గురించి ఒక video chey plz

  • @chvenkat1617
    @chvenkat1617 Před rokem

    Dubhai lo , orginal tiger nail dorukutunda

  • @Aadhyasworld2015
    @Aadhyasworld2015 Před rokem

    Asalu dhara eandhuku thakkuvaaa .. adhi cheppandi

  • @bantunareshbabunareshbabu9576

    Super super super correct correct correct correct correct correct correct correct correct 100%nijam

  • @kolukurinavadeepreddy425

    MS dhoni gurinchi video chey bro

  • @nandini7452
    @nandini7452 Před rokem

    Super information 👌

  • @sridharj3285
    @sridharj3285 Před rokem

    How many grams we can bring from Dubai less then 6 months?
    👍

  • @madhureddy2323
    @madhureddy2323 Před rokem

    3;15 20 grams body medda vesukuni ravachhu kada bro.oka 100 grams vesukuni edi nenu india lo konna ani cheppi teesusuni vaste emaina problem untunda?

  • @chimatasrikanthpradeep1547

    Good explanation bro🎉

  • @crazyShiva890
    @crazyShiva890 Před rokem

    Super telling😊

  • @maramsujatha591
    @maramsujatha591 Před rokem +1

    Yes

  • @venkataraogude5612
    @venkataraogude5612 Před rokem

    Excellent

  • @luckynethacreations35

    Sankalp mart meda video chei 🙏🙏🙏🙏🙏🙏bro

  • @madhureddy2323
    @madhureddy2323 Před rokem

    all gulf counrries lo gold prize takkuve bro

  • @pathasandhya166
    @pathasandhya166 Před rokem

    Meru super

  • @harish8669
    @harish8669 Před rokem +1

    Takkuva em ledu edo 3000 difference untadi anthe

  • @sivareddy9632
    @sivareddy9632 Před rokem

    Bangaram anedhi oka vastuva
    Kaani aa bangaram kosam sontha amma nanna..annaya akka tammu chellella madya vibhedalu techhi pedatay.. avi naaku nachhadu.
    Daya chesi bangaram kosam dabbula kosam bandutvanni pogottukokandi🙏

  • @srinivasarao4514
    @srinivasarao4514 Před rokem +1

    NICE VIDEO BROTHER 🥰👍🏻

  • @rojaaa268
    @rojaaa268 Před rokem

    Hai anna nenu me vides dadapu anni chusa anni like chesa inka manchi manchi videos chesi inka manchiga subscribers ravalani meeku nenu manaspoortiga korukuntunna anna all the best me voice and videos amazing

  • @lakshmanrao1313
    @lakshmanrao1313 Před rokem

    Yes it's really

  • @naidu9929
    @naidu9929 Před rokem

    Bangaram rate appudina thaguthunda anna.

  • @jayanthjourney990
    @jayanthjourney990 Před rokem

    Good pettubadi

  • @SiddabathiniVenkatesh

    Bro meeru aa mic use chestharu.

  • @user-yb8lr1tx9f
    @user-yb8lr1tx9f Před rokem

    Yes.

  • @nageshramarama8845
    @nageshramarama8845 Před rokem

    Love ❤ you bagaram🎉

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 Před rokem

    Nice

  • @Nareshlalli
    @Nareshlalli Před rokem

    Yepudu taggutundi mari gold rate bro

  • @srinusai9163
    @srinusai9163 Před rokem

    Super bro

  • @srikanth149
    @srikanth149 Před rokem

    Hi bro

  • @rummyram9479
    @rummyram9479 Před rokem

    Nice bro

  • @charan12351
    @charan12351 Před rokem

    I love Dubai ❤

  • @samsonkampelli6370
    @samsonkampelli6370 Před rokem

    Hai bro

  • @srikanthvarma6219
    @srikanthvarma6219 Před rokem +1

    Hi anna

  • @SAIKUMAR_7847
    @SAIKUMAR_7847 Před rokem

    Hi Anna ❤

  • @sheshanth8449
    @sheshanth8449 Před rokem

    Hi Anna

  • @Enter_vikram
    @Enter_vikram Před rokem

    u missed this point:How to know whether it's real or fake

  • @rajuachanta4805
    @rajuachanta4805 Před rokem

    Next video na Peru cheppu Anna please

  • @TheSaiteja240
    @TheSaiteja240 Před rokem

    Just like chesthe "chalu" inkem vaddha

  • @VeeraBabu-ze9sl
    @VeeraBabu-ze9sl Před rokem

    Hii

  • @sanjanachennupalli9990

    World lo totally ani countrys vunai.. video chey bro

    • @pa3entertainment145
      @pa3entertainment145 Před rokem

      World lo totally 195 countries unnai bro, video avasaram ledu anukuntaaa ...!

  • @vinodkumar-tj5tc
    @vinodkumar-tj5tc Před rokem

    62,220 24k gold rate in india

  • @guna_shaker
    @guna_shaker Před rokem

    even you ask discount in gold 😎

  • @animelashivakumar4424

    MS dhoni gurinchi oka video cheye anna

  • @manasasheelam536
    @manasasheelam536 Před rokem +1

    200kg Glod thiskovalani my Dream ❤️

  • @luckynethacreations35

  • @rameshv216
    @rameshv216 Před rokem

    46th like ❤️👍🙏

  • @narayanappagarimaruthi2992

    Nuvvu konnava evvaru chepparu neku 10 grams Medha 4k to 5 k takkuva untundhi anthe ikkada vat 5 percentage pay cheyali kuda and making charges kuda. Sollu cheppaddu

  • @vamsi_vvvv
    @vamsi_vvvv Před rokem

    say indian banned movies

  • @mabhi1121
    @mabhi1121 Před rokem

    S

  • @Bhimavaram_Bush
    @Bhimavaram_Bush Před rokem

    Sl

  • @bobbybobby8081
    @bobbybobby8081 Před rokem

    Entha chavaka bro? Nuvvu e video chese mundhu chuskunava dubai price and india price just 5to6 thousand difference undhi only 20gms allowed to get in airport.edho video cheyala highlight chesi chepala ani kakunda normal ga cheppu thokkalo thumbnails petadhu.

  • @Telugusportszone123
    @Telugusportszone123 Před rokem +1

    First broo pin me please 🙏🥺

  • @Anuradha-wu9cy
    @Anuradha-wu9cy Před 2 měsíci

    అక్కడ ఇక్కడ ఉన్న రేటుకి డిఫరెన్స్ చెబుతున్నారు . కానీ అక్కడ మనీ ఇక్కడ మనీ వేరు వేరు కదా.

  • @janakivelivela3312
    @janakivelivela3312 Před rokem

    Yes

  • @himeshvicky5052
    @himeshvicky5052 Před rokem

    Hi Anna

  • @shyamrajcreations8365

  • @user-hc1tg2ms9s
    @user-hc1tg2ms9s Před rokem

    Yes

  • @premsmart7432
    @premsmart7432 Před rokem

    Yes

  • @vishnuvardhankumarn8387

    Yes

  • @Ane_creation
    @Ane_creation Před rokem

    Hi Anna

  • @rajuachanta4805
    @rajuachanta4805 Před rokem

    Hi Anna