సాక్ష్యాలతో మీరు ఎప్పుడు,ఎక్కడా చూడని వింత | Sri Sundaradham Temple | నిజ సర్పం, స్వయంభు హనుమాన్,రామ

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • సాక్ష్యాలతో మీరు ఎప్పుడు,ఎక్కడా చూడని వింత | Sri Sundaradham Temple | నిజ సర్పం, స్వయంభు హనుమాన్,రామ #srisundaradhamtemple #anchorsanthoshivlogs #msramarao
    సాక్ష్యాలతో మీరు ఎప్పుడు,ఎక్కడా చూడని వింత | Sri Sundaradham Temple | నిజ సర్పం, స్వయంభు హనుమాన్,రామ
    #srisunderdhamashramspiritualcenter
    #srisunderdhamtempletour #srihanumantemplesunderdham
    #moinabadhanumatempletour2024 #swayambhuhanumantemple2024
    #anchorsanthoshivlogs #sundaradhamashramtemple #hanumantemplesinhyderabad #anchorsanthoshivlogs
    #msramaraotemple #psrinivastemple #msramaraospiritualcentrehyderabad
    Temple Location To Visit :
    Sri Sunderdham Ashram Spiritual Center:
    MS Rama Rao Spiritual Centre: Hyderabad
    g.co/kgs/hsDxQrH
    Temple Adress :
    Sri sunderdham Ashram
    M.s.Rama Rao Trust spiritual Center
    Near chilukur Balaji Mandir
    Veeranna peta
    Yelkaguda
    Moinabad
    Map : maps.app.goo.g...
    This Temple Is In Developing Stage 🙏 If U want To Visit just Go and enjoy the premises. Plz Dont touch the swamy murthy directly. Strictly prohibited due to under construction 🙏 plz cooperate with Temple team 🙏 tq

Komentáře • 288

  • @anchorsanthoshivlogs
    @anchorsanthoshivlogs  Před 7 měsíci +22

    Konni videos venaka shrama, andariki cherali ane thapana baga untundi ... Andulo ee video okati 🙏 please Skip cheyakunda Video choosi ... Comment Ur Opinion 🙏 Ee Video editing ki kuda two days pattindi ... Chala chala changes ... Hanuman blessing ga anipinchindi ... Plz do share and Like ,🙏
    czcams.com/video/N7_oUD-nH-U/video.htmlsi=Qtxlkg4l9DRgnHw3

    • @sathyakishan7901
      @sathyakishan7901 Před 7 měsíci

      Liolioooooooooooooooooooooooolooookliooooklilooooouolookliiooooooooouoouoooooioouloooloooioooooookliiooooooooikliolooloklioooooooooooooooooooo ok li7u7l😅

    • @jahnavitatavarthy4020
      @jahnavitatavarthy4020 Před 7 měsíci +2

      Namaskaram Santhoshi garu 🙏🏻
      Eroju e video chudatam na soubhagyam. Meru mee video dwara ento mandiki teliyachesinanduku chala dhanyavadalu andi.

    • @rameshbabu139
      @rameshbabu139 Před 7 měsíci +2

      Meeru location pettaledhu andi pls give total address

    • @lakshmiankaraju9696
      @lakshmiankaraju9696 Před 7 měsíci

      Pl location పెట్ట ledu

    • @nikhilranga5780
      @nikhilranga5780 Před 7 měsíci

      ​@@rameshbabu139see in description

  • @kedarnadhteegala211
    @kedarnadhteegala211 Před 7 měsíci +8

    అంతా రామమయం, ఇదంతా వారి తాతగారి అనుష్టనబలం అదే అనుష్ఠనబలం మనవడికి కూడా భగవంతుడు ప్రసాదించాడు. శ్రీహనుమను గురుదేవుచరణములు ఇహపర సాధక శరణములు🌷🙏

  • @upenderchary5716
    @upenderchary5716 Před 7 měsíci +7

    జైశ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీనివాస్ స్వామీజీ🙏🙏🙏🙏🙏 మేము అక్కడికి వెళ్లి హనుమంతుని దర్శనం చేసుకున్నాము చాలా బాగున్నది

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam Před 7 měsíci +5

    గురువుగారు మీరు ఎంతో అదృష్టవంతులు అలాగే ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో తెలియని అనుభూతి మాకు కలిగింది జైశ్రీరామ్❤😊

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 Před 7 měsíci +10

    చాలా అద్భుతం గా ఉందండి మనసు పులకరించి పోయింది మంచి వీడియో చూపించారు అమ్మ సూపర్ గా ఉంది జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

  • @vijayavijaysammetla9505
    @vijayavijaysammetla9505 Před 7 měsíci +8

    నిజం గా ఇది అత్యద్భుతమైన ప్రదేశం. నేను ,నా కుటుంబ సభ్యులతో పాటు నా ఫ్రెండ్స్ కూడా సందర్శించి స్వామి వారి ఆశీస్సులు అందుకుంటాము. జైశ్రీరామ్

  • @RJosyula21
    @RJosyula21 Před 7 měsíci +29

    మీ వీడియోస్ అన్నిటిలోకి ఇది అత్యద్భుతమైన విడియో మా. మా ఇంటిలో రోజు MS Ramarao గారి హనుమాన్ చాలీసా play అవుతుంది. తప్పకుండా ఆ హనుమ స్వామిని దర్శించుకునేందుకు వెళతాము

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Před 7 měsíci +1

      Tq so much ma 🙏🏻😊

    • @SLNS1457
      @SLNS1457 Před 7 měsíci

      Thank you Amma good video

    • @shobhatondupally8021
      @shobhatondupally8021 Před 7 měsíci

      Amma nenu velluthanu 10mandhiki sharechesaanu andhaaruvellichudhali ani.

    • @manaswinshaanvi5702
      @manaswinshaanvi5702 Před 7 měsíci +2

      🙏🙏Jai Sriram jai Hanuman 🙏🙏

    • @bunty7694
      @bunty7694 Před 6 měsíci

      ​@@anchorsanthoshivlogsenduk ra janalani erripukulani chestunnav😂

  • @gummellaappalaraju6947
    @gummellaappalaraju6947 Před 7 měsíci +8

    చాలా మంచి వీడియో చూపించారండి
    తప్పకుండా హనుమంతుడు దర్శనం మీము చేసుకుంటాము. 🙏🙏🙏

  • @padmamuthumula8071
    @padmamuthumula8071 Před 7 měsíci +7

    నీలాంటి అనుభూతి నాకుకలిగెంది జయ్ శ్రీరామ్ 🙌🙌🐘🐘🕉️🕉️🔔🔔🦋🦋

  • @Lavanya-u
    @Lavanya-u Před 7 měsíci +1

    ఎంత భాగ్యము గురువు గారు మీది ఎదో జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నారో.. ఎంత భాగ్యం కలిగింది మీకు.. Thank u akka🙏🙏⛳⛳ మీ వాళ్ళ మాకు ఈ భాగ్యం కలిగింది 🙏🙏

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 Před 5 měsíci +1

    ఇలాంటి మరిన్ని వీడియోలు చెయ్యండమ్మా! మన సనాతనధర్మం ఘనత మన యువతకు తెలుస్తుంది.

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Před 7 měsíci +7

    శ్రీ సుందర ధామ్ ఆలయం నిర్వహిస్తున్న సుందరదాసు గారి మనవడు శ్రీ శ్రీనివాస్ అభినంద నీయులు .. ఆశ్రమం లాగా పరిసరాలు ఉంచారు. ఈనాడు ఎదో ఒక అమ్మవారి దేవాలయానికి శక్తీ పీఠం , ఎదో ఒక దేవాలయానికి స్వయంభు అని, విశేషణాలు జొప్పిస్తుంటారు ప్రజలను ఆకర్షించటానికి . శక్తీ పీఠాలు వంద దాటించేసారు. అలాగే స్వయంభు కూడా. విశ్వపతులు, గురువులు, స్ఫూర్తులు, యోగులు, అలాగే విశ్వమాతలు, ఇలా విశేషణాల్తో జనాకర్షణ. వీరు అందరూ ఈ బృహత్ విశ్వానికి మొగుళ్ళు, తల్లులు, వగైరా ఎలా అయ్యారో తెల్వాది. మంచి సూడదగ్గ దేవాలయం . .

    • @NallaKurmarao-ij3hq
      @NallaKurmarao-ij3hq Před 6 měsíci

      Telusukovataniki prayatninchu ,pariseelinchu.neeke arthamautundi.subhamastu

  • @vishalan6390
    @vishalan6390 Před 7 měsíci +4

    Oka manchi video maku andhachesinandhuku dhanyavadhalu santhoshi garu.Jai Sri ram .Jai hanuman.

  • @bhagyalakshmi5882
    @bhagyalakshmi5882 Před 7 měsíci +3

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramadeviruperao7937
    @ramadeviruperao7937 Před 7 měsíci +7

    Thank you santoshi garu entha manchi video చూపించారు చాలా బాగుంది మేము కూడా త్వరలోనే దర్శనమ్ చేసుకుంటాము
    Thank you very much 🙏

  • @HariArchana
    @HariArchana Před 7 měsíci +6

    జై శ్రీరామ్ 🙏🏼 శ్రీ రామ జయ రామ 🙏🏼 జయ జయ రామ 🙏🏼🚩జై హనుమాన్

  • @padmaa9943
    @padmaa9943 Před 7 měsíci +4

    జై శ్రీరాం 🙏జై హనుమాన్🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před 7 měsíci +1

    ధన్యవాదములు అండీ అద్భుతం అయినా వీడియో 🙏

  • @dp6261
    @dp6261 Před 7 měsíci +1

    jai sriram..chala adhubutamaena video..thanks Andi ilanti video ni petinduku

  • @jayaramaraju963
    @jayaramaraju963 Před 7 měsíci +2

    జై శ్రీ రామ్ జై సీత మ్మ
    జై హనుమాన్ 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @sandeepkumargoudsandeep4050
    @sandeepkumargoudsandeep4050 Před 6 měsíci +1

    Jai shri ram 🙏🙏🙏❤❤🌹🌹🚩🚩🚩

  • @narendarnarendra3874
    @narendarnarendra3874 Před 7 měsíci +4

    జైశ్రీరామ్ 🙏🏿🙏🏿🙏🏿

  • @upenderchary5716
    @upenderchary5716 Před 7 měsíci +1

    జైశ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీనివాస్ స్వామీజీ🙏🙏🙏🙏🙏 మేము అక్కడికి వెళ్లి హనుమంతుని దర్శనం చేసుకున్నాము చాలా బాగున్నది అక్కడ ప్రదేశము

  • @Kumarskhandaan
    @Kumarskhandaan Před 7 měsíci +4

    🙏🙏🙏జై శ్రీ రామ్

  • @devi9154
    @devi9154 Před 7 měsíci +4

    Really it is amazing No words

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 Před 7 měsíci +2

    శ్రీ ఆంజనేయం❤❤❤❤

  • @mounikasharaf
    @mounikasharaf Před 7 měsíci +1

    Santhoshi garu mi peru sardakathavamu chesukunaru andi andriki santhoshani andesthunaru dharma padadthi lo ❤❤❤❤❤❤❤❤ chala chala chala thanks andi❤😊

  • @sambamurthyk5543
    @sambamurthyk5543 Před 7 měsíci +3

    ధన్యవాదములు 🙏

  • @thogiti07
    @thogiti07 Před 6 měsíci +1

    Jai Sriram.. it was really miracle, and vintunnantha sepu vallu pulakarinchi poyindi, kanta thadi kuda pettukunna..

  • @manofpower
    @manofpower Před 4 měsíci

    Good video...jai Hanuman ❤

  • @lalliram6556
    @lalliram6556 Před 7 měsíci +1

    Nenu hanuman chalisa 40days cheyadam modhalupetti erojuki 3rd day .....eroju ela e video chudatam naa adhrustam ...🙏

  • @LavanyaMartha
    @LavanyaMartha Před 7 měsíci +2

    Speechless. Hanumanthuni choosthe Vaalmiki maharshi Sundarakaanda ani enduku pettaaro artham avuthundi. Entha baagunnaaro Hanumanthula vaaru cheppalenu. No words. Mee experience ni maatho share chesukunnanduku meeku enni thanks cheppina thakkuve andi. But still Thank you very much.
    Ikkada evanna sevalaku kaani, temple construction ki kaani donations ivvacha. Details thelupagalaru.

  • @balajistudio956
    @balajistudio956 Před 7 měsíci +1

    Adbhutam nijamga santoshi gaaru swami tana mahima chuoaaru naaku gooseumps vachay santoshi gaaru year srartinglo manchi vedio and swami asirvadam icharu swami vaaru chaala chaala bagunnaru jai sri ram jai sri ram jai sri ram miru ilanti videos enno cheyalani manasaara korukuntunnanu santhoshi gaaaru thank u so much

  • @kasirajusita3214
    @kasirajusita3214 Před 7 měsíci +4

    చాలా బాగుంది

  • @manasaramesh7557
    @manasaramesh7557 Před 7 měsíci +1

    Swamy vari dharshana bhagyam mee dwara maku kaligi nanduku chala thanks akka 🙏 jai sri ram jai sri anjaneya 🙏🙏

  • @sowndarya5gs176
    @sowndarya5gs176 Před 7 měsíci +1

    Akka nenu oka hanuman bhaktirallu ga chebutuna hanuman naki kuda chala salu naki kanipichadu nenu petina dipam lo hanuman face kanipichidhi nato photo kuda unndhi akka I video Naku chala anadham kaligichidhi 🌺🌺🙏🌺🌺

  • @rajaburgerstories3763
    @rajaburgerstories3763 Před 7 měsíci +1

    Really video motham chustha goosbooms ochai andi video chala chala bhaga undhi andi

  • @udayakumarimakkarajapeta4770
    @udayakumarimakkarajapeta4770 Před 7 měsíci +1

    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @venkateshpaladhi952
    @venkateshpaladhi952 Před 7 měsíci +1

    జై శ్రీ రామ
    జై హనుమాన్

  • @gattuveni6633
    @gattuveni6633 Před 7 měsíci +2

    Intha manchi video ni ma munduku teesuku vachinanduku adi ayodya rama mandiram prana prathishta ki mundu tana leelalu Mee chetha andari munduku teesuku ravadam andari adrushtam Jai shree Ram 🙏🙏🙏Jai Hanuman 🙏🙏

  • @saradabalijepalli7995
    @saradabalijepalli7995 Před 6 měsíci

    Ee video dwara hanuma darsanam aindi srinivasa guru gariki satakoti vandanalu Jai hanuman🙏🙇

  • @ramadevirao9069
    @ramadevirao9069 Před 7 měsíci +2

    Jai Sri Ram
    🙏🙏🌹
    Jai Hanuman
    🙏🙏🌹
    Jai Subrhmanya Swamy ki jai
    🙏🙏🌹

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 Před 7 měsíci +3

    జైశ్రీరాం🙏

  • @kaipa9982
    @kaipa9982 Před 3 měsíci

    శ్రీనివాస్ M. S. గారు, ఆయన భావము,స్వప్నం సాకారమైంది.. శిలలో సుందరకాండ నాయకుడు హనుమద్ ఆవిర్భావం, స్వచ్ఛమైనఆకారములో శ్రీరామ భజన చేస్తున్న శ్రీహనుమంతులవారు రూపుదిద్దుకొని, భవిష్యత్తులో ప్రతిష్టకు పూజలకు అభిషేకాదులకు సిద్ధంకావడం, ఎన్నో మార్లు తనతాతగారి లాగా సుందరకాండను ఎన్నోచోట్లా దేశవిదేశాలాల్లో గానం చేస్తున్న భక్తుని ధృడ సంకల్పన్ని సాకారం చేస్తున్న స్వామీ సంపూర్ణసహకారం, శ్రీరామానుగ్రహము ఆయనకృషి తోడై ఈసుందరదామము రూపుదిద్దు కోవడం గొప్పవిషయం.. ఆకృతే లేని ఒకశిలలో కాలానుగుణముగా ఆంజనేయస్వామీ సాక్షాత్కారం, క్రమేణా స్వామి అవయవ ఆవిర్భావము జరగడం అత్యంత విచిత్రమైన సంఘటన.. ఆయనశిష్య బృందం అవిరాళకృషి,, గురువు గారైన శ్రీనివాసగారి వ్యయ, ప్రయాసలు ఫలించి సంపూర్ణ సంకల్పము శ్రీహనుమంతులవారు సాకారము చేస్తున్నారు.. శ్రీమతి సంతోషి గారి, సుస్వరాన ఈవీడియో విడుదలకావడం ఆనందదాయకం.. అభినందనలు.. జైశ్రీరామ్.. జైవీరాంజనేయం...

  • @geetha6683
    @geetha6683 Před 7 měsíci +1

    Namaste Santoshi garu, mi puja phalam meeku e adrustam kaligindi anukuntuna❤

  • @raghuramb8112
    @raghuramb8112 Před 6 měsíci

    చాలా మంచి విషయం తెలియ చేశారు. నిజంగా మా అదృష్టం. జై శ్రీరామ్

  • @jandhyala3208
    @jandhyala3208 Před 7 měsíci +1

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ

  • @vettiaruna6888
    @vettiaruna6888 Před 7 měsíci +2

    Jai Sri ram 🎉 chala manchi video chupincharu santhoshi garu nijamga super episode swamy nija Rupak chusinanduku nenu chala happy ga feel aianu tq sooooo much aundi 🎉🎉🎉

  • @gouthamreddymanjulapur5544
    @gouthamreddymanjulapur5544 Před 7 měsíci

    Nijamga chala manchi video Na Swami ni chuse adrustam thank you sister

  • @usharao860
    @usharao860 Před 7 měsíci +1

    Ee roju puja lo rama raksha stotram chaduvu kunnanu. Mee video chusanu. Nijam gane vollu gagurpodichindi santhoshi garu. Mee janma, mee dwara ma janma charitardham ayindi. Satakoti dhanyavadamulu santhoahi. Vardhillu veyyellu. 🙏🙏🙏🙏🙏🎉🌹🌹

  • @kavyasri4976
    @kavyasri4976 Před 7 měsíci

    Jai sri ram🙏🚩 sri rama jaya rama🙏 jaya jaya rama. Meeru insta lo oka reel post chesaru. Never and ever video is coming soon ani..intha adhrushtanni maku chupisthara...tq soo much akka manchi samacharanni maku theliyachesinandhuku.. Meeru pondhina prathi anubhuthuni nenu podhanu.. Memu meetho unnattu bhavana vachhindhi.. Emani cheppalo matalu ravadam ledhu.. Goosebumps vachhesai.. Swami ni meeru thakina sparsha kallalo nundi aanandha baashpalu ga vachhesai... Manchi manchi vishayalanu maku theliyachesthunnandhuku meeku ma🙏🙏.. Aa ramayya thandri aasissulatho ilanti videos inka aandhariki cheyrali..frnds aandharu video ni like👍🏻 chesi share cheyandi.. Aandharu e anubhuthini pondhali. Jaii sri ram🚩🚩. Jai hanuman.

  • @sowbhagyadhanasri4590
    @sowbhagyadhanasri4590 Před 7 měsíci +1

    Santoshi nuvu adrustavanturaluvi chala best video

  • @varshavbs400
    @varshavbs400 Před 7 měsíci +1

    Jai sree ram

  • @krishnaummadipoli9916
    @krishnaummadipoli9916 Před 7 měsíci +2

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏

  • @geethamadhuritiruveedhula4827

    Poorva janma sukrutham nd vaari thathagaru M.S.Ramarao garu chesina puniynam . Maa intlo kuda vaari sundarakaanda castes nd cds vunnai nityam vintaamu . Ma nanna garu chirvari rooju na sundarakaanda paarayanam tho munginchaaru . 🙏🏻🙏🏻 Anduke Nemo , naaku Mee video through telisindi temple gurinchi. Asalu nenu you tube channel chudanu chaala takkuva. Thanq so much Andi .... Subscribed ur channel too. 🙏🏻🙏🏻😇😇

  • @sowbhagyadhanasri4590
    @sowbhagyadhanasri4590 Před 7 měsíci +2

    Prapanchamlo hindhu matamtappa vere vundakudu Jai Hanuman Jai sitaram

  • @Rraj_Official
    @Rraj_Official Před 4 měsíci

    🙏ఓం చెన్నకేశవ స్వామియే నమః🙏

  • @user-st9zh8dy6w
    @user-st9zh8dy6w Před 7 měsíci +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 sri Rama jaya rama jaya jaya rama......sri hanuman jaya hanuman jaya jaya hanuman 🙏🏼

  • @seedralapoornachandrarao
    @seedralapoornachandrarao Před 7 měsíci +1

    🇮🇳జై హనుమాన్ రామ్ భక్త హనుమాన్ కి జై

  • @user-md8yl1mj5r
    @user-md8yl1mj5r Před 6 měsíci

    Jai hanuman jai sree ram gguruvu garu chala adrustamandi meeru cheppe sundarakanda chala istamandi

  • @sri9299
    @sri9299 Před 7 měsíci +1

    Rama Lakshmana Janaki Jai Bolo Hanuman ki🙏🙏

  • @snmurthyParupudi
    @snmurthyParupudi Před 6 měsíci

    Jai sri ram jai bhajrang bali 🕉️🙏👌

  • @navya6460
    @navya6460 Před 7 měsíci

    Ms.ramarao gari sudarakanda roju vintamu srinivas swamy gari sundarakanda saptaham parayana ki vellanu maku degarlo bhel panchamukha anjaneya swamy temple lo guruvugari ashramam undi ani telusu kani enta vishashem undi ani eppudu telisindhe darshinchokovalani undi srinivas swamy garu sundarakanda saptaham chala baga parayana chestharu sitaramulu anjaneya swamy mana kalla mundu unatu anubhooti lo munige potham

  • @ushareddymooli2469
    @ushareddymooli2469 Před 6 měsíci

    చాల బాగుంది ❤❤❤❤

  • @bujjimangaraju2027
    @bujjimangaraju2027 Před 7 měsíci

    Jai sri Ram , panidith srinivas garuu, mee hanuman chalisa enni sarlu vinna, aa hanuman Maa chentha unnatu untadhee. antaa maduryam mee voice teliyani tanmayatam loki velli potham guruvu garuu, mee lantee vari chentha aaa hanuman eppudu untaduu. Jai hanuman.❤❤

  • @teluguammayifrommgm4282
    @teluguammayifrommgm4282 Před 7 měsíci +1

    Jai Sri Ram

  • @saileelachalla4055
    @saileelachalla4055 Před 7 měsíci

    Naku e video ki chala personal connection anipinchindi santhoshi garu.. Sundaradasu ramarao garu maku tatayya garu avtharu.. ma athaya(father valla sister) swayana ms ramarao gari kodalu.. ma intlo jarige prati function lo ms ramarao gari hanuman chalisa vinapadalsindhe.. video chala bavundi.. Ma family ki personal ga chala connect aindi ma tatayya gari video. 🙏

  • @vijilaksh6831
    @vijilaksh6831 Před 7 měsíci +1

    Chala krutagnatalu madam miku

  • @norishiningstars1998
    @norishiningstars1998 Před 7 měsíci +1

    Thanku

  • @bharathim7615
    @bharathim7615 Před 7 měsíci +1

    Jai Sri Ram ❤

  • @pravalikanangunoori8214
    @pravalikanangunoori8214 Před 7 měsíci +1

    Jai Hanuman Jai Sri Ram thandri kapadandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshumaddisetty9825
    @seshumaddisetty9825 Před 6 měsíci +1

    Jai Sri Ram🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surenking3820
    @surenking3820 Před 7 měsíci +1

    Amma Naku ok manchi guruvu unte chepandi Amma cha kastalu uani.appulu em cheyali evarni pujinchali Ani theliyadam ledhu.

  • @chinthamthirupathi5090
    @chinthamthirupathi5090 Před 5 měsíci

    జై శ్రీ రామ్ 🙏

  • @hanumanthrajkumar7833
    @hanumanthrajkumar7833 Před 7 měsíci +1

    Jai Hanuman.. ❤

  • @neerajareddy8930
    @neerajareddy8930 Před 7 měsíci

    Super adbhutam

  •  Před 5 měsíci

    No other religion can even come close to Sanathana Dharm. Santhana Dhjarm is now all over the world; we are proud Hindus. Jai Shree Ram.

  • @pavanipadyala6723
    @pavanipadyala6723 Před 7 měsíci +1

    Namasthe andi...nenu channel follow avutanu kani eppudu comment cheyaledandi....enduko teliyadu e video chusetappudu Naku kannillu vachesayi ...edchesanu🙏🙏tq so much andi..sri rama Jaya Rama Jaya jaya Rama

  • @jyothiashok946
    @jyothiashok946 Před 7 měsíci

    జై శ్రీ రామ్

  • @pramilam7994
    @pramilam7994 Před 6 měsíci

    Meeru adrusta vantulu swami ni mutti swayam anubhuti chendaru jai shree ram

  • @srinivasgoud7788
    @srinivasgoud7788 Před 5 měsíci

    Jai setharama Anjaneya.jai

  • @kuchipudinatyaravalikaikal3423

    చాలా బాగుంది. జై శ్రీరామ్

  • @rajabangaru1695
    @rajabangaru1695 Před 7 měsíci

    Super ante super...... Expect the unexpected ante Idhe.... Devudu DARSHANAM ila unexpected.... JAI SRI RAM....

  • @USHARANI-mx2np
    @USHARANI-mx2np Před 7 měsíci

    Amma memu kuda darshanam kosam waiting tnq Santhoshi ❤

  • @sarangapanisenapati7841
    @sarangapanisenapati7841 Před 5 měsíci

    Jai Shree Ram/Jai Hanuman🙏🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 7 měsíci

    Dhanyulu meeru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kunchalamurali6034
    @kunchalamurali6034 Před 7 měsíci

    జై స్రీ రామ

  • @swamyswamy9813
    @swamyswamy9813 Před 7 měsíci

    Jai bolo Hanuman kee ramalakshmana janakee

  • @srinivasmurthymv2408
    @srinivasmurthymv2408 Před 6 měsíci

    Mee janma dhanyam meeru maku dhorikinandhu ku maa ku chala adrutam

  • @mellajagan5844
    @mellajagan5844 Před 6 měsíci

    Bhagavantunni poortiga nammina vaariki Anniyu Ave jarugutuntavi Sree Anjaneyam 🙏

  • @keerthana7393
    @keerthana7393 Před 7 měsíci

    Thank you so much Akkaya manchi video andhicharu jai sri Ram 🙏🙏🙏

  • @srinivasmurthymv2408
    @srinivasmurthymv2408 Před 6 měsíci

    Jai sreeram

  • @vishnuprasadpotnuru776
    @vishnuprasadpotnuru776 Před 7 měsíci +2

    ఓం శ్రీ మాత్రే నమో నమః🙏
    ఓం గం గణపతి నమో నమః శివాయ
    జై సీతారామ్🙏
    జై శ్రీరామ్🙏
    జై జై శ్రీరామ్🙏
    జై హనుమాన్🙏

  • @user-cs8zx2os6u
    @user-cs8zx2os6u Před 5 měsíci

    Jai Sri Hanuman Jai Sri Ram

  • @angadinagamounika668
    @angadinagamounika668 Před 7 měsíci

    Akka swamga memu velli swamy ni chusama anna anubuthi vachindi chala thanks akka

  • @raviraj-zo9ig
    @raviraj-zo9ig Před 6 měsíci

    Really hanuman

  • @user-hl1zy4bn6q
    @user-hl1zy4bn6q Před 7 měsíci +1

    TQ so much akka your all'video's I will see ...nakemyna pujalo douts unte adguthathanu ry cheppadakka I'm Ashwini Gopathi...jai Sri Ram

  • @keetharojakeetharoja
    @keetharojakeetharoja Před 7 měsíci +2

    Akka konchem address clarity ivvandi plz akka

  • @jrkavitha9260
    @jrkavitha9260 Před 7 měsíci

    Jai sriram

  • @chinnalasrinivas3231
    @chinnalasrinivas3231 Před 7 měsíci

    Jai shree Ram Jai Hanuman 🙏🙏