విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన శాంతి - TV9

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన శాంతి - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #vijaysaireddy #shanti #appolitics #tv9telugu

Komentáře • 600

  • @BharaniMeghavaram
    @BharaniMeghavaram Před měsícem +102

    ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఒక పాట గుర్తుకొస్తుంది., ఏ కన్ను చూడదన పాట. గ్రేట్ RAMAJOGAYYA SASTRI గారు వ్రాసారు.

    • @ssrocks8265
      @ssrocks8265 Před měsícem +10

      😂😂😂😂

    • @MusalaiahKothapalli
      @MusalaiahKothapalli Před měsícem

      ​😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
      😮😮😮😮😮
      😮

    • @mahalakshmich950
      @mahalakshmich950 Před měsícem

      ​@@ssrocks8265❤q😊😊❤❤

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 Před měsícem +108

    ఏది ఏమైనా మీడియా ప్రవర్తన ఇప్పుడు ఎదుటివాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది

    • @premadivi
      @premadivi Před měsícem +6

      clarification enti ante andi...media velaledu valla intiki...valle media ki ocharu. idhi gamanisthe baguntundi

    • @chandraiahdavuluri6906
      @chandraiahdavuluri6906 Před měsícem

      डीएसएफडीएस😂डीएएफडीएफ देडीडीडीएस❤​@@premadivi

    • @Gangadhar400
      @Gangadhar400 Před měsícem

      ​q0ppqqo00pqza ❤the r c in ğ the season❤❤

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt Před měsícem +39

    మీ పట్టుదల..కృషి..ధైర్యం...అందరి..ఆడబిడ్డలకు...రావాలని...కోరుకుంటున్న..GOD bless you ma.

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 Před měsícem +61

    ఇది కుటుంబ సమస్య కాబట్టి ఈ సమస్యను చేయవద్దు.రాజకీయం చేయవద్దు

  • @ChikoluBhaskar
    @ChikoluBhaskar Před měsícem +25

    Well, good person, Ma'am

  • @yamarthineanderprasadbabu1057
    @yamarthineanderprasadbabu1057 Před měsícem +82

    అమ్మా,శాంతి,నీ ధైర్యాన్ని కోల్పోకు నిన్ను,నీ మాటలు గమనిస్తే నీలో నిజాయితీ కన్పిస్తుంది, మనుష్యులు తోడులేకున్నా నీలాంటి వారకి దేవుడు తప్పక తోడౌతాడు

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 Před měsícem

      ఆల్ రెడీ పిల్లలను కన్నది.. నువు పోయి ఓదార్చు

    • @VIJAYABHASKARATRADING
      @VIJAYABHASKARATRADING Před měsícem

      2024 జూన్ 11 నా నీ భర్తను బెదిరించి, విడిపోదామని పత్రాలు మీద సంతకం పెట్టించావు, ఈప్పుడు 2016 లో విడిపోయాము అని అభాధాలు చెబుతున్నావు. 2021లో నీ భర్తను వీళ్ల కొణదానికి 2 కోట్లు నల్లధనం 2 సర్లు హైదరాబాద్ విజయసాయిరెడ్డి ఇంటికి పంపి తెప్పించావు.. ఈపుడు దొంగ ఏడుపులు జనాలకి చూపిస్తునావు..చియ్ నీ బ్రతుకు , విజయసాయి రెడ్డి తో పోవే

    • @venkataswamybandi3425
      @venkataswamybandi3425 Před měsícem +1

      ఆమె సో కాల్డ్ భర్త సుభాష్ ప్రెస్ మీట్ కు ఎందుకు రాలేదో ఆలోచించారా😮

    • @dharma7248
      @dharma7248 Před měsícem +2

      దేముడు ఎందుకు తోడుంటాడు... మొగుడు అమెరికాలో ఉంటే ఈవిడ ఇక్కడ మహా పవిత్రమైన పని చేసిందనా 😂😂 మనలో ఆడవాళ్ళమీద ఉన్న గౌరవాన్ని పొందటానికి పతివ్రతలు మాత్రమే అర్హులు...

    • @ramchanderraojoginpalli1321
      @ramchanderraojoginpalli1321 Před měsícem

      Nija nijalu thelyakunda nindalu veyyadam chala pedda thappu. Eduti vaallu entha badhaku gurautharo aalochinchali.@@dharma7248

  • @mralone2847
    @mralone2847 Před měsícem +39

    చిన్న పాప పై జరిగిన హత్యాచారాన్ని కప్పి ఉంచడానికి పసుపు పార్టీ ఇదొక రచ్చ తీసుకోచ్చారు 🤣🤣🤣

    • @prashanthkumar3521
      @prashanthkumar3521 Před měsícem +3

      Political party musigulo ysrcp m.p lu chesae leelalu ivvi gorantlamadav vijaysai Inka ana marandi

  • @k.p.m.sarmasarma8306
    @k.p.m.sarmasarma8306 Před měsícem +131

    శాంతి గారు మంచి ఆపీసర్. కరక్ట్ గ పనిచేస్తే ఇలాగే తొక్కేస్తారు

  • @Learning_Sharing_by_kids
    @Learning_Sharing_by_kids Před měsícem +58

    She is genuine to hear

  • @pavankonduri5414
    @pavankonduri5414 Před měsícem +106

    ఆడపిల్లలు కూడా మనుషులే. ఈరోజు మీరు ఒక ఆడ పిల్లను వేదిస్తే రేపు మీ పిల్లలకు అదే గతి పడుతుంది. ఈజీవితం మనకు శా స్వతం కాదు. ఆలోచన చేయండి. ఏ క్షణంలో మరణిస్తామో తెలియదు. బ్రతికినంత కాలం మనుషులుగా బ్రతుకుదం. రాక్షసులుగా కాదు.

    • @prasadvs483
      @prasadvs483 Před měsícem

      Woman card తో ఎన్ని అరాచకాలు చేసిన సపోర్ట్ చెయ్యాలా...మీకు ఇందులో నిజానిజాలు తెలుసా అలా మాట్లాడటానికి. వైజాగ్ లో జరిగిన భూ అక్రమాల్లో ఈవిడ హాండ్ వుంది. ఏదో ఊరికినే మెసేజ్ చేయడం కాదు నిజాలు తెలుసుకోండి. మీడియా ముందుకు వచ్చి ఏడిస్తే అబద్ధాలు నిజాలు అవుతాయా

    • @VIJAYABHASKARATRADING
      @VIJAYABHASKARATRADING Před měsícem

      2024 జూన్ 11 నా నీ భర్తను బెదిరించి, విడిపోదామని పత్రాలు మీద సంతకం పెట్టించావు, ఈప్పుడు 2016 లో విడిపోయాము అని అభాధాలు చెబుతున్నావు. 2021లో నీ భర్తను వీళ్ల కొణదానికి 2 కోట్లు నల్లధనం 2 సర్లు హైదరాబాద్ విజయసాయిరెడ్డి ఇంటికి పంపి తెప్పించావు.. ఈపుడు దొంగ ఏడుపులు జనాలకి చూపిస్తునావు..చియ్ నీ బ్రతుకు , విజయసాయి రెడ్డి తో పోవే

    • @phaneendrakumar2216
      @phaneendrakumar2216 Před měsícem +6

      Valla husband em cheptunnado vinnava mari

    • @dharma7248
      @dharma7248 Před měsícem +6

      బహుశా మీకు ప్రభుత్వ ఆఫీసుల్లో పరిస్థితి తెలీదు. నా చెయ్యి పట్టుకున్నాడు, కొంగు లాగాడు, బుగ్గ గిల్లాడు....ఈ దొంగ ఆరోపణలతో మగవాళ్ళను కట్టడి చెస్తున్నారు ఆడ ఉద్యోగస్తులు. ఇలా చేసేవాళ్ళు వారే, ఎవరికైతే ప్రత్యేక చట్టాల సంరక్షణ ఉన్నదో . .. అదో నరకం అనుకోండి.

    • @gangadhararaokesanapalli6843
      @gangadhararaokesanapalli6843 Před měsícem

      😊😊😊

  • @dattubonige4726
    @dattubonige4726 Před měsícem +1

    సరే అమ్మ ఇంత పెద్ద పదవి నీకు ఎట్లా వచ్చింది ఇంత పెద్ద జాబ్ ఎట్లా చేస్తున్నావ్

  • @PKAKJ
    @PKAKJ Před měsícem +131

    పాపం... అలా ఏడిపించడం సరికాదు... మీడియా కి బుద్ది లేదు...

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Před měsícem +28

    God bless you amma.God funishment vuntadhi amma

  • @amadanu22
    @amadanu22 Před měsícem +12

    If the husband is not sure, he should not mention the name of Vijay Sai Reddy. This is cruelty.

  • @DevaPrasad-tt9xk
    @DevaPrasad-tt9xk Před měsícem +20

    మీ ఇద్దరూ కలసి press report ivvandamma బాగుంటుంది నిజాలు తెలుస్తుంది god bless you తల్లి

  • @b.ishwarrao474
    @b.ishwarrao474 Před měsícem +20

    ఇంత రాంబాబు ఎందుకు... మీరు రెండో పెళ్లి చేసుకున్న సుభాష్ గారిని మీడియా ముందు ప్రవేశపెట్టండి.నిజా నిజాలు తేలి పోతాయి.

  • @user-hl5bx9zg1x
    @user-hl5bx9zg1x Před měsícem +57

    టీవీ9 అవినీతిపరుల వైపు నిలుస్తున్నారు

    • @srinivaskandala1617
      @srinivaskandala1617 Před měsícem +2

      ఎవరు అవినీతి..ఎవరు నీతీ మంతులు..ఈ రోజుల్లో?

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 Před měsícem +27

    మాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది
    టీవీ 9..... కసాయి రెడ్డి గాడిని వెనకేసుకు వస్తుంది అని

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw Před měsícem +36

    ఛానెల్ వారు వొళ్ళు దగ్గర పెట్టి మాటడాలి

  • @RamalakashmipraemRamalakshmipr

    ఒక ఆడపిల్లలా పోరాడు ఎస్టైల్ మీ ఎస్సైలు మీ అని చెప్పకు అన్ని కులాల వారు మనుషులే ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది మిస్టేక్ జరిగిందని

  • @VillegeComedy-w7w
    @VillegeComedy-w7w Před měsícem +15

    నీ మాటాల్లో నాటకం చాలా ఉంది మేడమ్🙏👍 సూపర్

    • @nagnagendra4781
      @nagnagendra4781 Před měsícem +6

      Nee abba nuvvu manishive raa

    • @uncontrollablerpm5235
      @uncontrollablerpm5235 Před měsícem

      Yes​@@nagnagendra4781

    • @Rakama-oe8sq
      @Rakama-oe8sq Před měsícem +1

      E mi natakam unadi ame vidakulu tisukunnu antundi Khada first husband EMI Sambandham

    • @VillegeComedy-w7w
      @VillegeComedy-w7w Před měsícem

      @@Rakama-oe8sq mari ame husband vidakulu thisukoka mundhe babunu kanidhi antunnadu kadha🤔 mottham fruf tho

  • @KotiGovinda
    @KotiGovinda Před měsícem +2

    Good talking about you sister

  • @BalaKrishnaRoyal
    @BalaKrishnaRoyal Před měsícem +31

    అంతలా నిన్ను హింస పెట్టింటే. ఎందుకు compliant ఇవ్వలేదు గతం లో

    • @leelakrishnavamasani5227
      @leelakrishnavamasani5227 Před měsícem

      Ade Kasara cheptundi yedava….iddaru kuturlu unnaru ani bayamto ivvaledani…nekem telustadi porambokulki

    • @madhusudhan2022
      @madhusudhan2022 Před měsícem

      Because valla relationship gurinchi bayata paduthundi so complaint evalaydu

    • @NanibabuVanglapudi
      @NanibabuVanglapudi Před měsícem

      Supper.anna

    • @dharma7248
      @dharma7248 Před měsícem

      మదన్ - శాంతిల, బీచ్లో డ్యూయెట్ చూడలేదా... ఇది అబద్దం చెబుతుంది

  • @cuteboyramesh27
    @cuteboyramesh27 Před měsícem +2

    ఇంకేముంది అంత అయిపోయింది.
    భర్తకి అనుమానం వచ్చిందంటే ఇంక నువ్వు హా భర్తతో బ్రతకడం కష్టమే.
    అనుమానం వచ్చినంత నువ్వేం చేసావో అది నీకు నీ భర్తకి దేవుడికి మాత్రమే తెలియాలి.

  • @flower4556
    @flower4556 Před měsícem +75

    శాంతి గారు మీరు ఏడవద్దు మీ మాజీ భర్త మదన్మోహన్ మీద కేసు పెట్టి జైల్లో పెట్టండి అతనికి మీకు విడాకులు అయిపోయింది కాబట్టి వేధిస్తున్నాడని

    • @VIJAYABHASKARATRADING
      @VIJAYABHASKARATRADING Před měsícem

      2024 జూన్ 11 నా నీ భర్తను బెదిరించి, విడిపోదామని పత్రాలు మీద సంతకం పెట్టించావు, ఈప్పుడు 2016 లో విడిపోయాము అని అభాధాలు చెబుతున్నావు. 2021లో నీ భర్తను వీళ్ల కొణదానికి 2 కోట్లు నల్లధనం 2 సర్లు హైదరాబాద్ విజయసాయిరెడ్డి ఇంటికి పంపి తెప్పించావు.. ఈపుడు దొంగ ఏడుపులు జనాలకి చూపిస్తునావు..చియ్ నీ బ్రతుకు , విజయసాయి రెడ్డి తో పోవే

    • @dharma7248
      @dharma7248 Před měsícem +5

      వీడో ఫ్లవరు😂😂😂

    • @SRIKANTHREDDY-vz6vf
      @SRIKANTHREDDY-vz6vf Před měsícem +1

      Vorey yerri puvva Divorce theesukuntey choopinchamani, Dna test cheyali

    • @flower4556
      @flower4556 Před měsícem

      @@SRIKANTHREDDY-vz6vf saga matladu Ardham naku vachu buthulu

    • @flower4556
      @flower4556 Před měsícem

      @@SRIKANTHREDDY-vz6vf శాంతి గారు divorce tesukunaru ani papers చూపిస్తున్నది కదా అర్ధం కావటం లేదు. Divorce కాదు అన్ని అంటే divorce ఇచ్చినవాళ్ళు జడ్జి పిచ్చోడా 🤔

  • @anilidt1886
    @anilidt1886 Před měsícem +17

    DNA Test chepiyandi emeki apudu thapu evaridi anedi telustadi .

  • @user-js1gk2zo4t
    @user-js1gk2zo4t Před měsícem +50

    ఆడబిడ్డను ఎవరూ ఏడిపించకండి

    • @MarkStuart-qe5jc
      @MarkStuart-qe5jc Před měsícem +11

      yenti adabidda , ada bidda ayithenemi , yevvarini yedipinchakoodadu anu adi baguntundhi , andharu okkate ,adi magadaina ,adadaina

    • @teluguvaartalu
      @teluguvaartalu Před měsícem +8

      అది పోయి అందరితో పడుకుని కడుపులు చేసుకోవడం

    • @ssrocks8265
      @ssrocks8265 Před měsícem

      👌​@@MarkStuart-qe5jc

    • @saradapedapenki6241
      @saradapedapenki6241 Před měsícem +4

      ఆడపిల్ల మగవాడిని ఏడిపించవచ్చా ?

    • @ahmedhussain9657
      @ahmedhussain9657 Před měsícem

      @@teluguvaartalu nuvvu chusavura pandi

  • @thanetistephen9528
    @thanetistephen9528 Před měsícem +21

    మీడియా విలువలు లేకుండా చేస్తున్నారు వెదవలు.

  • @kspkvr6352
    @kspkvr6352 Před měsícem +36

    జై జై జగన్ జై జై జగన్ జై జై

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Před měsícem +1

      Jagan loafer gadu.. all those are paid actors

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Před měsícem +1

      Jagan loafer gadu.. all those are paid actors

  • @kurellavenkatalakshmi3570
    @kurellavenkatalakshmi3570 Před měsícem +2

    నువ్వు చెప్పిందే నిజం అనుకో సుభాస్ వచ్చి నిజమే ఈ శాంతి నా భార్య అని చెప్పొచ్చుగా ఈ బాబు నాకు పుట్టినాడు అని చెప్పచ్చుగా.

  • @AnnoyedGolfCart-fr9wm
    @AnnoyedGolfCart-fr9wm Před měsícem +62

    ప్రముఖ నేత కాదు పనికిమాలిన మేత

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 Před měsícem +3

      రాజకీనాయకులు ఎందరో ఉన్నారు ఈ లాంటి వారు మేకవన్నె పులి అన్నట్టు వెదికితే మన పవన్ గాడికి కూడా ఎంతో మంది తో సంబంధాలు ఉన్నాయి కదా

    • @alagopi7893
      @alagopi7893 Před měsícem

      Nv magaduvitey nirupichuko .leykapotey kojjavani opuko​@@rockyrockrj7035

    • @alagopi7893
      @alagopi7893 Před měsícem

      ​@@rockyrockrj7035miru goverment lo vunapudey Ami pikutaru bochu.

    • @ghantasandeep1062
      @ghantasandeep1062 Před měsícem

      Jai Diaries from chanchalgudaa gudaa pirikoodu unnadu kadaa vaadikantee Andaaru better eh😂😂😂😂😂​@@rockyrockrj7035

  • @rajeshkumarkolli4213
    @rajeshkumarkolli4213 Před měsícem +4

    Trolling chese vallu pillalu lera 😂😂😂

  • @morampudikc5998
    @morampudikc5998 Před měsícem +4

    I wish you a happy married life. Sai Reddy, శాంతి, Subhash Reddy

  • @user-su9lh7xi9b
    @user-su9lh7xi9b Před měsícem +15

    Dna test chepinchandi.

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr Před měsícem +14

    Yevarina amma ki abba ki puttina vallaki laddies badha telusthundi

    • @suneetha5896
      @suneetha5896 Před měsícem

      Law chadivi husband ki divorce evvakunda the verevaditho biddanu ala kantundi

    • @leelakrishnavamasani5227
      @leelakrishnavamasani5227 Před měsícem +2

      @@suneetha5896tey filed divorce and they r separated as she said…anyone has right to move on…get some education kid…even a cinema hero did the same …his wife confronted n media….why u dint asked him?have some shame

    • @Shannababu
      @Shannababu Před měsícem +1

      Dna test chesithey saripotundhi ga

    • @SanthoshTalluri-fs6jb
      @SanthoshTalluri-fs6jb Před měsícem

      Do you seriously heard what she heard.. aavida clear ga cheppindi aa madanudu America dengaadu ani​@@suneetha5896

  • @rapshankarrao76
    @rapshankarrao76 Před měsícem +5

    అమ్మ నీకు క్లారిటీ ఉంది కదా నువ్వు చదువుకున్నావు నీలో నిజాయితీ ఉంది అందుకే నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటి వాళ్లు ఎందరో ఏమన్నా నువ్వు బాధపడకు ఫస్ట్ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేపించు

    • @flower4556
      @flower4556 Před měsícem +1

      @@rapshankarrao76 డిఎన్ఏ టెస్ట్ మార్చే వాళ్ళు కూడా ఉన్నారు తప్పుడు సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు

  • @DEEPU-ramesh2084
    @DEEPU-ramesh2084 Před měsícem +47

    మంచి గా డ్యూటీ చేస్తే ఇలానే వేధిస్తారు. ఇది చేయిస్తున్నది టీడీపీ మీడియా టీడీపీ పార్టీ వాళ్లే ఆడపిల్లని బాధ పెట్టడం మంచిది కాదు దేవుడే శిక్ష ఇస్తాడు

    • @bujjimanager
      @bujjimanager Před měsícem +4

      @@DEEPU-ramesh2084 వచ్చిన నెలలో ఆవిడ పదేళ్ళ వైవాహిక జీవితం గురించి ఈ మీడియా తెలుసుకొని బాధపెడుతున్నారు అంటారు.. ఏం మనుషులు అయ్యా తమరు

    • @krishnakatta5848
      @krishnakatta5848 Před měsícem +1

      PayTM batch

  • @aarushfunwithplaying5865
    @aarushfunwithplaying5865 Před měsícem +3

    First please do enquiry and take action based on the result

  • @user-zi6vs2dk3w
    @user-zi6vs2dk3w Před měsícem +12

    ప్రజలని డైవర్ట్ చేయడానికి రాజకీయం ఇదంతా, అన్ని మర్చిపోవడానికి EVM మర్చిపోవాలి, సూపర్ 6 మర్చిపోవాలి

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 Před měsícem +2

    Super Good 🙏🙏

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 Před měsícem +1

    stay strong mam

  • @polamurisrinivas3819
    @polamurisrinivas3819 Před měsícem +1

    shanti garu we support you don't be panic be strong .

  • @upendrajasvitha2923
    @upendrajasvitha2923 Před měsícem +4

    Madem. Garu. You. Go. To. Court. And file. Case. In. This. Issue.

  • @kagolludasaradharamaiah5248
    @kagolludasaradharamaiah5248 Před měsícem +18

    ఈ నంగా నాచి కబుర్లు ఎందుకు అమ్మ, నీ మొగుడు చేప్పి నట్టు dna టెస్ట్ చేయించుకో ఎవరు తండ్రో తేలిపోద్ది

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 Před měsícem +9

    ప్రముఖ నేత కాదు పనికిమాలి. నిజం నిర్భయంగా రాసి చావండి. ఈ టీవీ9 న్యూస్ చూస్తే. ఒక్కొక్కసారి జర్నలిజం చచ్చిపోతుంది ఏమో అనిపిస్తుంది

  • @sanjaygudimalle6855
    @sanjaygudimalle6855 Před měsícem

    లీగల్ గా విడాకులు తీసుకోకుండా పాపను కన్నారు. సుభాష్ మీరు ఇద్దరు లాయర్ లు ఐ ఉండి మదన్ వాట్స్ అప్ లో వేధిస్తుంటే కేసు ఎందుకు పెట్టలేదు?

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Před měsícem +12

    అసలు నిజంగా ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ ఈవిడ మాటల్లో మాత్రం పూర్తి నిజాయితీ కనిపిస్తోంది.. ఒక మహిళను ఇలా ఏడిపించడం సబబు కాదు..

  • @sankarphotography6603
    @sankarphotography6603 Před měsícem +22

    ఆమె "లా" చదువుకుంది కానీ విడాకులు తీసుకోకుండా , కుల ఆచారం ప్రకారం పెద్దల సమక్యం లో ఎలా విడిపోతారు.. దాన్ని విడాకులు ఎలా అంటారు ఒక లాయర్ కి తెలియదా కోర్టు సమక్యం లో విడాకులు తీసుకోవాలని,...

    • @venkatesh7310
      @venkatesh7310 Před měsícem +1

      You are right brother

    • @gujjalamuralidharan2234
      @gujjalamuralidharan2234 Před měsícem +2

      Kula acharam bro

    • @garalamunormal5316
      @garalamunormal5316 Před měsícem +1

      @@gujjalamuralidharan2234 : true. several tribes (both parties in a dispute) believe in elders' decisions and obey their verdict/decison like *_vedavaakku_* and courts upheld such mutual consented obeyance,

    • @SanthoshTalluri-fs6jb
      @SanthoshTalluri-fs6jb Před měsícem

      Vidaakulu teesukotaaniki aa madanmohan india lo ledu

  • @arvasantha7628
    @arvasantha7628 Před měsícem +1

    అయ్యో అయ్యో మాకు బాదగా ఉంది మేడమ్ గారు

  • @SRIKANTHREDDY-vz6vf
    @SRIKANTHREDDY-vz6vf Před měsícem +1

    I recommended strongly for Oscar award, please consider my request..

  • @dharmanandana534
    @dharmanandana534 Před měsícem +15

    ఈ అమ్మాయి ముందు భర్తను వెంటనే అరస్ట్ చేయండి

  • @venkat-hh6jm
    @venkat-hh6jm Před měsícem +3

    Thana gurinchi manakenduku bross .....pls cover the society

  • @battiprolupardhivasa
    @battiprolupardhivasa Před měsícem +9

    ammmaaaaa viluva....
    yedavvalaki theliyadu...
    శాంతి గారు మంచి ఆపీసర్. కరక్ట్ గ పనిచేస్తే ఇలాగే తొక్కేస్తారు
    devudu neeeeku andagaaaa vuntadu.......
    ------------
    tv, medeia brashtupatttayi.... ap lo

  • @SURAJDJ6013
    @SURAJDJ6013 Před měsícem +1

    మీ ఆంద్ర ammailato Avuthundi ఇలాంటి pra,,,,

  • @madhusudhan2022
    @madhusudhan2022 Před měsícem +3

    Aray super acting madam meru akada avaru meru mi life style gurinchi kadu matter

  • @saipuppala6842
    @saipuppala6842 Před měsícem +20

    టీవీ9 ఇంకా మారినట్టు లేదు... క్లారిటీ ఇచ్చింది అని thumbnail వేసుకుంది. అసలు ఏమి క్లారిటీ ఇచ్చింది? ఆమె విడాకులు తీసుకోకుండానే సుభాష్ అనే ఒక న్యాయవాది తో సుప్రీం కోర్టు లో ఉన్న చట్టం ప్రకారం సంబంధం పెట్టుకొని బిడ్డను కన్నాను అని చెప్పింది. ఇది టివి 9 కు క్లారిటీ వచ్చింది అనిపించింది, అక్కడ పని చేసే వాళ్ళు కూడా ఇలాంటి తేడా మనుషులే కదా!! అందుకే అలా అనిపించి ఉంటుంది.
    Divorce కోర్టు మంజూరు చేసిందా?
    ఆమెకు విల్లా మిగతా ఆస్తుల ఎలా వచ్చింది?
    డీఎన్ఏ పరీక్ష కు సుభాష్ రెడ్డి రెడీగా ఉన్నాడు అని ఆడియో లీక్ ఉంది, మరి దాని గురించి ప్రస్తావన లేదు.. ఇలా ఈ కేసులో ఎన్ని బొక్కలు ఉన్నాయో!!

  • @SURAJDJ6013
    @SURAJDJ6013 Před měsícem +1

    ఇన్ని రోజులూ ఎమ్ పికావు తల్లి

  • @manamlavi5045
    @manamlavi5045 Před měsícem +1

    Sooo sad of
    her....😢

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 Před měsícem +1

    🌻 అసెంబ్లీలో కూడా నీచంగా మాట్లాడారుగా.... ఆ యువతి భర్తే కదా వివాదం గురించి మాట్లాడుతున్నది....

  • @ashokgedela9509
    @ashokgedela9509 Před měsícem +3

    అమ్మ శాంతి నీవు ఫిల్మ్ ఫెయిర్ అవార్డు కి ఎంపికైన నావు. నీ యాక్టింగ్ సూపర్ అమ్మ

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 Před měsícem +2

    No smoke with out fire

  • @Bigfan3663
    @Bigfan3663 Před měsícem +3

    అంతా అబద్ధం😂😂😂

  • @user-pv2zf2vj7x
    @user-pv2zf2vj7x Před měsícem +3

    అలనాడు వనజాక్షి గారిని కొట్టడం రోజా గారిని వ్యక్తిగత జీవితం మీద మాట్లాడటం నేడు శాంతి మీద ఆరోపణ చేయటం ఇది తెలుగుదేశం వారు ఆరోపణ చేయటం ఇది కొత్తది కాదు

  • @atchythuraokilugu9858
    @atchythuraokilugu9858 Před měsícem

    Well good person madam god bless you madam

  • @HR_TV9
    @HR_TV9 Před měsícem +16

    🎉😢 సూపర్ సిక్స్ ఫెయిల్ ఉచిత ఇసుక ఫేక్ అమ్మకు వందనం పేపర్ మీద.., ఈ ఫెయిల్యూర్ ని దారి తప్పించడానికి ప్రజలను మరిపించడానికి తప్పించడానికి ఇవి అన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి పాప గుండాల

    • @shravankumar-lb6dw
      @shravankumar-lb6dw Před měsícem

      ఇదేమయినా వైసీపీ సైకో పాలననారా ? లుచ్చా ! టీడీపీ రా వెధవ ! నీలాంటి లోఫర్ నాకొడుకులకు నచ్చదురా బేవకూఫ్ !

  • @KumaruppadaKumaruppada-vt5fw
    @KumaruppadaKumaruppada-vt5fw Před měsícem +7

    అంత పెద్ద చదువు చదివావ్ ఎందుకు 2016 వీడిపోయాం అంటున్నావ్ అంటే ఏప్రిల్ విడాకులు apply చేశాను అంటున్నావ్ ఇన్నాళ్లు ఏం చేసావ్ మళ్ళీ లాయర్ అంటావ్ ఈ రోజులు ఎలాగూ వున్నాయ్ తెలుసు కానీ విడాకులు తీకోకుండ ప్రెగ్నెంట్ అయ్యావ్ అది కూడ విడాకులు తీసుకోకుండా ఇలా చేస్తే అక్రమసంబంధం అని అంటారు అని తెలిసి కూడ నువ్వు ఎలాచేసావ్ విడాకులు తీసుకోకుండా ఇలా చేస్తే రివర్స్ అవుతారు అని నీకు అన్ని తెలుసు... అయినా విడాకులు ఇవ్వకుండా ఇలా చేయడం నీదే తప్పు విడాకులు ఇచ్చి .. నువ్వు ఏం చేసిన నీ తప్పు ఉండేది కాదు

    • @mrmr7143
      @mrmr7143 Před měsícem

      Ide Pani paawalaa gaadu chesaadu , 2 times , dy cm ni chesaaru janaalu , eevida normal lady kaabatti black mail chesaaru

    • @Eraju263
      @Eraju263 Před měsícem +1

      Ni amma kuda••••

    • @KumaruppadaKumaruppada-vt5fw
      @KumaruppadaKumaruppada-vt5fw Před měsícem

      @@Eraju263 నీ అమ్మను అడుగు బే విడాకులు ఇవ్వకుండా ప్రెగ్నెంట్ అయితే ఏమంటారో చెబుతారు

    • @KumaruppadaKumaruppada-vt5fw
      @KumaruppadaKumaruppada-vt5fw Před měsícem +2

      @@Eraju263 నీ amma ను అడుగు బే చెబుతుంది దీని గురించి

    • @jayasrigalla2913
      @jayasrigalla2913 Před měsícem

      Hlo law poorthi ga telikuna pedda thopu laga matadaku .as per law aa konni communities lo legal ga divorce teskokuna vala Kula aacharalu prakaram vidipovochu adhi law aa permit chestundi . Neethulu vorike chepadaniki ready aayipotaru

  • @venkat-hh6jm
    @venkat-hh6jm Před měsícem +1

    Pls society gurinchi cover cheyandi

  • @ahmedhussain9657
    @ahmedhussain9657 Před měsícem +2

    థూ ఈ కులజాతి మీడియా....నిజం ఎప్పుడు గెలిస్తుంది

  • @ramakrishnaganeshkumar7351
    @ramakrishnaganeshkumar7351 Před měsícem +12

    అసలు ఇవన్నీ ఎందుకు డిఎన్ఏ చేస్తే పోలా

  • @cbhaskar4817
    @cbhaskar4817 Před měsícem

    You said correct... I support you

  • @harikrishna5666
    @harikrishna5666 Před měsícem +11

    TDP kutra
    Target Vijaya Sai reddy

  • @dharmanandana534
    @dharmanandana534 Před měsícem +1

    మీకూ ఆడపిల్లలున్నారు ఆమె ఖర్మపంచుకుంటారు

  • @Pathipati
    @Pathipati Před měsícem +1

    Husband voice chupinchara ? Is it a right media?

  • @kommuriravikumar8062
    @kommuriravikumar8062 Před měsícem +2

    Without proper orders of the legitimate court in respect of their divorce how could a married woman conceive a child with another man!? Law never accepts such illicit acts!!! Moreover, it seems she is an advocate once.

    • @SanthoshTalluri-fs6jb
      @SanthoshTalluri-fs6jb Před měsícem

      With all due respect that madanmohan wasn't in india when they wrote that letters ...after he came she and her present husband collectively requested him to give divorce to her ...what did you even heard...

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz Před měsícem +2

    పాపం అమాయకురాలు

  • @rambabugotham1688
    @rambabugotham1688 Před měsícem +1

    Good amma nuvvu

  • @user-dt3gg5ev3e
    @user-dt3gg5ev3e Před měsícem +2

    Meru chala natistunaru media mundhu kadhu natinchadam cinema lo chala baguntundhi natistey

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni9121 Před měsícem +1

    2 crores house 😂

  • @RajeshLingam-xk9us
    @RajeshLingam-xk9us Před měsícem +3

    😢😢

  • @dharmendraputtu9286
    @dharmendraputtu9286 Před měsícem +2

    1st point she is a lawyer without giving proper divorce how can she deliver a baby.
    2nd point she is using caste and women now a days everyone talking about equality.
    3rd in this case who tookvijayasai reddy garu name she mentioned one person name and she is staying with him then why Vijay sai reddy garu name came.

  • @BANTI566
    @BANTI566 Před měsícem +7

    DNA test

  • @saisudha9598
    @saisudha9598 Před měsícem +2

    జై అడవి శేషు

  • @పావలామావయ్య

    Evm సీఎం ఉన్న రాష్ట్రంలో... నువ్వు ఎన్ని నిజాలు మాట్లాడండినా .. ఎవరు నమ్మరు 😢😢

    • @shravankumar-lb6dw
      @shravankumar-lb6dw Před měsícem

      మరీ 2019 లో ఉన్నది evm సీయమారా బేవకూఫ్ ! లంజాకొడకా . జనాలు చిత్తుగా ఓడించినా సిగ్గు రాలేదా ?

    • @xyzabc5095
      @xyzabc5095 Před měsícem +1

      JAIL loo murderlu chasina vadiki support chasayee State elanti valu antye nyee Baga istam example Sri Reddy

    • @umakiran7329
      @umakiran7329 Před měsícem

      Yes

    • @rowdyboyindia5109
      @rowdyboyindia5109 Před měsícem

      Dna report please

  • @vedaki208
    @vedaki208 Před měsícem

    Lie detector use చెయ్యచ్చాండి?!. 🙏

  • @rp.v6958
    @rp.v6958 Před měsícem +6

    hyd నుండి వైజాగ్ కి నడిచి వెళ్ళావా 😅

  • @gattuvenkateshwarlu3385
    @gattuvenkateshwarlu3385 Před měsícem

    టీవీ9 గాడు ఇంకా మారలేదు

  • @venkatgodivenkat518
    @venkatgodivenkat518 Před měsícem +10

    అమ్మ ప్రతివ్రత నువ్వు చెప్పేది నీతి కబుర్లు చేసేవి ఎదవ ఆలోచనలు నీది ఒక బ్రతుకేనా

    • @malleshgudla5720
      @malleshgudla5720 Před měsícem

      తెలుసుకొని కామెంట్ పెట్టురా లుచ్చా.

  • @KarimullaShaik-ey5go
    @KarimullaShaik-ey5go Před měsícem +2

    LLB chesina santhi ki, andulonu chaduvkune rojullo 7k sampadistaru trainees.. aa time lo 70k sampadinchina aama. Divorce anedi court lo theeskovali and agreement dvara raaskunte chellavu. Aa vishayam thelida?. Public ni mosam cheytam lo manchi expert lu ee government employees.

  • @vasuanaparthivlogs
    @vasuanaparthivlogs Před měsícem +1

    మహానటి 😅

  • @saripallisrinivasarao7478
    @saripallisrinivasarao7478 Před měsícem +9

    టీవీ9 వాళ్ళు విజయసాయిరెడ్డిని వెనకేసుకొస్తున్నారు అలాగే మదన్ మోహన్ ఇంటర్వ్యూ కూడా తీసుకోవాలి కదా మీరు

  • @venkatpanjala9627
    @venkatpanjala9627 Před měsícem +9

    శాంతి నిజం చెప్పితే సుభాష్ తోటే ప్రెస్ మీట్ పెడుతుండే కదా మరి సుభాష్ ఎందుకు రావడం లేదు తెలుసుకోండి విలేఖరులరా

  • @sankart359
    @sankart359 Před měsícem

    I request Media should stop on tribal lady official as if there is no other issues in state

  • @nandumuche4202
    @nandumuche4202 Před měsícem

    Subhash ane vadini pelli chesukundhi patha mogadiki paisal kavali 😅😅😅😅

  • @biggbossburgersott4926
    @biggbossburgersott4926 Před měsícem +1

    Nice acting 😂😂

  • @GvSs-nx4sk
    @GvSs-nx4sk Před měsícem +1

    Long live thalli

  • @Topediter107
    @Topediter107 Před měsícem

    చరిత్రలో యుద్ధాలు ఆడవారివలననే జరిగాయని అందరికి తెలుసు ..... నిజమే గెలువక మానదు...

  • @kranthibandi3906
    @kranthibandi3906 Před měsícem +1

    after marraige kid conspiracy .. not the right message to society

  • @AmruthYeleti
    @AmruthYeleti Před měsícem +15

    బొక్కేం కాదు... నువ్వు లా చదువుకొని కోర్టులో విడాకులు తీసుకోలేదు... సూపర్ కామెడీ... ఇద్దరు లాయర్లు దగ్గర ఏం ప్రాక్టీస్ చేసావు? నీ మీద ఆరోపణలు నీ మొగుడు ఇచ్చాడు...మల్లి కులం రంగు ఎందుకు పులుముతుంది

    • @SS5PK
      @SS5PK Před měsícem +2

      తన మాట్లాడిన దాంట్లో నీకేం అర్థం అయిందో నాకు అర్థం కావట్లేదు బ్రో. భార్యాభర్త ఇద్దరు ట్రైబల్స్ ఏరియా కి సంబంధించిన వాళ్లు అక్కడ వాళ్ళ పద్ధతుల ప్రకారము కాగితాలు రాసుకొని విడిపోయారు తరువాత వేరే అతని పెళ్లి చేసుకుంది అతని ద్వారా గర్భం దాల్చి ఒక బిడ్డ పుట్టాడు మొదటి భర్త తన స్వార్ధంతో తన దగ్గర నుంచి డబ్బులు గుంజడం కోసం ఈ తప్పుడు ప్రచారం చేస్తుంటే దానికి సహకరించిన ఎల్లో మీడియా

    • @vindhyasravan8256
      @vindhyasravan8256 Před měsícem +2

      @@SS5PK ame kevalam tribal matrame kadu she is educated and lawyer, legal divorce lekunda chellubatu kadani kachhithanga telisina manishi,.

  • @sreenut669
    @sreenut669 Před měsícem +4

    DNA టెస్ట్ కి వెల్లు నిజం ప్రూవ్ చేసుకో. క్లారిటీ వస్తది

  • @ratnamalasrinuvasrao8959
    @ratnamalasrinuvasrao8959 Před měsícem

    ఇంతకీ మీరు ఒకప్పుడు మీ officer మీద files విసిరేశారు. ఈ ధైర్యం ఎలా వచ్చింది.
    IVF సంగతి ఏమి
    మరెవరి తో వివాహం చేసుకున్నారు అన్నారు అయన తో చెప్పిస్తే ఈ గ్రహణం వీడి పోతుంది, ఇలాంటివి చూసినపుడు అనుమానాలు కలుగుతుంటాయి