How to start Dairy farming | Keerthy Dairy Farm Story by Farmer Dorababu | Profits in Dairy farm

Sdílet
Vložit
  • čas přidán 6. 02. 2021
  • #i3MEDIA #DairyFarmingTips #KeerthyDairy #ProfitsinDairyfarm
    కీర్తి డైరీ ఫాం,రామచంద్రపురం,తూర్పు గోదావరి జిల్లా.
    దొరబాబు :- 75698 99665
    కీర్తి డైరీ అనేది మొదలు పెట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది.ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవమానాలు అన్ని తట్టుకుని నిలబడ్డాను.కనుకనే 10 గేదెలతో మొదలైన నా డైరీ ఈరోజు 90 కేజీలు చేరింది.దీనికి కేవలం కారణం ఓపిక మనం ఓపికతో ధైర్యంగా నిలబడిన అప్పుడే ఎన్ని ఇబ్బందులు అయినా ఎదుర్కోగలం.నేను డైరీ పెట్టిన ఆరు నెలలు నా చేతి నుంచి ప్రతి నెల రెండు లక్షల వరకు ఎదురు పెట్టాల్సి వచ్చేది.అయినా నేను ఏ రోజు బాధ పడలేదు కనుకనే ఈరోజు నా డైరీ యొక్క నెలసరి ఆదాయం 11 లక్షలకు చేరింది.ప్రతి ఒక్కరూ డైరీ ఇబ్బందులు ఎదుర్కోలేక అతి తక్కువ కాలంలోనే వేణు తిరగాల్సి వస్తుంది.ఇబ్బందులు ఎదుర్కొని నిలబడిన అప్పుడే డైరీ రంగంలో ముందుకు వెళ్లగలం.
    అసలు డైరీ లో నష్టాలకు కారణాలు ఏమిటి? డైరీలో యజమాని పాత్ర ఎంత వరకు ఉండాలి? పని వారి పాత్ర ఎలా ఉండాలి? పాల మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? పశువులకు ఎటువంటి దానాలు అందించాలి? ఇలాంటి మరెన్నో సందేహాలకు కీర్తి డైరీ యజమాని దొరబాబు చెప్పిన సమాధానాలు మీరే చూడండి.
    i3MEDIA
    సార్ మేము ఎంతో కష్టపడి వందల కిలోమీటర్ల వెళ్లి మీకు ప్రతి విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాం అయితే అందరి లాగా కాకుండా మేము చేసే ప్రతి వీడియో లో ప్రతి ఒక్కరి ఫోన్ నెంబరు ప్రభుత్వ ఆఫీసులో అయితే వారి యొక్క ఆఫీస్ అడ్రస్ ఫోన్ నెంబర్లు 2 వీడియో లో లేదా కింద డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తున్నాము కానీ మీరు వీడియో మొత్తాన్ని చూడకుండా కామెంట్స్ పెడితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలియవు ప్రతి కామెంటుని మేము చూసి మీకు సమాధానం చెప్పాలంటే మీ సమయము మా సమయము రెండు వృధా అయినట్లే దయచేసి ప్రతి వీడియో ని మొదటి నుంచి చివరి దాకా చూడండి వివరాలు తెలుసుకోండి ఒకరి చేతిలో మోసపోకండి మా ఈ ఛానల్ యొక్క ప్రయత్నం ప్రతి రైతు ఒకరితో సంబంధం లేకుండా తనంతట తానుగా అభివృద్ధి చెందాలని ఆలోచన మా ప్రయత్నం దయచేసి దీనికి మీరు అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము
    ఇది
    మీ అందరి ఆదరణ అందుకుంటున్న
    i3media యొక్క విన్నపము.
    77 2991 2991
    3imedia8119@gmail.com
    కీర్తి డైరీ ఫాం,రామచంద్రపురం,తూర్పు గోదావరి జిల్లా.
    దొరబాబు :- 75698 99665

Komentáře • 57