Video není dostupné.
Omlouváme se.
Bamboo vs pot - Palm Drink
Vložit
- čas přidán 3. 03. 2022
- #bongulokallu #thatikallu #bamboo #palmdrink #palmwine #potwine
In one village we found bamboo trunks instead of pots for palm trees. They wash pots for the eyes of the palm trees. What is strange here? It seemed that. We asked the villagers about our doubts. Why are these bamboo bongs used instead of pots? What is the use of this? Let's find out the answer to many questions. come on.
ఓ గ్రామంలో మాకు తాటి చెట్లకు కుండలు కాకుండా వెదురు బొంగులు కనిపించాయి. అదేంటి తాటి కళ్ళు కొరకు చెట్లకు కుండలు కడతారు కదా. ఇక్కడ ఏంటి వింతగా? అని అనిపించింది. మాకు కలిగిన సందేహాలను ఆ గ్రామస్థులను అడిగి తెలుసుకున్నాం. కుండలకు బదులుగా ఈ వెదురు బొంగు లను ఎందుకు వాడుతారు? దీని వలన కలిగే ఉపయోగం ఏంటి? అనే అనేక ప్రశ్నలకు జవాబును తెలుసుకుందాం. రండి.
బొంగులో కళ్ళు గుండెల్లో ఝల్లు సూపర్ అన్న వెదురు బొంగులో తాటి కల్లు తీయడం ఇదే ఫస్ట్ టైం చూడడం 👌👌👍👍❤
మీ వీడియోలు అంటే నాకు. చాలా చాలా ఇష్టం అన్న మీ వీడియో కోసం 1000. కళతో ఎదురు సూస్తాను.
విలేజ్ వ్యాన్ చానల్ never before ever after చాలా ధన్యవాదాలు మంచి మెసేజ్ ఉన్న వీడియోస్ ను అందిస్తున్నందుకు
మీ వీడియోలు చూసినప్పుడల్లా అదో తెలియని అనుభూతి కలుగుతుంది బ్రో
స్వచ్చమైన (పల్లెటూరి or గిరిజన) నవ్వు ....😊 దీనిని చూడాలన్న అదృష్టం ఉండాలి..👌
బ్రో నాకైతే మళ్ళీ ఒక సారి వీడియోలు అన్నీ తిరిగి చూడాలి అనిపిస్తుంది బ్రో 💐💐💐💐👌👌👌👌👌
హాయ్ బ్రదర్ మీ ఛానల్ ద్వారా ఆదివాసీ సంప్రదాయాన్ని బయటికి తీసుకొస్తున్నారు 👌👌 సూపర్ అన్నయ మీరు🤝
Tq brother
మీరు చాలా మంచి వారు మీరుచేసినవీడియెలునాకు.చాలా ఇష్టం 🌹🌹👨👌👌👌👌👌👍
As usual wonderful concept and great tribal people protecting their culture......meeku elanti thoughts ela vastai suresh garu......big salute to your entire team
మీ వీడియోస్ బావుంటాయి sir
సూపర్ అన్న....👌👌👌
Meeru cheppe vidhaanam mi maatalu chala ardhavantham ga vuntaayi chala istam mi channel ante subscribers perigithe chudali ani vundhi bro I hope definetely you ll be succeed.
Annaya me videos chala bagunnai prakrutilo jivinche prajalanu nature ni chupistu ma peacefull mind ki karanam avtunnaru thank u anna
9:35 "స్టోరీ మైకం లో పడి"" - హహహహహ - కొత్త పద ప్రయోగం ☺️
Please.... I am telangana,mahabub nagar
నాది ఒక చిన్న విన్నపం ఈ వీడియో దాదాపుగా 28 వేల జనాలు చూసారు కనీసం అందులో సగం మంది అయిన ఒక్క లైక్ 👍 కొడితే చాలా బావుంటుంది అని నా అభిప్రాయం
Anna మీరు చేసే వీడియోస్ చాలా భాగుంటాయి.కానీ ఈ వీడియోస్ వెనుక background music భాగొలేదు.mimu వినేటప్పుడు మీ మాటలు +background music అర్ధం కావడం లేదు.దయచేసి back music పెట్టదు. Thank you bro
బ్రదర్ మీరు చేసే వీడియోస్ బావుంటాయి నాకు చిన్న రిక్వెస్ట్ డిష్ డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా పెట్టండి బ్రదర్ ప్లీజ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లొకేషన్ కూడా చూసి రావచ్చు
సూపర్ సార్
Wonderful videos and information bro ,
Tqs for exploring Tribal ppl way of living. Super thammudu. 👍👍
Really Really relaxing channel. 😌
Dear Brothers Thati Callu gurinchi sakkaga Explain chesinanduku meeku Dhanyavadamulu..
మాకు తెలియని ఓ అజ్ఞాత భారతాన్ని మా ముందుంచారు
నైస్ వీడియో
Sir andharini prakruthi odiloki thisukeluthunaru miku hatsaf
Pleasant weather lo ni videos naku chala istam brother ❤ from Hyderabad
చాలా బాగా చెప్పావు బ్రో నీ రివ్యూ అదిరిపోయింది 👍👍👍
Hello Suresh Anna nice this palm tree juice is good for health and use medicine for jaundice villages people use even every morning it's like a coconut water only taste is good and good for health also thank you
Tq madhiri buelah
S
Bhale aidia, kundalaite pagultai, bongulu pagalav kada, 👌👌👌👌👌
Nice videos best explain congratulations brother
Pretty smiling people ,simple happy life with content
తాటి కలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది,, మత్తు గా ఉంటది అనడం అబ్బదం,, మగవారు తాగాలని ఏమి లేదు,, ఆరోగ్యానికి మంచిది కాబట్టి అందరు తాగవచ్చు,,, ఈ కలు తాగడం వల్ల కొంతమంది మంచి లావు colour వస్తారు,, చలి కాలంలో ఇంకా sweet గా ఉంటది,, అందువలన digestive system బాగా పనిచేస్తది,, ante thina thindi మంచిగా అరుగుదల అవుతుంటది ,, ఇంకా చాలా uses unaye
మా వూళ్ళో కుండ,లేకుంటే ప్లాస్టిక్ బాటల్స్ వాడుతున్నారు, గౌడన్నలు ప్లాస్టిక్ బాటిల్స్ బదులు ఇట్లా బొంగులు try చేయండి. జైహింద్
Annayya! I m G.nagaraju, from Kakinada........i m a big fan of you......prati video ki nuvvu enta hard work chestavo nenu definitely understand chesukogalanu u r the real hero ....... ippati youth ki evvariki teliyani chala good information istunnav...........nee videos Anni regular ga follow avtanu ........ okkasari ninnu direct ga chusi just 10 minutes matladi okka tea tagali Neto kalisi.
ఆ చివరి మాట ఏదైతే ఉందో.. అది నభూతో.
Super🙏
Valla intlo muggu chala bagundi
Meeru pettina prathi video chusthanu Annayya baguntayi Mee videos
Tqs నాయుడు
Chaala bagunnadi.
నైస్...❤️❤️❤️..అన్నయ...🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺
Nice 👍
Sir mi videos ki backround music chala baguntundhi
వండిన కల్లు .. I heard this term first time.
Super. B.r.o. good. Voice
బోంగు లో నుంచి కల్లు తియ్యడం ఫస్ట్ సారి చూడడం
Super anthe
Video background music 🎧
Chala bagundhanna
ఎక్కడ సర్ ఈ place adress చెప్పండి
చాలా మంచి వీడియో
Location akkada bro reply please.
Anna nee swachamaina teluguku danyavadalu
Ala velali bro adress chepandi
👌 bro 👍 good luck
Location akkada bro
Nice
సూపర్ అన్న 👌👌👌👌
Super sir
Very good vedeo
Super tasty ga vuntadi... 😋😋😋
Super Anna 🚖💞💓
Your videos are good, the way u trying to show our tradition. however some of the videos your focusing on people, but they are very uncomfortable to camera & we can feel that on some scenes. privacy is more important , i believe. also videographer must keep eye on surrounding locations as much as to keep clean, this is my just suggestion. we can understand our tradition by seeing it , unknown people see in different way.
Thaati kallu evaporated chupinchu thammudu
Brother how to reach vonumuru by bus
బొంగు కల్లు బొంగు చికెన్ వెదురు చెట్లు ఎక్కువగా పెంచండి త్వరగా పెరిగే వెదురు మిమ్మలిని వేగంగా లక్షాధికారి గా మారుస్తుంది
Bro Super GoodVedeo Bro
Super🙏🙏🙏🙏
Me theme lo nannu join cheskuntara
తెలంగాణ గ్రామాల్లో ఒక సీసా కల్లు ₹30/-
👌👌🙏🙏🙏
Mee videos chala estam inta latega pedatarenti twaraga boledanni videos cheyyandi
Tq శ్రీజ
👌👌👌👌👌
I like your beautiful videos🎥.
ఎందో ఏమో కానీ గీ video నాకు మస్తు నచింది రా బై....
Brother miru camera yekuva zoom lo pedthunaru vala face mida pedtharu koncham Durram petandi..
Hello suresh Garu.i am from telangana..my warm wishes for your work& dedication for the community of people in the remote areas.i would like to invite you and your team to work in telangana area.
Tq dear brother jetty prasad. Will come
Hi బ్రదర్ చాలా రోజులు లకు
Thati kallu 😍
Nice video baabu
Nice sir
Very nice video 💯👍
nature live & life
super video bro ,,,👌👌
How can we go to vulumuru by bus
Bhadhrachalam nunchi rekhapalli bus yekkithe vellochu brother
Good 👍 surypet
Super
Vallu kachina thati kallu ante ( chiguru ) antaru adhi kuda chupinchavalasindi bro lekunte next malla oka story chey bro please 🙏
Love you brother
Pure palmyra kallu in only east godavari district
Thank you sir
Good 👍
Super video anna im Telangana
Anna tribal Santa explore chei Anna enka views peruguthai🥰🥰🥰🥰
Super 👌👌👌👌 sir
Hii brother hru video super
Anna,Telangana lo kuda vedio cheyyandi
తప్పనిసరిగా చేస్తాను సాగర్
U r super sir
👍👍👍👍👍
Thanks bro
సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి
Super👍👍 super👍👍 super👍👍
👌👌👌👌