భూమధ్య రేఖ ఇక్కడ జరిగే అద్భుతం ఏంటి 🤔 || Africa Uganda Equator ,To Masaka [Ram The Traveller]

Sdílet
Vložit
  • čas přidán 13. 06. 2024
  • #ramthetraveller #uganda #equator
    ఇక్కడ ఈక్వెటర్ అనగా భూమధ్య రేఖ నీ నాకు వీలైనంత అద్బుతం గా చిత్రీకరించి మీకు చూపించడం జరిగింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి 😅
    this is the one of the main equator in Africa. [Uganda]. The equator explore some different ways. Hope you like this video guys. [Ram The Traveller]

    Song: Egzod, Maestro Chives, Neoni - Royalty [NCS Release]
    Music provided by NoCopyrightSounds
    Free Download/Stream: ncs.io/Royalty
    Watch: • Egzod & Maestro Chives...

Komentáře • 606

  • @Contentwithkishore
    @Contentwithkishore Před měsícem +66

    Pin my comment❤

    • @polepallysantoshkumar7391
      @polepallysantoshkumar7391 Před měsícem +6

      South...Anty Clock
      North....Clock wise
      Center...No roteshtion

    • @seshuvardhan
      @seshuvardhan Před měsícem +1

      Reyy anduke ra chaduvuko anedi
      Ni lovadalo doubt oorke talakaya tintunnavu
      First Nv chaduvuko velli school ki
      Malli cheppu inkokariki 17:58

    • @VamshiReddy-rb6be
      @VamshiReddy-rb6be Před měsícem +1

      Bro I am in kampala please I want to meet you

    • @chinnirangisetty1906
      @chinnirangisetty1906 Před 5 dny

      Nuvvu super bro

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 Před měsícem +82

    1980 లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తవిుళనాడు, కర్ణాటక రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇలాగే ఉండేవి మొత్తం వీూద మనం అభివృద్ధి చెంది నాము వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని ఆశిద్దాం

  • @kalapalaManikyaManjari
    @kalapalaManikyaManjari Před 19 dny +16

    మీ ఇంగ్లీష్ కంటే పేద దేశం అని మీరు statement ఇచ్చిన ఉగాండ కుర్రాడి ఇంగ్లీషే చాలా బాగుంది కదా....

  • @drchalamarambakam2449
    @drchalamarambakam2449 Před 24 dny +8

    ఇది చాల మంచి subject, శాస్త్రీయ విశ్లేషణ చేయలేక పోయారు

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 Před měsícem +2

    Brother chala bagundhi , equator chala bagundhi bro.

  • @vinaypavan1453
    @vinaypavan1453 Před měsícem +17

    దీనమ్మ స్టాండులు మార్చడం ఏంటి బ్రో ఎక్కడినుండి వస్తాయి మీకు ఇలాంటి ఐడియాలు 🤯

  • @Praveenkumar-ci8ym
    @Praveenkumar-ci8ym Před měsícem +7

    Oksari gamaninchandi NORTH &SOUTH lo test chesetappudu kindha hand tisaakane flower vesaadu
    CENTER lo test chesetappudu hand tiyakamundhe flower vesaadu andhuke flower tiragaledhu
    Water kindhaki flow iyyetappudu vesthe matrame tirugutundhi

  • @FolkTalent
    @FolkTalent Před měsícem +26

    ఇది కొరియలిస్ ఎఫెక్ట్....
    దీని ప్రభావంతో ఉత్తరార్థ గోళంలో ని పవనాలు కుడివైపుకు దక్షిణార్థ గోళంలో పవనాలు ఎడమవైపుకు తిరుగుతాయి

    • @prasadguruju9322
      @prasadguruju9322 Před 4 dny

      Yep.... Coriolis effect here the force being produced as the rotation of earth itself at the speed of 1675km/hr at it's imaginary line equator from west to east thus the force effect works on earth at it's poles north and south.

  • @paulj8312
    @paulj8312 Před měsícem +3

    Was fabulous bro...kishore thankyou both you....take care GOD bless🇦🇺

  • @subrahmanyamp1823
    @subrahmanyamp1823 Před měsícem +11

    థంబ్ నెయిల్ తెలుగు పదాలలో అన్ని అక్షర దోషాలు ఏంటి సోదరా దయచేసి సరి చూసుకోండి.
    వీడియో బాగుంది.

  • @pvr1436
    @pvr1436 Před měsícem +20

    భారతదేశం భూమి ఆఫ్రికా ఖండం నుంచి విడిపోయి ఆసియ ఖండం తో కలిసింది చాలా పోలికలు ఉంటాయి మనకి వాళ్ళకి .

    • @Chandlerbing54
      @Chandlerbing54 Před 13 dny

      Mansulu puttakamundhu almost dinosaur unde tine, oka 70 to 50 million years back adhi jarigindhi, vallaki manaki polikalu undatam mostly climate valla, vallu manam tropics lone unnam kabbati.

  • @b.v.s.prasad877
    @b.v.s.prasad877 Před 28 dny

    Great job memu chudalenatuvantivi chupistunnaru miku danyavadamulu❤

  • @katrajuyogaiah465
    @katrajuyogaiah465 Před měsícem +22

    సూపర్ బ్రదర్ ఇలాగే కంటిన్యూ చెయ్ ఆల్ ద బెస్ట్❤❤❤❤❤

    • @Ramthetraveller
      @Ramthetraveller  Před měsícem +2

      ok ❤

    • @avinash4577
      @avinash4577 Před měsícem

      Anna akkada cricket chustara

    • @Joshbhaigaming
      @Joshbhaigaming Před 17 dny

      ​@@Ramthetraveller bro Africa Rwanda lo street food video cheyyi bro manchi views vasthaayi pls ❤

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 Před 21 dnem +1

    దారుణం కాదు తమ్ముడు ప్రకృతి తో కలసి జీవిస్తున్నందుకు ఆనంద పడాలి.ఆ కష్టం ఆరోగ్యకరమైన కష్టం అనుకోవాలి.

  • @hadassahadassa5850
    @hadassahadassa5850 Před měsícem +3

    english bale matladutunnav bro.. English rakapoyina world tour chestunnav really great

  • @someoneonearth101
    @someoneonearth101 Před měsícem +2

    Kotha concept chala bagundi❤

  • @kalangisrinivas824
    @kalangisrinivas824 Před 26 dny

    Good post. Great work for going to the farthest place and recording an informative video. More technical analysis / details may be given for rotation in different directions

  • @anweshkadimetla2394
    @anweshkadimetla2394 Před měsícem

    You have shared lot of new things in this video, nice covering everything bro, Hands up for your hardwork, Please take care bro, I wish you very best and your dream will come true.bro

  • @iamgirish6041
    @iamgirish6041 Před 19 dny

    Super bro appreciate ur patience n ur family support.. great team work..god bless take care bro..

  • @rohinibalraj
    @rohinibalraj Před měsícem +1

    Your natural way of taking videos , we like the most

  • @srinathagn9898
    @srinathagn9898 Před 12 dny

    Water rotation makes flower rotates...
    While u doing center point experiment u need to leave hand below the stand.. after water is flowing u need to put the flower.
    2. Stabalize stand used to change edirection of flower rotation...if we place stabalize plate slight left of hole...then it rotates in one direction...along with this first point should follow

  • @nanirajamecharena7409
    @nanirajamecharena7409 Před 25 dny +1

    Video chala bagundi bro ❤

  • @Joshbhaigaming
    @Joshbhaigaming Před 17 dny +1

    Ila different videos kaavali nice video bro ❤

  • @rinkygoud4645
    @rinkygoud4645 Před měsícem +3

    Anna Asalu me videos chusthe bore eee kottadhu super anna meeru

  • @d.somesh1380
    @d.somesh1380 Před 25 dny

    నిజంగా అద్భుతమైన అనుభవం 💝👍🏻

  • @Lokinenivenugopalrao
    @Lokinenivenugopalrao Před měsícem +1

    Well done ,be safe Ram Garu ...Indian and African people are good, even in olden days our cities and out side eateries were same in India and other countries. "Deshabasha lendu Telugu lessa" freedom is much more then materialistic life.

  • @chundurisamuel9784
    @chundurisamuel9784 Před měsícem +1

    Brother! Nice video, do this type of different videos

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 Před měsícem +6

    Nice experiment on Eqater point

  • @megastar7865
    @megastar7865 Před 9 dny +2

    భారతీయులు రైస్ తినరు అన్నా ఓన్లీ తెలుగు వారే ఎక్కువగా తింటారు. మిగతా రాష్ట్రాలు ఆల్మోస్ట్ మొత్తం రొట్టెల బ్యాచ్

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 Před 15 dny

    Hi bro video చాలా బాగుంది

  • @akhilreddy05
    @akhilreddy05 Před měsícem +2

    Nee prayogam chusina tharvatha ah African
    : nuv pedha jadhu la unav beta 😂😂😂

  • @user-hn5uu8gk1l
    @user-hn5uu8gk1l Před měsícem +22

    భూమధ్య రేఖ.........బుమాద్య రేక కాదు
    Thumb Nail చేంజ్ చెయ్యి బ్రో

    • @kirankarthik0909
      @kirankarthik0909 Před měsícem +2

      Manodiki yenni saarlu cheppina anthe......

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j Před 25 dny

      ​@@kirankarthik0909TELUGU raadani navvukoku . Ardavanthamu BASHA NI vaadadamu kuda kontha lo konthaina avasarame .

    • @mvvchowdary4769
      @mvvchowdary4769 Před 25 dny

      అతడు చూపించిన దానిలో సైన్స్ ఆస్వాదించు మన చేతకాని తనానికి సిగ్గు పడాలి కానీ పని చెసేవాడిలో
      చిన్ని చిన్ని లోపాలు వెతికే కార్యక్రమంలో మనమే లోపాయి కారి గా మిగిలి పోతాము
      నాకయితే అతను స్కూల్ పిల్లలకు మాష్టర్ వీడియో చూపించిన మాష్టర్
      వెరీ గుడ్ వీడియో

    • @kirankarthik0909
      @kirankarthik0909 Před 25 dny +1

      తెలుగుకి తెగులు పట్టించే స్థాయికి ఎదిగాము అని సంబరపడదాం అంటారు......అతను ఎదుగుతున్న ట్రావెలర్ మనం తప్పులు చెబితేనే అతను సరి చేసుకుంటాడు అంతే గాని భాషను వదిలేయ్ భావం మాత్రమే చూడండి అంటే మన కంటే మాతృభాషా ద్రోహులు ఉండరు......పక్కన ఉన్న తమిళనాడు ,కర్ణాటక ప్రజలను చూసి కాస్త సిగ్గు పడదాం......

    • @mvvchowdary4769
      @mvvchowdary4769 Před 24 dny

      @@kirankarthik0909
      మండలానికొక మాండలికం వున్న దేశం మనది
      ఒక వ్యక్తి లోని లోపం ఎత్తి చూపినంతనే భాస వర్థిల్లదు
      మన మాతృ భాష ను కాపాడు కోవాలి పెంచుకోవాలి అంటే మొదట ప్రభుత్వ నిర్వహణ అంతా తెలుగులో నిర్వహించాలి ఒక సామాన్యుడు తనకి జరిగిన అన్యాయానికి న్యాయ వ్యవస్థ వద్దకు వెళితే అక్కడ ఏమి జరుగుతున్నదో తనకు తెలియని దుస్థితి
      మనకు పరిపూర్ణత లేదు మన నాయకులకు లేదు
      ఒక నాగిరెడ్డి చక్రపాణి లాంటి వారు చందమామ
      నుండి ఎందరో ఎన్నో రకాలుగా తెలుగు ఉన్నతికి
      కృషి చేసారు
      మీవంతు జన చైతన్యాన్ని

  • @RayarakulaKarnakar
    @RayarakulaKarnakar Před měsícem +3

    భూమధ్య రేఖ.... సూపర్

  • @hemanthkumar-gx2jn
    @hemanthkumar-gx2jn Před měsícem +7

    All The Best......editing techniques inka nerchukovali meeru soo better ga edit cheyyachu #excellentVideo

  • @babjeekkd6784
    @babjeekkd6784 Před 4 dny

    Bhayya
    original video, voice chala bagumdi elany cheyyamdi Inka e tuvamti marpulu cheyyakamdi originality debhatimtumdi all the best 🎉🎉

  • @SaiSai-ub4ue
    @SaiSai-ub4ue Před měsícem

    SUPER VLOG EQUATOR😮

  • @seenu39
    @seenu39 Před měsícem +1

    Hai Ram nice video to clear all your doubts but coriolis force and ferrel's law will not change if you change the buckets so what the person showed was very much correct as per the natural rule. Great job and good luck👍

  • @User_Tom_and_joy
    @User_Tom_and_joy Před měsícem +39

    ఎవరైనా తెలుగు తప్పుగా రాస్తే నాకు ఎక్కడో కాలుతుంది ..భూమధ్య రేఖ అని ఇలా రాయాలి

  • @zam3554
    @zam3554 Před 26 dny

    Have seen your videos .. ur intention is good bro .. keep it up.. I’m from Zambia

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 Před 8 dny +1

    North side rotation is in Clock wise and south side rotation is in anti clock wise.Axis place is in no rotation.

  • @nanirajamecharena7409
    @nanirajamecharena7409 Před 25 dny

    Really good video bro ❤

  • @mpravindra8664
    @mpravindra8664 Před 21 dnem

    వీడియో బాగుంది

  • @akhilap5226
    @akhilap5226 Před měsícem

    Nice video ❤🎉🎉 brother take care

  • @Supermemer803
    @Supermemer803 Před měsícem

    Nice Ram we gained some knowledge practically on equator good one go ahead all the best🎉

  • @LUCKYMASON1
    @LUCKYMASON1 Před 4 dny

    Hats off to your patience

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 Před měsícem

    Best experiment....and show

  • @prasadguruju9322
    @prasadguruju9322 Před 4 dny

    Yep.... Coriolis effect here the force being produced as the rotation of earth itself at the speed of 1675km/hr at it's imaginary line equator from west to east thus the force effect works on earth at it's poles north and south.

  • @samuelganta9476
    @samuelganta9476 Před 8 dny +1

    సిద్ధాంత రీత్యా ఇది అలా జరగాలి, కానీ అంతకొద్ది దూరం లోనే ఆ ఎఫెక్ట్ కనబడుతుందా అని నా ప్రశ్న !!

    • @175.AP-POALITICS
      @175.AP-POALITICS Před dnem

      ఒక కర్రను ఒకే వెలి మిధ సెంటర్ పాయింట్ లో నిల బెట్టొచ్చు కదా కానీ ఒక దారం మందం జరిపిన కూడా అది నిలబడదు ఇది అంతే బూమి ఎంత పెద్దది అయిన అది సెంటర్ పాయింట్ సౌత్ ఒక అయస్కాంతం నార్త్ ఒక అయస్కాంతం రెండు కలిసిన పాయింట్ అది

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 Před 21 dnem

    Very good information brother 🎉

  • @Magic_girly007
    @Magic_girly007 Před měsícem

    Super im ur biggest fan from vjwada ,enduko teledu but meru naku rx100 lo hero la kanabadtunaru...

  • @user-hx4ys1wr2o
    @user-hx4ys1wr2o Před měsícem

    Hi Ela vunavu bro all the best nice video

  • @suryateja2818
    @suryateja2818 Před měsícem +1

    Nice Content bro🎉

  • @nanirajamecharena7409
    @nanirajamecharena7409 Před 25 dny

    Nee videos anni natural untai bro i like that ❤ really good video bro ❤

  • @chittibabupulletikurti6405

    Very nice video on equator

  • @shivaramaraju_official
    @shivaramaraju_official Před měsícem +2

    Ram superb

  • @nithyanandbandari2927
    @nithyanandbandari2927 Před měsícem

    Thank you brother keep it up

  • @Naominanduri
    @Naominanduri Před měsícem +3

    Hi Ram garu
    Konchem jagratha andi babu
    😊

  • @immanuelMelam
    @immanuelMelam Před měsícem

    Good job brother 💯 thanks 🎉

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS Před měsícem +1

    Good Ram ji.

  • @nanirajamecharena7409
    @nanirajamecharena7409 Před 25 dny

    Video super bro ❤

  • @KiranSappa
    @KiranSappa Před měsícem

    Good job bro 💯👏

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 Před měsícem

    Safe ride thammudu

  • @Yuvarajkurri
    @Yuvarajkurri Před měsícem

    All the beo RTT "GO WITH FLOW"

  • @nanirajamecharena7409
    @nanirajamecharena7409 Před 25 dny

    Good information bro ❤

  • @kondojumurali2844
    @kondojumurali2844 Před měsícem

    Super video brother

  • @murtygn1881
    @murtygn1881 Před 9 dny

    All the best.🎉🎉🎉

  • @maheshgedi6798
    @maheshgedi6798 Před měsícem +21

    Bro ni voice ki pedda fan bale mataladathavu❤❤❤❤

    • @Ramthetraveller
      @Ramthetraveller  Před měsícem +1

      ❤😇

    • @Joshbhaigaming
      @Joshbhaigaming Před 17 dny

      ​@@Ramthetraveller bro Africa Rwanda lo street food video cheyyi bro manchi views vasthaayi pls ❤

  • @gurucharanchintala7212
    @gurucharanchintala7212 Před 18 dny +1

    Great job 👍

  • @wilddogyt3712
    @wilddogyt3712 Před měsícem +6

    అద్భుతాన్ని ఆస్వాదించాలి కానీ ఏదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చేయకూడదు. ఏ వీడియో చూసిన తర్వాత అది అద్భుతం అని ఫీల్ అవ్వలేకపోయాం bcz మేం కూడా అది నిజమా అబద్దమా అని దానిలో ఉన్న సైన్స్ ని ఫీల్ అవ్వలేకపోయాం🙏👏🏽👏🏽👏🏽

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri Před měsícem +1

    Super brother

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 Před 21 dnem

    Good information bro

  • @buchupallikrishnareddy4701

    good job i study in books only but i seen by you efeect of eqater point and north and south east and west ,

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 Před měsícem

    Good Video Bro 💐👍🇮🇳

  • @saitripurari
    @saitripurari Před měsícem +25

    That guy be like : Evadu mummy veedu 😅

  • @poornasantosh3516
    @poornasantosh3516 Před měsícem +2

    Brathakali ante thinali, thinali ante brathakali, go with flow 😅😅😅😅😅😅😅😅

  • @Joshbhaigaming
    @Joshbhaigaming Před 17 dny

    Nice content bro ❤

  • @user-ff7jg7ne6b
    @user-ff7jg7ne6b Před 22 dny

    Super super wonderful video super Anna

  • @nanirajamecharena7409
    @nanirajamecharena7409 Před 25 dny

    Good video bro ❤

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Před 12 dny

    Thanks ...Bro

  • @user-kk8ux4pj3y
    @user-kk8ux4pj3y Před měsícem +1

    Super Anna ❤

  • @vinodkumarsake07
    @vinodkumarsake07 Před měsícem +1

    Nice video ❤❤❤

  • @The_Uday_Reddy_Show_Vlogs
    @The_Uday_Reddy_Show_Vlogs Před měsícem +2

    Super super ooooooo super super love from the Uday Reddy show youtube channel nizamabad

  • @SHASRASRIPRASAD
    @SHASRASRIPRASAD Před 23 dny

    Super brother ❤

  • @NannemSriHarshaSharma
    @NannemSriHarshaSharma Před měsícem +14

    అందరికీ నమస్కారం.... ఆ థంబ్నెయిల్ లో తెలుగు అర్థం కాక చచ్చిన అన్న...

  • @YashRajput-eo6du
    @YashRajput-eo6du Před měsícem

    Anniya take care and sleep well ❤

  • @skjanibasha1635
    @skjanibasha1635 Před měsícem +3

    Super. ..best video...❤❤❤❤❤

  • @b.lalithalalitha8903
    @b.lalithalalitha8903 Před 25 dny

    Very nice video.

  • @jaganmohanreddypenumuru6834

    Very good video.

  • @durganageswaraoveeravalli

    Supar.anna

  • @suryaraju1813
    @suryaraju1813 Před měsícem

    Nice video ❤

  • @harishbabu2279
    @harishbabu2279 Před měsícem

    Nice video bro

  • @naveeiconicstar194
    @naveeiconicstar194 Před měsícem +6

    Hi ram
    Have a nice journey ❤

  • @dptelugutv1912
    @dptelugutv1912 Před 14 dny

    Super bro👌👏👍

  • @mvvlogs6684
    @mvvlogs6684 Před měsícem

    Social sub sir explain చెయ్యలేదు బ్రో క్లియర్ గా మీ వీడియో బాగుంది

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 Před 22 dny

    👍సూపర్

  • @dev-creations...8463
    @dev-creations...8463 Před 17 dny +2

    After releasing some water then if you put flower it will rotate. Otherwise it can't rotate. As he did in correct way. But you put the flower in the starting only. The water force should in rating position you put in stable water hence it did not rotated.

    • @needimanh
      @needimanh Před 13 dny

      Veedu pedda red flower gadu, so anta brain vadaledu le vadiley.

    • @srinathagn9898
      @srinathagn9898 Před 12 dny

      If he place Stabalize plate slight left side of the hole ..then it rotate in one direction....

    • @srinathagn9898
      @srinathagn9898 Před 12 dny

      If he place the Stabalize plate rights of the of the hole it rotate in other direction

    • @srinathagn9898
      @srinathagn9898 Před 12 dny

      First of all it is not Stabalize plate

    • @srinathagn9898
      @srinathagn9898 Před 12 dny

      After he placing Stabalize plate...which side of the water going down first...that direction...flowers also rotates

  • @ogiralasathvik5068
    @ogiralasathvik5068 Před měsícem +2

    1st like ❤

  • @aashreetha_23
    @aashreetha_23 Před 15 dny

    Developed places kudaa chaala vunnayi ,uganda chaalaa baguntundi

  • @Vedaraj_Diyaraj
    @Vedaraj_Diyaraj Před 28 dny +6

    మీ తెలుగు తగలెయ్య, pls change the Thumbnail

  • @naralasettiravi6476
    @naralasettiravi6476 Před 17 dny

    👍👍