కంచి పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం! తెలుగులో

Sdílet
Vložit
  • čas přidán 17. 05. 2023
  • పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తెలుగువారి కోసం తెలుగులో వ్యాఖ్యానించిన అరుదైన అనుగ్రహ ప్రవచనం.
    ఈ ప్రవచనం 1968లో విజయవాడ లబ్బిపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శివాలయ ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంలో మహాస్వామి వారు చేసిన ప్రవచనం.
    అలాగే శ్రీ పరమాచార్య స్వామి వారు ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రగా ఏ ఏ క్షేత్రాలలో పర్యటించారో ఆ పాదయాత్రా విశేషాల మరియు చాతుర్మ్యాసం చేసిన వివరాల అరుదైన photo Gallary ని కూడా ఈ వీడియోలో గమనించగలరు.
    audio సేకరణ:-కంచిపరమాచార్యవైభవం,FB,Aug 8, 2015.

Komentáře • 291

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Před rokem +58

    మేము కూడా ఎంతో పుణ్యం చేసి కున్నామని ఇవాళ రూఢి అయినది ఎందుకంటే కంచి paramaachaaryauni వారి అనుగ్రహ భాషణం వినటం అపురూప దృశ్యాలు చూడటం వలన వారి చరనార విందములకు ప్రణామములు 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Před rokem +32

    పుణ్య వశాన కాకపోతే పరమాచార్య స్వామి వారి వాణి వినడం దుర్లభం ❤😊

  • @varalakshmilakshmi663
    @varalakshmilakshmi663 Před rokem +26

    ఎన్ని జన్మల పుణ్య ఫలం స్వామి వారి అనుగ్రహ భాషణం వినగలగడం ఈ ఛానల్ వాళ్లకు వేల వేల కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @sanjaymadasu
    @sanjaymadasu Před rokem +22

    అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
    హర హర శంకర జయ జయ శంకర!!

  • @sparadesinaidu7309
    @sparadesinaidu7309 Před rokem +23

    దైవం మాట్లాడుట విన్న నా జన్మ ధన్యం అయ్యింది. నా జన్మ తరిచినట్లు గా దైవ ప్రవచనన్ని వినిపించిన మహను బావునికి అనేకే నమహం

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 Před rokem +61

    పరమాచార్య భాషణం వినగలగడం మా. అద్రుష్టం

  • @vemururamarao6489
    @vemururamarao6489 Před rokem +78

    ఎంత అదృష్టమో నడిచే దేవుడి యొక్క కంఠంనుండి వెలువడిన అనుగ్రహ భాషణము ఈరోజు విన్నందుకు. జీవితం ధన్యము.

  • @udayabaskar2725
    @udayabaskar2725 Před rokem +17

    నా జన్మ ధన్యం అయ్యింది. నా జన్మ తరిచినట్లు గా దైవ ప్రవచనన్ని వినిపించిన మహను బావునికి వినిపించినందుకు మీకు ధన్యవాదములు

  • @sudharaju6881
    @sudharaju6881 Před rokem +109

    మహాస్వామి వారి భాషణం మేము వినే భాగ్యం కలిగించినందుకు మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻

    • @gopalreddyyerigeri6724
      @gopalreddyyerigeri6724 Před rokem

      🎉🎉🎉😂❤

    • @LalitaKumari-cs9wb
      @LalitaKumari-cs9wb Před rokem +1

      Mahaswamy vari anugraha bhashanam telugulo vine bhagyamkaliginchinaduki aneka dhanyavasamulu

    • @sriramapadasevakulu7797
      @sriramapadasevakulu7797 Před 11 měsíci +1

      Sri sri sri jagat guruvulu Sri Chandrasekharendra saraswati mahaa periyava vaari divya paada Padmamulaku naa hrudaya poorvaka saastaanga pranaamamulu jai sri ram sriramaraksha sarvajagadraksha jai sri ram om namah sivaayacha jai sri ram sriramaraksha sarvajagadraksha jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @satyavathinandivada153
      @satyavathinandivada153 Před 11 měsíci

      🙏🙏🙏🙏🙏

  • @arunadevib
    @arunadevib Před rokem +22

    💅శ్రీ శ్రీ పరమాచార్యులవారి దర్శనం సంభాషణం వినగలగడం మా జన్మ సుకృతం 🙏

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 Před rokem +18

    🙏🌹👏 . పరమాచార్య గురువుగారు తెలుగు ఎంతబాగామట్లాడుతున్నారో🙏😊😮 నిజంగా చాలా అదృష్టం. ఇంకాఉంటేపెట్టగలరు ఇలా.🙏

  • @sreedevi8119
    @sreedevi8119 Před rokem +10

    పరమాచార్య స్వామి వారి ప్రవచనం వినడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం . ఈ వీడియో మాకు అందించినందుకు మీకు నా కృజ్ఞతలు. జయ జయ శంకర హర హర శంకర

  • @murthyg9427
    @murthyg9427 Před rokem +10

    ఈ నడిచే దేవుని అనుగ్రహ భాషణ ఉచ్చారణ చాలా సమ్మోహనం మరియు ఆధ్యాత్మిక తో నిండి ఉంది. నిజం గా ఎన్నెన్నో జన్మల లో పుణ్యం చేస్తే కానీ, స్వామి వారి వాక్కు వినే భాగ్యం కలుగదు.
    ఈ మహా అవకాశం కల్పించిన వారికి, నా హృదయ పూర్వక నమోవాకములు.

  • @DendukuriZitendraRao
    @DendukuriZitendraRao Před rokem +5

    మా భద్రాచలం లో గోదావరి తీరాన అనుష్టానం చేస్తున్న స్వామి వారి ఫోటో చూశాక చాలా ఆనందం కలిగింది. జయ జయ శంకర .. హర హర శంకర

  • @suryaprakasaraorupanagudi9179

    కంచి మహాస్వామి కి సాష్టాంగ ప్రణామములు

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 Před 5 měsíci +4

    మళ్ళా స్వామి వారు కంచి కామాక్షి పీఠం అధిరోహిస్తారని ఆశిద్దాం..🙌🙌🙏🙏🙏

  • @mahalaxminandigam5304
    @mahalaxminandigam5304 Před rokem +8

    జయ జయ శంకర హర హర శంకర
    స్వయముగా వారి కంఠం నుండి వెలువడిన , బిల్వ దళానికున్న ప్రాముఖ్యత మరియు అర్చన వివరణతో కూడిన వారి అనుగ్రహ భాషణం వినడం వలన మేము ఎంతో ధన్యులంగా భావిస్తున్నాము.🙏🙏🌷🌷🙏🙏

  • @SriDevi-cy8fz
    @SriDevi-cy8fz Před rokem +5

    గురుదేవ. గురుదేవ

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Před rokem +4

    మహాస్వామివారికి పాదాభివందనములు
    వారిది దైవవాక్కు👏 వినగలిగే భాగ్యం కలిగించిన మీకు ధన్యవాదములు.

  • @vijayakumaripaila2609
    @vijayakumaripaila2609 Před rokem +13

    పరమాచార్య గారి భాషణం వినిపించినందుకు మీకు ధన్యవాదములు

  • @durgabhavani4810
    @durgabhavani4810 Před rokem +11

    Om maha periyava sharanam 🙏

  • @udaykumar3717
    @udaykumar3717 Před rokem +5

    I am very Very lucky person, to listen kanchi periyava voice.🌴🌴🌴🌴🌺🌺🌺kanchi periyava ki padabivandanamlu 🌺🌺🌺🌿🍀☘🌱🍀🌿🌴🌴🌴🌴

  • @girishb9489
    @girishb9489 Před rokem +11

    నాకు మహాస్వామి వారి మాటలు తెలుగు లో వినాలని, అతని మాటలను విని తరించాలని కోరిక...... గురువుగారు శ్రీ సద్గురు శివానంద మూర్తి గారు... మాటలు తెలుగులో మనకోసం వున్నాయి... అదృష్టవంతులం మన తెలుగువాళ్ళం గా పుట్టడం.... వినండి అతని అనుగ్రహ భాషణం.... మహాస్వామి వారి మాటలు వినాలనుకున్నవారు శ్రీ శివానందంగారి మాటలు వీడియోస్ యూట్యూబ్ లో వున్నాయి చూసి తరించండి....

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 Před rokem +8

    GURU GARI PADHA PADHAMULAKU pranamalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌸🌼🌷🌿🌸🌼🌸🌸🌼🌿🌸🌼🌷🌿

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 Před rokem +5

    స్వామివారి దర్శనం....అనుగ్రహభాషణం మా అమ్ముమ్మ గారు కలిగించారు....అపుడు నేను 7వ తరగతి చదువుతూ ఉన్నా...స్వామి తెనాలి వేంచేశారు...తాలూకా స్కూలు గ్రౌండులో రాత్రి 7.30 కి వచ్చారు....కాని దురదృష్టం నాకు భాషణ గుర్తులేదు....ఇపుడు 55సంవత్శరాలు.....జై శంకర

  • @murthyphanibhatla2098
    @murthyphanibhatla2098 Před rokem +5

    జయజయ శంకర

  • @harivivek7119
    @harivivek7119 Před rokem +1

    ఓం శ్రీ గురుభ్యోనమః జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర మీ కంఠం వినే అదృష్టాన్ని కల్పించినందుకు ధన్యవాదములు 🙏🏽🙏🏽💐

  • @uttham7290
    @uttham7290 Před rokem +3

    Jaya Jaya sankara hara hara sankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌷🌷🌷🌷🌷🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

  • @chakrineelima4217
    @chakrineelima4217 Před rokem +8

    Blessed to hear periyava voice thanks andi

  • @msrao8073
    @msrao8073 Před rokem +1

    మీకు ధన్యవాదములు, ఇదివినడం నా అదృష్టం. కృతజ్ఞతలు, నమస్తే

  • @shekarj848
    @shekarj848 Před rokem +7

    Hara hara shankara jaya jaya shankara 🙏

  • @yyadagiri4130
    @yyadagiri4130 Před rokem +10

    Iam blessed to hear the voice

  • @ramakanukolanu5284
    @ramakanukolanu5284 Před rokem +2

    హరి నారాయణ దురిత నివారణపరమానందసదాశివ శంకర ॥

  • @sailudhanu9746
    @sailudhanu9746 Před rokem +3

    జై పరమాచార్య

  • @rlingisetty
    @rlingisetty Před rokem +3

    సాృమివారు బలేచక్కగమాటాడుతునారు❤❤❤❤

  • @sujathagonapally381
    @sujathagonapally381 Před rokem +6

    Bagavan padalaku na athma Namaskaralu🙏🙏🙏🙏

  • @naras19841
    @naras19841 Před rokem +7

    Jai kamakshi... Maha periyava

  • @slganesh4930
    @slganesh4930 Před rokem +3

    హర హర శంకర
    జయ జయ శంకర

  • @manimalak6796
    @manimalak6796 Před rokem +3

    Jaya jaye shankara padavi vandanalu

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb Před rokem +2

    Jaya Jaya Sankara Hara Hara sankara

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Před rokem +7

    🙏🙏 HARA HARA SANKARA JAYA JAYA SANKARA MAHA PERIYAVAA SHARANAM 🙏🌹

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 Před 4 měsíci

    ఎంతో సుస్పఫ్టం అయిన తెలుగు భాష్యం... అద్భుతం... సాక్షాత్తు కామాక్షి అమ్మవారి మాటలు అవి. 🙏

  • @bvijaikumar1
    @bvijaikumar1 Před rokem +3

    Brother miku koti కోటి నమస్కారాలు

  • @kmchamarthy
    @kmchamarthy Před 3 měsíci +1

    ధన్యవాదములు.

  • @nsulochanadevithota7094
    @nsulochanadevithota7094 Před rokem +2

    Om sri gurubyonamaha.......

  • @heartandbrain6359
    @heartandbrain6359 Před rokem +2

    Jivital lo periyava voice vinatana anukuna kruthagnatalu... meku

  • @kishoryadhav9908
    @kishoryadhav9908 Před rokem +2

    ❤ Jaya Jaya shankara hara hara shankara Jaya Jaya shankara hara hara shankara

  • @seelavanthulasattiraju2414

    Jaigurudeva jaigopala

  • @seshukumari1442
    @seshukumari1442 Před rokem +2

    Jaya Jaya Sankara..
    Hara Hara Sankara..

  • @user-fs4xy6my7n
    @user-fs4xy6my7n Před rokem +1

    Jayajayasamkaraharasamkara

  • @KamalaV-tj3bc
    @KamalaV-tj3bc Před rokem +2

    Sir vela vela kruthangnathalu meeku namasthe

  • @sarmaav6517
    @sarmaav6517 Před rokem +1

    Paramacharya Swami vari anuhraha bhashanam pampichnu meeku nama sumanjallu , furtheve forward chagalarni bhavisunsn. A.V.Sarma.

  • @LakshmiEeda-le5rm
    @LakshmiEeda-le5rm Před 3 měsíci

    శ్రీ శ్రీశ్రీ కామాక్షి పరబటారికా స్వరూపా జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర్ ఇంద్ర సరస్వతి పరమ ఆచార్య స్వామి వారికి
    శతకోటి సాష్టాంగ నమస్కారంలు
    తండ్రి మీరు చెప్పిన వాకు
    అమృత దార ఎజన్మ పుణ్య ఫలం ఇ జన్మధన్యం
    కామాక్షి పాహిమామ్
    మీనాక్షి రక్షామామ్
    చంద్రశేఖర పాహిమాం
    చంద్రశేఖర్ రక్షమo 💐💐💐
    🙏🙏🙏

  • @sambasivaraochindukuri5942

    🙏🙏APARA 🙏🙏KARUNA 🙏🙏SINDHUM🙏🙏GANADAM🙏🙏SANTARUPINAM🙏SRI CHANDRASHEKHAR 🙏GURUM 🙏PRANAVANVI MUDAN WAHAM💐💐

  • @rukminireddy7691
    @rukminireddy7691 Před rokem +5

    I am very blessed to listen to Kanchi Paramacharya! Dhanyavadalu for sharing with us people who are immersed in mundane activities. You made it easy to line up ourselves for this Bhasyam! 🕉🙏to contemplate!

  • @praveenraogona2425
    @praveenraogona2425 Před 6 měsíci +1

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

  • @sambasivaraochindukuri5942

    🙏🙏JAI 🙏🙏MAHA PEREYAVA🙏🙏🙏🙏

  • @mgvenkatalakshmimgvenky5724
    @mgvenkatalakshmimgvenky5724 Před 2 měsíci

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై గురుదేవ్ జై జై గురుదేవ్ సద్గురువుల చరణారవిందములకు నా భక్తి పూర్వక ప్రణామములు అర్పిస్తూ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు శరణాగతురాలును తండ్రీ కాపాడు స్వామీ

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 Před rokem +1

    Jagadguruvulu Paramacharyula varai sambashanam vinata maa adustam 🙏🙏🙏 share chesinavariki danyavadamulu🙏

  • @jyothi.m773
    @jyothi.m773 Před rokem +3

    Guruvayoor gari padapadmalaku pranamalu

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Před 4 měsíci

    శ్రీ గురుభ్యోనమః మా జన్మ ధన్యం అయింది

  • @gopuraveendranadh4647
    @gopuraveendranadh4647 Před 3 měsíci

    Somavaram vine Adrustam kaliginchavu Sivayyaki Padanamaskaramulu 🙏🙏🙏🙏🙏🌺🌹💐

  • @arunavangala4579
    @arunavangala4579 Před 11 měsíci

    మహ స్వామి వాక్కు వినే అదృష్టం కల్పించిన మీకు వేల క్రుతజ్ఞతలు.జయ జయ శంకర హర హర శంకర.మహస్వామీకీ శథకొటీ ప్రాణామాలు.🙏🙏🙏🙏🙏

  • @radhakrishnasettipalliugra

    శ్రీ మాత్రేనమః 🙏

  • @ramakrishnarajana5006

    Jai gurudeva

  • @madhusudhanarajuguduru3077

    Gurubhyonama 🙏🙏🙏🙏

  • @brahmacharykonda4459
    @brahmacharykonda4459 Před 5 měsíci

    🙏Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏🚩

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Před 9 měsíci

    👣👣👣👣👣👣👣👣🇮🇳🙏👏
    అపార కరుణా సిన్ధుమ్
    జ్ఞానదమ్ శాన్తరూపిణమ్|
    శ్రీచన్ద్రశేఖర గురుమ్
    ప్రణమామి ముదాన్వహమ్||
    వన్దే౽హమమ్బామ్ జగదీశ్వరీమ్ క్షేమంకరీమ్ శ్రీమన్మహా కామాక్ష్యమ్బామ్ అఖణ్డ అనన్త కాల స్వరూపిణీమ్ జగన్మాతరమ్
    వన్దే౽హమమ్బామ్||

  • @anasuyareddy1548
    @anasuyareddy1548 Před rokem +1

    Very very blessed to listen paramacharya Swami voice .satha sahasrakoti vandanamulu swami meeku.

  • @ramakrishnarajana5006

    Jai sreeram 🙏

  • @AnjanaAnjana-ec6gh
    @AnjanaAnjana-ec6gh Před dnem

    Jai shree Ram

  • @heal-thyheartdiet
    @heal-thyheartdiet Před rokem

    Chala thanks andi 🙏🏻🙏🏻🙏🏻

  • @lokeswarreddykaladi2104

    జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏

  • @Mvshobha7777
    @Mvshobha7777 Před rokem

    Koti koti namaskaralu swamy

  • @madhusudhanarajuguduru3077

    Saastaanga pranams Guruji 🙏🙏🙏🙏🙏🙏

  • @lellagirija1621
    @lellagirija1621 Před rokem

    Many many thanks

  • @sirishachandramohan3915
    @sirishachandramohan3915 Před rokem +1

    Chala chala danyavadalu🙏

  • @praveenkumar-ch2hc
    @praveenkumar-ch2hc Před rokem

    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు

  • @babuk7581
    @babuk7581 Před rokem

    Excellent sir

  • @sivaramakrishna
    @sivaramakrishna Před 8 měsíci

    పరమాచార్యులకు పాదాభివందనం

  • @avadhanichirravuri5885

    Ome🙏 Sri Gurubhyonnamaha🙏

  • @radhikakommu483
    @radhikakommu483 Před rokem +6

    🙏🙏🙏🙏🙇‍♀️❤️

  • @rangusurya5511
    @rangusurya5511 Před 10 měsíci

    Chala adrustam🙏

  • @sujanasrinivas2743
    @sujanasrinivas2743 Před 11 měsíci

    Paramacharya guruvu gariki Padhabhi Vandanam

  • @Hetvisree0523
    @Hetvisree0523 Před rokem +1

    Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 Před rokem

    🙏🙏🙏jaya jaya Sankara hara hara sankara

  • @chakradharrao32
    @chakradharrao32 Před rokem

    Jai jai shankara
    Hara hara shankara

  • @aakarshkulkarni6074
    @aakarshkulkarni6074 Před rokem

    Iam very much pleased to hear paramacharyas voice 🙏🙏🙏🙏. Om Namoshivaya.

  • @srinivasrao9182
    @srinivasrao9182 Před rokem +1

    Dhanyawad ji

  • @ravibhushan273
    @ravibhushan273 Před rokem

    Om gurubhyo namaha 🙏🙏🙏

  • @vemulapallymohan5708
    @vemulapallymohan5708 Před 9 měsíci

    Jaya Jaya Shankara Hara Hara Shankara

  • @pvcrao649
    @pvcrao649 Před rokem

    మీకు శతకోటి namassulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-xy2wf1mu6e
    @user-xy2wf1mu6e Před 9 měsíci

    Sreegurudevayanamaha

  • @kathurojugopalakrishna7104

    ధన్యవాదాలు🚩🕉️🙏

  • @dr.devulapallipadmaja4313
    @dr.devulapallipadmaja4313 Před 3 měsíci

    ఈ వీడియో తయారుచేసిన వారు ,మాకు స్వామి వాక్కువినే అవకాశం కల్పించిన వారికి శతకోటి వందనాలు. స్వామి వారికి అనంత కోటి వందనసమర్పణం

  • @umabanda4514
    @umabanda4514 Před 10 měsíci

    Koti koti pranamalu🌺🙏🙏

  • @vasu1964
    @vasu1964 Před rokem +1

    thanks for uploading

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Před 8 měsíci

    Jaisreeram ❤

  • @YTSHORTS-sc1ws
    @YTSHORTS-sc1ws Před rokem

    Sathakoti vandanaalu meeku

  • @gfamily9088
    @gfamily9088 Před 10 měsíci

    Swami Pranamams 🙏🙏🙏🙏🙏