ఇండస్ట్రీలో వీళ్లు ఫినిష్‌..! End of Cine Career | Ali | RK Roja | Posani Krishna Murali | Dial News

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • ఇండస్ట్రీలో వీళ్లు ఫినిష్‌..! End of Cine Career | Ali | RK Roja | Posani Krishna Murali | Dial News
    #dialnews #mohammadali #ali #comedianali #rkroja #posanikrishnamurali
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Komentáře • 195

  • @varshithsai3843
    @varshithsai3843 Před 11 dny +106

    ఒక్కటి తక్కువ అయ్యింది 😅
    అదే శ్యామల

  • @janardhanmarella5982
    @janardhanmarella5982 Před 11 dny +79

    వీళ్లు YCP లో చేరగానే ETV కట్ చేయాల్సింది. మరి ఎందుకు రోజా గారిని జబర్దస్తీ షో లో రామోజీ గారు పెట్టుకొని మేపారు ? డబ్బులు కావాలి అంతేనా ?

    • @rajyalakshmimandava1321
      @rajyalakshmimandava1321 Před 11 dny

      షో.రామోజీ గారిది కాదు... Ms reddy కొడుకు శ్యాంప్రసాద్ రెడ్డి ది.

    • @rajeshkannaa737
      @rajeshkannaa737 Před 10 dny +15

      జబర్దస్త్ రామోజీ ది కాదు శ్యాం ప్రసాద్ రెడ్డి ది

    • @p.ramakrishnamrajuvideos2429
      @p.ramakrishnamrajuvideos2429 Před 10 dny

      ETV political and professional ki vetikave consider chesindi. Kani veellu matram YCP govt permanent annatlugaa behave chesaru.

    • @sravansankar2156
      @sravansankar2156 Před 10 dny +2

      Business Anna

    • @Vra-hx4wx
      @Vra-hx4wx Před 10 dny +2

      ​@@rajeshkannaa737 కానీ ఛానల్ రామోజీ రావు గారిదే కదా

  • @rambabum9667
    @rambabum9667 Před 11 dny +57

    అతి వినయం దురత్ లక్షణం అంటె ఇదె అనుకుంట

  • @ppraja5127
    @ppraja5127 Před 11 dny +40

    గచ్చి బౌలి లో మై హోం బుజా లో కోట్ల విలువ చేసే 4 ఫ్లాట్స్ ఇచ్చారు పోసాని కి 🪓💣🚀

  • @polapallymohan4932
    @polapallymohan4932 Před 10 dny +23

    ఇలాంటి దరిద్రులు ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీ సర్వనాశనం అవుతుంది కాబట్టి ఇలాంటి దరిద్రులకు అవకాశం ఇవ్వకూడదు

  • @jagadeeshthaviti3404
    @jagadeeshthaviti3404 Před 11 dny +40

    అందుకే ఎవడిదో అండ చూసుకుని మన వృత్తి మానుకుని మనం మాటలు జారకూడదు ..ఎవ్వడు తిండి పెట్టరు మీకెందుకురా ఇవన్నీ హాయిగా సినిమాలు తీసుకుని బతకొచ్చుగా తెలివిలేని వెధవలు

  • @kolaparthiradhikarani3240
    @kolaparthiradhikarani3240 Před 11 dny +35

    Pavan should not entertain Ali.

  • @chandumech7531
    @chandumech7531 Před 11 dny +54

    ఆలీ గాడు "జనసేన " లోకి ఎప్పుడు రాలేదు.

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 Před 11 dny +16

    వైసిపి మల్లి గెలిచుంటే ఏదో పదవి అనుభవించేవాడు అలీ వీడిని నమ్మకూడదు దుర్మార్గుడు

  • @tejmnv3868
    @tejmnv3868 Před 11 dny +18

    వీళ్ళు ముగ్గురు ఏనాడో మూలన పడ్డ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ లో స్క్రాప్. అక్కడ అయిపోయాక వైఎస్ ఆర్ పార్టీ లోకి వచ్చి ఆ పార్టీ ని వీళ్ళ టేలెంట్ తో స్క్రాప్ గా మార్చారు.

  • @srilakshmioiltraders5475
    @srilakshmioiltraders5475 Před 11 dny +67

    పోసాని, రోజా, ఆలి, శ్యమలా, వర్మ, AA,,,,,,,,, ఇంకా ఉన్నారు.
    పైన వాళ్లు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు

  • @user-mb9wt1cq6y
    @user-mb9wt1cq6y Před 11 dny +18

    వాళ్ళు ఆల్రెడీ సంపాదించు కున్నారు కదా,,,

  • @hareeshsportskakinada
    @hareeshsportskakinada Před 10 dny +7

    సినిమా యాక్టర్ ఆలీ కి ఛాన్స్ ఇస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ ఓడిపోవడానికి తిరిగిన మనిషి ఆలీ 175 YSP వాటికి వస్తాయని ఆలీ అన్ని సభలోనే చెప్పేవాడు ఈరోజు సిగ్గు లేకుండా వైసిపి పార్టీకి రిజైన్ చేసి జనసేన కి ఎందుకు చేరుతాడు 😡 శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి స్నేహం నమ్మకద్రోహిని క్షమించకూడదు 😡ఆలీకి ఆరోగ్యం బాగోకపోతే డబ్బు పరంగా సాయం చేయండి 🙏 మనం మంచి మనుషులు కాబట్టి 🤝🙏

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 Před 11 dny +44

    శుభం కార్డు కాదు END కార్డు 😅

  • @dayalnair4502
    @dayalnair4502 Před 11 dny +16

    Very good lesson for them Ali is backstabber of friendship,posani and Roja worst people abusers😠😠😠😠Jai Hind Jai Janasena Jai Pawan Kalyan Garu ❤🤩🦁👍🔥✊💪🙏

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla Před 11 dny +12

    సూపర్ వీడియో చిన్నచూపు చూసింది రోజా జబర్దస్త్ వాళ్ళనీ
    చిన్న పెద్ద అనే మనిషి మీద గౌరవం లేని వాళ్ళు రాజకీయాలకు సినిమాలకు అసలే రానివ్వకూడదు
    ఇక అలిగాడి గురించి చెప్పనవసరం లేదు పాముకు పాలు పోసినట్లే
    మిత్ర ద్రోహి పోసాని గా బూతుల పురాణం అనే ఒక స్కూల్ పెట్టుకో
    ఆ భగవంతుడే ఉంటే వీళ్ళకి ఇంకోసారి సినిమా ఛాన్సులు ఇవ్వకూడదు దేవుడా
    రోజా కి అలీ కి శ్యామలకి పోసాని కృష్ణ మురళికి ఇంకా ఉన్నారు వీళ్ళందరికీ లైఫ్ లో ఇంకోసారి ఛాన్స్ రావద్దు తెలిసి రావాలి సీరియల్ ఛాన్సులు జడ్జి ఛాన్సులు ఇస్తే కూడా చిన్న చూపు చూసిన వీళ్ళని
    ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి చూడడు
    అసలు జడ్జి గా పనికిరారు ఇలాంటి వాళ్ళు

  • @raghugoud3335
    @raghugoud3335 Před 11 dny +14

    100%

  • @Venki1977
    @Venki1977 Před 10 dny +4

    యాంకర్ శ్యామలక్క కూడా వుంది ఈ యాంకర్ కి ఇంకా దూల తెరలేదు కొంచెము గట్టిగా ఇవ్వాలి డోసు

  • @satyanarayanapullagura4551

    వీరేమీ పేద ఆర్టిస్టులు కాదు
    సినీ ఫీల్డులో కోట్లు కోట్లు వెనక
    వేసుకున్న వారే శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపు తారు

  • @sujatakalluri9127
    @sujatakalluri9127 Před 10 dny +3

    Andaru dongale….
    మంచి పని అయ్యింది...😂
    చెడపకురా చెడావు అన్న సామెత వీళ్లకి వర్తిస్తుంది .
    వీళ్లని అందరు దూరంగా ఉంచాలి .

  • @HariPrasad-og9bc
    @HariPrasad-og9bc Před 10 dny +4

    ఇప్పుడు ఉదా సీనంగ ఉంటే మీ కర్మ
    వీళ్ళ బుద్దులు తెలిసి దగ్గరకు తీస్తే
    ప్రజలు ఒప్పుకోరు

  • @narsimhalu
    @narsimhalu Před 11 dny +6

    సినిమా వాళ్లు పాలిటివ్స్ లో మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ లో తొక్కేస్తారా ఎంత దారుణం

    • @mifestyle
      @mifestyle Před 11 dny +11

      మాట్లాడితే తొక్కేయారు poraboku మాటలు ఆడితే cut చేస్తారు

    • @user-je2cw9uc7j
      @user-je2cw9uc7j Před 11 dny

      Valaku ardam avadu ana​@@mifestyle

    • @venkateshji9531
      @venkateshji9531 Před 6 dny

      G Balupu matalu matladakudadhu..family joliki povadhu..pellam pillalu em chesarra kuyya ga.posani gadi maatalu vini comment pettu

  • @rajanarayanaadunoju6673
    @rajanarayanaadunoju6673 Před 8 dny +1

    యాంకర్ గొంతు బాగుంది.. గుడ్ అనాలసిస్ 💐

  • @ramuduppala6274
    @ramuduppala6274 Před 8 dny +1

    వీళ్లకు ఎటువంటి సినిమా అవకాశం ఇవ్వకూడదు వీళ్లకు విశ్వాసం ఉండదు

  • @vanabalakrishnamurthy3208

    శ్యామల నీ మర్చిపోయారా

  • @lokeshloith4609
    @lokeshloith4609 Před 10 dny +2

    దేవుడా దీనికి ఉత్తమ ఉదాహరణ, వారు తమను తాము నిందించుకోవాలి, కనీసం ఇప్పుడైనా గుణపాఠం నేర్చుకోండి

  • @srinivasukotipalli3286
    @srinivasukotipalli3286 Před 8 dny +1

    బాగానే వెనకేసుకున్నారు, వీళ్ళని ఇండస్ట్రీ నుంచి తొలగించటం మంచి పనే. కొత్తవారికి అవకాశం వస్తుంది.

  • @santoshdolai6868
    @santoshdolai6868 Před 11 dny +5

    మెగాఫ్యామిలీ తో పెట్టు కుంటే ఇండస్ట్రీ లో ఉండలేరు, ఆంధ్ర లో తిరగలేరు, నారిసేస్తాం జాగ్రత్త

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps Před 11 dny +4

    What about Syamalamma???

  • @venkataprasadarja3852
    @venkataprasadarja3852 Před 11 dny +3

    Good Video 😊😊😊

  • @thulasiram7030
    @thulasiram7030 Před 10 dny +2

    వద్దు వద్దు
    జనసేనలోకి ఆలిని తీసుకోవద్దు

  • @YanamalaBhulakshmi
    @YanamalaBhulakshmi Před 11 dny +10

    mugguru.... Nakkalu

  • @santoshgolkonda2111
    @santoshgolkonda2111 Před 11 dny +4

    Super

  • @user-nj2pl7wr9e
    @user-nj2pl7wr9e Před 11 dny +3

    END CARD😂😅😊

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 Před 8 dny +1

    ఈ నికృష్టులు తో పాటు హీరో నాగార్జున, చిన్న నటులు గౌతంరాజు, రఘుబాబు

  • @LuckyLucky-vt3ob
    @LuckyLucky-vt3ob Před 11 dny +2

    Super news I'm happy

  • @ApparaoCh-vz1dl
    @ApparaoCh-vz1dl Před 7 dny +1

    पवन कल्याण लेटेस्ट सिनेमा हीरोइन

  • @user-ks8qw5sx7t
    @user-ks8qw5sx7t Před 8 dny +1

    ముగ్గురు కి దూరంగా ఉంచి తే మంచి ది

  • @navyan5803
    @navyan5803 Před 11 dny +5

    Sheymala ah kuda

  • @makbulrahaman7056
    @makbulrahaman7056 Před 11 dny +2

    Very good

  • @rameshch2223
    @rameshch2223 Před 10 dny +3

    ఇలా ముగ్గురికి కోసి కారం పెట్టాలి

  • @udaybhaskar9991
    @udaybhaskar9991 Před 7 dny +1

    Good news 🎉🎉🎉

  • @huliputta8043
    @huliputta8043 Před 11 dny +2

    V good

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 Před 8 dny +1

    నేల విడిచి సాముచేస్తే ఇలానే ఉంటుంది మరి

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz Před 11 dny +2

    good madam.

  • @GnankumarGolthi-ji7we
    @GnankumarGolthi-ji7we Před 8 dny +1

    Including allu arjun

  • @katukamashok5060
    @katukamashok5060 Před 8 dny +1

    వీరికి కావలసింది తగిన శాస్తి జరగాల్సిందే

  • @ChinnaChinna-vn5dh
    @ChinnaChinna-vn5dh Před 10 dny +1

    వాళ్ళు రోడ్డు మీద అడుక్కోవాలి😂😂

  • @krishanmurthy2360
    @krishanmurthy2360 Před 11 dny +13

    Three members finish, Dongalu

  • @ravikiran9603
    @ravikiran9603 Před 11 dny +3

    Posani ki Roja ki shubam card a industry lo

  • @sattibabugalidevara4919
    @sattibabugalidevara4919 Před 8 dny +1

    యాదవుల గురించి మనం మాట్లాడుకుందాం తప్పే

  • @SrinivasaSrinrvasa
    @SrinivasaSrinrvasa Před 10 dny +1

    All are well settled

  • @jayarambusinessanalyst1534

    Shyamala paristhithi kuda same

    • @janardhanmarella5982
      @janardhanmarella5982 Před 11 dny

      ఈమె కాకపోతే Q లో వందల మంది అవకాశాలు లేక బాధ పడుతున్నారు. వీళ్లను పట్టుకొని వేలాడ వలసిన పనిలేదు

  • @imtiyazshaik-gs4my
    @imtiyazshaik-gs4my Před 11 dny +2

    Ali very dangerous person

  • @narasimhayeddula4091
    @narasimhayeddula4091 Před 9 dny +1

    Uday Kiran ni kuda. Aalage chesaru. Mega family

  • @MANHOHARR
    @MANHOHARR Před 10 dny +1

    Jai Pawan Kalyan sir your MANHOHARR

  • @vanabalakrishnamurthy3208

    వీళ్ళ 4members ను ఎవడు ఆఫర్ ఇచ్చిన aha movie flap chastamau jai pspk,jai cbn

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t Před 10 dny +2

    వాళ్లకు సినిమాల అవకాశాలు రాకున్నా నష్టం లేదు, కోట్ల రూపాయల డబ్బులు, బోలెడు స్తలాలు వున్నాయి

  • @bhaskaradgual8850
    @bhaskaradgual8850 Před 11 dny +1

    Jeevithalaku kuda thoralo Shubham card padali ani manaspurthiga aakanksha

  • @venuGopal-pk1cp
    @venuGopal-pk1cp Před 10 dny +1

    Please don't chance in cinema industry please.

  • @ShaikSubhani-op3yy
    @ShaikSubhani-op3yy Před 11 dny +1

    Good finesh cheyali vallanu

  • @subbarao1668
    @subbarao1668 Před 11 dny +3

    Ap ki cheedapurugulu

  • @venkateshbabu228
    @venkateshbabu228 Před 6 dny +1

    పోసాని చాలా మాట్లాడారు లే , అలీ కూడా అవకాశ వాది . ఇక రోజా ఐతే ఇక చేపనకర్ల

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Před 8 dny +1

    ALI. VADDU ___VADDU___VADDU

  • @bapujireddy5618
    @bapujireddy5618 Před 10 dny

    we dont know, but personally nenite veelu vunna movie choodanu not even in OTT

  • @lohithch5529
    @lohithch5529 Před 11 dny +2

    Vellaki T d p office lo bath room cleen job. Nkemi Leydhu.

  • @ravindramakkina
    @ravindramakkina Před 6 dny +2

    E mugguru vedavalu padarani patlu paddaru

  • @joyaldaviskota9852
    @joyaldaviskota9852 Před 10 dny

    Yes

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 Před 11 dny +2

    డబ్బు సంపాదించారు కదా

  • @raojhansi
    @raojhansi Před 11 dny +2

    Please don’t talk about these jokers. Unnecessarily we are giving attention to these jokers and wasting time.

  • @muralimohan977
    @muralimohan977 Před 7 dny +1

    Ee bewars batch evariki kaavaali
    Jaiho Pawan ❤❤❤❤

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Před 9 dny

    Uday kiran nee kuda Cinema field lo lekunna Chesaru kadha Ippudu Andhariki
    Ardham Authadhi Uday kiran Ela Chanipoyado

  • @user-wp8ce3yf4i
    @user-wp8ce3yf4i Před 8 dny +1

    veellu natinchina cinema lu - tv show lu kooda AP prajalu nirakarinchali- aadarincha koodadu

  • @ranganagaraju163
    @ranganagaraju163 Před 10 dny +1

    అతి వాగుడు శరీరంలో నరనరానికి కొవ్వు ఎక్కువ అడ్డగోలుగా బలుపు కోతులు మాట్లాడారు ఇల్లు బతకడానికి కంటే సచ్చి పోవే ఎందుకు అనక బతుకు దువ్వాడ అమ్మ జీవితం😅😅

  • @kadaliramakrishna2892
    @kadaliramakrishna2892 Před 10 dny +1

    Mari syamaladanni thappinchare ? Adi kuuda ade baapathu kada !!!

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Před 11 dny +3

    Already earned too much, let the three sit at home... No one is interested to see anymore.

  • @madhavaraopatnaik9090
    @madhavaraopatnaik9090 Před 6 dny +1

    Vellaki assalu tesukovaddu
    Please

  • @isrolympiad459
    @isrolympiad459 Před 11 dny

    వాళ్లకు సినిమా కెరీర్ ఎక్కడుంది అయినా ఫినిష్ అవడానికి

  • @praveenscreativeworld
    @praveenscreativeworld Před 10 dny

    Movies ki, politics ki enti sambhandham ..pawan kalyan ki against ga matladithe movies lo chances ivvaraa?

  • @rainbowvlogs6118
    @rainbowvlogs6118 Před 11 dny +2

    Vast

  • @dsrikanthoo7886
    @dsrikanthoo7886 Před 6 dny +1

    veella noti dhulaki & pogaruki Andhra prajalu baaga buddhi chepparu, veellu iha cinema chancelu marchipovachu.

  • @ramunaidubokam8070
    @ramunaidubokam8070 Před 7 dny

    They got too much from people. Actually, they do not deserve 😮😮😮😮😮

  • @user-qr4ty9rx6z
    @user-qr4ty9rx6z Před 8 dny

    Ycp government vunnapudu balakrishna pavan kalyan prudvi muralimohan abn Eenadu veellantha vunnaruga ippudenduku prathikaram ilanttivi industry ki manchidi kaadu

  • @vsr869
    @vsr869 Před 11 dny

    Eppudu evadu finish avuthado telidu bayya idi Kali kaalam pentala poyetodu perukasthundu , peruki vasthadu anukunnodu pentala pothundu ippudu villadi repu vere valladi anthe repu evaru anedi evvadiki telidu adi evaraina kavachu effort anedi 💯 manadi result anedi kaalam nirnayistadi kaalam nirnayinchindaaniki evadaina sare kattubadi undali anthe😊😊

  • @sumdev4984
    @sumdev4984 Před 10 dny

    Focus on real news. stop wasting your time and everyones time.

  • @narasimha2779
    @narasimha2779 Před 3 dny

    Manamu ysr partyla pravarthincha kudadu Alli medakonchemu dayachupandi poni papamu

  • @imjupiterbn1244
    @imjupiterbn1244 Před 10 dny

    why??? you are reporting your view lol 😝

  • @SarlaPrasad
    @SarlaPrasad Před 10 dny

    Syamala Pani kudha Ayipoyindhiii 😅

  • @srikarchandra3798
    @srikarchandra3798 Před 10 dny

    Mari allu arjun 😂😂

  • @padavalavaraprasad-mi5lf

    gud deshashan

  • @Rayalasimha
    @Rayalasimha Před 10 dny

    Industry ikka Yadavadi kadu ... Chala mandidi ...😅😅😅

  • @PotlabathiniDevi
    @PotlabathiniDevi Před 10 dny

    Nuetons law apply

  • @roymadathinakam6733
    @roymadathinakam6733 Před 11 dny +1

    👉👉YCP KI BHAVISHYATHULEDHANI " NEE ..... CHEPPADA???? 👈👈👈

  • @enton9535
    @enton9535 Před 11 dny

    They hve enough money to survive without yscrcp support ,crores

  • @besunshine7915
    @besunshine7915 Před 10 dny

    Neeku cheppara, vallu politics loki vellarga inkenduku movies, cheppatanki oka ardam undali

  • @Srikesava
    @Srikesava Před 9 dny

    *alluarjun*

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc Před 9 dny

    Karate 😊😊

  • @sivamajji1486
    @sivamajji1486 Před 10 dny

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ShankarPrasad-df6od
    @ShankarPrasad-df6od Před 5 dny

    Ali finally showed his MUSLIM typical character. He is anti Hindu or anti non-muslim. So all non-muslims should also be anti to him

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl Před 11 dny

    Industry ni ibbandullo pettina party ki support chestu ade party lo unaru aa matram treatment untadiga