Folk Singer Mittapalli Surender Exclusive Interview | Telangana Folk Songs | Chiranjeevi
Vložit
- čas přidán 21. 03. 2021
- Folk Singer Mittapalli Surender Exclusive Interview | Telangana Folk Songs | Chiranjeevi
This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 CZcams Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY - Zábava
Anna nenu 1998 lo Miryalaguda (Nalgonda Dist) nundi Guntur velli Riksha 10 days thokki Walkman konna . naa 17years age lo. Andulo first cassatt Jeans cinema movie songs. Mee interview tho naa gatham gurthuku vachi post chesthunna. Nachithe like cheyandi.
వావ్ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా...🙏🙏🙏🙏💐💐💐💐👌👌👌👌👌💯💯💯💯💯
మీ ప్రతిభకు అభినందనలు.పాటలు చాలాబాగా రాస్తున్నారు. పాటలు కూడా చాలా బాగా పాడుతున్నారు. Hatsoff.
6 Yb by cup
మీ నిజాయితీ కి వందనం అన్న👌
మీరు మాట్లా డుతూ చెప్పిన మాటలు చాలా సహజ సిద్ధమైన సత్యాలు ఇంత పేరు సంపాదించిన మీరు కల్పనలు కాకుండా కేవలం అనుభవించిన జీవితాన్ని పాటగా మలిచి మాకోసం రాసిన పాటకు అలాగే మీకు నమస్తే సార్
మంచి రచయిత గాయకులు మిట్టపల్లి సురేందర్ గారు
సూపర్ అన్న మీ పాటలు చాలా బాగుంటాయి
సీతారామశాస్త్రి గారికి వారసుడు దొరికాడు. తెలుగు వారి అదృష్టం..
సురేందర్ అన్న
మీ పాటల్లో వున్న సహజత్వం
మీ పాటల్లో వున్న సున్నితత్వం
సమాజానికి కావలసిన మంచి పౌరసత్వం
ఆధునిక యువతకు గుణ తత్త్వం
మీ పాటల్లో ప్రేరణ తత్త్వం
ఇవే నా అభినందనలు...
ఎస్ మనం ఎంత పాట రాసిన గుర్తించివారు ఉండాలి
వారు లేకపోతే మనం వెస్ట్ 👍
అదే విలువ నిచ్చేది 👌
Superb inspiration..
ఇంతకాలానికి..నాకు..కూడా..అవగాహన..కలిగిన..సందర్భం..
అన్నయ్య ఏది వొచ్చిన చూసే నేను తొలిగా ఉంటాను superb అన్నయ్య ఇంకా మరెన్నో పాటలు అద్భుతాలు రాయాలని హ శివుణ్ణి కోరుకుంటున్న అన్నయ్య
I have thoroughly enjoyed your conversation sir. I have become a huge fan of yours. I like the fact that you have experiences for every single line in your song. I felt so happy when you said you ll never write up a vulgar song about females. It is one of the most enjoyable interviews. I wish you all the very best and I wish we get many more songs from you.
మీలో చాలా సూక్ష్మగ్రాహి ఉన్నాడు..మీ ఆలోచనలు అద్భుతం..👌🙏💐మీ గళం,కలం గొప్పది. ఆపకండి✍️
నీకు నా ఆశీర్వాదములు - చల్లగా చక్కగా కలకాలం వ్రాయాలి - శతమానం భవతి
హ్యాట్సాఫ్ అన్న నువ్వు మా ఆణిముత్యంవి
Wooooow super wish u all the best God bless u
Anna meru chaalaa baagaa paaduthunnaru.... Okasaari oka song paadandi annaiah.... As usual meru chaalaa adbuthanga... Raasthaaru....
Nice interview surendersujitha garu
Super 💗 Surendhar Anna.
All the best
You are something special.
Meeru great composer annagaaru,, natural and skilled I hope...
Voice bagundi super guru ji
నిజంగా ఎంత లోతైన అర్ధం ఆలాపన ఆవేదన ఉన్నది ఈ పాటలో అయ్యగోరూ 🙏
Meeru cellphone gurunchi padindi super. Manchi message kooda vundi tq sir.
Super
Genuine no words ....
Your So great Mithrama
Gob bless you
Great sir,,,,
సార్ మీరు చాలా గ్రేట్ సార్
👏👏👏👏👏👏👏👏👏సూపర్ అన్న
Nice natural grasping....
Excellent surendar garu go ahead
Mittapalli Surender ✨🙏🙏👌👌👍👍✨✨
U r great Telangana ke garvakaranam
సురేందర్ గారూ, చాల బాగ చెప్పినారు. అంత ఓపన్ నెస్ పనికిరాదేమో కదా!
Anna Super, ni mata vintuntay raktham pravahistundi
Anna meru ipdu paduthene telustundi ee pataluu meru rasaru ani ipativaraka telvadii anna Meru Great Anna Backside Off Screen ❤️👏👏👏👏
ధర్మం గా జీవించ గలగడమే నిజమైన చదువు అని చిన్న జీయర్ స్వామి వారు చెప్తారు 🥰🥰
yyb
Politcal లీడర్ లకు,జూపల్లి కృష్ణారావు కు బినామిగి ఉండటం కూడా ఉన్నత మైన చదువు లక్షణం అనికూడా చెప్పారు చినజీయర్
Exlent
Excellent 🎉
Nice sir
Hi sir I am from cherial ,big fan of you sir
శ్రీకాంత్ తల్లి కి respect ఇవ్వలేని ప్రభుత్వాలు మనవి
Em respect brother 2 times ticket icharu but odipoindi
Odipoye seat ivvocha brother
అసలు గెలవలడు అనుకున్న కొడంగల్ లో ఎలా గెలుచుకుంది trs
ఇది కూడా అంతే బ్రో
@@SudheerKumar-ds6nb u are from?
MLC చేస్తా అని KCR హామీ ఇస్తే,
MLC వద్దు MLA కావాలి అని పట్టుబట్టి తీసుకుంది....
Super.annagaru
సూపర్ అన్న 👌
Super mittapalli surender garu.God's blessing on you forever.
Super nice
Great composer of words
Anna Namaskaram.Anna nee patalo prathi lyriclo chala ardham untadanna.You are a great lyric writer.We are proud of you Sir.
Bro is this u written , wow I am great fan of this song when I hear hear after telangana formation , hats of u as an telangana nativity
Good God bless Sir
Anna super
Great sir 👍👍
Super👍
Super 👌 Anna
Super👌
A special thanks to you channel to show case such a small star... It's will boost many more talented artists
Anna super Anna
Class room లో అనే పాట అనగనగ ఒక రోజు మూవీ లో కాదు గులాబీ మూవీ లోని పాట బ్రదర్
Correct
Good writer & singer Anna
You got amazing talent bro
awesome bro
అన్నా మీ పాటలు సూపర్ మీ వాయిస్ సూపర్
ఎవరు రా ఈ వీడియో కి డిజ్ లైక్లు కొడుతున్నారు రాక్షసులార చీబతుకులు మీరు ఎందుకు రా బాబు చావండి
వాళ్ళు ఏమాత్రమూ సంస్కారం లేని సంస్కార హీనులు. .
Okappudu telangana amaraveerula gurinchi galamettina ee gonthu telangana vachinaka KCR aasthana kavi ga maarindu...
Niku nachithe andariki nachala ani undadu kada oka sari alochinchu
Nekem thelsu asal ???
అద్భుతం మీ గానం
Anna it's not anaganaga oka roju it is gulabhi movie
good sir
Excellent
Anna nipata niwaysu super
🙏🙏🙏🙏
Excellent Brother & God Bless You
Super sir, mee pantalu mariyu meeru 👏👏
Super 👌
Hattsoff off to sitarama sastry గారు for the lyrics.. The song is from the movie gulabi
Super singer, super anchor
అలంకరణ అంటరు అన్న
Hai anna nenu me big fan
Super Anna🙏👏
Exacelent bayya ....
అన్న నమస్తే.. నీ పాటలు సూపర్ అన్నా..
Verygood
Very nice
Super aanna
Mitapally.... Bro.... Pls... Remember.. Old. Days.. I.. Suvarnaraj... Anamthogu
Super anna meru
Surendra Annayya you are very great 🙏👍🙏
Well melody tone good luck
I like surendar anna
Super Thammudu nivu keka
Brother... Wonderful... you are no lesser than any great lyricist..
Suresh Anna 🙏
Anna super yintaryu
💐👌
Super bro
🙏🙏🙏
🙏🙏అన్న 👌
వివరణ బాగుంది
🙏🙏
Love you bro
👏👏👏👏👏👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
Meru. Nenddunoorellu. Happy. Ga. Batakale