కాషాయం ముసుగులో వ్యాపారాలు చేస్తున్నారు. | Lalith Kumar Comments On Swaroopananda Swamy | Tree Media

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    To Subscribe Tree Media Devotion CZcams Channel click now at / @treemediadev. . and stay updated🔔
    కాషాయం ముసుగులో వ్యాపారాలు చేస్తున్నారు. | Lalith Kumar Comments On Swaroopananda Swamy | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #SwaroopanandaSwamy #vizagsaradhapeetam #lalithkumar #venuswamy #madhavilatha #navaratnaluscheme #APSchemes #jagan #cmjagan #sanathanadharmam #hindujanashakti #lalithkumar #bairinaresh #Renjarlarajesh #Hindhu #Thekeralastory #HinduvsChristian #HinduJanaShakthiChannel #karunakarsugguna
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Komentáře • 23

  • @commonman-20
    @commonman-20 Před 14 hodinami +1

    లలిత్ కుమార్ గారికి మనం అందరం సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ మారిన కూడా మన హిందువుల బ్రతుకులు మారవా.

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Před 19 hodinami

    ఈ నే కాదు ఈ నతో పాటు పరి పూర్ణ నంద, చిన్జియ్యర్,చిట్యాల వద్ద రమణ వీరు అందరూ పెద్ద వాళ్ళ బ్లాక్ మనికి స్విస్ బ్యాంకులో.అందువల్ల వాళ్ళకి అతిచౌకగా స్థలాలు ఎకరాల ఎకరాల భూమి ఇస్తూవుంటారు.2014లో చి జియ్యారు తిరుపతి లో ట్రై చేసి విఫలం అయినాడు,ఆతరువాత హైదరబాద్ వొచ్చి చింతల్ కొట్టేశారు అక్కడ అప్పటి పెద్ద సారుకు ఈ నాకిబాగ మంచి చెదువుండవు.యాదగిరి గుట్ట గుడి కట్టేటప్పుడు చెడి నది అప్పటినుండి ఎవరిది వాళ్ళదే.పరిపూర్ణానంద ఇప్పుడు ఇప్పుడే ముదురుతున్నారు.మొన్న పొరపాటు నాగెలిచినట్లైతే కాకి నాడ సొహం ఓమ్నమః శివాయనమః.వీళ్లు ఇలా స్వామీజీలు ఎలా ఇలా అయ్యారు. వీళ్ళకంటే పూర్వీకు ప్రజలు తెలుసుకోటానికి భాగవగీత,రామాయణం,భారతం,ఇంకా కొన్నిగ్రంధాలు టీ కా,తత్పర్యలతో సంస్కృంట్ నించి తెలుగు అనువదించారు(శ్రీ మల్లాడిచ్డ్రశేఖర్శాస్ట్రిగారు )లాంటి. అవిచడవటం ప్రజలకు చెప్పటం ఈ పిచ్చోళ్ళు కాళ్ళమీద పడటం ,అక్కడనుండి జాతకాలు ,పూజలు కోటి లలిత, కోటి అభిషేకాలు ,డొనేషన్స్ వీళ్ళకి పొట్టకొస్తే రుద్రం నమకం చమకం,మహాన్యాసాలు రావు.ఇక సింహా సనాలు మాములు కుర్చిలుపానికిరావు.రెండు ,మూడు సంవత్స రాలనుంచిఒక ఆయన ప్రవచనాలు ఆయనంతట ఆయనే గు రువు గాప్రకటించుకొన్నాడు ,ప్రవచనాల లో గురువుని విమర్శించకూడదు ప్రశ్నలు వేయకూడదు,ఆయనగారిని ఒక సారి భక్తి టీవీ వారు లలిత స్తోత్రం ఆడవాళ్లచేత చెప్పించ మంటే అన్ని తప్పులే అక్కడ మహిళలే బాగా చదివారు. ఈ మధ్య యూట్యూబ్ లొవస్తున్నాడు కామెంట్స్ లోనోక్యామెంట్స్. గమ్ముతూ ఏమిటంటే అటువంటి వారికి కూడా శిష్యులు పాదా భివండానాలు,ఆయన గ మత్తుగా జుట్టు ఊడకుండా వుండటానికి , నలుపు వారు తెలుపు అవటానికి మంత్రాలు ఉన్నాయి అని చెప్పు తాడు.ఇటు వారు విధికి ఒకరు .దేశం ఏమి బాగుపడుతుంది అందరూ దొంగలే.

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq Před 21 hodinou +1

    కాషాయం ధరించే అర్హతలు ఉన్నాయా

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 Před 19 hodinami

    Devalaya adayam devalayalaku matrame upayoginchali 😊

  • @bhoompogunaveenbabu4120
    @bhoompogunaveenbabu4120 Před 19 hodinami

    మా దేవాలయాల డబ్బు తో చేసిన ప్రతి సంక్షేమానికి మా దేవుళ్ళ పేర్లు మాత్రమే ఉండాలని గొప్ప ఆలోచన చేసి

  • @bheemashankarbheemashankar9513
    @bheemashankarbheemashankar9513 Před 21 hodinou +4

    Thank you 🙏

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 Před 21 hodinou +3

    Jai sriram

  • @chandrakalanagireddy3777
    @chandrakalanagireddy3777 Před 19 hodinami

    You are king of daring lalith Anna

  • @Ramu-Ch
    @Ramu-Ch Před 21 hodinou +1

    Jai Hind

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 Před 14 hodinami

    Jai Sriram

  • @Chanandkumar-e1k
    @Chanandkumar-e1k Před 19 hodinami

    Jai shree Ram

  • @BharghaviReddy-rw9oc
    @BharghaviReddy-rw9oc Před 16 hodinami

    Jai Sri ram 🙏

  • @kotichalla4680
    @kotichalla4680 Před 19 hodinami

    jai sri ram

  • @vijayapalreddy4432
    @vijayapalreddy4432 Před 21 hodinou +1

    👌

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 Před 21 hodinou +1

    A swami peetham neetiga undali akkada ma apartment pakkana muslim smasanam ippinchadu janalanu bhadhapedu thunnaru

  • @durganath1160
    @durganath1160 Před 19 hodinami

    S, convert aina daridrulu certificate lo mathram hindu S. C, S. T perutho udyogaalu chesukuntu niluvella hindu dveshamtho bathukuthu untaaru. Siggu lekunda akariki pastor lu kooda hindu S. C, S.T luga chalaamani avuthunnaaru inrhakanna daarunam inkemaina unda!?

  • @pavan_kumar-9
    @pavan_kumar-9 Před 19 hodinami

    బాబు మన పీఠాధిపతులు కూడా మోసం చేస్తున్నారు

  • @geetadevi7210
    @geetadevi7210 Před 21 hodinou

    Hindu origin sc , st ĺa ki anyayam jarugutundi. Valla upadi kottinnattu , convert ayyaka valla ki jobs reservation low elaa vastunnai ? Vallu origin Hindu reservation vunna nni cheat chestunnaru. Origin Hindu reservation low vunna varu lakshala low vunnaru valla ke endowment low jobs ivvali

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 Před 19 hodinami

    నేటి అనేకమంది స్వాములుగా మారి రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకతలకొద్ది భూమి స్థలాలు,డబ్బులు కొట్టేసి దాచుకోవడం చూస్తున్నాము,అంతేకాదు ఈ ఒక్క స్వామి ఐన ప్రజలోకి వచ్చి హిందుత్వాన్ని చెప్పడము,హిందువుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించే కృషి చేస్తున్నారా చెప్పండి,విశాఖ పట్నం స్వామి జగన్ ను పాటుకొని ఆశ్రమానికి ఎన్నో ఎకరాలు పొందింది,అతను హిందూ ఆలయాలను కూల్చేస్తుంటే నోరుముసుకుండు,ఇలా స్వములందరు ఇండ్లలో పడుకొని డబ్బు సంపాదనమీద దృష్టి పెట్టారు,రాజకీయ నాయకులు డబ్బు సంపాదించుకుంటుంటే మేమేమీ తక్కువ కాదని పెళ్ళాం,పిల్లలు లేని స్వాములు డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు,ఇటీవల రాహుల్ గాంధీ హిందుత్వాన్ని,హిందువులను విమర్శిస్తుంటే ఒక్కడైనా స్పందించారాచూడండి.

  • @rpm7293
    @rpm7293 Před 12 hodinami

    Donga swamulanu bonda pettali