Actor Prudhvi Raj in Encounter with Murali Krishna - TV9

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    Actor Prudhvi Raj in Encounter with Murali Krishna - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #ActorPrudhviRaj #EncounterWithMuraliKrishna

Komentáře • 912

  • @vimarsakudu
    @vimarsakudu Před 4 lety +407

    ఇతను చేసిన తప్పుని తప్పు కాదు అని చూపించడానికి కష్టపడుతున్న మీడియా

  • @pastor.nathanialdev1308
    @pastor.nathanialdev1308 Před 4 lety +329

    నిజమే మీరు చెప్పేది తపుచేయలేదు గాని, తప్పుచేయబోతు దొరికిపోయారు పాపం, అబ్బా, అబ్బా, అబ్బా యదవ కబుర్లు ఆపు బాబాయ్ !

  • @pakalakrishna2386
    @pakalakrishna2386 Před 4 lety +294

    నువ్వు తప్పు చేసావ్ కాబట్టే, వెంకన్న నిన్ను బయటకు పంపేసాడు 🙏🙏🙏

  • @sureshbabu.c9664
    @sureshbabu.c9664 Před 4 lety +178

    మళ్లీ అపద్దాలు స్టార్ట్ చేసాడు

  • @naidut4040
    @naidut4040 Před 4 lety +190

    చేయి వెనక నుండి పట్టుకోవడం వల్ల pain start ayendi, about hand end of the show 😂🤣😂🤣😂🤣

  • @naveend5239
    @naveend5239 Před 4 lety +71

    నీ చెట్టు నువ్వే ఊపుకున్నావ్ బత్తాయి రాలింది 😀😀

  • @rainbow9418
    @rainbow9418 Před 4 lety +31

    " అతిగా ఆవేశ పడే మగాడు, అతిగా ఆశ పడే ఆడది సుఖ పడేటట్లు చరిత్రలో లేదు " రజనీ సాబ్

  • @subramanyadas5024
    @subramanyadas5024 Před 4 lety +36

    కనకపు సింహాసమున సునకుమన కూర్చుండ బెట్టి... ఈ పద్యం నీకు బాగా సూట్ అవుద్ది పృధ్వీ గా..

  • @govardhana2032
    @govardhana2032 Před 4 lety +113

    మీ టి వీ 9 ..ఆడ ఏంకర్‌లతో వీడిని ఇంటర్యూ చెయ్యమాకండి... అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ....వెనకనుండీ పట్టుకుంటాడు వాళ్ళని.

  • @SreenuBhooma
    @SreenuBhooma Před 4 lety +204

    నోటిదూల ఎక్కువుంటే ఇలాగే ఉంటుంది

  • @MrMalli1976
    @MrMalli1976 Před 4 lety +84

    నిన్ను కాదురా అనేది. నీకు ఆ పోస్ట్ ఇచ్చిన జగన్ ను అనాలి రా.

    • @Gamble-carefully
      @Gamble-carefully Před 4 lety

      Mallikarjuna Sandhireddy arai lanjodka Mallikarjuna Jagan anna ni antey pagulthadi

  • @srieagala5192
    @srieagala5192 Před 4 lety +133

    సరిలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అలానే జరుగుతాయా ఎంటి 😀

    • @shivajibusha3037
      @shivajibusha3037 Před 4 lety +3

      😂😂😂👍🤣🤦😂😅

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 3 lety

      *TTD Lo Gorrey BIDDA Meka Dorikindhi* 🤣🤣🤣
      _Amma BATHAYO Dorikipoyav_ 🤗🤗🤗

  • @nanirocks8080
    @nanirocks8080 Před 4 lety +71

    When money is loss .....something is loss ....when character is loss ....everything is loss

  • @alokmushan8807
    @alokmushan8807 Před 4 lety +72

    Comedy interview after bandla 😂😂😂

  • @rmshv7901
    @rmshv7901 Před 4 lety +52

    వేంకటేశ్వర స్వామి సాక్షి గ నువు వెనక నుండి పట్టుకునవు

  • @rammohanraoayyala8010
    @rammohanraoayyala8010 Před 4 lety +15

    Mr. Muralikrishna, why do you try to make the people fools with this nasty interview. Please maintain stature.

  • @Ginjupalli_Balakrishna
    @Ginjupalli_Balakrishna Před 4 lety +75

    Batthai ralindi papam 😂

  • @Rajkumar-fv8df
    @Rajkumar-fv8df Před 4 lety +16

    ఆ దేవుడే ఉంటే నిన్ను చైర్మన్ ఎందుకు చేశాడు ఎందుకు పీకే ఇస్తాడు

  • @reddyprasad708
    @reddyprasad708 Před 4 lety +68

    Sentiments work out avvavu ra battai, velli venakanundi pattukopo 😃😀

  • @lifeisbeautiful3601
    @lifeisbeautiful3601 Před 4 lety +2

    పృద్వీ ఈ కామెంట్స్ నువ్వు చదివితే ఇక జీవితంలో ఎప్పుడూ మీడియా ముందుకు రావు.😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sureshdnaik2980
    @sureshdnaik2980 Před 4 lety +73

    Ninnu venukanundi gattiga dharyapthu cheyali.. 😂😂..

  • @TheJagadeeshreddy
    @TheJagadeeshreddy Před 4 lety +50

    సార్ మీ బత్తాయి వెనక నుండి పగిలి పోయింది సార్ ఇంక ఎం చేసిన ఎవరు నమ్మరు.

  • @jameskevin6814
    @jameskevin6814 Před 4 lety +30

    14:15 about Chiranjeevi gaaru

  • @SportDictator
    @SportDictator Před 4 lety +5

    ఆడియో చాలదా ..ఆ వాయిస్ చాలదా..మీరు నిజంగా నిజం అయితే . .ఆ అడియో నీది కాదు అని నిరూపించి ..అది బయట పెట్టిన వాళ్ళను కోర్టు కి రప్పించండి

  • @kingsrt2009
    @kingsrt2009 Před 4 lety +5

    Worst fellow, character less person. He is lying. He deserves severe punishment. Don't leave him. No one can escape from God.

  • @ramakrishnamannem3632
    @ramakrishnamannem3632 Před 4 lety +12

    Chitikina battayi 🤣🤣🤣

  • @TV69TeluguLive
    @TV69TeluguLive Před 4 lety +44

    14:45 about chiru

  • @prasadyadav315
    @prasadyadav315 Před 4 lety +38

    Full comedy 😂😂

  • @yallappapp276
    @yallappapp276 Před 4 lety +20

    కష్టపడకుండా వచ్చినది మిగలదు నిలువదు ఇప్పటికైనా తప్పు తెలుసుకున్న అంటే అదీ లేదు సాక్షాత్తు భగవంతుడు పైన ప్రమాణం చేశారు భగవంతునికి అన్ని ఎరుక రానున్న రోజుల్లో పుట్టగతులు ఉండవు మీకు అంతకుమించి ఏమీ చెప్పలేను జగమెరిగిన సత్యం ఇది

  • @Beadyboyworld
    @Beadyboyworld Před 4 lety +10

    19:03 - “em jarigindo prapanchaniki thelusandi”,baaga thelusu neede a voice ani,coverings aapu,nee character credibility motham poyindi

  • @vijayamritraj6980
    @vijayamritraj6980 Před 4 lety +17

    All comments are very negitive...it's clear he is culprit 🤕

  • @nvr9173
    @nvr9173 Před 4 lety +4

    కరువు ఎప్పుడైన తీరుతుంది.. పరువు ఒక్కసారి పోతే అంతే..

  • @nani7meditrine300
    @nani7meditrine300 Před 4 lety +5

    14:19 About Megastar

  • @deeptotop
    @deeptotop Před 4 lety +1

    Prushvi is good person
    Lord bless prudhvi sir

  • @anandb6502
    @anandb6502 Před 4 lety +36

    అమ్మ నా బత్తాయి...ఎం కవరింగ్..ర...న కొన్డేగ

  • @rambabunsurisetty9
    @rambabunsurisetty9 Před 4 lety +5

    Jai MEGASTAR 🌟🌍

  • @chandrasekharp9307
    @chandrasekharp9307 Před 4 lety +3

    ఈ బత్తాయి మళ్ళీ వచ్చింది ఎంటి... నీ తప్పులు సరిదద్దుకోవడానికి వెంకన్న ని ఎందుకు మధ్యలోకి లాగుతావ్ ... ఈ మీడియా కి పని పాట ఎం ఉండదు అనుకుంటా..

  • @shivajibusha3037
    @shivajibusha3037 Před 4 lety +3

    ఇదేందయా ఇది ఇధినేనెప్పుడుచుడలే🤣

  • @amalkumar7872
    @amalkumar7872 Před 4 lety +10

    ఇంత జరిగినా కూడా మళ్ళీ అబద్ధాలేనా అయితే నీకు ముందు ముందు ఇంకా బాగా ఉంది ఆ వెంకటేశ్వరస్వామి బాగా చూపిస్తాడు నీకు👉

  • @saidinesh4979
    @saidinesh4979 Před 4 lety +35

    Andhuthe juttu(hair) andhaga pothe kallu(legs) nvu alantodivi
    Enno chusam Le🤣 ni mata teru chustuntene ardam avutundi

    • @paidymanikanta3758
      @paidymanikanta3758 Před 4 lety

      Venaka nunchi pattukunte jutthu kaallu enduku dorukouthayi bro inkevo doruktayi kani

  • @vijayraj6291
    @vijayraj6291 Před 4 lety +7

    అమ దిన్మెమ బత్తాఇ వేనుక నుంచి వాటేసుకుందాం అనుకున్న...😄😂

  • @harijagan9904
    @harijagan9904 Před 4 lety

    మా పార్టీ ఎప్పుడో నిన్ను వెలివేసింది ఆశలు వదిలెయ్...

  • @kalyanvytla1992
    @kalyanvytla1992 Před 4 lety +43

    Pisekesina bathayi ayyadu ga

  • @pradeepb557
    @pradeepb557 Před 4 lety +8

    Rey Murali Krishna siggu seram ledantra neeku vadni tiskochi interview cheyatnaki

  • @venkylingala5287
    @venkylingala5287 Před 4 lety +14

    Comments chusthe,,video chudakkarledhu...video kante comments lo full matter undhi

  • @sprathipati3780
    @sprathipati3780 Před 4 lety +2

    నీ పెళ్ళాం కేస్ ఏమైంది రా బత్తాయి...

  • @sandv2902
    @sandv2902 Před 4 lety +7

    Paid batayi 🍊 Inka no more payments 😅😅

  • @harikrishnatammineni6064
    @harikrishnatammineni6064 Před 4 lety +1

    Romantic battayi gaadu

  • @seemamanojkumar9414
    @seemamanojkumar9414 Před 4 lety +3

    Nice performance...😂🤣🤣

  • @syamkumarborugadda3940
    @syamkumarborugadda3940 Před 4 lety +1

    That is the character of megastar ❤️❤️❤️👌👌👌

  • @vinodravilla3657
    @vinodravilla3657 Před 4 lety +11

    Reyy adikaram me party na ga undadhi phone call meda police case pettochuga... Emmm emduku chayalenu ala aa call nijam kabati ala chayalenu
    .... Ne movie acting ekkada chupisthunnauuuu

  • @chandrasekhar-gh3yc
    @chandrasekhar-gh3yc Před 3 lety

    NV chesina తప్పు తప్పు కాదు అని నిరూపించుకోవడానికి ఎంత కష్టపడుతున్నావు రా పృధ్వీ

  • @Mudumaheh
    @Mudumaheh Před 4 lety +15

    వీడు నిజమైన అబద్దాన్ని నిజం కాదు అంటున్నాడు. నువ్వు తప్పు చేసావా లేదా అనేది నీ మాటల్లో తెలుస్తుంది రా వెదవ అబద్దం ఆడే వాడు కనురెప్పలు బాగా ఆడిస్తాడు

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před 3 lety

    దేశములో అందరు నిజాలు చెప్పేవాళ్ళే .కానీ నిత్యము దోపిడీలు , దొంగతనాలు. మన కళ్ళ ఎదుటే అత్యాచారాలు జరుగుతున్న నిజము చెప్పరు. కానీ పృద్వి ఏదో చేసాడని గోల చేస్తారు. ఈ ప్రపంచములో పదవులలో వున్న మన రాజకీయనాయకులు ఎంతమంది కనక సింహాసనముమీద ఉన్నట్టు ప్రవర్తించటంలేదు. కొందరి విషయములో దొంగలు. మరికొందరు దొరికిన దొరలే. పొలిసు కేసులుండవన్నది నిజము కాదా? ఈ విషయము ప్రపంచములోని అందరు రాజకీయనాయకులకు వర్తిస్తుంది. కనుక మనకర్థమైదేమిటంటే ప్రపంచములో అందరు నిజాలు మాట్లాడేవారే . నీతిపరులే.కేవలము పృద్వి ఒకడే అబద్దాలు ఆడేవాడు.తప్పుడు పనులు చేసేవాడు. సరేనా? ఎంతకాలము గొంగట్లో భోంచేస్తూ బొచ్చు ఏరే రాజకీయాలు ? పృద్వి గారి చేతికికట్టుకున్న ప్యాకేజి చాలా బావుంది

  • @srinivasaraochapala1987
    @srinivasaraochapala1987 Před 4 lety +44

    100% voice needhe befhava

  • @p.suneeth6171
    @p.suneeth6171 Před 4 lety +2

    I want to know about the commenters who comment against him.. Tell me a single person's name who doesn't talked to a lady in that manner?? I not only condemn prudvi's mindset but also all of other people too..

    • @ajitsamudrala1611
      @ajitsamudrala1611 Před 4 lety

      It is not about talking to a lady...it is about talking to someone who is working under you. Bill Clinton got sacked though he has a consensual relationship with his PA.

    • @p.suneeth6171
      @p.suneeth6171 Před 4 lety

      @@ajitsamudrala1611 i said the same..

  • @satyanarayana-vz7tq
    @satyanarayana-vz7tq Před 4 lety +5

    తప్పు చేసిన పచత్తాప పడితే క్షమించే గుణం ఉన్న గొప్ప వ్యక్తి చిరంజీవి.

  • @mallikarjunaendluri9120
    @mallikarjunaendluri9120 Před 4 lety +2

    What a person your Man ఆరోపణలు వచ్చాయి అందుకే రాజీనామా చేశవు, మరి మీ దేవుడు 38 కేసులు మరి ఆయనపై disciplinary action తీసుకోర.... నువ్వు నీ పులిహోర మాటలు........

  • @tallaravi2635
    @tallaravi2635 Před 4 lety +5

    its totally personal of their lives and not even related to politics, duty and corruption. normal people love their office personnel and live in relationship, when its come to politicians its wrong.

    • @manavizag9424
      @manavizag9424 Před 4 lety

      Its not about politics movies etc..what was his role..SVBC is a devotional place related to lord venkateswara swamy...

  • @murali3123
    @murali3123 Před 4 lety +1

    Performance

  • @venkaiahnaidu6259
    @venkaiahnaidu6259 Před 4 lety +3

    He is big actor compare to kamalhasan

  • @manikantavadaparthi2599

    నోటి దూల బాగా తీర్చేసింది కదా రా బత్తాయ్ స్టార్

  • @dileepbabu4250
    @dileepbabu4250 Před 4 lety +6

    Oscar award goes to bathayi

  • @krishnak2
    @krishnak2 Před 4 lety

    వీడి ఫోన్ వీడి దగ్గర ఉండదంట!! వీడి వీడి వేసాలు, వీడు అన్నమయ్య అని ఫీల్ అవటం, బుడబుక్కలాడి లాగ 8 లక్షలు పెట్టి మరీ వీడి సిల్క్ డ్రెస్లు, వీడి కి నెత్తి మీదకు కళ్లు వచ్చి మాట్లాడిన మాటలు, రైతులు మీద మాట్లాడిన మాటలు, అన్నిటికంటే, ఇప్పుడు కూడా ఏ మాత్రం సిగ్గులేకుండా సమర్ధించుకోవటం !!

  • @khasimshaik8324
    @khasimshaik8324 Před 4 lety +20

    Tension ga vunnadu edu tappu chesadu

  • @naiduvallurunaiduvalluru1488

    వీడికి కరోనా పాజిటివ్ వచ్చింది వీడికి టైం అయిపోయింది

  • @k.mohankumarmohan9821
    @k.mohankumarmohan9821 Před 4 lety +3

    Media vallu prudvini ee negativety nunchi thapiyalani baga try chesthunatu naki anipesthundi.

  • @mr.bala4u869
    @mr.bala4u869 Před 4 lety

    ఇది అతని అంతర్గత విషయం. తప్పేం కాదు. అతను రేప్ చేయలేదు కదా. ఇద్దరికీ ఇష్టం ఉంది, ఏమైనా మాట్లాడుకుంటారు. ఒక మనిషిని హెరాస్మెంట్ అండ్ బ్లాక్ మెయిల్ చేస్తే తప్పు. లేదంటే హెరాస్మెంట్ కు గురైనా వ్యక్తి కంప్లైంట్ చేయాలి.

  • @ramakrishnanagaboyina6861
    @ramakrishnanagaboyina6861 Před 4 lety +33

    Amma na battayo....

  • @Kiran-tj1ec
    @Kiran-tj1ec Před 4 lety

    Pruthvi Garu,
    మీరు ఇలాంటి సమయంలో లో ఆనందం గ వుండాలి ఎందుకంటే
    a. మీకు లౌక్యం తెలిసి ఉంటే మీరు అలా ఫోన్ లో దొరికేవారు కాదు
    b. మీకు లౌక్యం తెలిసి ఉంటే అమరావతి లో paid artists ni కనుక్కున్న మీరు ఫోన్ లో ladies paid artists ani కనుక్కోలేక పోయారు
    c.మీకు లౌక్యం తెలిసి ఉంటే employees ni mee వైపు మార్చుకొని ఉండేవారు
    మీరు గొప్పవారు అయ్యి ఉంటే
    a. అస్సలు లేడీస్ తో అలా ప్రవర్తించే వారు కాదు
    b. దొరికాక ఉన్నతంగా తప్పు ఒప్పుకొని తప్పుకునేవరు
    c. ఇప్పుడు అందరి మీద శాప నార్థలు పెట్టరు.
    మీకు లౌక్యం తెలీదు గొప్పవారు కాదు కాబట్టి మీరు ఆ స్థానానికి అనర్హులు ,
    కనీసం ఒక 7 నెలలు అయిన దేవుడికి సేవ చేసే భాగ్యం దక్కిందని సంతోషించి ఇక పైన గౌరవంగా ఉండండి..

  • @madhuk3847
    @madhuk3847 Před 4 lety +11

    Apara sodi

  • @nnagachary14
    @nnagachary14 Před 4 lety +2

    10-45 Mnts Peaks Ra Prudhviii........... Prblm unna hand ni Guddhi cheppav antey mamulu vishayam kaadhu 🙏🙏🙏

  • @sandv2902
    @sandv2902 Před 4 lety +3

    Questions Anni Prudhvi Raasi ichinattu unadu... Idream nagaraju ki same paper ichadu vedhava.

  • @venugopalreddyyeduguri6403

    సరే,ఈయన తప్పు చేశారు కాబట్టి, పదవి నుండి వూడబీకారనుకుందాం.
    మరి ఆమహిల పాత్ర కూడా వుంది కదా? ఆమె టిటిడి ఉద్యోగి కదా? ఇటువంటి నీతి బాహ్యమైన పనులు చెయ్యవచ్చా?ఆమె ఉద్యోగానికి సర్వీస్ కాండక్ట్ రూల్స్ వర్తించవా?
    ఆమె మీద టిటిడి ఈ.ఓ గారు ఏమి చర్య తీసుకున్నారు?

  • @raheempashashaik9492
    @raheempashashaik9492 Před 4 lety +3

    Just dislike & don't watch.waste of time .

  • @rowdychicks8135
    @rowdychicks8135 Před 4 lety +1

    Meru cheppaa matalakiii mimmalni
    Venakanunchii gattiga pattukovalani undiiiii😘😘

  • @ngbalu098
    @ngbalu098 Před 4 lety +8

    Best performance in his life oscar level

  • @gdrreddy4860
    @gdrreddy4860 Před 4 lety +1

    తప్పు చేయలేదు కానీ ఆలా వెళ్లిపోయాయి చేతులు అదేంటో గానీ పట్టుకోడానికి వెనకనుండి . నువ్వూ నీ బత్తాయి బుద్దులూ . నీ చెయ్యమయిందిరా ? మళ్ళీ ఎక్కడ పెట్టావ్ వెధవా ? 😅😂🤣🤣🤣

  • @phanindra2930
    @phanindra2930 Před 4 lety +20

    Venka nunchi vachi gattiga patuko nuvu😜

  • @SociaMediaPunch
    @SociaMediaPunch Před 4 lety

    పదవి ఊడింది... జైలు వెళ్ళింది... అవినీతి చేసిండు అన్నీ నిజాలే... ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటది,వీడు వీడి పార్టీ, దానికో సిద్ధాంతం మళ్ళీ కామెడీ వీళ్ళు అవినీతి నిర్ములన చేస్తారు అంటా, డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలుస్తారు అంటా ....దేశాన్ని మోడీ ,రాష్ట్రాన్ని గబ్బు పట్టిస్తున్నారు తుగ్లక్స్ గాళ్ళు

  • @baskarraju398
    @baskarraju398 Před 4 lety +3

    Prudviraj +jagan +subbareddy ==kanakapu simhasamuna sunakamunu .....

    • @vinjamurisrinivas7041
      @vinjamurisrinivas7041 Před 4 lety

      ఇంకా విజయసాయి రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ళ నాని, రోజా, బొత్స, కురసాల కన్నబాబు, పెద్ది రెడ్డి, అంబటి రాంబాబు, ఆర్కే రెడ్డి, మేకప్ శ్రీదేవి, అ-ధర్మాన బ్రదర్స్, సుచరిత, అనిల్ యాదవ్, రవిచంద్ర రెడ్డి, సజ్జల, ఇలా చాలా మంది వున్నారు. వీళ్లకు తోడుగా రాపాక వరప్రసాద్, గుంటూరు ఎమ్మెల్యే గిరిధర్, గన్నవరం ఎమ్మెల్యే.

  • @shaikgousiya4100
    @shaikgousiya4100 Před 4 lety +2

    Vanka nunchi vatasukondam anukona 😂😂😂🤙🤙

  • @srimadhu1281
    @srimadhu1281 Před 4 lety +5

    Pora full GA thagipaddav

  • @srinivas.mummadi
    @srinivas.mummadi Před 4 lety +1

    విడు చేయికి కట్టు ఎందుకు కట్టుకున్నాడు అంటే అలవాటుగా మురళి ని వెనక నుండి వటేసుకుంటే మల్లో గొడవ అవుద్దేమో అని ముందు జాగ్రత్తగా వాడి చెయ్యి వాడే కట్టేసుకున్నాడు 😀😀😀

    • @target1665
      @target1665 Před 3 lety

      Super comment raa babu 😂 😂 😂 😂

  • @umacharankalati8399
    @umacharankalati8399 Před 4 lety +5

    Lie detector pettandi news chaneel vallu baga cover cheysthunaru ga help cheyadaniki paytm batch news chaneel

  • @suryamunduri8744
    @suryamunduri8744 Před 4 lety

    వేంకటేశ్వరస్వామి పక్కనపెట్టిన...నీ శాపం తగులుద్దా....? ఎవరికి తగులుద్దీ బత్తాయ్🤔

  • @prasadyanamala9435
    @prasadyanamala9435 Před 4 lety +15

    Em acting sir..

  • @harikrishna-ih6tt
    @harikrishna-ih6tt Před 4 lety

    Prithvi garu
    Be truthful to yourself and to your family. Have faith in God. Time will resolve all the issues.

  • @haribabukongara1202
    @haribabukongara1202 Před 4 lety +3

    Beat about the bush !!

  • @venkatakumar249
    @venkatakumar249 Před 4 lety +1

    జగనన నీను తీసి ఒక మంచి పని చేసే డు.

  • @chandakaramana3458
    @chandakaramana3458 Před 4 lety +8

    Amma dinamma bathayo

  • @sumabethapudi7724
    @sumabethapudi7724 Před 4 lety +1

    *paapam abadham chepthunnadu ani clear ga artham avthundhi*
    *Maatladithey loukyam antunnadu*

    • @infyinfy143
      @infyinfy143 Před 4 lety

      Yes.......very, very exactly.......he always gives tge same examples & skips the topic & trying to escape from the audio issue

  • @dr.swamig
    @dr.swamig Před 4 lety +28

    This is trap ani ante bagunu!! Voice kadu ante correct kadu!

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 Před 4 lety +1

    మా గోదారి జిల్లాల పరువు తీసి వచ్చినందుకు బాధపడుతున్నాం బాబయ్.

  • @TheSireesha
    @TheSireesha Před 4 lety +3

    Veediki enka dose saripoledu.....demudu matladadu ani ottulu pedutunnav.....esari ne life ki pedtadu ....godameda kurchuntav jagratha

  • @rapidigmhari
    @rapidigmhari Před 4 lety

    ఎప్పుడో పిసికిన బత్తాయి నుంచి ఇప్పుడు జ్యూస్ తీసినట్లు ఉంది..... ఈ ఇంటర్వ్యూ...😋

  • @rsworld2776
    @rsworld2776 Před 4 lety +4

    పృద్వి రాజు చాలా మంచీ వ్యక్తి
    కావాలని అతని ఇరికిర్చారు
    మల్లీ అతనికి జగన్ అన్న పదవీ ఇస్తారు,

    • @pradeepb557
      @pradeepb557 Před 4 lety +1

      Haa red light area petti vedni president chestaru

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 Před 4 lety

    Murali super fast express..
    Non stop up to Jammu to kanyakumari..🤩🤩🤣🤣

  • @gangadharbinipe1386
    @gangadharbinipe1386 Před 4 lety +14

    Nippu lekunda poga Radhu ga batthai, Em lekunda Urike pikestara chairman post nundi..., Ippudu Nuvvu antunnav kevv ani...

  • @kingkartikvarma
    @kingkartikvarma Před 4 lety

    Satyam Ramalinga Raju garu is the only man who accepted his mistake in India since last 20 years. Raju garu did mistake in financial matters.