Sexual health : సెక్స్‌కు ఎక్కువ కాలం దూరంగా ఉంటే మీపై చూపించే ఏడు ప్రభావాలు | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 22. 05. 2022
  • జీవితంలో సెక్స్ ఒక భాగం. శృంగారంతో శారీరకంగా, మానసికంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతుంటారు. అయితే, కుటుంబ కలహాలు, విడాకులు, ఉద్యోగ బాధ్యతలు ఇలా అనేక కారణాలతో శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉండాల్సి రావొచ్చు. సెక్స్‌ లైఫ్‌కు సుదీర్ఘ విరామం రావొచ్చు. సెక్స్‌కు బ్రేక్ వస్తే ఏం జరుగుతుంది? ఏఎన్ఐ వార్తా కథనం ప్రకారం.. ఎక్కువ కాలం శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం.
    #SexualHealth #Health #Lifestyle
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 101

  • @darlingmowa
    @darlingmowa Před 2 lety +66

    మా Indians కి సిగ్గు ఎక్కువ, ఇలాంటివి మాట్లాడరు, అందుకే జనాభా కూడా ఎక్కువ.

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 Před 2 lety +6

    Just meditation helps you a lot. Atleast daily 2 minutes of meditation is healthy for life.

  • @VijayPalaparty
    @VijayPalaparty Před 2 lety +15

    Having a sexual relationship is a luxury most of the men cannot afford.

  • @englishlanguageacademy5085

    Nice content

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 Před 2 lety

    Good health awareness message

  • @PernetiBR53
    @PernetiBR53 Před 2 lety +1

    Nice

  • @lrchannel5218
    @lrchannel5218 Před 2 lety +1

    Ok super

  • @Ilove-space
    @Ilove-space Před 2 lety +16

    ఎన్ని రోజులు దూరం ....అనేది చెప్పలేదు.... 🤔

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Před 2 lety

    Tq bbc

  • @anshuandkrish999
    @anshuandkrish999 Před rokem

    I like it 👍

  • @adarshrudra1921
    @adarshrudra1921 Před 2 lety +7

    Semen Retention ani oka concept umde adhi enno yugalu ga mana Bharatha Yoga Siddhulu vadutunna technique.

  • @ksrinu6843
    @ksrinu6843 Před 2 lety

    👍🏻👌🏻

  • @naveentelangana4792
    @naveentelangana4792 Před 2 lety +17

    ఎవడు ఇంటడు ఇగ .....రోజు అదే పని

  • @ramyash2761
    @ramyash2761 Před 2 lety +17

    I never Miss......😍😍

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Před 2 lety +1

    These are just studies and they are guessing the probability
    It depends on individual how busy with their daily activities
    Positive mind and positive activities keeps one healthy

  • @vishnusunku
    @vishnusunku Před 2 lety +1

    Oh ohh BBC

  • @nenu2959
    @nenu2959 Před 2 lety +7

    Idekkadi mass ra mawa

  • @yellasuresh5013
    @yellasuresh5013 Před 2 lety +45

    మరి మా లాంటి సింగిల్స్ పరిస్థితి ఏంటి మామ,.‌.😂🤣🤩🤪

  • @naimnaim9569
    @naimnaim9569 Před 2 lety +11

    అబ్బొ బలె చెబుతారు బిబిసి గారు. చాలా మంది రాజకీయ నాయకులు ఇతర వారు అయితే పెళ్లి చేసుకొలెదు పెళ్లి చెసుకుని కూడా భార్య నుంచి దూరంగా ఉంటున్నారు. మీరు చెప్పినట్లు అయితే మా ప్రదాని మొడి గారు వారు ఎలా చూరుకుగ ఉన్నారు ఎలా పాలిస్తున్నారు మీకు బిబిసికూ తెలియదా. కనుక ఇలాంటివి ఎవరు నమ్మరు

  • @sureshreddykota5871
    @sureshreddykota5871 Před 2 lety +19

    Than what about our political leaders those who are bachelors?

  • @Tech_skill
    @Tech_skill Před 2 lety +1

    🔥❣️😍😋😋😋😋

  • @bagath523
    @bagath523 Před 2 lety +1

    Mari mana pm ,yogi matemity ?

  • @Manijakki
    @Manijakki Před 2 lety

    Sir ivi real life ki panikochevi kavu original ga avi jarafavle gani enkemina vunte cheppu

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 Před 2 lety +13

    నువ్వు చెప్పేది ఎలా ఉంది అంటే మనిషి సెక్స్ చేయడం మొదలుపెట్టినప్పుడే తెలివితేటలు పెరుగుతాయి అని.

    • @mypastdiaries
      @mypastdiaries Před 2 lety +6

      మామూలుగా నేను ఎలాంటి కామెంట్ చేయను కానీ మీ కామెంట్ చదివిన వెంటనే నాకు అనిపించిన మాటలు... " కింద కొట్టు పైన పట్టు"

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 Před 2 lety

      @@mypastdiaries Hai nice your comments

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 Před 2 lety

      @@mypastdiaries Hello dear

  • @yaswanthkumarnerella4510
    @yaswanthkumarnerella4510 Před 2 lety +14

    నాకు తెల్సి ఎవడు విరామం ఇవ్వడం లేదు
    ఎక్కువ చేసి చేసి పోతున్నారు ఇంకా.
    లాక్ డౌన్ టైంలో ఇండియాలో మొబైల్ డేటా ఎక్కువ పోర్న్ వీడియోస్ చూడడానికి వాడుకున్నారు
    BBC bro don't worry

  • @Harishth16
    @Harishth16 Před 2 lety

    అందుకే కదా కొందరు అంకుల్స్ సొంత భార్య ల తో కాకుండా చాలా మంది ఒత్తిడి తో సతమత అవుతున్నపుడు లేక ఏం తోచనప్పుడు ఇతర ఆడవాళ్ళతో సెక్స్ సంబంధాలు పెట్టుకుంటున్నారు..ఇక మన యూత్ అయితే ఆంటీ లతో సెక్స్ చేసుకుంటూ రెగ్యులర్ కస్టమర్స్ అవుతున్నారు..ఇంకా ఏం పనే లేనట్టు జీవితం మొత్తం శృంగారంతోనే ముడి పడి ఉంది మరి

  • @ravit7084
    @ravit7084 Před 2 lety +2

    Daily dabidi dibide..

  • @selfeducation1620
    @selfeducation1620 Před 2 lety +5

    Mari marriage chesukonii vallu eala marii...?

    • @LxADiNG69
      @LxADiNG69 Před 2 lety +2

      Vallakie Alantiee Feels undaka
      Kontha mandhie kie istam leka vallakie rogala barina padtharu

    • @selfeducation1620
      @selfeducation1620 Před 2 lety

      @@LxADiNG69 nuvuu paddava mari

    • @LxADiNG69
      @LxADiNG69 Před 2 lety

      @@selfeducation1620 nuvvu okeya anteya andhuku padunu 🤣🥵

    • @LxADiNG69
      @LxADiNG69 Před 2 lety

      @@selfeducation1620 Aadhie Aithya Niku andhuku nuvvu okk naa kadha 🤣

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz Před 2 lety +9

    వైద్యులే కథనాన్ని తమ కోసం సృష్టించినట్లు0ది.

    • @LxADiNG69
      @LxADiNG69 Před 2 lety

      Aithya Nie kosam am srushtinchalie antav

    • @ATOZ-gz9uz
      @ATOZ-gz9uz Před 2 lety

      సమయం లేక వైద్యులే ఎదుర్కొంటున్న సమస్య ఇది కనుక.

  • @Bhaskarreddy1998
    @Bhaskarreddy1998 Před rokem

    😂😂😂❤❤❤❤❤

  • @vamsimohan3632
    @vamsimohan3632 Před 2 lety

    mari pelli kani valla sangathi yendhi ra

  • @chandhu0006
    @chandhu0006 Před 2 lety +5

    Miru kuda thayaraya ra.elanti news evadaniki.

  • @NadupuruLokesh
    @NadupuruLokesh Před 2 lety +13

    ఈమధ్య ఈ వార్తలు ఎక్కువ అవుతున్నాయి కొంచెం తగ్గించండి

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 Před 2 lety +22

      అదేంటో మన దేశంలో sex గురించి మాట్లాడితే సిగ్గు కానీ జనాభా మాత్రం out of control

    • @NadupuruLokesh
      @NadupuruLokesh Před 2 lety +3

      @@mamidilaxminarayana114 😁😁😁😁 మన తాతల కాలంలో సిజేరియన్ ఆపరేషన్లు గురించి మనకు పెద్దగా తెలియదు
      మీరు చెప్పిన దానికి అసలు కారణం అది అంతే కానీ ఇతర దేశస్తులకంటే మన దేశస్తులు అదే పనిలో ఉంటారని కాదు

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 Před 2 lety +4

      @@NadupuruLokesh అదే పని లో ఉంటారని కాదు కానీ అవగాహన రాహిత్యం వల్ల చాలా అంటే చాలా సమస్యలు వస్తున్నాయి అని అంటున్న అంతే

    • @NadupuruLokesh
      @NadupuruLokesh Před 2 lety +5

      @@mamidilaxminarayana114 అలా అయితే మీరు పెట్టే కామెంట్ అలా మన దేశాన్ని మనమే అవహేళన చేస్తున్నట్లు ఉండకూడదండీ! జస్ట్
      మనకు తెలియని విషయాలు బీబీసీ చెబుతుంది తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కదా! లాంటి కామెంట్ సరిపోతుంది
      Any way Good Night

    • @raajajagan
      @raajajagan Před 2 lety

      Choodakunte sare

  • @TheDrjeevansunil
    @TheDrjeevansunil Před 2 lety +11

    BBC Telugu why you are ignoring the important issues discussed at World economic forum but only interested discussion about sex? Don’t you believe health, education and employment are as important as sex?. Shame on you.

  • @tatabhaireddy2813
    @tatabhaireddy2813 Před 2 lety

    100 % wrong video. Ee video vallana crime rate perige avakasam unnadhi.ituvanti videos pettakandi. Very bad .

  • @sunitadadipreeschool4048
    @sunitadadipreeschool4048 Před 2 lety +4

    Chaala over news

    • @pramodhj8074
      @pramodhj8074 Před 2 lety

      Hii

    • @Harishth16
      @Harishth16 Před 2 lety

      over news kaadhu daily healthy sex maintain chesthey happy ga untaru..ayushu kuda pergutundhi avevo hormones release ayi ani

  • @chandhu0006
    @chandhu0006 Před 2 lety +6

    Sex ante naalugu godala madhya jarige shrushti karyam. Dhani publiclo peti chupisthunaru ante. Mens ki animalski no different.

    • @KIRAN-rg9qf
      @KIRAN-rg9qf Před 2 lety

      అన్ని తెలిసిన వాళ్ళు లాగా మాట్లాడుతున్నారే .ఒక్క సరి కామసూత్ర చదువు పూర్వ కలం లో ఎలా ఉందొ చెప్పుతాడు ...

    • @kiranmuddam8794
      @kiranmuddam8794 Před 2 lety +3

      Now Indian's ki sex education chala avasaram
      School level lone sex education pedite e rape lu kuda taggipothadi

  • @manjulabolla7334
    @manjulabolla7334 Před 2 lety

    Totally Waste information... India lo brahmacharyam Chesi 500 years bratikaru disease lekundaa..

  • @krishnatej3094
    @krishnatej3094 Před 2 lety +1

    Nothing will happen … You Semen Quality Increases .. You will
    Become Healthy..🩸

  • @veera5317
    @veera5317 Před 2 lety

    Nice