Pushpa 2: ఏంటీ ‘గడ్డం’ గొడవ..? Sukumar తో Allu Arjun కు అసలు తేడా ఎక్కడొచ్చిందంటే..!

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Pushpa 2: ఏంటీ ‘గడ్డం’ గొడవ..? Sukumar తో Allu Arjun కు అసలు తేడా ఎక్కడొచ్చిందంటే..!
    #Pushpa2 #Pushpa2Movie #AlluArjunPushpa2 #AlluArjun #AlluArjunMovies #AlluArjunVsSukumar #SukumarVsAlluArjun #AlluArjunSukumarControversy #SukumarAlluArjunControversy #AlluArjunControversy #Pushpa2Controversy #Pushpa2Songs #Pushpa2Teaser #Pushpa2AlluArjun
    అల్లు అర్జున్ ఎందుకు గడ్డం తీసేశాడు..? ఇప్పుడు ఇదే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.. దర్శకుడు సుకుమార్ తో మనస్పర్థలు ఏర్పడటం వల్లనే.. ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు షూటింగ్ చేస్తానంటే కుదరదు అని తేల్చిచెప్పడానికే అల్లు అర్జున్ గడ్డం తీసేశాడు అన్నది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ.. ఇందులో నిజమెంత.. అసలు సుకుమార్‌కు, అల్లు అర్జున్ కు గొడవేంటి..? ఎందుకు వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందీ.. అన్న వివరాలను చెప్పుకునే ముందు అల్లు అర్జున్ గురించి.. ఇండస్ట్రీలోని కొందరు హీరోల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది..
    Kalki 2898 AD Movie Review.. హిట్టా..? ఫ్లాపా..? అసలు Prabhas ఎవరు..? | Kalki Review
    • Kalki 2898 AD Movie Re...
    Kalki 2898 AD Movie నిర్మాతలు అసలు లాభాల్లోకి వెళ్తారా..? Prabhas రెమ్యూనరేషన్ ఎంత..? బడ్జెట్ ఎంత..?
    • Kalki 2898 AD Movie ని...
    Kalki 2898 AD Movie గురించి మరో షాకింగ్ ట్విస్ట్.. Prabhas vs Amitabh Bachchan.. అసలు హీరో ఎవరంటే..!
    • Kalki 2898 AD Movie గు...
    Kalki 2898 AD లో చూపించిన Shambhala నగరం అసలు నిజంగా ఉందా..? Unknown facts about Shambhala City
    • Kalki 2898 AD లో చూపిం...
    Kalki 2898 AD అర్థమేంటి..? Prabhas Movie టైటిల్ వినగానే ఈ 2 డౌట్లు మీకెప్పుడైనా వచ్చాయా..?
    • Kalki 2898 AD అర్థమేంట...
    Kalki 2898 AD Movie రిజల్ట్‌పై Nag Ashwin కు డౌటొచ్చిందా..? సడన్‌గా Kalki Story చెప్పేశారేంటి..?
    • Kalki 2898 AD Movie రి...
    Pushpa 2 Postponed Again?? || Allu Arjun || Sukumar
    PUSHPA 2: THE RULE (Teaser) | Allu Arjun | Sukumar | Rashmika Mandanna | Fahadh Faasil
    Pushpa' Sound Designer Resul Pookutty About Pushpa 2 Release Date | Allu Arjun
    Why Allu Arjun Trimmed Beard | Pushpa 2 The Rule Movie Shooting Stopped | Allu Arjun Pushpa 2 Teaser
    Producer Dheeraj Reacts on Media Questions About Allu Arjun | Pushpa 2
    Pushpa 2 Shooting Postponed.? What is Happening Between Allu Arjun and Sukumar
    Icon Star Allu Arjun About Pushpa 2
    PUSHPA PUSHPA (Bengali Lyrical) Pushpa 2 The Rule | Allu Arjun | Sukumar | Rashmika | Fahadh F
    Pushpa 2 : The Rule Full Movie In Hindi Dubbed | Allu Arjun | Rashmika | Fahad | Story & Facts HD
    What Happened To Kalki 2898AD Collections | Prabhas Kalki 2898Ad Movie Hit Or Flop
    Pushpa 2 Issue, Actor Sritej Reacts | Allu Arjun | Sukumar | #pushpatherule
    Allu Arjun & Sukumar Clashes | Pushpa 2 Controversy | Big Shock To Allu Arjun Fans
    Devi Sri Prasad Latest Update About Pushpa 2 Movie || Allu Arjun , Sukumar
    Allu Arjun's Pushpa 2 Movie Postponed..? | Sukumar | DSP | Rashmika Mandanna
    పుష్ప 2 కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ | Pushpa 2 Release Date Update | Sukumar | Allu Arjun
    Allu Arjun Starrer Pushpa 2 Release Date Push To 2025 Says Reports

Komentáře • 114

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před měsícem +49

    ఇద్దరికీ బాగా తిక్క కుదిరింది లే. బాగైంది.‌ ఇకనైనా ఆ ‌సుకుమార్ వేరే హీరోలతో మూవీస్ తీస్తాడేమో చూద్దాం. 😅

  • @jackiechan8540
    @jackiechan8540 Před měsícem +21

    Businessman సినిమా బాగుంటుంది కానీ మహేష్ బాబు గారు పెదవులు కదుపుతూ బూతులు మాట్లాడడం బాధాకరం అది దర్శకుడి తప్పు.... ఏది ఏమైనా గాలి వార్తలను క్లియర్ చేసినందుకు థాంక్స్... 👍👍👍

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc Před měsícem +44

    ఒక మెగా ఫ్యాన్ గా చెపుతున్న మహేష్ బిజినెస్ మెన్ సినిమా హిట్ బొమ్మ్ బాస్

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 Před měsícem +84

    National award వచ్చాక కళ్ళు నెత్తికి ఎక్కాయి అల్లు అర్జున్ కు

    • @noveltechnaidu9537
      @noveltechnaidu9537 Před měsícem +11

      కాష్ పెట్టి అవార్డు కొన్నారుబ్రో

    • @SHEKHER345
      @SHEKHER345 Před měsícem

      Nuvu konakapoyava​@@noveltechnaidu9537

    • @user-py6wg7li8v
      @user-py6wg7li8v Před měsícem +2

      Ni Amma anakudadhu kani Allu Arjun joliki raku lanjodhuka

    • @sriramnag1749
      @sriramnag1749 Před měsícem +3

      vadiki first ninchi guuddaa balupe

    • @sheshagirik8730
      @sheshagirik8730 Před měsícem

      Nee bonda

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Před měsícem +5

    మహేశ్ బాబు అందుకే సూపర్ స్టార్ రేంజ్ లో నిలబడగలిగాడు.. హీరో దర్శకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇక అంతే సంగతులు.. ఇప్పటికే పుష్ప పార్ట్ వన్ వచ్చి చాలా కాలమైంది.. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రోజురోజుకూ పెరుగిపోతూనే ఉంటాయి.. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సాగి... పోతోంది.. నిన్నటిదాకా మెగా ఫ్యామిలీ తో పొరపొచ్చాలు.. మళ్లీ ఇప్పుడు ఈ కాంట్రవర్సీ.. స్టైలిష్ స్టార్ జాతకం ఈమధ్య బాగా లేదేమో.. మన ఫేమస్ జాతకునికి చూపించడం బెటర్ ఏమో అని నా ఫీలింగ్.‌...🤗

  • @sattisubbareddy4538
    @sattisubbareddy4538 Před měsícem +7

    చివరికి ఇద్దరు కలసి నిర్మాతను ముంచుతున్నరు

  • @vasukvasuk738
    @vasukvasuk738 Před měsícem +5

    పోకిరి సినిమా తర్వాత మరొక ఛాన్స్ ఇచ్చాడు అదే బిజినెస్ మేన్ మూవీ

  • @narendra3481
    @narendra3481 Před měsícem +4

    LOve daa arjun.....aathu arjun

  • @JyothsnaChodi
    @JyothsnaChodi Před měsícem +20

    ప్రభాస్ నెం. వన్ మల్లు అర్జున్ వెస్ట్

  • @RamuPidatala
    @RamuPidatala Před měsícem +7

    వాడినే డైరెక్షన్ చేసుకోమను బ్రో, అది చేతకాదు

  • @mahesh7995
    @mahesh7995 Před měsícem +6

    అల్లు అర్జున్ గాని పని అయిపోయింది ఓవర్ ఆక్టింగ్ ఎక్కువ అయిపోయింది చాలా బలుపు ఎక్కింది ఫ్యాన్స్ కూడా సుకుమార్ లేకుండా మూవీ తీయమని అప్పుడు క్రెడిట్స్ మొత్తం అల్లు అర్జున్ గానికి ఇవ్వు

  • @Bobbilinzb
    @Bobbilinzb Před měsícem +23

    2006లో పోకిరి తర్వాత 2012లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మ్యాన్ తీసాడు

    • @KothaMuchata
      @KothaMuchata  Před měsícem +2

      రైటే.. దాని తర్వాత..?

    • @Bobbilinzb
      @Bobbilinzb Před měsícem +2

      @@KothaMuchata ఒక స్టార్ హీరో ఒక డైరెక్టర్ తో రెండు మూడు సినిమాలు కంటే ఎక్కువ సినిమాలు తీయడు ఈ జనరేషన్ లో

    • @godugunaveen55
      @godugunaveen55 Před měsícem

      Correct bro

    • @rajumba6510
      @rajumba6510 Před měsícem

      ​@@KothaMuchataబిజినెస్ మాన్ తరువాత వర్కౌట్ అవలేదు...మహేష్ తప్పు లేదు
      ఇంకో విషయం బ్రో మహేష్ కమర్షియల్ అన్నావ్ చాలా తప్పు తాను చాలా ప్రాక్టికల్..తెలుసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు...లేకపోతే గమ్మునుండు

    • @pphaneendra
      @pphaneendra Před 22 dny

      ​​@@KothaMuchatahahah sollu video brother 😅
      Anta chetta content eh me videos lo .. it's been so better 1 year back now anta dabba

  • @Ramji_kurella
    @Ramji_kurella Před měsícem +2

    స్వయం ప్రకటిత మరియు కొని తెచ్చుకున్న అవార్డులు .

  • @ikon829
    @ikon829 Před měsícem +4

    బాస్ ఇవన్నీ సెకండరీ . మెయిన్ రీసన్ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ పోస్ట్ బోన్ అవ్వటానికి తెలుగు స్టేట్స్ లో బిజినెస్ జరగలేదు కొంచెం వెయిట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తగ్గుతది . జనాలు కంట్రోవర్సీ మర్చిపోతారు . నెమ్మదిగా రీలీజ్ చేస్తారు..

  • @roopasree3843
    @roopasree3843 Před měsícem +5

    లేట్ అయ్యే కొద్ది నిర్మాతల కే కదా నష్టం. వడ్డీలు పెరుగుతుంటాయి. కాబట్టి high range lo business చేసుకోవాలి. దానికి తగ్గట్లు కలెక్షన్స్ రావాలి.

  • @enton9535
    @enton9535 Před měsícem +8

    Shooting everything completed it has to be released in august but due to his ysrscp support during election time got an adverse effect from power star tdp cadre ,so to calm down the situation movie release postponed to december

  • @dilipramineni2294
    @dilipramineni2294 Před měsícem +5

    Chala kastapadi allugariki support chesthunav ga

  • @rameshgoud3398
    @rameshgoud3398 Před měsícem +7

    ప్లాప్ దర్శకులకు దేవుడిలా మారాడు దేవర....

    • @KMasthannaidu
      @KMasthannaidu Před měsícem +7

      కొరటాల శివ ఫ్లాపు దర్శకుడు కాదు ఆచార్య మాత్రమే ఫ్లాప్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఉన్న దర్శకులకు తప్ప చాన్స్ ఇవ్వడు మాన్ ఇండియా మోజులో పడిన జూనియర్ పుట్టాడు జీవితంలో అతిపెద్ద తప్పు చేశాడు రాజమౌళి త్రిబుల్ ఆర్ తప్ప మల్టీస్టారర్ మూవీ ఆయనకు 100 కోట్లు షేర్ సక్రమంగా ఏ సినిమా రాలేదు ఆంధ్ర తెలంగాణలో జూనియర్ పొట్టోడికి మరో డిజాస్టర్ సినిమా కాబోతుంది దేవర రాసి పెట్టుకో అప్పటితో కళ్ళు తెరుచుకొని బతుకుతాడు ఎవరో పాన్ ఇండియా ప్రభాస్ మరికొందరిని చూసి తెలుగు భాషను మర్చిపోయి వీడు పాన్ ఇండియాకి పోతున్నాడు కనపడకుండా పోతాడేమో చూడండి రెండు ఫ్లాపులతో ముసలాయన చిరంజీవికి 150 కోట్లు షేర్ ఉంది వాల్తేరు వీరయ్య మన హీరో జూనియర్ పొట్టోడికి ఇప్పటివరకు బాలకృష్ణది 100 కోట్లు షేర్ వచ్చిన సినిమా లేదు ఇది నిజం

    • @rameshgoud3398
      @rameshgoud3398 Před měsícem +1

      @@KMasthannaidu భయ్యా నీ కడుపు మంట అర్థం అయింది.🤣🤣🤣😂

    • @KMasthannaidu
      @KMasthannaidu Před měsícem

      @@rameshgoud3398 రమేష్ గౌడ్ నా వయసు 53 ఏళ్లు నెల్లూరులో పుట్ట మా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ఉమ్మడి రాష్ట్రం లో నా ఓటు హక్కు 1989లో వచ్చింది అప్పటినుంచి ఇప్పటివరకు నేను ఏం చెప్తున్నా విను అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్క ప్రజారాజ్యం తరపున నెల్లూరులో శ్రీధర్ కృష్ణారెడ్డి నిలబడ్డాడు గెలిచాడు అర్బన్ ఏరియాలో అప్పుడే నేను ఇతర పార్టీకి ఓటు వేశా ప్రజారాజ్యం పోయింది కాంగ్రెస్ వచ్చింది టిడిపి వచ్చింది జగన్ గాడు వచ్చాడు ఏం చేసాడో చూస్తే కమ్మ జాతిని అంతం చేయాలని చూశాడు నువ్వు గౌడ్ వి నెల్లూరు జిల్లాలో గౌడ్ అభ్యర్థి ఎవరు లేరు అనిల్ కుమార్ యాదవ్ అనే చిల్లర నా కొడుకు అలాగే అంబటి అలాగే జోగి ఇంకా చాలామంది బీసీల్లో పుట్టి నోటికి పని చెప్పారు లంజా కొడుకులు ఒక్క పని చేయలేదు సీఎం ఏ పనికిరాని నా కొడుకు వాడు తాడేపల్లి బాల యేసు వాడు బటన్ నొక్కుడు లేదా సిద్ధం సభలు బటన్ నొక్కుడు సభలో ప్రతిపక్షాలను పెట్టడం తప్ప అరేయ్ గౌడ్ ఏమి ఒక్క ఈ రాష్ట్రానికి ఆ లంజా కొడుకు జగన్ గాడు చేసింది ఏందో నువ్వు చెప్పరా గాండు ఒక రాజధాని కట్టాడ లేక ఒక పోలవరం పూర్తి చేశాడ యువతకి ఉద్యోగాలు వచ్చాడా అభివృద్ధి చేశారా రోడ్లు వేశాడా ఇవి ఏమి చేయలే నా కొడుకు చేసిందల్ల నాసిరకం మద్యం మట్టి ఎర్ర మట్టి ఇసుక కొండలు భూములు ప్రకృతిని దోచుకొని లక్షల కోట్లు దెంగుడు తప్ప ఏమి చేశాడు రా

  • @sattisubbareddy4538
    @sattisubbareddy4538 Před měsícem +4

    పోకిరి తరువాత కూడా బిజినెస్మేన్ చేశాడు ఓసారి చూసుకోండి

  • @somujune
    @somujune Před měsícem

    Only star who supports new, old and support directors is king of Indian cinema.

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Před měsícem

    సుకుమార్ సినిమాలూ చాలా లేటు గా షూటింగ్ తీస్తాడు మహేష్ బాబు తో తీసిన వన్ సినీమా దాదాపు మూడు ఏళ్ల తీసి డిజాస్టర్ అయ్యింది

  • @Hussain_mastar
    @Hussain_mastar Před měsícem +10

    bunny❤ Anna🔥 army❤️‍🔥 like🤚 here💥

  • @rajabapuoddi5761
    @rajabapuoddi5761 Před měsícem +3

    Manasupardalu levu

  • @knowledgebooster8542
    @knowledgebooster8542 Před měsícem +2

    22 nd nuchi shoot start avthundhi antha tension padakandi allu arjun shoot ledhu appudu fahab fassil shoot undhi nenu shooting veltha daily ok na

  • @harikrishist
    @harikrishist Před měsícem +3

    e STORY VENTE NAAKU PARKING TAMIL MOVIE GURUTHUKU VASTHNDI SAME STORY ANDHULO CAR KOSAM EGO KI POYADU 😀😀😀😀

  • @pbk4666
    @pbk4666 Před měsícem +2

    Edhaithenem pushpam 2 maro indian 2 avvabhothundhi 😂😂😂

  • @roopasree3843
    @roopasree3843 Před měsícem +1

    Bollywood famous critic tharun adarsh bollywood actors corporate booking గురించి ట్వీట్ చేశారు. దాని గురించి video చెయ్యండి.

  • @sameermohammad4022
    @sameermohammad4022 Před měsícem +5

    Business man movie flop antaventra herri hoooook😅😅

  • @anjalianju1022
    @anjalianju1022 Před měsícem +2

    మెగా ఫ్యాన్స్ వల్లే హిట్ అయ్యాడు.తరువాత బ్యాక్ చూపించాడు.

  • @shyamreddy4444
    @shyamreddy4444 Před měsícem +4

    Movie shooting Motham over face padavakunda beard theesesadu.. simple dantlo m controversy ledh
    Business man hit movie

  • @chinnaraoratti3905
    @chinnaraoratti3905 Před měsícem +17

    అల్లు అర్జున్ కి bad time ముదలయింది

    • @varmastylishcombo1995
      @varmastylishcombo1995 Před měsícem +2

      ముదలయింది కాదు, ... అల్లు అర్జున్ కు బిగ్ బిగ్ గుడ్ time మొదలయింది 😂😂

    • @varmastylishcombo1995
      @varmastylishcombo1995 Před měsícem +3

      ముదలయింది కాదు ,,,😂... అల్లు అర్జున్ కు బిగ్ బిగ్ గుడ్ టై మొదలయింది...👍👍👍

  • @subbunittala2012
    @subbunittala2012 Před měsícem +1

    please do not fight ..telugu cinema is important !!

  • @rameshkumar-ge5xl
    @rameshkumar-ge5xl Před měsícem +2

    Nuvvu bunny fan vani ee video tho arthamayyindi.

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 Před měsícem

    షూటింగ్ అయింది రిలీజ్ కోసం చూస్తుంటే ఇతను షూటింగ్ అవ్వలేదు అని చెప్తున్నారు... ఎలక్షన్ ఇష్యు నెమ్మదిగా అందరు మర్చిపోయాక రిలీజ్ చేస్తారు అంతవరకూ ఏవో ఇలా పిచ్చి కారణం చెప్తున్నారు. హిట్ అయ్యేది కథ బాగుంటే ఎలా అయినా అవుతుంది. లేకపోతె లేదు... దీనికి సాగధింపు ఎందుకు

  • @kkgadda6110
    @kkgadda6110 Před měsícem +3

    ఈ వీడియో లో అల్లు ని ఫుల్లు సపోర్ట్ చేసావ్.. తప్పు ని సుక్కు మీద నెట్టేశావ్

    • @KothaMuchata
      @KothaMuchata  Před měsícem

      దర్శకుడు కరెక్ట్ గా ఉంటే.. హీరో ఎందుకు తలపొగరుతో ఉంటారు బ్రో..

    • @anilkumar-or9ne
      @anilkumar-or9ne Před měsícem +3

      ​@@KothaMuchataSukumar knowledge; anubhavam mundu allu Arjuna pillade kada

    • @pbk4666
      @pbk4666 Před měsícem +4

      ​@@KothaMuchatadirector em chepthe adhi cheyali , sukumar em chinna director kadhu , kathalo velu pedithe yela ,

    • @varunrebal8301
      @varunrebal8301 Před měsícem

      ​@@KothaMuchataila anee Chiru Acharya storyloo velu pettadu movie dengindhii 😅😅sukku emaina pilla director aa indian nolan😊nii puk naa sulllii

    • @RRR3.O25
      @RRR3.O25 Před měsícem +1

      ​@@KothaMuchataరాజమౌళి గారి మూవీ ఒక్కటి కూడా చేయకుండా పాన్ ఇండియా హీరో అవ్వడం నెక్స్ట్ లెవెల్ ఫీట్...
      కానీ తలపొగరుతో ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తిస్తే ఒక్కసారిగా ఆంధ్రాలో కూడా ఎవరూ దేకరు ఈ పొగరుబోతుగాడిని...
      అసలు ఈ ఎచ్చులు గాడు వైసీపీకి సపోర్ట్ చేయకుండా వుండి వుంటే ఇంత సమస్య వచ్చి వుండేది కాదు...

  • @user-de4wo6lo4w
    @user-de4wo6lo4w Před měsícem

    Banny garu viru super kanny pushpa 2 movie riles

  • @omshanti2811
    @omshanti2811 Před měsícem

    Idi kuda oka publicity stunt avochu . Pushpa 🌹🌹 waiting

  • @RockzzCherry
    @RockzzCherry Před měsícem +3

    Pushpa 2 Asaaaaaaalu thagadeleeeeeeeeee

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug Před měsícem +1

    Fan wars baagane create chestunnav gaa
    Chey Ram charan doctorate money tho konnaru
    RRR oscar Money tho konnaru
    National award money tho konnaru
    Ikapaina ye telugu hero ki national award vachina money tho ne kontaaru
    Mana telugu hero lani vere industry troll chese avasaram lekunda maname troll chesukovali
    Sukumar naku phone chesi cheppadu.... Allu Arjun ki pogarekkindi...
    Ram charan inka Allu Arjun ni follow ayina.... chiranjeevi and Pawan Kalyan tana tho kalisipoyina....tanu congratulations cheppi valla tho kalisi vunna erri gorrelu tanani troll cheyali....ani cheppu raa cheppu

  • @jeevankumar1583
    @jeevankumar1583 Před měsícem

    Kallu nattijai

  • @MaheshAvuta
    @MaheshAvuta Před měsícem +6

    Shooting aipoendhi ra vedhavallara

    • @sudheerk67
      @sudheerk67 Před měsícem +2

      Yes.. Movie postponed due to mess done my Allu babu during elections

    • @sameermohammad4022
      @sameermohammad4022 Před měsícem +2

      Ayithe lepi purrrr 🧎‍♂️💨💨🤧 anu

  • @kumarbalagala1393
    @kumarbalagala1393 Před měsícem

    Vaadem Huku nastapoyaadu cheppalante Sukku gaari valle Aa national award vachindi 😂😂 mothaniki sukku garini nastapoyelaa chesaadu ❤la political support chesi

  • @satyakiran9172
    @satyakiran9172 Před měsícem +3

    Jai Bunny❤

  • @vasuv8683
    @vasuv8683 Před měsícem

    Yekkuva rojulu Gaddam vunte iching dhurada ga vuntundhi anduke thisesadu dhiniki intha publicity avasaramaaaaaa 😡😡💀💀

  • @sailajaseetiraju2540
    @sailajaseetiraju2540 Před měsícem +1

    Maybe movie lo beard undademo

  • @TravelJunction2020
    @TravelJunction2020 Před měsícem

    Okkadu taruvata Arjun sainikudu ichedu ga guna sekhar ki..
    Puri ki 2 ichedu
    Trivikram ki ichedu

  • @marujagath2062
    @marujagath2062 Před měsícem

    Pokiri echaka business man chesadu. Dokudu tarwata agadu chesadu

  • @sanjayreddy3020
    @sanjayreddy3020 Před měsícem

    AA very cunning…. Not a good heart person

  • @JennieBharath
    @JennieBharath Před měsícem +1

    BhAAi moda kudhu

  • @Hi-us9wd
    @Hi-us9wd Před měsícem

    అయిన AAతూ గండ్ని మన మనసు ఉన్న హీరో మహేష్ గారు తో పోల్చడం సరి కాదు సోదర మీకు😢

  • @venkateshp4922
    @venkateshp4922 Před měsícem

    Orei erripuka businessman blockbuster ra. Game changer of tfi.

  • @gollaajaykumar8736
    @gollaajaykumar8736 Před měsícem

    Evvaru Emi anna Maa Allu Arjun Central autal kuda
    Peka lera puka pan India Raj pushpa Raj

  • @nirmalamandavilli2594
    @nirmalamandavilli2594 Před měsícem

    Nastam evariki . Producer ke kada.

  • @PakalaRameshGoud-nx6sp
    @PakalaRameshGoud-nx6sp Před měsícem +1

    Fack only pspk 💪💪

  • @chandrashekharboddepalli0928

    Babu aravinda sametha only hitta? Blockbuster babu 96cr share

  • @tammanakishore3966
    @tammanakishore3966 Před měsícem

    అల్లు అర్జున్ ఇండస్ట్రీ లొ వారస్ట్ గాడు

  • @rajabapuoddi5761
    @rajabapuoddi5761 Před měsícem

    Avvadam

  • @manikantachintapalli9308
    @manikantachintapalli9308 Před měsícem

    Neeku emmana thelusa??? Businessman evadiki isthav babu.... Half knowledge

  • @satyadoosa9010
    @satyadoosa9010 Před měsícem

    Go Back Pushpa 2 - Jai Mega Star

  • @cablesrinusrinu7430
    @cablesrinusrinu7430 Před měsícem

    Allupeddabokka

  • @niruksamdg1927
    @niruksamdg1927 Před měsícem +2

    Ee madina hero lo peru to cinema lo gani leda tana biopic to baga CZcams channel lo petti dablu sampadistunaru,,,Adi nijam lekapoina,,,Ade nijam ani pedhutunnaru e..nto...

  • @nimmalanarandra8064
    @nimmalanarandra8064 Před měsícem

    Boycott allu arjun movies

  • @srinusrinugudla8912
    @srinusrinugudla8912 Před měsícem

    Baga balisindi aa gadiki dimputaru