Narasimha Naidu Movie వల్ల నిండా మునిగిన నిర్మాత ఎవరు..? Rajasekhar తో సినిమాను స్టార్ట్ చేసి మరీ..!

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Narasimha Naidu Movie వల్ల నిండా మునిగిన నిర్మాత ఎవరు..? Rajasekhar తో సినిమాను స్టార్ట్ చేసి మరీ..!
    #NarasimhaNaidu #Rajasekhar #Balayya #NarasimhaNaiduMovie #NarasimhaNaiduFullMovie #NarasimhaNaiduStory #NarasimhaNaiduHighlights #NarasimhaNaiduFights #NarasimhaNaiduClimax #NarasimhaNaiduSongs #NarasimhaNaiduSimran #Soundarya #Simran #NarasimhaNaiduBalakrishna #Balakrishna #BalakrishnaNarasimhaNaidu #BalakrishnaMovies #InterestingFactsAboutNarasimhaNaidu #UnknownFactsAboutNarasimhaNaidu #Mrugaraju #ChiranjeeviVsBalakrishna #MrugarajuVsNarasimhaNaidu
    నరసింహానాయుడు సినిమా వల్ల.. ఓ నిర్మాత నిండా మునిగిపోయాడన్న విషయం నూటికి 99 శాతం మందికి తెలియకపోవచ్చు. ఒకే ఒక్క వ్యక్తి చేసిన మోసం వల్ల.. రాజశేఖర్ హీరోగా రావాల్సిన సినిమా కాస్తా.. బాలక్రిష్ణతో నరసింహానాయుడుగా వచ్చింది.. అసలు ఇంతకీ నరసింహానాయుడు సినిమా తెరవెనుక ఏం జరిగింది..? ఈ సినిమాను తీసిన నిర్మాతలకు బాగానే లాభాలు వచ్చాయి కానీ.. నిండా మునిగిపోయిన మరో నిర్మాత ఎవరు..? అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం..
    Chiranjeevi చేసిందేంటి..? Suman ను అరెస్ట్ చేసిన మర్నాడే.. C Kalyan ను పోలీసులు చితకబాదడం వెనుక..!
    • Chiranjeevi చేసిందేంటి...
    ఎవరీ Bunny Vasu..? మెగా ఫ్యామిలీతో బంధుత్వం లేకపోయినా Allu Arjun ఇంతగా నమ్మడం వెనుక..!
    • ఎవరీ Bunny Vasu..? మెగ...
    OTT లోకి Agent Movie ఇంకా రాకపోవడం వెనుక అసలు కారణం ఇదన్నమాట.. Akhil Akkineni ఆశలన్నీ చిరుపైనే..!
    • OTT లోకి Agent Movie ఇ...
    Harish Shankar VS Journalist Murthy.. ఇద్దరి మధ్య అంత పగెందుకు..? ఇద్దరిలో అసలు తప్పెవరిది..?
    • Harish Shankar VS Jour...
    Narasimha Naidu Telugu Full Movie | BalaKrishna, Simran, Preethi Jingyani
    Interesting Facts about Balakrishna Narasimha Naidu Movie Craze
    Narasimha Naidu Movie || Facts, Boxoffice Records
    Narasimha Naidu Movie || Facts, Boxoffice Records
    Story Behind Narasimha Naidu Movie | Balakrishna, Simran
    Paruchuri Gopala Krishna About Balakrishna's Narasimha Naidu Movie 11th Hour
    Unknown Facts about Narasimha Naidu Movie - Writer Chinni Krishna
    Narasimha Naidu Movie Balakrishna with his Family | Balakrishna, Simran
    Narasimha Naidu BGM
    Kushi vs Narasimha Naidu Boxoffice Comparision
    Interesting Facts about Balakrishna Simha Movie Craze | Boyapati Srinu
    Interesting Facts about Nandamuri Balakrishna Samarasimha Reddy Movie Craze
    Samarasimha Reddy Telugu Full length Movie || Balakrishna, Simran, Anjala Zhaveri
    Mass God #NarasimhaNaidu Movie Highlights & All Box Office Records | NBK, BB3, Nandamuri Balakrishna
    బాలయ్య క్షేమంగానే వున్నాడు కాకపోతే జీవితం లో ఆయన బాలయ్య దగ్గరకు వెళ్ళి చిరంజీవి l Balakrishna Chiru
    That’s Why Balakrishna Vikramaditya Shelved ?
    Art Director Sri NPooriya ? Pongala? Which is Best ? | Action King vs Cringe King
    agendra Shares Unknown Facts of Narasimha Naidu Movie || Tarak Interviews
    Kushi Vs Narasimha Naidu Which Movie Is Big Hit ? | Box-office Comparison
    మృగ‌రాజు VS న‌ర‌సింహానాయుడు||Narasimha naidu VS Mrugaraju Box office Record | Balakrishna vs Chiru
    Nandamuri Balakrishna Movie Records | Balakrishna Narasimha Naidu Movie Records|#Balakrishna
    ఈ ఒక్క సీన్ కె బాక్సాఫీస్ బద్దలైపోయింది.. | Balakrishna
    Balakrishna Comments on Movie Records | Narasimha Naidu | Jai Simha | #NBK102
    Narasimha Naidu Vs Khushi | Which movie break records
    Narasimha Naidu Video Songs | Abba Abba Andam Debba Video Song | Balakrishna, Simran
    ఈ సీన్ కి థియేటర్ మొత్తం జై బాలయ్య నినాదాలతో మోగింది.. | Balakrishna
    Kushi vs Narasimha Naidu Boxoffice Comparision
    Paruchuri About the Mood of Auditorium in Balakrishna's Narasimha Naidu Movie
    Kushi Vs Narasimha Naidu Which Movie Is Big Hit ? | Box-office Comparison
    Balakrishna and B Gopal - Narasimha Naidu Movie
    బాలయ్య కోసం చిన్నికృష్ణ స్టోరీ | Narasimha Naidu Writer Chinni Krishna plans Sequel Story | #NBK
    Samarasimha Reddy | 1999 Telugu HD Full Movie | Balakrishna | Simran | Anjala Zhaveri
    Narasimha Naidu Movie Scenes | Simran Powerful Dialogues | Telugu Movie Scenes
    Sabse Bada Jungbaaz (Narasimha Naidu) Hindi Dubbed Full Movie | Nandamuri Balakrishna, Simran Bagga
    Vijayendra Varma Full Length Telugu Movie || Nandamuri Balakrishna,Laya,Sangeeta,Ankita
    SARDAR KRISHNAMA NAIDU || TELUGU FULL MOVIE | KRISHNA | VIJAYA SHANTI | SARADA

Komentáře • 59

  • @kkgadda6110
    @kkgadda6110 Před měsícem +25

    మొత్తానికి చిన్నికృష్ణ కన్నింగ్ గాడే.. బయట మాత్రం నీతులు చెబుతాడు

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Před měsícem +12

    ఇదే నరసింహ నాయుడు సినిమా తమిళ్ లో అర్జున్ తో తీసి తెలుగు లో సింహాబలుడు గా వచ్చింది

  • @ranjithkumar-zh6dk
    @ranjithkumar-zh6dk Před 14 dny +2

    ఈ చిన్ని కృష్ణ వల్ల పరోక్షం గా వాడే నవీన్ జీవితం నాశనమైంది ..

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Před 28 dny +7

    గానీ ఈ రెండు మూవీస్ కి అస్సలు పోలికలు లేవు

  • @somasoma2652
    @somasoma2652 Před 27 dny +7

    తరువాత నరసింహనాయుడు తమిళ్ వాళ్ళకు నచ్చి రీమేక్ రైట్స్ తీసుకొని అర్జున్సర్జ తో యేలు మలై అని తీశారు
    😂

    • @DJ-cm3zm
      @DJ-cm3zm Před 27 dny

      teesindi Telugu producer medikonda venkata murali krishna ne

    • @somasoma2652
      @somasoma2652 Před 23 dny

      @@DJ-cm3zm yavadu ayte yenti mottaniki tamil vaalu remake dengaru malla Telugu valla cinemane troll dengutaru

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před měsícem +17

    చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, ఈ సంఘటనలతో నిర్మాత కళ్యాణ్ ఒక మూవీ తీసి ఉండొచ్చు. 😅😂
    కానీ ఎడిటర్ మోహన్, కళ్యాణ్ చెప్పినట్లు. నరశింహ నాయుడు సినిమా కు, తమిళ్ ఆనంద్ పూంగాట్రే సినిమా కు ఏమాత్రం సంబంధం లేదు. (తమిళ్ మూవీ చూశాను)నక్క కు నాగలోకానికి ఉన్న తేడా ఉంది ,‌

    • @KothaMuchata
      @KothaMuchata  Před měsícem +2

      రైడ్ సినిమాకు.. మిస్టర్ బచ్చన్ సినిమాకు అసలు పోలికలు ఉన్నాయంటారా..? అజయ్ దేవ్‌గణ్ సినిమాలో ఫైట్లు, కామెడీ, పాటలు.. వంటివి ఏమీ ఉండవు.. కానీ మనోళ్లు వాటిని యాడ్ చేశారు కదా.. ఇదీ అంతే అనుకోవచ్చు..

    • @harikrishist
      @harikrishist Před měsícem +1

      @@KothaMuchata ROJA ARREST VAMSHI KODALINANI SRIREDDY ARREST ANNARU ASLU CHESTHARA CHEYARA OKA VIDEO CLARITY GA CHEPPU

    • @Adithyasuper369
      @Adithyasuper369 Před měsícem

      ​@@KothaMuchataride entra
      Adhi remake ani andhariki thelusu Anni apadhalu chepthav
      Nara simhanaidu industry record
      Waste fellow

    • @DJ-cm3zm
      @DJ-cm3zm Před 27 dny

      yes

  • @thavitimurthy4698
    @thavitimurthy4698 Před měsícem +6

    ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా బాగుంది

  • @DJ-cm3zm
    @DJ-cm3zm Před 27 dny +4

    wrong info, no comparison between narasimha naayudu & subhakaaryamu

  • @user-ro3bs4bv7c
    @user-ro3bs4bv7c Před měsícem +2

    ❤ Jai balayya ❤

  • @MabashaMittanosala
    @MabashaMittanosala Před měsícem +3

    Jai Balayya

  • @Phaneetalks
    @Phaneetalks Před 20 dny +2

    Subhakrayam ki narasimhanaidu em undhi heros ni heroines chesaraa babu..

  • @TeluguYoungDirectors
    @TeluguYoungDirectors Před 29 dny +1

    adyaman panichsina second part ki nenu panichisanu ,meeru cheppinde correct

  • @ramakrishna85096
    @ramakrishna85096 Před měsícem +4

    నాకైతే అర్థం కాలేదు

  • @user-xc2rt8xb1z
    @user-xc2rt8xb1z Před měsícem +2

    మీ వాయిస్ చాలా బాగుంది

    • @KothaMuchata
      @KothaMuchata  Před měsícem

      థ్యాంక్యూ..

    • @poojahegdesrinivasulu302
      @poojahegdesrinivasulu302 Před měsícem +1

      ​@@KothaMuchatavedio chusinavarike bhayamkaramga undi,badhanu tattukunna directorki hats off 😢

  • @tageeru
    @tageeru Před měsícem +1

    Hai.... Good Morning.....❤❤❤

  • @perfectbuji
    @perfectbuji Před měsícem +2

    Narasimha Naayudu tamil remake kadhu....edharu heros kadhu.... Narasimha Naayudu tamil lonea Arjun simhabaluduga remake chesaru....ni video rong

  • @RavalisuriyaBangaru
    @RavalisuriyaBangaru Před 4 dny

    చిన్ని కృష్ణ గాడు దొంగన దుద్దుకు ఐతే😂

  • @thungaturtyv.p.saiabhishek1170

    Raviraja pinnisetty gari movies meeda video cheyandi

    • @KothaMuchata
      @KothaMuchata  Před měsícem

      తప్పకుండా బ్రదర్..

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Před měsícem +3

    JAI BALAYYA JAI JAI BALAYYA 👌

    • @nehrusompalli1685
      @nehrusompalli1685 Před měsícem +1

      Jai balayya ki e stry ki emanna sambandham undha bro...😏😏

  • @nagarajunagisetty5944
    @nagarajunagisetty5944 Před měsícem +1

    Bahubali cinima kuda Kalyan ne producer......

  • @murali1891
    @murali1891 Před měsícem +2

    Inka marrinni interesting news gurinchi cheppandi

  • @snimeshnath490
    @snimeshnath490 Před měsícem +1

    Bro I'm chennai...aa tamil movie ki narasimha naidu ki asala eam polikalu levu tamil movie story hero Karthik oka oorilo thana bidda tho vuntu sangeetham music teacher nerpisthu vuntadu..heroine meena Karthik class lo join avuthunthi thalli leni aa bidda ni chala prema gha chusthunthi hero ni thana guru vu gha respect isthunthi Karthik meena nu thana daughter la chusdhadu..meena father Vijayakumar aa oorilo peddha manishi meena ku manchi sambantham chusi pelli cheyali ani hero ajith kumar tho engagement fix chesthadu Vijayakumar thaggira pani chesa vaadu meena Karthik premisthunnaru ani fake news chepudhadu athi nijam anukoni thana manusulanu pamppi Karthik ni chambuthadu athi chusi meena kopam tho thana father ni chusi naaku manchi sambantham chusi pelli cheyali anukunnavu gha athi jaragathu nenu inka widow ni veedu naa bidda ani aa bidda tho chennai ku pothathi ee vishayam thelisi hero ajith kumar meena vunde chotuku vochi meena ni premisthu thiruguthadu final gha meena manasu maarchi pelli chesukuntaadu ithi Anantha poongatre movie story 😅😂

    • @suryansurya8005
      @suryansurya8005 Před 29 dny

      E ఛానెల్ వారు అన్ని చూసి నట్లు చెబుతారు అంతా ఫేక్ నీవు లైట్ తీసుకో బ్రో

  • @vamsikrishna1273
    @vamsikrishna1273 Před měsícem +1

    Narshima Naidu producer maidikonda venkat murli Krishna ra babu

  • @vamsikrish650
    @vamsikrish650 Před měsícem +1

    Amma chinni krishna inta pani chesava nuvvu mamulu varivi kadhu kadha . Bro aniti idream lo chinni Krishna interview echaru oka sari vinnandi . Edi vinaka adhi vintey kaddupu vubipotundi . Atnu chepey matalaki narasimha naidu gurinchi

  • @Kumarnando
    @Kumarnando Před 9 dny

    Rajasekhar elante egoistic behaviour cheyadam valle carrear bokkettukunnadu😂

  • @madhukokkalakonda1227
    @madhukokkalakonda1227 Před měsícem

    Eppude aha movie search chesa chudali ega

  • @vamsikrishna1273
    @vamsikrishna1273 Před měsícem +1

    Producer medikonda venkat murali Krishna ra babu tharavatha Tamil lo Arjun tho same producer thesadu nuvvu ne channel

  • @moneymovies9807
    @moneymovies9807 Před měsícem +2

    బాబు నువ్వు సి.కళ్యాణ్ మీద వీడియో లు చెయ్య వద్దు, వాడు చాలా దుర్మార్గుడు. తిరుపతికి వస్తే అతడు vmc కళ్యాణపండపం అమ్మకం లో ఎంతమందికి మోసం చేసాడో చెబుతాం.

    • @KothaMuchata
      @KothaMuchata  Před měsícem

      ఆయన మంచి వాడు గొప్పవాడు అని నేను చెప్పడం లేదండీ.. ఓ సినిమా విషయంలో ఆయనకు జరిగింది చెబుతున్నాను అంతే..

  • @Ammulu-un7qy
    @Ammulu-un7qy Před 13 dny

    Ori it is wrong news
    Jai balaiah

  • @fourcornersalliancegroup5773

    ఈ ఛానల్ బోగస్? ఇలాంటివాళ్ల వల్లే సోషల్ మీడియా మీద నమ్మకం పోయింది. ఈ ఛానల్ ని చూడవద్దు. రెండు సినిమాలకి పొంతన లేదు. కేవలం సోది చెప్పాడు. శుభకార్యం సినిమా చాల బాగుంటాది . రాజశేఖర్ కి, నవీన్ కి మార్కెట్ లేక సినిమా ప్లాప్ అయ్యింది. నవీన్ అప్పటికే మార్కెట్ పడిపోయింది. సినిమాకి సరిఅయిన పబ్లిసిటీ ఇవ్వలేదు

    • @KothaMuchata
      @KothaMuchata  Před 25 dny

      Idhi fact .. nammadam.. nammakapovadam mee istam ..

    • @fourcornersalliancegroup5773
      @fourcornersalliancegroup5773 Před 24 dny

      మేము మీ యూట్యూబ్ ఛానల్ చూడటం అంటే మీ ఛానల్ పట్ల ఆసక్తి ఉన్నట్లే కదా?
      కంటెంట్ లో నిజముంటే మిమ్ములను ప్రైస్ చేస్తాము లేదంటే అదేవిధంగా కామెంట్ చేస్తాము. మా కామెంట్స్ మిమ్ములను మరింత భాద్యత చేస్తుంది. మీరు రెండు సినిమాలు చూడండి , అసలు పొంతనే ఉండదు. అదీగాక నరసింహనాయుడు లాంటి కథలు చాల వచ్చాయి. శుభకార్యం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కేవలం నవీన్ ఫేడ్ అవుట్ వాళ్ళ జనాలు పట్టించుకోలేదు. పాటలు చాల బాగుంటాయి. ముఖ్యముగా వెన్నెల..... వెన్నెల పాట చాల బాగుంటది@@KothaMuchata

  • @hemadrimedida1844
    @hemadrimedida1844 Před měsícem +1

    This is trash, Narasimha Naidu is remarked in Tamil as Elumalai (Arjun) hero. Any one will remake if Tamil has same story. I don’t know why you are spreading this rumor with out knowing the full details. Check the fact before saying on CZcams. C Kalyan words you are endorsing it. Not convinced about this.

    • @snimeshnath490
      @snimeshnath490 Před měsícem +1

      Bro I'm chennai ithanu cheppina aa tamil movie ki narasimha naidu ki asala eam polikalu levu..tamil lo flash back lo here Karthik oka oorilo thana bidda tho vuntu sangeetham (music teacher) nerpisthu vuntadu..
      Heroine meena Karthik class lo join avuthunthi...thalli leni aa bidda ni chala prema gha chusthunthi hero ni thana guru vu gha respect isthunthi.. meena father Vijayakumar aa oorilo peddha manishi meena ki manchi sambantham chusi pelli cheyalani hero ajith kumar tho engagement fix chesthadu.. Vijayakumar thaggira pani chesa vaadu meena Karthik premisthunnaru ani fake news chepudhadu athi nijam anukoni thana manusulanu pamppi Karthik ni chambuthadu..so meena kopam tho thana father ni chusi naaku manchi sambantham chusi pelli cheyali anukunnavu gha athi jaragathu nenu inka widow ni veedu naa bidda ani aa bidda tho chennai ku pothathi.. Vijay Kumar choosina pellikoduku ajith visayam thelisi meena vunte chotuku vochi meena ni premisthu thiruguthadu final gha meena manasu maarchi pelli chesukuntaadu..ithi aa story 😅😂ippudu cheppandi dheeniki narasimha naidu ki eamti polikalu

  • @sreenuvasulu194
    @sreenuvasulu194 Před měsícem +1

    Fake news erupukka

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 Před měsícem

    Super sir 🙏 jai balayya ✌ 🙏 👏

  • @krishnacharan4387
    @krishnacharan4387 Před 7 dny

    Sollu asalu mve ki link umdadu

  • @prabhakarraokantamneni33
    @prabhakarraokantamneni33 Před měsícem

    Rajashekar kanuka hero ga pettunte pedha camidy ayyedhi asalu thamil cinema ki narasimhanayudi ki eakkadanna polika vundha nee abadhalu aapara babu