Did you know that Terjit Oasis is in Mauritania?

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • mauritania, oasis, terjit, mauritanie, desert, atar, adrar, sahara, chinguetti, terjit oasis, nouakchott, Terjit oasis mauritania mauritania, oasis, mauritanie, desert, 1080 p, terjit oasis, city center, hors frontieres, centre ville, voyage, sahara, journaliste, terjit, rare, frontières, national, atar, reporter, monde, réalité, geographic, chinguetti, united nations, oasis mheirth, Mauritania oasis
    #naaanveshana #mauritania #oasis #saharadesert #sahara #terjit #travel #telugutraveller #traveling #traveller #travelvlog #adventure

Komentáře • 2,1K

  • @yadhivolgs9764
    @yadhivolgs9764 Před rokem +658

    అలుపెరుగని ఓ బాటసారి
    ఆయుధం లేని ఓయుద్ధ వీరుడా
    ఎక్కడ నీ మొదలు .ఎక్కడ నీ గమ్యం
    కొండంత గోరంత రవ్వంత మొదలెట్టిన పనిని పూర్తిచేసే వరకు పట్టుదల పరాక్రమం నీ ధైర్య సాహసాలకు ముగ్ధుడనై నీకు సలాం చేస్తున్నా. ఇట్లు
    ఎల్లప్పుడు నీకు క్షేమం కోరుకునే
    మీ అభిమాని

  • @kingkong-cx1kp
    @kingkong-cx1kp Před rokem +358

    ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్న మనం ఇంకా ఏదో luxury కావాలని లోటు తో ఏడుస్తాం... అక్కడ వాళ్ళు ఎంత కష్టాల్లో జీవిస్తున్నారో వాళ్ళ జీవన విధానం మనకు చాలా అధర్షం.....

    • @vanivantillu5393
      @vanivantillu5393 Před rokem +8

      Avunu andi correct ga chepparu

    • @nagreddy100
      @nagreddy100 Před rokem +3

      @@vanivantillu5393 yes

    • @muneershaik5973
      @muneershaik5973 Před rokem +7

      వాళ్లతో poliste🥰మనది రిచ్ లైఫ్ a 😊👍

    • @raviprakashlifestyle
      @raviprakashlifestyle Před rokem +5

      100% Nijam cappavu bro. Trupti లేకుంటే enni unna chalavu.

    • @vishnugalla1448
      @vishnugalla1448 Před rokem +1

      Eye opener vedio...Great man. ...you are making huge impact on thought process.

  • @Iamhawydriverwoladwide
    @Iamhawydriverwoladwide Před rokem +535

    అలుపెరగని నీ ప్రయాణానికి.ఓటమి తెలియని నీ సాహసానికి. భయమే తెలియని నీ ధైర్యానికి మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనే నీ నమ్మకానికి ఇవే నా వందనాలు 🙏🙏🙏🙏 జై అన్వేషణ....

  • @gopibhukya5021
    @gopibhukya5021 Před rokem +120

    మేము కలలో కూడా చూడలేని ఎన్నో అద్భుతమైన ప్రదేశాలని మాకు చూపిస్తునందుకు ధన్యవాదములు సోదర....🙏🙏🙏

  • @sunny.p787
    @sunny.p787 Před rokem +33

    🥰🥰🥰మన భారతీయులకు నీటి విలువ తెలియాలి అంటే సహారా వెళ్ళాలి అలా వెళ్లలేని వాళ్లకి చూసే బగ్యన్ని కలిగించిన అన్వేష్ అన్నకి ధన్యవాదాలు🙏❤️🙏❤️🙏

  • @cloudlearn2181
    @cloudlearn2181 Před rokem +10

    నీ గూర్చి రాయడానికి చెప్పడానికి మాటలు రావట్లేదు అన్వేష్..
    Also ur great man... జై హింద్

  • @ksrofficials8717
    @ksrofficials8717 Před rokem +27

    ఆ రాయిలో హైడ్రోజన్ కంటెంట్ ఉన్నట్టు ఉంది... గాలిలో ఆక్సిజెన్ తో కలిసి వాటర్ గా తయారవుతుంది... ఏది ఏమైనా ఎడారిలో అద్భుతాన్ని చూపించినందుకు చాలా చాలా ధన్యవాదములు...

  • @giduturi
    @giduturi Před rokem +50

    చాలా అందమైన సహారా ఏడారిని కొండలు జల పాతలు, అతిపురతమైన కట్టడాలని ,ఎంతో గొప్ప మనసు ఉన్న మహమ్మద్ గారి ప్రేమను,అతికష్టం అయిన మీ రైలు ప్రయాణం,అన్ని చాలా అందంగా చూపించారు,thank u very much అన్వేష్ బాబు.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před rokem +39

    నీటిచుక్కకే కటకటా,అయినా మానవుడు మనుగడ కోసం ఎడారిలో నిరంతరవేట,మన ప్రపంచయాత్రికుడికి ఎదురులేదు బేటా,అన్వేష్ నీకు ఎప్పటికీ చెప్పము టాటా,stay blessed బ్రదర్

  • @sureshsaragadam4
    @sureshsaragadam4 Před rokem +13

    ప్రపంచ దేశాల్లో తిరుగు వస్తున్నా మన అన్వేషణకు జైహింద్ జై ప్రపంచ యాత్ర కూడా 🙏🙏🙏🙏

  • @rajasekaharmutala9216
    @rajasekaharmutala9216 Před rokem +8

    ప్రపంచంలోనే అతిపెద్ద అడారి సహారాను మనం ఎప్పుడూ చూడలేము.సహరి ఎడారి విజువల్స్‌ని చూపించినందుకు అన్వేషనకు చాలా ధన్యవాదాలు.

  • @Iamhawydriverwoladwide
    @Iamhawydriverwoladwide Před rokem +57

    నీ వీడియోస్ ఎప్పుడెప్పుడు అప్లోడ్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉంటాను అన్న ఇలాగే నీ జర్నీ ప్రపంచమంతా విజయవంతంగా పూర్తి చేయాలి

  • @syamparasa
    @syamparasa Před rokem +28

    అన్నో అన్వేషన్న మోర్తానియా COUNTRY వుంది అని కూడా నాకు తెలీదు నువ్వు ఈ COUNTRY ని EXPLORE చేయకముందు..... 😍

  • @akulakrishnaakulakrishna5034

    అన్వేష్.. నీలో ఉన్న మరో టాలెంట్ ఏమిటంటే.. సన్నివేశానికి తగ్గ సూపర్ మ్యూసిక్ బలే కంపోజ్ చేస్తావ్. ఆ మ్యూజిక్ వింటు నీ వీడియో చూస్తుంటే ఎదో మంచి అడ్వాంచార్ హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏది ఏమైనా నీ వీడియోస్ మాత్రం సింప్లి సూపర్బ్ 👍👍👍👍👍🌹🌹

  • @HimaSai777
    @HimaSai777 Před rokem +18

    Being a Vizagite We're very proud of you, showing nook and corners to all with your eyes. God bless you.

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 Před rokem +1

    బావుంది మీ వీడియో. ఎంతో అద్భుతంగా ఉంది.మీరు చాలా కష్ట పడి చేసేరు.మేం మటుకు ఇంట్లో కూచుని చూసాము.ఆ ప్రాంతాల్లో .ప్రజాజీవనం ఇంత కష్టం గా ఉంటుంది అని తెలిసింది.నోరు మంచిది ఐతే ఊరు మంచిది అని మీ మధుర మయిన. మరియు కపటం లేని హృదయం తో నిరూ పించారు. డాక్టర్ గారికి మీకు సాయ పడిన వాళ్లకి ధన్య వాదములు.All the best

  • @A_kumar09
    @A_kumar09 Před rokem +67

    Terjit oasis, an incredible opportunity in the middle of one of the driest desert in the world.
    Palm trees and water are more than welcome after a few hours walk through the sand dunes.

  • @krishnas7287
    @krishnas7287 Před rokem +5

    అన్వేష్ అన్న మీరు మాకు చాలా భిన్నమైన ప్రపంచాన్ని చూపించారు.మేము థ్రిల్ అయ్యాము మరియు ఉత్సాహంగా ఉన్నాము.ధన్యవాదాలు .ఇంత అద్భుతమైన సిరీస్ వస్తుందని ఊహించలేదు 🙏❤️

  • @Amrrkevin
    @Amrrkevin Před rokem +5

    17:50 Terijit oasis is an example of such a spring-fed oasis, as it is located in an area where the impermeable layer of basalt rock is broken by a fault. The water that feeds the oasis comes from the Adrar Plateau, which is a highland region that receives more rainfall than the surrounding desert. The water travels through the porous sandstone layer until it reaches the basalt layer, where it is blocked and forced to emerge at the fault line. The water then forms a pool that supports the growth of palm trees and other plants .

  • @nareshankari4991
    @nareshankari4991 Před rokem +2

    నాకు మార్తనియా అనే దేశం ఉంది అనికూడా తెలియదు అటువంటి దేశాన్ని కళ్ళ ముందు చూపించిన నీకు థ్యాంక్స్ అన్వేష్ బ్రదర్.. సహారా లో నీ సాహస యాత్ర దిగ్విజయంగా ముగిసినందుకు నీకు శుభాకాంక్షలు

  • @induripushpa
    @induripushpa Před rokem +5

    కారుకి డోరు లేదు కాని నిన్న విడియో కి ఏడుపు వచ్చింది ఇప్పుడు విడియో కి నవ్వు వస్తుంది తమ్ముడు అయిన నీ సాహాసం నిన్ను గెలిపిస్తుంది

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +3

    హాయ్ అన్వేష్ తమ్ముడు వీడియో చాలా బాగుంది ఏడారి లో జలపాతం పచ్చ దనం చాలా బాగుంది ఖర్జూర పండు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మీ కార్ బావుంది అన్ని ఉన్నా సంతోషంగా ఉండలేరు చాలా మంది కాని ఉన్నదానితోటే సంతోషంగా ఉన్నారు అది చాలా బాగుంది దేవుడి సృష్టి అంతా విచిత్రం ...లేకపోతే అంత ఎడారిలో కొండ నుండి మంచి నీళ్ళు రావడం ఏంటి ...👌ఇంకా ఇటువంటి వింతలు విశేషాలు మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాము ....మా అన్వేష్ తమ్ముడు ప్రపంచ యత్రేకుడైతే మా ఆశకు అంతు ఉండదు చూసేకొద్దీ చూడాలని ఉంది ఇప్పటికీ ప్రతి రోజు అమెజాన్ వీడియో ఒకటి అంటార్కిటికా వీడియో ఒకటి చూస్తూ ఉంటాను సహారా వచ్చిన తర్వాత నీ కామెడీ మిస్ అయ్యాను సహారా లో తిండి సరిగా లేదు కదా ...మరీ పేగులు సౌండ్ చేస్తున్నాయా ఆ కామెడీ సౌండ్ మాకు నచ్చింది కాని రియల్గా ఇప్పుడు రా కూడదని కోరుకుంటున్నాను నువ్వు ఎప్పుడు సంతోషంగా,ఆరోగ్యంగా ,ఉండాలి ఒక్ తమ్ముడు హ్యాపీ జర్నీ🙌👌👋

  • @vijaybabug7158
    @vijaybabug7158 Před rokem +9

    Jesus said:-నీవు ఆ బండను కొట్టగా దానిలో నుండి ప్రజలు తాగుటకు నీళ్లు వచ్చును.నిర్గమకాండము17:6

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Před rokem +2

    ఎడారిలో జలపాతం చాలా బాగుంది మాస్టారు.. మంచి ప్రదేశం చూపించారు ధన్యవాదములు 💐💐💐

  • @mahimaheswari748
    @mahimaheswari748 Před rokem +2

    అక్కడ నీళ్ళు చూసేసరికి మాకే ప్రాణం లేచోచినంత పనైంది ఇక నీకెలా ఉంటుంది అన్న నిజంగా మనం నీళ్లను చాలా వేస్ట్ చేస్తాం వాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు ఈ ఎడారి ప్రయాణం నీటి విలువ గురించి తెలిసేలా చేసింది ఎడారిలో మొక్కలు చూపించమని అడిగాను మీరు 🌵🌴🏜️ కర్జూరం చెట్ట్లు చూపించారు అక్కడ ఇంత చవక సూపర్ ఆ 👗 డ్రెస్ నుండి విముక్తి లభించింది అన్నా 🥳🎊

  • @sreedar_j2456
    @sreedar_j2456 Před rokem +3

    Bro nee జన్మ అద్భుతం...నిజంగా...కారణజన్ముడువి...
    అసలు...నువ్వు అలసి మాకు వ్యూ నీ బాగా చూపించావ్ బ్రో...

  • @prakash6298
    @prakash6298 Před rokem +52

    You're very exceptional traveller and explorer giving us immense pleasure and happiness. Thanks.

  • @maheshmudiraj7887
    @maheshmudiraj7887 Před rokem +6

    నీ video's కోసం చాలా ఇష్టం గా wait చేస్తుంటాము.ఎప్పుడెప్పుడు upload చేస్తావా అని.అన్ని video's పూర్తిగా మొదటి నుండి చివరి వరకు చూస్తాము.పెద్ద అభిమానుల నేను మా ఫ్రెండ్స్ అంతా
    Love your videos bro 👌❤️

  • @anjibabu3717
    @anjibabu3717 Před rokem +1

    ఓరి నా అన్వేషణ
    నువ్వు మాట్లాడే విధానం నాకు చాలా బాగుంటుంది
    స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ ఉంటాడు
    ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏

  • @bhaskarlaramani3486
    @bhaskarlaramani3486 Před rokem +2

    Sahara lanti oka place , water value teliyachesinanduku thanks meku super me hardwork ki 💐💐👍👍

  • @anilb7575
    @anilb7575 Před rokem +3

    అలుపెరుగని నీ సాహస యాత్రకి నేను ఒక వీరాభిమానిని జై హింద్ అన్వేష్ అన్న .💪💪💪

  • @muneershaik5973
    @muneershaik5973 Před rokem +5

    మీ వీడియో ఎప్పుడు వస్తుంది అని చాలా మంది తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు అన్నయ్య 😍😍😍😍😍🥰

  • @madhurock5283
    @madhurock5283 Před rokem +4

    ఓ అలుపెరుగని దీరుడా మీకు ఇవే మా వందనాలు... super అన్నయ్య
    happy safe journey ...
    god bless you

  • @junnu9491
    @junnu9491 Před rokem +2

    అన్నయ్య మీరు జాగ్రత్త....... మీరు మాకు చాలా చూపిస్తున్నారు చాలామంది వెళ్లలేనోలు ఉన్నారు మీ దొర చూసే భాగ్య ఇచ్చారు మీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య love u 🥰

  • @narasarajui7086
    @narasarajui7086 Před rokem

    తెలియని ఎడారి ప్రాంత ఖర్జూరం చెట్లు చూపించి నందుకు భయం ఎరుగని నీ sahasa యాత్ర కు ఎడారి ప్రాంత అద్భుత దృశ్యాలు చూపించి నందుకు ధన్యవాదాలు గాడ్ bless యు anvesh

  • @rajasekaharmutala9216
    @rajasekaharmutala9216 Před rokem +6

    Even though we have so many facilities here, we are crying because of the lack of something, The way of life of the people of Sahara is a model for us, no matter how much they are suffering. 👏👏👏👏

  • @VC_NL
    @VC_NL Před rokem +8

    @Anvesh Oasis lo water formation, ground water nundi form avthundi, spring water antaru. Ekkado vandala vela kilometers deggara padina varsham bhumi loki velli oka pedda under water channel create avuthundi, daanini Aquifer antaru. Bhumilo pressure periginappudu, for example ee Terjit lo unna konda prantham valla ground water paiki pump avuthundi. Ilane vere Oasis kuda form avuthayi.

  • @venkatgokarla9067
    @venkatgokarla9067 Před rokem +6

    చరిత్ర లో చదివాం..అన్నా .. విదేశాలు నుడి యాత్రికులు ఇండియా కీ వచ్చి.. మన నాగరికత గురించి తెలుసుకునే వాళ్ళు... అని ఇప్పుడు నివ్వు వెళ్లి వాళ్ళ నాగరికత నీ మాకు తెలియజేస్తున్నావ్..... super అన్నా... keep రాకింగ్

  • @PradeepTechReviewsInTelugu

    గ్రేట్ వీడియో బ్రో
    ఆ ఒయాసిస్ ఒక అద్భుతం
    మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది ఆ కొండ సున్నపురాయి ది అక్కడికి దగ్గరలో (200 km) ఉన్న సముద్రం నుంచి వచ్చే నీటి ఆవిరిని గ్రహిస్తోంది ముఖ్యంగా రాత్రి పూటా ఉండే పొగ మంచు నుంచి వాటర్ గా తీసుకొని భూమిలో deposit చేస్తుంది, వాటర్ లెవెల్ పెంచడం కోసం
    నిజంగా ఎంత అద్భుతం😍
    Nice బ్రో worth watching🌷

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem +1

    Anveshgaru doctor gari inti nunchi velli napatinunci aa darilo location kondala nunchi nillu ravadam aa palm chetlu kharguralu anni awesome gaundandi meeku alupayina sare nuvu tune anni places nuvivarinchi chupistunnaru goppa sahasa veerudu meru yilage sanam chesi deva lokanuki velli aa devullanu saha makandariki chupistaremo pattu veedani vikramarkudandi meru Tq kotta deshaniki happy journey health meda care tisukondi comment length ayite nannu tittukokandi mee bhashalo god bless you andi

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 Před rokem +4

    శుభోదయం అన్వేష్ తమ్ముడు
    మీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న
    ఈరోజు తెల్లవారింది నీ వీడియోతో
    Love you brother

  • @premkumarverukonda6624
    @premkumarverukonda6624 Před rokem +52

    Hi anveesh bro,(17:47)In the night time, temperature is very low its falls on -farnheit (_degrees)in sahara desert , so the air contains the water moisture (very cold moisture) its observed the mountains at peak . Early in the morning again sun rises ,due to effect and impact of the heat that cold moisture will turns into water molecules (due to effect of gravity of the earth it will fell down on the earth surface)

  • @srinivas1843
    @srinivas1843 Před rokem +5

    Sahara vlogs wonderful experience. Looks like another planet. Our movies budget now hundreds crores expensive is for stars remuneration only not shows such wonderful places. Hats of to Anvesh.

  • @gubbalaramakrishna5600
    @gubbalaramakrishna5600 Před rokem +2

    ప్రకృతి యొక్క అద్భుతాన్ని చూపించి నందుకు ధన్యవాదములు బ్రదర్ 👏👏

  • @narayanakotipalli4607

    👍👍👍👍👍నీ videos చూస్తే timeమే తెలియడంలెదు. అన్న. ఈ దేశం చూశాక మనం చాలా అదృష్టవంతులు అనుకుంటున్నా.

  • @mivt3120
    @mivt3120 Před rokem +16

    never before I have seen such awesome places. Really amazing you are a tireless traveller really appreciate your passion Anvesh

  • @senoraaan5835
    @senoraaan5835 Před rokem +13

    24:03 don’t think Anvesh anna is throwing trash on the desert. He is throwing the seed so that it can give rise to another tree and help them with more dates ❤❤🙏🙏🙏

  • @004venkat
    @004venkat Před rokem +93

    Great series of Mauritania involving a lot of hardship …. Thank you very much for sharing this. Just wondering why local people in general are motivated enough to live in such difficult places ….

  • @RaviGadu
    @RaviGadu Před rokem +1

    Ee martnia Dedham lo nuv kotha visyalu telusukuntu and Dani maku cheptanuduku dhanyawadam lu anna ❤️

  • @leelakrishnakoorakula364

    నీ అన్వేషణ సూపర్ అన్న, మాకు తెలియని వింతలు చూపిస్తున్నావు. Love u bro 😘

  • @swapnajr5818
    @swapnajr5818 Před rokem +33

    Traveling lo bahubali one and only our anvesh bro...adventurous,positive attitude, hardworking 👏 🙌 ❤️

  • @koneyvsp1792
    @koneyvsp1792 Před rokem +18

    You are a new definition for Travelling, bro..... You are sacrificing a lot to show us amazing places..... Your hard work will give you great results. Keep up the good work going. Wishes and BEST.....

  • @RAMGOPAL100
    @RAMGOPAL100 Před rokem +4

    You are a great adventurer. you smile and humor are great assets, which makes your videos so popular. you are an example for who are embarking for a new adventurer travelling !

  • @bobbyj6598
    @bobbyj6598 Před rokem +1

    Chalaa Bagundi Annayya 👍🇮🇳💐🇮🇳

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 Před rokem +2

    నీవు చూపించే అద్భుతమైన లొకేషన్ లు దేశాలు ఈ భూమి మీద ఎవ్వరు చూపించలేరు. ఒక అన్వేష్ తప్ప 🙏🙏🙏

  • @rajeshketa9685
    @rajeshketa9685 Před rokem +9

    లేచిన వెంటనే నీ video చూడకపోతే Day antha ఏదో miss అయనట్టు ఉంటది 💯💯💯

  • @telugubookworld8368
    @telugubookworld8368 Před rokem +5

    ఏమో అనుకున్నా గానీ నీవు గ్రేట్ రా బాబు 🙏🙏🙏🙏🙏❤️

  • @sudharani9403
    @sudharani9403 Před rokem +3

    Me maatalu chala funny ga untai. Videos entertain ga untay . All da best.

  • @mirajadhar
    @mirajadhar Před rokem +2

    థాంక్స్ to Anevi... మేము చూడలేని ప్లీస్ చూపించావు... Good జర్నీ..

  • @manimanu4138
    @manimanu4138 Před rokem +1

    @Naa anvesana Cheppanu kadha annaya ...enni kastalu vachina alaney navvuthu untav ani
    ....super annaya work hard and keep smile annaya helath jagaratha,,🙂🙂🙂🙂❤️❤️❤️❤️single manam towns loney tiragalemu but nvu ela anna ...profession nammukoni ala vellipothunav super annaya....vellu annaya but andaru unna daggaraki velli Jagaratha annaya

  • @anrstudio9916
    @anrstudio9916 Před rokem +6

    The best ever I have seen in this trip totally different quite different this series love from anantapur ❤❤❤

  • @rathodvinodkumar7803
    @rathodvinodkumar7803 Před rokem +19

    Love for Hyderabad Anna❤️ most Brave Telugu traveller 🔥

  • @Nehanth537.
    @Nehanth537. Před rokem +4

    मैं हर दिन आपके वीडियो का इंतजार कर रहा हूं।

  • @anjeldecapridepp1416
    @anjeldecapridepp1416 Před rokem

    మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అండి.....

  • @MaheshBabu-fr7xk
    @MaheshBabu-fr7xk Před rokem +1

    Exlent 👌 location best explanation 📸📸📸superb video bro 🎥🎥🎥🎥

  • @kishorekumar-of1jg
    @kishorekumar-of1jg Před rokem +12

    Stress reliever maa Anvesh ❤❤

  • @saidacharym8154
    @saidacharym8154 Před rokem +8

    This is great journey anvesh broo.... Good job... All the best for another country

  • @Vizag-Ammayee
    @Vizag-Ammayee Před rokem +6

    Incredible journey✈️✈️

  • @ssunilkumar9418
    @ssunilkumar9418 Před rokem +1

    అలుపెరగని వీరుడు వెనక్కి తిరగని దీరుడు సింగం ల గర్జించే మొనగాడు మన అన్వేషణ నీకు ఏది అడ్డే లేదన్న వీడియో చాలా బాగుంది బ్రో love you darling ❤️

  • @induripushpa
    @induripushpa Před rokem

    తమ్ముడు జీవితంలో ఏదైనా సాధించ గలవు కాని అది ఒక్క అన్వేష్ తమ్ముడు కి మాత్రమే సాధ్యం

  • @nagrao9137
    @nagrao9137 Před rokem +4

    Amazing wonderful experience with you jurny brother thank you for the great travel all best to the next level

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +4

    Aa stone nunchi water ravadam chuste chala happy anipinchindi anvesh. Mind blowing 👌. Water ravadaniki chemical reaction ediena jarogochu aa stone lo anukuntunnanu.

  • @vathsalya03
    @vathsalya03 Před rokem +4

    King of the King in youtuber telugu 👍💯

  • @ysn780
    @ysn780 Před rokem

    అద్భుతమైన నీటి వనరు ఎడారిలో కొండ మీద నుంచి సూపర్

  • @Harsha_Amazing_World_1741

    Devidu srusti kabatti adbutam edariloina ekkadaina gargochu magic video super 😇kajjura chala bagunnai

  • @chinninaveen000
    @chinninaveen000 Před rokem +4

    What a bgm what a visuals 👌, great exploring.

  • @333bmanohar
    @333bmanohar Před rokem +3

    One and only real genuine traveler🎉

  • @Praveenkumar-yr8wb
    @Praveenkumar-yr8wb Před rokem +4

    you will become the number one youtuber in India very soon, best of luck

  • @yamarnath3751
    @yamarnath3751 Před rokem

    Super super mind blowing
    You great 👍 bro thanks 🙏

  • @routhulakshmiradha8028
    @routhulakshmiradha8028 Před rokem +1

    Bro mee videos super interesting gaa undi, naaku journey anna adventures anna chala istam, kani naa age aipoindi, mee videos chustnte swayangaa chestunnattu undi, chala thrilling gaa undi super super

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem

      Thanks you see Antarctica video and Amazon video full adventure

  • @mrhappinessbank
    @mrhappinessbank Před rokem +4

    Wow, it’s a wonder, thanks bro for sharing such a unique experience!
    I was laughing out loud when u said, “ye mogudu leka pothe akka mogude dikku” 😂 good sense of humour.

  • @shekarl3065
    @shekarl3065 Před rokem +8

    king anvesh ❤️.........love from Bangalore

  • @jagadeeshbabuk
    @jagadeeshbabuk Před rokem +5

    Such a brave lion hearted person mr anvesh.extremly adventures feats 🔥👍👌😎

  • @santhakumarimaram5204

    Nice
    Background music &vedios.

  • @marthaummithi5557
    @marthaummithi5557 Před rokem

    hats off aluperagani ni yatra anni kastalu,kanniru,badalu akalali anni oorchukoni nivu chese video chustunte chala badakaluguthundi Anvesh

  • @Ishkabrothers
    @Ishkabrothers Před rokem +3

    Bro you will survive anywhere in the world 🌎 💪 🙏 💯

  • @badikalamallesham
    @badikalamallesham Před rokem +7

    Anvesh it is real a great series. Thank you for sharing your Sahar trip

  • @nagarajutirumala
    @nagarajutirumala Před rokem +8

    Most enjoyable series Anna this we love it ❤️

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 Před rokem +1

    Background music exllent.....

  • @eshaangouda
    @eshaangouda Před rokem +1

    NaaAnveshana super sir

  • @vijaychinnam7456
    @vijaychinnam7456 Před rokem +7

    I never skip ads on naa anveshana channel while watching content ...

  • @NK-ui7ps
    @NK-ui7ps Před rokem +20

    Wonderful & incredible location 👏 👌 ..very fortunate to explore this place buddy..excellent job 💥❤👏
    Please like,comment,share for our elite travellar ❤️

  • @swadesienterprises2451
    @swadesienterprises2451 Před rokem +10

    Bro, it's really good to see ur vlogs in different situations and very dangerous locations n climactic conditions. U r very fortunate n tough guy. ❤️ from madhurawada- vizag.

  • @jayaprakashneereri262

    Oka telugodu prapancha desalni parichayam cestunnadu, really great,hatsap brother

  • @muralimohan1552
    @muralimohan1552 Před rokem

    Abhinandanalu, nee aluperani prayaanaaniki, daring, pattuvadalani neeku hats off 😇nee videos koraku eduru choostoo untaamu

  • @intitejamanikantachintu3221

    Really it's a beautiful place brother 😊

  • @narasimha6789
    @narasimha6789 Před rokem +8

    Perfect location explored little brother 💙 👌 ❤️..nice visuals..keep going & take care.
    Please Like ,comment,share for brother as encouragement ❤️

  • @kksanjay82
    @kksanjay82 Před rokem +5

    Dear Anvesh Bro, you are the best in business. I really hope and wish OTT platforms like Netflix or Prime engage with you, give you a team and resources to produce travel videos. I rate you much much much higher than Drew Binsky and any other world traveler. With such a limited budget and infrastructure, you are creating magic. More power to you.

  • @amurthy762
    @amurthy762 Před rokem

    Ye mayya anvesha yenni kasatalu paduthunnavu..
    Maa koraku.
    .great job

  • @vijaygowripattapuofficial

    Your best traveler in the world dammunna youtuber from vizag 💪💪💪