రైతుబంధు లొల్లి ..!! 5 ఎకరాలా ..? 10 ఎకరాలా ..? Journalist Raghu Analysis On Rythu Bandhu guidelines

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    రైతుబంధు లొల్లి ...!! 5 ఎకరాలా ..? 10 ఎకరాలా ...? Journalist Raghu Analysis On Rythu Bandhu guidelines
    rythu bandhu | runa mafi | revanth reddy |
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►CZcams Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Komentáře • 201

  • @maddelaswamy6330
    @maddelaswamy6330 Před 10 dny +44

    ఎన్ని ఎకరాలు సాగు చేసిన 5ఎకరాల వరకే పరిమితం చేయాలి

  • @nageshalam2489
    @nageshalam2489 Před 10 dny +10

    ఎన్ని ఎకరాలు ఉన్నా 10ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి లేదంటే net తంతే అవతల పడుతది

  • @rammutheboina2676
    @rammutheboina2676 Před 10 dny +5

    10ఎకరాల్లోడు కూడా పేద వాడే

  • @sudheerreddy7923
    @sudheerreddy7923 Před 10 dny +23

    10 acres ki ivali

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf Před 10 dny +8

    టైమ్ పాస్ గవర్నమెంట్

  • @cnu3902
    @cnu3902 Před 9 dny +5

    10ఎకర్స్ ఉనవాడు ధనికుడు కాదు రైతు ఉంటారు

  • @kanimetanaveenkumarrey1026

    10 👍

  • @AmarshingSapavat
    @AmarshingSapavat Před 10 dny +33

    5 ఎకరాలు ఉన్న రైతులు అసల నిజమైన రైతులు

    • @kittupendekatla7865
      @kittupendekatla7865 Před 10 dny

      6 ఏకరాల భూమి ఉన్నవారు రైతులు కాదా?

    • @rammutheboina2676
      @rammutheboina2676 Před 10 dny +1

      ఒక్కసారి మా దెగ్గరికి వచ్చి 10ఎకరాల్లోడిని చూడు... వున్నా వాడ, పేద వాడ తెలుస్తది

    • @gpadmareddy2932
      @gpadmareddy2932 Před 8 dny

      Neku 5 acres lopu vundhi kabati nuvu a Mata Antunav bro

  • @smileyrj2272
    @smileyrj2272 Před 10 dny +9

    నిజంగానే ఈ ప్రభుత్వం అర్హులైన వాళ్ళకే రైతు భరోసా ఇచ్చే ఆలోచన చెస్తే ముందు ధరణి నీ ప్రక్షాళన చెయ్యాలి తిరిగి భూ సర్వే చెయ్యాలి చాలా మంది భూమీ ఉండి పట్టాలు లేక రైతు భరోసా రాక నష్టపోతున్నారు, లక్షల కొద్ది ధరణి అప్లికేషను లు పెండింగ్లో ఉన్నాయ్ అది ప్రభుత్వానికి తెలుసూ, రైతులు ఏన్ని సార్లు అధికారుల చుట్టు తిరిగిన ప్రయోజనం లేదు వాళ్ళు మా చేతుల్లో ఎం లేదు ధరణి వల్ల మాకు ఎలాంటి అధికారాలు లేవు అంటున్నారు, ఇలా ఇంకెన్నాళ్ళు నష్టపోవాలి , దాని గురించి ఆలోచించారా

  • @ramireddy2001
    @ramireddy2001 Před 10 dny +12

    10 evvali

  • @gaddammahipalreddy1080
    @gaddammahipalreddy1080 Před 10 dny +10

    Entha unna 5 acres ki evalli

  • @kramreddy5469
    @kramreddy5469 Před 10 dny +4

    Cut off Ten acres ku petti Raithu Barosa ivvali.

  • @saralasarala676
    @saralasarala676 Před 10 dny +7

    10 ఎకరాలకు రైతుబంధు ఇవ్వాలి

  • @anjimamidi3839
    @anjimamidi3839 Před 10 dny +3

    గుంపు గాడు బిర్యాని ఫైడ్ రైస్ ఒక్కసారి పెడతా అంటున్నారు అందరూ ఉపవాసం ఉండండి😂😂😂

  • @user-tv5nh4pc6o
    @user-tv5nh4pc6o Před 8 dny

    Very Good

  • @sathishv7783
    @sathishv7783 Před 10 dny +3

    Super anna

  • @patkuri9517
    @patkuri9517 Před 10 dny +2

    రైతు బందు రైతు బరొస కనిసం(10) ఇంకా డెడ్ లైన్(7.5) ఏక్కరాలకు ఖచ్చితంగా వెయలి
    హసలు పంట పండె బుములకు వెయలి రఝ మనతొలి వెలుగు
    మీచనల్ రైతులు చలమంది సుత్తరు హసలు రైతుల దగ్గర ఏముంది బెంజికార్ల లెవురఝ
    రునమాపి చాలమంది రైతులు ఏదిరి చుస్తున్న హసలు విషయం రుణం మాపి అంటెనె వొట్ల్ వెశాం

  • @avunamama
    @avunamama Před 10 dny +4

    Time pass thappa em ledu. Ila time pass chestu rythu bandu 1 or 2 years miss chestaru.

  • @rakeyrakey9992
    @rakeyrakey9992 Před 9 dny

    ఎన్ని ఎకరాలు సాగు చేసిన ఐదు ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి

  • @kesulokesh5489
    @kesulokesh5489 Před 10 dny +1

    మొత్తానికి జులై 1 నుంచి మాఫీ అన్నారు. అది అటక ఎక్కింది. ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి రైతులను మభ్య పెడుతున్నరు

  • @gaddammahipalreddy1080
    @gaddammahipalreddy1080 Před 10 dny +5

    5acres ki vadulu kuda ikp lo kondi challu

  • @krishnak2320
    @krishnak2320 Před 9 dny

    ప్రతిరోజు ఇదే న్యూస్ సర్వేలో 5 ఎకరాల 10 ఎకరాల అసలు రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఇస్తే ఎప్పుడు ఇస్తారు

  • @anuguvenkatreddy7889
    @anuguvenkatreddy7889 Před 10 dny +3

    7 8 ekars unnavadu kotishwarudaa 10 ekars ki pakka evvalee

  • @sudhakarreddycheerla1794

    10 ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలి

  • @bhavaniShiva1436
    @bhavaniShiva1436 Před 10 dny +14

    అన్న 5.5,6,7,8,ఎకరాలు భూమి ఉన్న రైతులు ఆగం ఐతారు. కాబట్టి పది ఎకరాల భూమి ఉన్న 5ఎకరాల వరకు వేయండి.

  • @vamshi_patel_01
    @vamshi_patel_01 Před 10 dny +9

    5 Acres Varaku Raithu Barosa limit petali

  • @praveenydv4127
    @praveenydv4127 Před 10 dny +3

    10 evali

  • @nagarajudigwal7452
    @nagarajudigwal7452 Před 10 dny +5

    కమిటీల వలనా కాలయాపన అంతే 15రోజులు అయితే వరి నాట్లు కూడ అయ్ పోతాయి

  • @rameshsagar1971
    @rameshsagar1971 Před 9 dny

    Meeru chepedhi 💯 correct..

  • @miralasrinivas3464
    @miralasrinivas3464 Před 10 dny

    రఘు అన్న ఓన్లీ రైతులకు మాత్రమే రైతు భరోసా గురించి 5,10,15న ఓటింగ్ పెట్టండి అన్న...

  • @user-sq7yf7zk5c
    @user-sq7yf7zk5c Před 10 dny

    Yes sir thank you

  • @chilululabalakrishna6216
    @chilululabalakrishna6216 Před 10 dny +1

    Kcr అంటేనే మొగోడు రైతుభంద్ అందరికి ఇచ్చు

  • @ravinderdaram6474
    @ravinderdaram6474 Před 10 dny +3

    Ten ekaras ku ivvali

  • @gopalakrishnatrivenigopal4200

    Good solution bro

  • @user-cz6kd3sf7c
    @user-cz6kd3sf7c Před 10 dny +2

    10Acres

  • @annadisanjeevareddy9538
    @annadisanjeevareddy9538 Před 10 dny +1

    Up to 5 ekars irrespective of tax payers and employers .Because many of them doing agriculture

  • @tilluvadla3212
    @tilluvadla3212 Před 10 dny +5

    Sagatheetha ...thappa ichedi le

  • @venkatreddy1718
    @venkatreddy1718 Před 10 dny +1

    10.yakaralu evali

  • @ankapurigopal5505
    @ankapurigopal5505 Před 10 dny +1

    Eni rojulu mabya pedu tharu sar

  • @ankapurigopal5505
    @ankapurigopal5505 Před 10 dny +1

    5 ekarala lopu variki ivali

  • @thokalaamrutha6847
    @thokalaamrutha6847 Před 10 dny +5

    Brother 10acres ki evvalii

  • @hariyadav9780
    @hariyadav9780 Před 10 dny

    👍

  • @rajugundaboina653
    @rajugundaboina653 Před 10 dny +2

    10 acaralaku evale

  • @nikhilgamingytff5636
    @nikhilgamingytff5636 Před 10 dny

    10ecars evvali

  • @vsurender9466
    @vsurender9466 Před 10 dny +1

    100% currect bro..
    Bada-bada valla kosame entha alochana..

  • @krishnanaik9036
    @krishnanaik9036 Před 10 dny

    only 5 ఎకరాల్లో ఇవ్వండి అది కూడా ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క మనిషికి

  • @Lachubhukya-fh4dl
    @Lachubhukya-fh4dl Před 10 dny +3

    10 ఎకరాలు కటప్ పేటండి, 10 ఎకరాలు ఉన్న రైతు బుస్యమి కాదు

  • @user-lj6kx4cp7e
    @user-lj6kx4cp7e Před 10 dny +1

    10 ఏకారలు ఉండాలి

  • @santhoshreddy5390
    @santhoshreddy5390 Před 10 dny +1

    5 acars rule one family ka one raithuka?
    20 acars vunna vallu family lo 4 members ki each 5 acars cheste ela
    Appudu 20 acars vunna vallaki kuda vastadi😂

  • @kalakondapraveen3613
    @kalakondapraveen3613 Před 9 dny

    ఐదు ఎకరాలు లోపలనే

  • @user-ti4tb3ge4h
    @user-ti4tb3ge4h Před 8 dny

    ఐదు.ఎకరాలవరకు.ఇవౕండి

  • @padmayadma5394
    @padmayadma5394 Před 9 dny

    Revanth regian chesi election petadi

  • @pendramramdas5543
    @pendramramdas5543 Před 10 dny +1

    Bhumi yentha unna kanisam 10 acer varaku evvali

  • @user-ne3uj4ey1l
    @user-ne3uj4ey1l Před 10 dny

    Govt timepass chustundi.... July 6, inka rythu bandu raledu... Shame on cong. Govt

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf Před 10 dny

    7 నెలలు అయిపోయింది ఇంకా పెన్షన్ పెంపు దిక్కు లేదు

  • @gorlavenkatesh3685
    @gorlavenkatesh3685 Před 10 dny +2

    10 ఎకరాలు పెడితే బాగుంటది

  • @pvss8791
    @pvss8791 Před 10 dny

    Please do justice for all by giving msp, seeds rate, fertilizer not only to 1,23,4,50acres

  • @PotruNarshimarao
    @PotruNarshimarao Před 10 dny

    10acar
    5:15

  • @adidalasathishreddy9401
    @adidalasathishreddy9401 Před 10 dny +2

    10 acaralu

  • @kumaraswamythota2882
    @kumaraswamythota2882 Před 10 dny

    10 acres limit petti
    Ippatike chaala late indhi

  • @pprajachannel2959
    @pprajachannel2959 Před 9 dny

    Reddy Community lo kuda 2 acrs below unnavaru Telangana 1,34,456/- just analysis may be heavy ga udavachu

  • @kelothramesh6761
    @kelothramesh6761 Před 9 dny

    Only 5 akers is good think

  • @RajYadav-op8qr
    @RajYadav-op8qr Před 10 dny +3

    Reservation kuda thiseyandi

  • @user-ut7nu9tr8c
    @user-ut7nu9tr8c Před 10 dny +1

    M.Raju.kamareddy.10.year.patandy.lakunta.Rajinma.cahi

  • @srinivaspeeka4119
    @srinivaspeeka4119 Před 10 dny

    6 ఎకరాలు ఉన్నోడు బూస్వామీ నా రఘు అన్న

  • @gurajalathirapathireddy6048

    Better to give more than ten acers

  • @user-ut7nu9tr8c
    @user-ut7nu9tr8c Před 10 dny +1

    cm.Ku.rajinama.Chai.10.year.patandy

  • @SandeepSurnar-tm1bh
    @SandeepSurnar-tm1bh Před 10 dny +14

    5 acres 70%

  • @ramaraju-df7bf
    @ramaraju-df7bf Před 10 dny +1

    10 ecars varaku evali bro

  • @nandyalaramreddy9034
    @nandyalaramreddy9034 Před 8 dny

    10 ivvali

  • @SunkariRambabu-om7ou
    @SunkariRambabu-om7ou Před 9 dny

    10akaralaku.ivvali

  • @cnu3902
    @cnu3902 Před 9 dny

    10వరకు eyala

  • @ramehnunavath1020
    @ramehnunavath1020 Před 10 dny

    10

  • @user-wq5dc8xp7v
    @user-wq5dc8xp7v Před 9 dny

    7 acers cutoff pettali

  • @user-cg1vd9qu6e
    @user-cg1vd9qu6e Před 10 dny +6

    10 ఎకరాలు ఉన్న వారుకూడా.రైతులు వెనుక బడే ఉన్నారు.. ఆదివాసులు...

  • @anilmyathari6745
    @anilmyathari6745 Před 10 dny

    5acar is బెస్ట్

  • @pasumarthybindhu8715
    @pasumarthybindhu8715 Před 10 dny

    10acars ivvali

  • @nandellyprabhakarrao7370

    చెప్పుడే వుంది చేసిదే లేదు ఎలక్షన్ కు ముందు ఈ విషయాలు తెలువదా

  • @ankapurigopal5505
    @ankapurigopal5505 Před 10 dny +1

    Ana gavarnament ku nilathiyala lante mere ana

  • @matharapuramarao7001
    @matharapuramarao7001 Před 10 dny +1

    10 ఎకరాలు ఉన్న ఐదు ఎకరాల కి మాత్రమే రైతుబంధు వేయగలరని కోరుచున్నాము

  • @shreeshailamrasashreeshail3070

    5 ఎక్కరలు కి మాత్రమే

  • @kethavathraju1234
    @kethavathraju1234 Před 10 dny

    Runa mapi gurinchi chepu

  • @pasumarthybindhu8715
    @pasumarthybindhu8715 Před 10 dny

    Tappemundi ekulam vadu vallakulam chusukontunnaru

  • @SunitakotaRaju
    @SunitakotaRaju Před 10 dny

    7 acres unna vallu busvamulaa ,entha vunna 5 acres ku evvali

  • @mnarsimlu6364
    @mnarsimlu6364 Před 10 dny

    10,akrs

  • @IndianCultureNaveen
    @IndianCultureNaveen Před 10 dny

    5 acres ki ivvali

  • @yashboss1748
    @yashboss1748 Před 10 dny

    10 acres limited

  • @kumaraswamythota2882
    @kumaraswamythota2882 Před 10 dny

    Committee la perutho kalayapana thappa emledu

  • @Lachubhukya-fh4dl
    @Lachubhukya-fh4dl Před 10 dny

    రగు అన్న ఒక కుటుంబంలో భార్య, పిల్లలు ఐతే అందరి పేరా భూములు, ఉంటాయి భార్య పేరా 5 ఎకరాలు కొడాలి పేరా 5 ఎకరాలు కొడుకుల పేరా 5ఎకరాలు తండ్రి పేరా 5 ఎకరాలు కలిపి 20,ఎకరాలు కలదు ఐతే, ఈ 20,ఎకరాలు కలిపి 5ఎకరాలకు ఇచ్చి 15 ఎకరాలు కట్ చేస్తారా లేక, కుటుంబాలో ఉన్న అందరికి 5 ఎకరాల చొప్పున అందరికి రైతుభరోసా ఇస్తారా తప్పకతెలియచేయండి ప్లిస్

    • @devajidurgam9916
      @devajidurgam9916 Před 10 dny

      20 ఎకరాలు ఉన్నవాళ్లు ఈ ప్లాన్ అమలు చేసుకుని ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాలు చొప్పున చేసుకొని రైతుబంధు తీసుకుంటున్నారు ఒక ఇంట్లో 20 ఎకరాల వాళ్లకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా వారికి ఐదు ఎకరాల లోపల చూడండి

    • @devajidurgam9916
      @devajidurgam9916 Před 10 dny

      5 ఎకరాలు ఉన్న వాళ్లకు రైతుబంధు వేయండి 20 ఎకరాలు ఉన్న వాళ్లకు రైతుబంధు వేయకండి వాళ్ళు భూస్వాములు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా భూస్వాములు ఎవరు వ్యవసాయం చేయట్లేదు పది ఎకరాలు ఉన్నవాళ్లు వ్యవసాయం చేయట్లేదు చేయట్లేదు పేదవాడికి సహాయం అందాలి

  • @GugulothRamesh-z5z
    @GugulothRamesh-z5z Před 9 dny

    10 acres

  • @SravaniM-l3c
    @SravaniM-l3c Před 8 dny

    10 yers

  • @pprajachannel2959
    @pprajachannel2959 Před 9 dny

    10 acrs below is best Raghu garu nenu example 10 acrs unnadhi kani rain water tho cotton vesthadu kani per acr cotton 5 kiwatal to 6 kiwatal below vasthudhi patta meer konacham analysis cheyyandi remote arealy lo

  • @gpadmareddy2932
    @gpadmareddy2932 Před 8 dny

    Pandinche bhoomi ki rythu bandhu veyandi 5,10,20 first survey chaiyandi plain land ki evodhu kani kashtapadae rythu ki enni acres vuntae anni acres meru veyalsinde

  • @RajeshBhukya
    @RajeshBhukya Před 10 dny

    Full time pass

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 Před 10 dny +3

    ఎన్ని.ఎకరాలు.ఉన్నా.5.ఎకరాలకే.ఇవ్వాలి...

  • @sateeshp6335
    @sateeshp6335 Před 9 dny

    5acres better , per persoon 5acres registration chesukutaru . husband and wife 5 +5 acres means 10acres cover itadi edi kuda chala ekkuva

  • @rjarja8440
    @rjarja8440 Před 10 dny

    అసలు రైతు బందు ఇస్తాడా eyyada

  • @komarajullaharish86
    @komarajullaharish86 Před 10 dny

    అన్న.మీ మొబెల్ నెంబర్.పెట్టు అన్న ఒక్కసారి

  • @ayyappa_max.1
    @ayyappa_max.1 Před 10 dny

    10acreskiivali

  • @vmahipalreddy6184
    @vmahipalreddy6184 Před 10 dny

    Patta land address aadhar address same untene raithu city lo unddi villege ki vachhi vavasayam cheyadu