MP Navneet Kaur Shocking Comments On Bandaru Satyanarayana | Minister RK Roja |

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • MP Navneet Kaur Shocking Comments On Bandaru Satyanarayana | Minister RK Roja | @SakshiTVLIVE
    #MPNavneetKaur #BandaruSatyanarayana #ministerroja #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 724

  • @pournimayash8194
    @pournimayash8194 Před 10 měsíci +7

    రోజా గారు మాత్రం చాలా గొప్ప గా మాట్లాడుతారా నవనీత్ గారూ

  • @sarandtzk9356
    @sarandtzk9356 Před 10 měsíci +31

    Good madam 👍💪🙏

  • @chakrapaninomula5009
    @chakrapaninomula5009 Před 10 měsíci +83

    మేడమ్ కౌర్. ...ధన్యవాదాలు. .
    తెలుగు రాజకీయ నాయకుల్లారా..
    జర మీ ప్రతినిధులకు ...సంస్కారంతో...మాట్లాడమని చెప్పండి...

    • @ramudu-ravan
      @ramudu-ravan Před 10 měsíci +1

      వైసీపీ వాళ్ళకి చెప్పు బ్రో...వైసీపీ అంటే బూతుల పార్టీ లాగా అయ్యింది...

    • @user-if5rk2oe7r
      @user-if5rk2oe7r Před 10 měsíci

      Roja Akka ki cheppandi first

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Před 10 měsíci +79

    సూపర్ చాలా చక్కగా చెప్పారు మేడం..❤🙏🏼

  • @padmavathitrl743
    @padmavathitrl743 Před 10 měsíci +61

    We respect you a lot .

  • @user-py9lv7ce6m
    @user-py9lv7ce6m Před 10 měsíci +9

    అమ్మా నవనీత్ కౌర్. మీరు చాలా మంచివారు. మీరు ఇలాంటి మధ్యలోకి please రావద్దు. మీకు ఉన్న విలువ పోతుంది. మీరు మీ హద్దుల్లో మర్యాదగా. ఉంటే చాలా మంచిది. లేదా . నిన్నుకుడా అతి భయంకరంగా trols చేస్తారు. మీరు తట్టుకోలేరు. రోజా మీలాంటి ఆడది కాదు. దాని నోరు మంచిది కాదు. . దాన్నే ఎందుకు trols చేస్తున్నారు. Ycp లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. మరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళరు. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే మణిపూర్ లో నీలాంటి స్త్రీని గుడ్డలిప్పి ఊరేగించారు. చేతనైతే a తల్లి గురించి మాట్లాడు లేదా మూసుకో నికు నీ శీలానికి మంచిది

  • @marribujji5205
    @marribujji5205 Před 10 měsíci +44

    Super your right madam 👍👍

  • @reddyreddy3159
    @reddyreddy3159 Před 10 měsíci +43

    Extraordinary words

    • @bvkirankumar
      @bvkirankumar Před 10 měsíci

      oka sari roja speech kuda vinali..don't behave like a woman

  • @radhakrishnamrajugadiraju
    @radhakrishnamrajugadiraju Před 10 měsíci +57

    Great words madam. Respect increased towards the parlamenterian.

  • @kanakadurga-js2ht
    @kanakadurga-js2ht Před 10 měsíci +59

    Super mam 🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌

  • @krishna4663
    @krishna4663 Před 10 měsíci +14

    Very good NAVANEETH KOUR GARU EXCELLENT GA CHEPPARU TQ

  • @PallipatiVenkatesh
    @PallipatiVenkatesh Před 10 měsíci +8

    భారతదేశంలో మహిళలందరూ రోజా గారు ఆమె ఇతరులతో ఎలా మాట్లాడతారో చూసి ఆ తర్వాత చెప్పండి మనం ఒకరికి సపోర్ట్ చేస్తున్నామంటే వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలి

  • @user-qc7ho1ls1s
    @user-qc7ho1ls1s Před 10 měsíci +15

    Thanq for the support mam 🙏

  • @rameshbigb7914
    @rameshbigb7914 Před 10 měsíci +12

    మేడం రోజా మాట్లాడింది బాగుందా మేడం ఫస్ట్ రోజా నోరు అదుపులో పెట్టుకోమ్మను

    • @vugarepali358
      @vugarepali358 Před 10 měsíci +1

      Bandadi type lo emi matladindi sir ?

    • @charanrajist
      @charanrajist Před 10 měsíci

      ​@@vugarepali358nuvu vedava

    • @SubashReddy-mi5fw
      @SubashReddy-mi5fw Před 10 měsíci +1

      Roja tappuga Yem matladindhi bro

    • @rameshbigb7914
      @rameshbigb7914 Před 10 měsíci +1

      ఇతర ఫ్యామిలీ ఆడవాళ్ళగురించి తప్పుగా మాట్లాడినప్పుడు రోజా గురించి మాట్లాడుతారు గాదా

  • @bhagyalaxmim-le5yd
    @bhagyalaxmim-le5yd Před 10 měsíci +25

    Thank you sister

  • @yaddanapudimadhava7546
    @yaddanapudimadhava7546 Před 10 měsíci +14

    అమ్మ శీను. వాసంతి లక్ష్మి మీరు.స్పదన.బాగానే వుంది.మీరు. రోజా గారి వీడియోలు. వారు ఏ. విధముగా తోటి. ఆడవారిని, మగవారిని, abuse మాటలు, body shaming చేస్తూ వల్గర్ గా బిహేవ్ చేస్తారో మీకు. ఆ వీడియో పపుతాము చసి తరించండి మహారాష్ట్ర ఆడపడుచులు వివేకం పౌరుషం విద్యలో ప్రతిభను కల్గిన వారీగా వుంటారు. మీరు నిజాయితీ కలిగిన M P ani maaku తెలుసు. ఇటువంటి. వారి విషయ ములో మీరు బురదలో కి. దిగకంది

  • @yplmuslimyouthsociety4388
    @yplmuslimyouthsociety4388 Před 10 měsíci +42

    చాలా చక్కగా మాట్లాడారు మేడం జీ
    కానీ విలువలు సభా మర్యాదలు లేకుండా అసెంబ్లీ సమావేశంలో నారా భువనేశ్వరి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు
    మహిళల గురించి మాట్లాడే మీరు
    ఒక మహిళగా ఆరోజు ఎందుకు ఎందుకు స్పందించలేదు....
    అది కూడా గుర్తుపెట్టుకొని వాళ్లకి గడ్డి పెట్టండి మేడం జీ......

  • @mahendrababulake
    @mahendrababulake Před 10 měsíci +10

    సూపర్ మేడం చాలా బాగా చెప్పారు..

  • @VenuGopal-lx7dp
    @VenuGopal-lx7dp Před 10 měsíci +7

    మీకు ఎంత respect ఇస్తారు.ఆవిడకు ఎందుకు ఇవ్వడం లేదు.ఆమె language చూడండి మీరే సిగ్గు పడతారు.

  • @raghureddy3251
    @raghureddy3251 Před 10 měsíci +19

    Superb

  • @Nawazmathsphysics
    @Nawazmathsphysics Před 10 měsíci +26

    Very well said

  • @padmag5064
    @padmag5064 Před 10 měsíci +8

    Thanks mam...

  • @nayak.b1739
    @nayak.b1739 Před 10 měsíci +6

    Amma kour gaaru Roja gurinchi maatlaadutunnavu. Mari Roja maatladinappudu Punjab vellaraa?

  • @mohammedrafishaik2488
    @mohammedrafishaik2488 Před 10 měsíci +21

    He should get punishment mam...

  • @ssrsettupalli1863
    @ssrsettupalli1863 Před 10 měsíci +34

    Exalent kour garu situational support is very need to women politicians

  • @saransri8825
    @saransri8825 Před 10 měsíci +10

    God bless you 🙏

  • @bommasuresh9232
    @bommasuresh9232 Před 10 měsíci +17

    రాజకీయం అంత చెత్త ఏమి లేదు... వీళ్ళందరూ... నీతులు చెప్తారు.. ఏ ఒక్క పార్టీ నాయకులు పట్టించు కోరు...

  • @satishjaasti570
    @satishjaasti570 Před 10 měsíci +33

    మీకు గౌరవం ఇచ్చిన వారు,ఆవిడకు ఎందుకు ఇవ్వడంలేదో తెలుసుకోండి,ఆవిడ చండాలంగా ప్రవర్తించినపుడు మీ కళ్ళు మూసుకుపోయాయి,నోరు పడిపోయిందా

  • @pratapkumarmolleti4061
    @pratapkumarmolleti4061 Před 10 měsíci +32

    Superb ❤❤❤❤

  • @srinusri8958
    @srinusri8958 Před 10 měsíci +17

    Madam correct annaru madam ji.

  • @bottaanand6126
    @bottaanand6126 Před 10 měsíci +30

    రోజా మాటలు మీరు వినండి ముందు అప్పుడు మీరు రోజకు మద్దత్తు గా ఉండండి ఒక

    • @gwvishnugaming172
      @gwvishnugaming172 Před 10 měsíci

      వాన్ని చెప్పుతో కొట్టాలి

  • @srikakulamdurgaprasad2311
    @srikakulamdurgaprasad2311 Před 10 měsíci +48

    How M.P speaking in telugu even though her mother tongue is Hindi .. That is the greatness of Telugu.

    • @vugarepali358
      @vugarepali358 Před 10 měsíci +4

      it’s not telugu greatnesss, it’s her greatness to learn and speak. Appreciate her efforts . Oofff meeru maararu

    • @svsnmurthy2227
      @svsnmurthy2227 Před 10 měsíci

      ​@@vugarepali358Well said

    • @cooknology4808
      @cooknology4808 Před 10 měsíci +1

      Aame telugu lo chaalaa movies chesaaru..appatlo Inka fluent ga maatladevaallu telugu lo..

  • @chilakasriramireddy5475
    @chilakasriramireddy5475 Před 10 měsíci +21

    Hats off to you Navaneeth Kour garu

    • @topsgj3457
      @topsgj3457 Před 10 měsíci

      Ala matladay valla vanaka mamu undamu

  • @shimdhim
    @shimdhim Před 10 měsíci +3

    Maam u r excellent, ur speech superbbb...
    We request u lot, u must react in bhuvaneswari madam issue alsooo...y onlyy thss ??

  • @rajudulapalli5990
    @rajudulapalli5990 Před 10 měsíci +10

    👏

  • @chavalaprameela9424
    @chavalaprameela9424 Před 10 měsíci +29

    Super madam very good as a lady response Roja madam very good leader

    • @charanrajist
      @charanrajist Před 10 měsíci +1

      Roja good leader a thuu Mee bathuku

  • @sudharasageu9075
    @sudharasageu9075 Před 10 měsíci +11

    Well said madam

  • @dasarathavanagondi5967
    @dasarathavanagondi5967 Před 10 měsíci +5

    Excellent Medam gaaru. Hats off.

  • @vasudhakarboggala709
    @vasudhakarboggala709 Před 10 měsíci +8

    She knows pain of roja gaaru. Thanks madam you proved as a good human being, but where is ciranjeevi, nagarjuna, venkatesh, remaining heroines don't they condemn?

    • @jrs639
      @jrs639 Před 10 měsíci +2

      Okka sari aa Roja matladina boothu vulgar matalu Assembly lo thanu chesina vekili chestalu , body shaming lu, Lokesh puttuka meeda thanu chesina comments, pk wife , family meeda thanu chesina comments chuste thanani adadi anaru evaru. Dammunte rape cheyandi ani statement lu kuda ichindi eme. Okasari aaa speech lu video lu chusi tharinchi mee opinion cheppandi.

  • @ramupothukuchi6459
    @ramupothukuchi6459 Před 10 měsíci +9

    Good talk

  • @siribn2657
    @siribn2657 Před 10 měsíci +17

    Very nice Navneet, And I support Roja on this matter. #SupportRoja

  • @yadagirib8447
    @yadagirib8447 Před 10 měsíci +36

    నవనీత్ గారు మీరు చెప్పింది నిజమే కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మీరు రియాక్ట్ కావాలి

  • @chandrakala7242
    @chandrakala7242 Před 10 měsíci +5

    Super madam....

  • @PallipatiVenkatesh
    @PallipatiVenkatesh Před 10 měsíci +1

    అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు భార్య కించపరిచి మాట్లాడినప్పుడు రోజా గారు ఎంత హంగామా చేశారు మీకు తెలుసా తెలిస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు

  • @user-il1qc7lk4m
    @user-il1qc7lk4m Před 10 měsíci +4

    We respect you mam, female should not abuse a female, the same hsppened before minister Roja mam abused worstly.

  • @umareddykilimi4167
    @umareddykilimi4167 Před 10 měsíci +11

    Super madam

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 Před 10 měsíci +5

    నవనీత్ కౌర్ గారు మీరు స్పందించడం బాగానే ఉంది. రోజా గారిని మీరు పదే పదే ఫీమేల్ ఫిమేల్ అంటుంటే నాకు సిగ్గుగా ఉంది ఆమె ఆడది కాదు. ఆమే గారిని ఫీమేల్ (ఆడది. అమ్మ)అనకూడదు అంటే ఆడవారిని అవమాన పరిచినట్టే. ఆమెది నోరు కాదు మున్సిపాలిటీ మోరీ

  • @rameshbabug5761
    @rameshbabug5761 Před 10 měsíci +3

    Exyuj medam రోజగారి మాటలు మీకు తెలుసా తెలిస్తే మినిస్టర్ ఎంత హోదగా మాట్లాడాలి వదిలేసి బాజరారుదనిల మాట్లాడితే అలాగే ఉంటుంది మేడం

  • @Your_Highness999
    @Your_Highness999 Před 10 měsíci +31

    Good mam, after a very longtime and not forgotten telugu, thanks for the support

  • @sarlareddy9553
    @sarlareddy9553 Před 10 měsíci +15

    Superb mam❤

  • @sricharang1612
    @sricharang1612 Před 10 měsíci +2

    1:39 Once compare your language at Parliament, and her language at Legislative Assembly. For sure, if you're a woman, you'll feel ashamed to support her.

  • @venkateshwarreddyganta8476
    @venkateshwarreddyganta8476 Před 10 měsíci +9

    చాలా సక్కగా చెప్పిండ్రు ఎంపీ మేడం గారు

  • @mohank.n94
    @mohank.n94 Před 10 měsíci

    Yes. Thanks for your comments for supporting Women.

  • @srinusri8958
    @srinusri8958 Před 10 měsíci +7

    Like u madam jiii

  • @bhajisaida
    @bhajisaida Před 10 měsíci +2

    Well said

  • @tejashwini25v
    @tejashwini25v Před 10 měsíci +3

    Mam roja garu matladatam kudaa thappe kadha maa

  • @girinaidu5543
    @girinaidu5543 Před 10 měsíci +1

    Should be listen both sides after should be supported

  • @harim8724
    @harim8724 Před 10 měsíci +10

    Super medam

  • @ravichandrareddy487
    @ravichandrareddy487 Před 10 měsíci +1

    Excellent Madam. Grate Job

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 Před 10 měsíci +7

    🎉🎉🎉🎉🎉🎉

  • @yesurathinama8797
    @yesurathinama8797 Před 10 měsíci +7

    MP Navneet Kaur 👍 Yesssssssssssssssss Jai 👍💯 Very Good Akka 👌👌👌👏💐🙏

  • @user-nf5fl9qp6h
    @user-nf5fl9qp6h Před 10 měsíci

    భువనేశ్వరి గారిని అన్నప్పుడు మీకు ఆడవాళ్లు అని గుర్తు రాలేదా లేక మీ సినిమా ఫీల్డ్ వాళ్ళని అంటేనే గుర్తుకొస్తుంద, ద గ్రేట్ ఖుష్బూ, రమ్య కృష్ణ, రాధిక, నవనీత్ కౌర్

  • @njessyvictor4630
    @njessyvictor4630 Před 10 měsíci +3

    Great support for minister Rojagaru mp Navneet garu

  • @user-dt2eq5tu4o
    @user-dt2eq5tu4o Před 10 měsíci +1

    Come back history 😭

  • @chirunama9999
    @chirunama9999 Před 10 měsíci +3

    We fell very proud whenever you talk in Parliament . . . thanq dear respond on Telugu politics

  • @ravimanukonda4680
    @ravimanukonda4680 Před 10 měsíci +2

    Good speech in Telugu and good explanation 👍👍👍

  • @k.annapurneswari5195
    @k.annapurneswari5195 Před 10 měsíci +6

    Amma Navaneet
    We had a great respect to u
    Please know everything before supporting anybody
    In this you have failed

  • @user-rt8cq4qm3t
    @user-rt8cq4qm3t Před 10 měsíci +1

    భువనేశ్వర్ గారిని మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారు

  • @hussainshaik7166
    @hussainshaik7166 Před 10 měsíci +6

    👏👏👌👍

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 Před 10 měsíci +24

    అమ్మా, మీరు ఒకసారి రోజా గా రి చెప్పిన, మాట్లాడిన videos చూడండి. ఒక తెలుగింటి ఆడ బిడ్డ , ఒక తెలుగింటి ఫిమేల్ మినిస్టర్ ఎంత హుందాగా ఉండాలి. మీరు ఒక ఎంపీ గా ఎంత హుందాగా ఉంటారు
    . మీరు సభలో మాట్లాడు తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఒక స్త్రీ మినిస్టర్ అయుంది ప్రజలపై, పెద్దలపై,గౌరవం లేకుండా ఒక పనికి మాలిన బూతులు మాట్లాడుతుంటే ఇవి మీరు వింటే మీకు న్యాయం అనిపిస్తే రోజా గారికి సపోర్ట్ చేయండి.

  • @shaikfarookh5652
    @shaikfarookh5652 Před 10 měsíci +3

    Good speech mam, good response mam, hats of

  • @jampalabalu4886
    @jampalabalu4886 Před 10 měsíci +1

    మీ రోజా గారు నోరు కాదు అది మోరి.. మీకు తెలియదు....

  • @galliVihari
    @galliVihari Před 10 měsíci +3

    ఇలా మాట్లాడితే మీకు బాధ అవుతుంది అండ్ రియాక్షన్స్ కూడా అవుతారు వద్దు మంచిగా మాట్లాడు అంటే వినరు కదా

  • @RSDSCC-gf4ee
    @RSDSCC-gf4ee Před 10 měsíci +2

    Mari bhuvaneswari garu kuda female ye kada..e comments pettevallu andaru appudu notlo em pettukunnaru

  • @adivikramraj5760
    @adivikramraj5760 Před 10 měsíci +12

    Ma'am Navneet kaur garu thank full to your support for ma'am roja garu. Be together all support and Dignity of woman respect.

  • @mohankumarreddy4918
    @mohankumarreddy4918 Před 10 měsíci +24

    Bandaru ku buddhi vacche varaku meelanti vaaru maatladali.. Hatsoff Kaur ji ❤

    • @nikhilki780
      @nikhilki780 Před 10 měsíci +3

      Roja danikanna ekkuve annadi annaw youtube lo okasari chudaradeee....

  • @mdasifasif6851
    @mdasifasif6851 Před 10 měsíci +7

    Super❤

  • @mercynaveena5993
    @mercynaveena5993 Před 10 měsíci

    Thank you

  • @rajusiveri
    @rajusiveri Před 10 měsíci +1

    మేడం ఆ డ్రైనేజీ నోరు రోజా గురించి మీకు ఎందుకు...
    మీలో ఉన్న మంచి, పోగొట్టు కుంటారు....

  • @chandrasekharreddy9920
    @chandrasekharreddy9920 Před 10 měsíci +2

    Exllent Madam Hats off

  • @prn70157
    @prn70157 Před 10 měsíci

    అతను మాట్లాడినది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మరియు ప్రతి ఒక్కరూ దానిని ఖండించాలి. కానీ మనం అతని కుటుంబ మహిళలను ఇష్యూలోకి తీసుకురావద్దు.

  • @harikrishna3258
    @harikrishna3258 Před 10 měsíci +3

    We support honest person like Pavan Kalyan this time.

  • @anyone510
    @anyone510 Před 10 měsíci

    Excellent ..

  • @salisusan780
    @salisusan780 Před 10 měsíci

    Thank you so ooooooooomuch Mam wonderful lovely Spech awesome Mam 👌 👏 👍 We all love Our Honorable Ministries Roja garu .Thank you so ooooooooomuch Honorable MP garu. God bless you Mum.

  • @Pdr77086
    @Pdr77086 Před 10 měsíci +1

    Nice words 👏
    Nice support
    But where were you when Manipur incident happened ?
    Why didn't open mouth entire industry?

  • @sravansanniboina7719
    @sravansanniboina7719 Před 10 měsíci +1

    Meeru okasari Roja matalu vinte telustundi.....em telekunda media munduku vachi matladakandi Kaur garu...

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 Před 10 měsíci

    మేడం గారు ఆయన అలా అనడం తప్పే కానీ రోజా గారు ఒక మినిస్టర్ గా ఉంటూ ఒక పవన్ కళ్యాణ్ ని రజినీకాంత్ ని చంద్రబాబు నాయుడిని వాళ్ళందర్నీ మాటలు గోరంగా తిడుతున్న అప్పుడు మీరు అందరు ఎటు పోయారు ఇప్పుడు రోజా గారిని అనగానే సపోర్ట్ చేస్తున్నారు అందుకే ఎప్పుడైనా మనం మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు

  • @anil44829
    @anil44829 Před 10 měsíci +7

    రోజా గారు మాట్లాడే బాషా మీరు వినివుంట్టే మి ఒపీనియన్ మార్చుకుంట్టారు అంత దరిద్రం గా ఉంటుంది..

  • @bhaskarkashapogu7393
    @bhaskarkashapogu7393 Před 10 měsíci

    నవనీత్ గౌడ్ గారు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు బాలకృష్ణ కుమార్తె గురించి బ్రాహ్మణి గురించి మాట్లాడితే ఆమె స్త్రీ కాదు అంటారు.... చాలా తెలివైన వారు నీకంటే ముందు ఇండస్ట్రీలో ఉండి ఇజ్జత్ గా బ్రతికి రామారావు కూతుర్ల గురించి మాట్లాడితే మీకేమి పట్టదు.... రోజా గురించి మాత్రమే కావాలి.... superb.

  • @aradhika1082
    @aradhika1082 Před 10 měsíci +1

    Madam if you see roja behaviour then you will talk

  • @skmedia876
    @skmedia876 Před 10 měsíci +2

    అమ్మ నవనీత గారు ఒకసారి రోజా గారి వీడియోలు కూడా చూసి మాట్లాడాలి మీరు

  • @kurriswathi9345
    @kurriswathi9345 Před 10 měsíci +1

    రేణూ దేశాయ్ గారిని భువనేశ్వరి గారిని బాలయ్య బాబు లోకేశ్ పవన్ కళ్యాణ్ bramhini గారిని రోజా మాటలు అనపుడు atu poyaru madam ఈరోజు ఒక వేస్ట్ bf ముండా జగన్ ఉంపుడుగతెను అంటే మీకు కోపం వచ్చింది

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 Před 10 měsíci +1

    But roja also should behave descent ly as a minister she has to reveal regarding public development activities

  • @kalil8392
    @kalil8392 Před 10 měsíci

    వైసీపీ మహిళా mla లు ఎందుకు సపోర్ట్ చేయడంలేదు ఎవరైనా తెలిస్తే చెప్పండి plz

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 Před 10 měsíci +4

    hatsoff నవనీత్ గారూ మా వైసీపీ మహిళా నేతల కంటే మా ఆంధ్రా మహిళా సంఘాల కంటే మీరు బెటర్ గా స్పందించారు.

  • @srinivasarao8318
    @srinivasarao8318 Před 10 měsíci +2

    Super madam..

  • @pavan-su9sd
    @pavan-su9sd Před 10 měsíci +1

    Madam I also respect you but also same words are coming from opposite side

  • @pmk8285
    @pmk8285 Před 10 měsíci

    ❤❤❤❤❤

  • @Jaikisan2021
    @Jaikisan2021 Před 10 měsíci

    Great 👍

  • @harishhari575
    @harishhari575 Před 10 měsíci

    Well said madam i hate politics but ur my fav politician, heroin❤❤❤