గురువుగారు అంతా బాగానే ఉంది పదిహేనేళ్ల క్రితం వేసిన ఎర్త్ పైపు కూడా ఐరన్ ది ఇప్పుడు మీరు వేస్తుంది కూడా ఐరన్ దే మళ్లీ 10 ఏళ్ళకి గోవిందా ఇప్పుడు మొత్తం కాపర్ పైప్ ది దొరుకుతుంది కాపర్ ది వేస్తే ఒక యాభై ఏళ్ల వరకు ఉండవచ్చు నెక్స్ట్ వేసే దాంట్లో కాపర్ వేయండి
పోయవచు కానీ కొన్ని రోజుల తరువాత pipe తుప్పు పడుతుంది అందుకే ప్లాస్టిక్ pipe use చేస్తారు Plasti pipe andhu baatulo లేనప్పుడు డైరెక్ట్ గా అందులోనే పోయచ్చు నేను కూడా electrician అందుకే సమాధానం చెప్పను
సూపర్ ga చెబుతున్నారు సర్ మేరే నా గురువు.....మీ videos naku chala chala help ga unayi nenu work chese time lo
గురువుగారు అంతా బాగానే ఉంది పదిహేనేళ్ల క్రితం వేసిన ఎర్త్ పైపు కూడా ఐరన్ ది ఇప్పుడు మీరు వేస్తుంది కూడా ఐరన్ దే మళ్లీ 10 ఏళ్ళకి గోవిందా ఇప్పుడు మొత్తం కాపర్ పైప్ ది దొరుకుతుంది కాపర్ ది వేస్తే ఒక యాభై ఏళ్ల వరకు ఉండవచ్చు నెక్స్ట్ వేసే దాంట్లో కాపర్ వేయండి
Meru chala ardham ayelancheparandi guruv garu meku 🙏🙏🙏🙏
Clear ga chepparu sir
Gmr garu happy mahasivarathri
Thank u Guru Garu
Super message andi
Good idea👏👍
Super anna...
సుత్తి లేకుండా చెప్పారు,nice work......
🤣
Brother earthing lo kalluppu enni packets veyyali
Nice👍
Sir goya thavena tharavtha kindha stone s gane concert unata earth panei chasthadha
Bro rail boggu kuda use cheyyavaccha
Good information
Super
Voltage between earth to netrual ?
Nice bro 👍
Pvc pipe pettakunda .. weekly once water poyochaaa
HOUSE MOLDE (PAI KAPPU) VESEMUNDU ELECRIC PVC PIPE SET CHESE VIDANAM GURINCHI OKA VEDIO CHEYAGALARA
Ok sir🙏🙏
👌👍
Anna prathi intiki tappa kunda earthing conection undala plz anna cheppava
Hi sir asalu earth pipe enduku vestaaru use emiti sir prati house tappakunda veyyala naku teledu koncham chappandi sir
5 pin Sockets use chaysinapudu electronics items like grinder , a.c , fridge , body shock radhu bro
Pvc pipe కు డ్రిల్లింగ్ తో హోల్స్ పెట్టాల్సింది sir
Yes
GMR garu give reply to questiong comments
, 💐💐👌
Naa guruvu mere mee nunchi chala nerthchukunna
Earth Vyaru.ke.power. vastundhi.radha.sar.plese
💐👍👌❤️🙏
Evaraina GMR gari number ivva galara urgent
ఇటుక బెడ్డ ముక్కలు కూడా వేస్తారు మేము అపార్ట్మెంట్ వైరింగ్ లో వేస్తాము
Anna pipe pettaka pothe amainide
అడుగున కూడా పలకలా ఉన్న రాగి ప్లేట్ ఉండాలాండి.
Akkada copper plate undi kinda
Sir direct ga earth pipe lo water poyachu ga sir
పోయవచు
కానీ కొన్ని రోజుల తరువాత pipe తుప్పు పడుతుంది
అందుకే ప్లాస్టిక్ pipe use చేస్తారు
Plasti pipe andhu baatulo లేనప్పుడు
డైరెక్ట్ గా అందులోనే పోయచ్చు
నేను కూడా electrician అందుకే సమాధానం చెప్పను
Sir earth లో water పోసిన shock కొం డుతుందా Plese చెప్పడి Sir
షాక్ కొట్టదు బ్రో ఒక వేళా మీ ఎర్త్ వైర్ కట్ అయిఉండి ఎదో ఒక ఇంటి బోర్డ్ లో ఫేస్ కి తాకడం వల్ల షాక్ వస్తది
Earth best pipe ci
PVC pipe valla Earth sarigga panicheyakapovachu.
Earth yendhuku use andi dhinivalla yam use
Don't use sand
జిఎంఆర్ గారు మీ మొబైల్ నెంబర్ పెట్టండి
Rong bro
ఉప్పు శాతం తక్కువ ఉండాలి
Super