Video není dostupné.
Omlouváme se.

Tuesday Special Devotional Song Of Parvathi Devi - Trilokeswari Dandakam

Sdílet
Vložit
  • čas přidán 17. 08. 2024
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Komentáře • 47

  • @rajeshkandukuru9774
    @rajeshkandukuru9774 Před 3 lety +6

    శ్రీమన్ మహాదేవ దేవీ మహీమండలా వాసియైయున్న
    యె దేవతా సార్వభౌమామనీ..
    మధీనీలోక సంచారిణీ భక్త చింతామణీ, దుష్ట శిక్షామణీ
    మంజు భాషామనీ పాప సంహారిణీ పుణ్య సంచారిణీ ముక్తి చింతామణీ పా వ నీ...!
    నిన్ను వర్ణింప బ్రహ్మాది శేషుండు నిన్నొపగా లేను, నేనెంత వాడన్
    మదిన్ మున్ను యధాసహనీక దుర్మార్గముల్ బాపగా
    బెక్కు రూపంబులన్, బెక్కు నామంబులన్, ఉద్భవున్ బొందవే తల్లి, ఇంద్రాణి...!
    లోకంబులన్ జేరి, తాజేయు కల్లోలమున్ జూచి,
    భీతాత్ములై యుండ పుణ్యాత్ములౌ కల్లోల సంగంబులన్ ద్రుంచగా జూచి,
    మాంసాది కానేక శల్ల్యపురీషాధులన్ కల్గు కూపంబులన్ ద్రోయగా..
    దేవతా నీక మాబాధలన్ జిక్కి తాజేయు నన్ దేవియున్ గానకున్, యో దేవీ ! ఓ శాంభవి ! శాంకరీ !
    కనకదుర్గామ్బయో, కంచి కామాక్షియో, కాశియో, పార్వతీ ! శ్రీ భవానీ.!
    సురపూజితా దేవ దేవీయ తన్చున్, గడుందీన తంబొంది విన్నార్తులై దేవతానీకముల్ బొందియన్.!
    పెక్కుతా బాహువుల్ గడ్గశూలధ్యనేకాయుధాల్ బట్టి
    జుంకార మెప్పార, క్రోధాగ్ని జ్వాల ప్రకాశ్యంబుచే, వెల్గుచున్
    వచ్చు నీ మోములన్ గాంచి,
    యాదానవానీక బృందంబు, అబ్బబ్బ ఈ రూపమేనాడు జూడంగ లేదనుచు.
    ఓ తల్లీ! యో మాతా! యో దేవీ! రక్షింప మఞ్ఞచున్నడగన్ వేడుచున్ నట్టి యవ్వాని నిన్వీడి.
    మహిషాసురున్ ద్రుంచి దేవాదులన్ గాంచి రక్షించవా !
    భూమి నిన్ గల్గు నేడు లోకంబులన్ బుట్టి వర్ధిల్లు నీ మానవాణీక మయ్యయో..
    నీ ఆగ్రహంబంధు నన్ జిక్కి బంధీకృతుల్ గాగ క్రోదంబుచే నీవు తీవ్రంబుగాఁ తాపమున్ గల్గగా జేసితే,
    కేకలార్భాటముల్ గల్గగన్ జేసితే,
    గొప్పగన్ పెక్కుంగల్ పొక్కులెక్కించితే దేహామాయాసమున్ నొప్పులన్ దీవులున్,
    గల్గగన్ జేసితే, నోటికారోగ్యమున్ బాసియున్ నట్టి రుచుల్ నేత్రరోగంబులున్ గల్గగా జేసితే,
    వారు నిన్న్ గొలిచి నీఉత్సవంబొప్పుగా జేసితే, యో తల్లీ ! యో దేవీ !
    అంచునే గడుంబెక్కి దండంబులున్ బెట్టంగా నన్ జాలియున్ బొంది,
    ఆరోగ్యమున్ నొందగన్ జేసితే, వారు ఆరోగ్యమున్ బొంది స్నానముల్ జేసి,
    ఆనందవారాశి అనుదేలి నీఉత్సవంబొప్పుగా జేయుచున్,
    జంతుజాలంబులన్, పండ్లు, పక్వాన పానీయముల్,
    భక్తి తో తెచ్చి నీకర్పితంబొప్పగా జేయ
    సంతోషమున్ జెంది, నూకాలమాలేళ్ళమారి మహంకాళీ,
    నామార్జనేక నామంబులున్ జేర్చియున్ తాముండ,
    నీరూపతేజంబులన్ జేర్చియున్,

  • @rajeshkandukuru9774
    @rajeshkandukuru9774 Před 3 lety +2

    భూతసంగంబులున్, గాలిదెయ్యంబులున్, ఢాకినీ మోహినీ రాక్షసానీకమున్,
    జేర్చియున్ విందుగావించు సంతోషమున్ జెందునట్టి యో దేవీ! ఓ తల్లీ! యో మాతా !
    ఈనాడు, ఈ గ్రామంబునందుండి ఈవీపి మా బిడ్డలన్ బాధనొందింపగా
    నేలమేమెన్నడున్ నీకు నీయొగ్గు గావింపగా లేవే
    లేకున్న ఈ పాత లిక్కూణలేమైనా గావించినన్ తల్లీ !
    చందానా శాంతంబునన్ జెంది జ్ఞానంబులన్ గల్గగన్
    చేయుకెట్టి గోరంబుగన్ బాధనొందింపగన్ ఏల, నొఅంబికేశ్వరి, యో శాంభవీ, పా వ నీ.. !
    లోకమాతా ! మమ్ముకావ నీకన్న వేరెవ్వరున్ లేరు, కాపాడి రక్షించు మా బిడ్డలన్
    జంతు యీ పాపలాయసమున్ బాపి ఏ బాధలేకుండగా జేసి,
    అంగలోపంబులన్, నేత్రలోపంబులున్, క్షుద్ర దుఃఖంబులన్ లేకుండగా జేసి,
    మా బిడ్డలన్ మాధుపొత్తిళ్ళలో జేర్చు మీ జేర్చినన్,
    నీకు మాశక్తి లోపంబు లేకుండా పండ్లు, పరవాన్నముల్, భక్షలేశ్యంబాదిగా దెచ్చి
    నీకర్పితం జేతుమోతల్లీ ! దేవీ భవానీ ! పర్వతీశెంభు రాణీ,
    కృపాదృష్టితో మమ్ముకాపాడు నీకన్నమాకెవ్వరున్ వెళ్పులున్నారు
    నినుగొల్చి యేటేటా నీఉత్సవంబాదిగా జాతరల్ జేసి, తీర్థంబు గావించి,
    ఆనందమున్ బొందియున్ నంత మాయందు నీకింత క్రోదంబు గల్గగా..!
    మాజేయు లోపంబులేమైననున్ యుండినన్, సంతోషి మాతవై గాంచి రక్షింప రాదే,
    సురానీకమున్జూచు చందానమమ్మెప్పుడున్ జూడగ రాదా
    మా ఆపదల్ బాపి కాపాడుచున్,
    పంటయున్, పాడియున్, సంపదైశ్వర్యంబులిచ్చి బోవంగ రాదాయతన్చున్
    నిన్ను ఈ రీతి స్తోత్రంబులున్ జేయ, మా పిల్లలన్ గాంచి, మా ఆపదల్ దీర్చి ,
    మా బిడ్డలున్ బొందు మా తాపముల్ బాపి రక్షించు మా తల్లి వై.., చూడుమా..
    దాతవై బ్రోవుమా, తండ్రివై గావుమా,
    నేతవై బ్రోవుమా, దేవివై బ్రోవుమాయమ్మ నూకాలమ్మ
    మహాకాళీ దేవీ, సురాపూజావల్లి, మహమ్మారీ కాళీభవనీ, విశాలాక్షియొ!
    కంచి కామాక్షి, ఓ శాంభవీ ! శాంకరీ ! పార్వతీ ! అన్నపూర్ణా ! సంతోషి మాతా, మీరందఱున్.
    స్నేహ భావంబుతో మమ్ము రక్షింపుడీ
    బ్రాహ్మణుల్, క్షత్రియుల్, వైశ్యులున్, సూద్ర సంగంబులన్ జేయు నవ్వారికిన్ గాక
    ఈ దండకం బెప్పుడున్ భక్తిచే పల్కునవ్వారికిన్ !
    శ్రద్ధచేవ్రాయు నవ్వారికిన్ !
    పాపముల్ బాపియున్, మోక్షముల్ గల్గగాజేయు నవ్వారికిన్
    నేగొరీతిన్ నాదు వాఖ్యంబులందుండు
    లోపంబులన్ ఎంచకీపొద్దు నీదాసునిన్గాంచి
    రక్షించు మీ సంతోషిమాతా ! హే దుర్గామాతా ! నమస్తే ! నమస్తే... ! నమస్తే...... నమః !
    తప్పులు నావి, స్మరణా పుణ్యము గాత్రం చేసిన వారిది.

  • @gambhiraopetmeena9027
    @gambhiraopetmeena9027 Před 7 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @sahithiveguru5923
    @sahithiveguru5923 Před 5 lety +2

    Jai kasivisalakshmi Amma talli

  • @devireddy1291
    @devireddy1291 Před 3 lety +2

    ఓం శ్రీ మాత్రే నమః

  • @b.krishnaprasad9233
    @b.krishnaprasad9233 Před rokem

    Om sri parvathi devi matha 🙏

  • @trisakthi
    @trisakthi Před 4 lety +1

    Excellent

  • @dileeppolumaati5932
    @dileeppolumaati5932 Před 2 lety

    Trilokeswari ni polumati dileep dhenga. Trilokeswari lokaalalo vunna kanya sthree🚶‍♀️🚶‍♀️🚶‍♀️🚶‍♀️ lu andharinee polumati dileep dhenga. Sri jagajjanani maatha ki bhakthudu gaa polumati dileep vunnaadu.

  • @samenipraveen9318
    @samenipraveen9318 Před 3 lety +2

    Sir PDF lo lyrics send cheyu galara plz

  • @b.krishnaprasad9233
    @b.krishnaprasad9233 Před rokem

    Om sri matha 🙏

  • @user-yq5rz3dw8j
    @user-yq5rz3dw8j Před 5 lety +2

    Jai maaaathaaa

  • @lakshmisrujana6197
    @lakshmisrujana6197 Před 3 lety

    Super

  • @venkatachalamjelli3526

    🙏🏽👏👌

  • @RameshM-vz2yf
    @RameshM-vz2yf Před 5 lety +3

    My mom pranamam

  • @satyadevarakonda6036
    @satyadevarakonda6036 Před rokem

    🙏🙏

  • @omesanthi5310
    @omesanthi5310 Před 5 lety +3

    Idhi female voice lo dorukutunda .....unte link cheppandi please....
    Thanku

  • @vijayarayapaka5582
    @vijayarayapaka5582 Před rokem

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @beharasivaprasad6181
    @beharasivaprasad6181 Před 3 lety +1

    Please send lyrics

  • @chittibabu7110
    @chittibabu7110 Před 5 lety +1

    Lady voice లో చేయండి....

  • @chittibabu7110
    @chittibabu7110 Před 5 lety +5

    PdF ఉంటే పంపండి గురువు గారు

  • @sivaprasadyelchuri5144
    @sivaprasadyelchuri5144 Před 5 lety +2

    trilokadandakam sreean needs telupugalaru

  • @jreddyr168
    @jreddyr168 Před 5 lety +2

    Lyrics kavali sir

  • @meenarao8978
    @meenarao8978 Před 4 lety +1

    Telugu lyrics

  • @nbhaskar8273
    @nbhaskar8273 Před 4 lety

    Jaibhanimathanamaha

  • @samenipraveen9318
    @samenipraveen9318 Před 3 lety

    Sirr I want lyrics plz

  • @laxmanrao151
    @laxmanrao151 Před 4 lety +1

    Sir I want this lyrics

  • @bobby12341990
    @bobby12341990 Před 4 lety +1

    Can we get lyrics of this please

  • @meghadeepanagarajupally492

    can we get the lyrics please?

  • @dineshdinnu3644
    @dineshdinnu3644 Před 3 lety

    Lyrics pls

  • @praneetchinthala6058
    @praneetchinthala6058 Před 3 lety

    🙏