వినాయక దండకం బుధవారం ఉదయం వింటే - అన్ని శుభాలే - Sri Ganesha Dandakam

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Jak na to + styl

Komentáře • 292

  • @saidulugadagoju4570
    @saidulugadagoju4570 Před 11 měsíci +5

    వినాయక దండకం
    పార్వతీ పుత్రా, లోకత్రయీస్త్రోత్ర, సత్సుణ్య చరిత్ర, సర్వార్థసంపత్ప్రదా! ప్రత్యబ్దసంపూజితా! నిన్ను విద్యాలయంబందు విద్యార్థిసంఘంబులౌ మేము సద్భక్తితో స్థాపనం జేసియున్నార మీవేళ నీవద్ద బద్ధాంజలీయుక్తమౌ ముద్రలందాల్చి సప్తాహపర్యంత మాపైన రెన్నాళ్లు నిత్యంబు వేళాద్వయంబందు శ్రద్ధాఢ్యతంబూని పూజించగా నిల్చియున్నార మోదేవ! మున్ముందుగా నాచతుర్థిన్ సుకల్పోక్తరీతిన్ విశేషంబులైనట్టి పత్రాదిసామగ్రినిం దెచ్చి, టెంకాయలున్ పుష్పముల్, మాలలున్, ధూపముల్, దీపముల్ గూర్చి, సత్పూజలం జేసి, యుండ్రాళ్ళు, వడ్పప్పు, బెల్లంబు, పండ్లప్పముల్, గారెలున్, బూరెలున్ దెచ్చి రుచ్యంబుగా నీకు నైవేద్యముల్ చూపి, విఘ్నేశ్వరోత్పత్తియు న్నాశ్యమంతాఖ్యమై యొప్పు నాఖ్యానమున్ శ్రద్ధతో నేకచిత్తంబునుంబూని చెప్పించుకొన్నాము, మంత్రోక్తరీతిన్ సుపుష్పంబు లందించియున్నాము, ఛత్రాదులున్, చామరంబుల్, సుగీతంబులున్నీకెయర్పించియున్నార మోదేవ! యీదీక్షలో నిత్య మీరీతి సూర్యోదయంబందు, సాయాహ్నకాలంబునన్ నిన్నె యర్చించుచున్నాము, పూజావిధానంబు, మంత్రంబులం నేర్వలేమైతి అత్యుత్తమంబైన సద్వాక్య సంపత్తి యింతేనియున్ లేని యజ్ఞాన మందున్న మేమిచ్చటన్ జేయుచున్నట్టి పూజాదిసర్వోపచారంబులం స్వీకరించంగ నిన్వేడుచున్నాము, మాపైని కారుణ్యముంజూపుమా, యజ్ఞానమున్ ద్రుంచుమా, దోషముల్ సైచి, సద్విద్యలందించుమా, ధాత్రిలో మాకు సద్బుద్ధి, విజ్ఞానసంపత్తి, సత్కీర్తి, యారోగ్యభాగ్యంబు, సత్త్వంబు, సన్మార్గసంచారధైర్యంబు, సత్పాత్రతాదీప్తితోడన్ జయం బెల్లకాలంబులం గూర్చి, సత్పౌరులం జేయుమా, దేశభక్తిన్ సదానిల్పి విద్యాభివృద్ధిన్ ప్రసాదించి మమ్మున్ వివేకాఢ్యులం జేయుమా, దేవదేవా! మహాకాయ! లంబోదరా! ఏకదంతా! గజాస్యా! సదావిఘ్ననాశా!మహేశాత్మజాతా! ప్రభూ! నాగయజ్ఞోపవీతా! భవానీతనూజా!త్రిలోకైకనాథా! సదామందహాసా! సురేంద్రా! గజేంద్రాననా! శూర్పకర్ణా! నమస్తే నమస్తే నమస్తే నమః

  • @ramuchenderchender6369

    OmSriGaneshayaNamaha__21__08__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369

    OmSriVigneshayaNamaha__21__08__2024__❤❤❤❤❤

  • @reddypatnala7551
    @reddypatnala7551 Před 3 měsíci +1

    జై గణేశా స్వామి నా వ్యాపారం నిత్యం బాగా జరిపించండి 💐

  • @ramuchenderchender6369

    OmSriGaneshayaNamaha__31__07__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369

    OmSriGaneshayaNamaha__07__08__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369

    OmSriVigneshayaNamaha__31__07__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před měsícem

    OmStiGaneshayaNamaha__03__07__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 2 měsíci

    OmSriVigneshayaNamaha__19__06__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 2 měsíci

    OmSriGaneshayaNamaha__12__06__2024__❤❤❤❤❤

  • @mahendranathvankeswaram7027

    స్తోత్ర బృందం నకు ధన్యవాదాలు

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před měsícem

    OmSriVigneshayaNamaha__03__07__2024__❤❤❤❤❤

  • @user-zk2hp8sf6x
    @user-zk2hp8sf6x Před 11 měsíci +3

    Jai bolo ganesh Maharajki jai 🎉

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 2 měsíci

    OmSriVigneshayaNamaha__05__06__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před měsícem

    OmSriVigneshayaNamaha__17__07__2 O24__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 5 měsíci +1

    OmSriGamGamGanapathaYaNamaha__06__03__2024__❤❤❤❤❤

  • @mahendranathvankeswaram7027

    ఓం నమః శ్రీ వినాయక

  • @srinivaskurella978
    @srinivaskurella978 Před 2 měsíci

    Om namo shree Vigneshwara ya namaha

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO Před 4 měsíci

    Om namo Shri vigneshwaraya namaha

  • @Jaganfanpage99
    @Jaganfanpage99 Před 2 lety +3

    OM GAMGANAPATHIYE SRI LAKSHMIVENKAYESHSYA GOVINDA GOVINDA GOVINDA

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 7 měsíci

    OmSriGamGamGaneshayaNamaha__17__01__2024__❤❤❤❤❤

  • @anuradharp4851
    @anuradharp4851 Před rokem +3

    Sri vignesh lambodarum ak danthia sri ganesh sri parvathi putra namo namahaa swamy

  • @seshakumarimekala364
    @seshakumarimekala364 Před 7 měsíci +1

    Om gam ganapathi

  • @kasamsathyanarayana1183
    @kasamsathyanarayana1183 Před 11 měsíci +1

    ఓం గం గణపతయే నమః 🙏🙏

  • @user-zr9eb6ku2p
    @user-zr9eb6ku2p Před 8 měsíci +2

    జై గణేశా 🙏

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 8 měsíci +1

    OmSriGaneshayaNamaha__20__12__2023__❤❤❤❤❤

  • @VijayKumar-rl9zb
    @VijayKumar-rl9zb Před rokem +2

    Om namo vinayakha ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yakesh113
    @yakesh113 Před 11 měsíci +2

    ఓం గం గణపతయే నమః

  • @srinivaskurella978
    @srinivaskurella978 Před 6 měsíci

    Om namo shree maha ganapathy Deva ye namah

  • @AmmuluSwaroopa
    @AmmuluSwaroopa Před měsícem

    Om gam gam Ganesha namaha

  • @srinivaskurella978
    @srinivaskurella978 Před 5 měsíci

    Om namo Sri maha ganapathy deva ye namah

  • @anoukovi489
    @anoukovi489 Před 6 měsíci

    Om gham ganapathaye namaha 🌹🌹🌹

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 5 měsíci

    OmSriGamGamGanapathayaNamaha__08__03__2023__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 2 měsíci

    OmZsriVigneshayaNamaha__12__06__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 5 měsíci

    OmSriGamGamGanapathayaNamaha__11__03__2024__❤❤❤❤❤

  • @hkgoud5054
    @hkgoud5054 Před 4 měsíci

    Om Sri Ganesh Deva Namah Om Sri Brama Vishnu Maheshwar Deva Namah Om Sri Maha Kali Maha Laxmi Maha Saraswati Devi Namah Sai Shiva Hari Om Om Sri Pitru Devathalara Namah A H K G A N A ma A V G A AS

  • @bhuvaneswariyaddala5534
    @bhuvaneswariyaddala5534 Před 4 lety +3

    Om gam ganapathiya namaha om lam lambhodharaya namaha

  • @srinivaskurella978
    @srinivaskurella978 Před 4 měsíci

    Om namo sri ganesha ya namaha

  • @user-fs5wn3vg9h
    @user-fs5wn3vg9h Před 3 měsíci

    Om Sri Ganesh ya namaha

  • @ramanananupatruni7955
    @ramanananupatruni7955 Před 2 lety +1

    జై బోలో గణపతి బప్ప మోరియా

  • @satyanarayana6770
    @satyanarayana6770 Před 11 měsíci +1

    🙏♥️🙏🇮🇳🌹♥️🙏♥️🙏

  • @sathyakumars735
    @sathyakumars735 Před 11 měsíci +2

    🙏🙏🙏👏👏🤲🤲🙂

  • @nagireddy4719
    @nagireddy4719 Před 2 lety +2

    ఓం గం గణాధిపతయే నమో నమః

  • @prakashrao4326
    @prakashrao4326 Před rokem +3

    Om Gamganapatye Namaha🙏🙏🙏🌺🌺🌺🙏🙏

  • @b.krishnaprasad9233
    @b.krishnaprasad9233 Před rokem +1

    Jai shri ganesh maharaj

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Před 11 měsíci +3

    అద్భుతం

  • @govinadpradhan9199
    @govinadpradhan9199 Před 11 měsíci +1

    Om namah ganeshay namaha

  • @shekarreddypsr
    @shekarreddypsr Před 2 lety +2

    ఓం గం గణపతి యే నమః💐

  • @hariharishyadav10
    @hariharishyadav10 Před rokem +1

    Om gamgam ganapathe namaha

  • @anuradharp4851
    @anuradharp4851 Před rokem +1

    Sri ganeshyaa namo namaha dandkam namoo namaha

  • @bhaskar_-uz6ws
    @bhaskar_-uz6ws Před 4 lety +5

    OM GANESH JI KI JAI

  • @eswarnicek4366
    @eswarnicek4366 Před 4 lety +3

    Om gam Ganapathe namo namahaaaa

  • @govardhanavenkatasai7239

    Very good and I like vinayaka Dandakam very much.

    • @yerrashyamsunder4961
      @yerrashyamsunder4961 Před 11 měsíci

      నమస్కారమండి వినాయక దండకం బాగుంది అన్నందుకు ! అందుకు మీరు కూడా అలా పాడడానికి ప్రయత్నించండి,లేదా మీ పిల్లల చేత అలాంటి భక్తి పాటలు పాడించండి !

  • @hariharikrishna2656
    @hariharikrishna2656 Před 4 lety +4

    Om ganapataye namah

  • @jayaramulu3398
    @jayaramulu3398 Před 2 lety +4

    Daily iam listening this dandakam to get success

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 8 měsíci

    OmSriGaneshayaNamaha__13__12__2023__❤❤❤❤❤

  • @shekargajjala
    @shekargajjala Před měsícem

    Omganeshayanamaha

  • @21xacbakshithkalvakota72
    @21xacbakshithkalvakota72 Před 2 lety +2

    Shree ganesh

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 2 měsíci

    OmSriGaneshayaNamaha__29__05__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 8 měsíci

    OmSriVigneshayaNamaha__20__12__2023__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 5 měsíci

    OmSriGaneshayaNsmaha__11__03__2024__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 8 měsíci

    OmsriGaneshayaNamaha__13__12__2023__❤❤❤❤❤

  • @JayaDevalapally
    @JayaDevalapally Před 4 měsíci

    ❤❤ Jai bolo Ganesh Maharaj ki Jay

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 8 měsíci

    OmSriVigneshayaNamaha__13__12__2023__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 7 měsíci

    OmSriGamGamGaneshayaNamaha__27__12__2023__❤❤❤❤❤

  • @subrahmanyamp8757
    @subrahmanyamp8757 Před 5 lety +21

    ఓం గంగం గణపతేయ నమః..
    దండకం పాడిన వారికి ధన్యవాదాలు ...వినడానికి చాలా ఇంపుగా ఉంది...

    • @venkateswarreddytimmareddy7472
      @venkateswarreddytimmareddy7472 Před 3 lety

      .+@&$+@9472

    • @yerrashyamsunder4961
      @yerrashyamsunder4961 Před 11 měsíci +1

      నమస్కారమండి వినాయక దండకం బాగుంది అన్నందుకు ! అందుకు మీరు కూడా అలా పాడడానికి ప్రయత్నించండి,లేదా మీ పిల్లల చేత అలాంటి భక్తి పాటలు పాడించండి !

    • @burradevaki348
      @burradevaki348 Před 9 měsíci

      ​@@yerrashyamsunder4961Iiuiim

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 5 měsíci

    OmSriVigneshayaNamaha__06__03__2024__❤❤❤❤❤

  • @rajudharmapuri5733
    @rajudharmapuri5733 Před 8 měsíci

    🙏🙏💐🌹🙇🙏ఓం శ్రీ వరసిద్ధి వినాయక నమః🌺🌼🌷🙇🙇🙏🙏

  • @yesheswinireddy5762
    @yesheswinireddy5762 Před 5 lety +5

    Om Vigneswarya Namo Namaha
    Om Vigneswarya Namo Namaha
    Om Vigneswarya Namo Namaha
    Om Vigneswarya Namo Namaha
    Om Vigneswarya Namo Namaha

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 8 měsíci

    OMSRIGANESHAYANAMAHA__29__11__2023__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 8 měsíci

    OMSRIVIGNESHAYANAMAHA__29__11__2023__❤❤❤❤❤

  • @kurellavanaja9268
    @kurellavanaja9268 Před 11 měsíci

    Bagundhi

  • @ratnaprabha8237
    @ratnaprabha8237 Před 2 lety +2

    🙏🙏గణేశా మమ్మల్ని కాచే దేవా నమోనమః 🌹🌹

  • @jayaramulu3398
    @jayaramulu3398 Před 2 lety +2

    I like to listen first vinayakadandakam every morning p jayaramulu

  • @yerubandidurgaprasad9082
    @yerubandidurgaprasad9082 Před 3 měsíci

    Vignesha maku anta manchi jaragali.Maa childrens baga chaduvukuni manchi marks and ranks ravali.
    Om Vignesh Aya Namaha

  • @dhanunjairacha8850
    @dhanunjairacha8850 Před rokem +1

    Om 🌹

  • @panthangisaibabu8585
    @panthangisaibabu8585 Před 5 lety +15

    వినాయక దండకం చదివిన తీరు బహు బాగుంది. జై గణేశాయ 🙏🙏🙏🙏🙏

    • @yerrashyamsunder4961
      @yerrashyamsunder4961 Před 11 měsíci +1

      నమస్కారమండి వినాయక దండకం బాగుంది అన్నందుకు ! అందుకు మీరు కూడా అలా పాడడానికి ప్రయత్నించండి,లేదా మీ పిల్లల చేత అలాంటి భక్తి పాటలు పాడించండి !

    • @sathireddykarritharun5354
      @sathireddykarritharun5354 Před 9 měsíci

      😂🎉😢happy

  • @dvasuudavareddy.D.596

    D.vasudeva Reddy.

  • @anuradharp4851
    @anuradharp4851 Před rokem

    Jai ganesh jai parwathi putra jai ganesh dandkam sri vinayaka namo nAmaha vegneshwar

  • @NarenderKumar-rk6fz
    @NarenderKumar-rk6fz Před 4 lety +6

    శాస్తంగ నమస్కారం

  • @gvcrao7553
    @gvcrao7553 Před 4 lety +4

    Om Gam Ganapathaye Namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chandrasekharvangari1486
    @chandrasekharvangari1486 Před 5 lety +5

    Om gumganapatayenamaha

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 7 měsíci

    OmSriGamGamGanapathayaNamaha__27__12__2023__❤❤❤❤❤

  • @bheemaiahmamidala7507
    @bheemaiahmamidala7507 Před 4 měsíci

    ఓం గం గం గణేష్ నమః

  • @chsantoshgaming6385
    @chsantoshgaming6385 Před 3 lety +3

    On Gam gameshaya namaha🙏🙏🙏

  • @maheamdhranaaddhvamkeaswar2178

    దండక సమూహ బృందం నకు ధన్యవాదాలు... బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను... ఓం నమో సమూహ సమేత వినాయక స్వామి నే నమః

    • @vannareddy7395
      @vannareddy7395 Před rokem +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @kumarim8096
      @kumarim8096 Před rokem

      .

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 6 měsíci

    OmSriGamGamGanapathayaNamaha_,07__02__2024_,❤❤❤❤❤

  • @anuradharp4851
    @anuradharp4851 Před rokem

    Sri ganesh sri parwathiputrum ekdantum sri lambodar sri vigneshwar namo namaha jai jai

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 8 měsíci

    OmGamGamGanapathayaNamaha__13__12__2023__❤❤❤❤❤

  • @ramuchenderchender6369
    @ramuchenderchender6369 Před 6 měsíci

    OmSriGamGamGanapathayaNamaha__07__02_,2024_,❤❤❤❤❤

  • @haribabu4055
    @haribabu4055 Před 3 lety +6

    జై గణేశ 💐🌹🥀🌷🌺🌸

  • @santhosharikilla9913
    @santhosharikilla9913 Před 4 lety +2

    om sriganga patheay namha

  • @rknmaniraj1937
    @rknmaniraj1937 Před 8 měsíci

    🙏🙏🙏 Omm gam gam ganadipathae namaha 🕉 🙏🙏🙏

  • @manjulamanne1906
    @manjulamanne1906 Před 8 měsíci

    Om ganeshaayanamaha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shekargajjala
    @shekargajjala Před 10 měsíci

    Nakutumbaniki vignalu tolaginchina korikaluannineravarchu Naku e montulo pinchanuvochela anugrahimpu swamy omganeshayanamaha

  • @m.haravinda5178
    @m.haravinda5178 Před 3 lety +1

    Om namo shivayya namaha

  • @bhaskar_-uz6ws
    @bhaskar_-uz6ws Před 4 lety +1

    OM GANESHA NAMAJ

  • @anagallanagesh477
    @anagallanagesh477 Před rokem +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @durgaprasadkdurgaprasad7892
    @durgaprasadkdurgaprasad7892 Před 11 měsíci

    🙏🏽🙏🏽🙏🏽

  • @gayathrik6907
    @gayathrik6907 Před 3 měsíci

    🙏🙏