2వేల సంవత్సరాలు గా మాట్లాడుతున్న పాట!!!!

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 21

  • @pushparajyam9593
    @pushparajyam9593 Před 17 dny

    హృదయానికి హత్తుకునే ఆత్మీయమైన పాట థాంక్యూ థాంక్యూ ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @user-gv5si1hw5q
    @user-gv5si1hw5q Před měsícem +4

    ప్రైస్ ది లార్డ్ అవును దేవునికి వేరుగా ఉండి ఎవరో ఫలించ లేరు చాలా మంచి సాంగ్

  • @pauljoshuarunthegospelmini5272

    అద్భుతమైన వీడియో ఎడిటింగ్ బ్రదర్ ఎక్స్లెంట్ really I feel very happy, thank you Jesus for this thoughts

  • @pauljoshuarunthegospelmini5272

    ప్రైస్ ది లార్డ్

  • @RUTHU.k
    @RUTHU.k Před měsícem +3

    Praise the lord everyone 🎉🎉
    Lirics........
    పల్లవి.......ద్రాక్షవల్లినీ నిజమైన ద్రాక్షా వల్లినీ...//2//
    నా నుండి వేరై ఎవ్వరూనూ ఫలింపలేరు
    నిలిచియున్న వారే బహుగా ఫలింతురు//2//...ద్రాక్ష...
    చరణం.1.
    గెత్సమనే తోట మొదలు కలువరి సిలువయందునా
    నా రుదీరాథారలన్ని చితికి పగిలి కారెను..//2//
    నాలో విశ్వసించు జనులందరు కడుగాబడి మహిమనోందురు.//2//
    తెలుసా....!ఉచితం నిత్యజీవము.
    సత్యం క్రీస్తులో లభించును...(ద్రాక్షా..)
    చరణం..2..
    నా తండ్రి వ్యవసాయకుడు తోటమాలి యజమానుడు
    సత్తువ భూమియందున నాటేను శ్రేష్ఠ వనము.//2//
    నాలో...పలింపని తిగలన్నియు నరకబడి కాల్చివేయును..//2//
    తెలుసా....!..ఉందని తీర్పుదినం
    నిత్యం మండుతున్న నరకం...( ద్రాక్షా)
    చరణం..3
    మారుమనస్సు మంచిపలం ఫలించును నా తీగలు
    యోగ్యమైన మనస్సుతో తండ్రిని మహిమపరచును//2//
    నాలో.. ఆంటియున్న కొమ్మలే నా శిష్యులనే తెలియబడును.//2//
    తెలుసా.,..!.. వాడునా స్నేహితులు..నిజమైన ప్రార్థనే ఫలించును...( ద్రాక్షా)
    చరణం..4
    ప్రాంతము మతములనుచు జనులను వేరుపరతురు
    భాషలు కులమువేరని ప్రజలను విభజింతురు //2//
    నాలో.... ఉన్నది లేనిదేవ్వరో తండ్రి లేకించును //2//
    తెలుసా.....క్రీస్తే ములరాయని ఇక బ్రతుకు క్రీస్తుపునాదిపై,.. (ద్రాక్షా)
    ఆమేన్....దేవునికే మహిమ కలుగును గాక....

    • @pauljoshuarunthegospelmini5272
      @pauljoshuarunthegospelmini5272 Před měsícem +1

      Thank you sister for your support, god bless you

    • @RUTHU.k
      @RUTHU.k Před měsícem +1

      @@pauljoshuarunthegospelmini5272 w wellcome brother song chala chala bagundi,.మరిన్ని ఆత్మీయ పాటలు మాకు అందించాలి అని ప్రార్థిస్తూ దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు ఎల్లపుడూ తోడుగా ఉండును గాక ఆమేన్

    • @christiandevanandamissiona3942
      @christiandevanandamissiona3942  Před měsícem

      That's great Glory to God

    • @christiandevanandamissiona3942
      @christiandevanandamissiona3942  Před měsícem

      Yes glory to God

  • @PandhiriSrinivas
    @PandhiriSrinivas Před měsícem +3

    Super. Songs

  • @johnephraim4123
    @johnephraim4123 Před měsícem +3

    Nice Song Brother wonderfull Leyriks

  • @user-gv5si1hw5q
    @user-gv5si1hw5q Před měsícem +2

    వందనాలు ప్రైస్ ది లార్డ్

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 Před měsícem +1

    Are you a Pastor in Honduras.