Actress Pakeezah Vasuki Assembly Rowdy Movie Fame Emotional Crying Interview| Telugu Vlogs | Husband

Sdílet
Vložit
  • čas přidán 10. 01. 2023
  • Actress Pakeezah Vasuki Assembly Rowdy Movie Fame Emotional Crying Interview| Telugu Vlogs | Husband
  • Zábava

Komentáře • 516

  • @kvijayakumar3284
    @kvijayakumar3284 Před rokem +161

    రోషన్ అన్నగారు...మీ మానవత హృదయనికి నా ప్రత్యేక హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్. మన తెలుగువాళ్ల గొప్పతనం చాటి చెప్పారు.
    అమ్మగారికి మీరు చేసిన సహాయం వర్ణించలేను అన్నగారు.
    ఆకలితో ఉన్న వారికి సాయం చేయడం అనేది మీ గొప్పతనం.

  • @kotiarella6381
    @kotiarella6381 Před rokem +29

    ఇది చూసా నాకు. జీవితం వీలు వా తెలుసి ంది..రోసన్ అన్న. గ్రేట్. ❤❤❤🙏🙏🙏

  • @mshaik8645
    @mshaik8645 Před rokem +238

    మంచి ఇంటర్వ్యూ, దయ చేసి కోట్లు కలిగిన తెలుగు సినీ నటులు ఈమె కు సహాయం చేయండి, ప్లీజ్

    • @kalpanapanjam2392
      @kalpanapanjam2392 Před rokem +3

      True brother

    • @srinivasrao9095
      @srinivasrao9095 Před rokem +3

      వాళ్లు దానధర్మాలు ఏమి చేయరు .... కేవలం స్టేజీ ఎక్కికి సొల్లు కబుర్లు చెబుతారు సార్.

    • @maruvenijahanavi1010
      @maruvenijahanavi1010 Před rokem +1

      Tv shows lo avakashm evvandi please

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před rokem +155

    తెలుగు ని చాలా అభిమానిస్తోంది. అభినందించదగిన విషయం.

  • @mamathakalyanam7615
    @mamathakalyanam7615 Před rokem +89

    ఆవిడ ఇప్పటికి నాకు ఒక acting opportunity ఇవ్వండి అని అడుగుతున్నారు, డబ్బులు అడగకుండా, చాలా great. Oka serial chance ichina chalu aavidaki.

  • @nramarao26
    @nramarao26 Před rokem +35

    Rosan గారు, ఇలాంటి వారి జీవితం లో అనుభవాలు, బాధలు ఇంటర్వ్యూ చేసి అనేక మందికి తెలియజేస్తూ సహాయాన్ని అందించడం ద్వారా మీ గొప్పతనాన్ని చూపించారు.

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Před rokem +271

    హయ్ రోహణ్ మీరు చాలా మంచి ఇంటర్య్వూ చేశారు , పాకీజ గారిని సినిమాల్లో చూస్తే చాల నవ్వుకుకున్నము కాని తేర వెనుక ఇంత విషాదంఉంది ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకి వెళ్లాలి మీకు మంచి ఆఫర్లు రావాలని కొరుకుంటున్నము 👏🙏

  • @sunithajoy5870
    @sunithajoy5870 Před rokem +38

    వాసుకిగారికి అంతమంచే జరగాలి
    Ani korukuntunnanu
    ఆవిడా మనసులో ఎంతబాధ పెట్టుకొని పైకి
    ఎంత చక్కగా నవ్వుతున్నారు అమ్మ god blessing's meku ఉంటాయి
    Bro Rosan tq so much👋👋

  • @lakshmitailoring...lakshmi8951

    మన పరిస్థితి బాగున్నంతవరకే ఎవరైనా....డబ్బు చుట్టూ మనుషులు...డబ్బు లేకపోతే మనిషి కి విలువ వుండదు....చాలా బాధగా వుంది అమ్మ...మీ మాటలు వింటే....ఎలా సహాయం చేయాలి మీకు....చేయగలిగినంతలో...

  • @adumullerabindar942
    @adumullerabindar942 Před rokem +116

    రోషన్ గారు మంచి వ్యక్తిత్వం, దయా గుణం కలిగిన మహానీయులు.

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 Před rokem +36

    అమ్మ మిమ్మల్ని ఇన్ని రోజుల తర్వాత చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ గురించి తెలియదు మిమ్మల్ని స్థితిలో చూస్తుంటే చాలా బాధగా ఉంది ఆ దేవుడు మీకు అంతా మంచే చేయాలన్నా కోరుకుంటున్నాను 🙏🙏

  • @sekharmass22
    @sekharmass22 Před rokem +46

    చాలా బాధగా అనిపిస్తుంది రోషన్ గారు సహయం చేసినందుకు ధన్యవాదాలు...

  • @vishwanadhviswanadh9224
    @vishwanadhviswanadh9224 Před rokem +43

    అమ్మ మీరు బాధ పడకండి మీకు అంత మంచే జరుగుతుంది 🙏🙏🙏🙏

  • @kvijayakumar3284
    @kvijayakumar3284 Před rokem +28

    అమ్మా మా తెలుగు ప్రజలు మా తెలుగు సినిమా పరిశ్రమ గ్యారంటీ గా మిమ్మల్ని ఆదుకుంటుంది.
    ఒక్కసారి శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్స్ ని కలవండి.
    సోదరుడు సుమన్ టీవీ యాంకర్ రోషన్ గారు కచ్చితంగా మిమ్మల్ని అందరికి పరిచయం చేస్తాడు,చేయాలని కోరుకుంటున్న...

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 Před rokem +217

    TV shows చేసే వాళ్ళు ఎవరెవరినో పిలిచి shows చేస్తుంటారు.. పకిజా గారిని కూడా పిలవండి... సహాయం చేసినవాళ్లు అవుతారు

  • @rams2951
    @rams2951 Před rokem +58

    రోషన్ గారు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు లో ప్రస్తుతం ఉండేలా చూడండి ఆమెకి ఆ curry point కి కూడా మంచి పేరు వస్తుంది ఆమెకి కూడా 10 మంది తో కలసి ఉన్న సంతృప్తి ఉండవచ్చు బాధలు మనిషికేగాని మనసుకి కాదు అని మిమ్మల్ని చూస్తే అర్ధమవుతుంది

    • @krishnadon869
      @krishnadon869 Před rokem +4

      Great idea

    • @cookwithammu7211
      @cookwithammu7211 Před rokem +4

      Good idea

    • @pkdbvprasad2667
      @pkdbvprasad2667 Před rokem +3

      MR ROSHAN YOU DID A GOOD JOB GOD BLESS BOTH OF YOU

    • @vanisri8180
      @vanisri8180 Před rokem +4

      Good Idea Echheru Bro

    • @Lee-rz7rp
      @Lee-rz7rp Před rokem +3

      ఐడియా బాగుంది కానీ పాపం వయసు అయిపోయింది అనుకుంటాము కానీ వయసు అయినాకా ఎక్కువ సేపు నడవ లేరు మాట్లాడ లేరు కూర్చో లేరు కష్టపడలేరు బాధలు పడలేక అంటుంది కానీ గతి లేక సీరియల్స్ సినిమా లు అంటున్నారు కస్టమ్ వృద్ధాశ్రమం లో అయితే సైలెంట్ గా అంత తినీ అలా వుండి పోవొచ్చు ఇంత కన్నా ఉత్తమం లేదూ

  • @rajgopaliyyangar
    @rajgopaliyyangar Před rokem +19

    First time ..
    The innocence in her voice really melt me a lot

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Před rokem +7

    రోషన్ గారూ మీరు వాసుకి గారితో ఇంటర్య్వూ చేయటం, ఆమెకు మీరు సహాయంచేయటం మరియు ధైర్యం చెప్పటం చూసి మీకు హాట్సాఫ్ చెప్పాలి అనిపించింది, మీరు ఈ విధంగా సహాయం చేయటం చాలా గొప్ప విషయం. మీరు ఆమె ఫోన్ నంబర్ పెట్టగలరు, ఆమె బ్యాంక్ అకౌంట్ లేదని చెపుతున్నారు కదా.
    వాసుకి గారికి పాకీజా కి అంతా మంచి జరగాలని భగవంతుని మనసారా వేడుకుంటున్నాను.
    థాంక్స్ రోషన్ గారూ.

  • @trinadharao9324
    @trinadharao9324 Před rokem +32

    చాలా బాధాకరం... చాలా బాధాకరం మీరు దైర్యం గా ఉండాలని కోరుతూ

  • @bujjibalu5045
    @bujjibalu5045 Před rokem +514

    అమ్మ మీరు బాలకృష్ణ గార్ని leda పవన్ కళ్యాణ్ గార్ని కలవండి... మీకు న్యాయం చేస్తారు... Roshan గారు కంట పడ్డారు మీకు మంచే జరుగుతుంది

    • @BISMARK_2024
      @BISMARK_2024 Před rokem +11

      కామెంట్స్ పెడతాం కాదు కలుపు తానికి నువ్వే చూడు

    • @nannimadhuri
      @nannimadhuri Před rokem +21

      రాజకీయ పార్టీ పరంగా ద్వేషం లేకుండా.., ఇద్దరి పేర్లు చెప్పారు మీరు 🙏🙏.. మానవత్వం ఎక్కడుందో గ్రహించారు 🙏.. మీ కామెంట్ 👌🤗❤

    • @Kulandermedia
      @Kulandermedia Před rokem

      czcams.com/video/FLZQ_ZP6a8U/video.html proud

    • @samaravali581
      @samaravali581 Před rokem +3

      @@BISMARK_2024 or

    • @RajeshRajesh-ug3gw
      @RajeshRajesh-ug3gw Před rokem

      \

  • @Sand484
    @Sand484 Před rokem +7

    super Anna ,,& meru , ఇలాంటి యాక్టర్స్ ని interview చెయ్యాలి,, మీరు కొంత మంది కి,, సాయం చేసినా, వాళ్ళు అవ్ తరు, ,

  • @gsuresh4054
    @gsuresh4054 Před rokem +28

    పాకీజా మేడమ్ మీరు బాధపడుతుంటే మాకు కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి తెలుగు పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఈ వీడియో చూడాలి మీకు హెల్ప్ చెయ్యాలి సినిమాల్లో అవకాశాలు రావాలి సీరియల్స్ లో అవకాశాలు రావాలి మునుపటి పాహిజ మళ్లీ మేము చూడాలి మీ ముఖంలో సంతోషం రావాలి మీరు నవ్వుతూ ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను ఈ వీడియో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ చిరంజీవి మోహన్ బాబు బ్రహ్మానందం గారు వీళ్ళందరూ చూడాలి హెల్ప్ చెయ్యాలి అని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుండాలి పాకీజా గారు

  • @shivaramakrishnasingirala9160

    Such a heart touching... You never know how life becomes at some point of time.. She really went through a hell of experiences in poverty.. Credit to Roshan bhai...
    Helping hands are better than praying eyes - Mother Teresa...

  • @sivasankar848
    @sivasankar848 Před rokem +65

    సోనూసూద్ మహానుబావుణ్ణి కలిస్తే జీవితాంతం అన్నదాతల అదుకోగలడు

  • @gsuvarna9256
    @gsuvarna9256 Před rokem +49

    అమ్మ 😭 కళ్ళలో 😭 నీళ్లు 😭 వస్తున్నాయి 😭 అమ్మ

  • @monicamoni6545
    @monicamoni6545 Před rokem +9

    Ur so great roshan..medi chala manchi manasu..I loved ur interviews very much❤️👍

  • @morrollamumamaheswararao14

    "ఏ పని అయినా చేస్తా అన్నం పెట్టండి చాలు" గొప్ప మాట🙏 అమ్మా మీరు బాగుంటారు బాగుంటారు

  • @shekargulle9541
    @shekargulle9541 Před rokem +9

    పాకిజా అక్కగారు మీరు మంచి అక్టర్ మీకు రోషన్ అన్నగారు మీకు తప్పకుండా సినిమా ఫీల్దుకు మళ్లీ పరిచయం చెపిసిస్తారు మీరు మల్లి కొత్త జీవితం మొదలవుతుంది అక్క

  • @prashantsmily3369
    @prashantsmily3369 Před rokem +28

    Her life story is so inspirational for so many people , everybody thinks actors earns a lot their life is so good ,but by seeing this everybody will know , and I really appreciate her for showing such a love to Telugu people, more than 100 times she have taken Telugu people have supported her, I hope Tollywood should give some chances to her

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 Před rokem +32

    తెలుగులో వంద మంది దాక హీరో హీరోయిన్స్ ఉన్నారు. ఒక్క ఒక్కరు లక్ష రూపాయలు ఇచ్చిన, కోఠి రూపాయలు దాకా అవుతాయి.
    God Bless You Pakeeja Garu.👍🙏✨️

  • @dsitha3024
    @dsitha3024 Před rokem +24

    Roshan meeru good human being 🙏💐👍

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Před rokem +92

    మంచి వారికి దేవుడు తప్పకుండా కాపాడు తాడు

  • @presentwaves748
    @presentwaves748 Před rokem +5

    Roshan గారు ఇలాంటి వాళ్ళని ఇంకా చల్ల మంది ఉన్నారు హెల్ప్ him

  • @imdutey7145
    @imdutey7145 Před rokem +10

    రోషన్ గారు చాలా మంచి ప్రోగ్రాం ఇలాంటి వాళ్ళను గవర్నమెంట్ చూడాలి కానీ కానీ ఆలా లేవు గవర్నమెంట్స్ వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ పెంచు కోడానికే సరి పోతుంది కానీ మీ సుమన్ టీవీవాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సో నేను నా తరుపున సహాయం చేస్తాను 🙏🙏🙏🙏

  • @pallavidaggumalli5638
    @pallavidaggumalli5638 Před rokem +3

    Such a pure soul ❤️ really old is gold so genuine persons , they have lot of affection and love we can see on her face while talking.pray for God to get her good health and happiness .Roshan and Suman tv hattsaff

  • @HimaBindu573
    @HimaBindu573 Před rokem +2

    Vasuki garu
    Very heart melting story......
    Elanti actors ki serials lo chances vasthe baguntundi......Roshan garu great work

  • @varrunkumaar
    @varrunkumaar Před rokem +13

    E age lo kuda Dabbu kaakunda Avakasalu adugutunnaru... Amenu chusi nerchukovali. Great

  • @shirishakandukuri270
    @shirishakandukuri270 Před rokem +33

    పవన్ కల్యాణ్ గారు చాలా మంచి వారు.. మంచి మనసు వున్న వారు... వాసుకి గారు పవణ్ కళ్యాణ్ దగ్గరికి వెళితే ఏదైనా సాయం చేస్తారు..

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Před rokem +57

    అమ్మ మీరు తెలుగులో పెద్దపెద్ద హీరోలు పక్కన చేశారు ఈ వీడియో చూస్తే కచ్చితంగా హెల్ప్ చేస్తారు తెలుగు వళ్ళు ఎవ్వరిని మోసం చెయ్యరు పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ , చిరంజీవిగారిని కలవాండీ ప్లీజ్ అమ్మ 🙏🙏రొషణ్ ప్లెజ్ హెల్ప్ 👏

  • @musadasrinu2405
    @musadasrinu2405 Před rokem +2

    కొన్ని కోట్ల ప్రజలు చూస్తుండగా పట్టెడు అన్నం ఉంటే చాలు ఈ వీడియో చూసి. మనసు చాలా బాధపడుతుంది అమ్మ. దయచేసి అమ్మగారి బాధను ఎవరైనా అర్థం చేసుకుని నిండు. మనసుతో. సహాయం చేయాలని మనసారా ఆ దేవుడిని కోరుకుంటున్నాను దేవుడు చాలా మంచివారు మీకు మంచే జరుగుతుంది

  • @sagargangapallysagar1471

    ఇలాంటి వాల్లని ఇంటర్యు చేయండి బ్రొ

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před rokem +19

    అమ్మ మీరు ఏపీ సీఎం జగనన్న గారిని కలవండి తప్పకుండ హెల్ప్ చేస్తారు మిమ్మల్ని చూస్తే చాలా భాదగా ఉంది ఎలా 😪

  • @kachisanthipriya6618
    @kachisanthipriya6618 Před rokem +32

    Ame ki serial lo chance epinchandi ame baga act chestaru

  • @jyotsnajyotsna85jyotsnajyo31

    జబర్దస్త్ యాంకర్ గా చాలా బాగుంటారు మేడమ్ గారు.

  • @mohiniskitchenandvlogs7095

    Roshan gaaru God bless u 🙏

  • @yedidipremalatha1660
    @yedidipremalatha1660 Před rokem +2

    Excellent interview Roshan sir. God bless you and your family.

  • @jasinthasangam2965
    @jasinthasangam2965 Před rokem +6

    అందరూ సాయం chesthramma ధైర్యంగా ఉండాలని

  • @nareshreddy.m9377
    @nareshreddy.m9377 Před rokem +2

    పకిజా గారు కామెడీ సూపర్ bramanandam గారితో సూపర్ కామెడీ
    మూవీ పెద్దలు ఉన్నారు కదా హెల్ప్ చేయండి plz
    కనీసం అవకాశాలు ఇవ్వండి

  • @shobhavantepaka4439
    @shobhavantepaka4439 Před rokem +5

    Roshan bro you r great bro.. god bless you bro.. pakeeja gariki help chesaru..

  • @yenoshrajyenoshraj716
    @yenoshrajyenoshraj716 Před rokem +2

    అమ్మ.. బయటకి నవ్వుతున్న.. గుండెల్లో ఎంత భాద ఉందొ.. పాపం!! జరిగిన గతం.. గుండెల్ని
    గుణపాలతో గుచ్చి బాదిస్తున్న..చిరునవ్వులు చిందిస్తున్న..మీకు 🙏 😊😊

  • @sunandapalem1943
    @sunandapalem1943 Před rokem +18

    We should all support her

  • @parameshp4575
    @parameshp4575 Před rokem +2

    Roshan anna nee lanti vallu society ki chala avasaram super anna 👌👌

  • @kamalaganta6204
    @kamalaganta6204 Před rokem +21

    Pakeeja గారు mee story చాలా బాధగా ఉంది మీరు 58yrs lo పనికి చాత్తా కాదు అంటూ ఉన్నారు ఆంధ్ర లో మంజుల చానెల్ వాళ్ళని contact చేయండి చాలా బాగా చూసుకు ఉంటారు please వెళ్లింది ఎవరిని అడగవలసి అవసరం లేదు

    • @vanisri8180
      @vanisri8180 Před rokem

      Aavunu Exactly Correct 💯🙏🙏

  • @krishnavenicherukuru1599

    Dosham gaaru meeru chala manchi interview chesaru. Great job

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Před rokem +30

    Best character actorss vasuki garu 💐🙏

    • @srinivasuluk1660
      @srinivasuluk1660 Před rokem

      Kotla roopayalu sampadana gala cini tharalaku eevishayam theliyada.

  • @Innocent_Boy_Local
    @Innocent_Boy_Local Před rokem +4

    Nejam ga Telugu industry lo machi manasu unte pakizaa (vasuki) garu ki help chiyyandi. Kocham yamaina mee papalu pothaye.

  • @sumathik2909
    @sumathik2909 Před rokem

    Very good Roshan thammudu meelanti valla valla patha tharam actress ni choodagalugu thunnam pakija gariki manchi jaragali god bless you and pakija garu.

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Před rokem +28

    Hat's of roshan bro 💐🙏

  • @shivaprasad344
    @shivaprasad344 Před rokem +4

    Roshan garu, jabardast gaani , comedy starts gaani recomand cheyandi...she will be a big asset for them.

  • @vsr817
    @vsr817 Před rokem +4

    Good job Roshan bro...
    So sad....
    All the best amma...

  • @sureshchenamoni5141
    @sureshchenamoni5141 Před rokem

    Roshan Anna really Great Mana Telugu Hero's tho koncham support cheyadanki chudandi please chala goppa manasu anna miku

  • @vanigarikapati8665
    @vanigarikapati8665 Před rokem +20

    కల్మషం లేని వారికి బాధ లు

  • @satishp1991
    @satishp1991 Před rokem +13

    Roshan ki fan aipoyanu🥰🥰

  • @riyazsk2879
    @riyazsk2879 Před rokem +37

    రోషన్ గారు మీరు దేవుడు 🙏🙏🙏

  • @sonyanu209
    @sonyanu209 Před rokem +27

    Jabardast lo chance ivandi andi anna

  • @rkgraphics1
    @rkgraphics1 Před rokem

    Nice to c madam pakeezah Thanks Roshan🎉🎉

  • @akkammabathula503
    @akkammabathula503 Před rokem

    Roshon thammudu
    Good interview
    Neela healpinng nature unnavalu chala thakkuva
    Good thammudu
    God Bless you

  • @deenkibaate.4357
    @deenkibaate.4357 Před rokem +5

    Chala mandi pedda heros unnaru. Vallintlo pani echina bratipothundi jivitantam......avvaru leni manishi papam.

  • @Sripilli
    @Sripilli Před rokem +2

    Heart touching...Good job bro

  • @kavithap3392
    @kavithap3392 Před rokem

    Thku so macha,roshn god bles u

  • @anutheoneandonly792
    @anutheoneandonly792 Před rokem +15

    Money kanna work eppinchela try cheyandi
    Money enta sepu undadu

  • @satviscreativity3769
    @satviscreativity3769 Před rokem +3

    Chala amaayakuralilaga unnaru. Ippatiki avaro ado chestarani nammutunnaru. Adiamaina meku antha manche jaragali. Ika nunchi me life bagundali

  • @premalathareddy9190
    @premalathareddy9190 Před rokem +4

    Roshan your realy God we are love you Roshan god bless you thammudu

  • @ismartlalithatalks444
    @ismartlalithatalks444 Před rokem +36

    అమ్మా ఇలాంటి మగ వాళ్లు కూడా ఇంకా వున్నరు 😭👁️🙏🏼

  • @satyavani5925
    @satyavani5925 Před rokem

    Chala amayakamga matadestunnaru. Soo nice

  • @narrasuresh2697
    @narrasuresh2697 Před rokem +1

    Nice Roshan for ur kind heart, brother nenu vasuki ammaki ma home lo ne shelter isthanu ,i will meet u at Suman TV office,🙏

  • @billamadhukar907
    @billamadhukar907 Před rokem

    Super brother very good helping you did hatsup to you God bless you brother

  • @sonuenterprises3434
    @sonuenterprises3434 Před rokem +2

    Really good interview

  • @narasimharajupotturi8894

    ఆమె బ్రహ్మానందం గారితో act చేసిన పాకిజ character ఆంధ్ర ప్రేక్షకులకు అందరికీ గుర్తుకు వస్తోంది. బ్రహ్మానందం గార్ని కలిస్తే కొంచెం దయతలచి సహాయం చేస్తారెమో.

    • @vanisri8180
      @vanisri8180 Před rokem

      Yes Aayanaki Chaalaa Money vundi,Aayana Ea Pani Aiena Evvochhuga, Money Kudaa Evvochhuga

  • @lakshmidevi2435
    @lakshmidevi2435 Před rokem +1

    All the best Madam cinema lo marala try chaindi codmay actress ga video superrrrr chala bhaga matladutunaru meku offers raval madam be happy Madam

  • @lakshmanraoadari7625
    @lakshmanraoadari7625 Před rokem +2

    Vaasuki gariki Telugu states vaalu thappakunda help chestharu Roshan garu Mee Interevew chusi chalamandhi help chestharu

  • @ybalakrishnaybalu2343
    @ybalakrishnaybalu2343 Před rokem +4

    పనికిమాలిన వారందరికీ ఫేమస్ చేస్తారు పాపం ఇలాంటి మంచి మనుషులకి చిన్న అవకాశం అయినా ఇప్పించి కనీసం అన్నం తినేలా చేయండి పాపం ఆమెను చూస్తే నాకు చెప్పలేని బాధ వస్తుంది కన్నీళ్ళు ఆగడం లేదు కాస్త దయ చూపండి

  • @anupamakale4965
    @anupamakale4965 Před rokem

    Amma pakeejagaru bhadhanu navvuga matchukunna meeku🙏👏👏👏baghavanthudu meeyabdu vunnadu. Meeku thappaka aardhikanga sthirapade roju raavalani aa bhagavunthunni koruthunnanu.tq.

  • @Rishitha...
    @Rishitha... Před rokem +4

    Vasuki Amma eppudu challa ga undali

  • @rajreddyyenchurala6253
    @rajreddyyenchurala6253 Před rokem +7

    చాల బాదకారం వీశాదమైన జీవితం తనది

  • @kpsrinivas6473
    @kpsrinivas6473 Před rokem +2

    Greetings sister...
    Super sir.... ❤️🙏

  • @kishorekumarkvn1803
    @kishorekumarkvn1803 Před rokem +2

    Very good Job Roshan garu.

  • @pillalamarrisunitha1496
    @pillalamarrisunitha1496 Před rokem +5

    Nice..

  • @tadepallijames8545
    @tadepallijames8545 Před rokem

    Roshan gaaru really you are great God bless you

  • @mahitha826
    @mahitha826 Před rokem +1

    Good interview Roshan garu

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 Před rokem +1

    తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తొ మాట్లాడు
    సుమన్ TV వాళ్ళు ఈటు తెలుగు సినిమా పరిశ్రమ యాజమాన్యంతొ మాట్లాడు సార్ ఆమెకు న్యాయం చేయాలి యాంకర్ GARU మంచి మనుసునా మనిషివి నీకు ధన్యవాదాలు సార్ జై సుమన్ TV

  • @harshagubbala9552
    @harshagubbala9552 Před rokem +2

    Beautiful lady✨💖

  • @ameenashabnamameenashabnam8132

    Super bro

  • @vengalaraosreerama8601
    @vengalaraosreerama8601 Před rokem +7

    Roshan you have good heart person

  • @ganderusujatha6486
    @ganderusujatha6486 Před rokem

    Roshan garu ur realy great, for helping mam

  • @pallivaralakshmi2453
    @pallivaralakshmi2453 Před rokem +4

    Tears 😭 so emotional

  • @dayyalaswapna1954
    @dayyalaswapna1954 Před rokem +2

    Govinda..... raithu kanna reels vallu enni kastalu paduthunaro..🥺....God blesses all people...who are all struggling a lot to live their life☺️

  • @geethakanduri6134
    @geethakanduri6134 Před rokem

    Hii Roshan Reyalle You Great 👍 Nee Mansu Chala Goppade God Blessing’s Lots Maa Nevu Eppudu Navvuthu Vuntavu Alagey Nee Life Kuda Eppudu Happyga Vundalane Devudene Korukuntanu Mee STV Super Support Evvarekayena Eppudayena Helpuga Manche Cheyadaneke Radeyga Vuntunde TQ Somach Maa 🙏🙏🙏🙏🙏🙏👍💐💐🙋‍♀️👏👏👏💫💫🇺🇸

  • @kavyar758
    @kavyar758 Před rokem

    Meru chala natural ga action chestharu meku malli manchi rojulu vasthaye 👍

  • @Theexplorer-gf6uz
    @Theexplorer-gf6uz Před rokem

    U've stepped into Andhra Pradesh 🖤 land of love.. damn sure henceforth ur life would change.... 🔥