పుస్తె మట్టెలు PUSTHE MATTELU LOVE AND EMOTIONAL VILLAGE FAMILY SHORT FILM

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2022
  • పుస్తె మట్టెలు PUSTHE MATTELU LOVE AND EMOTIONAL VILLAGE FAMILY SHORT FILM
    MRMALLIKHARJUN
    #VILLAGE EMOTIONAL
    #LOVE EMOTIONAL
    #FAMILY CENTIMENT
    #MRMALLIKHARJUN
    STORY - SCREENPLAY - DIRECTOIN : MR. MALLIKHARJUN
    CAMERA : RANJITH SAINI
    EDITOR : SRINIVAS MUTHYALA
    CASTING : MR.MALLIKHARJUN,RITHIKA, SEETHAMALAXMI, DEVI, LAXMI, BHAVANI, LAXMI, SHARVANI,EESHWAR, PRASAD, SAMPATH, BHUMESH, RANJITH, THIRUPATHI.
    DAILOUGES : BUMESH VEMUNDLA
    POSTER DESIGN : SHIVA PODISHETTY
    POST PRODUCTION : GM (GATTAIAH MALLIKHARJUN ) STUDIO KARIMNAGAR - 9177314939
    TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH
    MAIL :- gmstudio939@gmail.com
    LOCATION :- Karimnagar
    CONTACT : 9177314939
    NATU YEYYAVOTHE : - • NATU YEYYAVOTHE VILLAG...
    JENGILIGAADU :- • జెంగిలిగాడు JENGILIGAA...
    SHRAVANAMLA BOTI KURA :- • శ్రావణంల బోటికూర SHRAV...
    RAJU ADIVIKIVOTHE :- • రాజు అడివికివోతె RAJU...
    NAA PENDLAM DEVATHA :- • నా పెండ్లం దేవత | NAA ...
    GUMMADI POOLU YETHUKA POYIRRU :- • గుమ్మడి పూలు ఎత్తుక పో...
    KURAGAYALU AMMAVOTHE :- • కూరగాయలు అమ్మ వోతే KUR...
    PENDA THIYYAVOTHE :- • PENDA THIYYAVOTHE VILL...
    ANGADIKI POTHANNA ATHAVA : - • ANGADIKI POTHANNA ATHA...
    ABBA MOGODU :- • ABBA MOGODU TELUGU VIL...
    MAA BARRE PALUITHALEDU :- • మా బర్రె పాలు ఇత్తలేదు...
    SALIVEDUTHUNDI :- • SALIVEDUTHUNDI VILLAGE...
    BANAM GUCHIRRU :- • బాణం గుచ్చిర్రు VILLA...
    IDEKKADI PITTARO :- • ఇదెక్కడి పిట్టరో IDEKK...
    PORI MANCHIGUNDI :- • పోరి మంచిగుంది PORI MA...
    PALOLLU :- • పాలొళ్ళు PALOLLU VILL...
    Poutha Dulupavote :- • పూత దులుపవోతె Poutha D...
    ATHAGARINTLA ASHADA BONAM :- • అత్తగారింట్ల ఆషాడ భోనం...
    Follow Us On Instagram : / mr.mallikha. .
    Follow Us On Twitter : MallikharjunOf2?s=09
  • Zábava

Komentáře • 2,6K

  • @mrmallikharjun
    @mrmallikharjun  Před rokem +542

    నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికి పేరు పేరునా 💓కృతజ్ఞతలు. మీ అందరి సపోర్ట్ తో ఇంకా నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ 🥰మీ. MR.MALLIKHARJUN ✌

  • @Aspirant6510
    @Aspirant6510 Před rokem +425

    దీనిలో మీరు నటించేటప్పుడు మీకు వచ్చిన కన్నీళ్లు నిజమో కాదో తెలియదు కానీ చూసేటప్పుడు మాత్రం మాకు నిజంగా కన్నీళ్లు వచ్చాయి ...😥😥

  • @imprashanth2033
    @imprashanth2033 Před rokem +180

    ఒక్కొక్కరు ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసారు కళ్ళముందే జరిగిన కథ లా కంటికి కన్నీళ్లు వచ్చాయి..👌👌👌

  • @deepashekar5523
    @deepashekar5523 Před rokem +32

    ఒక హిందువుగా గర్విస్తున్న...మన సంప్రదాయం గురించి చెప్పి..మెట్టల గురించి ఒక మంచి సందేశం ఇచ్చారు

  • @YOUTUBER-gq4sq
    @YOUTUBER-gq4sq Před rokem +82

    కండ్లల్లో నీళ్లు తెప్పించావ్ మల్లన్న, ప్రతి ఒక్కరు ప్రాణం పోసి అద్భుతంగా నటించారు 🙏 Hats off your team

  • @venkatakkina4226
    @venkatakkina4226 Před rokem +80

    ఎంత బాధపడిన కన్నీళ్లు రాని నా కళ్ళలో నీళ్లు తెప్పించావ్ బ్రదర్. మంచి కథ అంతకుమించి మీ అందరి నటన చాలా బాగుంది.

  • @mamidiharish2618
    @mamidiharish2618 Před rokem +202

    ఎపుడూ నవ్వించే మా మల్లన్న ఇవాళ కన్నీళ్లు తెప్పించాడు చాలా బాగుంది అన్నా ❤️❤️❤️

  • @bikshapathipandavula79
    @bikshapathipandavula79 Před rokem +20

    చూసిన ప్రతిఒక్కరికి కన్నీళ్లు వచ్చాయి సూపర్ అన్న🙏🙏🙏

  • @praveenkammari3623
    @praveenkammari3623 Před rokem +5

    3-45 మెలకువ వచ్చింది నిద్ర పట్టక ఫోన్ తీసి చూశాను
    ❤️ పూస్తే మట్టెలు అని ❤️ వచ్చేసరికి చూశాను కన్నీళ్లు ఆగలేదు ఐపోయ్యేదక
    ఇందులో మనం గుర్తుంచుకునే నీతి రెండు ఉన్నాయి
    ❤️ మన ఆచారాలు ❤️
    ❤️ లవ్ చేసుకుంటే కుటుంబం మొత్తాన్ని ఒప్పించే గుణం ఉండాలి
    అప్పుడే మన ఉమ్మడి కుటుంబాలు విచిన్నమై పోవు..
    సో మొత్తానికి బాగుంది బాగుంది❤️❤️❤️❤️❤️
    సూపర్ తీశారు.. యూనిట్ సభ్యులందరూ కి నటి మనులకు పేరు పేరున నా హృదపూర్వక
    శుభాాంక్షలు❤️❤️❤️❤️

  • @balu-hi8rc
    @balu-hi8rc Před rokem +76

    భయ్యా ఏడిపించేశావు నిజం అందరూ జీవించారు నటనలో మిమ్మల్ని ఒకసారి తప్పకుండా కలవాలి

  • @srinivasgoudmodem2843
    @srinivasgoudmodem2843 Před rokem +259

    భయ్యా ఇన్ని రోజులు వెయిట్ చేపించినందుకు సండే రోజు బ్లాక్ బస్టర్ ఇచ్చావు మళ్లీ ❤️❤️❤️❤️❤️ లాస్ట్ టెన్ మినిట్స్ అయితే కన్నీళ్లు వచ్చాయి భయ్యా మీరు ఇలాంటి వీడియోస్ తీయాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ మళ్ళీ ❤️❤️❤️❤️

  • @naaprayanam773
    @naaprayanam773 Před rokem +6

    సూపర్ మల్లన్న ఈ పుస్తె మట్టెలు వీడియో చాలా బాగుంది అన్న ఏడిపించినవ్ అన్న వేలాల గట్టు మల్లన్న సాక్షిగా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ మీ తోటి మిత్రుడు

  • @balugodisela8430
    @balugodisela8430 Před rokem +20

    ఎప్పుడు నవ్వించే మల్లన్న
    నిజంగా ఏడ్చాను బ్రదర్
    చాలా చాలా బాగుంది 🙏

  • @satyapriya9493
    @satyapriya9493 Před rokem +75

    ఈ షార్టఫిల్మ్ కోసమే అలా ఎదురుచూసాను...అభినందనలు...కష్టాలైనా,కన్నీరైనా అలా కలిసిమెలిసి పంచుకునే తోడే పుస్తెమట్టెలు...అభినందనలు...God bless you ♥

  • @nareshkummarikuntla11
    @nareshkummarikuntla11 Před rokem +120

    కళ్ళల్లో నీళ్ళు తెప్పించవు మల్లికార్జున్ ....థాంక్స్ మంచి వీడియో చూపించినందుకు 🙏🙏🙏🙏

  • @manetibhaskarreddy6688
    @manetibhaskarreddy6688 Před rokem +18

    కలర్ ఫోటో సినిమా చూసి ఏడ్చినా అంటే ఇన్నాళ్లకు...మళ్ళీ ఇప్పుడు ఏడ్చినా....నిజంగా చంపేసావ్ మల్లన్న🥺🥺❤️💫

    • @user-nw9vt9fs8q
      @user-nw9vt9fs8q Před rokem

      నిజంగానే నాకు కూడ 😓😓😢కన్నీళ్లు వచ్చాయి.

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 Před rokem +15

    వీళ్లు కదా నిజమైన నటినటులు అంటే, సహజత్వం ఉట్టిపడుతుంది.గుండె తరుక్కుపోయింది.చాలా రోజుల తర్వాత నిజంగా ఏడ్చాను బ్రదర్..

  • @wingslife116
    @wingslife116 Před rokem +61

    ✨️Blockbuster Short Film...👌👌💟 స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బీజీమ్ అదిరింది. చూసే వాళ్ళ కళ్ళల్లో ప్రేమతో కూడిన కన్నీళ్లు, కుటుంబం అంతా కలిసి చూడవలసిన వీడియో 👌👌💟💟

  • @ravinderjunnu
    @ravinderjunnu Před rokem +77

    మాటలు రావట్లే అన్న... చాలా బాగుంది ఒక్కసారిగా కన్నీళ్లు ఆగలేదు... ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న.. 💚

  • @butraaparna562
    @butraaparna562 Před rokem +4

    పుస్తెలు కి మరియు కాలి మట్టెలు కి గల విలువను ఈ content valla andariki తెలిసేలా చేశారు చాలా చాలా thanks for everyone and Naku sreemantham seen nundi ending varaku కన్నీళ్లు ఆగలేదు అంత real ga anipinchindi mee acting. Hats off to you all 🙂

  • @lasyaelectronicslasyaelect9146

    గుండె తరుక్కుపోయింది.... చాలా బాగా తీశారు అందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure Před rokem +93

    చాల బాగుంది అన్న 💚
    Machi feel good video 🥰
    Support actors kuda baga support chesaru 👏
    concept Different ga vundhi😊

  • @AravindSwamyDosapati
    @AravindSwamyDosapati Před rokem +28

    వామ్మో నువు తక్వోన్వి గాదన్నో ఏడ్పించినవ్
    మొన్నటి దాంక నవ్వించినవ్
    Mr.MALLIKHARJUN team congratulations anna mallanna nuv super anna
    Rithika meeru kuda super

  • @venkatkampati
    @venkatkampati Před rokem +3

    ఆస్తి అంతస్తు ఉండటం గొప్ప కాదన్నా.... అయిన వాళ్ళు ఉండడం గొప్ప....... నిజంగా మీ వీడియో చూస్తుంటే కొంతమందిలో మార్పు రావాలని ఆశిస్తున్న థాంక్స్ టూ మల్లికార్జున్ అన్న

  • @srikumarpasula9055
    @srikumarpasula9055 Před rokem +10

    మాతృదేవోభవ సినిమా తరువాత నాకు కన్నీళ్లు పెట్టించిన వీడియో ఇది god bless you all

  • @thiruregularegula2768
    @thiruregularegula2768 Před rokem +42

    కష్టాలు అనుభవించినవాడే
    ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ తీయగలడన్నా 🙏🏻🙏🏻

  • @singaramraju5481
    @singaramraju5481 Před rokem +25

    Complete actor అన్న మీరు
    కళ్ళల్లో నీళ్లు తెపించారు
    చాలా చాలా చాలా బాగుంది 💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝

  • @patelsaab6589
    @patelsaab6589 Před rokem +5

    కన్నీళ్లు ఆగటం లేదు.....really...good screen play...good background music.....

  • @jagangoud007
    @jagangoud007 Před rokem +63

    ఒక్కో డైలాగ్ రాయడం కోసం ఎంత కష్ట పడ్డావో చాలా బాగా అర్థం అవుతుంది అన్న... సూపర్ మూవీ..

    • @ramanaraju8336
      @ramanaraju8336 Před rokem

      ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది

    • @vinodreddy335
      @vinodreddy335 Před rokem

      Anna chala bagundi mi parents blessings tho ilanti videos inka cheyali but don't take more time i don't want wait more time Anna I love you అన్న 💐💐💐

  • @swathiraj7124
    @swathiraj7124 Před rokem +47

    ఎదురు చూసినందుకు ఒక మంచి వీడియో తీశారు
    మల్లన్న మనసుకు హత్తుకుంది 🎉🎉

  • @b.kalyannaidukalyan638
    @b.kalyannaidukalyan638 Před rokem +4

    భయ్యా సూపర్ ఎపిసోడ్ కన్నీళ్లు ఆగట్లేదు

  • @AsSa-ck4zm
    @AsSa-ck4zm Před 7 měsíci

    సూపర్ స్టార్ మీరె మీముందు ఎ ఒక్క హీరో కూడా పనికి రాడు మీరు మన తెలంగాణాలో మరెన్నో సిరీస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఇంకెన్నో ఎపిసోడ్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అట్లానే మంచి తెలంగాణ సినిమా తీయాలి కోరుకుంటున్నాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @MRPRASADYADAV1311
    @MRPRASADYADAV1311 Před rokem +49

    ని మూడురోజుల కష్టం 30మిలియన్స్ చూడాలని కోరుకుంటూ మీ ప్రసాద్ 🙏🙏🙏

  • @pravalikaalladi6061
    @pravalikaalladi6061 Před rokem +1

    Emotional story super.....edi chusi emotional ayina vallu antha mandi

  • @praveengoud2332
    @praveengoud2332 Před rokem +1

    Oka manchi movie chusena fellig vundhi anna🙏🙏😭😭 super super super

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Před rokem +22

    సూపర్ ఎంత చక్కగా తీశారు మన సాంప్రదాయాన్ని అందరికీ ధన్యవాదాలు💐💐💞🙏💞

  • @vichitramvihari
    @vichitramvihari Před rokem +49

    మల్లికార్జున్ బ్రో... ఏడిపించేసావు అన్న... ఎన్నో రోజుల నుండి వేచిచుస్తున్న ఈ మూవీ కోసం... But ఈరోజున కన్నీళ్లు ఆగలేవు... పల్లెటూరి ప్రతి విషయాన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు.. ప్రతి ఒక్కరి నటన అద్భుతం... బయ్యా నిజంగా కన్నీళ్లు ఆగట్లేదు... ఆ మ్యూజిక్స్ ఆ సెంటుమెంటు డైలాగ్స్... కన్నీళ్లను తెప్పిస్తూనే ఉన్నాయి.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajashekarsamudrala8467
    @rajashekarsamudrala8467 Před rokem +1

    Super video Anna Chala Bagundhi emotional video. Video ending superb

  • @ganeshellandula5777
    @ganeshellandula5777 Před rokem

    Super emotional acting Mallikarjun bro కన్నీళ్లు తెప్పించారు good job great story

  • @rajuvirat4249
    @rajuvirat4249 Před rokem +52

    కన్నీళ్లు తెపించావ్ మల్లికార్జున్ అన్న....♥️

    • @amaravathi7642
      @amaravathi7642 Před rokem

      Real story chustunna feeling ochindhi thammudu.. naku yedupu agaledhu god bless you mallikarjun....

    • @bandishanker886
      @bandishanker886 Před rokem

      Super bro mallanna

  • @rajuboodidha6588
    @rajuboodidha6588 Před rokem +7

    మొదటీ సారి స్కిప్ చేయకుండా చూశము అన్నా చాలా చాలా బాగుంది 👌👌👌💐💐💐 ఇలాంటి చిత్రాలు తీయండి 😊☺️😊☺️💐👌👌100%%%👌👌👌

  • @shankerpathiri1356
    @shankerpathiri1356 Před rokem +1

    Store ki mi acting chala baga set ayindhi andaru chala baga chesaru 👌👌👌👌

  • @chilveruvenkateswerlu.7178

    Mallikarjun Anna puste mettelu super
    Naku mathram Yedupochindhi Edichina kalla ninda neellu vachinavi Anna

  • @Akproperties936
    @Akproperties936 Před rokem +12

    అన్న అస్సలు మాములుగా తీయలేదు కంటిలో నీళ్లు అగలే లేదు సూపర్ అన్న ఈ వీడియో కి సలాం 🙏🙏🙏🙏

  • @bonkuripraveen8157
    @bonkuripraveen8157 Před rokem +14

    కామెడీ తో కన్నీళ్లు పెట్టించిన నువ్వు మళ్లీ కంటెంట్ తో కన్నీళ్లు పెట్టించవు 🙏🙏♥️♥️

  • @BharathKumar-eo2je
    @BharathKumar-eo2je Před rokem +2

    చలా బాగుంది సోదరా మనసును తాకింది ఎంత మంచి కథ చూపించినందుకు ధన్యవాదములు

  • @kalavenamahi9506
    @kalavenamahi9506 Před rokem +14

    అన్న ఇది జరిగిన కథ అన్న ఏడుపు అయితే ఆగలేదు అన్న 😭😭

  • @vandematharamvenky5825
    @vandematharamvenky5825 Před rokem +18

    నవ్వుల వెనుక ఎన్ని దుఃఖాలు దాగున్నాయో 👏👏👏👏🙏🙏🙏🙏
    Hattssoff Mr.Mallikarjun Bro

  • @Rajmopala
    @Rajmopala Před rokem +25

    ఎప్పుడు కామెడీగా చేసే మీరు emotional ga టచ్ చేశారు గ్రేట్ చాలా బాగుంది...

  • @ranjithsandhu4944
    @ranjithsandhu4944 Před rokem +1

    Super video hart ట్టచింగ్

  • @prabhakergunda
    @prabhakergunda Před rokem +1

    Excellent తమ్ముడు చాలా బాగుంది చాలా ఏడుపు వచ్చింది. మీ అక్కలు నీ కోసం బుజ్జగించే పాట చాలా బాగుంది.

  • @krishnaking9196
    @krishnaking9196 Před rokem +43

    😥ఇది నా కథే!! ఏడిపించావ్ అన్నా😭 ఈ సమాజానికి ప్రేమ ఎప్పుడూ లోకువే😏

  • @vineelavineela2388
    @vineelavineela2388 Před rokem +14

    చాలా రోజులు తర్వాత సినిమా వచ్చింది కానీ చాలా మంచి సినిమా, చూస్తున్నంత సేపు నేను కూడా మీ మధ్యలోనే ఉన్నాను అని అనిపించింది, ఎవరు అయిన బాధను అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని, సినిమా చూస్తూ ఏడ్చాను, చూడటం అయినాక కూడా చాలా ఏడ్చాను మలికర్జున్ గారు థాంక్స్, మంచి సినిమా.👌👍👏👏😢😢

  • @ginugabhoopalreddy5977
    @ginugabhoopalreddy5977 Před rokem +2

    మల్లన్న ప్రతి ఒక్కరు పాత్రలో జీవించారు హ్యాట్సాఫ్ మీ నటనకి సూపర్ మల్లన్న👌

  • @ashweezreddyvlogs4329
    @ashweezreddyvlogs4329 Před rokem +1

    Very excellent story anna 👌👌👌🙏🙏🙏🙏నిత్య జీవితంలో జరిగే సంఘటన 👌👌👌👌అన్న excellent 👌👌👌👌

  • @bandisampath3957
    @bandisampath3957 Před rokem +10

    మల్లిఖార్జున్ అన్న maximum expert చేసిన. కానీ ఇంకా వేరే లెవెల్ ఉంది అన్నా. సూపర్ అన్నా

  • @kanthularaju9565
    @kanthularaju9565 Před rokem +10

    What a script heart touching 💔😭😭😭😭😭 the story narrate is awesome కంట తడి పెట్టని వారు వుండక పోవచ్చు

  • @rudraramshankar8263
    @rudraramshankar8263 Před rokem +3

    బ్రదర్ మల్లికార్జున ఈ షార్ట్ ఫిలిమ్ చూస్తే నాకు కన్నీళ్ళు ఆగలేదు 👌👌

  • @Bhagya464
    @Bhagya464 Před rokem +1

    Super bro
    Heart touching video 😭
    Thanks for sharing

  • @worldtv438
    @worldtv438 Před rokem +30

    first నుండి end వరకు సింపుల్ గా ఉంది మల్లన్న.. క్లైమాక్స్ ending బాగుంది.. slow naration.. ఇంకా కొంచెం ఎమోషనల్ గా ఉంటే బాగుండు..🤝🤝 పెద్దరాయుడు లా అనిపించింది..

  • @pnbabu8036
    @pnbabu8036 Před rokem +18

    కటిన హృదయాలకు కూడా కన్నీరు తెప్పించావు అన్న హ్యాట్సాఫ్

  • @poosalasoujanya5682
    @poosalasoujanya5682 Před rokem +1

    సూపర్ హన్సఫ్. ఏం చెప్పాలో అర్థం కావట్లదు

  • @ayyavaaripawankumarayyavar9664

    ఈ మధ్యకాలంలో నా మనసుకు ఇంత బాగా నచ్చిన షార్ట్ ఫిలిం రాలేదు మల్లికార్జున గారు ధన్యవాదాలు అండి ఒక మంచి కథను చూపించిండ్రు మీరు ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో డైరెక్ట్ చేయాలి దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @srinivasyadav3854
    @srinivasyadav3854 Před rokem +12

    కొన్ని కోట్లు పెట్టి తీసే సినిమా కన్నా ఎన్నో కోట్ల రేట్లు బాగుంది

  • @mallareddy896
    @mallareddy896 Před rokem +8

    చూసినంత సేపు కన్నీళ్లు ఆగలేదు నువ్వు సూపర్ అన్న 😭😭😭👍👍👍

  • @rajubitling8099
    @rajubitling8099 Před rokem

    Blockbuster short film 100/true acting e film chusinavariki kannillu apukoleru super anna 🙏🙏🌹💐👍👍

  • @Navinaveen23999
    @Navinaveen23999 Před rokem +1

    నిజానికి మీరు నటించలేదు జీవించారు ప్రతి ఒక్క సిచువేషన్ ఎలా నటించాలో అలా జీవించారు మీరు నిజానికి ఏడ్చారో లేదో తెలియదు కానీ మీ యొక్క షార్ట్ ఫిలిం చూస్తున్న అప్పుడు నా కళ్ళల్లో నీళ్లు చురుకుతున్నాయి మీలాంటి నటులు మేము చూడడం మా అదృష్టం మీరు ఇలాగే ఇంకా ఇంకా పైకి ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ నవీన్

  • @SambraajOggula
    @SambraajOggula Před rokem +18

    మల్లికార్జున్ అన్న ఏడిపించావు కానీ ఎపిసోడ్ మాత్రం సూపర్ అన్న నువ్వు ఇటువంటి వీడియోస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😍🙏

  • @nandinitvmallial250
    @nandinitvmallial250 Před rokem +6

    ఇది నీకు జరిగిన కథ లెక్కనే ఉంది కానీ సూపర్ తీసావు... సెంటిమెంట్ చాలా బాగుంది
    తల్లి దండ్రులు లేకుంటే అంతే ఉంటది 👌👍
    ఇన్ని రోజులు అందరిని నవ్వించి ఇప్పడు మాత్రం ఏడిపించావు....

  • @rajashekarvemula5140
    @rajashekarvemula5140 Před rokem

    Never watching..chusthunnanthasepu kannillu agadam ledu idhi manake jarigintha feelings vasthunnai superb short film 🎥 ...and excellent

  • @ravikumar-pe5wq
    @ravikumar-pe5wq Před rokem +1

    Mallikarjun bro really Super bro

  • @ashokyadavmarka7793
    @ashokyadavmarka7793 Před rokem +24

    కళ్ళలో నీళ్లు తెప్పించిన ఏకైక షార్ట్ ఫిల్మ్ నీదే అన్న నిజంగా చాలా గ్రేట్ అన్న నువ్వు 🙏🙏

  • @sampathvijjagiri1635
    @sampathvijjagiri1635 Před rokem +4

    అన్న ఏం ఉంది అన్న సూపర్ 👌👌మంచి సందేశం ఉంది అన్న విడియో లాస్ట్ 10 నిమిషాలు మాత్రం కాళ్లకు నీళ్లు ఆగడం లేదు బ్రో సూపర్ ,,,,మీరు ఈ లాంటివి మరెన్నో తీయాలి అని కోరుతున్నారు👌👌👌🌺🌺

  • @jagadeeshreddy6665
    @jagadeeshreddy6665 Před rokem

    మల్లిఖార్జున్ అదరగొట్టేశావ్ చాల బాగుంది చాల మంచి కాన్సెప్ట్ అందరు చాల బాగా చేసారు నువ్వు చేసిన అన్ని ఒక ఎత్తు ఈ ఫిలిం ఒక ఎత్తు సంపత్ చాల బాగా చేసావ్ సీతామాలష్మి గాఋ పుస్తె మట్టేల గొప్పతనం గురించిచాల బాగా చెప్పారు

  • @user-nw9vt9fs8q
    @user-nw9vt9fs8q Před rokem +2

    🙏🙏మల్లన్న ....గుండె చెరువై పోయింది.....అన్నా ,అక్క,చెల్లి ,తమ్ముడు బంధాలను కల్లకు కట్టినట్లు చూపించివ్ అన్నా. నిజంగా చూసిన ప్రతిఒక్కరు బోరన ఏడుస్తున్నరు .ఇంకా ఇలాంటివి చేయ్ అన్నా 🙏🙏🙏

  • @telugugamestrolls2777
    @telugugamestrolls2777 Před rokem +30

    ఏడిపించవ్ బ్రో... ❤️

  • @sudhakarpallapu6413
    @sudhakarpallapu6413 Před rokem +4

    మీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న కన్నీళ్లు తెప్పించావు గాడ్ బ్లెస్స్ యు 🤝🤝

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti Před rokem

    Excellent story super 🙏 👍👍👍👌👌👌👌👌👌👌👌👌

  • @narsimluarukali9117
    @narsimluarukali9117 Před rokem

    Superb video
    Na jivithamlo chusi edchina modati video idi excellent👌👌👌👌👏

  • @cherryshreddyfmodel
    @cherryshreddyfmodel Před rokem +5

    👨‍👩‍👧‍👧Entire family is crying everyone emotional 😌 super screenplay and direction , actors are very emotional performance👌. it's not a short film it's explained more family values mallikarjun ,( please continue part- 2 )
    Suprbbbbbbbbbbb👌👌👌👌👌👌👌

  • @vamshibv
    @vamshibv Před rokem +13

    Mallikarjun brother you nailed it and beautiful written. Movie carried with emotion and reality and climax really touching. Congratulations to your whole team.

  • @1inallTv
    @1inallTv Před 7 měsíci +1

    Kannillake kannillu vache feel film.Acting super Nanna

  • @malleshmuddula1619
    @malleshmuddula1619 Před rokem +8

    మీ ఫ్యామిలీ మొత్తం కలిసి మీ ఇంటికి వచ్చినప్పుడు నుండి అయిపోయే వరకు కన్నీళ్లు ఆగలేదు బ్రో😭

  • @chanti.dwarak1602
    @chanti.dwarak1602 Před rokem +5

    మీరు మట్టిలో పుట్టిన మాణిక్యం అన్నకూడ చాల తక్కువేమో అనిపిస్తుంది . అబ్బబ్బ ఎన్ని కళలు నీలో ఆ కళలను చూసి ఆ కళలే చిన్నబోతాయేమో… ..కళలకే వన్నే తెచ్చెలా ఉంది మీ పని తనం ..ఏదేమైన మీ భవిష్యత్ బంగారంల ఉండాలని కోరుకుంటు .. నీ మిత్రులలొ ఒకడిని .. బహుదూరపు బటసారిని .. రవి ఇజ్రయిల్ నుండి.

  • @lavanyaboini0725
    @lavanyaboini0725 Před rokem +8

    What a beautiful story anna i loved it anna we never forget our ethics and values of marriage 😍

  • @vishnugandrakota8370
    @vishnugandrakota8370 Před rokem

    మంచి ఆలోచనాత్మకమైన, స్పృశించే విధంగా ఉంది..

  • @praveengoud2332
    @praveengoud2332 Před rokem +1

    Super bro akka me actiong super super 🙏🙏🙏🙏🙏

  • @sravanthisrinivas6724
    @sravanthisrinivas6724 Před rokem +5

    Wife character kuda chala super ga chesaaru all the very best to the entire team 💐💐💐💐💐mallikarjun gaaru meeru super

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 Před rokem +3

    ఈ వీడియో తీసిన మీ అందరికీ నా వందనాలు చాలా బాగా తీశారు చూస్తుంటేనే ఏడుపొస్తుంది

  • @sbeditz4147
    @sbeditz4147 Před rokem

    ఇలాంటి వీడియో ఇంతవరకు నేను యూట్యూబ్లో చూడలేదు అంత మంచి స్టోరీ అన్న మీరు ఇలాంటి స్టోరీస్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను లాస్ట్ లో మాత్రం సూపర్

  • @bspl8810
    @bspl8810 Před rokem

    Super Annagaru, vrudayani aakattukuni kandla vembadi kanillu teapechina story. HANDSOME

  • @swarnaskitchen956
    @swarnaskitchen956 Před rokem +4

    No words to express.Simply superb.Heart touching drama.👌👌👌👌👍👍🌹🌹

  • @nagarajuchinna2635
    @nagarajuchinna2635 Před rokem +3

    మల్లన్న ఎడిపించావు స్టొరీ direction అన్నీ సూపర్

  • @surendarreddygujjula871
    @surendarreddygujjula871 Před rokem +1

    Video chala bagundi

  • @ranjithkumarmamidi1228
    @ranjithkumarmamidi1228 Před rokem +1

    కనుల నిండా నీరు వచ్చింధి అన్న మీరు చెసింధి అక్టీంగ్ కాదు అన్న అందులో జీవించారు చివరిలొ బతుకమ్మ పాట మల్లన్న దెవుని కల్యనమ్ పాట చాల బగుంధి అన్న నిజంగా మీకు మీ అక్టీంగ్గ్ కి hatsoff అన్న 🙏🙏

  • @anjaiahrrp4958
    @anjaiahrrp4958 Před rokem +11

    షెణార్తి మల్లికార్జున్ అన్న ఒగ్గు కథ సూపర్
    స్టోరీ సూపర్💐💐👌👌❤️

  • @RajuPatel-xl4fq
    @RajuPatel-xl4fq Před rokem +4

    ❤సూపర్ గా తీసావ్ అన్న ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా❤

  • @Kasthurichandhana-gr8tr

    baarya barthala jivitham pavithramyndi,thodaputtina jivitham andamyndi,ummadi kutumbam chaala chaala goppadi.chaala baagundi e short film kallalo niru vastuunee undi

  • @kotaraju3233
    @kotaraju3233 Před 5 měsíci

    అన్న మన తెలుగు సంప్రదాయాల గురించి భార్యాభర్తల బంధం అన్నదమ్ములఅనుబంధం ఇరుగుపొరుగు వాళ్ళ మాటల వల్ల మనుషులు ఎంత బాధపడతారో చక్కగా వివరించారు అన్న చూస్తుంటేకన్నీళ్లుఆగట్లేదు

  • @AravindSwamyDosapati
    @AravindSwamyDosapati Před rokem +128

    నాకు ఈ రోజు వేరే పని లేదు కేవలం ఈ పుస్త మట్టెలు మాత్రమే.....