RAKTHA SAMBANDAM NEW SHORT FILM | TELUGU LATEST SHORT FILMS | MR MALLIKARJUN | RADHIKA | MTM

Sdílet
Vložit
  • čas přidán 19. 09. 2019
  • RAKTHA SAMBANDAM NEW SHORT FILM | TELUGU LATEST SHORT FILMS | MR MALLIKARJUN | RADHIKA | MTM #mrmallikarjun #radhika #latestshortfilms
    #telanganacomedy
    #rakthasambandam
    #VillageComedy
    #telugushortfilms
    Actors:Mallikarjun,Radika,
    Vinay,Haritha,
    Naresh,Bhumesh,Rajavva.
    Story & Dialogues: Raj Uragonda
    Camera Editing : Mahesh Goud Vootkuri
    Cell :9908844020
    Producers: Sampath Koduri, Raj Kumar Peddi,
    Mahesh Goud Vootkuri
    Direction: Sampath Koduri
    cell:9392824982
    We do fun Short films, Message Oriented & Village Comedy Short Films, Watch Our Videos Once,it will give how much entertainment.
    Please share & Subscribe to our channel & Encourage to us
    Email:maatelanaganamuchatlu@gmail.com
    If you want to any suggestions for next videos please mention in the comment section.we will try to make
    (C) All Rights are Recieved
    #maa telangana muchatlu,#MRMALLIKHARJUN,RAKTHA SAMBANDAM NEW SHORT FILM | TELUGU LATEST SHORT FILMS | MR MALLIKARJUN | RADHIKA | MTM,mallikarjun latest comedy,mr mallikarjun new comedy,best comedy in telugu mallikarjun,latest villge comedy mallikarjun,RAKTHA SAMBANDAM NEW SHORT FILM,TELUGU LATEST SHORT FILMS,Radhika short films,latest comedy mallikarjun,telugu comedy mallikarjun,mr mallikarjun new telugu comedy shrot film,latest village comedy,best comedy mallikarjun,
  • Komedie

Komentáře • 1,1K

  • @swamymudhiraj1873
    @swamymudhiraj1873 Před 4 lety +126

    అన్న తమ్ముళ్ల బంధం గురించి చాల సక్కగా తీశారు మళ్ళీ మళ్ళీ చెపుతున్నా చెప్పుడు మాటలు విని మన కుటుంబాన్ని దూరం చేసుకోకండి

    • @venkateshpittala245
      @venkateshpittala245 Před 3 lety +3

      Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super

    • @nagamanipulligilla4626
      @nagamanipulligilla4626 Před 3 lety

      Gfgdg

  • @rajugoud1757
    @rajugoud1757 Před 4 lety +9

    అన్నదమ్ముల్లా బంధం గురించి చాలా చక్కగా చూపించారు. చివరిలో ఐతే కన్నీళ్ళు అపుకోలేకపోయాను. మంచి మెసేజ్ ఇచ్చారు.అన్న ఎప్పుడూ తన తమ్ముళ్ల గురించే ఆలోచిస్తాడు.

  • @sripuramramesh6264
    @sripuramramesh6264 Před 4 lety +7

    ఇలాంటి వీడియోలు. మరెన్నో తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా మీ శ్రేయోభిలాషి. థాంక్యూ అన్నా

  • @srisrikanth4674
    @srisrikanth4674 Před 4 lety +189

    చెప్పుడు మాటలు విని మంచి కుటుంబాలను , పేగు బంధాలను వదులుకుంటున్నారు ....నేటి సమాజంలో జరుగుతున్న అన్ని సమస్యలకు చెప్పుడు మాటలు కారణం 👌👌👌👌👌

  • @chinnamuthyamthinks
    @chinnamuthyamthinks Před 4 lety +44

    Yes . ఇలాంటి సంఘటన ప్రతి ఇంట్లో జరుగుతుంది. కాని ఇలాంటి సంఘటన ఇక నుంచి ఎక్కడా జరగకుండా ఉండాలని నా కోరిక
    ధన్యవాదాలు

  • @manojyadav.n106
    @manojyadav.n106 Před 4 lety +29

    చాలా వీడియో లు చూసిన కానీ రక్త సంభందం తో కన్నీళ్లు పెట్టించావ్ భయ్యా

    • @anagaraj2781
      @anagaraj2781 Před 4 lety +1

      చాలా వీడియో లు చూసిన కానీ ఇటువంటి వీడియో కాదు రక్త సంబందం వీడియోతో కన్నీళ్లు పెట్టించినవ్ భయ్యా

  • @psrsmart
    @psrsmart Před 4 lety +27

    థాంక్స్ బ్రదర్స్ హర్ట్ టచింగ్ వీడియో కాన్సెప్ట్ ఇస్ వెరీగుడ్

  • @lovelymadhan9895
    @lovelymadhan9895 Před 4 lety +57

    మీ కథకి మాటలు రావడం లేదు అద్భుతం

  • @srinivasmudirajvlogs2200
    @srinivasmudirajvlogs2200 Před 4 lety +56

    రాధికా అక్క మరియు హరిత సూపర్ యాక్టింగ్
    మల్లిఖర్జున్ వినయ్ సూపర్👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @valigondakrishnakumar2705
    @valigondakrishnakumar2705 Před 4 lety +34

    నిజమైన రక్తసంబంధం
    చాలా బాగా తీశారు
    చూసినంత సేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి

  • @kingnaag...
    @kingnaag... Před 4 lety +3

    మానవ విలువల ను, కుటుంబ విలువ ను పెంచే ఈలాంటి వీడియోస్ మీ టీమ్ మరెన్నో తీయాలని కోరుకుంటూ హ్యాట్సాఫ్..... సూపర్ మెసేజ్ బ్రో...

  • @mnnarayana1362
    @mnnarayana1362 Před 4 lety +3

    చాలా బాగా చెప్పారు అన్నదమ్ముల అనుబంధం చెప్పుడు మాటలు నమ్మొద్దు కూర్చొని ఆలోచిస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి వీడియో హ్యాట్సాఫ్

  • @sudamallanagaraj6511
    @sudamallanagaraj6511 Před 4 lety +6

    ఏడుపు వచ్చింది అన్నా ఈ వీడియో చూస్తుంటే....superb

  • @vikaschintu8956
    @vikaschintu8956 Před 4 lety +14

    అన్నదముల బంధం గురించి చాలా బాగా చెప్పారు...edipinchinlu ఒక్కసారిగా 👌👌👌👍👍👍

  • @alur-074sriraghavendradegr4

    సూపర్ ఫ్యామిలీ వీడియో, ఇది నిజం, సమాజంలో ఇలాంటివే ఎక్కువగా జరుగుతాయి.😂😂😂😂😂😂

  • @ravinagelli7971
    @ravinagelli7971 Před 4 lety +5

    చెప్పుడు మాటలను విని మన బంధాలను దూరం చేసుకుంటున్న ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం కనువిప్పు కావాలి

  • @rajuwadvat2048
    @rajuwadvat2048 Před 4 lety +25

    గ్రేట్ ఆకటింగ్ అన్నతములు అంటే మీ లా ఉండాలి నాకైయితే కన్నీరు వచ్చినయి

  • @folklovervamshifolkloverva9238

    అన్నా నిజంగా ఈ వీడియో చాలా బాగుంది సూపర్ నాకు నిజంగా ఏడుపు వచ్చింది ఈ వీడియో చూస్తే నాకు కూడా ఒక అన్నా ఉంటే బాగుండేది అనిపించింది నాకు నిజంగా ఏడుపు వచ్చింది అన్నా సూపర్ ఈ వీడియో

  • @krishnakittu1650
    @krishnakittu1650 Před 3 lety +2

    మాది కూడా ఉమ్మడి కుటుంబం చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటాం

  • @padmareddy3463
    @padmareddy3463 Před 4 lety +5

    Exlent family storey Mallikarjun Radhika harika acting super Manchi films eenka cheyyali

  • @user-fx6up6tu5q
    @user-fx6up6tu5q Před 4 lety +4

    నీజం అన్ని ఇలా చెప్పుడు మాటలను విని విడిపొయినవాళ్ళు చాలా మంది ఉన్నారు సూపర్ గా చెశారు వీడియో 👌👌👌👌👍👏👏

  • @venuaithani2907
    @venuaithani2907 Před 4 lety +3

    ఉమ్మడిగా ఉండే కుటుంబానికి మంచి నిదర్శనం
    సూపర్ హిట్ అన్న

  • @muralikrishnaramsingu1427

    అన్న నాకు ఐతే మాత్రం ఏడుపు ఆగలేదు సూపర్ వీడియో అన్నదమ్ముల అనుబంధం పెంచే వీడియో అన్న

  • @srikanthedla6642
    @srikanthedla6642 Před 4 lety +1

    ఎంత బాగా చెప్పినారు ఎలాంటి వీడియో లు సూపర్ గా ఉన్నవి విటుతోనైనా కొంతమంది మారుతారు కావచ్చు చెప్పుడు మాటలు వీని ఎంతోమంది చెడిపోతున్నారు వారికి ఇది మంచి మెసేజ్

  • @kamalakaruppari951
    @kamalakaruppari951 Před 4 lety +5

    రాధిక గారు సూపర్ ,she is a good natural acter

  • @shinykalyan3936
    @shinykalyan3936 Před 4 lety +50

    మా తెలంగాణ ముచ్చట్లు టీం కి శుభాకాంక్షలు... మీ ఛానల్ లో ఒక మంచి లఘు చిత్రం పెట్టారు....... మీ ఛానల్ లో కొన్ని మార్పులు గమనించాను.చాలా బాగున్నాయి.
    Alle best ...... #Shinykalyan

    • @BalaKrishna-vu3lu
      @BalaKrishna-vu3lu Před 4 lety +1

      Hai Kalyan anna mi videos Kuda Chala baguntai manchi motivational videos chesthunnaru super bro keep it up

    • @shinykalyan3936
      @shinykalyan3936 Před 4 lety

      @@BalaKrishna-vu3lu tq

  • @degalaprabhakar8449
    @degalaprabhakar8449 Před 4 lety +2

    సూపర్ చాలా బాగుంది అన్నదమ్ముల అనుబంధం ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం

  • @9000064574
    @9000064574 Před 4 lety +2

    Really fantastic and excellent emotional short film.... brothers ante epudu ilage undali.

  • @gugalvathlaxmanlaxmannayak3724

    సూపర్ అన్న చాలా బాగుంది ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలను చాలా చక్కగా చూపారు 👌👌👌

  • @pathinspogulas6886
    @pathinspogulas6886 Před 4 lety +14

    Beautiful performance Mallikarjun Bhai 💐🙏, challa bagundhi film superb.mallikarjun Bhai mee dialogue delivery pakka professional ga untundhi aemathram energy levels thaggakunda home work baga cheyyandi.stay Blessed Malli Bhai 💐

  • @naidunaidu9616
    @naidunaidu9616 Před rokem +1

    ఇలాంటి ఫ్యామిలీ స్ట్రారీ చాలా బాగుంది రాధికా గారు concept super

  • @kalyankumarakula3613
    @kalyankumarakula3613 Před 4 lety +1

    anna nuvu super
    నదీ ఆంధ్ర ప్రదేశ్ అన్న సూపర్ మెసేజ్

  • @RameshRamesh-ep7fw
    @RameshRamesh-ep7fw Před 4 lety +32

    బెస్ట్ వీడియో అన్న ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చెయ్యాలి

  • @MaheshPatel-wn6gb
    @MaheshPatel-wn6gb Před 4 lety +4

    Neti samajamlo cheppudu maatalake,chaala kutumbalu vidipothunnaru,dhayachesi cheppudu matalu vinakandi,all over skit super 👌👌👌👌👌👌👌👌👌👌👌 and good msg and good luck for next videos

  • @saikumarmacharla9998
    @saikumarmacharla9998 Před 2 lety +1

    Super message,ee video chusi aina annadammulu marali,manchi video

  • @golenamahesh3944
    @golenamahesh3944 Před 4 lety +2

    సూపర్ కాన్సెప్ట్ నిజంగా చెప్పాలంటే చివరలో కంట్లో నీరు వచ్చాయి 👍👌💕💞💓😂👬👭

  • @srikanthperla2402
    @srikanthperla2402 Před 4 lety +8

    super friends ...long live relationship 😍😍😍❤❤❤👌👌👌👌👍👍👍

  • @srikanthboddu7346
    @srikanthboddu7346 Před 4 lety +13

    సేంట్ మెంట్ సూపర్ బ్రో.
    మంది వల్లనే కుంటుబలు దూరం
    అయితయి

  • @Manoj-gk8cv
    @Manoj-gk8cv Před 4 lety +2

    కరేక్ట్ గా చూపించరు ఒక అన్న ఏప్పుడు తమ్మున్ని ముంచాలని చూడడు కానీ ఇలాంటి చేప్పుడు మాటలా వల్లనే అపర్డలు వస్తాయి వీడియో లో మంచి మేస్సేజ్ ఇచారు
    అన్న క్యరేక్టర్ చాలా అద్బుతం గా చేశాడు అతను All the best team 👌👌

  • @haritharapaka9478
    @haritharapaka9478 Před 4 lety +1

    Chala baguntunai andi me videos. Real life lo jarigeve chupisthunaru very nice

  • @saiduluchinthala9837
    @saiduluchinthala9837 Před 4 lety +4

    అన్న శతకోట్టి వంధనాలు మీకు చాలచాల బాగుంది వీడియే god bless you

  • @Anilkumar-gh2fq
    @Anilkumar-gh2fq Před 4 lety +4

    మా అన్నయ్య , సంక్రాంతి సినిమాల తరువాత అంతటి అన్నాతమ్ముల అనుబంధాన్ని చూపిన చిన్న చిత్రం చాలా చాలా బాగుంది

  • @rajuyerra1459
    @rajuyerra1459 Před 4 lety +2

    అన్నదమ్ముల బంధాలను అందరికీ అర్థమయ్యేలా బాగా చూపించాలన్న చెప్పుడు మాటలు విన్న ప్రతి ఒక్క బంధం కూడా ఇది విని అందరూ అర్థం చేసుకోవాలి మంచి ఉన్న కుటుంబాలను చేయడానికి కొంత మంది ఉంటారు కానీ ఇందులో బాగా చూపించారు మీ అందరికీ థాంక్స్

  • @anilmudhiraj7622
    @anilmudhiraj7622 Před 4 lety +1

    Wowww great story sir sulate kannillu vachai naku 😭😭👏👏👍👍👍

  • @chandravivek3017
    @chandravivek3017 Před 4 lety +368

    Video చూస్తు comment చదివేవారు ఇక్కడ Like కోడండీ

  • @pentannaernala9428
    @pentannaernala9428 Před 4 lety +3

    సూపర్ సూపర్ వీడియో చాలా బాగుంది🙏

  • @maruthigopiyadav9375
    @maruthigopiyadav9375 Před 4 lety +2

    సూపర్ అన్న.చెపుడు మాటలు విని బందాలను దూరం చేసుకోవద్దు.మంచి మెసేజ్ ఇచ్చారు.మీ టీం అందరికి ధన్యవాదములు.

  • @yelleshgoud9305
    @yelleshgoud9305 Před 4 lety +1

    మీ వీడియో తో సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు అన్న చాలా బాగుంది నాటి నుండి నేటి వరకు చెప్పుడు మాటలు విని చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి కనీసం ఇప్పటికైనా మారండి చెప్పుడు మాటలు వినకండి రక్త సంబంధాలను దూరం చేసుకోకండి రక్త సంబంధంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదు,, ""సూపర్ వీడియో అన్న""

  • @reddyvikram7
    @reddyvikram7 Před 4 lety +10

    Speechless ,
    Really appreciate nice ,big brother act like realistic,
    Good team work .👍

  • @kanakammallesham8271
    @kanakammallesham8271 Před 4 lety +9

    అన్న ఉమ్మడి కుటుంబం గురించి చాలా బాగా చేపరు అన్న
    కలిసి వుంటే కలిసి కలదు
    చుస్రూవుంటె కంటి లొ నిరు వచ్చిన యి
    సూపర్. అన్న

    • @kanakamSampathmaharaj
      @kanakamSampathmaharaj Před 4 lety

      నమస్తే మల్లేష్ అన్న అంతా భాగేన ఎక్కడ ఉన్నావ్

  • @sampathraj6347
    @sampathraj6347 Před 4 lety +2

    Nice nice excellent 👍👌 short film bros

  • @shekarreddyloka4995
    @shekarreddyloka4995 Před 4 lety +2

    Nice 👌 స్టోరీ. అన్న తమ్ముళ్ల బంధం

  • @srinageshbirru
    @srinageshbirru Před 4 lety +3

    heart touching all are done good job , good message for combined familys super

  • @vinodkumardasaram9254
    @vinodkumardasaram9254 Před 4 lety +7

    Good really emotional relationship 👌👌

  • @shivakrishna1117
    @shivakrishna1117 Před 4 lety +1

    Bagundi. Kutumba viluvalanu Baga chupincharu. meeru Inka ilanti videolanu teyalani korukuntunna

  • @jraamakrishna
    @jraamakrishna Před 4 lety +1

    నిజంగా కన్నీళ్లు తెప్పించింది... ఈ వీడియో Sooper Action All..

  • @praveenkumarreddy2048
    @praveenkumarreddy2048 Před 4 lety +6

    దేవుడా నాకు ఏడుపు వస్తుంది ఇ సీన్ చూస్తుంటే

  • @panjalaram349
    @panjalaram349 Před 4 lety +5

    Chusthe naku ma Anna gurthukuvasthundu I miss u Anna nuve akkada unna nuve epudu gurthukuvasthav Anna I miss u ANNA

  • @ramagiriramesh5341
    @ramagiriramesh5341 Před rokem

    చెప్పుడు మాటలు వింటే విధంగా భాగంగా ఉంటాది సూపర్ కామెడీ😄😄🇮🇳

  • @rolexandshaolin1166
    @rolexandshaolin1166 Před 4 lety +1

    Good mastugundi bros and ma radika aunty madam love you radika

  • @Rakeshkumar-qn5lu
    @Rakeshkumar-qn5lu Před 4 lety +3

    Mallikarjun anna superb acting anna iam fan of u

  • @srinivasmekala5489
    @srinivasmekala5489 Před 4 lety +3

    Excellent movie thanks

  • @anilsabhavat754
    @anilsabhavat754 Před 4 lety +1

    Supur progrom jai telangana

  • @rajubadri4712
    @rajubadri4712 Před 4 lety +2

    Chalabagundhi super maadhi Andra rajamandri

  • @chanduchandu2601
    @chanduchandu2601 Před 4 lety +3

    సూపర్
    రక్తసంబందం అంటే ఎంటో కళ్ళకు కట్టినట్టు చూపించారు

  • @pulivarthijhansi2844
    @pulivarthijhansi2844 Před 4 lety +10

    beautiful message. need these kind of relationship to the society.

  • @luckythoughts
    @luckythoughts Před 3 lety +1

    Really heart touched video ..

  • @madhudarla3082
    @madhudarla3082 Před 2 lety

    వీడియో చూసినాక మాటల్లేవ్ anna super👌👌👌👌

  • @Analytics121
    @Analytics121 Před 4 lety +5

    What a message bro, excellent story, people acting is so nice, I have no more words for your acting, God will bless you and I am excepting more and more videos from you like this type of stories
    Thanks

  • @KotaSreenivasulu-tb8ie
    @KotaSreenivasulu-tb8ie Před 4 lety +3

    Very good story 5 members are acting is natural nowadays this type of story's want for society
    doing same story's continue my heartly congratulations to everyone thanks to ALL

  • @ramavathramesh5567
    @ramavathramesh5567 Před 4 lety +2

    Anna nice feeling film 💐💐👌blood relation is the great. 💐💐💐

  • @lovelymadhan9895
    @lovelymadhan9895 Před 4 lety +2

    సావిత్రి గారు జమున గారు గుర్తుకు వస్తున్నారు మీ షాట్ ఫిలిమ్స్ చాలా చూశాను

  • @bandarithriveni8653
    @bandarithriveni8653 Před 4 lety +4

    Really good

  • @ankiravi2475
    @ankiravi2475 Před 4 lety +4

    అన్నయ్య సూపర్ సినిమా 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kprsgoodnewschannel4338
    @kprsgoodnewschannel4338 Před 4 lety +1

    .
    నవ్వించి నవ్వించి ఏడిపించారుగా.
    Simply SUPERB action n message

  • @harishvlogsnzb8517
    @harishvlogsnzb8517 Před 2 lety +2

    Best short film I ever seen this decade god bless for ur upcoming short films

  • @swethasirimalle
    @swethasirimalle Před 4 lety +8

    Such a fabulous story...everyone acted in their own style.. And the background score also soo good..

  • @sureshkumar-dw4gy
    @sureshkumar-dw4gy Před 4 lety +3

    Heart taching episode all are acting suuuuper
    Suresh
    Chittoor(AP)

  • @dyagamahesh2663
    @dyagamahesh2663 Před 4 lety +2

    కన్నీళ్లు రప్పించారు bro

  • @sirisha7056
    @sirisha7056 Před rokem

    Nice script, nicely directed, acted by all, itlsnti friend vokkadu vunte chalu kutumbalu anni pachsga vuntsi 👍👌

  • @dannalaxmi8825
    @dannalaxmi8825 Před 4 lety +5

    ❤️😭❤️సూపర్ అన్నయ్య

  • @kolisathishreddy6988
    @kolisathishreddy6988 Před 4 lety +3

    చాలా బాగుంది

  • @bodughamthirupathireddy4542

    Super family superb brothers ilage undali

  • @pm8943
    @pm8943 Před 4 lety +1

    Intlo ladies ki serials kadu elanti short films chupinchali. Nice

  • @thamballavidyasagar1385
    @thamballavidyasagar1385 Před 4 lety +4

    Love you guys after long time Im cried well done avery one superb fabulous acting touching my heart good concept

  • @srinivasmudirajvlogs2200
    @srinivasmudirajvlogs2200 Před 4 lety +8

    మహేష్ అన్న
    సంపత్ అన్న
    పెద్ది రాజ్ కుమార్ అన్న సూపర్ అన్న
    మంచి విడియో

  • @arunkumar-iq8oh
    @arunkumar-iq8oh Před 2 lety +1

    Excellent performance guy's you're all Rockstar 👌👌👌

  • @nagasreeni8068
    @nagasreeni8068 Před 4 lety +1

    Superb mallikarjuna anna awesome acting anna kaani ee rojullo ivanni yekkada unnayei anna ummadi family's all the best for your entire team malli bhai

  • @banuprasad4573
    @banuprasad4573 Před 4 lety +3

    Story superb all actors natural performance

  • @nageshmajalker4790
    @nageshmajalker4790 Před 4 lety +2

    What a short film...super

  • @radhikakolipaka3601
    @radhikakolipaka3601 Před 4 lety +1

    Mallikarjuna and Radhika nice acting,my name is also Radhika

  • @Asa.swarnalatha2521
    @Asa.swarnalatha2521 Před 4 lety +2

    Chala chaala Bagundhi film super👌👌👌 climax lo edupochindhi naku 🙏🙏🙏

  • @madduriradool1142
    @madduriradool1142 Před 4 lety +4

    GOOD MESEGE

  • @arthamnagesh.t.t.d4196
    @arthamnagesh.t.t.d4196 Před 4 lety +5

    ఇలాంటి అన్న నా జీవితం లో ఉంటే బాగుండు అనిపిస్తుంది మా అన్న పెద్ద దొంగ నా కొడుకు ఉన్న ఆస్తులన్నీ నావే అంటాడు

  • @mandharajeshwar1720
    @mandharajeshwar1720 Před 4 lety +2

    అన్న తమ్ముళ్ళ అనుబంధం గురించి చాలా బాగా వివరించారు.
    మన తెలంగాణ ముచ్చట్లు టీమ్ ధన్యవాదములు.

  • @ramavathshivashiva1382

    Nijanga nuvvu superb rs malli

  • @sureshbabuvkl8157
    @sureshbabuvkl8157 Před 4 lety +3

    What a great short film, I really enjoyed and liked. The actors and actresses have done their job. Keep posting more videos.

  • @Anitha9394
    @Anitha9394 Před 4 lety +3

    Excellent Short film👌

  • @shaikkareemullababa4213

    Enni sarlu chusina chudalanipisthunnadi Superbbbbbbbbbbbbbb

  • @rajeshlakkampally9036
    @rajeshlakkampally9036 Před 3 lety

    సూపర్ ఫిల్మ్ ఇంకా ఇలాంటివి మంచి ఫిలిమ్స్ తీయండి