మహాకవి దాశరథి గారి కవిత్వ పరిచయము - Mahakavi Dasarathi gari Kavitva Parichayamu

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
    www.youtube.co...
    “ఓ నిజాము పిశాచమా! కానరాడు
    నిన్ను బోలిన రాజు మా కెన్నడేని
    తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు
    నా తెలంగాణ, కోటి రత్నాలవీణ”
    అని నినదించిన మహాకవి దాశరథి. “దాశరథి వ్రాసిన పద్యాలు బోలెడు - అందులో నోటు చేయదగినవి కోకొల్లలు” అని ‘ఆరుద్ర’చే కొనియాడబడిన కవితావన పారిజాతం మన దాశరథి. నిజాం చెరనుండి తెలంగాణా విముక్తికై పోరాడిన కవనయోధుడతడు. “మహాంధ్రోదయం” కోసం తన కవిత్వంతో “అగ్నిధార”లు కురిపించి “రుద్రవీణ”లు మ్రోగించినవాడు. లక్ష్యం నెరవేరాక, చల్లబడ్డ మనస్సుతో సినిమా పాటలలో వేయి వేణువులు మ్రోగించి, ముత్యాల జల్లులు కురిపించినవాడు. మనంకూడా ముందుగా విప్లవాగ్ని రగిల్చే ఆయన కవిత్వంలో కాసేపు కణకణలాడి, ఆ తరువాత ఖుషీ ఖుషీగా నవ్వుకుంటూ - చలాకి మాటలు రువ్వుకుంటూ - హుషారుగొలిపే ఆయన సినీ సాహిత్యంలో తడిసి చల్లబడదాం.
    #RajanPTSK #Dasarathi #Dasaradhi

Komentáře • 33

  • @satyagun1
    @satyagun1 Před rokem +1

    ఇంతటి మహనీయ కవి వ్రాసిన కవితలు వినడం వారిని చూసే భాగ్యం కలగడం ఈ జన్మ ధన్యం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 Před 3 lety +2

    Dasaradhi Gariki. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sugunakuchimanchi8100

    వీరి పాటలు వినడమే గానీ ఇంత బాగా రాసారని ఇప్పుడే తెలుస్తోంది..దాశరధి గారికి నమోవాకములు. పరిచయ కర్తకు ధన్యవాదములు 🙏🏻🙏🏻

  • @nanirajee7286
    @nanirajee7286 Před rokem

    సూపర్ సార్

  • @rangaraorangaraju7036
    @rangaraorangaraju7036 Před 3 lety +1

    మహాకవి వరేణ్యులు... మహాద్భుత మహాకవి. మధురమైన పద్యాలు పాటలు తెలుగు జాతికి అందించిన భావుకుడు.
    ఆయన పాటలు ఎన్నిసార్లు విన్నా...తనివి
    తీరలేదే , నామనసు నిండ లేదే.‌..అనుకోని తెలుగు వాడుండడు

  • @vankavenkatanarayana3122

    nice narration about dasaradhi
    thanks sir

  • @medipalligowtham4044
    @medipalligowtham4044 Před 4 lety +7

    🙏🙏🙏🙏🙏 హేయ్ రాజన్ .... మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చెయ్యాలి అని కొర్కుకుంటున్న
    మి అభిమాని ......

  • @srinivasraovilluri9856
    @srinivasraovilluri9856 Před 4 lety +2

    Sahityabhimanula ku meeru chestunna seva namo namo

  • @vvenkatalakshmi6735
    @vvenkatalakshmi6735 Před 3 lety +1

    Sathakoti namaskaralu,sahityanni malli gurthu chestunnaru

  • @hussaingajjala4949
    @hussaingajjala4949 Před 3 lety

    చాలా బావుంది అండి
    కవిగా పుట్టి
    కవిగా పెరిగి
    కవిగా మరణించిన వారు
    దాశరథి కృష్ణమాచార్యులు.
    "నా తెలంగాణ కోటి రతనాల వీణ "-దాశరథి

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 Před 3 lety +1

    Abhinandanalu for giving us poetry & personality of Sri Dasarathi .

  • @naraharimanne5240
    @naraharimanne5240 Před 4 lety +2

    🙏

  • @apparaopuli1740
    @apparaopuli1740 Před 3 lety +1

    Excellent sir

  • @mahadhardharavathu9941
    @mahadhardharavathu9941 Před 3 lety +1

    👍👍👍🙏

  • @babubathula4975
    @babubathula4975 Před 4 lety

    మహాకవి దాశరధి🙏🙏🙏

  • @adhigamer2375
    @adhigamer2375 Před 3 lety +1

    Nice video kavitha na edhi?

  • @kodamasimham8153
    @kodamasimham8153 Před 3 lety

    Dasaradhi is a most blessed with Ur intrest in the name of MAHAKAVITHA Madhura seema,

  • @sreeavrk
    @sreeavrk Před 2 lety

    Very good channel, pls keep it n we all support it , mana charitra, shityam, samskruti will stand forevwr🙏🙏🙏🙏

  • @kudaravallilakshmanadas2134

    A blessed poet. Very socialistic poetry.

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 Před 4 lety +1

    GURUDHEVOOO NAMAHA:

  • @murthydvs1645
    @murthydvs1645 Před 4 lety +1

    👏

  • @raghucity123
    @raghucity123 Před 4 lety +1

    👏👏

    • @subbaraobonala8591
      @subbaraobonala8591 Před 4 lety

      . గురువు గారూ మీ కవితా సువృష్టి లో తడిసి ముద్దయి పోయే కృష్ణ దేవ రాయలు ఎక్కడున్నాడో ఎప్పుడోస్తాడో ఇది అం అడివి ని కాసిన వెన్నెలే నా 1. కడలి లో కురిసీవర్ష మే నా 1.

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh3937 Před 4 lety +1

    Thank you 👍👌💯👌
    Next Kaloji garu please🙏🙏💓

  • @durgaprasad90
    @durgaprasad90 Před 4 lety

    Mee research adbutam sir,mee video's kosam eppudu eduru chustuntam ...

  • @vijayaramakrishnakowluri2472

    Sir, Tvaraga kasi majili kadalu purthi cheyandi...

  • @PraveenKumar-uu5gf
    @PraveenKumar-uu5gf Před 4 lety

    Please do more videos on telugu poets

  • @regulapatianvesh1290
    @regulapatianvesh1290 Před 4 lety

    Inka mana Telugu kavula gurinchi videos theeyandi.

  • @rangaraokasarla7638
    @rangaraokasarla7638 Před 4 lety +1

    రంగేళీ రాజా "రగలాలీ విప్లవాలు" విశ్లేషణ కలపండి.

    • @gopalkrishna5376
      @gopalkrishna5376 Před 4 lety

      రగలాలీ విప్లవాలు అనే పదాలు ఆవేశం రావాలి ఆవేదన కావాలి అనే పాటలోవి. ఆ పాట మనసు-మాంగల్యం సినిమా లోనిది.

  • @srinivasraovilluri9856
    @srinivasraovilluri9856 Před 4 lety +1

    Sahityabhimanula ku meeru chestunna seva namo namo

  • @naraharimanne5240
    @naraharimanne5240 Před 4 lety +1

    🙏