శ్రీ లలితా సహస్రనామం 21 నుండి 24 శ్లోకములు 🙏🌺

Sdílet
Vložit
  • čas přidán 31. 03. 2024
  • శ్రీ లలితా సహస్రనామం 21 నుండి 25 శ్లోకములు 🙏🌺
    సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా ।
    శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21 ॥
    సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా ।
    చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా ॥ 22 ॥
    మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ ।
    సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ ॥ 23 ॥
    దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా ।
    భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ॥ 24 ॥
    సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా ।
    అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా ॥ 25 ॥

Komentáře •