విధ్వంసం కొనసాగితే వినాశనమే? దుమ్ము దులిపిన టీచర్!

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 107

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Před 27 dny +43

    పవర్ కొరకు, పరిపాలన కొరకు, పైసలు సంపాదించు కొవటము కొరకు, అన్ని అబద్ధాలు ప్రచారం చెయ్యాటము , కుట్రలు కుతంత్రములు చెయ్యాటము , మోసాలు చేయటం ద్వారా అధికారంలోకి వస్తారు.

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Před 27 dny +53

    సార్ పట్టి సీమ గోట్టాలు మోన్న శుక్రవారం చంద్ర బాబు అవినీతి వలన పగిలిపోయి 60
    అడుగుల ఎత్తునీరు చిమ్మి న గోదావరి
    డయా ఫ్రంవాల్ మీద సీబీఐ విచారణ
    జరగాలి సార్

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Před 27 dny +47

    In AP worst government now.

  • @srideviketha4981
    @srideviketha4981 Před 27 dny +27

    Sir నాకు మాత్రం ఒకటి clear గా అర్ధం అవుతుంది.వాళ్ళు ఎందుకు కొడుతున్నారో అని అందరూ అనుకోవచ్చు కాని Ap లో వున్న వాళ్ళు వైసిపి కి భారీ పాజిటివ్. ఓటింగ్ వేశారు ప్రజలు Evm lu లేకపోతే మేం(కూటమి) ఏమైపోయేవాళ్ళమో అని కసితో కొడుతున్నారు. అంతే sir

    • @umareddy7450
      @umareddy7450 Před 27 dny +4

      ఉద్యోగస్తులు చేసిన మోసం అది

    • @anjammak6838
      @anjammak6838 Před 27 dny +1

      ఉద్యోగస్తులు చెసింది కొంత వరకు, కానీ EVMs manage చేసింది చాలా ఉంది దీని నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది ఇలా చేస్తే ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతారు కాలక్రమేణా EVMs manage మరుగున పడుతుంది ఇది దొంగల ముఠా అరాచకం అంతే తప్ప మరేం లేదు

  • @sujathavarma8185
    @sujathavarma8185 Před 27 dny +28

    మీరు చెప్పినవి చూడరు sir water tank pagalagottatam విగ్రహాలు పగలగొట్టం కేసులు పెట్టటం ఇచ్చిన హామీలు అడగకుండా ఈ గొడవలు 32,వేల ఆడపిల్లలు యెక్కడ అని అడుగుతారు కదా అందుకే ఇవన్నీ water tank lekapote ప్రజలు ఎంత ఇబ్దంది పడతారు

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn Před 27 dny +49

    జోహార్ వైస్సార్ 🙏🙏🙏🙏

  • @sriramuduammu2693
    @sriramuduammu2693 Před 27 dny +22

    Chala Baga chepparu sir.

  • @manmadhapaddana3628
    @manmadhapaddana3628 Před 27 dny +12

    ఆంద్రప్రదేశ్ ని బీహార్ లా తయారు చేస్తున్నారు.

  • @sunnyr7505
    @sunnyr7505 Před 27 dny +30

    Johar YSR ❤❤❤❤🎉🎉🎉🎉

  • @User475-p2c
    @User475-p2c Před 27 dny +27

    టీవీ9 ఎల్లో మీడియా మీద రాలేసుకోట్టండి

  • @antoniamadhila3799
    @antoniamadhila3799 Před 27 dny +17

    మోడీ దగ్గర నుంచి అంటించుకున్న రండి ఈ రోగం... పక్షపాత రోగం అంటించుకున్న ఈ రెండు పార్టీలు

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 Před 27 dny +22

    అమ్మకానికి పెడత న్నది వాళ్ళే
    అమ్మేసి కమీషన్ లు కొట్టేదామని వాళ్ళ ఆశ. దేవు దెక్కడున్నాడు లెండి.. లేడనే వాళ్ళు అలాగ చేస్తున్నారు. ఉంటే బాంబు బ్లా స్టింగ్ లో ------?

    • @ukreddyb6280
      @ukreddyb6280 Před 27 dny +1

      YES CORRECT VADE. NIJAMYNA DEVUDAYYUNTE BOMB BLAST LONE VADU POYEVADU E NUSENCE LEKUNA POVUNU

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli5838 Před 27 dny +9

    వినాశ కాలం విపరీత బుద్దులే

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 27 dny +20

    Johar Dr ys Rajasekhar Reddy garu happy birthday to you beloved sir

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 27 dny +15

    Very good analysis sir godbless you sir

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 Před 27 dny +8

    ఏ ప్రభుత్వం అయినా, అధికారులు అయినా సరే ఎంతో హుందాగా మాట్లాడాలి.గౌరవప్రదమైన స్థానాల్లో వున్నవారి మాటలు ప్రజలపై ప్రభావం చూపిస్తాయి.

  • @balivadavenktatrao3820
    @balivadavenktatrao3820 Před 27 dny +7

    Thankyou sir, what you say it is absolutely right

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 Před 27 dny +16

    Johar ysr jai jagan namaste sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gnaneswarie9768
    @gnaneswarie9768 Před 27 dny +19

    Kutami bad time start

  • @msmanyam3300
    @msmanyam3300 Před 27 dny +12

    ఏపీ బాగు పడాలి అంటే సుభాస్ చంద్ర బోస్ రావాలి.నేను నాయకుడు అని బజార్ కోస్తే బోస్ వారి పైన తూటాలతో కాల్చి పారేయాలి.అప్పుడు వస్తాడు అసలైన ప్రజానాయకుడు.

  • @swarnalatha8796
    @swarnalatha8796 Před 27 dny +6

    Red book vanni jail lo vesthe rastam bhagupaduthundhi

  • @gaddambujji4375
    @gaddambujji4375 Před 27 dny +5

    Super sir

  • @radhakrishnareddy2763
    @radhakrishnareddy2763 Před 27 dny +2

    Wonderful sir

  • @dayamsharagrace716
    @dayamsharagrace716 Před 27 dny +4

    Yes sir u r rite....theliyali prajalaku...

  • @antoniamadhila3799
    @antoniamadhila3799 Před 27 dny +7

    మనము చేయొచ్చు ఎన్టీఆర్ మీద. కానీ మనం అలా ప్రవర్తించమ్ కదా

    • @ziddimundapramod
      @ziddimundapramod Před 12 dny

      ఎంటీఆర్ ని వెన్నుపోటు పొడిచి నా నీచులు ఈ పచ్చ పార్టీ వాళ్ళు దిక్కు లేక
      ఆ మహానీయుని ముందుపెట్టుని బతుకు తున్నారు

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 27 dny +7

    Neechula gurinchi chalabaga chepparu sir

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Před 27 dny +3

    నిజమే ..సార్ వెంకన్న చౌదరి ..అని మురళీమోహన్ చెప్పారుగా.... మొత్తం ఆ కులం వారు చాలా కష్టపడి ప్రపంచం మొత్తం వ్యాపించారు .....ఎన్ని దుర్మార్గాలు అయితే ఏమైంది సార్ ....అల్టిమేట్ గా వాళ్లే గెలిచారు ...గా సార్ ....భగవంతుడు ఎక్కడ వున్నాడు ..ఏం చూస్తున్నాడు ..స్వామి .......జగన్ మారాలి సార్ ఇలా ఉంటే కష్టం ..

  • @Kri_na
    @Kri_na Před 27 dny +3

    గురించి బాగా చెప్పారు

  • @Viplav-vb6gt
    @Viplav-vb6gt Před 27 dny +6

    Tq sir Chala Baga chepparu

  • @bhavanadevi5945
    @bhavanadevi5945 Před 27 dny +2

    Well said.. Meelaga andaru matladali. Ahamkaram to tannukuntunnaru. Veellaki tagina sasti aa bhagavantudu chestadani aasistunna.

  • @msreddy8053
    @msreddy8053 Před 27 dny +2

    Wonderful comments

  • @asubbarao3903
    @asubbarao3903 Před 27 dny +3

    Hatsupbrother

  • @naraiahp4261
    @naraiahp4261 Před 27 dny +4

    Perfect analysis and warning to kutami parties rectify their illegal deeds and abusing words on opposition party leaders. Thanks sir.

  • @ramasubbareddymc
    @ramasubbareddymc Před 27 dny +2

    Instead of all the deficits we pray God to setright the human mistakes.

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 Před 27 dny +1

    Johar ysr 🙏🙏🙏🙏🙏

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b Před 27 dny +5

    The present Govt is going to collapse very soon because of their destructive actions.The TDP will have to pay with interst when Jagan enters the scene like a roaring lion.

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 Před 27 dny +2

    Gm sir 🎉

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 Před 27 dny +1

    దుర్మార్గపు ఆలోచనలు.

  • @dccreative1788
    @dccreative1788 Před 27 dny +1

    తమ్ముడు మంచిగా చెప్పావు

  • @PVRPenumala
    @PVRPenumala Před 27 dny +1

    Well said sir

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 Před 27 dny +4

    Venkanna chowdhary annaduga Murali Mohan, mari Venkateshwara swamy nirupinchu kovalsina avasaram vachindhi, om namo venkatesha😊🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manimanimanimani-l4n
    @manimanimanimani-l4n Před 25 dny

    Antha baga chepparu sir

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g Před 27 dny

    నమస్తే బ్రదర్

  • @bhaskararaonalla1228
    @bhaskararaonalla1228 Před 27 dny

    సమాజ విధ్వంసకారులు, సైకోలు ఎవరన్నది ప్రజలు గమనిస్తున్నారు.
    బ్రాండెడ్ మద్యమండి, చౌక ధరకే వస్తుంది. మరి ఆమాత్రం గమనించలేరా?
    ఒక రూపాయి ఎక్కువిస్తానంటే వారి పిల్లల భవిష్యత్తు బుడిదపాలు చేశారు.
    మంచి విద్య ఇస్తామంటే వద్దు వద్దు మాకు మధ్యమే ముద్దు అన్నారు.
    సర్, మీలాంటి వారు ఇలానే సమాజ సమస్యలపై స్పందించండి.
    మీ విశ్లేషణ చాలా బాగుంది.
    విద్యావ్యవస్థ మరియు విద్యార్థుల ఆవశ్యకత, వారి అవసరాల ప్రాధాన్యతల పై ఒక వీడియో చేయండి.
    మీ ఈ వీడియో చేసినందుకు నా ధన్యవాదాలు.

  • @lankasureshkumar578
    @lankasureshkumar578 Před 27 dny

    Excellent Sir

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 Před 27 dny +1

    ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయము ఏమంటే 2015 లో ఎల్విస్ స్టీవెన్ సన్ MLC కొనుగోలు వ్యవహారములో నోటుకు ఓటు కేసు ఆ ఇద్దరు దొంగలు ఈ రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు. ఈ ఇద్దరు కలిసి ఆంధ్ర ను అమ్మకానికి పెట్టారు. ప్రజలకు సిగ్గు లేదు. తూ...ఏమి బ్రతుకులు...

  • @luckychin1397
    @luckychin1397 Před 26 dny

    Correcr sir

  • @JanakiTigala-qr9ls
    @JanakiTigala-qr9ls Před 27 dny

    Hmmmmmm

  • @umareddy7450
    @umareddy7450 Před 27 dny +3

    ఏంటి సార్ మీరు అందరూ కలిసి గెలిపించారు చంద్రబాబు ని అందరూ ఒక్కొక్క ఓటు ముసలోళ్ళు ముతుకుల వి అందరివి కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్కరు 5 6 10 ఓట్లు ఒక్కొక్క వేశారు కదా సార్ ఇప్పుడు సంతోషంగా ఉంది కదా సార్ మీకు ఇలా ఇలా మాట్లాడుతున్నారు మీరు మంచిది కాదు సార్ మీకు ఇలా మాట్లాడడం చంద్రబాబు సార్ చంద్రబాబు సార్ ఎప్పటికీ చంద్రబాబును పావలా గాని ఆ పప్పు గాన్ని ముఖ్యమంత్రిని చేయండి సార్

  • @srajubabu8064
    @srajubabu8064 Před 27 dny +1

    ❤❤❤❤❤👌👌👌👌👌🙏🙏🙏🙏👍👍💕💕💕

  • @tejaswini5981
    @tejaswini5981 Před 27 dny +1

    Retired teacher? Jagan biscuits tinnattunnadu

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 Před 25 dny

    Ji jagan ji jagan ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kumarbabumylabathula3729

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq Před 27 dny

    👍

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 Před 27 dny +1

    Pressmeet pettataniki siggu kuda ledu veellaku.

  • @ArunmaheshGummadi
    @ArunmaheshGummadi Před 27 dny +1

    Ayyavaarlu edantha mana vaalle, darnalaku siddam avvandi.

  • @baburaomathangi2184
    @baburaomathangi2184 Před 27 dny

    Jai jagan jai ysr

  • @ranapratapreddyannapureddy6999

    Time ravali sir

  • @umareddy7450
    @umareddy7450 Před 27 dny +6

    టీచర్లు అబద్ధాలు చెప్పి ఓట్లు గెలిపిస్తే ఇంకా మరి పిల్లలకి మీరు ఏం చెప్తారు అన్ని అబద్ధాలే గా ఇప్పుడు రెడ్ బుక్ లేకుండా ఎలా ఉంటుంది గురువులు మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఓట్లు వేసి మీరు కావలసిన వాళ్ళు గెలిపించుకునే మీ వ్యవస్థ బాగా లేనప్పుడు మిగతా వ్యవస్థ గురించి అడిగే హక్కు నీకు ఎలా ఉంది

  • @dissac1383
    @dissac1383 Před 27 dny

    బాబు నివాసం కృష్ణ నదిలో ఉంది

  • @abhinashpradeep7734
    @abhinashpradeep7734 Před 27 dny

    Johar YSR

  • @vinayreddy1935
    @vinayreddy1935 Před 27 dny

    Jai jagan

  • @user-bl2pp3nh5z
    @user-bl2pp3nh5z Před 18 dny

    Jai.jagan.anna.

  • @chandrasekharreddy8116
    @chandrasekharreddy8116 Před 27 dny +2

    లాస్ట్ 5yrs మీరు చేసిన పనులు ఎవరు మర్చిపోలేదు, ఇంట్లో ఆడవాళ్లు కూడా వదలలేదు మీరు ఇప్పుడు నీతులు చెపుతున్నారు

    • @kumarisarika21
      @kumarisarika21 Před 27 dny

      Em Mee intlo ammaylani theeskellipoyara evaraina ee govt lo complaint chey vachhestharu

  • @rajanikalakota4251
    @rajanikalakota4251 Před 27 dny

    Pachhakamerlu ......mudhripoyae

  • @ReyaanshWorld-og7my
    @ReyaanshWorld-og7my Před 27 dny

    Jai ysr Jai ntr

  • @user-qu7sv8kg1l
    @user-qu7sv8kg1l Před 27 dny +1

    gσσ∂ єχρℓαιиє∂

  • @prasadp9644
    @prasadp9644 Před 27 dny

    Meeru manchi vaalla
    Neeku tagina sasti jaragali

  • @nakkarajendrakumar5571

    It.isunrevoveravle.human.and
    Properties.of.ap.state.loss.
    Please.bear.inmind

  • @dakenageswararao-ww9vh

    Venkateswara swami kammvalla mula purusudu vamsa vruksam anukunta sir jai kmma venkannagru

  • @bhushanpolavarapu2086
    @bhushanpolavarapu2086 Před 26 dny

    Yellow batch they are managing judiciary all central govt organizations result is this

  • @abhinashpradeep7734
    @abhinashpradeep7734 Před 27 dny

    420 party

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 Před 27 dny

    5 years ycp water vadalledu.maintenance ledu.meere kadara thappudollu.

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 Před 27 dny

    5 years ycp govt water vadalaka poyetappatiki pipes lo matti perukupoyindi.

    • @udayarejeti4584
      @udayarejeti4584 Před 27 dny

      Central project means cbn strong work cheyyenchaley, money kakkurthe naserakam work chesadu it's tdp mistake

  • @nishanthraj7866
    @nishanthraj7866 Před 27 dny

    జగ్గడు సీఎం గా వున్నప్పుడు పడుకొని ఇప్పుడు లేచావా 😂

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 Před 27 dny +1

    Jagan ki yenduku cheppaledura nuvvu.

  • @user-xc4zn6hf4p
    @user-xc4zn6hf4p Před 9 dny

    Nijalu matlade varu ysrcp lo unnaru negitive ga dusuku poyevaeu tdp lounnaru prajalu 100abadalu adina mosam checina 101 sari mosapovataniki rady ga untaru edi thlusukun matladadi exampul 2014 , 2024,lo jagan chivarki nijam gelichina satyharchandra emi ayyadu? So lokam pokada kakalikalaniki cbn correct.

  • @sagargummalla1842
    @sagargummalla1842 Před 27 dny

    ఎప్పుడో చూసి చూసి టీడీపీ వాళ్ళకు కూడా కాళ్ళూచేతులు తీయ్‌ంచుకునే రోజులు ప్రజలతో తెప్పించుకుంటున్నారేమెూ పరిస్‌తితులు చూస్‌తే అని ప్రజలందరూ. అనుకుంటున్నారు. చంద్రబాబే జగన్‌ను భూస్‌తాపితం అనగా లేనిది చంబాగాడిని అంటే తప్పేంటని ప్రజలు అడుగుతున్నారు ఎవరి దగ్గర సమాధానం లేదు అయ్‌నా రాజకీయాలు వున్నోడికి. లూద్రాను కోట్‌లు ఫీజ్‌ ఇచ్చి చేయ్‌ంచుకునే చంబాకేగా అంటున్నారు ప్రజలు

  • @Viplav-vb6gt
    @Viplav-vb6gt Před 27 dny

    Ippatikaina voters telusukondi kutami hahnkaram avidamuga undo dear govt employees meeru jagan ni tokkalani chesaru ippudu kutami mimmlni tokkutundi tungalo lease ippatikaina jagan amiti kutami amiti telusukondi.

  • @user-fq6le2nz5e
    @user-fq6le2nz5e Před 27 dny

    Han Yadav Wale ki entha cheppanu waste

  • @umareddy7450
    @umareddy7450 Před 27 dny

    అంతకుముందు అన్ని చంద్రబాబు జయించినాడు అంటున్నారు కదా మరి మీరు ఎందుకు చంద్రబాబును గెలిపించారు సార్ అన్ని తెలిసినప్పుడు ఇప్పుడు చెప్పడం చాలా తప్పు అప్పుడు ఎందుకు చెప్పలేదు మరి మీ వాళ్ళందరికీ అన్ని తెలిసేలా గెలిపించి ఓటు వేసి మల్ల ఈరోజు స్పీచ్ ఇస్తున్నారు అన్నీ తెలిసి చంద్రబాబును గెలిపించి ఈరోజు స్పీచ్ లు ఇస్తారు ఏంటి

  • @user-fe1le4hp3y
    @user-fe1le4hp3y Před 27 dny

    2019 ఎక్కడ వున్నావు అపర మేధావి

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 Před 27 dny +4

    నేచుల్ సార్ ఏపీ ని సరి చెయ్యడానికి మళ్ళీ అంబేద్కర్ రావాలి

  • @MangasamudramGunasekhar

    Intha Worest paripalana epudu chudaleduu
    Ains Yellow media
    Chandrababu ni baga mostundi
    Emo peekuthunnattuu
    ABN TV5 ETV news Apeste A.p ki darudram pothundi

  • @kadalaadinarayanareddy7010

    Bllodu alanti vatini development cheyaledu, vunna vatini padagottadamey vadi pani, ilanti Vallanu prajaley kalchi veyyali,

  • @kvenkatarathnamrathnam4803

    5 సంవత్సరములు మీకు ఈర్ష్య ఎక్కువ నిద్రరాదు దీనితో ఈర్ష్య వలన మీకు జబ్బులు వస్తాయ్ ఈ వయస్సులో మీకు ఈర్ష్య అవసర మా

  • @kmartinmadhucharan2246
    @kmartinmadhucharan2246 Před 27 dny +1

    Super sir